రెండు ముక్కల చికెన్ పకొడా
Вставка
- Опубліковано 8 лют 2025
- DISCLAIMER!
This video is for educational purpose only.
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching,
scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
Non-profit, edu
ఈ అబ్బాయి యాక్టింగ్ సూపర్ చేస్తాడు ప్రతి ఒక్క వీడియో చూపించండి
స్క్రిప్ట్ వీడియో అయిన పిల్లోడు ప్రతి వీడియో లొ బాగా చేస్తున్నాడు 👌👌👌
S bro 😀. 8:59 second s time lo .serious ka ane cheputhadu. Babu fast Ga artham chesukuntunadu good acting
😊y
ఒరేయ్ ఎదవ పిల్లోడు కు ఇబ్బంది కనీసం 10రూపాయలు ఇవ్వలేకపోయావా ఐతే ని చెత్త వీడియోలు మానెయ్ గబ్బునాయాలా
Ledu lee bro scripted kaadu kaani
మీరు ఎక్కడ దొరుకారురా బాయ్ ప్రతీది స్క్రిప్ట్ అంటావ్
ఆపై ఈ వయసులోనే యాక్టింగ్ షుగర్ గా తీస్తున్నాడు అలాంటి వాళ్లను పెట్టుకో బ్రో నువ్వు కూడా పెద్ద హిట్ అవుతావు సూపర్స్టార్ అవుతావు
బ్రదర్ మీకు చిన్న సలహా.... అవతల మనిషి ఎంత కోపంగా వున్నా మీరు కోప్పడకుండా, భూతులు మాట్లాడకు.... చివరకు ఏమైనది అనేది క్లారిటీ ఇవ్వాలి అప్పుడే ఆయొక్క వీడియో కి ఆర్ధం, పర్మార్ధం ఉంటుంది..... చాలా క్యామిడిగా వుంది....... ఇది ఫ్రాంక్ కాల్ అని చెప్పండి ఓకే నా.... Thanku...
ప్రాంక్ వాడికి కాదు మనకి 😅🤣
ఈ వీడియో చుసక నవ్వు రావడం కంటే ముందు మన దేశం లో మద్య తరగతి వాళ్ళు కడుపు నింపుకోవడం పడే కష్టం ల అనిపించింది.స్క్రిప్ట్ అయిన కూడా బాగ చేశారు
బుడ్డోడు మాత్రం సూపర్ గా నవిస్తునాడు
Super video brother me videos అన్ని కూడా చాలా చాలా బాగుంటాయి అన్న ముఖ్యంగా ఆ చిన్న పిల్లవాని కామెడీ మాత్రం చాలా చాలా బాగుంటుంది super Anna 👌👌👌👌👏👏👏👏👏
స్క్రిప్ట్ ఐనా సూపర్ గా చేశారు
Abbai boothulu damajaniki avadarama sigguleda abosbhidike pilagannipetti dabbu dobbadaniki like Kulu chesuvariki siggunfali
8:58 సీరియస్ గా అన్నాడు పిల్లోనికి మంచి ఫ్యూచర్ ఉంది👏
😂
Bhutulu tittinchadam valana భవిష్యత్ ఉంటుందా?
Ha avunu andhuku bro maku mosam chesthavu videos chesi
He have good talent in acting @@venkat1178
Bro ennni tensions lo unna kuda mi videos choosthe chalu bro navvaleka stomuch pain vasthadi thank you so much for entertaining us brother love you 💓💓💓👍👍👍
సూపర్ యాక్టింగ్ సినిమా ఛాన్సులు త్వరగా నే వస్తాయి లే👌
9:00 clip was ultimate😂😂😂
Tu a
చాలా బాగుంది చిన్న బ్రో 🎂❤️❤️❤️❤️❤️❤️
వీడియో చూసి నవ్వలేక పోతున్న అన్నా సూపర్😂
సూపర్ మీ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది సూపర్
అన్న నీ యాక్టింగ్ ఆ అబ్బాయి యాక్టింగ్ సూపర్ 😂😂😂😂😂😂❤❤❤❤❤
సూపర్ యాక్టింగ్ రా అబ్బి.
నీకు గొప్ప భవిష్యత్తు రా అబ్బి.
రెండు చికెన్ పకోడా కోశం.
Minimum commensense vundaali...ela kids ni nasanam chesethey...mana home lo vunna kids veetini chusi evi nerchukuntey entire next generation spoil ayyippthundhi...
Comments lo aa kid gaadini encourage chesthunna prathi okkari home lo valla kids elaagey thaayaruavvali ani heart ful ga aa god ni korukuntaa....❤
5times chushanu super funny 🤣🤣
బ్రో నీకు ఈ పిల్లోడు చాలా అవసరం.వీడియో చేయడానికి
ముందుగా పిల్లోడికు చెప్పిచేయించినా అద్భుతంగా నటిస్తున్నాడు. కేక అబ్బాయి మాత్రం.
ఆ పోరుని గొంతు కాడ మైక్ లోపల నుంచి స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకురా సామీ ఈ స్క్రిప్ట్
పోనీ చెప్పాలి స్క్రిప్ట్ ఇది చాలా అద్భుతంగా యాక్ట్ చేసాము అని
8:58 Dialogue Highlight 😂😂😂
Nuv thop anna
సూపర్ నీకు మంచి లైఫ్ వస్తుంది అనుకో 🎉🎉❤
వాయిస్ రెండు రెండు సార్లు పెట్టొద్దు బ్రో
Super ఇరగదీశారు అన్న బుడ్డోడికి❤
Me video chala baguntai script la cheyakunda natural ga spontaneous ga chei bro 🥰🥰
😂
That boy acting is super performance bro...if he will act in movies another natural star will prepare ...all the best chotu for your future...🎉🎉
That boy is a film acting material 😊
ఆ బుడ్డోడు బలే యాక్టింగ్ చేస్తున్నాడు natural గా, డైలాగ్ డెలివరీ uniq గా ఉంది...కానీ కొన్ని పదాలు అసభ్యకరంగా ఉంటున్నాయి, అవి లేకుండా చూసుకోండి...పిల్లలు కూడా చూస్తారు కదా బాగుండదు.. కొన్ని పదాలు తప్పి మిగితా యాక్టింగ్ అంత సూపర్
అన్నయ్య అబ్బాయి చాలా సూపర్ గా చేస్తున్నాడు అన్న స్లీప్ అయినా సరే
రేయ్ అది స్క్రిప్ట్ అని తెలిసిన కూడా పిల్లోడి యాక్టింగ్ సూపర్ రా బుడ్డడో
అన్నా ఈ కామెడీ 👍 సూపర్ అన్న
చిన్న జీవితం ఎంతో అనుభవం పాపం.చిన్నగుండెకు ఎంత ఆవేదన ఈపాలబుగ్గలపసివాడు సహనం కోల్పోతున్నాడు.
You both of you super
లోనే సూపర్ సూపర్ నీ కొరకే అందరు బాగా చూస్తున్నారు అందరు
Super comedy bro
అద్దిరిపోయింది
Brother..vadiniii ..me Chanel lo unchukoo Anna best level lo untundhii mi Chanel
Natural brother😍 great job💯👍👏
సూపర్ భూతులు లేకుoడ వీడియో చేయండి 👌👌👌👌
I am Prasanna from Bangalore... That boy has an awesome dialog timing delivery... Natural acting... But avoid bad words. 😂❤
This is chaitanya Reddy from marthahalli banglore
Sometimes bad words are not bad it's needed for certain emotions to be expressed 😂😂😂
Hi Prasanna tinnara
Arey me karuvu padukanu. Lady name kanapadite chalu pulohora kalapadamena
Yes...
సూపర్ బ్రదర్
Super acting especially that kid was really superb he has super knowledge his talent in pleasing the customer s or convincing them was really superb
😂చిన్న . బ్రో. సూపర్.😂😂. కామెడ్..👍😃💋💋
In the entire episode the has as obedient as he was, but the filthy language is so natural in Rayalaseema area. He is so logical and spontaneous and always requesting him to send away by calling him as "anna". When he grab the chicken to eat the boy said that though his chicken was spoiled, how did he taste his chicken is excellent. The boy said he didn't like to sell even the fur of the chicken marvelous.
Video baga enjoy chesanu... Kani... Aa pilladitho last lo serious ka... Lanti matalu clear ga vinipisthunnai... Guidance matalu vinioincha kunda manage chesthe... Inka highlight ga vuntai... Natural anipisthe... Inka navvosthundi... Super anna
మన దగ్గర చాలా టాలెంట్ ఉంది
Hii
No.1.video❤❤❤❤
Antha bagane undhi but vadiki emaina dabbulu evvandi bro 💐💐💐💐nice comedy 😂
డైరెక్షన్ చాలా బావుంది. పిల్లగాడు ఇరగేసాడు
ఈ కుర్రోడు super గ మాట్లాడిండు....
Pilla Pidugu Super!!!! Bye-the-bye yekkadaina hygienic street food dorakadam kastam!!! Buddodu maatakaritonamto baaga develop avutadu!!
Wonderful script bro
❤😂bagudi. Thamudu
ఈ వీడియో సూపర్ అన్నా 👌🏻👌🏻
Acting బాగుంది అన్న...నిజంగా బాగుంది..కాస్త original try chey..
100% స్క్రిప్ట్ 8:59 సెకండ్స్ దగ్గర ఆది పిల్లోడికి సీరియస్ గా అరువు అని చెప్పాడు చూడండి
Mona vasana vasthy eroju endhuku vachavu 😂😂
@6:40 కోడి బొచ్చు కూడా ఇయ్యను పో.....
Super asalu...
Super comedy Anna
అబ్బాయి సూపర్, స్క్రిప్ట్ అయినా అబ్బాయి సూపర్ యాక్టింగ్
Nijamga bro last 3 minutes navvaleka chacha ....😂😂😂😂good keep it up both of you have a bright future 🎉🎉🎉❤❤❤
Rotte gaadu super ga chestunav.
Super comedy 😂😂😂
Brother miru thelisi chesthunnara theliyakunda chesthunnara vallaki theliya kunda cheyandi bro... Baguntadi
ఒరే నాయనా ఆ చిన్న పిల్లోడిని ఎందుకురా అంత సత్తా ఇస్తావు అతను కష్టం ఎంత పడుతున్నాడు అతనికి ఏమన్నా హెల్ప్ అన్న చెయ్ రా నాయనా ఒక్కరు కూడా నువ్వు హెల్ప్ చేసినట్టు ఎక్కడా రాలా ఎంతోమంది యూట్యూబర్స్ అందరికీ హెల్ప్ చేసుకుంటూ పోతున్నరు చిన్న చిన్న విషయాల్లో కూడా
EE VURU ABBI...
SUPER GA CHESTUNNARU...
Super anna e Babu untey vira level 😂😂
Bro skript ready chesukuni cheyyaku
A time ki em anipiste ade chei
Appude natural ga untundi
Bro edhi script la undhi bro natural ga spontaneous ga chei bro
రాయలసీమ తెలుగు విని ఎన్ని రోజులైంది
Super comedy 🎉🎉
Bro I am new subscriber ❤❤
Super video bro 🤣🤣🤣😇
Excellent వచ్చింది అన్న వీడియో😂😂😂😂😂
Super video anna 😂😂😂
అందరూ చాలా బాగా చేసారు నాచురల్ చేసారు
Comedy super anna
భవిష్యత్తు లో మంచి నటుడు అవుతాడు ఈ అబ్బాయి, అదిషేశ్ ఈ అబ్బాయి కి భవిష్యత్ చూపెట్టు
Scripted video. 8:58 daggara "serious ka" antane, aa pillodu serious avuthunnadu
సూపర్ రొట్టె action.
😂😂😂😂😂😂😂😂😂 Super Anna
Mi videos chala baaga unnai
Super bro 😍🔥💫
Pillodiki baagane training esthunnav bro boothulu thaggichu super
సరే ఈ వీడియో అలాగే మీరు కాకపోయినా చాలా మంది కష్ట పని చేసుకునే వాడి సమయాన్ని వృధా చేసి డబ్బు సంపాధిస్తున్నారూ.. జనాలు అందరూ దానికి కామెడీ అనుకోని చూస్తున్నారు కానీ ఇది గమనించడం లేదు.. నువ్వు ఎప్పుడైనా ఇతరుల సమయాన్ని వ్యాపారానికి అస్సలు ఎదుటోడి అనుమతి లేకుండా వారిని ఉపయోగించకూడదు. కానీ చాలా మంది కామెడీ పేరుతో అలా చేసి డబ్బు సంపాదిస్తున్నారు కామెడీ పేరుతో ఇతర విలువైన సమయాన్ని వారి ఆఖరికి వారిని కూడా ఉపయోగించి అంటే వారి ముఖాన్ని లేదా వారినే ఉపయోగించి. పాపం వారికి తెలియదు కామెడీ కోసం అంటే కాం గా ఉంటారు. వారు question చేస్తే బాగుండు. ఆ వీడియో ఏం చేస్తావ్ ఎక్కడ అప్లోడ్ చేస్తావ్. డబ్బులు వచ్చింది నా వల్లే కదా నన్నెగా ఉపయోగించావ్ అని ప్రశ్నిస్తే బాగుండు.. సరే మీరైన ఎప్పుడైనా అలా చేస్తే ఇతరుల మీద ఆ వీడియో మీద వచ్చి డబ్బు సగం వాళ్ళకి ఇస్తేనే న్యాయం ఎందుకంటే వారి సమయాన్ని వృధా చేసి కామెడీ పేరుతో సంపాధిస్తున్నావ్ కాబట్టి.. అలా చెయ్యకపోతే కచ్చితంగా ఆ సక్సస్ ఉపయోగం అయితే ఉండదు రెండంతలు పోతుంది... కాబట్టి ఇలా చెయ్యండి మీరైన if you can do it I real appreciate it.
Nijam anna
మీరు సూపర్.
మి ఇద్దరు చేయండి..
One and only Chinna
ఈ వీడియో చాలా సూపర్ గా వుంది అనే వారు👍👍 🤣🤣🤣
Nice comdey video bro 😂😂😂
Kutharela comedy anna chotu tho mamuluga ledhu 🤣🤣🤣😂😂😂😂🤣🤣🤣🤣🤣😁😁😁😁
Super super 👏👏
Pillodiki teliyakunda testunnara bro chela chela bagundi papam pillodu entha chinna vayasulo ela kastapadutunnaadu kada chela Greet bro vadiki ado okati help cheyandi bro bhaguntadi happy feel avvuthadu
8:57 😂😂😂😂😂 serious ga 😂😂😂😂😂😂😂😂😂😂 clear script
Yes
Super
Anna scripted kakunda మామూలుగా real గా చే anna
Malli malli chusta...bagundi comedy.
Anna super comedy 🤣🤣
😂😂😂😂😂😂😂😂😂👌👌👌👌👌👌
Hi bro video full ga petandi
Rotte Acting super, avoid bad words ❤