Explainer: పవర్లోకొచ్చాక పవన్ ఎలా పని చేస్తున్నారు? | Deputy CM Pawan Kalyan Progress Report - TV9

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 691

  • @rameshdargula5852
    @rameshdargula5852 2 місяці тому +678

    Tv 9 వాళ్ళు ఏ రోజు కూడా పవన్ రాజకీయంగా ఎదగడానికి న్యూస్ కవర్ చెయ్యలేదు కానీ ఇప్పుడు వీళ్ళ రేటింగ్ కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ న్యూస్ టెలీకాస్ట్ చేస్తున్నారు

    • @MPRAO369
      @MPRAO369 2 місяці тому +11

      చేసిన వాళ్ళకి వచ్చేదేమి లేదులే. M

    • @Ramesh-gq7pn
      @Ramesh-gq7pn 2 місяці тому +13

      Yes this is true

    • @abhirampspk6197
      @abhirampspk6197 2 місяці тому +11

      @@MPRAO369 adudham Andhra 11

    • @samwitwiky26
      @samwitwiky26 2 місяці тому +11

      Tv9 Digital chanel lo matrame chebutaru (youtube kosam).
      Tv chanel lo radhu.
      Pawan kalyan flowers youtube lo active ga untaruga.
      Views Kavali ga 😂

    • @Jayapadala05
      @Jayapadala05 2 місяці тому +3

      Gathi ledu cheppali views kavali ante

  • @comedy650mg2
    @comedy650mg2 2 місяці тому +195

    తిట్టినా నోటితోనే పోగేదించుకోవడం మెగాఫ్యామిలీ ఒక కే సాధ్యం ❤❤ jai janasena jai jai janasena ❤❤

  • @kimudusuresh
    @kimudusuresh 2 місяці тому +251

    ఈరోజు చూస్తున్న మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మంచిగా మాట్లాడటం

    • @tummalapallisatish8029
      @tummalapallisatish8029 2 місяці тому +7

      Don't believe this channel bro 😂😂😂

    • @Ragu977
      @Ragu977 2 місяці тому

      Mari ABN bro.....

    • @amareswaraopotla8872
      @amareswaraopotla8872 2 місяці тому +2

      ​@@Ragu977Mri ntv bro

    • @kimudusuresh
      @kimudusuresh 2 місяці тому

      ABN గురించి మనకు ఎందుకు బ్రో టీవీ 9 మాట్లాడేటప్పుడు.

    • @sivanageswararaopasupuleti5461
      @sivanageswararaopasupuleti5461 2 місяці тому +1

      Rating padipoyhe emichesthaaru.matladaka thappaledhu bro.

  • @srinivasprasad5880
    @srinivasprasad5880 2 місяці тому +227

    శ్రీ పవన్ వేల కోట్లు నిధులు సెంట్రల్ నుంచి ఉపాధి హామీ 2200 కోట్లు మొన్న జెండా పండుగ కు ,అటవీ శాఖ కు బాగానే నిధులు ఖర్చు కు అనుమతి ఇచ్చారు.

    • @MPRAO369
      @MPRAO369 2 місяці тому +3

      జెండా పందుకకి గణతంత్ర దినోత్సవ నికి తేడా తతెలీనోడు బిల్డువ్ మాత్రమే.. ఆ డబ్బులతో చదువుకునే వాళ్ళకి ఫీజులు కట్టి బాగుచేయ్యచ్చు.. అలాటివి చెయ్యడు డబ్బులు దొబ్బమని ప్రెసిడెంట్ లకి డబ్బులు దొబ్బెదితుండు

    • @srinivasprasad5880
      @srinivasprasad5880 2 місяці тому

      @@MPRAO369 నవరంద్రాలు మూసుకునేట్టు ప్రజలు కింద పైన కొట్టినా కొంత మంది కి సిగ్గు శరము రాలేదు.దుప్పిభోజనం నీకు సరి అయినది .బాగా తిను

    • @sshiva816
      @sshiva816 2 місяці тому

      @@MPRAO369 rey gilebhi .....ycp la vallu dhochukoni miku dhochukonisthe manchidhi kada ....eppudu mi pappulu em udakat ledhu anukunta andhuke niku antha manduthundhi

    • @chitlavijaykumar2156
      @chitlavijaykumar2156 2 місяці тому +6

      @@MPRAO369 jagan rushikondalo 600 crores petti palace katte badhulu aa budget tho polavaram a 40% poorthi avthadhi ga bro... Ledha amaravati ne develop cheyochu or Inka lakshala mandhiki feees kattochu ga..

    • @anilkumarreddyasam9518
      @anilkumarreddyasam9518 2 місяці тому +4

      @@chitlavijaykumar2156 wel said

  • @జైహింద్-చ5ఢ
    @జైహింద్-చ5ఢ 2 місяці тому +130

    Thank you very much. మా పవర్ స్టార్ ని ఇప్పటికైనా గుర్తించినందుకు.❤

  • @venkatlakshman457
    @venkatlakshman457 2 місяці тому +36

    పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప పనులు చేస్తారని మేము అందరం భావించాము కాబట్టే ఎప్పటి నుండో ఆయనను అభిమానిస్తున్నాం, ఎప్పటికీ అభిమానిస్తాం 🚩🚩🥰🥰🥰
    ఇటువంటి వారు చాలా అరుదు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️👏🏻👏🏻👏🏻👏🏻

  • @agarapumahesh1022
    @agarapumahesh1022 2 місяці тому +92

    Pawan❌ Pawan Kalyan garu✅. Hosting nerchukora first.

  • @geddamvindyavaishnavi8238
    @geddamvindyavaishnavi8238 2 місяці тому +205

    Great leader.. పరిపాలన లో వేగం ఖచ్చితమైన లక్ష్యం ప్రజలకి అవసరమైన పరిపాలన చాలా చక్కగా చేస్తున్నారు

    • @MPRAO369
      @MPRAO369 2 місяці тому

      ఏం చేసాడు..

    • @dharmateja1859
      @dharmateja1859 2 місяці тому

      ​@@MPRAO369anna kallu open chesi chudu already Paytm batch poindhi

    • @kotaiahsunkara
      @kotaiahsunkara 2 місяці тому

      @@MPRAO369 edesevule yadava

    • @abhirampspk6197
      @abhirampspk6197 2 місяці тому +4

      ​@@MPRAO369151 ni 11 ki vacchela rod dhimpadu😂

    • @Rey20242
      @Rey20242 2 місяці тому +1

      @@abhirampspk6197savage reply bro for ycheepee blind followers 😂😂

  • @anilamireddy8291
    @anilamireddy8291 2 місяці тому +92

    True Leader Powerstar Pawankalyan 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @gkbrotherssiri3766
    @gkbrotherssiri3766 2 місяці тому +480

    ప్రజలు ఉహించని దానికన్నా ఎక్కువే కష్టపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు

    • @MPRAO369
      @MPRAO369 2 місяці тому +5

      ఎలాగో?

    • @VemanaDivya
      @VemanaDivya 2 місяці тому +13

      @@MPRAO369 మీ వాడితో పోలిస్తే చాలా బెటర్

    • @MPRAO369
      @MPRAO369 2 місяці тому +7

      @@VemanaDivya ఎందులో ఉగటం లోన అరవటం లోన పక్క పార్టీ కి బానిసత్వం చెయ్యటం లోన..

    • @dharmateja1859
      @dharmateja1859 2 місяці тому +12

      ​@@MPRAO369babai ni lepaidam Lona seva rajikiyalu cheaidam Lona intlo thallini chellini vellagottadam lonaa adugunna ilaa inka manam taggadhuuu mana 5 rupees nuchi 11 rupees chesadu gaa

    • @MPRAO369
      @MPRAO369 2 місяці тому

      @@dharmateja1859 ఎన్టీఆర్ కి ఎన్నుపోటు చిరంజీవి బోకు పోటు పొడవటం లార.. ఏరా జనసున్న జి సున్నా వచ్చునప్పుడు 40 ఏళ్ళ బోకు అనుభవం వున్న చంద్రబాబు కి 23 వచ్చినప్పుడు ఎవడిది పెట్టుకున్నావు నోట్లో. 10 ఏళ్ళు అయినా సొంతంగా పోటీ చెయ్యలేని చవట పవన్.. ఒరేయ్ బోకు నువ్బు ఒకటి అంటే నేను 100 అంట.. నీకు దమ్ముంటే నా మెసేజ్ లకి reply పెడుతూ వుండు.. దూల తీరిపోద్ది పోరారేయ్..

  • @harichandrabaki8525
    @harichandrabaki8525 2 місяці тому +285

    మనము వున్నప్పుడు గుర్తుంచడం మనము లేకపోయినా గాంధీ గారిలా ఎప్పుడు బ్రతికేవుండాలి అని అలోసిన అందుకే న్యాయంగా కష్టపడుతున్నారు జై జనసేన జై హింద్

    • @MPRAO369
      @MPRAO369 2 місяці тому +1

      ఏందో ఆ న్యాయం.. ఎలక్షన్ ముందు నీతులు వాగాడు అందులో ఒక్కటి పాటించాడు

    • @mallibabu7248
      @mallibabu7248 2 місяці тому +4

      , 6093 లా నా

    • @MPRAO369
      @MPRAO369 2 місяці тому +1

      @@mallibabu7248 కాదురా చంద్రబాబు బూట్లు నాకే పవన్ లాగా దూల తీరిపోద్ది నా కామెంట్ కి రెస్పాన్స్ ఇస్తే దముంటే ఇవ్వు

    • @vavilalanvskrishna6705
      @vavilalanvskrishna6705 2 місяці тому +4

      @@MPRAO369ara me nannaki puttava

    • @hemk8214
      @hemk8214 2 місяці тому

      @@MPRAO369mi nayakulaki 11 guddalo dammunte assembly ki vochin mataldandii Piridi na kodukulu

  • @malli-vn5yj
    @malli-vn5yj 2 місяці тому +128

    పవన్ కల్యాణ్ గారు తన పని తాను సైలెంట్ గా చేసుకుంటూ పోతున్నారు🎉🎉

    • @MPRAO369
      @MPRAO369 2 місяці тому +1

      ఏం చేసాడు

    • @abhirampspk6197
      @abhirampspk6197 2 місяці тому

      ​@@MPRAO369 kallu kakuletthuku poyaya neeku poyi chudara shunta😂

    • @rakeshs5415
      @rakeshs5415 2 місяці тому

      ​@@MPRAO369 మీ జగన్ గాడీల అవినీతి అక్రమాల, రౌడీయిజం , హత్యలు , ఐతే చేయలేదు లే
      తన బాధ్యత తాను చేసుకుంటూ పోతున్నాడు.
      ఇంకో విషయం..
      మీ జగన్ గాడికి సుళ్ళ లేయడం లేదంట, పెళ్ళాం కూడా దిగ్గరికి రణీయడం లేదంట నువ్వు ఏమైనా ఉపయోగ పడతావు ఏమో.
      వెళ్లి కలువు వాడిది నువ్వు నీది వాడు పట్టుకుని చేకండి.

    • @balajibalaji2252
      @balajibalaji2252 2 місяці тому

      ​@@MPRAO369ఎన్ని చెప్పినా ఎన్ని చేసిన నీలాంటి గొర్రెలకు కనపడదు

  • @annajipusarla2680
    @annajipusarla2680 2 місяці тому +26

    పవన్ అభిమాని అని మేము ఎప్పుడు గర్వంగా చెప్పుకునే ap డిప్యుటీ సీఎం గారి తాలూకా ♥️🤍

  • @gantasekhar9733
    @gantasekhar9733 2 місяці тому +43

    సార్ పవర్ లోకి వచ్చిన తర్వాత మాత్రమే మీరు పవన్ గారి గురించి చెప్తున్నారు. అంతకుముందు చెప్పలేదు ఎందుకని

    • @SheakerK
      @SheakerK 2 місяці тому

      @@gantasekhar9733 superr

    • @sureshgattu9243
      @sureshgattu9243 2 місяці тому

      Power lo vunnaru kada mari lekapothe dabidi dibide

  • @umashankar4195
    @umashankar4195 2 місяці тому +24

    సర్ పవన్ కళ్యాణ్ గారు
    తెలంగాణ గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ లో జనసేన తరపున అభ్యర్థులను పోటీలో ఉంచండి సర్
    ఈ మేనిఫెస్టో ఆలోచించండి సర్
    నా దగ్గర ఇంకా ఉన్నాయి పాయింట్స్
    రోడ్ ల పైన చెత్త లేని గ్రామంగా చేయడం- దీనికోసం ప్రతి ఇరవై ఇండ్లకు రెండు చెత్త కుండీలను ఏర్పాటు చేయడం ఒకటి తడి చెత్త ఒకటి పొడి చెత్త డబ్బాలు.
    ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేని గ్రామంగా చేయడం - దీనికోసం ప్రతి ఇరవై ఇండ్లకు ఒక సీసీ కెమెరా పెట్టడం, ఇది గ్రామపంచాయతీ కార్యాలయం లో పర్యవేక్షించపడుతుంది.
    పారదర్శక పాలన చేసే గ్రామంగా చేయడం - దీనికోసం గ్రామపంచాయతీ లో రెండు నోటీస్ బోర్డులు ఏర్పాటు చేసి ఒక దాని మీద రోజు వారి లెక్కలు ఇంకో దాని మీద నెల మొదటి రోజు నుండి లెక్కలు క్లుప్తంగా వ్రాయబడతాయి.
    ఎలాంటి ఫిర్యాదులు లేని గ్రామంగా చేయడం- దీనికోసం ఒక లోకల్ ఎఫ్ ఎం అనగా రేడియో ని ప్రారంభించి అందులో గ్రామానికి సంబంధించి మంచి చెడులు అన్ని వివరించబడతాయి.
    గ్రంధాలయం గల గ్రామంగా చేయడం - దీనికోసం ఒక గది లో ఒక పది ర్యాక్స్ తీసుకొని కొన్ని బుక్స్ తీసుకొని ఏర్పాటు చేస్తే చాలు దానంతట అదే అభివృద్ధి చెందుతుంది.
    అంగడి గల గ్రామంగా చేయడం - దీనికోసం ఒక ప్రభుత్వ స్థలం లేదా ఒక దేవదాయ భూమి ని ఎంచుకుని అందులో ప్రతి వారం ఈరోజున మన గ్రామంలో అంగడి జరుగును అని ప్రచారం మన ఎఫ్ ఎమ్ లో చేస్తే చాలు.
    ప్రభుత్వ ప్లే గ్రౌండ్ గల గ్రామంగా చేయడం - దీనికోసం ఒక ప్రభుత్వ భూమిని గ్రౌండ్ గా తయారు చేస్తా.
    ప్రభుత్వ పార్క్ మరియు వాకింగ్ లేన్ గల గ్రామంగా చేయడం - దీనికోసం వీలైతే అధికార పార్టీ ఎమ్మెల్యే మరియు ఎంపీ గారి అనుసంధానం గా డెవలప్ చేయడం.
    గ్రామ పంచాయతీ లో జరిగే ప్రతి సభ లైవ్ వ్యూ ఉండేలా చేయడం- దీనికోసం ఘనపూర్ లోకల్ ఛానల్ అనగా యూట్యూబ్ ఛానల్ లాంటిది క్రియేట్ చేసి మెయింటైన్ చేయడం.
    సౌండ్ పొల్యూషన్ లేని గ్రామంగా చేయడం - దీనికోసం ప్రతి గల్లీ మూలల వద్ద ఒక కాన్వెక్స్ మిర్రర్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది.
    బహిరంగ మూత్ర విసర్జన లేని గ్రామంగా చేయడం - దీనికోసం గ్రామంలోని రెండు ప్రధాన కూడలి ల వద్ద సులభ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం మరియు వీలైతే అక్కడక్కడా కొన్ని మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది.
    చీకటి లేని గ్రామంగా చేయడం - మన గ్రామం లో ప్రతి మూలన కూడా వీధి దీపాలు ఉండే విధంగా ప్రణాళిక చేయడం జరుగుతుంది.
    కులాలకు అతీతంగా పాలన చేయడం - దీనికోసం ప్రతి పండుగ అనగా రంజాన్ , క్రిస్మస్ , వినాయక చవతి, దసరా, బతుకమ్మ లాంటి ఏ పండుగ అయినా కూడా గ్రామ సర్పంచ్ చాలా ఉన్నతంగా నిర్వహిస్తారు.
    ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం జరిగేలా చూడడం - దీనికోసం గ్రామ పంచాయతీ లో కో ఆప్షన్ మెంబెర్లు గా అన్ని కులాల నుండి ఒక్కొక్క ఉన్నత స్థానం ఉన్న వ్యక్తులను ఐదుగురిని నియమించడం జరుగును.
    వీధి కుక్కలు లేని గ్రామంగా చేయడం - మన గ్రామం లో గల వీధి కుక్కలను తొలగించడానికి ఒక డాగ్ క్యాచర్ వాన్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది.
    అన్ని వార్డులను సమానంగా చూడడం - దీనికోసం మనం ప్రారంభించే ఎఫ్ఎమ్ లో నెలకి రెండు సార్లు ప్రతి వార్డ్ మెంబెర్ తో ముఖా ముఖి ఉండడం, నెలకి నాలుగు సార్లు సర్పంచ్ తో ముఖా ముఖి మరియు నెలకి ఒక రోజు ఒక్కొక్క వార్డ్ లో స్వచ్ఛ గ్రామం కార్యక్రమం నిర్వహించబడును.
    ఖర్చులు తగ్గించే గ్రామంగా చేయడం - దీనికోసం గ్రామ పంచాయతీ మెయింటైన్ చేసే స్ట్రీట్ లైట్స్ అన్నీ దశల వారీగా సోలార్ స్ట్రీట్ లైట్స్ గా మార్చడం.
    వర్షపాతం ఎక్కువగా నమోదు అయ్యే గ్రామంగా చేయడం- దీనికోసం ఖాళీగా ఉన్న స్థలాలల్లో , రోడ్ ల డివైడర్ల పైన, వీలైతే రోడ్ల ఇరువైపులా చెట్లను నాటి వాటిని సంరక్షించడం విధంగా ప్రణాళిక రూపొందించడం.
    మలేరియా, డెంగ్యు రోగాలు లేని గ్రామంగా చేయడం - దీనికోసం దోమలను నివారించడానికి ప్రణాళిక రూపొందించి ఆచరించడం జరుగుతుంది.

  • @tandursatyanarayana9024
    @tandursatyanarayana9024 2 місяці тому +91

    Janasena Janasenani Kalyan Garu Excellent leader

  • @PakkaLogic
    @PakkaLogic 2 місяці тому +87

    ఒక్క నెల రోజుల్లో ఇన్ని పనులు చేయోచ్చా అని ఆశ్చర్యపోయేలా ప్రజా పాలనను చేసి చూపిస్తున్న పవన్ కళ్యాణ్.. ఇలానే కొనసాగితే ఇక చరిత్ర మునుపెరుగని జననాయకుడిగా పవన్ కళ్యాణ్ ని ప్రజలు కళ్లతో చూడ్డం ఖాయం.

    • @finoltd4868
      @finoltd4868 2 місяці тому +2

      😂

    • @KantulohithSai
      @KantulohithSai 2 місяці тому

      @@finoltd4868దాంట్లో నవ్వడానికి ఏం ఉంది

  • @gundururaghavendar2905
    @gundururaghavendar2905 2 місяці тому +77

    రాజు ఎక్కడున్నా రాజే రా
    ప్రజల సేవ కోసమే ఆయన రాజకీయాలకు వచ్చారు 🎉🎉🎉

    • @MPRAO369
      @MPRAO369 2 місяці тому

      ఇంతకీ ఎ సేవ చేసేడు

    • @chandu.mchandu9855
      @chandu.mchandu9855 2 місяці тому

      లంజ కొడకా వైసీపీ కుక్క ​@@MPRAO369

    • @babut5378
      @babut5378 2 місяці тому +1

      Vadu raju enti
      Waste fellow

    • @kotaiahsunkara
      @kotaiahsunkara 2 місяці тому

      Edesevule yadava ​@@MPRAO369

    • @abhirampspk6197
      @abhirampspk6197 2 місяці тому +5

      ​@@MPRAO369Why not 175 Ani balasi kottukuntunna jalagani dhen*i avathala paresadu😂

  • @tamminenisarts2670
    @tamminenisarts2670 2 місяці тому +129

    వందేళ్లకు ఒక్కసారి మాత్రమే ఇటువంటి నాయకుడు ఈ బూమ్మీద జన్మిస్తారు.

    • @kumarveer3306
      @kumarveer3306 2 місяці тому +8

      "యుగానికి ఒక్కడు".......... మాత్రమే బ్రదర్

    • @MPRAO369
      @MPRAO369 2 місяці тому +5

      చంద్రబాబు సంక నాకటనిక..

    • @kumarveer3306
      @kumarveer3306 2 місяці тому +3

      @@tamminenisarts2670 ఇన్నిరోజులు జగ్గుగానిది నాకలా

    • @abhirampspk6197
      @abhirampspk6197 2 місяці тому +3

      ​@@MPRAO369nuvvu nakutgunnavu kadha Mee jalaga Anna dhi ala kadhu lera😂

    • @MPRAO369
      @MPRAO369 2 місяці тому

      @@abhirampspk6197 నీకేంట్రా పిల్ల పిత్రే గాడివి పవన్ గాడితో ఎల్లి చంద్రబాబు ది లోకేష్ ది ఆఛేంనాయుడు ది అయ్యన గాడుది నాకుతున్నావ్ రా. ఏం అదృష్టం రా బోకాడ ఫెస్. చేతగాకాని ఎదవలు.. ఒరేయ్ ఊర్లో తిరగకు గజ్జి కుక్కని కొట్టినట్లు కొడతారు

  • @ashoklavanya6237
    @ashoklavanya6237 2 місяці тому +204

    పవన్ ఏంటి ర హౌళే,, పవన్ కళ్యాణ్ గారు అని పిలువు

    • @ilovemyindia6249
      @ilovemyindia6249 2 місяці тому +1

      Ok pawala gadu 😂
      Tappi poyina 32000 mandi ammaylu ekkada ra pawalaaaaa sannnasi yadava 🐕

    • @srikanthsrikanth2908
      @srikanthsrikanth2908 2 місяці тому +5

      @@ashoklavanya6237 bro... పవన్ అనేది ఏకవచనం అవుతుంది కానీ "పవన్ కష్టపడుతున్నారు " అని అన్నాడు.. Respect అనేది పేరు లో కాదు పేరు పక్కన కూడ గౌరవం వస్తుంది..కొద్దిగా అర్ధం చేసుకోవాలి 👍🏻

    • @MPRAO369
      @MPRAO369 2 місяці тому +3

      ఎవడైతే ఏంటి పని చెయ్యాలి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అప్పుడు అడుగు అంతవరకు ముసుkomm

    • @abhirampspk6197
      @abhirampspk6197 2 місяці тому

      ​@@MPRAO369 rey erri pu*a side ki poyi aduko pora😂😂

    • @abhirampspk6197
      @abhirampspk6197 2 місяці тому +1

      ​@@MPRAO369 egesi Dhen*utha koda*a

  • @trikalasomisetty5558
    @trikalasomisetty5558 2 місяці тому +39

    ఆయన పేరు pk కాదు మానవత్వం తో నిండిన భారతమాత ముద్దు బిడ్డ పవన్ కళ్యాణ్

  • @venkateswararao4456
    @venkateswararao4456 2 місяці тому +14

    ఇప్పటికైనా tv9కి నిజాలు ఒప్పుకోక తప్పలేదేమొ జై పవన్

  • @prasadk2.o394
    @prasadk2.o394 2 місяці тому +38

    True leader ❤

  • @gmkrayalu932
    @gmkrayalu932 2 місяці тому +6

    పరిపాలన అంటే ఇలా ఉండాలని భారతీయుల ఆశ ఆశ ఆశ ❤️❤️💯💯🎉💯🎉💯🎉💯🎉

  • @vickypspkvickypspk6576
    @vickypspkvickypspk6576 2 місяці тому +12

    మేము వింటున్నది టీవీ 9 లోనేనా ఎందుకు ఇంత మార్పు

  • @DurgaKandrathi
    @DurgaKandrathi 2 місяці тому +34

    సూపర్ పాలన.. నెక్స్ట్ సీఎం పవన్ సర్.. నో డౌట్ జై జెనసేన

  • @true_love_4_
    @true_love_4_ 2 місяці тому +24

    నా దృష్టిలో ఆయన ముఖ్యమంత్రి 🎉

  • @Sreenivas93
    @Sreenivas93 2 місяці тому +33

    రాజకీయాలను అసహ్యించుకునే మా యువతకు..రాజకీయాలమీద బాధ్యతను,వ్యవస్థలమీద గౌరవాన్నీ కల్పించిన నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు.
    జై జనసేన🔯 🥛..జై హింద్ ✊🏻.

  • @RajeshGottipati-
    @RajeshGottipati- 2 місяці тому +10

    పవన్ కళ్యాణ్ మంచోడు అర్థం చేసుకుంటే ఆయన మంచితనం తెలుస్తోంది

  • @gmkrayalu932
    @gmkrayalu932 2 місяці тому +5

    రాజకీయం అంటే స్వచ్చంద ప్రజా సేవ అది ఉచితంగా చేయాలనే మీ ఆదర్శాన్ని అందరూ అనుసరిస్తారు అని భారతీయుల ఆశ ఆశ ఆశ ❤️❤️💯💯🎉💯🎉💯🎉

  • @sureshnagam3720
    @sureshnagam3720 2 місяці тому +35

    చాలా బాగా చెప్పారు సార్👏 జై జనసేన✊

  • @IDI_ANDI_MANA_ANDHRA
    @IDI_ANDI_MANA_ANDHRA 2 місяці тому +21

    True leader born for people

  • @karthikayyala7051
    @karthikayyala7051 2 місяці тому +25

    He will be best CM in future .. power star

  • @gmkrayalu932
    @gmkrayalu932 2 місяці тому +4

    ఎక్కువ శాతం గ్రామాల్లో వీధి దీపాలు పగలు కూడా వెలుగుతూనే ఉంటున్నాయి. దీనివల్ల చాలా నష్టాలు ఉన్నాయి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😢😢😢😢😢😢😢😢😢

  • @gopinayak8905
    @gopinayak8905 2 місяці тому +5

    Real hero దేవుడు మా కోసం పుట్టించాడు స్వయంగా దేవుడే వచ్చాడు ఇలాంటి దేవుళ్ళు దొరకడం కష్టం డిప్యూటీ సీఎం❤

  • @nsr7974
    @nsr7974 2 місяці тому +12

    వెకిలి నవ్వులు నవ్వుతూ రజనీ కాంత్ ఎక్కడికి పోయాడు

  • @PakkaLogic
    @PakkaLogic 2 місяці тому +9

    ప్రజల వద్దకే ప్రతి పైసా,
    పవనన్నతోనే ప్రగతికి భరోసా

  • @VeeruVeeru-m5t
    @VeeruVeeru-m5t 2 місяці тому +8

    దైవం మనిషి రూపాయి నా పవన్ కళ్యాణ్

  • @Rock-ed5eb
    @Rock-ed5eb 2 місяці тому +45

    Jai JANASENA 🔥🔥

  • @PADALABUJJI
    @PADALABUJJI 2 місяці тому +5

    మాటలు చెప్పే నాయకుడు కాదు మనుషులలో ఉండి మనుషులు అవసరాలు తెలుసుకొని కస్టపడి పని చేసే నాయకుడు ఒక పవన్ కళ్యాణ్ గారు

  • @khasimvalisk.3602
    @khasimvalisk.3602 2 місяці тому +32

    Next cm... maa pawan gaaru

    • @psk1990
      @psk1990 2 місяці тому +4

      Our God Pawan Kalyan garu

    • @dandegnanaPrakashrao
      @dandegnanaPrakashrao 2 місяці тому +1

      @@khasimvalisk.3602 : palana okate kadu party ni extension chesukuntene CM ayye avakasam vasthadi

    • @praveenkumar-kg9gu
      @praveenkumar-kg9gu 2 місяці тому

      ❤😊

    • @gowthamkumar8279
      @gowthamkumar8279 2 місяці тому +1

      Jai jagan

    • @MPRAO369
      @MPRAO369 2 місяці тому

      చంద్రబాబు మెట్టుతో కొడతాడు

  • @vkmotovlogs3720
    @vkmotovlogs3720 2 місяці тому +5

    I am really proud to be a big fan of pawan kalyan garu. Jai janasena Jai hind

  • @A.ramaraoReddy
    @A.ramaraoReddy 2 місяці тому +1

    Jai janasena jai TDP💯🗑️✌️🙏Super POWAN. Anna👍💯🙏👉

  • @gangiredla6010
    @gangiredla6010 2 місяці тому +35

    పవన్కళ్యాణ్ pure political... లీడర్ ga మారారు

  • @JoyHomesRealtors
    @JoyHomesRealtors 2 місяці тому +6

    Best Leadership ever witnessed in INDIAN Politics..
    Hats off Pawan Kalyan Garu

  • @svsbalaramippili
    @svsbalaramippili 2 місяці тому +41

    అదంతా ఓకే సార్ రజనీకాంత్ గారు ఏమయ్యారు

    • @UmeshSuryavamshi
      @UmeshSuryavamshi 2 місяці тому +3

      Pakkaki thappincharu anta

    • @psk1990
      @psk1990 2 місяці тому +4

      11reddy bath rooms clean chesthunadu,

    • @eswarbevara5205
      @eswarbevara5205 2 місяці тому

      👌😂🤣

    • @MPRAO369
      @MPRAO369 2 місяці тому

      చంద్రబాబు సంకలో పవన్ తో ఆడుకుంటుండు రజని..

    • @abhirampspk6197
      @abhirampspk6197 2 місяці тому +1

      ​@@MPRAO369 Poyi modi sankalo unna jagan sanka Naku poyi nuvvu😂

  • @sureshcurra4597
    @sureshcurra4597 2 місяці тому +5

    Pawan Kalyan garu trend set chesaru.
    Leader

  • @dorababuparvathi5143
    @dorababuparvathi5143 2 місяці тому +12

    Super

  • @juttusrinivas9145
    @juttusrinivas9145 2 місяці тому +1

    Good review sir. Jai AP deputy CM Pawan Kalyan ❤❤

  • @srinivasarao-n7w
    @srinivasarao-n7w 2 місяці тому +1

    Power star is always ❤❤❤❤ only serve to people ❤❤ you tv channels don’t have ethic to speak about power start …peoples know about him very welll❤❤

  • @shrinnevaas3694
    @shrinnevaas3694 2 місяці тому +1

    I love you Pavan sir namaste sir mi ru super 👌 miku maa shethakoti dhanyvadhamulu Sri

  • @SaiKiran-t9s
    @SaiKiran-t9s 2 місяці тому +2

    Pavan anna miru currect ga chestunnaru palana super anna ap ni kapadadani ki vachina devudu miru mimmalni chusi andaru nerchukovali perfect ga undali ani prathi oka pourudu adhi karulu prathi paksham vallu andaru nerchukovali nijaiethi ni upiri ga chesukuni nadavali reel hero 🙌 natiche vadu kadu real hero la unnaru super pavan anna 👏 😀 🙌 👌 😄 👍 👏 😀 🙌 👌 😄 👍 👏 😀 🙌 👌 😄 👍 👏 😀 🙌 👌 😄 👍 👏 😀 🙌 👌 😄 👍 👏 😀

  • @psivajsp1488
    @psivajsp1488 2 місяці тому +15

    Jai janasena

  • @drsravan8079
    @drsravan8079 2 місяці тому +5

    Ap బాగు పడాలంటే టీవీ9 క్లోజ్ చేయాలి

  • @srinivasrao88888
    @srinivasrao88888 2 місяці тому +1

    🙏🏻

  • @kishorechintada7778
    @kishorechintada7778 2 місяці тому +9

    Great leader Pawan Kalyan sir

  • @besunshine7915
    @besunshine7915 2 місяці тому +1

    Hardworker

  • @jayalakshmikidsartssadguru9492
    @jayalakshmikidsartssadguru9492 2 місяці тому +2

    Manchi.cheyyalani.tapana
    Pavan...super.nayakulu.❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sivaramakrishnakolagani4597
    @sivaramakrishnakolagani4597 2 місяці тому +1

    Never Before Ever After......💐💐💐

  • @Sariamyesuraj
    @Sariamyesuraj 2 місяці тому +2

    సూపర్ సార్

  • @Chowreddy786
    @Chowreddy786 2 місяці тому +5

    He s doing his best ❤

  • @GogulavenkaswsraraoVenkaswrara
    @GogulavenkaswsraraoVenkaswrara 2 місяці тому +14

    పవన్ కళ్యాణ్ గారు చాలా సూపర్ గా పనిచేస్తున్నారు

  • @akulasailendrakumar1033
    @akulasailendrakumar1033 2 місяці тому +11

    NO REST ONLY PUBLIC THIS IS PAVAN ILIKE HIM

  • @bagyachaitu6542
    @bagyachaitu6542 2 місяці тому +2

    Sakshi 2 channel ఇప్పటికైనా మా పవన్ కళ్యాణ్ గారి విలువ తెలిసింది ఎందుకంటే రేటింగ్ కావాలి కదా

  • @madhubabumaddurthi9831
    @madhubabumaddurthi9831 2 місяці тому +1

    Yes nice super cute God bless you all them and thanks 🙏 correct 💯 yes 🙏♥️ Happy sir 🙏 correct 💯👍❤

  • @venkateshchapala8941
    @venkateshchapala8941 2 місяці тому +1

    Jai power star

  • @ChandaPasha-b5d
    @ChandaPasha-b5d 2 місяці тому +11

    Super 👌

  • @karritirumalavinay3903
    @karritirumalavinay3903 2 місяці тому +2

    Pawen is great polition in andhra pradesh

  • @arunprasad8397
    @arunprasad8397 2 місяці тому +1

    True Leader/Politician India has ever seen.. superb PK garu..

  • @VasuParvatham
    @VasuParvatham 2 місяці тому +1

    Too good Anchoring!

  • @Ryrssrada
    @Ryrssrada 2 місяці тому +1

    Great leader... TV9 lo e news...super

  • @maheshn4695
    @maheshn4695 2 місяці тому +1

    మా అన్న బంగారం

  • @pparitala6152
    @pparitala6152 2 місяці тому +2

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదు జనసేన అధినేత మన రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ గారు 24 అవర్స్ ఆన్ డ్యూటీ..

  • @PedakurapaduPolitics
    @PedakurapaduPolitics 2 місяці тому +6

    కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ దశా దిశ మార్చబోతున్నారు

  • @gdraghavarao
    @gdraghavarao 2 місяці тому +2

    పవన్ గొప్ప సామాజిక రాజకీయ వేత్త 💐

  • @dilleswararaokondala8646
    @dilleswararaokondala8646 2 місяці тому +2

    నీతి పరుడు ఈ రాజకీయ నాయకుడు. ❤

  • @anandanand8582
    @anandanand8582 2 місяці тому +1

    Jai janasana

  • @overdriveautoaxis8291
    @overdriveautoaxis8291 2 місяці тому +1

    he is our god gift for AP

  • @rajashekharburla1386
    @rajashekharburla1386 2 місяці тому +1

    గుడ్ లీడర్ పవన్ కళ్యాణ్ గారు

  • @ramanababu8681
    @ramanababu8681 2 місяці тому +1

    Jai Janasena

  • @kattasrinivas2633
    @kattasrinivas2633 2 місяці тому

    Voice చాలా clarity గా ఉంది explanation చాలా బాగుంది. ఏ విషయం అయిన ఇలా clarity గా బారి background music లేకుండా, స్పష్టంగా అర్ధం అయ్యేలా ఉంటే ఎవరికైనా news channels చూడాలని అనిపిస్తుంది.

  • @srinivasrao3434
    @srinivasrao3434 2 місяці тому

    Mee presentation chaala bagundhi sir...andhulo pawan gari gurinchi chepthunte muchhatesthundhi

  • @srinuvasurao4592
    @srinuvasurao4592 2 місяці тому +2

    పవన్ శకం మొదలయింది ✊ జై జనసేన ✊ శ్రీనివాస్ విజయనగరం 🥰

  • @RamBabu-o3p1i
    @RamBabu-o3p1i 2 місяці тому +1

    Sir pavan kadhu pavan sir ani pelavandi plz

  • @Chowreddy786
    @Chowreddy786 2 місяці тому +1

    Very constructive ❤

  • @narayanakarimijji4002
    @narayanakarimijji4002 2 місяці тому +2

    భారతదేశం నేటికి గ్రామీణ దేశమే గ్రామీనాభివృద్ది ద్వారా ప్రజలకి ప్రాధమిక అవసర ములయిన త్రాగు నీరు, విద్య , వైద్యం, ఉపాధి కల్పన ద్వారా ప్రజల సర్వతో ముఖాభివృద్ధికి పవన్ కళ్యాణ్ లాంటి నాయకుల ద్వారానే సాధ్య మవుతుంది. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుంది.

  • @uiuuu9667
    @uiuuu9667 2 місяці тому +1

    One and only Pawan Kalyan sir 🙏🙏🇮🇳

  • @DaatagirDudekula
    @DaatagirDudekula 2 місяці тому

    Chala Baga explain chesaru

  • @Ghani9
    @Ghani9 2 місяці тому +5

    అమ్మో ఎంటి టీవీ9 ఏ నా ఇది ? ఏరా మీరు జగన్ భజన బ్యాచ్ కద రా

  • @prasadpalika5360
    @prasadpalika5360 2 місяці тому +1

    నీతి మంతుడు ఎప్పుడూ ఒకేలా ఉంటాడు.

  • @folktv3779
    @folktv3779 2 місяці тому

    Ravi sir super

  • @vchandrasekhar3467
    @vchandrasekhar3467 2 місяці тому

    Rightly said 😊

  • @_SANTHOSH_REDDY_
    @_SANTHOSH_REDDY_ 2 місяці тому +3

    Jai #PAWANKALYAN ANNA

  • @ShivayyaSharmaDeekshithulu
    @ShivayyaSharmaDeekshithulu 2 місяці тому +2

    We want this type of leaders for AP

  • @nikhee8
    @nikhee8 2 місяці тому

    Very good analysis

  • @balakrishnadharmapuri-xj9fh
    @balakrishnadharmapuri-xj9fh 2 місяці тому +2

    ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ కనబడలేదా మీకు ఇప్పుడు ఆయనకు పవర్ వచ్చాక ఆయన న్యూస్ వేస్తున్నారా

  • @pukkallachandu7628
    @pukkallachandu7628 2 місяці тому +1

    నియోజక వర్గ MP లు MLA లు ఏంటీ సామి లేక లేక ఫస్ట్ టైం PK గారు గురించి మంచిగా మాట్లాడవు. TRP పెరిగిపోతుంది.

  • @Rajubhai-qs9xr
    @Rajubhai-qs9xr 2 місяці тому +2

    పవన్ కళ్యాణ్ ఎప్పుడో చెప్పారు.
    టీవీ9 గుర్తుపెట్టుకో నా పేరు నీ ఛానల్ లో చెప్పాలి అని.
    ఇప్పుడు అదే జరిగింది.

  • @rellisatyam5917
    @rellisatyam5917 2 місяці тому +6

    వాళ్ళు ఎంత నీచులైన, క్రూరులైన,శత్రువైన ఏదో ఒక రోజు అన్నకి సలాం అనాల్సిందే...ex. మీ టీవీ 9 లాగా

  • @sureshdhavaleswarapu2770
    @sureshdhavaleswarapu2770 2 місяці тому +1

    నువ్వుంటే చాలు పవనన్నా 🙏