పోలీసువారు విడుదల చేసిన ఆధారాల వీడియో | Nippu Nagaraj

Поділитися
Вставка
  • Опубліковано 31 січ 2025

КОМЕНТАРІ • 328

  • @RavindraKumarAmara
    @RavindraKumarAmara Місяць тому +245

    భార్య, పిల్లల ముందు తనకున్న క్రేజ్ ప్రత్యక్షంగా చూపించాలన్న తపన తప్ప, చుట్టూ జరుగుతున్న తోపులాట గురించి పట్టలేదు.

    • @Teja
      @Teja Місяць тому +15

      Avunu nakendhuko adhe nijam anipisthundi
      Nenu ipatidhaka utti thane veladu anukuna. Motham kutumbani , thana maama tho saha eskelladu

    • @harika9203
      @harika9203 Місяць тому +7

      💯 correct

    • @vusavijay763
      @vusavijay763 Місяць тому +3

      Baga cheparandi

    • @krishnavamsi4102
      @krishnavamsi4102 Місяць тому +7

      actual ga adhi PK ki chupinchalanukunnadu thana craze ento.. stamina ento..

  • @shivaganeshkaranam5963
    @shivaganeshkaranam5963 Місяць тому +54

    నీ వీడియోలు చూస్తూ సరదాగా నవ్వుకునే నన్ను..... తెలియకుండా కన్నీళ్లు వచ్చేసాయి అన్న. అతి ఎప్పుడు ఆదా్పాతాళనికి తొక్కేస్తుంది అని మా నాన్న చెప్పినప్పుడు అర్ధం కాలేదు, ఇప్పుడు చూస్తున్నాను 😭

    • @krishnavamsi4102
      @krishnavamsi4102 Місяць тому +6

      nijamga AA ni chusi manam kuda pogaru, ego తగ్గించుకోవాలి అని అర్థం అయింది bro

  • @SarathBabu116
    @SarathBabu116 Місяць тому +174

    ప్రతి హీరోలాగా ప్రతి సినిమాలాగా అల్లు అర్జున్... సైలెంట్ గా వెళ్ళామా సినిమా చూస్తున్న వచ్చామా అన్నట్లుగా చేసుంటే ఈ బాధాకర సంఘటన జరిగేది కాదు. అల్లు అర్జున్ అత్యుత్సాహం, అతి ఈ ఘటన జరగడానికి కచ్చితంగా ఒక కారణమే.

  • @paderutribalculture777
    @paderutribalculture777 Місяць тому +90

    ఈ వీడియో ప్రకారం చూస్తే నిన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో చెప్పినవన్నీ అబద్ధాలే
    అన్ని అబద్ధాలు ఎలా..??

  • @HariRachuri
    @HariRachuri Місяць тому +174

    మనిషి పెరిగాడు కానీ మైండ్ పెరగలేదు ఆలు బాబు కి 🏹🏹🏹

    • @mkrishna7298
      @mkrishna7298 Місяць тому +5

      manishi kuda peragale bayya aathu anthe unnadu

    • @Ram-lg6ih
      @Ram-lg6ih Місяць тому

      Nvu chusav entra aa aathulu..​@@mkrishna7298

  • @MrChinnu19
    @MrChinnu19 Місяць тому +56

    Nagraj bro నువ్వు చేసే వీడియోస్ చాలా చూశాం కానీ నీ వాయిస్ లేని వీడియో కొంచెం డల్ గా వున్న నిజాలు చెప్పడానికి మీరు చేసిన ప్రయత్నం చాల గొప్పది

  • @Internalview44
    @Internalview44 Місяць тому +46

    చాలా హృదయ విధారకరమైన సన్నివేశం

  • @mccreatives9511
    @mccreatives9511 Місяць тому +161

    నాకో డౌట్ నిప్పు ఎర్ర చందనం అమ్ముకునే వాడిలాగా నటించిన వాడికి నేషనల్ అవార్డు ఇచ్చారు కదా మరి నిజంగా జీవించిన వీరప్పన్ ఎందుకు ఎన్కౌంటర్ చేశారు ఆయనకు కూడా భారత రత్న ఇవ్వాలి కదా

    • @srinivaskumarreddy120
      @srinivaskumarreddy120 Місяць тому +9

      What a comment 👍👍👌👌👌👌👌👌👌

    • @SatyaNagadevT-i9w
      @SatyaNagadevT-i9w Місяць тому +3

      Bro acting baguntundi ani iccharu bro

    • @seethasravani8263
      @seethasravani8263 Місяць тому +3

      నేను ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో చూసిన హీరోల గురించి చెప్తున్నా.. నేను ఎన్టీఆర్ ఏఎన్ఆర్ నుంచి ఇప్పుడు ఉన్న హీరోల అందరి గురించి అన్ని సినిమాలు చూసేదాన్ని.. కానీ అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ మాత్రం అల్టిమేట్.. తెలుగు హీరోల గురించి మాత్రమే మాట్లాడుతున్న.. అల్లు అర్జున్ కథలు సెలక్షన్లో అందరికంటే బెస్ట్ ప్రెసెంట్ ఉన్న హీరోలలో.. పర్ఫామెన్స్ అందరికంటే బెస్ట్.. డాన్స్ ఎన్టీఆర్ రామ్ చరణ్ చేస్తారు కానీ వాళ్ళ డాన్స్ లో అల్లు అర్జున్ లాగా గ్రేస్ ఉండదు.. డాన్స్ లో అల్లు అర్జున్కి మించిన వాళ్లు లేరు.. అతను డాన్స్ చేస్తే చాలా స్టైలిష్ గా ఉంటుంది.. కానీ ఇవన్నీ హీరోలో ఒక కోణం మాత్రమే.... ఇక్కడ పర్సనల్ క్యారెక్టర్ గురించి చెప్పట్లేదు... అల్లు అర్జున్ కి అతి కొంచెం ఎక్కువే.. అతని గురించి మాట్లాడేటప్పుడు అతి గురించి చెప్పాలి.. పర్ఫామెన్స్ గురించి మాట్లాడేటప్పుడు పర్ఫామెన్స్ గురించి మాట్లాడేది.. బోడి గుండు కి మోకాలికి ముడి పెట్టకూడదు

    • @shaikhasan4778
      @shaikhasan4778 Місяць тому

      ​@@seethasravani8263 rangastalam chudaleda

    • @ravivarmapotturi3270
      @ravivarmapotturi3270 Місяць тому

      Vadiki dialogue cheppadame radu acting anta...😂​@@seethasravani8263

  • @koteswararaokolisetty3331
    @koteswararaokolisetty3331 Місяць тому +128

    అయినా సరే తగ్గేదేలే తప్పు ఒప్పుకోరు
    ఐకాన్ బాబు

    • @Ojoo-yc4qj
      @Ojoo-yc4qj Місяць тому +9

      nAAkka 🦊 theeru antey yeppatiki oppukodhu

    • @Teja
      @Teja Місяць тому

      @@Ojoo-yc4qjnAAka ante verella chadavali
      NakkAA better

  • @srinivaschakravarthy7766
    @srinivaschakravarthy7766 Місяць тому +44

    తెలంగాణ సీఎం super

  • @Hinduball
    @Hinduball Місяць тому +21

    ఎంత క్లియర్ గా ఉందో చూడండి రేవంత్ 10000%కరెక్ట్!! vedu ఇంకా మీడియా munduki vachi abadalu ఆడుతున్నాడు!! సినిమావాడు కదా నటిస్తున్నాడు baga!! వేడిని వదలకూడదు

  • @peddabavilaxminarayan5302
    @peddabavilaxminarayan5302 Місяць тому +143

    అల్లు అర్జున్ లాంటి అహంకారి వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీకి మొత్తం బ్యాడ్ నేమ్ వచ్చింది టాలీవుడ్ నుండిఅల్లు అర్జున్ బై గాడ్ చేయాలి

    • @Ravi-of3lj
      @Ravi-of3lj Місяць тому +2

      Yes

    • @Teja
      @Teja Місяць тому

      Tollywood industry ki em bad name raledhy. Allu Arjun Pushpa 2 records eh akkada. Infact north lo sympathy inka perigindhi AA meedha. Akkada ivvi evadu patichukodu. Even now collections are crazy in north after all this racha here.

    • @saisuresh987
      @saisuresh987 Місяць тому

      ​@@Tejaanthe le ni laanti gorre baadkov gaalaki craze and collections thappa yem teliyadhu. Siggu leni janmalu needhi inka bollywood(western wood). Yevaru Sachin sachinna meekendhuku craze important wahhh, yem manushulu ra thuuu

    • @mouni.
      @mouni. Місяць тому

      ​@@Teja edisav le pilla nibba

    • @krishnavamsi4102
      @krishnavamsi4102 Місяць тому

      ​@@Tejathu 💦

  • @Gedelasrinusanthi
    @Gedelasrinusanthi Місяць тому +73

    ఉన్నది ఉన్నట్టు చెప్పి ఆతలోడు దూల తీర్చేసే నిజమైన నెంబర్ వన్ వీడియో ఛానల్ మీది సార్

  • @reddigovi6873
    @reddigovi6873 Місяць тому +30

    ఆ వీడియోస్ చూస్తుంటే..అల్లు అర్జున్ మీద కోపం పెరుగుతుంది...దేనికీ కారణం ఒక్క అల్లుఅర్జున్ మాత్రమే...

  • @Gedelasrinusanthi
    @Gedelasrinusanthi Місяць тому +72

    ఆడి గొప్పలకి వాళ్ల భార్య ముందు ఆ వైసీపీ లీడర్ ముందు అందరి ముందు జనాలు నాకోసం ఇలా చచ్చిపోతారని గొప్పలు చూపించుకోడానికి ఆడు అలా చేతులుపాడు తప్ప నిన్న ఆడు చెప్పినవన్నీ అబద్ధాలే సిఎం గారు నిజంగా మీకు హ్యాట్సాఫ్ చిరంజీవి కుటుంబంలో పెరిగాడు తప్ప వాళ్ళ బుద్ధులు ఏమీ రాలేదు దయచేసి ఈ అల్లు అర్జున్ ని మెగా ఫ్యామిలీ హీరో అని ఎవరు అనద్దు ఇంకా

  • @rangambatlasandeep2165
    @rangambatlasandeep2165 Місяць тому +36

    నాకు నచ్చితే ఎక్కడికైనా వస్తా అన్నాడు.. ఈ సారి జైల్ నచినట్టుంది అందుకే వెళ్తున్నాడు..

  • @RajeshJoshi-df2sd
    @RajeshJoshi-df2sd Місяць тому +18

    నేను అల్లు అర్జున్ వీరాభిమానిని అతని ప్రతి సినిమా నేను రెండు మూడు సార్లు చూస్తాను కానీ ఇలా గొర్రెల ముందలాగా ఆ అల్లు అర్జున్ చూడడానికి నేను వెళ్ళను ఇప్పుడు చెప్పండి అల్లు అర్జున్ ఎంత తప్పు చేశాడో ఒక మహిళ మృతికి కారణమయ్యాడు ఒక 9 ఏళ్ల బాలుడి జీవన్మరణ సమస్యకు కారణం అయ్యాడు ఒక రాక్షసుడు లాగా తయారయ్యాడు

  • @sivamekala3132
    @sivamekala3132 Місяць тому +1

    పాపం కొత్తగా మతం మారి క్రిస్టియన్ మతాన్ని తీసుకున్నాడు ఈ క్రిస్టమస్ కన్నా అతని యొక్క బాధలు తొలగిపోవాలని ఆ జీసస్ను కోరుకుంటున్నాను

  • @SivaYadav-by5su
    @SivaYadav-by5su Місяць тому +132

    నాగరాజు గారు 👉రేవంత్ రెడ్డి హీరో ఐకాన్ బాబు జీరో😂😂😂

  • @varikolasanthoshrethwa509
    @varikolasanthoshrethwa509 Місяць тому +42

    ఇంత అన్యాయమా ఇన్ని అభద్దలా cm sir
    చర్యలు తీసుకోండి

  • @ravipravip7447
    @ravipravip7447 Місяць тому +14

    hat's off you CM revanth sir good move ...... really you are people CM 💪🔥👍

  • @maradamadhu-yw4vq
    @maradamadhu-yw4vq Місяць тому +16

    Little babu get well soon 💐💐💐

  • @basavarajupalagiri7754
    @basavarajupalagiri7754 Місяць тому +15

    అల్లు కుటుంబం రాక్షస జాతి.

  • @Prasad-p7e
    @Prasad-p7e Місяць тому +8

    అంత మాది లో హ ప్రాణాలు యంత అర్థనాధం తో మటలు కూడా ఎవరికీ వినపడని పరిస్థితి హ ప్రాణం తన వారి కోసం ఆరాటపడిందో తెలుచ్చుకుంటేనే మనసు తరుకు పోతుంది ఒకడి ఆనందం కోసం వచ్చాడు ఒక కుటుంబం తీరని శోకం లో కుటుంబమే ఆగమై పోయినది

  • @yogi3052
    @yogi3052 Місяць тому +18

    నిప్పు అన్నా పుష్ప నీ వదిలేయడానికి shekavat అనుకున్నాడా ఇక్కడ వున్నది రేవంత్ రెడ్డి

  • @chsathibabu509
    @chsathibabu509 Місяць тому +18

    . అలు గాడు ఏమనా దేవుడా జానాలకి బుద్ధి జ్ఞానముల ఉందా

  • @ThriveniThree-i6q
    @ThriveniThree-i6q Місяць тому +24

    I pray for god for boy ....get well soon plez recovey nanna

  • @manjulag5425
    @manjulag5425 Місяць тому +21

    Nippu garu oka waykthi chanipoyaru ani telsina ela theater lo kurchoni enjoy cheysthadu.

  • @sitaramsirasapalli6039
    @sitaramsirasapalli6039 Місяць тому +12

    కనీసం మనం ఏమిచేస్తున్నమో కింద ఎవరు పడ్డారా లేదా చూసుకోవాలికథ. బొక్కలో అభిమానులు

    • @seethasravani8263
      @seethasravani8263 Місяць тому +2

      అభిమానులు కాదు బానిసలు.. ఇది అల్లు అర్జున్ అభిమానులకు మాత్రమే వర్తించదు అందరి హీరోల బానిసలకు వర్తిస్తుంది.. డీసెంట్గా బిహేవ్ చేసే అభిమానులు చాలా మంది ఉంటారు వాళ్లు ఇలా చిల్లరగా మీద పాడారు..పక్కన వెళ్ళిపోతారు.. మిడిల్ క్లాస్ రేవతి కుటుంబం 3000 పెట్టి టికెట్ కొందంట... ఇంతకంటే బానిసత్వం ఉందా.. ఉన్నదర కంటే టికెట్ ఎక్కువ పెట్టుకోవడం కచ్చితంగా బానిసత్వమే... కంట్రోల్ చేసుకోలేని మనుషులంటే వాళ్ళని ఏమనుకోవాలి

  • @s.pranay
    @s.pranay Місяць тому +7

    Publicలో Show చేసి ఇరుక్కొన్నాడు పుష్పము.

  • @krishnanayak4865
    @krishnanayak4865 Місяць тому +4

    I support you police👍👍👍

  • @nagulameeravalinoorbasha
    @nagulameeravalinoorbasha Місяць тому +16

    Silent ga vachi , Silent ga vellipovalsindi , Sree Tej Get well Soon, Rip Revathi Garu

  • @seethasravani8263
    @seethasravani8263 Місяць тому +8

    అభిమానులు కాదు బానిసలు.. ఇది అల్లు అర్జున్ అభిమానులకు మాత్రమే వర్తించదు అందరి హీరోల బానిసలకు వర్తిస్తుంది.. డీసెంట్గా బిహేవ్ చేసే అభిమానులు చాలా మంది ఉంటారు వాళ్లు ఇలా చిల్లరగా మీద పాడారు..పక్కన వెళ్ళిపోతారు.. మిడిల్ క్లాస్ రేవతి కుటుంబం 3000 పెట్టి టికెట్ కొందంట... ఇంతకంటే బానిసత్వం ఉందా.. ఉన్నదర కంటే టికెట్ ఎక్కువ పెట్టుకోవడం కచ్చితంగా బానిసత్వమే... కంట్రోల్ చేసుకోలేని మనుషులంటే వాళ్ళని ఏమనుకోవాలి

    • @sunnybinni4799
      @sunnybinni4799 Місяць тому

      Nijaniki valla abbayi AA ki pedha fan...thana bidda kallallo happiness chudhamani teesukelladu...but this is unfortunate. Vaadu pedhayyaka ilanti loafer kosama maa ammanu poguttukunnam ani entha feel avuthado😢😢

  • @madhavarao6641
    @madhavarao6641 Місяць тому +7

    Cm sir cheppindi correct

  • @tvsnganeswararao9675
    @tvsnganeswararao9675 Місяць тому +5

    ఈ వీడియో చూసిన తర్వాత, అల్లు అర్జున్‌కు ఈ సంఘటన గురించి లేదా బాధితుడి కుటుంబం గురించి ఎటువంటి ఆందోళన లేదా పశ్చాత్తాపం లేదని స్పష్టమైంది.
    పోలీసుల దృక్కోణంలో ఉన్న ఏకైక లొసుగు ఏమిటంటే, డిసెంబర్ 3న థియేటర్ మేనేజ్‌మెంట్ పర్సనల్‌కు పోలీసులు ఇచ్చిన లేఖ. ఈ లేఖ ఏ లెటర్‌హెడ్‌లో లేదు మరియు తేదీ లేదు, ఒకవేళ యాజమాన్యం లేఖను స్వీకరించడాన్ని నిరాకరిస్తే, అప్పుడు పోలీసుకు బలమైన కేసు లేదు. పోలీసులు అనుమతి ఇవ్వకపోతే, అతని వాహనం కోసం గేటు తెరవడానికి వారు మొదట ఎందుకు అనుమతించారు. ర్యాలీకి అల్లు అర్జున్‌కి ఎలాంటి అనుమతి లేదు, అయితే దానికి సంబంధించి ఎలాంటి సెక్షన్‌ను జోడించలేదు.

  • @abhinaytechnical
    @abhinaytechnical Місяць тому +1

    ఆకాశం నుండి అదః పాతాళం వెళ్ళిపోయాడు పుష్పం భాయ్.

  • @vikaramreddy5887
    @vikaramreddy5887 Місяць тому +20

    నిప్పు అన్న అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది అన్న😢

    • @nsrkrishna6113
      @nsrkrishna6113 Місяць тому

      Emi jaragat ledhu ... Head weight vunna prathi vaadini aa gud thokka thadu... Naaku artham ayina vishayam emate... Army army army antaadu kadha... Vaala army bouncers mathrame... Thu veedi brathuku... Finally pusha gaadu flower anukontiva ... Wild forest flower.. aa flower dheniki paniki raadhu..

    • @krishnavamsi4102
      @krishnavamsi4102 Місяць тому

      ప్రతీ ఒక్కడు ముసుగు తన్ని పడుకుంటే ఇలాంటివే జరుగుతాయి..

  • @s.pranay
    @s.pranay Місяць тому +7

    ఈ ఎర్రిపుషము వల్ల ఇంత జరిగింది

  • @sivaramprasadsailada7458
    @sivaramprasadsailada7458 Місяць тому +21

    100% అల్లు అర్జున్ ది తప్పు కానీ ఈరోజు ఏసీబీ గారు ప్రెస్ మీట్ ఆయన పోలీస్ గా కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా మాట్లాడారు

    • @varahalut6511
      @varahalut6511 Місяць тому +2

      ఆయన ఆ సంఘటన వలన సస్పెండ్ అయ్యారు అంట గా అందుకే అంత బాధ

  • @GopiGovardhan-bi4et
    @GopiGovardhan-bi4et Місяць тому +1

    Super video nippu🔥

  • @benarjeepb2091
    @benarjeepb2091 Місяць тому +31

    Next time life lo road show cheyali antey alochistadu😂

    • @KoraokeTube
      @KoraokeTube Місяць тому +6

      వాడే కాదు మొత్తం సినిమా పరిశ్రమే ఆలోచిస్తాది

    • @kamalk0107
      @kamalk0107 Місяць тому +3

      Kaani praanam ithe teeskukuni raaleeru kada

    • @TKishore-h2p
      @TKishore-h2p Місяць тому

      Yentho mandi mahanu bavulu yevirikiteliyakunda chusi vellaru ilaa chesina vaaru leru ​@@KoraokeTube

    • @benarjeepb2091
      @benarjeepb2091 Місяць тому +1

      @@KoraokeTube alochinchali aney revanth ready serious ga tesukunadu issue ni

  • @irisetv
    @irisetv Місяць тому +7

    Manishi sachina theater lo cinema apaledhu ante chi dhinamma m bathukulura manavi... Okappudu school lo oka student ala chanipoina santhapamga next day holiday ichevaru.. ippudu chanipothe kuda theatre lo cinima agaledu...atu pothunnam manam

  • @srinivasmeghavath183
    @srinivasmeghavath183 Місяць тому

    Nippu bro.., You so great greater n greatest. 😢

  • @narsimocharla9942
    @narsimocharla9942 Місяць тому +1

    ఈ వీడియో చూస్తుంటే చాలా బాధగా ఉంది నేను ఫస్ట్ రేవతి ది తప్పు అనుకున్న ఎందుకంటే చిన్న పిల్లలు ని బెనిఫిట్ show కి తీసుకెళ్లింది అని దియోటర్ లో తొక్కిసలాట అయ్యింది అని నాకు తెలియదు allu arjun అభిమానులు ఇంత మూర్కంగా ఉంటారానుకోలేదు ఎదో నార్త్ వాళ్ళు ఇలా ఉంటారని విన్నాను రాను రాను మన ap tg బీహార్ లెక్క అయిపోతాదేమో

  • @hematirupathi1283
    @hematirupathi1283 Місяць тому +2

    Crct video anna.. Keep it up

  • @powerofchannel8857
    @powerofchannel8857 Місяць тому +13

    Chiranjeevi vidini movies lo thechi chala pedha tappu chesadu

  • @vishwakaran9020
    @vishwakaran9020 Місяць тому +5

    Chiru n pawan never went to theatres on 1st day to prevent these type of bad incidents
    ...

    • @kanakadurgachintalapati7618
      @kanakadurgachintalapati7618 Місяць тому

      ఒకప్పుడు హీరో లు వరద బాధితులకు జోలె పట్టి డబ్బు సాయం చేసేవాళ్లు,ఇప్పుడు

  • @NareshThota-q9w
    @NareshThota-q9w Місяць тому

    గౌరవనీయులైన ముఖ్యమంత్రిగారు ఈ ఘటనలో తప్పు చేసిన బాధ్యతలేని ప్రతివాడు శిక్షించబడాలి, అతిఅర్జున్స్టార్తో సహా అందరూ త్వరగా శిక్షించబడాలి.

  • @syamkumar8896
    @syamkumar8896 Місяць тому +15

    Ee papam allu arjun jeevithantham moyyali....so sad...kaneesam praschathapyam ledu allu arjun ki

  • @manjulag5425
    @manjulag5425 Місяць тому +6

    Really very sad vadiki ela movie chudalnpinchindhi vishyam telsi kuda

  • @KotamrajuBalraju
    @KotamrajuBalraju Місяць тому

    ఎంత చేసినా ఎంత చూపించినా ఆ ప్రాణం తిరిగి రాదు ఆ కుటుంబానికి తీరని ద్రోహం జరిగిపోయింది ఆ బిడ్డలకు తల్లి దూరమైపోయింది 😢😢😢😢😢😢😢

  • @tsra8872
    @tsra8872 Місяць тому

    నేను గొప్ప వాడిని అని తను వ్యతిరేకిస్తున్న వాళ్లకి చూపించడానికి ఇదంతా చేశాడు కానీ తన నిబ్బ మైండ్ వలన ఒక ఫ్యామిలీ మొత్తం చితికిపోయింది ఆ చావుకి తనే కారణమని కనీస పశ్చాత్తాపం లేదు వీడికి

  • @rkmultuplex6660
    @rkmultuplex6660 Місяць тому +1

    ఇంత క్లియర్ గా వీడియో ఎవిడెన్స్ ఉండగా మొన్న ప్రెసమీట్ పెట్టి అంత అబద్దాలు ఎలా చెప్పాడు

  • @prabnara7789
    @prabnara7789 Місяць тому +3

    Ultimately he made people are fools

  • @adipurush559
    @adipurush559 Місяць тому +10

    అల్లు అర్జున్ అన్య మొత్తం అబద్ధాలే ఆడాడు అని అర్ధం అవుతోంది...

  • @kumarc5655
    @kumarc5655 Місяць тому +1

    Police Department is always Clear and follows rules
    Its just matter of giving them free hand to find culprits
    Take a bow Cops

  • @NagendraBrunda
    @NagendraBrunda Місяць тому +8

    Debbalu padathairo allu arjun debbalu padathairo daba daba debbalu padathairo 😂😂😂😂😂😂

  • @sireeshalapaka9008
    @sireeshalapaka9008 Місяць тому +2

    Aaathuuuuu Bhai

  • @Animatedbeautifullifecartoonst
    @Animatedbeautifullifecartoonst Місяць тому +12

    Veedi athi valla jaraga raani goram jarigipoyyindi.

    • @iamvenkatesh-vh2yx
      @iamvenkatesh-vh2yx Місяць тому

      Athi kaadu,
      Chiranjeevi gari tarvata aa position naade ani chupettukovadaniki

  • @chsundarao7717
    @chsundarao7717 Місяць тому +3

    అల్లు అర్జున్ తప్పు చేశాడు బ్రో😢😢

  • @someshwar7032
    @someshwar7032 Місяць тому +2

    రేవంత్ 💞💞

  • @vsvs6187
    @vsvs6187 Місяць тому +1

    Your CM is great telangana

  • @nanijogula
    @nanijogula Місяць тому +2

    Okaru chanipoyaru ani telsi kuda malli crowd gather iyaru chudu..akkadey meeru fail iyaru allu and his nibbi fans😢

  • @someshwar7032
    @someshwar7032 Місяць тому +4

    ఆతు 😭😭

  • @thulasithulasi2335
    @thulasithulasi2335 Місяць тому +2

    So sad

  • @eswaraiahn8711
    @eswaraiahn8711 Місяць тому +1

    Sir meru ma ap ki avasaramsir meru super sir 🙏

  • @teluguporaduatoz
    @teluguporaduatoz Місяць тому +3

    8:30 nunchi chusina daani batti Allu Arjun ki Revathi gari sanghatana gurinchi telisindi... Matter teliyakapothe evvaru kuda dull ga bayatiki raaru...Media mundu next day telisindi ani cheppadu..

    • @RRRR-k9v
      @RRRR-k9v Місяць тому +2

      Exactly 💯

  • @mvnageswararao
    @mvnageswararao Місяць тому

    సినిమా రిలీజ్ అయిన వెంటనే హీరోలు సినిమాకు రాకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

  • @venkeynik810
    @venkeynik810 Місяць тому +4

    after watching this i realize ALLU ARJUN Would have been A1........in that case

  • @gopimancha5774
    @gopimancha5774 Місяць тому +3

    By nature AA is very arrogant and very very cunning and also jealous person.
    Allu Arjun after the marriage has become even more toxic person
    His father-in-law and his wife are taking him in a very wrong direction.
    His down fall started when he went to nandyal and from then on he is going downhill

  • @offshoreph5928
    @offshoreph5928 Місяць тому +2

    Such a Characterless fellow in film industry AAthu

  • @muralimohan977
    @muralimohan977 Місяць тому +1

    Sad to see the lady's last moments. They went for fun, and tragedy struck them. Om Shanti 🕉

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur Місяць тому +11

    అనుమతి లేదని మీడియాలో వార్త లోనికి రానివ్వ కుండా వెనక్కి పంపాలి అనే డౌట్ క్రియేట్ అవుతుంది .

    • @tvsnganeswararao9675
      @tvsnganeswararao9675 Місяць тому +1

      మీరు సరిగ్గా చెప్పారు. అదే పాయింట్‌పై అతనికి బెయిల్ వచ్చింది. మళ్లీ అదే పాయింట్ చెప్పబోతున్నాడు. బెయిల్ పొందిన రెండు రోజుల తర్వాత లేఖ విడుదల చేయబడింది, దానికి లెటర్ హెడ్ లేదు, తేదీ లేదు, అది చేతితో వ్రాయబడింది మరియు కల్పితమైనదిగా కనిపిస్తుంది. ఈ లేఖను నిరూపించాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది.

  • @MonsterRayan-r9p
    @MonsterRayan-r9p Місяць тому +2

    Nippana manta pettasav kadana😢

  • @NajaraiKatta-bn5vx
    @NajaraiKatta-bn5vx Місяць тому +2

    Rip revathi garu 🙏

  • @rajeshnagubandi
    @rajeshnagubandi Місяць тому +2

    Monna varadalu appudu ichhina money valla vachhina name motham poindi tollywood ki veedi valla

  • @lalithaturaga9314
    @lalithaturaga9314 Місяць тому

    Excellent video, don't leave AA telangana government not AA in this place any cine hero that is too bad behaviour and headstrong.

  • @gopimancha5774
    @gopimancha5774 Місяць тому +3

    Mega family should be away from this mess
    Anyways Allus want there own identity so let them be on there own

  • @finbrave
    @finbrave Місяць тому

    anna nagaraju anna theatre needhena endhi ??

  • @kallemdhayakar6032
    @kallemdhayakar6032 Місяць тому +5

    నిప్పు ఫస్ట్ టైం ఎమోషనల్ ఎమోషనల్ టచింగ్ చేశావు😢

  • @Venkat_NAMO
    @Venkat_NAMO Місяць тому +14

    Poguru pattina adda gade daaaa...sir ..

  • @ashokbevara2258
    @ashokbevara2258 Місяць тому +1

    Ninnati varaku konchem doubt undindi em jarigindo ani....ippudu 105% clarity vachindi 😢 induke mahesh anna thana intlo family tho own theatre lo chusthadu❤ gauravanreyulaina chiranjeevi garu menalludani pakshapatham chupi bayataki theche prayathnam kakunda konchem nyayam jarige la edaina cheyisthe manchidi😢

  • @sharathsetty6967
    @sharathsetty6967 Місяць тому

    (@0:50) 1 question. For every movie release, will there be this much of police security in Sandhya theatre? Police had asked the actor not to visit the theatre, so why was there so much of police when the actor arrived

  • @Srilathashaurya
    @Srilathashaurya Місяць тому +2

    Pushpa story' real virapan story mottam

  • @anjaneyulubathula7636
    @anjaneyulubathula7636 Місяць тому

    Ee video chusina tarvata naa clear gaa ardam ayyindi revathi gaaru cinema theatre lo chanipoyaarani.

  • @evamsichandra6879
    @evamsichandra6879 Місяць тому +4

    I,35,000 police and theirr families are afterall for Allu Arjun . He makes cringe movie on police . Police are real Hero

  • @ravivarmapotturi3270
    @ravivarmapotturi3270 Місяць тому

    Police need to book a case against ap highcourt judge also for previous judgement regarding nandyala election issue. this stampaid happened because high court sent him free in nadyala election campaign case.

  • @Ravi-of3lj
    @Ravi-of3lj Місяць тому +1

    #BoycotAlluArjunMovies

  • @TG-NAG
    @TG-NAG Місяць тому

    తప్పు అంతా అల్లుఅర్జున్ దే బెన్ఫిట్ రోజు రాకుండా ఉండాలి... So sed 😢😢😢

  • @pvsnehru7832
    @pvsnehru7832 Місяць тому

    ఈ వీడియో చూసి అయినా కోర్టు లు న్యాయాన్ని రక్షించి, అల్లు అర్జున్ బెయిల్ కేన్సిల్ చేసి, వెంటనే జైల్ కి పంపాలి, ఇది ఒక భారత పౌరుడు మరియు ఒక సీనియర్ సిటిజన్ గా అభ్యార్డిస్తు వున్నాను, కోర్టు వారిని, వెంటనే చేయండి మీరు నిజంగా న్యాయం పరిరక్షించి వారు అయితే

  • @kiranch3605
    @kiranch3605 Місяць тому

    Number 11 baaga popular aiendhi Telugu states lo
    Rip Revathi Mam, Get well soon Sri Tej

  • @srinivaschakravarthy7766
    @srinivaschakravarthy7766 Місяць тому +3

    Icon😂 బాబు బొక్క

  • @powerofchannel8857
    @powerofchannel8857 Місяць тому +2

    Papam innocent girl 😢

  • @tilllastbreath9530
    @tilllastbreath9530 Місяць тому

    💔

  • @rstelugugamer
    @rstelugugamer Місяць тому

    rey aa music yentra starting lo

  • @RK-lq1wx
    @RK-lq1wx Місяць тому +2

    Allu arjun attitude clearly visible when arrested by police, waving to public instead of walking with police silently, after coming out wearing that t-shirt with icon star logo, live telecasting his meeting with other film persons, very instigating

  • @manjulag5425
    @manjulag5425 Місяць тому +5

    Vadiki konchamana budhi undha antha ir responsible ga ela behave cheysadu

  • @powerofchannel8857
    @powerofchannel8857 Місяць тому +1

    We want your voice video

  • @rvideos3405
    @rvideos3405 Місяць тому +2

    Police protection evalemu ani chepaka.
    Arjun enduku theatre ki ravadam.
    Okavela ravalantey.
    Road show enduku cheyadam.
    Road show ki permission evaru icharu.
    Vachama cinema chushama vellama anatu undali adi kuda police protection and permission untey.
    Leka pothey ravalsina avsaram ledu.

  • @sruthi2082
    @sruthi2082 Місяць тому

    😢chala badhakaram ilaanti situations ekkada jaragakunda charyalu theeskoli