క్యాటరింగ్ స్టైల్ అరటికాయ వేపుడు-Banana Fry recipe in Telugu-Aratikaya Vepudu-Raw banana recipes

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • మనం మనకు ఇష్టమైన వారికోసం వంట చేస్తూ ఉంటాం. ఇది కొంత సమయం మరియు శ్రమ తో కూడుకున్న విషయం . ఖర్చు మాట అటుంచితే రుచి సరిగా కుదరకపోతే చాల బాధ పడుతూవుంటాం . అందుకే నేను చాల వివరంగా కొలతలతో మరియు ఎలా చేస్తే రుచి కుదురుతుందో , ఎలా చేస్తే రుచి కుదరదో వివరిస్తుంటాను. అందువల్ల వీడియో లో చెప్పిన వంట మీకు నచ్చి చేసుకోవాలి అనుకునేవారు తప్పనిసరిగా వీడియో ని చివరి వరకు చూసి జాగ్రత్తగా వంటకాలు ఎంజాయ్ చేయవలసినది గా మనవి చేస్తున్నాను . ప్రతి వంటకు వాడే పదార్ధాల కొలతలు మరియు అనుసరించాల్సిన మెళకువలు చాలా ముఖ్యం .
    క్యాటరింగ్ స్టైల్ అరటికాయ వేపుడు-Banana Fry recipe in Telugu-Aratikaya Vepudu-Raw banana recipes-banana fry

КОМЕНТАРІ • 8

  • @thirupathivijaya2063
    @thirupathivijaya2063 2 місяці тому

    Nice andi💐💐

  • @molugushreenidhi8068
    @molugushreenidhi8068 3 місяці тому

    yummy

  • @SS-nw1up
    @SS-nw1up Рік тому

    Super Andi 💗

  • @mahesharasavilli598
    @mahesharasavilli598 Рік тому +1

    Super 👍

  • @SS-nw1up
    @SS-nw1up Рік тому

    Eggless carrot 🥕 cake 🍰 chupinchandi mam

  • @namburusstories5657
    @namburusstories5657 7 місяців тому

    Peel, salt water, process, fry , medium flame, banana ఇలాంటి ఆంగ్ల పదాలు వాడకుండా అచ్చ తెలుగులో చెప్పండి. మనసుకి హత్తు కొనెలా కొన్ని విశేషాలను వాడండి. కూర వెంటనే వండేయలనీపిస్తుంది. తెలుగు చాలా మధురమైన భాష. మనకు మనమే చంపుకోవద్దు.

    • @RenukaVantalu
      @RenukaVantalu  7 місяців тому

      నేను వాడే ఇంగ్లీష్ పదాలు చాలా తేలికగా అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటాయి.