ఎంత నటించినా భక్తుడు దొరికిపోవడం ఖాయం
Вставка
- Опубліковано 8 вер 2024
- #QE93 #SatyaAnveshi #QuestionEverything
Puri Sankaracharya from Govardhan math says Caste is by birth:
• जातियाँ जन्म से निर्धा...
Note:-
Satya Anveshi promotes the following:
1. Fundamental duty under article 51A(h) of the Indian Constitution. i.e., development of Scientific temper, Humanism, Spirit of inquiry and Reform.
2. Fundamental right under article 19(1)(a) i.e., Right to freedom of speech and Expression.
All videos in this channel are intended to encourage healthy skepticism, inquiry, rationalism and humanism among people and are not intended to defile and defame any particular religious, regional or social groups. These videos may also contain mildly offensive content which may be unsuitable for some people, so viewer discretion is advised.
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
If you have any grievances with regard to the content of this or other videos on this channel, please contact the creator using the following.
Email: samsaya.vaadam@gmail.com
Thank you
Satya Anveshi.
===Social Media===
Satya Anveshi on UA-cam:
Subscribe to: / satyaanveshiofficial
Question Everything on UA-cam:
Subscribe to: / @questioneverything
Satya Anveshi on Facebook:
Follow: / mm.satyaanveshi
Question Everything page on Facebook:
Like and Follow: / questioneverythingwithsa
Satya Anveshi WhatsApp Channel
whatsapp.com/c...
Satya Anveshi on Telegram
Telegram Personal: @Satya_Anveshi
Telegram Group: t.me/Question_...
Satya Anveshi on Instagram
@satya.anveshi
--------------------------------
నాస్తికుడు ముసుగులో ఉన్న మత పిచ్ఛోళ్ళు చాలా మంది ఉన్నారు... సెక్యులర్ అని చెప్పుకుంటూ మోదీ భక్తులు కూడా చాలా మంది ఉన్నారు
Veedu kodathanu ani himsa gurinchi matladuthunnadu ante ethani matham ardhamu avuthundhi.😂😂😂
He has100 percent religious beliefs. He came to do some mischief with Satyanweshi sir, but failed miserably.
ఇండియా కి క్రిస్టియన్స్ వచ్చారు
దానికి ముందు ముస్లిమ్స్ వచ్చారు
దానికి ముందు ఆర్యలు ఈ దేశం వచ్చారు ..
👌👌
దానికి ముందు African tribes కూడా వచ్చారు బ్రో.
@@sureshindiagpay874 అందరికన్నా ముందు chimps వచ్చాయి
@@ravikirannyathani8460- ఆఫ్రికన్ ట్రైబ్స్ వచ్చినా వాళ్ళు ఎవరినీ ఆర్యులు లాగా అణగతొక్కలేదు కదా
కదా ... అందుకే కేవలం క్రిస్టియన్స్ , ముస్లిమ్స్ ని మాత్రమే ఎడారి మతం అనకూడదు .. ద్విజులు( మూడు వర్ణాల) వారు కూడా ఎడారి మతమే అనుకోవాలి..
@@ravikirannyathani8460 ఆఫ్రికన్ ట్రైబ్స్ వచ్చినా వాళ్ళు ఎవరినీ ఆర్యులు లాగా అణగతొక్కలేదు కదా
కదా ... అందుకే కేవలం క్రిస్టియన్స్ , ముస్లిమ్స్ ని మాత్రమే ఎడారి మతం అనకూడదు .. ద్విజులు( మూడు వర్ణాల) వారు కూడా ఎడారి మతమే అనుకోవాలి..
30, 40 yrs back జరిగాయంట. ఇప్పుడు discrimination లేదంట 😃
అబద్ధం
Maa vuru rammanandi, chupista
Asalu muku amkavali? Avunu epudu discrimination ledu.
@@vikasmudigonda188 discriminstion ఎప్పుడూ లేదంటారా? 🤔
@@thementalist956 Elaborate what what discrimination you are talking about?
ఇప్పటికీ ఏ govt ఆఫీసు కి వెళ్ళినా నీ కులం ఎంటి అని అడుగుతున్నారు
వాళ్ళు అంతా హిందువుల
😊
Bathai ki nenu bathai ani chepukodaniki siggu vesindhi anukunta SA garu.
పంచ భూతాలు,
లాగు భూతాలు
గోశి భూతాలు 😂😂😂😂😂 తర్వాత
మతం మారితే మీకు కలిగిన నష్టం ఏమిటీ. మతం ఎందుకు. హిందూ అనేది మతం కాదు. ప్రాంతం పేరు. మీరు అనుకొనే మతం 72 మతాల సమూహం. శైవం, వైష్టనవం, ద్వైతం, అద్వైతం, విస్థాయిద్వైతం, శక్టేయం, విరుద్ద సిద్ధాంతాలు వున్నాయి. వారిలో వాళ్ళు ఘర్షణలు పడ్డారు ఇప్పటికి పడుతున్నారు. భవిష్యత్ లో పడతారు. సమానాత్వం, అహింస, శావుబ్రాత్వత్వం లేక అవి వున్న మతాలు వైపు వెళుతున్నారు. ఆలా వెళ్లే హక్కు వారికీ వుంది.
సత్యాన్వేషి గారు,
ఈ వీడియో తో మీలో ఏదో మార్పు కనిపించింది.
ఈ వీడియోకి మీకు నా హృదయపూర్వక లైక్ ఇస్తున్నాను.
నిజం చెప్పాలి అంటే నేను మీ videos చూడటం ఎప్పుడో ఆపేసాను. కానీ నేను ఉన్న ఒక కమ్యూనిటీ లో ఈ వీడియో వచ్చింది. మీదని తెలీదు. ఓపెన్ చేసి విన్నాక మీ అభిప్రాయం కొంతవరకు నచ్చింది.మీ మాటల్లో ఇప్పుడు ఎదుటి వ్యక్తి పై గౌరవం కనిపించింది .
Good.
32:25 super...😊
మొదటి వాక్యంలోనే అర్థమైపోయావ్ ...
Baaga explain chesaru manohar gaaru❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ దళిత సమస్యను చాల బాగా చెప్పారు
ఎవరిని హిందువు అనాలి?
విగ్రహాల ఆరాధన వేద విరుద్ధము అని నమ్మే ఆర్య బ్రహ్మ సమాజం వారా?
అవతరించకుండ దుష్ట సంహారం చేయలేని బలహీనమైనదా? బ్రహ్మ తత్వము. అని ప్రశ్న వేసే ఏకేశ్వర ఉపాసకులు హిందువులా?
నారాయణుడు మాత్రమే ముక్తిని ఇవ్వగలరు ఇతర దేవుళ్ళు వేరే కోరికలు తీర్చగలరేమో గాని ముక్తిని ఇవ్వలేరు అని చెప్పే వైష్ణవులు హిందువులా? దుష్ట సంహారం పేరుతో చంప బడిన వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? దీని వెనుక వైష్ణవుల కుట్ర ఉంది అని ప్రశ్నించే శివ తత్వం వారా?
ఎవరు హిందువులు? ఇందులో ఏది సనాతన ధర్మం.
పంచ భూతాలను నమ్మడం ఏంటి? నీరు నిప్పు, గాలి, ఆకాశం, భూమి ఉన్నాయిగా? వాటిని మనం నమ్మడం ఏంటి? బట్ మీరు ఇవే ఫండమెంటల్ పార్టికల్స్ అనుకుంటే మీరు తప్పు.
బత్తాలిబన్..😂😂😂😂😂😂
😂😂
ఎంతో మంది మోదీ భక్తులు తను మోదీ భక్తుడు అని గర్వంగా చెప్పుకోలేరు 😂
ఎవరిని హిందువు అనాలి?
విగ్రహాల ఆరాధన వేద విరుద్ధము అని నమ్మే ఆర్య బ్రహ్మ సమాజం వారా?
అవతరించకుండ దుష్ట సంహారం చేయలేని బలహీనమైనదా? బ్రహ్మ తత్వము. అని ప్రశ్న వేసే ఏకేశ్వర ఉపాసకులు హిందువులా?
నారాయణుడు మాత్రమే ముక్తిని ఇవ్వగలరు ఇతర దేవుళ్ళు వేరే కోరికలు తీర్చగలరేమో గాని ముక్తిని ఇవ్వలేరు అని చెప్పే వైష్ణవులు హిందువులా? దుష్ట సంహారం పేరుతో చంప బడిన వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? దీని వెనుక వైష్ణవుల కుట్ర ఉంది అని ప్రశ్నించే శివ తత్వం వారా?
ఎవరు హిందువులు? ఇందులో ఏది సనాతన ధర్మం.
@@sodhinchusadhinchu6707 ప్రస్తుత యుగంలో మోదీ ని పూజించే వాళ్ళు మాత్రమే హిందువులు
వీడో నాస్తికుడి ముసుగులో వున్న బత్తాయి ..
నువ్వు నాస్తికుడివైతే, ఎవరు ఏమతం మారితే నీకెందుకు?
ఎవరిని హిందువు అనాలి?
విగ్రహాల ఆరాధన వేద విరుద్ధము అని నమ్మే ఆర్య బ్రహ్మ సమాజం వారా?
అవతరించకుండ దుష్ట సంహారం చేయలేని బలహీనమైనదా? బ్రహ్మ తత్వము. అని ప్రశ్న వేసే ఏకేశ్వర ఉపాసకులు హిందువులా?
నారాయణుడు మాత్రమే ముక్తిని ఇవ్వగలరు ఇతర దేవుళ్ళు వేరే కోరికలు తీర్చగలరేమో గాని ముక్తిని ఇవ్వలేరు అని చెప్పే వైష్ణవులు హిందువులా? దుష్ట సంహారం పేరుతో చంప బడిన వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? దీని వెనుక వైష్ణవుల కుట్ర ఉంది అని ప్రశ్నించే శివ తత్వం వారా?
ఎవరు హిందువులు? ఇందులో ఏది సనాతన ధర్మం.
@@sodhinchusadhinchu6707 - మీరు పైన ఉదహరించిన అందరినీ కలిపినా 3% దాటరు, ఇప్పటి లెక్క ప్రకారం. 90% పైగా వున్న సూద్రులుకు, మూలవాసులకి identity లేకుండా పోయింది మతంలో
@@sodhinchusadhinchu6707🤝🤝🤝👏🏻👏🏻👏🏻👏🏻👏🏻 Bro
కమ్మ క్రిస్టియన్...రెడ్డి క్రిస్టియన్..కాపు క్రిస్టియన్.... ముందుగా వీరిని మార్చండి...దళిత క్రిస్టియన్ ల గురించి తరువాత.....
True andiee, ma village lo higher cast valley Cristians ga unnaru but SC Mala, Madiga vaaluu okkaru kuda leruu
Nice discussion, worth listening to.. SA, you always stand on your argument.
Definetly he is not an atheist
He said in the wail of an atheist someone supporting Christian
But actually he is doing the same
He is support Hinduism
😂😂
Vidi yedupu motham convert avtunaru ani
Tappu OK
But buddist nunchi convert ayinaa vishayam oppukuntada, tappu antada,
Vedas pramanikam annadu
Vedas lo non believers ni champu annaru, idol worship tappu annaru
Dani gurinchi em antadu
Mounam patistadu
1. పుట్టుకతో ప్రతి వాడు శూద్రుడే
2. శూద్రుడు వేదం చదివితే నాలుక కోసెయ్యాలి, వింటే చెవుల్లో సీసం పొయ్యాలి
పై రూల్ 1 మరియు 2 ప్రకారం, దేశంలో శూద్రుడు తప్ప వేరే వర్ణం వారు ఉండటానికి అవకాశమే లేదు ..
అన్వెస్. మీరు సూపర్. దేవుడు లేడు నేచర్ని గౌరవించాలి
Athiest antaru Cristians antadu yadanunchi vachina santha edhi😂
@@TFIbagundali. 🤣🤣Super🤣🤣
🤣🤣Super🤣🤣
Missing this kind of debates now ఆ days 😊
These people are failed to understand what are the reasons for religious conversions,,, their own discrimination and caste system,
Wow ❤
Manahor bro u r genius.....and well knowledgeable I mean it
Good discussion after long time
Meaningfull coversation ❤❤❤
చాల మారుమూల గ్రామాలు, మారుమూల గిరిజన గ్రామాలు కనీస సౌకర్యాలలు లేవు. విద్య, వైద్యం, మంచినీటి సౌకర్యాలు లేని గ్రామాలున్నాయి
Mee opikaki ooo dhandam 🙏
ఇంగ్లీషు వాళ్ళు రాకముందే తోమా గారు క్రీస్తు శకం 70 లో భారత దేశం వచ్చారు
నేను హిందూ OC. కానీ ఒక్క విషయం. బ్రాహ్మణుల డామినేషన్ హిందూ మతానికి చేటు. గుడిలో పూజారులుగా ఉండే బ్రాహ్మణులు పాన్ పరాగ్ నములుతూ ఉంటారు. డబ్బులు బాగా ఇచ్చిన వాడిని తప్ప మిగతా వాళ్ళని సరిగ్గా ట్రీట్ చెయ్యరు. (హిందూ చానల్స్ లో ఎటువంటి విషయాలతో కామెంట్లు పెడితే వెంటనే డిలీట్ అవుతాయి). కానీ వింత విషయం ఏమిటి అంటే ఇప్పటికీ బ్రాహ్మణుల శాపం తగులుతుంది అని వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా అన్ని కులాల వాళ్ళు భయపడతారు. బ్రాహ్మణులు కూడా తమ శాపానికి పవర్ ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు. అయితే కాస్ట్ డామినిషన్ అనేది ఒక్క బ్రాహ్మణుల్లోనే కాదు. ప్రతి ఒక్కరూ తమ కంటే కింది కులాన్ని డామినేట్ చేస్తారు. ఈ డామినేషన్ SC ల్లో కూడా ఉంది. OC లు BC, Sc లను; BC లు SC లను , శ్రీకాకుళం, పాడేరు వంటి జిల్లాలో SC లు తమ కంటే ఎక్కువ రిజరేషన్ పొందుతున్నారని ST లను తిడతారు. ఇటీవల కాలంలో ఇంకో సమస్య వ్యాపార సంస్థల్లో, ప్రివేట్ సంస్థల్లో SC వారికి ఉద్యోగం ఇవ్వాలంటే భయపడి వలసిన పరిస్తితి ఏర్పడింది. ఎందుకంటే అట్రాసిటీ చట్టం దుర్వినియోగము వల్ల. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కుల సమస్యలు ఉన్నాయి. హిందూ ధర్మ ఉద్దారకులు అందరూ ఈ కుల వివక్షతను తొలగించుకోవడానికి కృషి చేస్తేనే అసలైన ఉద్దారకులు అవుతారు. అప్పటివరకు వాళ్లు చేస్తున్న పోరాటమంతా ఎడారిలో విత్తనాలు నాటి వ్యవసాయ రుణం కోసం ప్రయత్నం చేయడం వంటిది. అంటే గొప్పలు చెప్పుకును మీడియా ద్వారా బిజినెస్ చేయటానికి మాత్రమే ఉపయోగపడుతుంది.
Kaika, Mandara, Thataki, Ravanudu kooda mana poorveekule. Duryaodhanaudu kooda mana poorveekude. Poorveekulu ayinanduku vaatini gauravistaaraa?
Good explanation manohar garu👌👌👌
ప్రశ్న ఎంత ఉద్దేశిస్తూ ఉందో, అంతే సమాధానము ఉండాలి. ఇరువురి మధ్య అలా ఉన్నట్లు అనిపించలేదు.
Sharing Off food and meeting at celebrations are not enough to abolish Caste system.. encourage intercaste marriages .this topic nobody will discuss at public platforms , sharing food and shaking hands don't work
MarriagE should be a personaL choicE.. doctoratE aina, financial stable vunna kuda inka caste certificatE continue cheyakunda, general category ki shift avvali..
@@AMSR_R surnames ని తీసెయ్యండి. పేరు పక్కన తోకలు కత్తిరించండి. జంధ్యాలు, పిలకలు, విచిత్ర వస్త్ర ధారణ తియ్యండి ముందు.
పెద్ద caste వాళ్ళు పుట్టగానే వచ్చే advantages like ఆర్ధిక స్థోమత, educated parents and relatives, వాళ్ళు బయటికి వెళ్తే వచ్చే మర్యాద తీసెయ్యండి ముందు. వాళ్ళ castes లో వాళ్ళు పెద్ద పదవుల్లో వున్నారు, ధనవంతులు బోల్డు మంది వున్నారు... వాళ్ళ నుంచి వచ్చే help, support ని తీసెయ్యండి.
Backward castes కి వాళ్ళ population ప్రకారం govt లో pvt లో representation వచ్చే వరకూ, politics లో representation వచ్చే వరకూ caste లు పూర్తిగా పొయ్యేవరకు reservation ఉండాలి, ఉంటాయి 😊
@@thementalist956 fEd up by this resErvation, annintini vadhilesi alien world lo land avtham andi.. flying saucEr 🛸 ni book chesam meeru kuda ravali ante okka seat 💺 vacant vundela chusthanu.. vacheyandi, let's get rid of this world 🌎..
@@AMSR_R 70 years కే మీరు అంత fed up అయిపోతే, hundreds of years హీనంగా చూడబడిన వాళ్ళు fed up అవ్వటం మొదలు పెడితే, వాళ్లే మనల్ని free గా sunitha దగ్గరికి పంపేస్తారు 🤪
@@thementalist956 70s yrs kadhu, yugayugalu.. enni yugal0 theleedhu, still calculatioNs r in progress.. vallaku endhuku lendi srama, malli discrimatE antaru, meme vellipotham just waiting for flying saucer 🛸 to arrive .. mem alien 👾 world loki poyaka, meerandharu happy ga vundandi..
0:16 పంచభూతాలు? 😅
Game is lost even before it's started 😂
In india dual religion is being accepted somehow and hence conversions.
38.0 లో వాడు చెప్పింది ఎలా ఉంది అంటే... అమెజాన్ ప్రైం లో మిర్జాపూర్ లో ఒక పెద్ద జాతికి చెందిన పెద్ద మనిషి తన కోడలు తో ఇలా అంటాడు "మన వంశం మా రక్తం అయ్యి ఉండాలి కానీ మన పని వాడి తో కాదు" అని వాడి కోడలిని వాడుకుంటాడు 🙁
Sir , What are your favourite books related to rational and logical thinking?
Carl Sagan- The Demon-Haunted World
Ninna pettina reply chusava bro?
That is yur view, need to know what is a cult vs truth!
Another Shankaracharya about women - 'pativrata'
ua-cam.com/video/qy2A5ByZESM/v-deo.htmlsi=2AaXmBN9czUIb8Uz
Some Hindu religion people and some Muslim people okhelaga behave chestunnaru annadhukuu, Saipallvi gari ni troll chesaruu.
Vallluuu believe chesey gods names pettukoni saipallavi gaari ni
Bhutooluu tittaruu.
ఎవరిని హిందువు అనాలి?
విగ్రహాల ఆరాధన వేద విరుద్ధము అని నమ్మే ఆర్య బ్రహ్మ సమాజం వారా?
అవతరించకుండ దుష్ట సంహారం చేయలేని బలహీనమైనదా? బ్రహ్మ తత్వము. అని ప్రశ్న వేసే ఏకేశ్వర ఉపాసకులు హిందువులా?
నారాయణుడు మాత్రమే ముక్తిని ఇవ్వగలరు ఇతర దేవుళ్ళు వేరే కోరికలు తీర్చగలరేమో గాని ముక్తిని ఇవ్వలేరు అని చెప్పే వైష్ణవులు హిందువులా? దుష్ట సంహారం పేరుతో చంప బడిన వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? దీని వెనుక వైష్ణవుల కుట్ర ఉంది అని ప్రశ్నించే శివ తత్వం వారా?
ఎవరు హిందువులు? ఇందులో ఏది సనాతన ధర్మం.
Evidence ఎవరు ఇచ్చినా అది valid అయితే ఒప్పుకోవాల్సిందే.
Janikiram, manushula gurinchi, vaari ideology gurinchi meeku telisinadi chala takkuva. Aa telisina daani meeda aadhaarapadi conclusion ki vastunnaaru. Naastikulalo Christians, Communists tappa marokari gurinchi meeku trliyadu. Med conclusions poortiga tappu.
Mirzapur movie lo laga sontha mama tho kodalu biddanu kanadam manchi anukuntunaru meru alage chestara bathai lu😂😂😂
❤❤❤❤
Ee janakiram Ane vaniki emi teliyadu..let him know first history'.of India. Half mind half knowledge.person this janakiram.
మీ వీడియోలు చాలా పెద్దవి అవుతున్నాయి.. దయచేసి షార్ట్ వీడియోలు చేయండి. జానకిరామ్ B. బ్యాచ్ అనిపిస్తుంది.
🤩
సినిమా వాళ్ళు ( రాజమౌళి.. నాగ బాబు etc ) లా నేను నాస్తికులు అని చెప్పుకోటం ఫ్యాషన్ అయ్యిపోయింది.
Ofcourse they are aethiests andi but public platforms lo unnappud u have to compromise in few things intlo kurchuni manam ennaina cheptam oorike manobhavalu debba tine samajam lo okaru 1000cr producer money ni inkoru 5cr voters ni handle chestunnappud u have to project yourself in such a way public should own you daniki konni tappavu and u have never seen their day to day life kada andi trivikram garu said he never been to temple nor did any pooja untill unless it's movie related thing
ఇప్పుడు మాట్లాడే వాని చెల్లె నీ అక్కని దళితులకు ఇచ్చి పెళ్లి చేస్తాడా? అలాగే దళితుల అక్క చెల్లె కానీ వీడు పెళ్లి చేసుకుంటాడు? ఇంకా మనోడు 50 ఏండ్ల క్రితం ఉన్నాడు ..ఇంకా దళితుల ఇండ్లాల్ లో అన్నం తినే ఆలోచన కాదనే ఉన్నాడు మనోడు
Pelli chesukunte, prove chesinattu ela avthundhi bro..
@@AMSR_R పెళ్లి అనేది మనస్సులో ఏ భేదము లేదు అనే దాన్ని నిరూపిస్తుంది అండి. Compulsory గా చెయ్యాలి అనికాదు. చేసె ఆలోచన వున్నా చాలు. వాడి మనసులో ఎటువంటి discrimination లేదు అని అర్ధం. ఇప్పుడు already కొంత మార్పు వచ్చింది. మంచి చదువు, పెద్ద ఉద్యోగం ఉంటే కొందరు caste చూడట్లేదు. కానీ అవి rare cases. చదువు, ఉద్యోగం కాకుండా మంచి తనం చూసి చేసుకునే రోజు వస్తే ఈ చిన్న పెద్ద అనేవి పోతాయి అని అర్ధం. పెళ్లి తో బంధం కలుపు కోవటం అనేది ultimate indication 😊
@@AMSR_R అన్నం తిని పక్కన కూర్చుంటే...మరి ఎలా ప్రూవ్ అవుతుంది
@@user-gr3xe2bs7b అన్ని ఉబుసుకుపోలు మాటలు జస్ట్ ..మాట్లాడాలి కాబట్టి మాటలు.. రియాలిటీ కి పోతే అర్థం అవుతుంది ఒక్కోక్కరి మనసులో ఎంత కుల విషం ఉంటుందో......?????
@@prakashmalyala3632 both ways prove avvadhu bro..
Brother you are mistaken if you think Christianity has come when brithish have come, it came in 50AD though Thomas disciple of Christ, so please get your facts right.
Doesnt matter when they came. Their influence increased only after british took over. Until then christians were just tolerated as a cult.
Kulalu varnalu ane antuvyadhi hindhu mathamlo putti anni vargalaki antukondhi
Hindu matam edari matam kada ? Caste system valla kada , e rotha antha , devulla bhuthu bagotalu gurinchi bayataki cheppe dammu unnda..matam anedhi vyakthigatam.
Zero knowledge janakairam😂
3:55 british ki mundhu India lo christianity ledha? Kerala gurinchi thelsa bhayya? Kerala ane state India lo part kaadha Janakiram bhayya? India ante only north eh anukunnava? Read history books bhayya. Oorike WhatsApp forwards cheyadam, chadavadam kaadhu.
Anna, Marketloki kottha businessman vacchadu, meeru cheppedhi antha tappanta, debateki vastaado raado
Religious conversion chese vaallu naastikulu kaadu.
బత్తాయి జానకిరామ్
సత్య అన్వేషి గారు.. జానకిరామ్ చెప్పినట్టు "పుట్టుకతో ప్రతీ ఒక్కరూ శూద్రులే" అనే మాట వేదాల్లో ఉందా? ఉంటే రిఫరెన్స్ చెప్పగలరు..
जन्मना जायते शूद्रः संस्कारात् द्विज उच्यते। शापानुग्रहसामर्थ्यं तथा क्रोधः प्रसन्नता
Skanda Purana,
Chapter 239 , verse 31-34
అది వేదం కాదు కదండీ
@@sureshlingineni ఇలా పురాణం మీరు రిఫరెన్స్ పెడితే దానికి వ్యతిరేకంగా మనుస్మృతి నుండి పదులసంఖ్యలో ఉన్నాయి... కులవివక్షని ప్రోత్సాహించే రిఫరెన్స్ లు పురాణాల నుండి కోకొల్లలు కలవు కాబట్టి పురాణాలనుండి కాకుండా వేదాలనుండి చూపగలరు..
@@prasanthkarlapudi9273 -
జన్మనా జాయతే శూద్రః
కర్మణా జాయతే ద్విజః
వేద జ్ఞానేషు విప్రాణాం
బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణాః
ఋగ్వేదం ఐదవ మండలం
ఆత్రేయ స్మృతి( 141-142)
Krishnudu yaadhavudu,arjunudu kshatriyudu mari Krishnuni chellelni yela pelli chesukunnaadu
లేదండి. యాదవుల ఇంట్లో పెరిగాడు. కృష్ణుడు ఆ కథ ప్రకారం క్షత్రియుడే.
@@SatyaAnveshiKadandi… Hari vamsham chadavandi.
@@SatyaAnveshiDo you know Krishna and Eekalavya are related?
@@vikasmudigonda188 🤣 krishna mother devaki was yadu dynasty, Vasudev was kshtriy,so Krishna also a kshtriya, eklavya ni chinapudu valla father vadilesadu he was the brother of Vasudev,ala Krishna cousin ekalavya,but aa vishyayam story lo vuntadi,but no one in Mahabharat knows
Etla matladatav anna inthasepu...standard slokalu ichesey 2 books nunchi. Avi chadivi ramanu debate ki
Ekkadanundi vastharra babu ilanti vallu.
@satyaanvesh- నేను పెట్టే చాలా కామెంట్లు ఆటోమేటిక్ గా డిలీట్ అవుతున్నాయి, కారణం ఏంటో తెలీదు
అది యూట్యూబ్ సమస్య అయివుండచ్చు. యూట్యూబ్ లో ఎక్కువగా ప్రాంతీయ నుడులలో కామెంట్లు అప్పుడప్పుడు తక్కువగా ఇంగ్లీషు కామెంట్లు కూడా డెలీట్ అవ్వడం నేను గమనించినాను.
BJP it sell godi WhatsApp university paid commenter please attend😂😂😂😂
Poyi hindi vachina vallatho translate chesukondi 😂😂
*welldone🎉Satya anveshi🎉*
Hai Andi mi vedios superb
WellDONE 🦄⚓🧲UA-cam channel
small request
cities lo bypass roads lo Matistiti
sarigalenollu jivistunnaru variki aahara
badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
thank you