నేను ఈరోజు మీసాల రాజుగారి హోటల్ భానుగుడి దగ్గర తిన్నా కానీ నాకు మసీద్ సెంటర్ లో టెస్ట్ కి భానుగుడి టెస్ట్ కి చాలా తేడావుంది ఏది వేడిగా లేదు నాకు నచ్చ లేదు పాత హోటల్ సూపర్ 🙏
10/12/2023, ఆదివారం నాడు ఫ్యామిలీ వెళ్ళాం. చిట్టి ముత్యాల రాజుల పులావ్ (రూ.390/-), చిట్టి ముత్యాల ఫ్రై పీస్ బిర్యానీ (రూ. 390/-) తిన్నాము. రెండు చల్లగా ఉన్నందుకేనేమో అంత రుచి అనిపించలేదు. కాంప్లిమెంటరీ గా ఎగ్ డీప్ ఫ్రై ఇచ్చారు. ఇది కారప్పూసలా కనిపించి, బాగానే ఉందనిపించింది. ఎండు చేపల ఫ్రై కూడా ఇచ్చారు.. ఇది బాగుంది. ఈ హోటల్ RTC కాంప్లెక్స్ కు దగ్గరగా ఉంది. రైల్వే స్టేషన్ కు కూడా
Srikanth. Nuu. By birth. AP. Neku. AP. Taste. Telusu. But Nuu. USA. Nundee. Vachhinattu. Cheppaku. E. Hotel. Story. Ne. Chinnappdu. Teleda. Dont. Compare. To. KFC.
Srikanth, manam eppudu only owners gurinche podugutaamu... Actually real heroes kitchenlo untaru... Vaallani manam ela highlight cheyyali... Pls alochinchanchandi
Ne bonda , mesala raju hotel lo with pic tag chesanu enta worst ga chesaro food . I directly told to the server , e food ma kukka kuda tinadu ani anta worst ga chesaru . Simply said we will check sir and they didnt felt guilty brought the bill .
Naaku telisina first food vlogger nuve bro 🎉
Hello my food adhan traveller you don't have a gastric problem 😂. Simply so popular the best explaining every food video
హాయ్ శ్రీకాంత్ గారు మీరుexplainచేసే పద్ధతి సూపర్ .అందరూ తింటం కోసం సంపాదిస్తారు మీరు తింటూ సంపాదిస్తున్నారు . super sir
మీరు ఎపూడో పుణ్యం చే చా రు.ఆ న్ని రకాలు. వెజ్. నాన్ వెజ్. ఫుడ్ ను . తింటూ ఎంజాయ్ చేస్తూ నా రు లైఫ్ నీ. ఆల్ ద బెస్ట్
Health sangathi after 2 to 3 years
Ladhu food waste chayadam lo brother the best Street byte Ravi Anna chala clear ga food ni finish chastadu street byte Ravi Anna ❤
nice food..nice hotel
నేను ఈరోజు మీసాల రాజుగారి హోటల్ భానుగుడి దగ్గర తిన్నా కానీ నాకు మసీద్ సెంటర్ లో టెస్ట్ కి భానుగుడి టెస్ట్ కి చాలా తేడావుంది ఏది వేడిగా లేదు నాకు నచ్చ లేదు పాత హోటల్ సూపర్ 🙏
Edi bagundi mrgm hotel lo
Wow great video brother ❤️
Yes crab curry bagundi
The Best Andhra style non-veg I have ever tasted is this hotel in kakinada.
Messala Raju gari hotel lo crab curry is KMPD in taste
Crab curry superb ❤❤❤
Well bro mi videos custuntanu
Bro im coming to kakinada with family for 3 days plz tell me best hotels to stay and also places and food items to taste in kakinada
10/12/2023, ఆదివారం నాడు ఫ్యామిలీ వెళ్ళాం. చిట్టి ముత్యాల రాజుల పులావ్ (రూ.390/-), చిట్టి ముత్యాల ఫ్రై పీస్ బిర్యానీ (రూ. 390/-) తిన్నాము. రెండు చల్లగా ఉన్నందుకేనేమో అంత రుచి అనిపించలేదు. కాంప్లిమెంటరీ గా ఎగ్ డీప్ ఫ్రై ఇచ్చారు. ఇది కారప్పూసలా కనిపించి, బాగానే ఉందనిపించింది. ఎండు చేపల ఫ్రై కూడా ఇచ్చారు.. ఇది బాగుంది. ఈ హోటల్ RTC కాంప్లెక్స్ కు దగ్గరగా ఉంది. రైల్వే స్టేషన్ కు కూడా
Super Food Bro 🍗🍗🍗🥩🥩🥩
Super super
ఎట్లానే ఏలూరు అప్పలరాజు గారి హోటల్ సూపర్ అన్నావ్ తినలేక వాంతి వచ్చింది కొన్నయినా నిజాలు చెప్పమ్మా
Bhanugudi ninna tinanu special biryani order chesty white basmati rice with chicken curry special ani cheparu daniki malli 400 cost
Mouth watering
Super
Chitti mutayalu Chicken Roast Palav super untadi akhada..
Nenu first viewer this video
anna nuvvu vlogger kaabatti sample ichharu andrki ivvaru annaa
Mana intlo kuda inthakanna tastey ga cheyyochu
Chesuko😂
@@SudhirKumar-li4dk chesanu kabatte cheppanu
Nice
🌹మీసాల రాజు గారి మిలిటరీ హోటల్ 🌹😊😍😋😘👌👌♥️🙏
Bro total bill entha ???
Hi bro suuuuper
సూపర్ కాకినాడ
Nice bro
👌👌👌
Exact location?
Behind Mahindra mithaiwala street Bhanugudi junction kakinada
ఆంధ్ర వంటలకి తెలంగాణ పేర్లు పెట్టకు పలవ్ అని పిలుస్తారు బగర అని పిలవరు
Too high cost, middle class people how they will eat 😢
ఫ్రీ కదా... ఎంజాయ్....
Abha abhaa nooru uripotundiiiu
❤❤
I am 545 viewer
Kk bro
Ashoka hotel
Meeru thinedaniki pothara
Srikanth. Nuu. By birth. AP.
Neku. AP. Taste. Telusu. But
Nuu. USA. Nundee. Vachhinattu. Cheppaku. E. Hotel. Story. Ne. Chinnappdu. Teleda. Dont. Compare. To. KFC.
Very few customers and not worth eating here. Better option Vamsi restaurant in Military Road.
These are paid promotions by youtubers. The taste is not good I am very disappointed.
Srikanth, manam eppudu only owners gurinche podugutaamu... Actually real heroes kitchenlo untaru... Vaallani manam ela highlight cheyyali... Pls alochinchanchandi
మాది కాకినాడ వీడు చెప్పిన సొల్లు మాటలు నమ్మకండి టేస్ట్ అంత గొప్పగా ఉండదు రేట్స్ కూడా చాలా ఎక్కువ...
Please stop touching the spoon with the same hand you eat. 🫤
Aha prices eanti ra babu anta unnai too much cost
Nenu monne tinna average food peddaga ledu
prices too cost one person ki easy ga 700 too much cost
Ne bonda , mesala raju hotel lo with pic tag chesanu enta worst ga chesaro food . I directly told to the server , e food ma kukka kuda tinadu ani anta worst ga chesaru . Simply said we will check sir and they didnt felt guilty brought the bill .
కాస్ట్ కూడా చాలా ఎక్కువగా వుంది
Hi food complete ga tintunava ladha waste chastunava yapudu maratavu 🤦🤦🤦🤦🤦
Too much rates
Worst food
Salt యెక్కువుంధో తక్కువవుంధో చెప్పలేదు
Worst experience that we had here. Price is very high and poor quality at least they not serving hot rice. Don’t waste your time and money here.
Manchi lokki antraa babuu....super chiken antra Nayana .....konchem nerchukuni randira baabu
Worst food don't believe this review
మోసపోవద్దు.
Nowadays it's the worst place
చాలా రేట్లు ఎక్కువ అసలు బాగోదు