Narasimha Satakam Part 1 | Vemana Padyalu in Telugu | Vemana Poems Telugu | Bhakti | Devotional TV

Поділитися
Вставка
  • Опубліковано 26 лис 2018
  • Narasimha Satakam Part 1 from Vemana Padyalu in Telugu / Yogi Vemana Poems in Telugu on Devotional TV channel. For more Lakshmi Narasimha Swamy Songs, Lakshmi Narasimha Swamy Video Songs, Vemana Poems for Kids, Bhakti Videos, Stay tuned to #DevotionalTV
    Click here for more latest videos:
    Kartika Masam Songs | Lord Shiva Telugu Devotional Song | Devotional TV: • Kartika Masam Songs | ...
    Ganesh Chaturthi Special | Ganesh Panchatantram | Sanskrit Mantras | Devotional TV: • Ganesh Chaturthi Speci...
    Ganesh Chaturthi Special | Sri Gana Nayaka Pahimam | Sanskrit Mantras | Devotional TV: • Ganesh Chaturthi Speci...
    For more Devotional updates:
    SUBSCRIBE - / devotionaltv
    LIKE - / devotionaltv

КОМЕНТАРІ • 39

  • @narasimhareddy8272
    @narasimhareddy8272 Рік тому +1

    Good song

  • @venkannababumada704
    @venkannababumada704 3 місяці тому

    ManaSanti kosam vintu unta ❤

  • @balarajugoud5266
    @balarajugoud5266 5 років тому +7

    ఓం లక్ష్మి నరసింహ స్వామి నీవు కలవు

  • @balarajugoud5266
    @balarajugoud5266 5 років тому +4

    ఓం. నరసీమహా స్వామి నీవె కలవు

  • @user-dx7zo6xs7r
    @user-dx7zo6xs7r 2 місяці тому

    🌺🌹🙏🙏🙏🚩

  • @kamalakumari1282
    @kamalakumari1282 3 роки тому +1

    Om sri Lakshmi Narasimhaya namah

    • @DevotionalTV
      @DevotionalTV  3 роки тому

      For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi

  • @niranjanreddy1259
    @niranjanreddy1259 2 роки тому +2

    Supar voice 👌👌👌👌👌👌

    • @DevotionalTV
      @DevotionalTV  2 роки тому

      For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi

  • @user-do4gd2nq7b
    @user-do4gd2nq7b 5 місяців тому

    Laksminarasmimha

  • @pkarthik9303
    @pkarthik9303 4 роки тому +1

    Narasimha nuvvu unnav

  • @cgvishnuvardhan1105
    @cgvishnuvardhan1105 4 роки тому +6

    Wonderful Voice

  • @mukkamalalakshminarayanara8483
    @mukkamalalakshminarayanara8483 3 роки тому +1

    మధురమైన భావ ప్రధానంగా పాడిన పద్యాలు

  • @rameshbn3822
    @rameshbn3822 3 роки тому +1

    Best

  • @durgamlaxman9458
    @durgamlaxman9458 Рік тому +2

    Gynamu unavsdu. Sesapakavi gopathamu theludu

  • @srikanthpatel3625
    @srikanthpatel3625 4 роки тому +4

    2:55
    సఆదినారాయణా | - యనుచు నాలుకతోడ
    బలుక నేర్చినవారి - పాదములకు
    సాష్టాంగముగ నమ - స్కార మర్పణ జేసి
    ప్రస్తుతించెదనయ్య - బహువిధముల
    ధరణిలో నరులెంత - దండివారైనను
    నిన్ను గాననివారి - నే స్మరింప
    మేము శ్రేష్ఠుల మంచు - మిదుకుచుంచెడివారి
    చెంత జేరగనోను - శేషశయన
    పరమ సాత్వికులైన నీ - భక్తవరుల
    దాసులకు దాసుడను జుమీ - ధాత్రిలోన
    భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
    దుష్టసంహార | నరసింహ - దురితదూర

  • @srikanthpatel3625
    @srikanthpatel3625 4 роки тому +5

    6:40
    గౌతమీస్నానాన - గడతేఱుద మటన్న
    మొనసి చన్నీళ్లలో - మునుగలేను
    తీర్థయాత్రలచే గృ - తార్థు డౌదమటన్న
    బడలి నేమంబు లే - నడపలేను
    దానధర్మముల స - ద్గతిని జెందుదమన్న
    ఘనముగా నాయొద్ద - ధనములేదు
    తపమాచరించి సా - ర్ధకము నొందుదమన్న
    నిమిషమైన మనస్సు - నిలుపలేను
    కష్టములకోర్వ నాచేత - గాదు నిన్ను
    స్మరణచేసెద నా యధా - శక్తి కొలది౤
    భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
    దుష్టసంహార | నరసింహ - దురితదూర

  • @tangellaraju8698
    @tangellaraju8698 5 років тому +2

    Swamy mee padapadmamulaku sada namaskaramulu

  • @narsimhanamani7227
    @narsimhanamani7227 4 роки тому +1

    Guruvu gariki namaskaramu🙏🙏, e padyalu vemana padyalu kaavu, Sri Sri SHESHAPPA KAVI rasina NARSIMHA shathakam🙏🙏🙏

  • @srikanthpatel3625
    @srikanthpatel3625 4 роки тому +7

    7:38
    తల్లిగర్భమునుండి - ధనము తే డెవ్వడు
    వెళ్లిపోయెడినాడు - వెంటరాదు
    లక్షాధికారైన - లవణ మన్నమె కాని
    మెఱుగు బంగారంబు - మ్రింగబోడు
    విత్త మార్జనజేసి - విRRఅవీగుటె కాని
    కూడబెట్టిన సొమ్ము - తోడరాదు
    పొందుగా మఱుగైన - భూమిలోపల బెట్టి
    దానధర్మము లేక - దాచి దాచి
    తుదకు దొంగల కిత్తురో - దొరల కవునొ
    తేనె జుంటీగ లియ్యవా - తెరువరులకు?
    భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
    దుష్టసంహార | నరసింహ - దురితదూర

  • @rvrreddy6494
    @rvrreddy6494 3 роки тому +1

    🙏

  • @maheswark3569
    @maheswark3569 3 роки тому +1

    💐

  • @sivakesavamodde4314
    @sivakesavamodde4314 3 роки тому +1

    హరిః ఓమ్, Odde Sivakesavam. హరిః ఓమ్.
    ఆర్యా!
    మొదటి పద్యంలో "ప్రహ్లాద వరద పాప ధ్వంస"- అని వుండాలి. సరిచేయగలరు.
    మీరు పాడిన పధ్ధతి, గాన మాధుర్యం బాగుంది
    హరిః ఓమ్.

    • @DevotionalTV
      @DevotionalTV  3 роки тому

      For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi

  • @durgamlaxman9458
    @durgamlaxman9458 Рік тому +2

    Vemsn padylu kaau ans shesappkvi padylu e.visaymuvinte vemanaBaDapaduthdu .shesappkavi.padylu

  • @visistamedicals7246
    @visistamedicals7246 2 роки тому +1

    Polu hussainreddy proddatur

    • @DevotionalTV
      @DevotionalTV  2 роки тому

      For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi

  • @dhananjayauluc8662
    @dhananjayauluc8662 4 роки тому +2

    Seshappa kavi padyalanu you tubelo vemana padyalu ga chitrikarinchuta lopamani chuppychunnanu

  • @ushnogratha
    @ushnogratha 5 років тому +3

    It’s not vemana but shesappa kavi

  • @srikanthpatel3625
    @srikanthpatel3625 4 роки тому +6

    5:45
    శ్రవణ రంధ్రముల నీ - సత్కథల్ పొగడంగ
    లేశ మానందంబు - లేనివాడు
    పుణ్యవంతులు నిన్ను - బూజసేయగ జూచి
    భావమందుత్సాహ - పడనివాడు
    భక్తవర్యులు నీ ప్ర - భావముల్ పొగడంగ
    దత్పరత్వములేక - తలగువాడు
    తనచిత్తమందు నీ - ధ్యాన మెన్నడు లేక
    కాలమంతయు వృధా - గడపువాడు
    వసుధలోనెల్ల వ్యర్ధుండు - వాడె యగును
    మఱియు జెడుగాక యెప్పుడు - మమతనొంది౤
    భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
    దుష్టసంహార | నరసింహ - దురితదూర

  • @srikanthpatel3625
    @srikanthpatel3625 4 роки тому +4

    10.24
    బ్రతికినన్నాళ్లు నీ - భజన తప్పను గాని
    మరణకాలమునందు - మఱతునేమొ
    యావేళ యమదూత - లాగ్రహంబున వచ్చి
    ప్రాణముల్ పెకలించి - పట్టునపుడు
    కఫ వాత పైత్యముల్ - గప్పగా భ్రమచేత
    గంప ముద్భవమంది - కష్టపడుచు
    నా జిహ్వతో నిన్ను - నారాయణా యంచు
    బిలుతునో శ్రమచేత - బిలువనొ
    నాటి కిప్పుడె చేతు నీ - నామభజన
    తలచెదను, జెవి నిడవయ్య | - ధైర్యముగను౤
    భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
    దుష్టసంహార | నరసింహ - దురితదూర

  • @srikanthpatel3625
    @srikanthpatel3625 4 роки тому +4

    1:57
    నరసింహ | నీ దివ్య - నామమంత్రముచేత
    దురితజాలము లన్ని - దోలవచ్చు
    నరసింహ | నీ దివ్య - నామమంత్రముచేత
    బలువైన రోగముల్ - పాపవచ్చు
    నరసింహ | నీ దివ్య - నామమంత్రముచేత
    రిపుసంఘముల సంహ - రింపవచ్చు
    నరసింహ | నీ దివ్య - నామమంత్రముచేత
    దండహస్తుని బంట్ల - దరమవచ్చు
    భళిర | నే నీ మహామంత్ర - బలముచేత
    దివ్య వైకుంఠ పదవి సా - ధింపవచ్చు
    భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
    దుష్టసంహార | నరసింహ - దురితదూర

  • @mallikarjunamarthati6981
    @mallikarjunamarthati6981 4 роки тому +2

    పద్యాలు చదివే విధానం బాగాలేదు

    • @anandswamy2126
      @anandswamy2126 3 роки тому +1

      Manchiga padindu ra vest felo

    • @maheswark3569
      @maheswark3569 3 роки тому

      @@anandswamy2126 చదువు కోసం చెప్పడం లేదు కానీ తప్పులు వెతకడం మనాలి సహోదర.

    • @muralid7280
      @muralid7280 3 роки тому

      Padyalu baga chadivadu

    • @ramakrishnaimandi3390
      @ramakrishnaimandi3390 9 днів тому

      He narrated it in a very nice way ! Please concentrate on the padyas rather than on the voice of the narrator ! Please don't spread any hate on it ! 🙏 !