కొంపముంచిన DJ.. ఆసుపత్రిలో చేరిన 250 మంది | DJ Effect In Maharasthra | To The Point | hmtv

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • కొంపముంచిన DJ.. ఆసుపత్రిలో చేరిన 250 మంది | DJ Effect In Maharasthra | To The Point | hmtv
    #dj #djremix #tothepoint #hmtv
    ► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
    ► Subscribe to hmtv News UA-cam : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : www.instagram....
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindi...

КОМЕНТАРІ • 1,2 тис.

  • @riyazriyaz9194
    @riyazriyaz9194 5 місяців тому +5891

    DJ సౌండ్ సిస్టమ్ బ్యాన్ చెయ్యాలి అనుకునే వాళ్ళు ఎంత మంది ఉన్నారు..

    • @lakshmikodamati1818
      @lakshmikodamati1818 5 місяців тому +53

      చాలామందే వున్నారు

    • @sunitachaduvula5464
      @sunitachaduvula5464 5 місяців тому

      DJ lu pedite andaru kalisi tiragabadali

    • @chakravartulasubbalaxmi7611
      @chakravartulasubbalaxmi7611 5 місяців тому +56

      అవును డిజె సౌండ్ సిస్టమ్ నిబ్యాన్ చేయాలి ప్రభుత్వం.అందరూ ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళాలి.

    • @demudu1496
      @demudu1496 5 місяців тому +24

      Awunu, dj sound apali
      Tala pagili potundi e sound la to

    • @demudu1496
      @demudu1496 5 місяців тому +19

      Dj pettu koni
      Rogalani free ga tecchukuntnnam

  • @nvr9173
    @nvr9173 5 місяців тому +433

    ఒకప్పుడు సంగీతం ప్రాణం పోసేది.. ఇప్పుడు ఈ DJ సంగీతం ప్రాణం తీస్తుంది..

  • @ramram-wy7ox
    @ramram-wy7ox 5 місяців тому +1147

    నిజంగా dj వల్ల చాల. ప్రమాదం.

  • @samudrala1978
    @samudrala1978 5 місяців тому +1203

    కొన్ని సంవత్సరములు క్రితం నుండి డీజే ని బ్యాన్ చేయమని చెబుతున్నాం. ఎందుకంటే దానిలో వచ్చే డెత్ డీప్ సౌండ్ అక్కడ ఉన్న మనుషుల గుండెపై ప్రభావం చూపెడుతుంది హార్ట్ ఎటాక్ లు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పటికైనా డీజేని పూర్తిగా బ్యాండ్ చేయాలి లేకపోతే శుభకార్యాలు కాస్త ఆశుభకార్యాలుగా మారిపోతాయి ఎందుకంటే మనిషి శరీరతత్వం మారిపోయింది కష్టపడి అలుపెరగని పనులకి అలవాటు పడిపోయాడు దానివలన గుండెకు కూడా పని తగ్గిపోయింది గుండె నరాలు ఒక 40 సంవత్సరముల క్రితం యువకులకు ఉన్నంత బలం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యువకులలో గుండె నరాలలో అంత బలం లేదు ఎందుకంటే ప్రతి దానికి ద్విచక్ర వాహనాలు వాడి పనులు చేసుకుంటున్నారు కనీసం 10 అడుగుల దూరంలో ఉన్న కిరణా షాపు కూడా ద్విచక్ర వాహనాన్ని వేసుకొని వెళ్తున్నారు యువత దానివలన గుండె నరాలు బలహీనపడి ఇటువంటి శబ్దాలు వినడం వలన హార్ట్ ఎటాక్ లు వచ్చి చాలామంది యువత మరణిస్తున్నారు ఇది ఒక సర్వేలో తేలింది ఇప్పటికైనా ప్రభుత్వం డీజే ని బ్యాండ్ చేయాలి లేకపోతే శుభకార్యాలు కాస్త ఆ శుభకార్యాలుగా మారిపోతాయి

  • @kollisrinivasarao8495
    @kollisrinivasarao8495 5 місяців тому +292

    మన దేశంలో అతి తొందరగా బ్యాన్ చెయ్యాల్సిన వాటిలో ఇది ఒకటి..

  • @GatteshYadav-ei1me
    @GatteshYadav-ei1me 5 місяців тому +721

    డీజె బ్యాన్ చేయాలి ప్రపంచ వ్యాప్తంగా

    • @arunmudirajking1709
      @arunmudirajking1709 5 місяців тому +3

      Dhani medha chala mandhi bathukuthuru valu rood medha padutha ru

    • @sithavajrala
      @sithavajrala 5 місяців тому

    • @shekaryelagandula1981
      @shekaryelagandula1981 4 місяці тому

      Pakka vadi pranalu poina okana​@@arunmudirajking1709

    • @chandanainbox5026
      @chandanainbox5026 4 місяці тому

      Prapancham antha DJ lu ban ante😂 mana la Anni desallo road la Medha dance lu veyanisthar anukuntunnava.?😂 mana la cheap ga cheyaru foreign lo😂

    • @prasadkama1428
      @prasadkama1428 4 місяці тому +1

      @@arunmudirajking1709 Mee intlo vaallandariki ♥ heart attack vachchi, hospital lo Cheri Lakhs kharchu ayyi, chavu bathukullo vunte, neeku chevudu vasthe appudu thelusthundi. Adi entha dangero

  • @chinnusri7418
    @chinnusri7418 5 місяців тому +477

    నాకు కూడా dj అంటే చాలా భయంగా వుంటుంది😢😢😢, నాకు ఆ సౌండ్స్ వస్తున్నాయి అంటే చాలు గుండే ఫాస్ట్ గా కొట్టుంటుంది నొప్పిగా భారంగా వుంటుంది 😢😢😢😢😢😢. DJ బ్యాన్ చేయాల్సిందిగా కోరుతున్న నేను కూడా వెస్ట్ కల్చర్ అసలు... ఈ సమస్య ముసలి వారికే కాదు అందరికీ వస్తుంది 😢😢😢

    • @radhikaalley4804
      @radhikaalley4804 5 місяців тому +7

      Avunandi ee 4 &5 yes nundi chala ekkuvaindi😢

    • @rambabupanem1532
      @rambabupanem1532 5 місяців тому +1

      ban cheyadam kudardhu...

    • @chanduyadav6529
      @chanduyadav6529 5 місяців тому +5

      ​@@rambabupanem1532siggundali alaa anadaaniki

    • @rambabupanem1532
      @rambabupanem1532 5 місяців тому +1

      @@chanduyadav6529 neeku minimum common sense vunte baguntadhi ok...bcoz dj aante naaku istam kabatti aala annanu

    • @reeeeel2858
      @reeeeel2858 5 місяців тому +5

      ​@@rambabupanem1532 neeku istam kabbati people ni ibbandi pettochu anthe na ?

  • @prakat1082
    @prakat1082 5 місяців тому +1091

    డిజే లను దేశ వ్యాప్తంగా బాన్ చేయాలి.

  • @rolex-gaming4567
    @rolex-gaming4567 5 місяців тому +49

    DJ బ్యాన్ చేయకపోతే చాలా ప్రాణ నష్టం కలిగే అవకాశం ఉంది

  • @FutureAnimators-cx2mr
    @FutureAnimators-cx2mr 5 місяців тому +214

    మా గ్రామంలో వినాయక చవితికి పెట్టిన dj సౌండ్ వల్ల మా అమ్మమ్మకి గుండె నొప్పి వచ్చింది.. మామూలుగానే గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమెక ఆరోజు నరకం చూసారు... వెళ్లి గొడవ చేసి సౌండ్ తగ్గించేలా చేసా కానీ ఇంకెవరో వచ్చి మళ్లీ పెంచారు.. ఎంతమందికని చెప్పాలి ఇలా😢😢😢

    • @Srinivas875
      @Srinivas875 5 місяців тому

      Thoka le musali Dani kossam dj appala endi daniki poye time vasthe adi pothadi

    • @naseers4426
      @naseers4426 5 місяців тому +13

      ఒక వీధిలో పెళ్లికి రాత్రిపూట DJ పెడితే, వీధిలో వారు ఎవరో పోలీస్ కి ఫోన్ చేసారట.. పోలీసు వాళ్ళు వచ్చి కొంచం హడావుడి చేసి బాక్సులు స్టేషన్ కి తీసుకెళ్ళారు.. ఒక రెండు గంటల తరువాత వీళ్ళు ఎలాగోలా(!?) బాక్సులు విడిపించుకొని వచ్చి ఇంకా ఎక్కువ సౌండ్ పెట్టి ప్రతాపం చూపించారు.. అట్లుంటది మన వ్యవస్థ!!

    • @FutureAnimators-cx2mr
      @FutureAnimators-cx2mr 5 місяців тому

      @@naseers4426
      😑😐

    • @ramputluri
      @ramputluri 5 місяців тому +4

      Noise Pollution Rules 2000

    • @VenkataraoMajji-k5f
      @VenkataraoMajji-k5f 5 місяців тому +6

      మూర్ఖత్వం పెరిగిపోయింది, మనం అరిచి గోల పెట్టిన మూర్ఖులు వినరు, ఇదే కదా మన ఆంధ్రప్రదేశ్ లో ని ఖర్మ.

  • @laxmansir5593
    @laxmansir5593 5 місяців тому +333

    నాకు కూడా గాభరాగా ఉంటుంది. ఎవరూ వినిపించుకోరు, కాబట్టి నేనే అక్కడ్నుంచి వెళ్లి పోతా

    • @sivabalaji-u2i
      @sivabalaji-u2i 5 місяців тому

      Same here

    • @KiranKumar-sy9ib
      @KiranKumar-sy9ib 5 місяців тому

      ఎంత దూరమని వెళ్తారు?

    • @JawaharV1964
      @JawaharV1964 5 місяців тому +6

      మీ ఇంటి ప్రక్కన పెడితే ఏమి చేస్తారు పారిపోవటం కాదు డీజే నీ బ్యాన్ చెయ్యాలి డీజే చాలా ప్రమాదం

    • @IntrovertRahulRK
      @IntrovertRahulRK 5 місяців тому

      ​@@JawaharV1964100 కి చేయండి .. యాక్షన్ తీసుకుంటరా లేదా అన్నది తర్వాత చేయనైతే చేయాలి.. నేను అలాగే చేసాను వచ్చి బంద్ చేయించిర్రు...డిజె పెట్టిన వాళ్ళకి లోకల్ లీడర్ల సపోర్ట్ ఉంటే పోలీసులు కూడా ఏం చేయలేరు లే అది వేరే విషయం..పోయిన నవంబర్ లో చేసిన..నేనే చేసిన అని చుట్టూ ఉన్నవారికి తెలియదు లేదంటే మనల్ని టార్గెట్ చేస్తారు ‌..

  • @babas1266
    @babas1266 5 місяців тому +125

    ఏదైనా లిమిట్స్ దాటితే వినాశనమే

  • @URA.RAJANNA3279
    @URA.RAJANNA3279 5 місяців тому +105

    ఇలాంటి డీజె సౌండ్ పెట్టె వారిమీద కటిన చర్యలు తీసుకోవాలి డీజె సౌండ్ కు పర్మిషన్ నిషేదించాలి అవసరమైతే వారికి కటిన కారాగార శిక్ష విధించాలి

    • @sripardhu56
      @sripardhu56 5 місяців тому +1

      పోలీస్ స్టేషన్ లో పర్మిసన్ లేకుండ నే dj పెట్టారంటారా 😅

    • @URA.RAJANNA3279
      @URA.RAJANNA3279 5 місяців тому

      @@sripardhu56 మీ లాంటి వెదవలు భూమి మీద ఉండటం వలన అమాయకులైన వారు ఇబ్బందులు పడుతున్నార్రా బాబు 🤦

  • @seshukumarp3252
    @seshukumarp3252 5 місяців тому +25

    ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ ప్రాబ్లం ఉంది దయచేసి ఈ పొలిటికల్ ర్యాలీలో ఈ డిజె నిలిపి వేయాలి అని కోరుకుంటున్నాను ఈడి దీనిపైన కఠిన చర్య తీసుకోవాలిడీజే నిపూర్తిగాబ్యాన్ చేయాలి

  • @hkhk3871
    @hkhk3871 5 місяців тому +20

    Dj సిస్టం ... ఆహా వినడానికి చాలబాగుంది. ఈ మధురమైన సిస్టమ్ పోలీస్ స్టేషన్ ల ముందు, అసెంబ్లీ ముందు, కోర్టు ల ముందు మాత్రమే వినిపించి వారిని తరింపచేసే రూల్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.✍️

  • @chramana4292
    @chramana4292 5 місяців тому +473

    Dj పెట్టుకునే వాళ్లు బాబునే ఉంటారు కానీ 50 ప్లస్ వయసు వాళ్ళకు మాత్రం నరకం

    • @ChennaVenkatesh-i1u
      @ChennaVenkatesh-i1u 5 місяців тому +25

      అందరికీ నరకమే

    • @suvarnalathadasari1938
      @suvarnalathadasari1938 5 місяців тому +6

      50+ entandi babu a age group ayina aa sound ki heart attack vachela vundi tala pagilipotundi

    • @deepthinker1710
      @deepthinker1710 5 місяців тому

      Ma daddy ne pedha dj tillu gadu.nenevariki chepkovali

    • @9lirika
      @9lirika 5 місяців тому

      ​@@suvarnalathadasari193850 plus vallaki chala narakamga unadi andi...papam ma ammamma kuda chala ibbandpadedi...

  • @suryakumaripatnala1179
    @suryakumaripatnala1179 5 місяців тому +105

    బ్యాన్ చేయాల్సిందిగా కోరుతున్నాను

  • @arunaaruna7266
    @arunaaruna7266 5 місяців тому +229

    dj సౌండ్ లు వింటే నాకు కూడా గుండెల్లో దడ వస్తుంది నేను అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను😢😢😢😢

  • @mdsiddiq1910
    @mdsiddiq1910 5 місяців тому +153

    DJ నీ బ్యాన్ చెయ్యాలి

  • @mdshareefmdshareef697
    @mdshareefmdshareef697 5 місяців тому +139

    DJ ని బ్యాండ్ చెయ్యాలి సార్

  • @gundakumaraswamy9630
    @gundakumaraswamy9630 5 місяців тому +19

    పాటలు అంటే నిద్ర రాణీ వారికి కూడా నిద్ర పట్టేలా మ్యూజిక్ ఉండాలి అంతే కానీ చనిపోయిన శవలూ కూడా లేచి లాగా ఉండ కూడదు

  • @msa8584
    @msa8584 5 місяців тому +110

    Dj ను బ్యాను చెయ్యాలి

  • @raghurammankala7451
    @raghurammankala7451 5 місяців тому +122

    తెలివి తక్కువ పనులు చేస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి.దేనికైనా పరిది ఉంటుంది.మన దగ్గర కూడా వినాయక చవితి సందర్భంగా డిజె లు పెడతారు.

    • @VenkataraoMajji-k5f
      @VenkataraoMajji-k5f 5 місяців тому +3

      dj సౌండ్ సిస్టం ని పూర్తిగా బ్యాన్ చేయాలి, మన దేశంలో ఏమీ అమలు జరగవు, పాలకులు, అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి 🙏

    • @IntrovertRahulRK
      @IntrovertRahulRK 5 місяців тому +2

      చర్చిల్లో కూడా సౌండ్ ఎక్కువ పెడతరు.. అంతకుముందు చర్చికి దగ్గరలో ఉండే ..వేస్ట్ గాళ్ళు సండే వస్తే చాలు సౌండ్ ఫుల్ పెడతరు..సౌండ్ పెట్టినోడిని వెళ్లి సంపుదామన్నంత కోపం వస్తుంది... మసీదుల్లో కూడా అల్లా బుల్లా అని మొత్తుకుంటరు హౌళగాళ్ళు.. ఓన్లీ వాళ్ళ వరకే వినపడేలా పెట్టుకోరు..వాళ్ళ టార్గెట్ చుట్టూ ఉన్న జనాలను ఇబ్బంది పెట్టాలని కావచ్చు.. భక్తి ఉండదు ఏముండదు

    • @christ.church.tbrs.4764
      @christ.church.tbrs.4764 5 місяців тому

      ​@@IntrovertRahulRKbass pedithe gundeku pramadam ye church lo ye gudilo ye masij lo basslu pettaru

  • @లక్పతికలలు
    @లక్పతికలలు 5 місяців тому +25

    ఏదేమైనా ఎంతవరకు వాడల్లో అంతే వరకు వాడాలి.

  • @TruthWorld-kw9dc
    @TruthWorld-kw9dc 5 місяців тому +132

    DJ Tillu నీ Inspiration తీసుకొంటే దూల తీరిపోతుంది.

    • @venkatarajeshvurrakula3130
      @venkatarajeshvurrakula3130 5 місяців тому +9

      DJ thillu gadni thannali first😂😂😂😂😂

    • @TruthWorld-kw9dc
      @TruthWorld-kw9dc 5 місяців тому +4

      @@venkatarajeshvurrakula3130 Yes

    • @brucebane6815
      @brucebane6815 5 місяців тому +4

      @@venkatarajeshvurrakula3130dj tillu ki padella mundu nunche e dj lu unnayu ga 2013 anukunta start aindi

    • @TruthWorld-kw9dc
      @TruthWorld-kw9dc 5 місяців тому +1

      @@brucebane6815 But after seeing DJ Tillu movie public getting పునాకలు.

  • @muraleekrishnaadapa9011
    @muraleekrishnaadapa9011 5 місяців тому +24

    సౌండ్ పొల్యూషన్ అనేవారు డిజె సౌండ్ పై స్పందించరే?
    ఆరు బయట ఇలా వేదిస్తున్న
    పర్మిషన్ ఏం టీ
    మనిషి మనుగడ కు
    ముప్పు తెచ్చే వి రద్దు చేయండి..
    🎉🎉🎉

  • @user-cx3ob2ff9sai
    @user-cx3ob2ff9sai 5 місяців тому +11

    అప్పటి కాలంలో బ్యాండ్లో కొట్టుకుంటా మంచిగ డాన్స్లు చేసుకుంటా ఉండేది ఇప్పుడు ఇప్పుడు డీజేలో లవడా మోడ్డ అని పెట్టుకుంటా ఉన్నది నాకు డీజే అంటే నచ్చదు ఎందుకంటే సౌండ్ సిస్టం మనిషికి ప్రమాదకరమైనది నాకు బ్యాండ్ బాజా అంటే చాలా ఇష్టం దానికి మ్యూజిక్ అంటే ఇంకా చాలా ఇష్టం

  • @rag4167
    @rag4167 5 місяців тому +41

    DJ valla చాలా మంది heart attack vachi చచ్చిపోతున్నారు బేస్ ఎక్కువ పెట్టడం వల్ల

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 5 місяців тому +118

    బ్యాను చేయండి

  • @Mahendranath-wd9rl
    @Mahendranath-wd9rl 5 місяців тому +6

    వారందరూ త్వరగా కోలుకోవాలని నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతుల సమేత భగవంతుని కి దేవుని కి పరమాత్మ కు ప్రార్ధనలు...

  • @RadheShyam-fd9jb
    @RadheShyam-fd9jb 5 місяців тому +28

    ఇది నిజం డీజే ఉన్నచోటే గుండెపోటుతో వోచి మౌనంగా మనుషులు ప్రాణాలు వదులుతున్నారు ..దయచేసి ఆలోచించండి పాటలు సౌమ్యంగా పెట్టండి గుండెలు అదిరిపోయేలా కాదు ..మనకే ఇలా ఉంటే చిన్నపిల్లలు వృద్ధుల పరిస్థితి ఎంతో ఆలోచించాలి మనము

  • @p.venkatesh4268
    @p.venkatesh4268 5 місяців тому +218

    డీజే ఎక్కువ మన హిందూ వులే ఎక్కువ వాడుతారు

    • @laxmikanthvishwanadam3440
      @laxmikanthvishwanadam3440 5 місяців тому +12

      Correct, but few .....speak louder speaker multiple times in a day

    • @TeluguBidda352
      @TeluguBidda352 5 місяців тому +24

      Ambedkar Jayanti Nadu jarigindhi Bhim babai lu

    • @venkatarajeshvurrakula3130
      @venkatarajeshvurrakula3130 5 місяців тому +12

      అవును జై భీమ్ మిత్రులు హిందువులే

    • @brucebane6815
      @brucebane6815 5 місяців тому +1

      @@TeluguBidda352correct reply ichevallu milaga undali sodara vidu mana hinduvulu antunnadu chudu secular ayundi mundu vadini vadu hindu anakunda undali

    • @amarchittivlogs3448
      @amarchittivlogs3448 5 місяців тому +6

      Avna every Sunday church lo pettedi ento
      Miladu ul nabi roju Muslims pettedi ento
      Ippudu jai bheem antu mem devullane nammam antu cheppe vallu pettindi ento
      Ippatikaina ee secular heroism manukunte better

  • @b.sandhya1561
    @b.sandhya1561 5 місяців тому +75

    Dj ban cheyandi first

  • @lakshmisatyanarayana3466
    @lakshmisatyanarayana3466 5 місяців тому +25

    అంత సౌండ్ DJ కీ పోలీసులు ఎలా పర్మిషన్ ఇచ్చారు......

    • @Suniloldtimer
      @Suniloldtimer 5 місяців тому +4

      police lu emanna ante dhalitula pai julum antaru..same day We are returning from Goa to Hyderabad Via Maharastra oka deggara ilane full dj petti dancelu, asalu Ambedkar cheppindi endi veellu chesedi endi..

    • @Veerakumar143.
      @Veerakumar143. 5 місяців тому +1

      ​@@Suniloldtimer Ambedkar em chepadu konchem chepthara

  • @adepuraju1033
    @adepuraju1033 5 місяців тому +98

    Dj ban cheyyali

  • @DreamINFO0514
    @DreamINFO0514 5 місяців тому +7

    DJ సిస్టమ్ మంచిదే కానీ అది ఇళ్ళ మధ్యలో పెట్టకూడదు. హార్ట్ పేషంట్స్, బ్రెయిన్ స్ట్రోక్ పేషంట్స్ ఉంటారు. అది వాళ్ళకి చాలా ప్రమాదం. ఇళ్ళకు దూరంగా, జనాలు తిరగని ప్రదేశంలో ఎక్కడో ఒక చోట పెట్టుకుని మీకు మీరు ఎలా రెచ్చిపోయినా పర్లేదు. కానీ మీ సరదాల కోసం ప్రజలను బలి చెయ్యకండి. పిల్లికి చెలగాటం, ఎలకకి ప్రాణసంకటం అన్నట్టు అయిపోయింది ఈ DJ పని.

  • @shaiksalambasha8384
    @shaiksalambasha8384 5 місяців тому +6

    ఆరోగ్యం చిరిగినప్పుడు నాకు అలాగే అనిపించింది

  • @shravankumar5001
    @shravankumar5001 5 місяців тому +77

    DG and loud speakers Must be banned in public places

  • @nandhunaikoti4418
    @nandhunaikoti4418 5 місяців тому +4

    దేశ వ్యాప్తంగా dj సౌండ్ బ్యాండ్ చేయాలి దేశవ్యాప్తంగా దయచేసి అధికారులు స్పందించాలి పెళ్లి భరత్ లో కూడా పెట్టడం వల్ల ఇండ్లల్లో ఉన్నవారు ఎంతోమంది ప్రమాదాలకు గురి అయ్యి హార్ట్ ఎటాక్ లు వచ్చి మరణించారు కావున ఎట్టి పరిస్థితుల్లో dj సౌండ్ లను బ్యాండ్ చేయాలి చేయాలి

  • @NaguScuf
    @NaguScuf 5 місяців тому +7

    Dj వస్తే నేను దూరం గా పారిపోతాను.. ఇది హార్ట్ మీద ప్రభావం చూపుతుంది...

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 5 місяців тому +5

    ఈ రోజుల్లో టీవీలు సినిమా హాల్స్ లో శబ్దాలు డిజె శబ్దాలు భరించలేని పరిస్థితి కావున అతిగా శబ్దాలు ఎవరు పెడతారో ఆ శబ్దాల ఫలితము వారికే చెందాలి ఆ హాని వారికే చెందాలి అని పంచభూతాలను ప్రార్థన చేస్తే ధర్మము ప్రకృతి ఆ కర్మ చేసిన వారికే కర్మ ఫలితాలను తప్పకుండా ప్రసాదిస్తుంది ఈరోజుల్లో సమాజాన్ని కంట్రోల్ చేయడము చాలా కష్టతరమైనది కావున ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు అదే ధర్మము

  • @graviton4717
    @graviton4717 5 місяців тому +3

    Dj valla heart beat resonate ai heart aagipoye chance 70% undi

  • @jeevapravahamministries444
    @jeevapravahamministries444 5 місяців тому +5

    DJ సౌండ్స్ ని గవర్నమెంట్ బ్యాన్ చేయాలి

  • @yadagiriraomadhavaram5012
    @yadagiriraomadhavaram5012 5 місяців тому +38

    We are also suffering many times from Dj and loud speaker,

  • @KALYAN-1435-
    @KALYAN-1435- 5 місяців тому +57

    కేసు పెట్టి లోపల వేయాలి, next పర్మిషన్ తీసుకోని కొన్ని గ్రోండ్స్ లో మాత్రమే పెట్టేలా చర్యలు తీసుకోవాలి 🤬🤬🤬

    • @Mbkgospel
      @Mbkgospel 5 місяців тому +2

      Yes

    • @muraleekrishnaadapa9011
      @muraleekrishnaadapa9011 5 місяців тому +1

      పర్మిషన్ ఇచ్చేవారు ఒక నిమిషం పిచ్చి సౌండ్ పై ఎలా ఉంటుందో అక్కడ గడిపి తే తెలుస్తుంది.
      ప్రజా గోడు, ఇబ్బందులు.

  • @alibaba009
    @alibaba009 5 місяців тому +5

    విదేశాలలో కార్ హారన్ కొడితే ఫైన్ చేస్తారు..అలాంటిది మన దేశం లో పెద్దా పెద్ద dj dj lu పెడితే కూడా ఏమి అనరు.....

  • @pilliraju1344
    @pilliraju1344 5 місяців тому +8

    వీలైనంత త్వరగా ఈ dj ను సీజ్ చేయాలని కోరుతున్నాం ప్రజలు చాలా ఇబ్బంది పెడుతున్నారు రాత్రనక పగలనక

  • @veluturibhaskararao9826
    @veluturibhaskararao9826 5 місяців тому +2

    బ్యాన్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను.

  • @_hey_rk_
    @_hey_rk_ 5 місяців тому +7

    Mana Telangana lo small dj setup untayi
    North Indian big dj setups untayi❤

  • @ArjunRao-o2u
    @ArjunRao-o2u 5 місяців тому +2

    సౌండ్ తో సంపేయడం అంటే ఇదే నేమొ .
    Dj సౌండ్ బేన్ చేయాలి. పెద్దలు, పిల్లల ప్రాణాలు కాపాడాలి.

  • @kisaan7906
    @kisaan7906 5 місяців тому +3

    DJ లను దేశ వ్యాప్తంగా బ్యాన్ చేయాల్సిందిగా కోరుచున్నాను.

  • @ramanamalireddy1833
    @ramanamalireddy1833 5 місяців тому +3

    దయచేసి ప్రభుత్వం వారు ఈ డిజె నీ లేకుండా చెయ్యండి అయ్యా మీ ముందు కు రాని మరణాలు ఎన్నో

  • @Pawan6635
    @Pawan6635 5 місяців тому +3

    జై DJ😀😄😄😀😀😀😀😀😀😄😄😄😀దగ్గరకి వెళ్ళితే హార్ట్ బయటకి వచ్చి మరి లోపలికి వెళ్లినట్లు అనిపిస్తుంది భయ్యా, చెవులు కూడా అంత సౌండ్స్ తట్టుకోలేవు

  • @punyakotikumarpunyakotikum5878
    @punyakotikumarpunyakotikum5878 5 місяців тому +2

    చచ్చినా మార్పు రాదు... నాలుగు రోజుల తరువాత మళ్ళీ మామూలే....పబ్లిక్ లో dj వినిపిస్తే ప్రజలే విరగ్గొట్టాల అప్పుడే అధికారులు కూడా పట్టించుకుంటారు..💥

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 5 місяців тому +3

    అవునూ ఊరిలో పెళ్లి అవుతుందంటే భయమేస్తుందీ రోజంతా గోల

  • @PvinayKumarA
    @PvinayKumarA 5 місяців тому +1

    చాల బాగా జరిగింది.... Super... Dj పరిణామాలను తెలిపించిన కూడా ఇలానే చేస్తే పరిణామం అనుభవించక తప్పదు మరి.. మొదట నుండి చెపుతూనే ఉన్నారు కానీ ఎవ్వరు మాట వినరు కదా... అనుభవం అయ్యాకే అన్ని తెలుస్తాయి అంటారు ఇప్పుడు తెలిసింది.. కదా.....!!

  • @balakrishnagrandhi9117
    @balakrishnagrandhi9117 5 місяців тому +4

    ఈవెంట్స్ కి DJ అనుమతులు లేకున్నా DJలు వాడుతున్నారు.
    ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి.
    DJలు బ్యాన్ చెయ్యాలి.

  • @kanumuribaltharaju6648
    @kanumuribaltharaju6648 5 місяців тому +1

    డిజె సౌండ్ చాలా ప్రమాదకరమైనది.ఒక గ్రామంలో పెడితే మరొక గ్రామంలో వినబడుతున్నదంటే దీని వలన వచ్చే ధ్వని ఎంత తీవ్రంగా ఉన్నదో అర్దం చేసుకోవాలి.కుర్రకారు వికృత ఆనందానికి అనేకమంది ప్రాణాలు వదలుతున్నారు.ఈధ్వని తట్టుకోలేక నేను ఎన్నోసార్లు పోలీసులకు కంప్లైంట్ చేశాను.ఐనా చర్య తీసుకోలేదు.వంద నంబరుకు ఫోన్ చేసినచో ఆ సమయంలో మాత్రమే చర్య తీసుకునుచున్నారు.దీనిని శాశ్వతంగా తొలగించాలని కోర్టును ఆశ్రయించాలి.

  • @RajeshKumarvizag
    @RajeshKumarvizag 5 місяців тому +4

    Manchi concept cover chesaru, idi chala pedda samasya

  • @ravichinnari6660
    @ravichinnari6660 5 місяців тому +2

    కచ్చితంగా బ్యాన్ చేయాల్సిందే !
    కఠినమైన చర్యలు తీసుకోవాలి

  • @vutukurubhaskarrao905
    @vutukurubhaskarrao905 5 місяців тому +16

    ఇంకా బాంబులు మూతను మర్చిపోయారా మీరు??? డీజే బాంబులు కాల్చుట నిషేధించాలి 🙏🏻

  • @shaikshamshuddin255
    @shaikshamshuddin255 5 місяців тому +2

    Assembly police station politician homes dagara wadali appudu immediately ga band chestaru DJ BAND DJ BAND DJ BAND ✊👊

  • @kondaganeshgoud9786
    @kondaganeshgoud9786 5 місяців тому +11

    Quality DJ మాత్రమే అనుమతి ఇవ్వాలి

  • @paulmarapakala8300
    @paulmarapakala8300 5 місяців тому +2

    Dj లను బ్యాన్ చేయాలి ప్రస్తుతం ఉన్న శబ్ద కాలుష్యం వాయు కాలుష్యానికి డీజే కూడా తోడై మనిషి ఉనికికే ప్రమాదకరంగా తయారైంది కనుక dj లను బ్యాన్ చేయాలి తప్పకుండా బ్యాన్ చేయాలి

  • @KMLK786
    @KMLK786 5 місяців тому +2

    ఈ డీజే లను బ్యాన్ చెయ్యాలి 🙏🙏🙏

  • @sivaji3192
    @sivaji3192 5 місяців тому +3

    అడ్డు అదుపులేని ప్రమాదకరమైన ఈ సౌండ్ సిస్టమ్ ను అదుపుచేయాలి.పెద్ద మనుషులకే అంత ప్రమాదం జరిగితే చిన్న పిల్లలు,చుట్టుపక్కల జంతువులు జీవరాసులు ప్రాణాలు పోతాయి.
    ఈ డీజేలు వచ్చిన తరువాత వినాయక మంటపాలు,ఊరేగింపులు కూడా బూతు మయంలో కొట్టుమిట్టాడుతుంది.

  • @revurisaibabu8106
    @revurisaibabu8106 5 місяців тому +1

    మానవునికి ఏదైతే ప్రమాదకరమైనదో దానిని ఎంచుకొని దాని ద్వారానే ప్రమాదాల కు గురి అవుతాడు ఇదే మర్మము

  • @seenuchary2458
    @seenuchary2458 5 місяців тому +3

    మొత్తం dj పెద్ద పెద్ద స్పీకర్లు అన్ని పెద్ద పెద్ద శబ్దాలు మొత్తం బ్యాన్ చేయాలి

  • @Jahnavi40131
    @Jahnavi40131 5 місяців тому

    ఎంతోమంది ఈ dj ల వలన పెళ్లిళ్ల లో dance చేస్తూ చనిపోయారు

  • @chethanarecordingstudios7037
    @chethanarecordingstudios7037 5 місяців тому +3

    ఈ dj లను banne చేయాలి government

  • @msluckyyt555
    @msluckyyt555 5 місяців тому +2

    ఒక లిమిట్ వుండాలి

  • @Aaayooo--bro
    @Aaayooo--bro 5 місяців тому +3

    పిచ్చి పిక్స్ లోకి వెలితే ఇలాగే ఉంటది.....
    సౌండ్ ఎంత దిసిబుల్ ఉండాలో కటినమైన ఆంక్షలు ఉండాలి....
    లేదా డీజె నీ బాన్ చేయాలి....

  • @gundalavaralaxmi5897
    @gundalavaralaxmi5897 5 місяців тому +1

    మన దేశంలో అన్ని పొల్యూషన్స్ ఎక్కుకే అందుకే తొందరగా బ్యాన్ చేయాల్సిందిగా ప్రభుత్వానికి విన్నవించు కుంటున్నం

  • @jy-oe5fz
    @jy-oe5fz 5 місяців тому +7

    DJ Tillu గాడిని Inspiration తీసుకొంటే దూల తీరిపోతుoది

  • @SARADA5432
    @SARADA5432 5 місяців тому +1

    DJ sounds ని పూర్తిగా నిషేధించాలి చట్టపరంగా శాసనాలు చేయాలి డీజే sound పెట్టే వారి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి

  • @meegadasrinath2603
    @meegadasrinath2603 5 місяців тому +5

    నేను ఒక"" వానర్ "ని మీరు అన్నటే dj బ్యాన్ చేయొచ్చు... కానీ ఇప్పుడు ఉన్న కాలంలో dj లేనిదే ఏ పనులు.. పోగ్రామ్స్ జరగడం లేదు ... దాన్ని ఎలా నీవరించాలి అంటే dj పెట్టుకొన్నపుడు ఆ సౌండ్ అనేది చాలా తక్కువలో పెట్టుకొంటే ఎవరికి ఎలాంటి ప్రాబ్లెమ్ రాదు. ఎవరో ఒకళ్ళు ఇలా సౌండ్ పెట్టి ఆగం ఆగం చేస్తారు..dhinike shahakaristharu anukontunanu 😊😊

  • @harshavardhanpalateru
    @harshavardhanpalateru 5 місяців тому

    మన తల్లి తల్లితండ్రులు ప్రాణాలు తీస్తున్న dj నిరామ్మూలించాలి

  • @patavindia4306
    @patavindia4306 5 місяців тому +8

    DJ... intaa pedda sounds tho
    Undakudadu😊

  • @sidhuchowdry9047
    @sidhuchowdry9047 5 місяців тому +2

    Plz దయచేసి dj బ్యాన్ చెయ్యండి

  • @ssu2378
    @ssu2378 5 місяців тому +22

    It has become terrible in Hyderabad residential areas also.. there is no control in the function halls and during festivals and marriages ..this is just painful for students, elders, BP and Migraine patients .. rules are just namesake and they continue until late nights

  • @umadeviuppunuthula5792
    @umadeviuppunuthula5792 5 місяців тому +1

    Patha kallam lo chakkaga band, sonnae sound tho functions chesse varu, appudu chala bagundedhi. Plz old is gold for ever. Kabatti ban dj sounds its my humble request

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 5 місяців тому +4

    Heart beat ❤️ teda vastundhi

  • @srinivasgittha8298
    @srinivasgittha8298 5 місяців тому +2

    👍డిజె సౌండ్🔊🔊🔊 సిస్టమ్ పరిమితులకు లోబడి ఉండాలి పరిమితి దాటిన వారికి కఠిన చర్యలు తీసుకోవాలి❓

  • @bujjikarri1894
    @bujjikarri1894 5 місяців тому +19

    Dj nu ban cheyyali

  • @d.s.reddyking1015
    @d.s.reddyking1015 5 місяців тому +2

    Banned DJ world 🌍 wide..supreme court justice

  • @MurthyAvr-d8k
    @MurthyAvr-d8k 5 місяців тому +3

    DJ లు బ్యాన్ చేయాలి బైక్ సైల న్స్ ర్లు బ్యాన్ చేయాలి👹

  • @MaryDarget
    @MaryDarget 5 місяців тому +2

    Yes Naku kuda heart chala adirindi

  • @dreamzunlimited4069
    @dreamzunlimited4069 5 місяців тому +4

    Superb tikka kudirimdi

  • @rajendharrajendhar9267
    @rajendharrajendhar9267 5 місяців тому +2

    DJ లు బ్యాన్ చేయాలి. 🙏🙏

  • @gkk2215
    @gkk2215 5 місяців тому +3

    ఈసారి రామనవమికి, దసరా కి, సంక్రాంతికి, దీపావళి కి, హోలీ కి, వినాయక చవితికి ఇలాంటి న్యూస్ ప్లాన్ చేద్దాం లే.

  • @smahendranath3781
    @smahendranath3781 5 місяців тому +1

    Please DJ byan cheyandi

  • @js..djs..professional.audi81
    @js..djs..professional.audi81 4 місяці тому

    🎉 అట్లా ఉంటది గురు మనతో డీజే తో పెట్టుకుంటే

  • @narasimharao5465
    @narasimharao5465 5 місяців тому +5

    DJs are the most dangerous, govt should take necessary action

  • @pilliraju1344
    @pilliraju1344 5 місяців тому +1

    Dj లు వీలైనంత త్వరగా వ్యాన్ చేసే చేయాలి dj లింగ పరేషాన్ ఉంది

  • @n.suresh4617
    @n.suresh4617 5 місяців тому +26

    Dj ban cheyali

  • @nagarajuthandaripally3756
    @nagarajuthandaripally3756 5 місяців тому +1

    Sound limit evali

  • @DVenkateswaraReddy1
    @DVenkateswaraReddy1 5 місяців тому +13

    Ban sounds in public places

  • @dabbetajyothi8964
    @dabbetajyothi8964 5 місяців тому +2

    Dj పెట్టిన సౌండ్ తక్కువగా పెట్టాలి

  • @manikyalaraok9417
    @manikyalaraok9417 5 місяців тому +8

    DJ ఎక్కువగా కాకుండా కొంత వరకు ఉండేట్లు... నియంత్రణ ఉండాలి... ఆవిధముగా చట్టం చేయాలి...

    • @AN-hq9gd
      @AN-hq9gd 5 місяців тому +1

      కొంత కూడా అవసరం లేదు, DJ లేనప్పుడు కూడా marriages అయినాయి.

    • @surya9762
      @surya9762 5 місяців тому

      DJ enduku asalu??????

  • @apparaopallikonda2098
    @apparaopallikonda2098 5 місяців тому +2

    మంచి చెపితే వినేవారులేరు DJ సౌండ్ కు మనమే దూరంగాఉండటంమేలు