pixpaq (japan)projector review// 2లక్షల టీవీ కన్నా ఇది తోపు// under బడ్జెక్ట్ 22వేలలో
Вставка
- Опубліковано 4 жов 2024
- pixpaq (japan)projector review// 2లక్షల టీవీ కన్నా ఇది తోపు// under బడ్జెక్ట్ 22వేలలో #yt video @avhr7452
PIXPAQ O.G (Japan) Projector 1080P Native Full Hd Home Projector, 4K Support, 11000 Lumen Led, 300+ Inch Screen | Inbuilt 10W Speaker | 4P+4D Digital Keystone, with Netflix, Prime Etc | WiFi & Bt amzn.in/d/2e0KBOr
చాలా వివరంగా చెప్పారు.బావుంది.కాపీరైట్ కారణంగా చూపించటం లేదు అన్నారు.అంటే ఏమిటండీ.సోది వీడియో చూసినందుకు ధన్యవాదాలు అనే మీ డైలాగ్ సూపర్
UA-cam లో already load అయిన content మనము 5seconds కన్నా ఎక్కువ సమయం పెడితే ఆ వీడియో ఓనర్ కాపీ రైట్ మనపై క్లెయిమ్ చేస్తాడు అపుడు మన వీడియో రెవెన్యూ మొత్తం అతనికి వెళుతుంది ఇది copyright అంటే. 🙏thanks for watching
Nice picture quality mamulugaa leduu 😮👌👌👌
Thank you
Picture quality super 👌👌👌👌
Thank you so much 👍
ఒక వ్యక్తి కి కూతుళ్లు మాత్రమే ఉన్న సందర్భంలో.... తల్లి తండ్రి కి మనవడు.... అంత్యక్రియలు.... శ్రాద్ధకర్మ... తర్పణ కార్యక్రమాలు చేయడం తరచుగా చూస్తుంటాము.... అలాంటి సందర్భాల్లో..... కర్మలను చేసే వ్యక్తి తండ్రి జీవించి ఉండగా శ్రాద్ధం పెట్టకూడదు అనే నియమం వర్తిస్తుందా? లేదా?
వర్తిస్తుంది పెద్దవారు ఉండగా వారే అర్హులు మన ధర్మం ఇలాటి ధర్మ సూక్షలను అనుసరించమనే చెపుతుంది. Thank you
Very good information 😃😃
Thank you
Clear ga explain chesanna super and meru vese 135 inch screen painting hight with anni feets cheppandanna pls
Screen పొడవు -118 inches
Screen వెడల్పు -68 inches
Paint: asian 8232 or 8231
Super projector🥰🥰🥰🥰
Yes 😊
Quality super bro 👌👌
Thank you so much 👍
Nice pojector
👍thank you
Very nice 🎉
🙏 thank you sir
Nice sir🎉
🙏 thank you
Super sir..
🙏thank you sir
🎉🎉
Thank you
Suggest a good screen for this projector to watch an ipl matches at outside
Sir నాది స్క్రీన్ కాదు వాల్
వాల్ కి పెయింట్ వేసాను
Asian ace-8232
Thanks for watching
Limited-time deal: Inlight 120 Inches Diagonal, 9 Feet x 5 Feet, 16:9 Aspect Ratio, Ultra HD-3D-4K Ready Technology, Universal Map Type Projector Screen(White) amzn.in/d/5f50Y7s
Pixpaq og , aun q10max e rendinti lo edhi better plz reply e renditlo edho okati tesukunta rendu same price lone unnai plz reply me
Of course AUN is a good projector choice is yours
Idee brand loo under 15000 vunnayaa sir
Yaa pixpaq mega under 12000
Pix paq vivid 15000 rs
Sir, after 1 year idi local lo repair avthunda
Internal mamrey anta vundi chapala ram speed
3 gb ram
64 gb internal memory
🙏 thanks for watching
Projector లో dish tv leda local cable connection పెట్టుకోవటానికి ఉంటుందా అండి
Yes via hdmi
🙏Thanks for watching
Em screen konnav anna..ekkada konnav sceen..? Link pettu anna
Brother నాది screen కాదు వాల్ కి పెయింట్ వేసాను wall screen 🙏 thanks for watching
Sir, after 1 year idi local (hyd) lo repair avthunda? and mee screen ekkada buy chesaru.model#link please
Yes Hyderabad లో repairing vundi నాది స్క్రీన్ కాదు వాల్. వాల్ కి పెయింట్ వేసాను 135" స్క్రీన్.
Asian paint ace-8232
🙏 thanks for watchng
Tq sir
Motttam story lo information kanna sodi ekkuvaga undi Sir....
thank you సోది వీడియో చూసినందుకు.
కేబుల్ టీవీ cannection ఇస్తే టీవీ ఛానెల్స్ వస్తాయా అన్నయ్య...
Yes వస్తాయి బ్రదర్ by hdmi
Hdmi Porte Ke cabul tv good working
@@kapilakasiviswanadham5738 yes working
Service centre andubatulo ఉన్నాయా తెలుపగలరు.నేను ఇప్పుడే order చేద్దామని అనుకుంటున్నా
Service centers ఇక్కడ అందుబాటులో లేవు ఆన్ లైన్ warranty మాత్రమే. మీరు projector లోపాలు గమనించి వాపస్ ఇవ్వడానికి 10 days గడువు మాత్రమే ఉంటుంది తరువాత one year వారెంటీకి online లో అప్లై చేసుకోవలసిన వస్తుంది ఇది కొంత risk అనే చెప్పాలి.
@@avhr7452 thanq sir
@@avhr7452 మరి సర్వీస్ బాగా ఉండే ప్రొజెక్టర్ చెప్పండి sir problem వస్తే ఇబ్బంది కదా please.
Epson కానీ cost ఎక్కువ ఉంటాయి full hd కావాలంటే మినిమం 60 వేలు పెట్టాల్సి ఉంటుంది
@@avhr7452 thanq very much sir
Hdmi arc or not
Only one hdmi provided
dheeeniki mundhu vaadina projector emiti meeru.....
AUN akai 6
@@avhr7452 aun akey 6s vaadutunnanu ...daanikante eee pixpaq og baaagundha?.....baagunte entha percentage baaagundhi?
Definitely better than Aun akai 6
Percentage wise
Aun akai 60% satisfied
Pixpaq og 85% satisfied
Mobile connect avuthundha anna
Yaa casting తో connect అవుతుంది 🙏 thanks for watching
Tumach rete
Ok but Best performance
ఎంత
ఇప్పుడు 23వేలకు amazon లో అందుబాటులో వుంది