సంరక్ష. గీజర్ చాలా బాగుంది. నేను వాడుతున్నాను. వన్నేరుగా వాడుతున్నాను. ఏటువంటి కంప్లైంట్స్ లేవు. కరెంట్ బిల్లు కూడా ఎక్కువ రావట్లేదు. మీరు చెప్పింది. 100% ప్రజెంట్. కరెక్ట్ సార్. .
హాయ్ సార్ మీ సంరక్ష గీజర్ తీసుకున్నాను. 3 సంవత్సరాలు నుండి వాడుతున్నాను చాలా బాగుంది,అలా స్విచ్ ఆన్ చేస్తే వేడి నీళ్లు వస్తున్నాయి, ఇంతకు ముందు మేము మామూలు వాటర్ హీటర్ వాడేవాళ్ళం అది చాలా భయం పిల్లలు గాని ఎవరైనా పట్టుకుంటారేమో అని, కానీ మీ సంరక్ష గీజర్ తీసుకున్నాక ఆ భయం పోయింది, మాకు కరెంట్ బిల్లు కూడా ఎక్కువ రావట్లేదు కనుక ఎవరైనా వాడుకోవచ్చు. ఎటువంటి షాక్ కొట్టదు మంచి ప్రొడక్ట్....
Sir మీ కంపెనీ గీజర్ నీ నిను మీరూ కంపెనీ పెట్టినపుడు నుంచి వడుతున్నం చాలా బాగుంది మాకు ఇప్పటి దాకా ఎలాంటి రిపేర్ రాలేదు ఇప్పుడు కొత్త మోడల్స్ నీ తీసుకువచ్చారు.అందులో మాకు స్వాచ్,ఎంసిబి ఉన్నా మోడల్ కావాలి మా పాత గీజర్ నీ ఎక్సేంజ్ చేస్తారా
I have been using this Geyser for the last 3 years...I liked that most about this product is quality and durability. I can recommend strongly compared to others available in the market. Delivery and Service also Good. Recently I purchased the latest classic pro model.
Storage unte meeku aa problem vastundi. Deenilo storage undadu (very nominal storage) kanuka meeku aa problem raadu. Oka Vela vachina easy ga clean chesukovachu. That is not a problem in this model geysers
Naku nachina products lo chala baga nachina product Samraksha vari portable geyser, e geyser ni ninu 4 years ga vaduthunnanu naku yetuvanti complaint raledhu .ninu basic model use chesanu but eppudu enka kotha update model vachae, maximum andhariki refer chesthunnau, yendhuku antey working women's ki baga time save chesey product kabatti, so thank 🙏you so much Samraksha group for given this product 🙏🙏🙏
సార్ నమస్తే నా పేరు ముస్తఫా బాపట్ల జిల్లా మీ వీడియో చూశాను ఒకసారి మీ షాప్ కి వస్తాను వచ్చిన తర్వాత చూసి అన్నీ తెలుసుకుని నేను కూడా ఒక ఫ్రాంచైస్ పెట్టడానికి ప్లాన్ చేస్తాను
Contact : 9676318896. Nagole hdfc bank beside, Near alkapuri cross road Hyderabad Meeku hyderabad lo ekkadakina home delivery undi. COD fecility also available
హాయ్ సార్ నేను మీ సంరక్ష గీజర్ గత 8సంవత్సరాలు నుంచి వాడుతున్నాను స్విచ్ వేయగానే వేడి నీళ్లు రావడం అలాగే ఎటువంటి కరెంట్ షాక్ లాంటి బయం లేదు మళ్ళీ కరెంట్ బిల్ కూడా చాలా తక్కువ వస్తుంది ఈ గ్రీజర్ ను ఎవరైనా ఎటువంటి బయం లేకుండ వాడుకోవచ్చు మంచి కంపెనీ
Meeku gejar on chesina takshaname anaga seconlalo hot water modalu avutaayi.. prati idu nimimishalaku Meeku oka bucket hot water teesukovachu.. ila non stop ga enni water aina teesukovachu.. Inka vaadakam nu batti scale anedi form avvadu.. water salt vi aite rust form avutundi.. adi kuda storage geyser aite.. manadi water storage undadhu kanuka rusting problem kuda undadu.. oka Vela rust form aite kuda clean చేసుకోవడం kuda telika ne ee geyser lo
Hor water vachay tap ki additional ga long pipe yemanna istara yemdukanty yekkuva height lo bigisty water antha height nundi padadam problem avthundi kada
Ee product kotta emi kaadu sir . Already 9 years ga lakshaladi kutumbalu use chestunnaru, out put tap ki etuvanti pipe lekunda. So ikkada ala pipe lu kuda pettakudadu. Reason enti ante idi input water controlling technology tho tayaru cheyabadinadi kanuka output ki etuvanti pipe lu pettakudadu. For more details watch the full video or contact our company with which is given phone numbers on video screen
గీజర్ కి సెపరేట్ గా కనెక్షన్ ఉండాలి. నార్మల్ సాకెట్ వాడకూడదు. గీజర్ పాయింట్ లేక పోతే మంచి ఎలక్ట్రిషియన్ పిలిపించుకొని గీజర్ కోసం సాకెట్ పెట్టించుకోండి.
@@sriramachandramkarra664 Meeru aasakthi chupinanduku pratyeka danyawaadaalu sir. Meeku mixer set unte Ela fix chesukovaalo meeku video lo purtiga teliyacheyadam jarigindi. Meeku Anni vishayalu telustaayi. Video purtiga chudandi..
ఐదు రకాల మోడల్స్ లో రకరకాల ఫీచర్స్ ఉన్నాయి. మీకు ఏమి ఫీచర్స్ కావాలి అనే విషయం మీరు విడియో పూర్తిగా చూసి మీ కుటుంబానికి ఏది సరిపోతుందో అది ఎంపిక చేసుకోండి. .. ప్రతి మోడల్ చాలా బాగుంటది
Distributors, Dealers, sub dealers Ila company pedite.. vaariki profit Mariyu transport charges Ila rate perigipoyee price anedi customer ki andubaatu lo undadu. Ikkada direct company to customer madhyalo evaru undaru kanuka rate peragakunda customer ki cherutundi.. Any how thanks for suggestion
Ok sir screen meeda unna numbers ki call cheyandi.. office timings lo.. meeku tappani sariga payment cheyadaniki meeku QRcode pampistaaru.. Thanks for showing your intreast
Na main dout e heater vala manaki skin issues vuntaya like e heater rod Heater rod valla skin black avadam skin cancer vasthunai ani vinanu mi product valla elanti skin samasayallu vuntaya
Market lo takkuva rate lo dorike Heater rods , geyser lo element coils steel pipe tho, tayaru chesinavi vaadite skin black avvavachu. Kaani manam vaadedi virgin copper elements vaadutam. Anduvalla meeku alanti samasyalu emi vundavu.. already 9 years Nunchi manam maarket lo unnam. 5lakh satisfied customer
మీకు ఈ గీజర్ నుంచి 65 డిగ్రీల వేడినీళ్లు వస్తాయి. సహజం గా వేడినీళ్లు పోసుకునే వాళ్ళు గరిష్టంగా 45 డిగ్రీలు. 65 డిగ్రీ ల వేడి లోపు మీరు ఎంత వేడి నీళ్లు కావాలో అంత వేడి తీసుకోవచ్చు. చన్నీళ్ళు కలుపుకొనే అవసరం లేదు.
Comments chusi Leda fake comments pedite business vache rojulu kaadu sir.. product lo dammu undali ani memu nammutaam.. memu ade patistam.. anduke 9 years ga market lo unnam. Ippatike 8 laksha la families ee geyser ni vaadutunnayi
ఎక్కడైనా ఫిక్ చేసుకోవచ్చు.. గీజర్ నుంచి వేడి నీళ్లు వచ్చే మార్గానికి మాత్రం ఎటువంటి కనెక్షన్లు, పైప్లు లు అటాచ్ చేయడం.. ఇలాంటివి చేయకుండా ఔట్ పుట్ ఓపెన్ గా ఉంచుతూ ఎక్కడైనా ఫిక చేసుకోవచ్చు.
మేము ఎన్ని గీసర్లు కొన్న కూడా, కొన్నాళ్ళు మాత్రమే పని చేస్తున్నాయి, రిపేర్ చేసే వాళ్ళు మీ నీళ్లు లో ఫ్లోరైడ్ వుంది అందుకే షార్ట్ అవుతుంది అంటున్నారు... ఫ్లోరైడ్ వాటర్ అయినా మీ గీసర్ పని చేస్తుందా... చెప్పండి...
అవును సార్.. మీరు చెప్పేది నిజమే.. ఈ గీజర్ ను ఎటువంటి నీళ్లకు ఐన వాడుకోవచ్చు.. కారణం స్టోరేజ్ ఉండదు కనుక రస్ట్ సమస్య ఉండదు. ఒక వేళ మీ వాటర్ రస్ట్ సమస్య విపరీతం గా ఉన్నట్లు అయితే కూడా ఈ గీజర్ లో రస్ట్ ను సెల్ఫ్ క్లీనింగ్ చేసుకోవచ్చు. ఎటువంటి సర్వీసు కూడా కంపెనీ నుంచి అవసరం ఉండదు.
నేను గత కొంత కాలంగా ఈ గీజర్ వాడుతున్నాను. నాకు ఎలాంటి problem రాలేదు. రీసెంట్ గా సమరక్ష వాల న్యూ మోడల్ చూసాను. మా ఏరియాలో పవర్ ఇష్యూస్ ఉంటాయి మరియు switch వేయటం ఇబ్బంది గా ఉండేది. నాకు కొత్త గీజర్ లో వాడుకోవటానికి వీలుగా ఉంది.
ధైర్యంగా వాడుకోవచ్చు. బకెట్ లలో పెట్టుకొనే హీటర్ రాడ్ వాడుతూ భయ పడుతూ వాడుకొంటూ పిల్లలు బకెట్ వైపు పోకుండా కాపలా కాసే పరిస్థితి. అటువంటి వారి గురించే తయారీ చేసిన గీజర్ ఇది.. భయం లేకుండా ఈ గీజర్ వాడుకోవచ్చు
Call cheyandi . Video screen meeda numbers unnayi leda comment section lo address , mobile numbers pin chesi unnayi . Aa numbers ki call cheyandi. Ledaa Mee number pettandi.
గ్యారెంటీ సమయంలో గీజర్ లో స్పేర్ పార్ట్ లు చెడి పోతే ఉచితంగా ఎటువంటి ఖర్చు లేకుండా కంపెనీ నే ఉచితంగా స్పేర్ పార్ట్స్ చేంజ్ చేస్తుంది. వారంటీ సమయంలో అయితే స్పేర్ పార్ట్ ల వరకు అమౌంట్ తీసుకుంటారు. సర్వీసు చార్జెస్ తీసుకోరు.
బ్రాంచ్ అడ్రస్:
Samraksha Group,
D No:75-12-48, First Floor,
Beside Olive Tree Hotel,
Kanaka Durgamma fly over Down,
Bhavani puram,Vijayawada.
Andhra Pradesh-520012
Mobile No : 95022 57297.
Mobile No : 94418 49696.
Samraksha Traders
Shop No:10&11,First Floor,
H.No: 2-4-136,
Plot No:51&52.
Opp: Indian oil Petrol Bunk,
Beside HDFC Bank building,
Snehapuri Colony,
Nagole, Hyderabad.
Contact:8333961919.
Contact :9676318896
Hi elaa order cheyadam
@krishnaanjaneyakrishna8216 call 95022 57297 ki call cheyandi. Order chesukondi .. thanks for your interest..
@@samrakshagroup1314మాకు సేల్స్ కి ఇస్తారా sir
Hi
రేపు కలుస్తాను
సంరక్ష. గీజర్ చాలా బాగుంది. నేను వాడుతున్నాను. వన్నేరుగా వాడుతున్నాను. ఏటువంటి కంప్లైంట్స్ లేవు. కరెంట్ బిల్లు కూడా ఎక్కువ రావట్లేదు. మీరు చెప్పింది. 100% ప్రజెంట్. కరెక్ట్ సార్. .
Thank you so much
What about power biil (వాచిపోతుందా)
We are using from 14 years.. very good product
Which one best please let me know
Super sir.. I have been using this product since 2019. Still no complaint. Kotta model vi chala bagunnayi..
Thank u so much
3 years numchi geezar Baga work chestodi. Dhanyavadalu sir. M.Ramanayya.
Thank you ramanaiah gaaru
🚩జై శ్రీరామ్ 🚩మీ లాగా ఇంత వివరంగా ప్రోడక్ట్ గురుంచి చెప్పిన తరువాత ఎవరైనా కొనాల్సిందే.... Well ఎక్సప్లనేషన్. 🚩జై శ్రీరామ్ 🚩
Jai sri ram... Thank you so much sir
Geyser chala bagundi sir
Maa pillau kuda vadukune vidamga easy ga undi sir
Time kuda save avutundi sir thank to samraksha
Thank u so much
చాలా బాగా వివరించారు చాలా బాగుంది నేను కూడా బుక్ చేసుకుంటాను
Thank you sir
@samrakshagroup1314 ఈరోజే బుక్ చేసానండీ కరేడు గ్రామం
I'm already using this product...it's good working...
Thank u so much
geysers accessories is very high quality and good product…. Love this products 😍 I am already use this product
Thank u so much
Old age వాళ్లు కూడా easy ga వాడుకోవటానికి ఉపయోగకరంగా వుంటుంది ఈ గీజర్ . మంచి ప్రొడక్ట్.
Thank u somuch
Good quality and good working geyser
Thank u so much
I am using this geyser.The geysers are working Very good
Thank u so much
We r using 3 unit of ur product we r satisfied with ur product 🙏
Thank u for being with us.
హాయ్ సార్ మీ సంరక్ష గీజర్ తీసుకున్నాను. 3 సంవత్సరాలు నుండి వాడుతున్నాను చాలా బాగుంది,అలా స్విచ్ ఆన్ చేస్తే వేడి నీళ్లు వస్తున్నాయి, ఇంతకు ముందు మేము మామూలు వాటర్ హీటర్ వాడేవాళ్ళం అది చాలా భయం పిల్లలు గాని ఎవరైనా పట్టుకుంటారేమో అని, కానీ మీ సంరక్ష గీజర్ తీసుకున్నాక ఆ భయం పోయింది, మాకు కరెంట్ బిల్లు కూడా ఎక్కువ రావట్లేదు కనుక ఎవరైనా వాడుకోవచ్చు. ఎటువంటి షాక్ కొట్టదు మంచి ప్రొడక్ట్....
Thank u so much
కంటిన్యూ గా వేడి నీళ్లు వస్తాయా
I am using this geaser really amazing geaser this is best geaser
Thank you for being with us
I have been using this geyser for the last 5 years, it was good and no repairs.
Thank u so much
మీరు చెప్పిన విధానం బాగా ఉంది సార్...
Thank u so much sir
నేను గత 8 సంవత్సరాలుగా వాడుతున్నాను.
ఒక్క సమస్య కూడా లేదు.
చాలా బాగుంది.
Super quality 👍
Thank you so much
Hi Sir,
Memu mee geyser last 4 years nundi vaduthunnam, Chala bagundi sir. It was good and no complaints..
Thank u so much
ఎక్సలెంట్ సార్ చాలా బాగా వివరించారు 👌👌👌👌....
Thank you sir
Namasthe sir. Chalikalaniki meeru geejar icharu. Ibbamdi lekumda 3years numdi vadutunnam. Manchi product ichi namdulaku Dhanyavadalu.
Thank u sir..
Ultimate items sir...
Iam using since 3 years
Best one
Thank you so much sir..
Very well bagindi sir.
Thank u so much
Good Quality nenu 3 years nundi use chetunanu Good product
Thank you so much sir
Sir మీ కంపెనీ గీజర్ నీ నిను మీరూ కంపెనీ పెట్టినపుడు నుంచి వడుతున్నం చాలా బాగుంది మాకు ఇప్పటి దాకా ఎలాంటి రిపేర్ రాలేదు ఇప్పుడు కొత్త మోడల్స్ నీ తీసుకువచ్చారు.అందులో మాకు స్వాచ్,ఎంసిబి ఉన్నా మోడల్ కావాలి మా పాత గీజర్ నీ ఎక్సేంజ్ చేస్తారా
Thank u so much
1390 NUNDI YENTHARATE
VARAKU QUVALITEELU VUNNAYI
మొదటిసారిగా చూస్తున్నాను చాలా బాగుంది నేను 2 తీసుకుంటాను thank you మీరు వివరించిన తీరు చాలా బాగుంది sir
Thank u so much
Excellent I use the 5 years no complente.
@rathnakumari1380 thank you so much
I have been using this Geyser for the last 3 years...I liked that most about this product is quality and durability. I can recommend strongly compared to others available in the market. Delivery and Service also Good. Recently I purchased the latest classic pro model.
Thank u so much
Demo Super sir
Thank u sir
Chala. Bagundisir
Thank you so much
Good item 🎉
Thank u
Sir geyser body ye material tho made avtundi ?is it plastic or iron? temperature ki plastic body melt avtunda sir?
ఇది పాలిప్రోఫీలిన్ ప్లాస్టిక్ తో తయారు చేయబడినది కనుక మీకు 180 డిగ్రీల నీటి వేడిని తట్టుకుంటుంది. మీరు గీజర్ గురించి ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు
Thanks for responding sir..😊
Super sir
I can buy this product for my friend
But just order product for me ❤❤❤❤❤
Thank u so much sir
Sunday kuda unttundha ofice
Untundi sir
Is Elcb facility available? I think not available is it correct?
Fitting with MCB sir
Nenu 3 yrs nundi use chesthuna superr product
Thank u sir
నేను ఈ గీజర్ను సంవత్సరం నుండి వాడుతున్నాను చాలా బాగుంది
Thank u so much sir
Samraksha company old model geyser ni Mimu 8 years nunchi vadutunnam chela bagundi ippadu miru chupinchana classic pro kotha modal koda bagundi
Thank u so much
xplain super sir.
Thank you so much
Well explained 🎉
Thank you 🙂
Sir one thing scale form on the heating element the water temperature come down how we will take are of about gejer
Storage unte meeku aa problem vastundi. Deenilo storage undadu (very nominal storage) kanuka meeku aa problem raadu. Oka Vela vachina easy ga clean chesukovachu. That is not a problem in this model geysers
Naku nachina products lo chala baga nachina product Samraksha vari portable geyser, e geyser ni ninu 4 years ga vaduthunnanu naku yetuvanti complaint raledhu .ninu basic model use chesanu but eppudu enka kotha update model vachae, maximum andhariki refer chesthunnau, yendhuku antey working women's ki baga time save chesey product kabatti, so thank 🙏you so much Samraksha group for given this product 🙏🙏🙏
Thank u so much
Super explation
Thank you
Rojuki minimum yeni bucket vadachu we are 5 members morning and nights total 10 buckets vadacha
Meeru non stop ga enni bucket la hot water aina teesukovachu.. kaavalsindi power and water.. ante.
Super
Thank u so much
సార్ నమస్తే నా పేరు ముస్తఫా బాపట్ల జిల్లా మీ వీడియో చూశాను ఒకసారి మీ షాప్ కి వస్తాను వచ్చిన తర్వాత చూసి అన్నీ తెలుసుకుని
నేను కూడా ఒక ఫ్రాంచైస్ పెట్టడానికి ప్లాన్ చేస్తాను
Welcome sir
Sir Hyd lo ye showroom lo available undi
Contact : 9676318896.
Nagole hdfc bank beside,
Near alkapuri cross road
Hyderabad
Meeku hyderabad lo ekkadakina home delivery undi.
COD fecility also available
Good sir
Thank u sir
How to put an order?
Contact: 95022 57297 / 94418 49696
సార్ మాకు వాటర్ ట్యాంక్ లేదు ట్యాప్ వాటర్ తో వాడుకోవచ్చా.
కుదరదు సార్
Good
Thanks
Wire gauge entha undali
2.5mm wiring undali. Meeku geyser point leka pote expert electrician to point pettinchukovali
Ee company ceiling hanger... Already nenu vadutunnanu.. quality chala bagundi.. geyser details chala Baga explain chesaru..
Thank u so much
హాయ్ సార్ నేను మీ సంరక్ష గీజర్ గత 8సంవత్సరాలు నుంచి వాడుతున్నాను స్విచ్ వేయగానే వేడి నీళ్లు రావడం అలాగే ఎటువంటి కరెంట్ షాక్ లాంటి బయం లేదు మళ్ళీ కరెంట్ బిల్ కూడా చాలా తక్కువ వస్తుంది ఈ గ్రీజర్ ను ఎవరైనా ఎటువంటి బయం లేకుండ వాడుకోవచ్చు మంచి కంపెనీ
Thank u so much
Anna meru vaduthunnara
Continue గా నీళ్లు వస్తాయా
కంటిన్యూ గా నీళ్లు వస్తాయా
వాటర్ లో ఇసుక మురికి ఉన్న 30:14 30:16 పరవాలేదా చెడిపోకుండా ఉంటుందా
Chedi potundi
సూపర్ ఉంది నేను మూడు సంవత్సరాలు నుండి వాడుతున్నాను
Thank you sir
మీరు ఏ మోడల్ వాడుతున్నారు బ్రదర్
గీజర్ ఆన్ చేయగానే ఎంతసేపటికి హాట్ వాటర్ వస్తాయి
రోజు వాడటం వల్ల గీజర్లు స్కేల్ ఏమైనా ఫామ్ అవుతుందా లేదా
Meeku gejar on chesina takshaname anaga seconlalo hot water modalu avutaayi.. prati idu nimimishalaku Meeku oka bucket hot water teesukovachu.. ila non stop ga enni water aina teesukovachu.. Inka vaadakam nu batti scale anedi form avvadu.. water salt vi aite rust form avutundi.. adi kuda storage geyser aite.. manadi water storage undadhu kanuka rusting problem kuda undadu.. oka Vela rust form aite kuda clean చేసుకోవడం kuda telika ne ee geyser lo
Classic geejer kavali cost please
Video chudandi sir.. video lo anni rakala models rates, features anni unnayi. Video purtiga chudandi.
Hor water vachay tap ki additional ga long pipe yemanna istara yemdukanty yekkuva height lo bigisty water antha height nundi padadam problem avthundi kada
Ee product kotta emi kaadu sir . Already 9 years ga lakshaladi kutumbalu use chestunnaru, out put tap ki etuvanti pipe lekunda.
So ikkada ala pipe lu kuda pettakudadu.
Reason enti ante idi input water controlling technology tho tayaru cheyabadinadi kanuka output ki etuvanti pipe lu pettakudadu.
For more details watch the full video or contact our company with which is given phone numbers on video screen
I am using this geyser very good product
@@krishnavenikommasani5810 Thank u somuch
Super best quality but tab ku biginche pipe sale cheyandi please
Thank you for being with us
Power consumption yanta sir
75 liters ki one unit power kharchu avutundi sir
సార్ నాకు ఒక చిన్న సందేహం ఈ గ్రీజర్ కోసం సపరేట్ కరెంట్ లైన్ తీసుకోవాలా లేకపోతే మన ఇంట్లో ఉండే నార్మల్ సాకెట్ కైనా వాడొచ్చా
గీజర్ కి సెపరేట్ గా కనెక్షన్ ఉండాలి. నార్మల్ సాకెట్ వాడకూడదు. గీజర్ పాయింట్ లేక పోతే మంచి ఎలక్ట్రిషియన్ పిలిపించుకొని గీజర్ కోసం సాకెట్ పెట్టించుకోండి.
Supar👌🏻👌🏻👌🏻
Thank you so much
మేం కూడా తీసుకున్నాం అండి అప్పుడు 1800 పడింది ఇప్పుడు ఆఫర్ లో ఉంటే చాలా బెస్ట్ అండి
Thank for being with us
This is real product any problem and any issue
sir edhi wall mixer set autundha teleyaparchagaluru
@@sriramachandramkarra664
Meeru aasakthi chupinanduku pratyeka danyawaadaalu sir.
Meeku mixer set unte Ela fix chesukovaalo meeku video lo purtiga teliyacheyadam jarigindi.
Meeku Anni vishayalu telustaayi.
Video purtiga chudandi..
We want to use this product I am senior citizen so please surest to me what product for me.
You may take classic pro, classic models..
How to order
Screen meeda numbers unnayi.. meeru chudaledu la undi. Contact:9347889696
How to place order
Meeru video purtiga chuste bagundedi sir.. contact: 95022 257297. Office timings: 10:00am - 7:00pm.. thanks for showing interest..
Five models lo no one model Hedi
ఐదు రకాల మోడల్స్ లో రకరకాల ఫీచర్స్ ఉన్నాయి. మీకు ఏమి ఫీచర్స్ కావాలి అనే విషయం మీరు విడియో పూర్తిగా చూసి మీ కుటుంబానికి ఏది సరిపోతుందో అది ఎంపిక చేసుకోండి. .. ప్రతి మోడల్ చాలా బాగుంటది
Power switch and saket AMS enta vundali
16amps switch and socket..
2.5 wire capacity
Proper earthing.. ivi undali
Sir order ala cheyali
Contact : 95022 57297 / 94418 49696.
Office timings: 10:00am - 7:00 pm
Mere explain Chesina vidhanam bagundi sir
Thank you so much
Shower ki connecte చేసికోవచ్చ
అన్ని వివరాలు వీడియో లో చూపించడం జరిగింది. మీరు వీడియో పూర్తిగా చూడండి.
షాప్స్ లో పెడితే బాగుంటుంది కావాల్సిన వారు కొంటారు
Distributors, Dealers, sub dealers Ila company pedite.. vaariki profit Mariyu transport charges Ila rate perigipoyee price anedi customer ki andubaatu lo undadu. Ikkada direct company to customer madhyalo evaru undaru kanuka rate peragakunda customer ki cherutundi.. Any how thanks for suggestion
Sir unable to pay through Rupay credit card with UPI app... kindly provide UPI rupay or merchant QR Code for easy billing...
Ok sir screen meeda unna numbers ki call cheyandi.. office timings lo.. meeku tappani sariga payment cheyadaniki meeku QRcode pampistaaru.. Thanks for showing your intreast
Chala manchi product
Thank u so much
Order enni days ki delivery chestharu andi
Through RTC cargo service in telugu states with in 24hours.
Anta temparature vastundi
Genarally we want 40degree to 45 degrees maximum temparature of hot water for bath.. but it gives maximum 65degrees of hot
Na main dout e heater vala manaki skin issues vuntaya like e heater rod
Heater rod valla skin black avadam skin cancer vasthunai ani vinanu mi product valla elanti skin samasayallu vuntaya
Market lo takkuva rate lo dorike Heater rods , geyser lo element coils steel pipe tho, tayaru chesinavi vaadite skin black avvavachu. Kaani manam vaadedi virgin copper elements vaadutam. Anduvalla meeku alanti samasyalu emi vundavu.. already 9 years Nunchi manam maarket lo unnam.
5lakh satisfied customer
Cod vundha sir classic pro cost
COD facility available sir
Dilivari boy moter set బిగిస్తాడ
Theliyanivarmi pamputhara
Fitting easy sir.. meere fix chesukovachu. Video purtiga chudandi
How to order sir
Call to 95022 57297, 94418 49696
సార్ మాది కర్నూల్ డెలివరీ ఎన్ని రోజుల సమయం పడుతుంది...
మీరు బుక్ చేసిన తరువాతే 24 నుంచి 36 గంటలలో మీకు RTC Cargo ద్వారా పంపించగలమ్
@@samrakshagroup1314 thank you for your reply sir .... definately I will order with in one week
@@shaikhoney7849 ok sir.. thank you so much
ఈ వీడియో చూసాను బాగానే ఉంది మాకు కావాలి
Thanks for showing your intreast.. you can call us.. in office timings.
Numbers were given on video screen
సర్ ఎంత టెంపరేచర్ లో నీళ్ళు వస్తాయి ,చల్లటి నీటిని కలుపుకోవాలా సర్.
మీకు ఈ గీజర్ నుంచి 65 డిగ్రీల వేడినీళ్లు వస్తాయి. సహజం గా వేడినీళ్లు పోసుకునే వాళ్ళు గరిష్టంగా 45 డిగ్రీలు.
65 డిగ్రీ ల వేడి లోపు మీరు ఎంత వేడి నీళ్లు కావాలో అంత వేడి తీసుకోవచ్చు.
చన్నీళ్ళు కలుపుకొనే అవసరం లేదు.
ధన్యవాదాలు సర్.
Genuine comments aa anni chinna doubt
Doubts emi.avasaram ledu sir
Avunu. Naku ade doubt. Antha Company telisinavalle kavachu
Comments chusi Leda fake comments pedite business vache rojulu kaadu sir.. product lo dammu undali ani memu nammutaam.. memu ade patistam.. anduke 9 years ga market lo unnam. Ippatike 8 laksha la families ee geyser ni vaadutunnayi
Sir geyser ni shawer ki connect cheyacha
ఎక్కడైనా ఫిక్ చేసుకోవచ్చు.. గీజర్ నుంచి వేడి నీళ్లు వచ్చే మార్గానికి మాత్రం ఎటువంటి కనెక్షన్లు, పైప్లు లు అటాచ్ చేయడం.. ఇలాంటివి చేయకుండా ఔట్ పుట్ ఓపెన్ గా ఉంచుతూ ఎక్కడైనా ఫిక చేసుకోవచ్చు.
Its working very well.... I am using since 2016
@@KotaSR Thank u so much
Referred to two relatives... They are also happy
Thank u so much @@KotaSR
Please send we need two geysers sir
Contact: 95022 57297, 96763 18896
మేము ఎన్ని గీసర్లు కొన్న కూడా, కొన్నాళ్ళు మాత్రమే పని చేస్తున్నాయి, రిపేర్ చేసే వాళ్ళు మీ నీళ్లు లో ఫ్లోరైడ్ వుంది అందుకే షార్ట్ అవుతుంది అంటున్నారు... ఫ్లోరైడ్ వాటర్ అయినా మీ గీసర్ పని చేస్తుందా... చెప్పండి...
అవును సార్.. మీరు చెప్పేది నిజమే.. ఈ గీజర్ ను ఎటువంటి నీళ్లకు ఐన వాడుకోవచ్చు.. కారణం స్టోరేజ్ ఉండదు కనుక రస్ట్ సమస్య ఉండదు. ఒక వేళ మీ వాటర్ రస్ట్ సమస్య విపరీతం గా ఉన్నట్లు అయితే కూడా ఈ గీజర్ లో రస్ట్ ను సెల్ఫ్ క్లీనింగ్ చేసుకోవచ్చు. ఎటువంటి సర్వీసు కూడా కంపెనీ నుంచి అవసరం ఉండదు.
Sir Address please
Comment section lo address pin cheyadam jarigindi. Alage video description lo address undi. Meeru chusukovachu.
Thanks for showing intreast.
నేను గత కొంత కాలంగా ఈ గీజర్ వాడుతున్నాను. నాకు ఎలాంటి problem రాలేదు. రీసెంట్ గా సమరక్ష వాల న్యూ మోడల్ చూసాను. మా ఏరియాలో పవర్ ఇష్యూస్ ఉంటాయి మరియు switch వేయటం ఇబ్బంది గా ఉండేది. నాకు కొత్త గీజర్ లో వాడుకోవటానికి వీలుగా ఉంది.
Thank u so much
చిన్న చిన్న పిల్లలకు కూడా వాడాచచ్ సార్
ధైర్యంగా వాడుకోవచ్చు. బకెట్ లలో పెట్టుకొనే హీటర్ రాడ్ వాడుతూ భయ పడుతూ వాడుకొంటూ పిల్లలు బకెట్ వైపు పోకుండా కాపలా కాసే పరిస్థితి.
అటువంటి వారి గురించే తయారీ చేసిన గీజర్ ఇది.. భయం లేకుండా ఈ గీజర్ వాడుకోవచ్చు
Cash on delivery vizag lo kaavaal8
Call cheyandi . Video screen meeda numbers unnayi leda comment section lo address , mobile numbers pin chesi unnayi . Aa numbers ki call cheyandi.
Ledaa Mee number pettandi.
సర్వీస్ వారేంటీ అంటే ఏం ఏం వర్తిస్తుంది and free ha
గ్యారెంటీ సమయంలో గీజర్ లో స్పేర్ పార్ట్ లు చెడి పోతే ఉచితంగా ఎటువంటి ఖర్చు లేకుండా కంపెనీ నే ఉచితంగా స్పేర్ పార్ట్స్ చేంజ్ చేస్తుంది.
వారంటీ సమయంలో అయితే స్పేర్ పార్ట్ ల వరకు అమౌంట్ తీసుకుంటారు. సర్వీసు చార్జెస్ తీసుకోరు.
Address please
Description lo address undi meeru chudavachu..ledaa screen meeda kanapade numbers ki office timing lo phone chesi telusukovachu..
Can you send to shadnagar
Yes sir.. we can
Sir last 9 years to use
Thank u so much