వివాహ విషయంలో దేవుని చిత్తము తెలుసుకొనుట ఎలా?-God's Will in Marriage- P.J.Stephen Paul

Поділитися
Вставка
  • Опубліковано 24 гру 2024

КОМЕНТАРІ • 250

  • @ramunaga3107
    @ramunaga3107 2 роки тому +7

    యేసయ్య నాకు మంచి భార్య ని ఈవండి మీ చిత్తను సరముగా

  • @pujiq8pujiq875
    @pujiq8pujiq875 2 роки тому +22

    Praise the lord ఆయ్యగారు నాకు ఇద్దరు కుమార్తెలు చిన్న అమ్మాయి కి వివాహం అయింది ఆయ్యగారు అందరూ పెద్ద అమ్మాయికి కాలేదు అని అడుగుతారు నేను బాధపడేలా మాట్లాడుతారు కానీ యేసయ్య తప్ప నాకు ఎవరు లేరు నాకు పని కావలి తండ్రి అని 50 దినారు ఙితం అడిగినా నా దేవుడు 150 దినారు లు ఇచ్చినారు ఫస్ట్ జీతం పంపాను ఆయ్య గారికి అమ్మ గారికినా వందనాలు రోజు యూట్యుబ్ లో మి మెసేజ్ అన్ని చూసాను మన టీమ్ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని దివించును గా క ఆమెన్ 🙏🙏🙏

    • @gallarajyalakshmi1293
      @gallarajyalakshmi1293 4 місяці тому

      Please pray for my daughter neelima rakshana koraku journey and marriage koraku prayer cheyandi anna

    • @musturuswetha7159
      @musturuswetha7159 4 місяці тому

      Yesu naamamlo jarugunu gaka, amen.✝️🛐

    • @musturuswetha7159
      @musturuswetha7159 4 місяці тому

      Yesu naamamlo jarugunu gaka, amen.✝️🛐

    • @musturuswetha7159
      @musturuswetha7159 4 місяці тому

      Yesu naamamlo jarugunu gaka, amen.✝️🛐

    • @musturuswetha7159
      @musturuswetha7159 4 місяці тому

      Yesu naamamlo jarugunu gaka, amen.✝️🛐

  • @sudhasuram6591
    @sudhasuram6591 Рік тому +1

    Ayyagariki vandhanalu ayya manchi hasbend ravalani job unna సంబంధంలు raavalani miru preyar cheyandi bless mi ayyagaru వివాహం కొరకు ప్రేయర్ చేయండి అయ్యగారు 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🤲🤲🤲🤲🤲🤲🤲🙏🙏🙏🙏✝️✝️✝️✝️

  • @ramunaga3107
    @ramunaga3107 2 роки тому +8

    యేసయ్య నాకు వివహం జరిగించు 😭😭😭🙏✝️👫👫

  • @mutukuriratnakarnehruzoolo4026
    @mutukuriratnakarnehruzoolo4026 2 роки тому +4

    Hallelujah Jesus neeke shothram thank you Jesus

  • @GODknowsMyHeart
    @GODknowsMyHeart 8 місяців тому +2

    PRIASE GOD.. 😇 TQ U SO MUCH AYYAGARY... I M WAITING LORD.😊 HELP US LORD.

  • @anilmekala8214
    @anilmekala8214 2 роки тому +1

    Amen hallelujah.. yesayya.. naa vivaaha udyoga vishayam loo.. nee chithanni dhayacheyumu thandri .. amen

  • @AparnaTalari-l5g
    @AparnaTalari-l5g 5 днів тому

    Gog Bless you Abudently

  • @jasminesheeba748
    @jasminesheeba748 2 місяці тому +2

    Praise the lord brother naku asal sambhandalu ravatledu na kosam prayer cheyandi pls manchi abbai tho marriage jargali ani pls

  • @mutyala.satyapriyabelivein6787
    @mutyala.satyapriyabelivein6787 2 роки тому +8

    దేవుని చిత్తము లో ఉన్న యజమానుని కోసం ఎదురుచూస్తున్న 🤗 నేను మీరు చెప్పె విధంగానే నా వివాహా విషయంలో ముందుకు సాగుతున్న🥰 ప్రార్థన చెయ్యండి సార్ నా వివాహాం కొసం🙏

  • @p.hannukah4939
    @p.hannukah4939 Рік тому +5

    పాస్టర్ గారు వందనాలు వివాహం గురించి దేవుని చిత్తము గురించి మంచి మాటలు చెప్పిరు మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @johnsubbu6444
    @johnsubbu6444 2 місяці тому

    ప్రభువైన ఏసుక్రీస్తు నామములో అయ్యగారికి అమ్మగారికి వందనాలు ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు నా ప్రార్థన రిక్వెస్ట్ నా మ్యారేజ్ కోసం ప్రేయర్ చేయండి.

    • @praveenjoseph4827
      @praveenjoseph4827 Місяць тому

      దేవుని చిత్తంలో పెళ్ళి చేసుకోవాలనుకునే అబ్బాయిలకి కొన్ని సూచనలు..
      1. అమ్మాయి కష్టాలలో ఉందని జాలి,దయ, కరుణ చూపిస్తూ ఆమెని పెళ్ళి చేసుకోవడం అవివేకం. అలా చేయడం ఏదో గొప్ప కార్యమని అనుకోకూడదు.
      2. వివాహం విషయంలో చీట్లు వేసుకోకూడదు.
      3. ఎవరిని పెళ్ళి చేసుకోవాలని ఏ పాస్టర్ ను అంటే ఆ పాస్టర్ సలహా తీసుకోకూడదు. పాస్టర్ సరైనా సలహా ఇచ్చాడు అనిపించినా మళ్ళీ ప్రార్థనలో దేవుణ్ణి అడగాలి.
      4. ప్రభువు కల లేదా దర్శనంలో ఎవరిని పెళ్ళి చేసుకోవాలో చూపిస్తాడని ఎదురు చూడకూడదు. ప్రతీ సారీ ప్రభువు అందరికీ అలా చూపించడు. (100 మందిలో ఒకరికి చూపించవచ్చు)
      5. అన్యులను పెళ్ళి చేసుకోకూడదు వారిని పెళ్ళి చేసుకుని వారిని క్రైస్తవులుగా మార్చుదాం అని అనుకోకూడదు. అలా చేయడం చాలా కష్టం.
      6. అమ్మాయికి అబ్బాయికి మధ్య వయసు గ్యాప్ ఎక్కువ ఉండకూడదు.
      7. మేనరికం చేసుకోకూడదు.
      8. నన్ను పెళ్ళి చేసుకోకపోతే చచ్చి పోతాను అనే వారిని చేసుకోకూడదు.
      9. ప్రేమ పెళ్ళి అసలు చేసుకోకూడదు.
      10. కట్నం ఎక్కువ ఇస్తున్నారని దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి పెళ్ళి చేసుకోకూడదు.
      11. దేవుని చిత్తంలో ఒక పిచ్చిది ఉన్నా చేసుకోవచ్చు. దేవుని చిత్తంలో లేకుండా కలెక్టర్ గా వర్క్ చేసే అమ్మాయి అయినా చేసుకోకూడదు.
      12. దేవుడి తర్వాత స్థానం తల్లి దండ్రులది. వారి ఆమోదం ముఖ్యం వారి మాట వినవచ్చు. కానీ దేవుని చిత్తంలోని అమ్మాయిని తెలుసుకున్నాక తల్లిదండ్రులు ఆ అమ్మాయిను వద్దన్నా వినకూడదు. తల్లి తండ్రుల కన్నా దేవుని మాటనే ముఖ్యం. అప్పుడు వాళ్ళకి నచ్చచెప్పాలి. (ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని చిత్తం కానీ అమ్మాయిను తీసుకొని వచ్చి అదే దేవుని చిత్తం అని వాళ్ళని నమ్మించకూడదు. అది మోసం)
      13. అబ్బాయిలు మరీ చిన్న వయసు ఆడపిల్లలను పెళ్ళి చేసుకోకూడదు.
      14. డిగ్రీ లేదా పీజీ చదివి ఉద్యోగం చేసే అబ్బాయిలు ఒక చదువు రాని లేదా 10తరగతి అంత కన్నా తక్కువ చదువుకొని ఇంట్లో పనులు చేసే అమ్మాయిలను పెళ్ళి చేసుకోకూడదు.
      15. ఉద్యోగం లేదా వ్యాపారం ఏది చేయకుండా అనగా సంపాదించకుండా పెళ్ళి చేసుకోకూడదు.
      16. నాకు హీరోయిన్ లాంటి అందమైన అమ్మాయే కావాలి అని కోరుకోకూడదు. అందానికి మరీ ప్రాముఖ్యత ఇవ్వకూడదు అలా అని పూర్తి అంద విహీనంగా వుండాలని లేదు.
      17. కేవలం పెళ్ళి కోసం బాప్టిజం తీసుకొన్న అమ్మాయిని చేసుకోకూడదు. అబ్బాయి కూడా కేవలం పెళ్ళి కోసం బాప్టిజం తీసుకోకూడదు.
      18. దేవునికి ప్రార్థనలో "ప్రభువా నీ చిత్తంలోని అమ్మాయినే నేను చేసుకోవాలి అలా కాక వేరే అమ్మాయి వస్తే ఆ సంబంధం దూరం చేయమని" ప్రార్ధించాలి.
      19. డేటింగ్ చేసి అమ్మాయి గురించి తెలుసుకొని పెళ్ళి చేసుకోవాలని అనుకోకూడదు. అలా చేసి విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు.
      20. అబ్బాయిలు ఉద్యోగం చేయకుండా ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని అనుకోకూడదు.
      21. చిన్నప్పటి నుంచీ నా బాగోగులు అమ్మానాన్నలే చూసుకున్నారు కదా పెళ్ళి విషయంలో కూడా వారికి నచ్చితే చాలు నా అభిప్రాయంతో ఏమీ అవసరం? అని అనుకోకూడదు.
      పై సూచనలు చాలా వరకూ కాపాడతాయి.

  • @AkhilaBathula-k5f
    @AkhilaBathula-k5f Рік тому

    Yesayya ni chitam na jeevitam lo neravachadi yesayya manchi sabadam naku dayachayadi god in my marriage in Jesus name Amen 😭😭😭

  • @maheshmellivalasa3603
    @maheshmellivalasa3603 2 роки тому +14

    prise the lord pastor garu Wonderful message పాస్టర్ గారు ✝️🛐🙏🙏🙏🙏

    • @lavanyaladddipeerla3583
      @lavanyaladddipeerla3583 2 роки тому +1

      Praies the lord 🙏 Thank you Jesus ❤️ hallelujah hallelujah 🙌 🙌🙌🙌🙌🙌 amen amen amen

  • @narendrananda7774
    @narendrananda7774 Місяць тому

    Praise the lord ayyagaru 🙏🙏🙏🙏🙏 Amen yesayya

    • @praveenjoseph4827
      @praveenjoseph4827 Місяць тому

      దేవుని చిత్తంలో పెళ్ళి చేసుకోవాలనుకునే అబ్బాయిలకి కొన్ని సూచనలు..
      1. అమ్మాయి కష్టాలలో ఉందని జాలి,దయ, కరుణ చూపిస్తూ ఆమెని పెళ్ళి చేసుకోవడం అవివేకం. అలా చేయడం ఏదో గొప్ప కార్యమని అనుకోకూడదు.
      2. వివాహం విషయంలో చీట్లు వేసుకోకూడదు.
      3. ఎవరిని పెళ్ళి చేసుకోవాలని ఏ పాస్టర్ ను అంటే ఆ పాస్టర్ సలహా తీసుకోకూడదు. పాస్టర్ సరైనా సలహా ఇచ్చాడు అనిపించినా మళ్ళీ ప్రార్థనలో దేవుణ్ణి అడగాలి.
      4. ప్రభువు కల లేదా దర్శనంలో ఎవరిని పెళ్ళి చేసుకోవాలో చూపిస్తాడని ఎదురు చూడకూడదు. ప్రతీ సారీ ప్రభువు అందరికీ అలా చూపించడు. (100 మందిలో ఒకరికి చూపించవచ్చు)
      5. అన్యులను పెళ్ళి చేసుకోకూడదు వారిని పెళ్ళి చేసుకుని వారిని క్రైస్తవులుగా మార్చుదాం అని అనుకోకూడదు. అలా చేయడం చాలా కష్టం.
      6. అమ్మాయికి అబ్బాయికి మధ్య వయసు గ్యాప్ ఎక్కువ ఉండకూడదు.
      7. మేనరికం చేసుకోకూడదు.
      8. నన్ను పెళ్ళి చేసుకోకపోతే చచ్చి పోతాను అనే వారిని చేసుకోకూడదు.
      9. ప్రేమ పెళ్ళి అసలు చేసుకోకూడదు.
      10. కట్నం ఎక్కువ ఇస్తున్నారని దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి పెళ్ళి చేసుకోకూడదు.
      11. దేవుని చిత్తంలో ఒక పిచ్చిది ఉన్నా చేసుకోవచ్చు. దేవుని చిత్తంలో లేకుండా కలెక్టర్ గా వర్క్ చేసే అమ్మాయి అయినా చేసుకోకూడదు.
      12. దేవుడి తర్వాత స్థానం తల్లి దండ్రులది. వారి ఆమోదం ముఖ్యం వారి మాట వినవచ్చు. కానీ దేవుని చిత్తంలోని అమ్మాయిని తెలుసుకున్నాక తల్లిదండ్రులు ఆ అమ్మాయిను వద్దన్నా వినకూడదు. తల్లి తండ్రుల కన్నా దేవుని మాటనే ముఖ్యం. అప్పుడు వాళ్ళకి నచ్చచెప్పాలి. (ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని చిత్తం కానీ అమ్మాయిను తీసుకొని వచ్చి అదే దేవుని చిత్తం అని వాళ్ళని నమ్మించకూడదు. అది మోసం)
      13. అబ్బాయిలు మరీ చిన్న వయసు ఆడపిల్లలను పెళ్ళి చేసుకోకూడదు.
      14. డిగ్రీ లేదా పీజీ చదివి ఉద్యోగం చేసే అబ్బాయిలు ఒక చదువు రాని లేదా 10తరగతి అంత కన్నా తక్కువ చదువుకొని ఇంట్లో పనులు చేసే అమ్మాయిలను పెళ్ళి చేసుకోకూడదు.
      15. ఉద్యోగం లేదా వ్యాపారం ఏది చేయకుండా అనగా సంపాదించకుండా పెళ్ళి చేసుకోకూడదు.
      16. నాకు హీరోయిన్ లాంటి అందమైన అమ్మాయే కావాలి అని కోరుకోకూడదు. అందానికి మరీ ప్రాముఖ్యత ఇవ్వకూడదు అలా అని పూర్తి అంద విహీనంగా వుండాలని లేదు.
      17. కేవలం పెళ్ళి కోసం బాప్టిజం తీసుకొన్న అమ్మాయిని చేసుకోకూడదు. అబ్బాయి కూడా కేవలం పెళ్ళి కోసం బాప్టిజం తీసుకోకూడదు.
      18. దేవునికి ప్రార్థనలో "ప్రభువా నీ చిత్తంలోని అమ్మాయినే నేను చేసుకోవాలి అలా కాక వేరే అమ్మాయి వస్తే ఆ సంబంధం దూరం చేయమని" ప్రార్ధించాలి.
      19. డేటింగ్ చేసి అమ్మాయి గురించి తెలుసుకొని పెళ్ళి చేసుకోవాలని అనుకోకూడదు. అలా చేసి విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు.
      20. అబ్బాయిలు ఉద్యోగం చేయకుండా ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని అనుకోకూడదు.
      21. చిన్నప్పటి నుంచీ నా బాగోగులు అమ్మానాన్నలే చూసుకున్నారు కదా పెళ్ళి విషయంలో కూడా వారికి నచ్చితే చాలు నా అభిప్రాయంతో ఏమీ అవసరం? అని అనుకోకూడదు.
      పై సూచనలు చాలా వరకూ కాపాడతాయి.

  • @akshaydr3067
    @akshaydr3067 2 роки тому +4

    ಆಮೆನ್ ಹಲ್ಲೆಲೂಯ ✝️🙏ವಂದನೆಗಳು ಅಯ್ಯಗಾರು 🙏🛐🙇

  • @andalusagar2909
    @andalusagar2909 2 роки тому +15

    Maa Babu marriage settle aindi pastor gaaru 🙏🙏🙏🙏 Thank you Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PavithraKotha-e6w
    @PavithraKotha-e6w Рік тому

    Good bless you akkaya annaya amma nanna lanu adareke amenu amenu amenu 🤰⛪🐕👨‍👩‍👧👬🦄🎁

  • @sk.sameeraworld
    @sk.sameeraworld Рік тому

    Praise the lord. Amen amen amen Yesayya nanna. Nenu taluchukunedi jarigelaa chudandi prabhuva amen Yesayya nanna🙌🙌🙌🙌🙌

  • @manianumanianu531
    @manianumanianu531 2 роки тому +4

    praise the lordMy favourite prayer this one you telling this one prayer I will doing everyday next month my marriage please bless me thank you so much Amen🙏

  • @sowjanyagandham5450
    @sowjanyagandham5450 2 роки тому +2

    Pràise the lord 🙏 sir maaku machiga chepaaru sir God bless you 🙏🙏🙏 sir

  • @lazarbabu-pe6tg
    @lazarbabu-pe6tg 10 місяців тому

    🙏 MARANATHA 🙏
    Yesayya Naaku Manchi vyapaaram ivvandi Tandri

  • @n.vanitha6549
    @n.vanitha6549 2 роки тому +4

    Praise God hallelujah hallelujah hallelujah amen 🙏

  • @krishnavenimalladi2820
    @krishnavenimalladi2820 Рік тому

    Thandri na vivaham me chithamlo jariginchamdi thandri🙇‍♀️

  • @GantiRamalakshmi-br4zo
    @GantiRamalakshmi-br4zo 8 місяців тому

    ఆమెన్ 🙏🏻👏🏻🙏🏻

  • @holyfaithsadu1524
    @holyfaithsadu1524 2 роки тому

    Amen.daddy na vivaham Ni krupa cheta Ni chittamulo jaraganimmu tandri.amen.

  • @harishar6176
    @harishar6176 2 роки тому +2

    Super message

  • @ramunaga3107
    @ramunaga3107 2 роки тому

    నాకు వివాహం జరిగించు యేసయ్య ప్లీజ్ 😭😭😭😭🙏👫👨‍👩‍👦‍👦

  • @pemarajashuvaadam6018
    @pemarajashuvaadam6018 2 роки тому +2

    Praise the lord

  • @srilalli4225
    @srilalli4225 2 роки тому +2

    Thanq so much for giving good msg to me prise the lord🙏🏻🙏🏻

  • @p.hannukah4939
    @p.hannukah4939 Рік тому

    యేసు క్రీస్తు ప్రభువుకు వేలాది వందనాలు వేలాది స్తోత్రములు వేలాది కృతజ్ఞతా స్తుతులు మనస్సు పూర్తిగా తెలియజేస్తున్న 🙏🙏🙏 ఆమేన్

  • @hudsonhency4092
    @hudsonhency4092 2 роки тому +1

    Amen Jesus

  • @dwarakagalle685
    @dwarakagalle685 2 роки тому +4

    Praise the lord 🙏🙏🙏

  • @jyothiravada9116
    @jyothiravada9116 2 роки тому +4

    Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saipalletti1335
    @saipalletti1335 2 роки тому

    యేసు క్రీస్తు ప్రభువు యొక్క అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది అయితే మీరు చాలా బాగా చెప్పారు వందనాలు

  • @kovvuruurvasi4085
    @kovvuruurvasi4085 Рік тому

    Praise the lord pastor garu, devuni chitham prakaram na vivaham ayyela prardinchagalaru

    • @GODknowsMyHeart
      @GODknowsMyHeart 8 місяців тому

      PRIASE GOD. 😇 GODS WILLING AEITAY METHO MATALADAVACHU HA .. meku instagram unda

  • @RatnakumariGubbala-su5mm
    @RatnakumariGubbala-su5mm 8 місяців тому +3

    ❤❤❤ వందనాలు బ్రదర్ గారు మీకు స్టీమ్ అందరికీ వందనాలు వివాహం గురించి బ్రదర్ చాలా చాలా బాగా చెప్పారు థాంక్యూ బ్రదర్ గారు నా జీవితంలో అయితే నెరవేరులే బ్రదర్ అన్యం ని చేసుకొని చేసుకుని అప్పుడు మా పాస్టర్ గారు మా అమ్మగారు చెప్పారు అని బ్రదర్ గారు కాని మా అమ్మ చిన్నన్న గారి కొడుకుని ఇచ్చేసారంటే తమ్ముడిని చేసిందంటే నా జీవితంలో సంతోషం లేదు బ్రదర్ గారు 24 సంవత్సరాలు అవుతుంది అండి నాకు వాహనం జరిగి మా ఆయనకి నాకు సమాధానం లేదు 15 సంవత్సరాల నుంచికువైట్ కి వచ్చాను అన్న కారణం ఇప్పుడైతే విడాకులు ఇ స్థాను అంటున్నారు.బ్రదర్ గారు నాకు ఇద్దరు పిల్లలు బ్రదరు గారు పాప బాబు.. మా పాప క్రీస్తువాహం చేసి ఉన్నానంటే మా సొంత తమ్మునిచ్చి వాహనం చేసియున్ననుబ్రదర్ గారు ఎంతో సమాధానంగా ఉన్నారు బ్రదర్ గారు చేసే ప్రార్థనలు ఉదయకాలం సాయంకాలం చేసే ప్రార్థనలు ప్రార్థనలో ఫస్ట్ ప్రేయర్ లో దేవత దేవుడికి దేవుడికి ప్రార్థన మా పాపకి ఇద్దరు పిల్లల్ని ఇచ్చినారు యెహోవా నామంలో మీరు ఉదయకాలం సాయంకాలం చేసే ప్రార్ధన ప్రార్థనలో పాల్గొంటే పాపకి ఇద్దరు బాబులు క్షేమంగా ఉన్నారని బ్రదర్ గారు బ్రదర్ కానుక ఇచ్చుకున్నాను బ్రదర్ దేవుడికి బ్రదర్ గారు నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశార దేవతీ దేవడు దేవుడు నేను చేసే పని అంతట్లోనూ దేవుడు తోడుగా ఉండాలని నాకు 120 ఇస్తున్నారు నా జీతం పెంచాలని సార్ ని మనసు మారాలనిఅలాంటి కానుకలు ఎన్నో ఇచ్చుకోవాలని దేవాది దేవుడికి ప్రార్థించండి ప్లీజ్ ప్లీజ్ బ్రదర్ గారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ దేవతి దేవుడికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు ❤❤❤❤✝️💒🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

    • @RatnakumariGubbala-su5mm
      @RatnakumariGubbala-su5mm 8 місяців тому

      ❤️❤️❤️✝️✝️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻😭😭😭😭😭 వందనాలు బ్రదర్ గారు మీప్రర్ధవ ల్ల,నీను. ఎంతోబలపడతున్న నుఅమ్మగారి. ఉపా వాశ ప్రార్ధనలుఎంతో.అనందగా.సంతో సం గా . ఉండ గలుగుతున్నా. ఉపవాశ ప్రార్థన లో ఏ నో మేలు జరిగాయి ఆదేవు న్ని కే స్థులు స్థులు..మీరు.చే ప్రార్ధ. బ్రదర్ గారు ఉయం కాలం సాయ O కాలం..చేపే ప్రార్ధనలు ఎంతగానో బాధపడుతున్నానండి మీ ప్రార్థన వాళ్ మేలులు మేము పొందుకుంటున్నాం బ్రదర్ గారు మీ అందరికీ అమ్మగారికి మీ ఫ్యామిలీ అందరికీ గాడ్ బ్లెస్స్ యు దేవత దేవుడికి కోట్ల స్తోత్రాలు ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @maryjames4085
    @maryjames4085 2 роки тому

    P thank you lord

  • @kAkshayKumar-d4j
    @kAkshayKumar-d4j Рік тому

    Tq lord amen

  • @geethapriscilla2019
    @geethapriscilla2019 2 роки тому +1

    Tq brother for this message

  • @srinivasthati6429
    @srinivasthati6429 Рік тому

    Thank you sir, praise the lord sir

  • @perumallavikranthperumalla2780
    @perumallavikranthperumalla2780 2 роки тому +1

    Praise the lord ayyagaru

  • @kaashirvaadh1249
    @kaashirvaadh1249 2 роки тому +1

    🙏 praise the Lord Anna TQ Jesus'

  • @vanichoragudi7407
    @vanichoragudi7407 2 роки тому +1

    Thanks my Jesus praise the Lord brother and sister 🙏 Vijayawada

  • @sundarajusundarajuyeshoppa9237
    @sundarajusundarajuyeshoppa9237 2 роки тому +4

    Wonderful message sir Praise The Lord 🙏🙏🙏

  • @grmahendra3098
    @grmahendra3098 2 роки тому +1

    Praise the lord sir

  • @karunakardevara1123
    @karunakardevara1123 Рік тому

    Sir super

  • @laxmidevipullagura187
    @laxmidevipullagura187 2 роки тому

    Thanks annagaru

  • @Ajayajay-ki7sl
    @Ajayajay-ki7sl 2 роки тому +2

    Praise the Lord ayyagaru 😂😂😂😂😂

  • @anitaanu8575
    @anitaanu8575 Рік тому

    Amen 🙏 Praise the Lord ayya garu

  • @esterusanka730
    @esterusanka730 2 роки тому +1

    Amen🙏🙏🙏

  • @ravikumaryaladandi6826
    @ravikumaryaladandi6826 2 роки тому

    Praise the lord paster gaaru

  • @Trilokyacutie
    @Trilokyacutie 2 роки тому +1

    Praise the Lord Brother

  • @Uttarapalemvalluru
    @Uttarapalemvalluru 2 роки тому +1

    Thank you so much for giving good message to me.

  • @guravammasalomi2655
    @guravammasalomi2655 Рік тому

    Praise the Lord bro

  • @bashashaik719
    @bashashaik719 2 роки тому +5

    Praise the Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing Amen

  • @venkatalakshmim1936
    @venkatalakshmim1936 2 роки тому +1

    Tqu Jesus 🙏❤️

  • @naveenkumargovindu949
    @naveenkumargovindu949 2 роки тому

    AMEN

  • @rajamummy3840
    @rajamummy3840 2 роки тому

    Thank You For Giving The Message

  • @praveenjoseph4827
    @praveenjoseph4827 Рік тому +6

    దేవుని చిత్తంలో పెళ్ళి చేసుకోవాలనుకునే అబ్బాయిలకి కొన్ని సూచనలు..
    1. అమ్మాయి కష్టాలలో ఉందని జాలి,దయ, కరుణ చూపిస్తూ ఆమెని పెళ్ళి చేసుకోవడం అవివేకం. అలా చేయడం ఏదో గొప్ప కార్యమని అనుకోకూడదు.
    2. వివాహం విషయంలో చీట్లు వేసుకోకూడదు.
    3. ఎవరిని పెళ్ళి చేసుకోవాలని ఏ పాస్టర్ ను అంటే ఆ పాస్టర్ సలహా తీసుకోకూడదు. పాస్టర్ సరైనా సలహా ఇచ్చాడు అనిపించినా మళ్ళీ ప్రార్థనలో దేవుణ్ణి అడగాలి.
    4. ప్రభువు కల లేదా దర్శనంలో ఎవరిని పెళ్ళి చేసుకోవాలో చూపిస్తాడని ఎదురు చూడకూడదు. ప్రతీ సారీ ప్రభువు అందరికీ అలా చూపించడు. (100 మందిలో ఒకరికి చూపించవచ్చు)
    5. అన్యులను పెళ్ళి చేసుకోకూడదు వారిని పెళ్ళి చేసుకుని వారిని క్రైస్తవులుగా మార్చుదాం అని అనుకోకూడదు. అలా చేయడం చాలా కష్టం.
    6. అమ్మాయికి అబ్బాయికి మధ్య వయసు గ్యాప్ ఎక్కువ ఉండకూడదు.
    7. మేనరికం చేసుకోకూడదు.
    8. నన్ను పెళ్ళి చేసుకోకపోతే చచ్చి పోతాను అనే వారిని చేసుకోకూడదు.
    9. ప్రేమ పెళ్ళి అసలు చేసుకోకూడదు.
    10. కట్నం ఎక్కువ ఇస్తున్నారని దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి పెళ్ళి చేసుకోకూడదు.
    11. దేవుని చిత్తంలో ఒక పిచ్చిది ఉన్నా చేసుకోవచ్చు. దేవుని చిత్తంలో లేకుండా కలెక్టర్ గా వర్క్ చేసే అమ్మాయి అయినా చేసుకోకూడదు.
    12. దేవుడి తర్వాత స్థానం తల్లి దండ్రులది. వారి ఆమోదం ముఖ్యం వారి మాట వినవచ్చు. కానీ దేవుని చిత్తంలోని అమ్మాయిని తెలుసుకున్నాక తల్లిదండ్రులు ఆ అమ్మాయిను వద్దన్నా వినకూడదు. తల్లి తండ్రుల కన్నా దేవుని మాటనే ముఖ్యం. అప్పుడు వాళ్ళకి నచ్చచెప్పాలి. (ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని చిత్తం కానీ అమ్మాయిను తీసుకొని వచ్చి అదే దేవుని చిత్తం అని వాళ్ళని నమ్మించకూడదు. అది మోసం)
    13. అబ్బాయిలు మరీ చిన్న వయసు ఆడపిల్లలను పెళ్ళి చేసుకోకూడదు.
    14. డిగ్రీ లేదా పీజీ చదివి ఉద్యోగం చేసే అబ్బాయిలు ఒక చదువు రాని లేదా 10తరగతి అంత కన్నా తక్కువ చదువుకొని ఇంట్లో పనులు చేసే అమ్మాయిలను పెళ్ళి చేసుకోకూడదు.
    15. ఉద్యోగం లేదా వ్యాపారం ఏది చేయకుండా అనగా సంపాదించకుండా పెళ్ళి చేసుకోకూడదు.
    16. నాకు హీరోయిన్ లాంటి అందమైన అమ్మాయే కావాలి అని కోరుకోకూడదు. అందానికి మరీ ప్రాముఖ్యత ఇవ్వకూడదు అలా అని పూర్తి అంద విహీనంగా వుండాలని లేదు.
    17. కేవలం పెళ్ళి కోసం బాప్టిజం తీసుకొన్న అమ్మాయిని చేసుకోకూడదు. అబ్బాయి కూడా కేవలం పెళ్ళి కోసం బాప్టిజం తీసుకోకూడదు.
    18. దేవునికి ప్రార్థనలో "ప్రభువా నీ చిత్తంలోని అమ్మాయినే నేను చేసుకోవాలి అలా కాక వేరే అమ్మాయి వస్తే ఆ సంబంధం దూరం చేయమని" ప్రార్ధించాలి.
    19. డేటింగ్ చేసి అమ్మాయి గురించి తెలుసుకొని పెళ్ళి చేసుకోవాలని అనుకోకూడదు. అలా చేసి విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు.
    20. అబ్బాయిలు ఉద్యోగం చేయకుండా ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని అనుకోకూడదు.
    21. చిన్నప్పటి నుంచీ నా బాగోగులు అమ్మానాన్నలే చూసుకున్నారు కదా పెళ్ళి విషయంలో కూడా వారికి నచ్చితే చాలు నా అభిప్రాయంతో అవసరం ఏమీ అని అనుకోకూడదు.
    పై సూచనలు చాలా వరకూ కాపాడతాయి.

  • @karnatisampathkumar849
    @karnatisampathkumar849 2 роки тому

    Amen

  • @gadiboinasupriya4129
    @gadiboinasupriya4129 Рік тому

    Amen.... halleluya

  • @geetha7382
    @geetha7382 2 роки тому

    Praise the lord pastar garu manchi massage chepparu 🙏🙏

  • @hansikapinky2119
    @hansikapinky2119 2 роки тому

    Bhagyalakshmi praise the lord brother 🙏

  • @samuelvinay8327
    @samuelvinay8327 2 роки тому +3

    And thank you so much for this message🥺
    God bless you✨😇🙏

  • @seethapaila4097
    @seethapaila4097 2 роки тому

    Tquu pastargaru wonderfull message ......

  • @jessisatya4915
    @jessisatya4915 2 роки тому

    thank you pastor gaaru....Good message to me...

  • @nakkasitha642
    @nakkasitha642 2 роки тому

    May God bless you annya

  • @ShivaB-tr2pc
    @ShivaB-tr2pc Рік тому

    Praise the lord pastor garu na vivaham gurinchi prayer cheyandi

  • @sukanyach2823
    @sukanyach2823 2 роки тому

    Prasie the Lord 🙏🏻🙏🏻

  • @pmarth2836
    @pmarth2836 2 роки тому

    Amen amen naa chiv badda plz pareyer brother and sistar 🙏🙏🙏

  • @baswaniadinarayanaadinaray9092
    @baswaniadinarayanaadinaray9092 2 роки тому

    Vonderfull message🙏🙏🙏🙏🙏

  • @franklyshiny1178
    @franklyshiny1178 2 роки тому

    Praise the lord brother

  • @boddutharun2329
    @boddutharun2329 2 роки тому

    praise the lo brother🙏🙏

  • @sivarajc4559
    @sivarajc4559 Рік тому

    I have a doubt about marriage,just i saw your message all doubts are clear by the gods grace,
    Thank you jesus, thank you pastor
    This is stephen from Chittoor

  • @sambasivaraouddagiri5892
    @sambasivaraouddagiri5892 2 роки тому

    Good message

  • @umam8704
    @umam8704 2 роки тому

    Good message brother 🙏

  • @karnatisampathkumar849
    @karnatisampathkumar849 2 роки тому

    Praise the Lord pastor garu

  • @roseleenabonagiri
    @roseleenabonagiri Рік тому

    Praise the Lord Brother 🙌 🙏 pls pray for keerthi good life partner 🙏

  • @laxmidevipullagura187
    @laxmidevipullagura187 2 роки тому

    Amennn

  • @yesuratnamkornepati4726
    @yesuratnamkornepati4726 Рік тому

    Praise the lord ayyagaru my son yohan raju yours prayer attender two years before. Please pray for my son believer partner.

  • @katamvenkatalakshmi787
    @katamvenkatalakshmi787 2 роки тому +3

    Praise the lord anna 🙏🙏🙏 Anna na vivaham koraku prardana cheyandi anna 🙏🙏🙏🙏🙏

  • @karnatisampathkumar849
    @karnatisampathkumar849 2 роки тому

    Glory to God

  • @user-qg9cp6ct6r
    @user-qg9cp6ct6r Рік тому

    Praise the lord 🙏 nenu ni chitthanike vadhilesanu thandri 🙏 naku nachina valutho marriage ayela chusthavo leka niku nachina valutho marriage ayela chusthavo chudu thandri please help me Jesus 😭 hallelujah 🙏✝️❤️🛐

  • @mounachittela3177
    @mounachittela3177 2 роки тому +3

    Praise the lord daddy....prayer for my marriage👏👏

  • @vasundharakinthada1878
    @vasundharakinthada1878 2 роки тому +4

    Praise the Lord 🙏🙏🙏🏽🙏🏽🙏🏽

  • @AjayKumar-se8mq
    @AjayKumar-se8mq 2 роки тому +3

    ❤️ Brijitha Praise the lord brother pray for my son's salvation plz and elderson marriage kosamu

  • @maryteneti9919
    @maryteneti9919 2 роки тому +1

    Praise the lord brother please pray for Prema Latha marriage in god's will

  • @raichalrani953
    @raichalrani953 2 роки тому +9

    I'm 28 years old I'm waiting for my marriage and My parents are worrying about my marriage please pray for me 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @balamarthiissac6119
      @balamarthiissac6119 2 роки тому

      @@raichalrani953 Mee nunmber పెట్టండి details పెడతాను

    • @balamarthiissac6119
      @balamarthiissac6119 Рік тому

      Hi madam praise the lord 🙏

    • @Mahesh-jo4rl
      @Mahesh-jo4rl Рік тому

      Hlo reply evandi plz

    • @Mahesh-jo4rl
      @Mahesh-jo4rl Рік тому

      ​@@balamarthiissac6119hlo

    • @rvtjjbsstksnws6701
      @rvtjjbsstksnws6701 2 місяці тому

      Sister/Brother...... I hope meeru korukuntunnattu manchi marriage mee jeevitham lo Devudu jariguncharu ani aasisthunnanu.
      Inka jaragakapote twaralone jarigela pray chestanu. God bless you 🙏

  • @ShaliniBonthu
    @ShaliniBonthu Рік тому

    Preyar cheyandi annaya

  • @kanchananeelam6419
    @kanchananeelam6419 2 роки тому +2

    Praise the lord brother plz pray for my marriage

  • @VijayaKumari-ic3kb
    @VijayaKumari-ic3kb 2 роки тому

    🙌🙏🏻

  • @prashanthibethala7091
    @prashanthibethala7091 2 роки тому +4

    Praise the Lord🙏🙏 Pastor garu please pray for my marriage🙏🙏

  • @kodivendlabhagyavathi3842
    @kodivendlabhagyavathi3842 2 роки тому +1

    Praise the lord pastor garu please pray for my family and my daughters marriage and my son marriage e year set kavali ane alage priya ku e year marriage jargali ani Thayraed negative ravali ane and my son Hajahel to give him salvation and hope and promotion kosam pray cheyandi please and won house kosam algae ede Qatar's give to Hajahel and ma family antha Atmalo edugudala kosam pray cheyandi please 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suchamadpati8682
    @suchamadpati8682 Рік тому

    🙏🙏🙏👀🌷

  • @cheenurijessy1868
    @cheenurijessy1868 2 роки тому +1

    Ch Jessi praise the lord brother marriage koraku prayer cheyandi

  • @gajanandraj8884
    @gajanandraj8884 9 місяців тому

    My name is Sony please pray God should send God's will life partner and God's will happen in her life and not to get married to wrong person

  • @suryajyothi1868
    @suryajyothi1868 Рік тому

    plzz pray my marrige koraku devuni chithem koraku chuthunna plz pray paster garu

  • @kumarambala3338
    @kumarambala3338 2 роки тому +2

    Praise the lord, brother, kavitha marriage kosam prayer cheyandi,,

  • @dhanalakshmibakka6049
    @dhanalakshmibakka6049 2 роки тому

    Amen, Praise the lord 🙏, please pray for me to get the Salvation Government and correct life partner 🙏...