Na opinion aithe competitions ekkuva undhi And competitive exam kabatti DSC exam andariki okate roju okate sari undali Andariki same questions undali Okariki easy okariki hard vasthe Ekkuva prepare aina vallaki hard vasthe normal ga prepare ayyevallaki easy questions vasthe vallakk easy anpisthundhi Kanj ikkada nashtapoyedhi prepare aina Valle DSC offline exam undali
2023 లో టైట్ ఎక్సామ్ నాలుగు లక్షల మంది offline లో పెట్టారు. ఇప్పుడు 290,000 members కి offline లో పెట్టడానికి ఏమి మాయ రోగం వచిణ్ది. 2022 conistable ప్రిలిమ్స్ తొమ్మిది లక్షల మందికి ఒకేరోజు offline లో ఎక్సామ్ పెట్టారు. తెలివి లేని దద్దమ్మలు కాకపొతే 290,000 మందికి 10 రోజులు పాటు ఎక్సామ్స్ పెడతారా? మళ్లీ దీనికి normalization ఒకటి. ఇంకో విషయం ఏంటంటే bio science వాళ్లకు maths ఎందుకండీ ఎవడు వాడు పెట్టిన అడ్డగాడిద. maths పెట్టడం వల్ల చాల మంది qualify కాలేకపోతున్నారు. ఫస్ట్ ఈ maths తీసేయాలి.
Sir nenu January 3 2021 న రామయ్య ఇనిస్టిట్యూట్ కి డేమో వినడానికి వచ్చాను. ఆ రోజు మీరు కూడా డెమో చెప్పారు. మీ క్లాస్ విన్న తరువాత నా జీవిత గమ్యాన్ని మార్చుకున్నాను. మీరు సావిత్రి బాయి పులే గురించి ఆ రోజు చెప్పారు.నేను జస్ట్ డెమో మాత్రమే వినడానికి వస్తున్న అనుకొని వచ్చాను . అంతే మీ క్లాస్ తరువాత నేను. 3 moths coaching తీసుకున్న.తరువాత కరోనా second wave వచ్చింది. అప్పటి నుంచి నేను ప్రిపేర్ అవుతున్నాను.కానీ ఏదో తెలియని భయం నాకు దైర్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నేను సావిత్రి బాయి పులే లాగే పెళ్లి తర్వాత స్టడీ చేశాను. నాకు 10th class lo marriage చేశారు. సావిత్రి కి తన భర్త సపోర్ట్ ఉంది.నేను ఎవరి సపోర్ట్ లేకుండా B. Ed వరకు చదివాను. నేను ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ లో తెలుగు teacher గా వర్క్ చేస్తున్న కానీ నేను sa social ki ప్రిపేర్ అవుతున్న. చదవడానికి టైం సరిపోవడం లేదు. తెలియని భయం వెంటాడుతుంది. నా జీవితం పాఠశాలలో agipoyyindhi. నా జ్ఞాపకాలు అన్ని akkade ఉన్నాయి. ఎక్కడైతే నా జీవితం ఆగిపోయిందో అక్కడి నుండి నా విజయం మొదలవ్వాలి అనుకుంటున్న. తెలియని భయం గురూజీ. జాబ్ రాకుంటే అని ఆలోచిస్తే ........ నా గుండె ఆగిపోయింత పని అవుతుంది ఆత్మ విశ్వాసం పోతుంది.
Normalization unddali sir enduku ante pen paper exam aite andhariki oke roju oke question paper vasthadhi kani eppudu roju oka paper kon dhariki easy kondharu hard sassy unna vallu bayata paduthu kani baga chafhivinpapna kuda paper hard vaste eka valla paristhithi enyi kabari Normalization undfali
సార్ నాకు కరెక్టుగా 75 మార్కులు వస్తున్నాయి అయితే నా పేపరు ఈజీగా ఉందో హార్డ్ ఉందో నాకు తెలియదు ఒకవేళ ఈజీగానే చెబితే నేను డిస్క్ క్వాలిఫై అవుతానా సార్, అదేవిధంగా సార్ నేను టెట్ ఎగ్జామ్ లో రెండు క్వశ్చన్ లు కరెక్ట్ గా పెట్టి వచ్చాను, అయితే రెస్పాన్స్ సీటులో వేరే దగ్గర పెట్టినట్లు వచ్చింది ఆ రెండు క్వశ్చన్ లు నా కళ్ళలోనే ఉన్నాయి నేను తప్పు పెట్టి వచ్చే లేను దీనికి పరిష్కారం ఎవరు సారు
ఒకవేళ పరీక్ష కఠినంగా వచ్చి నప్పుడు, ఆ పరీక్షను సివిల్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థి రాసిండు అనుకో కఠిన పరీక్షను కూడా ఎక్కువ స్కోరు చేస్తాడు, అయితే ఈ పరీక్షను ఎలా easy గా వచ్చిందని చెపుతారు, అందుకే టాపర్‌ను బట్టి నార్మలైజేషన్ చేయడం తప్పు
Good morning sir Sir nenu ramaih lo mee classes vinnanu sir ippatiki vintunnanu kaani meru cheppetapudu chala dhairyam ga untundhi kaani prepare ayyetapudu a application type lo bits vasthe confused ga undhi sir Chala bhayam ga undhi Job rakapothe ane alochana vasthe ne naku teliyakunda ne bhyam start avthundhi mentally tension ga untundhi CBT ga kakunda DSC offline exam undali CBT tho bhyam and confuse avvadam time kuda saripovatledhu
Tq sir mi cls first time vinnanu sir super🙏🙏🙏
Offline exam ane vallu like cheyandi.... ✊🏻
Me also .. Psychology Madhubabu
👌👌👌👌👌explanation sir
Thank you sir
Chala baga explanation chesaaru
Chala Baga explain chesaru sir...
Xlent sir super cheppirru❤❤
Thank you sooooo much sir ,giving good information
Gud marning ❤️❤️❤️
💯 undalli sir
Normalization pettali sir
Tq very much sir..🙏🙏
Sir miru inka mi valuable motivation maku mi UA-cam dwara andisaatarani korukuntunna.....
Thank you so much for the video sir.tension thagindi. next DSC video kosam wait chestu untam sir🙏
లెక్కల పంతులు...👌👌
Thanq so much sir
గుడ్ ఈవినింగ్ సార్ 🙏🙏🙏🙏
🙏🙏🙏 thankyou sir 🙏 🙏🙏
Na opinion aithe competitions ekkuva undhi
And competitive exam kabatti
DSC exam andariki okate roju okate sari undali
Andariki same questions undali
Okariki easy okariki hard vasthe
Ekkuva prepare aina vallaki hard vasthe normal ga prepare ayyevallaki easy questions vasthe vallakk easy anpisthundhi
Kanj ikkada nashtapoyedhi prepare aina Valle
DSC offline exam undali
Thank you sir ji 👍👍👍👍👍👍
Tq sir 🙏🙏🙏
Meru great teacher sir tq
Good evening sir
Thank you sir
2023 లో టైట్ ఎక్సామ్ నాలుగు లక్షల మంది offline లో పెట్టారు. ఇప్పుడు 290,000 members కి offline లో పెట్టడానికి ఏమి మాయ రోగం వచిణ్ది.
2022 conistable ప్రిలిమ్స్ తొమ్మిది లక్షల మందికి ఒకేరోజు offline లో ఎక్సామ్ పెట్టారు.
తెలివి లేని దద్దమ్మలు కాకపొతే 290,000 మందికి 10 రోజులు పాటు ఎక్సామ్స్ పెడతారా? మళ్లీ దీనికి normalization ఒకటి.
ఇంకో విషయం ఏంటంటే bio science వాళ్లకు maths ఎందుకండీ ఎవడు వాడు పెట్టిన అడ్డగాడిద. maths పెట్టడం వల్ల చాల మంది qualify కాలేకపోతున్నారు. ఫస్ట్ ఈ maths తీసేయాలి.
S bro
Chala Baga chepparu .. evaru mana badha pattinchukovatle
Tq sir
Mi class intrest ga untundi sir
Good evening sir.. super sir mi explanation
Sir nenu January 3 2021 న రామయ్య ఇనిస్టిట్యూట్ కి డేమో వినడానికి వచ్చాను. ఆ రోజు మీరు కూడా డెమో చెప్పారు. మీ క్లాస్ విన్న తరువాత నా జీవిత గమ్యాన్ని మార్చుకున్నాను. మీరు సావిత్రి బాయి పులే గురించి ఆ రోజు చెప్పారు.నేను జస్ట్ డెమో మాత్రమే వినడానికి వస్తున్న అనుకొని వచ్చాను . అంతే మీ క్లాస్ తరువాత నేను. 3 moths coaching తీసుకున్న.తరువాత కరోనా second wave వచ్చింది. అప్పటి నుంచి నేను ప్రిపేర్ అవుతున్నాను.కానీ ఏదో తెలియని భయం నాకు దైర్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నేను సావిత్రి బాయి పులే లాగే పెళ్లి తర్వాత స్టడీ చేశాను. నాకు 10th class lo marriage చేశారు. సావిత్రి కి తన భర్త సపోర్ట్ ఉంది.నేను ఎవరి సపోర్ట్ లేకుండా B. Ed వరకు చదివాను. నేను ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ లో తెలుగు teacher గా వర్క్ చేస్తున్న కానీ నేను sa social ki ప్రిపేర్ అవుతున్న. చదవడానికి టైం సరిపోవడం లేదు. తెలియని భయం వెంటాడుతుంది. నా జీవితం పాఠశాలలో agipoyyindhi. నా జ్ఞాపకాలు అన్ని akkade ఉన్నాయి. ఎక్కడైతే నా జీవితం ఆగిపోయిందో అక్కడి నుండి నా విజయం మొదలవ్వాలి అనుకుంటున్న. తెలియని భయం గురూజీ. జాబ్ రాకుంటే అని ఆలోచిస్తే ........ నా గుండె ఆగిపోయింత పని అవుతుంది ఆత్మ విశ్వాసం పోతుంది.
Contact me on 8121798555 .. don't fear.. life antene ఎదురీత...
Super sir
మీది ఏ జిల్లా madam...
ఓటమి గురించి ఆలోచన చేయవద్దు
Normalization unddali sir enduku ante pen paper exam aite andhariki oke roju oke question paper vasthadhi kani eppudu roju oka paper kon dhariki easy kondharu hard sassy unna vallu bayata paduthu kani baga chafhivinpapna kuda paper hard vaste eka valla paristhithi enyi kabari Normalization undfali
జిల్లాలవారీగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తే బాగుండేది కదా రేపు డీఎస్సీ లో కూడా ఏ విధంగా చేస్తే ఎంత నష్టం
Sir,digital board explanation lo Mee class chala baguntadi .Mee App lo PIE class and psychology class cheyyandi sir.thank you sir.
Excellent Explanation
Ok sir ❤
Tet exam kanna normalisation
Problem chala tuff ga vundhi sir
👏👏👏👏
Mangoes example exlent sir nayam jaruguthundi sir normalization cheyali sir🙏🙏
God of physiology ❤
District wise pettindru kadha sir
సార్ నాకు కరెక్టుగా 75 మార్కులు వస్తున్నాయి అయితే నా పేపరు ఈజీగా ఉందో హార్డ్ ఉందో నాకు తెలియదు ఒకవేళ ఈజీగానే చెబితే నేను డిస్క్ క్వాలిఫై అవుతానా సార్, అదేవిధంగా సార్ నేను టెట్ ఎగ్జామ్ లో రెండు క్వశ్చన్ లు కరెక్ట్ గా పెట్టి వచ్చాను, అయితే రెస్పాన్స్ సీటులో వేరే దగ్గర పెట్టినట్లు వచ్చింది ఆ రెండు క్వశ్చన్ లు నా కళ్ళలోనే ఉన్నాయి నేను తప్పు పెట్టి వచ్చే లేను దీనికి పరిష్కారం ఎవరు సారు
🙏🏻💐
Sir special sgt psychology and pie start cheyandi...or whole syllabus cheppandi
Please sir PIE classes start cheyandi
TG TET Psychology qustion.
paper ni explain cheyandi sir..
Sir pie classes cheppandi about difficult areas
Namaskaram sir
ఒకవేళ పరీక్ష కఠినంగా వచ్చి నప్పుడు, ఆ పరీక్షను సివిల్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థి రాసిండు అనుకో కఠిన పరీక్షను కూడా ఎక్కువ స్కోరు చేస్తాడు, అయితే ఈ పరీక్షను ఎలా easy గా వచ్చిందని చెపుతారు, అందుకే టాపర్‌ను బట్టి నార్మలైజేషన్ చేయడం తప్పు
Oka single topper ను మాత్రమే లెక్కలోకి తీసుకోరు.. they will take 0.1% toppers average from total candidates..
Yes 0.1 topper so no doubt
Yes
Correct averagega 10members top average ni thisukovali
Thank you sir
Excellent sir, psychology kingofthe king.pie clsses cheyandi sir maa guider meere
Pie class chappandi sir
District wise exam pettindru kada sir
So Normalization avaram ledu kada sir
Thank u sir manchi information ఇచ్చారు
Good evening sir. How to prepare Gk&CA
Sir please soir pie Star cheyyadi sir
Normalisationtappakunda avasaram
Pie classes cheppandi sir
Valaku ...
Oc vallaku chala anyayam jarugutundi tet lo
Sc st ki 60
Bc ki 75
Mari oc vallaku 90 marks qualify
Correct
Correct
Asalu dinipaina fight cheyali
Auvnu oc ki annayam jaruguthundi
Avnu correct he 10%leni variki EWS kindha 10%evadame correct
Sir dsc exam apudu vundachu
Sir 55 ki 5marks add avtaya,plz avvarina cheppandi
Tq sir🙏🙏🙏
Hi sir naku 20 date exam Ainadi, marks 92 vachai key , oc perugutaya tagutaya
Sir a paper aney add avtunai chepandi sir
Sir tet key pepar lo naku 2marks takkuva osthunnay final result lo m ayna marks add chestara sir
Ippatiki aina dsc offline lo ne pettali ledante ee online valla chala nastapotaru
Good morning sir
22nd session 2 paper2 Maths
Naku 72 vacchai emaina marks add avvuthaya sir
Sir special dsc psychology cheppandi sir
Nirmalization kachitanga untunda sir
Pie class cheppandi sir
E prkriya lo result vastunda sir dayachesi cheppandi
Gd morning sir i am your student sirRamaiah coching centre lo coching tiskuna 2022lo
Sir narmalzjation untadha sir
Sir we want perspective classes more
Pie class cheyandi sir
X ane person ki 67 vachi paper easy ga vochi vunte yenti paristhithi mari
Sir please English medium lo kuda chepandi please
HWO gurinchi chepandi sir
Edi...epudu nundo undi....online exmas lo...normalization pakkaa ga untundhi..teliyani valaki vintaga untadhii
Sir i got 76 BC category..normalization lo marks thaggithaya..plz rpl..
31roju hard ga vacchidi sir
Sir marks add cheyara em wrongs leva jun 2 roju
Nen oc naku 76 vochinay normalisation cheste nen qualify aitha a cheppagalary please maku 90 ki qualify
63 vachay sir perugithaya sir
Do normalization ...
Namasthe sir papar 2 lo 63vachay sir caste- bc qualify marks vasthaya sir 😢😢final lo
Tq somuch sir
Normalisation valla kuda OC vallake loss
Sir Rathod ambadas ts tet marks 44 st. Category
మీ వివరణ కి ఫిదా కావాల్సిందే పంతులు గారు.
Sir Naku 58 vachay.memu bc qualified avuthana sir ..
Normalization pettandi sir plz 🙏🏻 😢
Normal ligation avasaram sir
Normalization undali kacchithanga
Normalization undali
Tet lo 76 marks add avtaya sir marks emina
Pie class చేయండి
Good morning sir
Sir nenu ramaih lo mee classes vinnanu sir ippatiki vintunnanu kaani meru cheppetapudu chala dhairyam ga untundhi kaani prepare ayyetapudu a application type lo bits vasthe confused ga undhi sir
Chala bhayam ga undhi
Job rakapothe ane alochana vasthe ne naku teliyakunda ne bhyam start avthundhi mentally tension ga untundhi
CBT ga kakunda DSC offline exam undali CBT tho bhyam and confuse avvadam time kuda saripovatledhu
Yes
My god..enti ee problem kante maths better 😢
Normalisation cheyyali
Thank you sir for giving a good explanation
Normalisation undha ledha cheppandi sir
మీకు ఎన్ని మర్క్స్ vasthunnai
Normalisation గురించి క్లారిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు sir, Video ఎడిటింగ్ కోసం VN app ని use చెయ్యండి sir 🙏🙏
Tq for giving technical advice . Send ur contact number to my watsp 9110307773
Thank you very much sir నాకు Tet paper 2 , maths 20th roju session 2 lo 92 marks వచ్చినాయి, నా మార్కులు నర్మలైజ్ లో తగ్గుతాయా
పెరుగుతాయి.. 3 or 4