కన్నీట కరిగిన స్మృతులు | AUDIO SONG TRACK | MULLOKA MAHAYODHUDU | VIJAY PRASAD REDDY | IFORGOD |

Поділитися
Вставка
  • Опубліковано 10 жов 2024
  • విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మొదటి ఆల్బమ్ ¶¶ సైన్యములకు అధిపతి ¶¶ JUKEBOX LINK
    • ¶¶ Yuddhaniki Siddhamy...
    విజయ్ ప్రసాద్ రెడ్డిగారి రెండవ ఆల్బమ్ ¶¶ సర్వలోక న్యాయాధిపతి ¶¶ JUKEBOX LINK
    • ¶¶ Sarvaloka Nyayadhip...

КОМЕНТАРІ • 43

  • @DineshPalaparthi.Official
    @DineshPalaparthi.Official 3 роки тому +48

    కన్నీట కరిగిన స్మృతులు - గుండెల్లో ఎన్నో వ్యధలు విశ్వాసుల జీవితాలు - పలుకుతున్న సాక్ష్యాలు
    రాళ్ళ క్రింద నలిగిన వాళ్ళు - రంపాలకు తెగిపడినోళ్లు
    కత్తుల రక్తాక్షరాలు - క్రీస్తు కొరకు హతసాక్షులు పరదేశులు యాత్రికులు తండ్రికిష్టులైన తనయులు - ఎంత యోగ్యులు
    నీతిమంతులు మార్గదర్శులు మాదిరి మనకుంచిపోయిన - మార్గదర్శులు !కన్నీట! 1.
    పలుమార్లు ఆకలిదప్పులు - అపరిమితముగా తిన్నదెబ్బలు
    చెరసాలలో పొందిన యాతనలు ఆపదలలో అనేక మారులు - ప్రాణాపాయములు నిందలు జాగరణములు ఉపవాసములు లోకమునకు నచ్చనివారు - తిరస్కారములు పొందారు
    సకల జనులు ద్వేషించినవారు కుటుంబములు కోల్పోయారు - దిగంబరులుగా మారారు కొండలలో గుహలలో బ్రతికారు
    ప్రాణమిచ్చిన క్రీస్తు దాసులు తమ సిలువను మోస్తుబ్రతికిన - గొప్ప వీరులు
    ఆజ్ఞ మీరని ఆత్మపూర్ణులు - తమ పరుగును
    కడముట్టించిన మార్గదర్శులు !కన్నీట! 2.
    హృదయమందు భద్రము వాక్యము ఉపద్రవములో విస్వాసము - అలుపెరుగని యోధుల ప్రయాణము సిలువను గూర్చిన ఉపదేశం - లోకానికి ఎంతో అల్పము సిగ్గుపడని పాదము సుందరము లోకమునకు వేడుకవారు - దినదినము చనిపోయారు శరీరాశలను శిలువేసారు
    జనుల మెప్పు కోరనివారు - వధకు సిద్దమే అయినారు తుదకు ప్రభువులో మృతి పొందారు ధన్యజీవులు సర్వశ్రేష్ఠులు గొర్రెపిల్ల పెండ్లి విందుకు వారే అర్హులు పరిశుద్దులు యాజకులు - పరమతండ్రి ఆలయములో స్తంభములు !కన్నీట!

  • @ashoknanis9183
    @ashoknanis9183 2 роки тому +3

    కన్నీట కరిగిన స్మృతులు
    గుండెల్లో ఎన్నో వ్యధలు
    విశ్వాసుల జీవితాలు
    పలుకుతున్న సాక్ష్యాలు
    రాళ్ళకింద నలిగినవాళ్ళు రంపాలకు తెగిపడినోళ్ళు
    కత్తుల రక్తాక్షరాలు క్రీస్తుకొరకు హతసాక్షులు
    పరదేశులు యాత్రికులు తండ్రికిష్టులైన తనయులు..
    ఎంతయోగ్యులు
    నీతిమంతులు... మార్గదర్శులు.. మాదిరి మనకుంచిపోయిన మార్గదర్శులు...
    ||కన్నీట కరిగిన స్మృతులు||
    పలుమార్లు ఆకలిదప్పులు అపరిమితముగా
    తిన్నదెబ్బలు
    చెరసాలలో పొందిన యాతనలు.... ఆపదలలో అనేకమారులు
    ప్రాణపాయములు నిందలు జాగరణములు
    ఉపవాసములు..
    లోకమునకు నచ్చనివారు తిరస్కారములు పొందారు.
    సకలజనులు ద్వేషించినవారు కుటుంబములు
    కోల్పోయారు..
    దిగంబరులుగా మారారు కొండలలో గుహలలో బ్రతికారు
    ప్రాణమిచ్చినా.. క్రీస్తుదాసులు.. తమ శిలువను
    మోస్తుబ్రతికిన గొప్పవీరులు..
    ఆజ్ఞమీరని ఆత్మపూర్ణులు తమ పరుగును కడముట్టించిన
    మార్గదర్శులు..
    ||కన్నీట కరిగిన స్మృతులు||
    హృదయమందు భద్రము వాక్యము. ఉపద్రవములో
    విశ్వాసము..
    అలుపెరుగని యోధుల ప్రయాణము..
    సిలువను గూర్చిన ఉపదేశము..
    లోకానికి ఎంతో అల్పము
    సిగ్గు పడని పాదము సుందరము..
    అల్పము.
    లోకమునకు వేడుకవారు.. దినదినము చనిపోయారు.. శరీరాశలను సిలువేశారు..
    జనులమెప్పు కోరనివారు.. వధకు సిద్ధమే అయినారు.... తుదకు ప్రభువులో మృతి పొందారు. ధన్యజీవులు.. సర్వశ్రేష్ఠులు.. గొర్రెపిల్ల పెండ్లివిందుకు వారే
    అర్హులు....
    పరిశుద్దులు.. యాజకులు.. పరమతండ్రి ఆలయములో స్తంభములు
    ||కన్నీట కరిగిన స్మృతులు||

  • @anyapoguramesh4464
    @anyapoguramesh4464 2 роки тому

    పదాల అమరిక చాల అద్భుతం వివరణ చాల చక్కగా ఉంది సూపర్ పాట అన్న

  • @chirubcool7116
    @chirubcool7116 5 років тому +3

    చాలా బాగున్నాయి అన్న పాటలు నేను నేర్చుకుంటున

  • @RaniNayakanti-zb4ji
    @RaniNayakanti-zb4ji Місяць тому

    Praise the lord 🙏

  • @sonym6312
    @sonym6312 5 років тому +5

    Song vintunte alanti shramalu kavalanipisthundi😭😭
    Vaari laga jeevinchalanipisthundi😭
    Yenni sarlu meeku thanks cheppina saripodhu...!!
    Yentha baga raasaru song..!!
    Wonderful brother ❤ ❤ ❤ ❤ ❤

  • @BenuguAmosu
    @BenuguAmosu 4 роки тому +2

    క్రీ స్తుపేరట వందనాలు అన్నయ్య మీరు చాలా చక్కగా దేవుని కోసము పనిచేశారుCHRIST CHURCH KONARK ODISSA

  • @mandarameshkumar1704
    @mandarameshkumar1704 2 роки тому

    wonderful lirics

  • @sonym6312
    @sonym6312 5 років тому +7

    I have no words what to say😭😭
    Just ❤❤this song!!
    Thank u so much brother!!!

  • @harikrishna8492
    @harikrishna8492 9 місяців тому

    Super annaya

  • @staywayofjesus7146
    @staywayofjesus7146 5 років тому

    This song heart touching song brother beautiful song meku devuni namamuna vandanamuluu🙏🙏🙏chakkati song write chesaru super aanaya👌👌👌

  • @kannashalem6972
    @kannashalem6972 3 роки тому

    praise lord anna..... chala bhaga rasharu anna song... nannu kadilinchindi ee song...

  • @santhoshofficial5982
    @santhoshofficial5982 5 років тому +2

    Thank you brother...
    God bless you .

  • @vijayabhaskar6161
    @vijayabhaskar6161 5 років тому +1

    Anna thanks Anna akasamandu aseenudaina track kosam waiting anna

  • @rajasekharraj5156
    @rajasekharraj5156 3 роки тому

    Praise the Lord annaya tq so much for the track

  • @Raja-kalvary
    @Raja-kalvary 5 років тому

    Very Thanks annayya manchi track pettaru God bless you.

  • @prajwalboddu
    @prajwalboddu 4 роки тому

    Praise The LORD

  • @SatishKumar-de6wj
    @SatishKumar-de6wj 5 років тому

    Praise the lord
    Brother

  • @gudimetlamoshe2658
    @gudimetlamoshe2658 2 роки тому

    God bless you

  • @salmanraju7887
    @salmanraju7887 5 років тому

    Thanks Track Upload Chesinanduku.

  • @nagendlaravikumar7980
    @nagendlaravikumar7980 4 роки тому

    Vandanalu annayya durgi poleapalli

  • @salmanraju7887
    @salmanraju7887 5 років тому

    Nic Melody Song ..And Emotional..

  • @jayakarratna5737
    @jayakarratna5737 5 років тому

    Wonderful.....
    Thank you

  • @Palamarrisubbaraju
    @Palamarrisubbaraju 5 років тому +2

    Anna download link description lo pettandi anna.

  • @KrishnaKrishna-gl3ei
    @KrishnaKrishna-gl3ei 5 років тому

    thank u so much brother for giving this song☺☺🎂💐😎😍

  • @swarupshakhar1277
    @swarupshakhar1277 5 років тому +1

    T Q bro

  • @ramakrishna942
    @ramakrishna942 5 років тому

    Super song

  • @wordisgodministries2365
    @wordisgodministries2365 5 років тому

    Thanks Annayya

  • @swarnaeda4453
    @swarnaeda4453 5 років тому

    Awesome annaya tq so much ...annaya

  • @samcornelius1114
    @samcornelius1114 11 місяців тому

    Bro can any give notes of this song

  • @Indian-rc7il
    @Indian-rc7il 5 років тому

    very Emotional 😢

  • @joyhitlakmapur5807
    @joyhitlakmapur5807 5 років тому

    Tq annaya

  • @swarnaeda4453
    @swarnaeda4453 5 років тому

    Tq so much annaya

  • @ponnamilliravi3768
    @ponnamilliravi3768 5 років тому

    ఆకాశం మందు tracks petandi bro

  • @ponnamilliravi3768
    @ponnamilliravi3768 5 років тому

    Penugu tracks petandi

  • @paramjyothikola569
    @paramjyothikola569 5 років тому

    link upload cheyandi sir

  • @kranthidamala6253
    @kranthidamala6253 5 років тому

    Lyrics pls

  • @chandrasekharkodamanchili7603
    @chandrasekharkodamanchili7603 5 років тому

    Praise the Lord brother