ఆకాశమందు ఆసీనుడైన....| AUDIO SONG TRACK | MULLOKA MAHAYODHUDU | VIJAY PRASAD REDDY | IFORGOD |

Поділитися
Вставка
  • Опубліковано 10 жов 2024

КОМЕНТАРІ • 86

  • @brospraveen7181
    @brospraveen7181 2 роки тому +51

    పల్లవి : ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవదేవుని కరుణ నువ్వు పొందకుండా తప్పిపోదువేమో చేదైన వేరుమోలచినందున
    శుద్ధమైన అంతరంగ స్వభావమును కోరునదే పరలోకపు తండ్రి యొక్క శిక్షణ
    పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేమన్నది మారిపోదు నిత్యమైన నిబంధన. ||1||
    1. నిత్యజీవమునకు పోవు మార్గము అపవిత్రులు పోకూడని మార్గము పరలోకమందు నీకు ప్రవేశము పరిశుద్ధత లేకుంటే అసాధ్యం. ||2||
    క్రీస్తునందు వెలుగై ఉండాలి మీరు చీకటిలో నడుచు వారు ఆయన పిల్లలు కారు. ||2||
    దుష్టమార్గములను విడిచి నీతి మార్గంలో నడుచుకొను వారే క్రీస్తు సంబంధులు
    మోసపోయి తమను తాము పొడుచుకున్న వారంతా విశ్వాసం కోల్పోయిన బ్రష్టులు ఆ..ఆ..ఆ.. ||పల్లవి||
    2. పాపమంటే ప్రభు యేసుకు అసహ్యం పాపి మార్పు చెందుటయే ఇష్టము మరణపు ముల్లె కదా పాపము దానిని విరిచినది సిలువ యాగము. ||2||
    పౌలు శరీరంలో ముల్లు పాపమే కాదు నీతి కిరీటం పాపికి దక్కేది కాదు ||2||
    దేవుని మూలముగా పుట్టిన వానిలో ఆ బీజము నిలుచు గనుక పాపమునే చేయడు
    అపవాది మొదట నుండి పాపాత్ముడు గనుక వాని సంబంధులు పాపాన్ని మానరు ఆ..ఆ..ఆ.. ||పల్లవి||
    3. పాపి కొరకే ప్రభు యేసుని త్యాగము పాపిని ప్రేమించి పొందే మరణము పాపము విడిచిన వారిదే సంఘము పరిశుద్ధులకు అందరికీ నిలయం. ||2||
    పాపమునకు సంఘమందు చోటే లేదు క్రీస్తు నందు ఉంటే శిక్ష విధి లేదు. ||2||
    తప్పులు సరిదిద్దుకొని మొదటి క్రియలు చేయమని మరల పిలుచుచున్నాడు దేవుడు మనసాక్షి గద్దింపును విననోళ్ళని ప్రతివాడు నరకాగ్ని గుండానికి. ||పల్లవి||

  • @panduakshya4158
    @panduakshya4158 5 років тому +43

    ఒక్కొక్క పాట ఒక డైమండ్ ఒకటి బాగుంది ఒకటి బాలేదు అని అనలేము ఇంతగా దేవుడు మీకు సహాయం చేస్తున్నందుకు దేవునికి వందనాలు

    • @ghousebasha4528
      @ghousebasha4528 5 років тому +1

      🌷🌷🙏🙏🙏

    • @chvvramana2936
      @chvvramana2936 4 роки тому +1

      వండర్ ఫుల్ సాంగ్ అన్నయ్య గారు వందనాలు

  • @ashajohnkoyya
    @ashajohnkoyya 5 років тому +16

    ఈ రోజుల్లో నిస్స్వార్థంగా సెవ చేసే గొప్ప సేవకులు మీరు వందనాలు

  • @dilipb5879
    @dilipb5879 5 років тому +19

    💥Evi patalu kadhu brother nithya jeevaniki nadepay batalu ⭐️
    Amazing Album 💐
    Thank you 😊
    Brother 💐

  • @tallurivijaya7726
    @tallurivijaya7726 5 років тому +3

    Yesu naamamulo vandanaalu
    Songs Anni superb
    Devudu meeku ellapudu thoduga undalani pradistunaamu

  • @burupolayya5790
    @burupolayya5790 Рік тому +2

    Supry song anannyya garu 👍👍👍

  • @kusumesathishkumar6146
    @kusumesathishkumar6146 5 років тому +7

    Akasamandu aseenudaina aa deva devuni karuna👏👏👏 exlent annayya garu🙏🙏🙏

  • @sangeetha_rasamalla
    @sangeetha_rasamalla 4 роки тому +51

    పల్లవి:-
    ఆకాశమందు ఆసీనుడైన-ఆ దేవ దేవుని కరుణ
    నువు పొందకుండా తప్పిపోదువేమో
    చేదైన వేరు మొలిచినందున...
    శుద్దమైన అంతరంగ- స్వభావమును కోరునదే
    పరలోకపు తండ్రి యొక్క శిక్షణ..
    పరిశుద్ధత లేకుండా -ప్రభుని చూడలేమన్నది
    మారిపోదు నిత్యమైన నిబంధనా.... ఆ..||ఆకాశ||
    చరణం1:-
    నిత్యజీవమునకు పోవుమార్గము...
    అపవిత్రులు పోకూడని మార్గము
    పరలోకమందు నీకు ప్రవేశము
    పరిశుద్ధత లేకుంటే అసాధ్యము(2)
    క్రీస్తునందు వెలుగై ఉండాలి మీరు
    చీకటిలో నడచువారు ఆయన పిల్లలు కారు(2)
    దుష్టమార్గములను విడిచి-నీతిమార్గములలో నడుచుకొనివారే క్రీస్తు సంబంధులు..
    మోసపోయి తమను తాము-పొడుచుకున్నవారంతా
    విశ్వాసము కోల్పోయిన భ్రష్టులు ...ఆ..||ఆకాశ||
    చరణం2:-
    పాపమంటే ప్రభుయేసుకు అసహ్యము
    పాపి మార్పు చెందుటయే ఇష్టము
    మరణపు ముల్లే కదా! పాపము!!
    దానిని విరిచినది సిలువ యాగము(2)
    పౌలు శరీరములో ముల్లు పాపమే కాదు
    నీతి కిరీటం పాపికి దక్కేది కాదు(2)
    దేవుని మూలముగా పుట్టిన వానిలో ఆ బీజము
    నిలుచుగనుక పాపమునే చేయడు
    అపవాది మొదటినుండి పాపాత్ముడు గనుక
    వాని సంబంధులు పాపాన్ని మానరు. ఆ..||ఆకాశ
    చరణం3:-
    పాపికొరకె ప్రభుయేసుని త్యాగము
    పాపిని ప్రేమించి పొందే మరణము
    పాపము విడిచిన వారిదే సంఘము
    పరిశుద్ధులందరికి నిలయము(2)
    పాపమునకు సంఘమందు చోటే లేదు
    క్రీస్తునందు ఉంటే ఏ శిక్షా విధి లేదు(2)
    తప్పులు సరిదిద్దుకొని -మొదటిక్రియలు చేయమని మరల పిలుచుచున్నాడు దేవుడు
    మనస్సాక్షి గద్దింపును వినానొల్లని ప్రతివాడు
    నరకాగ్ని గుండానికి పాత్రుడు..ఆ...||ఆకాశ||

  • @pedapati.nookaraju5917
    @pedapati.nookaraju5917 2 роки тому +3

    ఇంత వాడఫుల్ సాంగ్ అన్నయ్య

  • @ChantiChantichanti-qf3qc
    @ChantiChantichanti-qf3qc 10 місяців тому +1

    ఆకాశమందు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @erapogunathanielu7281
    @erapogunathanielu7281 4 роки тому +5

    Super song 🎶🎤🎤🎤🎤🎵🎵

  • @kishorey1126
    @kishorey1126 4 роки тому +4

    Super song praise the lord brother

  • @vijayabhaskar6161
    @vijayabhaskar6161 5 років тому +5

    Anna thanks Anna verrrrrrrrrrry thanks anna full songs kuda pettandi anna

  • @naveenkumarramavarapu737
    @naveenkumarramavarapu737 5 років тому +8

    Super song anna excellent lyrics

  • @sonym6312
    @sonym6312 5 років тому +16

    Eppatike e song countless times vinnanu😍
    Thank u so much brother for this wonderful song!!!!

    • @vijaydavid7536
      @vijaydavid7536 5 років тому +2

      హరిణి గారు పాడిన ఈ పాట లింక్ పంపగలరా ప్లీజ్

    • @sonym6312
      @sonym6312 5 років тому +1

      @@vijaydavid7536 ua-cam.com/video/vy2MfVvoaRk/v-deo.html...full song ledhu

  • @durgamvenkateshwarlu4588
    @durgamvenkateshwarlu4588 4 роки тому +3

    Thankq 🌹 jesus 🙏🎄

  • @galileojasonkaysuneetha1850
    @galileojasonkaysuneetha1850 5 років тому +3

    Bro mee prayer chestunanam inka suvartha pani cheayalani.vandanalu brother.

  • @padamatavijayalakshmi3272
    @padamatavijayalakshmi3272 5 років тому +6

    Suparanna

  • @prasanthd6546
    @prasanthd6546 4 роки тому +3

    Super brother good songs

  • @pedapati.nookaraju5917
    @pedapati.nookaraju5917 2 роки тому +3

    సూపర్ అన్నయ్య

  • @paramjyothikola569
    @paramjyothikola569 5 років тому +5

    Thank u very so much sir
    e track kosame waiting

  • @paramjyothikola569
    @paramjyothikola569 5 років тому +4

    inko okkati last track upload cheyali Sir
    Mulloka Mahayodhudu Title Song Track....Please Upload The Track Sir
    Vandanalu🙏🙏🙏

  • @jadisanghadeep6744
    @jadisanghadeep6744 5 років тому +3

    Vandanalu Brother Anni songs upload cheyyandi plz

  • @kamalanginidarla5720
    @kamalanginidarla5720 4 роки тому +3

    Sir pls female version upload cheyyara🙏praise the Lord ❤️

  • @jillellaravindra5137
    @jillellaravindra5137 2 роки тому +1

    Praise the lord brother 🙏🏻

  • @kishorenelluri6697
    @kishorenelluri6697 3 роки тому +3

    Thanks for uploading this track anna

  • @patypraveen66
    @patypraveen66 5 років тому +4

    Thank you very much brother
    Song upload cheyandi plz

  • @bodigaddamoshemoshne9072
    @bodigaddamoshemoshne9072 2 роки тому +4

    🙏🙏🙏👌👌👌💐💐💐

  • @rameshbabukatika676
    @rameshbabukatika676 5 років тому +3

    Thanks Anna full song pettandi

  • @m.t.huseeni4989
    @m.t.huseeni4989 3 роки тому +3

    Song super anna

  • @rameshsomaraju4631
    @rameshsomaraju4631 5 років тому +4

    I like this song

  • @babushashi6448
    @babushashi6448 3 роки тому +3

    God bless u Anna

  • @johnwesley5526
    @johnwesley5526 4 роки тому +3

    super song anna

  • @bsreenueee777
    @bsreenueee777 Рік тому +1

    broవాళ్ళభార్యసూర్యాపేటలో డెలివరీ అయింది అయితేఆబాబు కండ్లుఓపెన్ చేస్తున్నాడుకానీ కంట్లోఉన్న బ్లాక్ గుడ్లు చిన్నగా ఉన్నాయిhydతీసుకెళ్లాలిఅంటున్నారుplz బాబుకుమంచిచూపొచ్చులాగునpray అన్న &all🙏

  • @KrishnaKrishna-gl3ei
    @KrishnaKrishna-gl3ei 5 років тому +5

    super Anna

  • @sunilbabukodavatikanti1216
    @sunilbabukodavatikanti1216 5 років тому +4

    Super Annaiah

  • @BenuguAmosu
    @BenuguAmosu 4 роки тому +4

    క్రీ స్తు పేరట వందనాలు మంచి పాట రా సా రు CHRIST CHURCH. KONARK

  • @asoniya2216
    @asoniya2216 3 роки тому +3

    Thank u for track 😊

  • @rajeshvelagalet2589
    @rajeshvelagalet2589 5 років тому +3

    Super ana

  • @yehovasenha1672
    @yehovasenha1672 5 років тому +3

    Tanqou brother God bless you

  • @sunilbabukodavatikanti1216
    @sunilbabukodavatikanti1216 5 років тому +4

    Tq Annaiah

  • @simha215
    @simha215 3 роки тому +4

    ఆకాశమందున్న ఆసీనుడా
    నీ తట్టు కనులెత్తుచున్నాను
    నేను నీ తట్టు కనులెత్తుచున్నాను ||ఆకాశ||
    దారి తప్పిన గొర్రెను నేను
    దారి కానక తిరుగుచున్నాను (2)
    కరుణించుమా యేసు కాపాడుమా ||నీ తట్టు||
    గాయపడిన గొర్రెను నేను
    బాగు చేయుమా పరమ వైద్యుడా (2)
    కరుణించుమా యేసు కాపాడుమా ||నీ తట్టు||
    పాప ఊభిలో పడియున్నాను
    లేవనెత్తుమా నన్ను బాగు చేయుమా (2)
    కరుణించుమా యేసు కాపాడుమా

  • @ponnamilliravi3768
    @ponnamilliravi3768 5 років тому +3

    Thanks brother

  • @sudhakar123divya5
    @sudhakar123divya5 4 роки тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @santhoshkumarn2987
    @santhoshkumarn2987 5 років тому +3

    Title song track pettandi brother

  • @KumariSanti-i1d
    @KumariSanti-i1d 7 місяців тому +1

    🙏🙏🙏🙏🧎‍♀️🧎‍♀️

  • @naveenmamuduri5050
    @naveenmamuduri5050 5 років тому +3

    TnQ very much brother

  • @SureshKumar-hf4yy
    @SureshKumar-hf4yy 4 роки тому +2

    Lirics kuda upload cheste bagundunu

  • @bro.dasubabu
    @bro.dasubabu 5 років тому +3

    lyrics kuda pettandi brother

  • @sumasuma2493
    @sumasuma2493 5 років тому +2

    Annayya Full track pettaru
    full song pettandi annaya plzzzz...

  • @vinayvinay7786
    @vinayvinay7786 5 років тому +3

    Thanks to all behind this all songs

  • @policepolice8271
    @policepolice8271 4 роки тому +3

    Sir please lyrics pettandi

  • @kancharlasiva4973
    @kancharlasiva4973 4 роки тому +1

    Audio song post చేయండి ప్లీజ్

  • @sainathmiryalkar2209
    @sainathmiryalkar2209 5 років тому +2

    Please the lord bless you

  • @santhusanthu3033
    @santhusanthu3033 4 роки тому +1

    Anna vandanalu e song kavali plz give me anna

  • @rameshbabukatika676
    @rameshbabukatika676 5 років тому +2

    Anna ee song release cheyyandi female version

  • @prasanthd6546
    @prasanthd6546 4 роки тому

    Ilanti patalu nenu eppudu vinaledu VP reddy dyanamic star

  • @rajeshvelagalet2589
    @rajeshvelagalet2589 5 років тому +1

    Ana tatil song track kuda petana

  • @thagarammahesh1605
    @thagarammahesh1605 3 роки тому +1

    S

  • @mandarameshkumar7016
    @mandarameshkumar7016 5 років тому +3

    thanks brother

  • @mortharajesh7390
    @mortharajesh7390 4 роки тому +2

    Super bro