ఓం అరుణాచలేశ్వరాయ నమః మన అందరం ఆ భగవంతుని నిత్య పాద సేవలో నిమగ్నమై మన నిత్య కర్మలు చేసుకుంటూ వెళ్తాము. ఆ దేవదేవుడు అందరి హృదయాలలో నివసించి సర్వ కార్యసిద్ధిని కలిగించి సర్వ ఐశ్వర్యములు ప్రసాదించి సర్వాంతర్యామిగా సమస్త కోటిజనులకు ఐశ్వర్యము, సుఖము, సంతోషము ,శాంతి, ఆప్యాయత, అనురాగము, అనుబంధం, ఆనందము, ప్రసాదిస్తూ ఉంటాడు. 🌹🌻🌼ఓం అరుణాచ🌴🍀🌾🌿
అభినందనలు🎉 మేము కూడ అరుణాచలం వెళ్లి వచ్చి నాము. గిరిప೨ధకషణ, దైవదర్శనం చేసినాం. రమణమహరిషి ఆశ్రమం లో 3రోజులు వున్నాము, వసతి, మరియు బోజనం, అల్పాహారం పీ೨గా నే వుంటాయి.45 రోజుల ముందు రూమ్ బుక్ చేసుకోవాలి మన ఇష్టమైతే దొనేషన్ ఇచ్చి రశీదు పొందవచ్చు. అరుణాచలం చాలా ప೨శాంతం గా వుంటుంది🙏ఆశ్రమం కూడ deciplain గావుంటుంది❤
Super
Very good information, good
Very good information ❤
ఓం అరుణాచలేశ్వరాయ నమః
మన అందరం ఆ భగవంతుని నిత్య పాద సేవలో నిమగ్నమై మన నిత్య కర్మలు చేసుకుంటూ వెళ్తాము. ఆ దేవదేవుడు అందరి హృదయాలలో నివసించి సర్వ కార్యసిద్ధిని కలిగించి సర్వ ఐశ్వర్యములు ప్రసాదించి సర్వాంతర్యామిగా సమస్త కోటిజనులకు ఐశ్వర్యము, సుఖము, సంతోషము ,శాంతి, ఆప్యాయత, అనురాగము, అనుబంధం, ఆనందము, ప్రసాదిస్తూ ఉంటాడు.
🌹🌻🌼ఓం అరుణాచ🌴🍀🌾🌿
అభినందనలు🎉
మేము కూడ అరుణాచలం వెళ్లి వచ్చి నాము. గిరిప೨ధకషణ, దైవదర్శనం చేసినాం. రమణమహరిషి ఆశ్రమం లో 3రోజులు వున్నాము, వసతి, మరియు బోజనం, అల్పాహారం
పీ೨గా నే వుంటాయి.45 రోజుల
ముందు రూమ్ బుక్ చేసుకోవాలి
మన ఇష్టమైతే దొనేషన్ ఇచ్చి
రశీదు పొందవచ్చు.
అరుణాచలం చాలా ప೨శాంతం గా
వుంటుంది🙏ఆశ్రమం కూడ deciplain గావుంటుంది❤
Madam thumbnails designs and channel intro and channel logo and channel banner kavalante cheppandi,,