How to link mobile number to aadhaar card Online in Telugu
Вставка
- Опубліковано 9 сер 2019
- How to link mobile number to aadhaar card Online in Telugu
ఆధార్ కార్డ్ కి మొబైల్ నెంబర్ ను ఎలా లింక్ చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియో లో చాలా క్లుప్తంగా వివరించటం జరిగింది అంతేకాకుండా ఆధార్ కార్డు కి మొబైల్ నెంబర్ ను లింక్ చేసుకునే విధానం మీ మొబైల్ లోనే మీ ఇంటి వద్దనే చేసుకోవచ్చు .
--------------------
ఇప్పుడు ఆదార్ కార్డు కి మొబైల్ నెంబర్ లింక్ చేసుకునే విధానం మారింది దయచేసి కింద లింక్ ని ఫాలో అవ్వండి
Latest Update:
How to Link Aadhar with Mobile Number :
ఆధార్ వాళ్ళు ఈలాంటి ప్రొసెస్ తీసేశారు.బ్రదర్
సిల్లీగా 50 రూపాయలు నీ పెళ్ళాం కి ఇవ్వు
Super medam
ఇలాంటి పనికి రాని videos చేసి చదువు రాని ప్రజలని ఇంకా confusion లో పెట్టొద్దు, దీనికన్నా మీరు videos చెయ్యకుండా ఉంటే better!🙏
వెబ్సైటు లో మొబైల్ లింక్ చేయడానికి
అసలు లేదు
ఆధార్ సెంటర్ కి
వెళితే నే లింక్ అవుతుంది
Thank u commentors for saving my time
Waste Process
ఇది జరగదు 50/- waste ఛెసూకోకాంఢ
Adhar ku phone number add kaledhu 50 money poyai
ఆధార్ అంటేనే బయోమెట్రిక్, బయోమెట్రిక్ లేకుండా తల్ల క్రిందులుగా తపస్సి చేసిన అవదు ఛాలెంజ్ 👍
ಥ್ಯಾಂಕ್ಸ್ ಯು ಸರ್ ಸೂಪರ್ ಸರ್ ನೀವು ನಮ್ಮಗೆ ತುಂಬಾ ಇದು ಬಹಳ ಸುಲಭವಾಗಿ ಮಾಡುವಂತ ರೀತಿಯಲ್ಲಿ ತೋರಿಸಿಕೊಟ್ಟಿರೋದುಕ್ಕೆ ನಿಮ್ಮಗೆ ಹೃದಯ ಪೂರ್ವಕ ಅಭಿನಂದನೆಗಳು 🙏🙏
యువ్ ట్యూబ్ లో తెలిసి తెలియని వీడియోలు చేయకండి
సూపర్
Aadhar card lock phone number Allah March qawwali Naan number poem Hindi March ko wali comment.
Views ki cash vacchuddhi ani elaa fake videos chesthunnaaru
50/- rupees bokka
Only Reprint copy will be sent to Aadhar Address , Mobile Number Linking will be possible at Authorised Aadhar Centers Only
It's an easy process.... Good
ఇది కరెక్టు కాదు 50 రూపాయలు కడితే రీప్రింట్ మాత్రమే ఇస్త్తున్నారు. మెబైల్ నం యాడ్ చెయ్యటంలేదు నేను ట్రై చేసాను...
Ha nenu try chesanu....waste
Avunu bro
Yes nenu kuda try chesa but no use
Ha yes waste of money
Yes bro
Don't waste money bro this is fake video bro
Yes
TQ bro
Phone number update avvaleduuu aadhar lo?????
ua-cam.com/video/2O3Habsim2k/v-deo.html
Worst video
I linked my number , and also payment made , but showing not registered u r mobile number with aadhar Ani vasthundhi bro
Super brother you are.because much going sadher centre ,somuch queue is there
Mobile number doesn't link with aadhaar. This process is only for aadhaar reprint. Don't go ahead and waste of your money and time. Yesterday i was also lost 50rs.
This is EXACTLY FAKE NEWS no doubt IAM Already try this process
verfiy aadhar ani vuntadi chudu
I have already try ..... Like verify aadhar but no number link Ani vastadhi
Yes
Yes
Fake
Thank you very much sir for your demonstration
నో, finger ,face చూపిస్తానే లింక్ అవుతుంది,e సేవ కి వెళ్ళాలి,ఇది ప్రింటింగ్ వరకే,నేను ట్రై చేశాను
ఇలాంటి పనికిమాలిన వీడియోలు పెట్టి ప్రజలను మోసం చెయ్యవద్దు
Super sir
Yes sir
ua-cam.com/video/tKRiFbCfoXw/v-deo.html
To know the real information watch the video below
ua-cam.com/video/tKRiFbCfoXw/v-deo.html
Avunu naku champeyalanipestundhi
50 రూపాయలు వెస్ట్ మొబైల్ నెంబర్ లింక్ అవ్వడం లేదు.దయచేసి ఇలాంటి వీడియొలు చేయకండి
currect sir
KRAVICHOHAN
Yes
Don't waste money please go to mee seva
Yes ur correct bro
Thank.you.information.bro
Dear friends yevaru ila cheyakndi mobile no link up matram aadhar centres lone cheyinchukondi, ila cheste meeku aadhar print inkoka copy vastundi anthe
మొబైల్ number link అవ్వట్లేదు, 50/- వెస్ట్ బయ్య....
అవ్వదు
Visit near u r meesava bro .on line lo kadu
Antha Sodhi video lo vundhi
Anna idi mobile number link kadu adhaar card reprint order chese process , mosam cheyyadanna
Fake friends I just call adhaar center . It's only for new copy send to you
కచ్చితంగా ఆధార్ సెంటర్ లో నే చెయ్యాలి. కాబట్టి ఈ లాంటి వీడియో లు చేయకండి
Please clarify whether it is possible to link mobile number with Aadhar? The given procedure is for reprint only.
Biometric veyyakunda adhar ki phone number link avvadu.vedi evvaru nammoddu.telisi teliyanivi cheppakura babu
సగం సగం knowledge తో ఇలాంటి వీడియోస్ చేస్తారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ చూడకుండా
Bayya Chala thanks
లింక్ అవ్వడం లేదు ఓన్లీ ప్రింట్ మాత్రమే ఇస్తున్నారు వెస్ట్ మీ వీడియో
Reprint chasthay copy vastadi post lo mobile number update kaadhu ok na..
1st telusuko tarvata video chai
This guy is really misleading, I lost my 50rs and the mobile no has not been linked with aadhaar.
Pls don't mislead others🙏🙏🙏
Thanks
Bro your great
Abey aadhar reprint process ra nuvu chepedi ela Cheste as asalu no link avadu 50 rupayalu boka
Avunu bro 3 days inde naku update avaledu
Waste suggesion
Same to same bro ....50 rs bokka
Same 50 bokka na love dala video
Hello don't misled it's reprint request not to link
Don't follow this
Thanks brother
సార్
మీరు చ్చెప్పినప విదంగా చేసాను ఇ
రీ ప్రింట్ మాత్రమే వస్తుంది
మొబైల్ మారలేదు old మొబైల్ నెంబరు మారలేదు అదార్ కార్డు పోస్ట్ వచ్చాక చూస్తే మొబైల్ నెంబరు మారలేదు పాత నెంబరు వుంది
old మొబైల్ నెంబరు రద్దు చేసి న్యూ నెంబరు ఎంటర్ అయ్యలా వీడియో చేసి పెట్టగరు
ఇలా చాలా మంది ఇబ్బంది పడుచున్నరు
నా మొబైల్ నంబర్ 7382777728 మీరు ఫోన్ చెయగరు లేదా మీ మొబైల్ నెంబర్ తెలపండి. Thankyou. > లీలా R K
Reprint application option.not mobile link .50 loss
Hello boss adhi nenu chesaa number maraledu old mobile number print ayi vachindhi meeku money ravadam kosam elaanti videos upload chesthunnarau Chi.! Chi.!
Adhar postlo vachinda bayya
Normel copy vachinda regester copy na
Original print vachinda leda normal aa bro plz reply bro
Ante xerx tyo kada bro
Bro elanti videos pette mundhu meeru okkasari try chesi success ayithe appudu post cheyandi bro
Good knowledge
To know the real information watch the video below
How to link mobile to Aadhar
Subscribe for more videosss
ua-cam.com/video/tKRiFbCfoXw/v-deo.html
మొబైల్ నంబర్ add అవ్వటం లేదు అమౌంట్ కట్ అవుతుంది
To know the real information watch the video below
How to link mobile to Aadhar
Subscribe for more videos
ua-cam.com/video/tKRiFbCfoXw/v-deo.html
Payment aendi link aenado ledo ala telusu kovali
Good suggestion sir
Meeru video upload chese mundu check cheste btr (mbl no not registered)
How much time it takes to update my mobile number for first time. Has I done in ur process
Please give me your mobie no 50 Rs is gone this prosess west
మిమ్మల్ని మీ మాటలను నమ్మి 100 rs పోగట్టుకున్నాను.
Supper
Nice
Yes bro yesterday I was loss Money
Eppudu reprint ledu
Right
ఈ విధానంలో మొబైల్ నెంబర్ లింక్ కాదు ఈ విధానం కేవలం మీరు రీప్రింట్ పెట్టిన ఆధార్ కార్డ్ కొరియర్ డీటెయిల్స్ సెండ్ చేయడానికి మాత్రమే
Super
420 fellow...
Link avvatledhu 50/-bokka
No. Change chesukovadaniki video cheyandiii sir
నువ్వు చెప్పిన విధంగా చేస్తే ఆధార్ న్యూ ప్రింట్ వస్తుంది కానీ మొబైల్ నెంబర్ మాత్రం అప్డేట్ కాదు కానీఎవరిదైనా పూర్తి డేట్ అఫ్ బర్త్ డే లేకుంటే తీసుకోవచ్చు అప్పుడు ఫుల్ డేట్ అఫ్ బర్త్ వస్తుంది. (పుట్టిన సంవత్సరం) మాత్రమే ఉంటే ఇలా చేస్తే పూర్తి డేట్ ఆఫ్ వస్తుంది రోజు నెల సంవత్సరం
50rupees bokka yevaru nammaddu
To know the real information watch the video below
How to link mobile to Aadhar
Subscribe forr more videos
ua-cam.com/video/tKRiFbCfoXw/v-deo.html
420 fellow
To know the real information watch the video below
How to link mobile to Aadhar
Subscribe for more videos
ua-cam.com/video/tKRiFbCfoXw/v-deo.html
Friends ee video causing evvaru download chayakandi is his only adhar post dwara pamputharu mobile number link kadhu dhayachesi cheyakandi
brother meru cheppinattuga Aadar card ku mobile no. nu link up cheshanu kani avvaledu , payment kuda cheshanu Rs.50 through net banking dvara sheshanu , payment receipt kuda vachindi mari ippudu na no. Aadar card ku link ayenda leda nenu emcheyalo cheppandi
OK , good
Reprint వాళ్ళ ఆధార్ కార్డు Post lo వస్తుంది .కానీ ఫోన్ నెంబర్ లింక్ అవ్వదు .
ఉన్న మొబైల్ నంబర్ లేదు వేరే మొబైల్ ఆడ్ చేయాలి అప్పుడు ఏమిచేయాలి ?
I have tried as the above procedure but they did not add the mobile number to Aadhaar card. They reprint the Aadhaar card and sent to the address.
Please do not misguide the public.
NYC video
This is only for reprint of Aadhar, if it is lost. It will come via post office to the address mentioned in Aadhar.
ఆధార్ కార్డు లింక్ అయినా అది మనకు ఎలా తెలుస్తుంది
Can u give me the proof whether mobile number has been linked or not as per UIDAI guidelines mobile number can only be linked through aadhar seva kendra not by the process of reprint so i request you to please look into the video which you have posted this is not the process of linking mobile number to aadhar by which you have said in this video
Good news
తెలిసీ తెలియని వీడియోస్ యూట్యూబ్ లో పెట్టండి భయ్యా
I do the same process. But How much time will taken to add the mobile number
meeru cheppindi bagundi kani malli aadhaar centre ki enduku velladam ala vellakunda veelu unte cheppandi
To know the correct information watch the video below
How to link mobile to Aadhar
Subscribe forr more videos
ua-cam.com/video/tKRiFbCfoXw/v-deo.html
అన్నా50ప్లే చేసిన ఆధార్ కార్డు కి మొబైల్ నెంబర్ ఎప్పుడు లింక్ అవుతుంది తర్వాత ఎమర్జెన్సీ నీ ఫోన్ నెంబర్ పెట్టు అన్న
Elamtivi cheyakandi plzz,Miru ikanaina Maralani devunni koruthunna🙏🏻🙏🏻
nenu kuda recently 50rs pay chesanu aadahr reprint matrame vachindi num add avvaledhu chesindi Num add cheyyataniki.
video ki andaru report kottandi mislead content ani automatic ga delete ayipotdai ekkuvamandi report kodite community del chestadi.
fake pettemundhu konchem alochinchi chey videos.
లింక్ చేశాక ఎంత సమయం పడుతుంది మొబైల్ నెంబర్ లింక్ అవడానికి అన్న
50 రూపాయలు బొక్క బయ్య నేను చేసాను..నమ్మకండి successfully వస్తుంది కానీ మొబైల్ నెంబర్ లింక్ అవ్వదు...
Today talkies variki na yokka manavi yemitante, prajalu kosam use ayye videos pettandi please, yendukante ippatake yevarini nammalo yevarini nammakudado annattu unnaru, ilantivi cheyadam valla Inka nammakam potundi.
Weast video chusi mosapovadhu 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
గురు మీరు చెప్పిన ప్రోసెస్ రాంగ్ ఇది కేవలం ఆధార్ రీప్రింటు కోసమే ఒకవేళ మీరు ఇందులో కొత్త నంబరు add చేసిన అది కేవలం otp authentication ku మాత్రమే... లేదంటే మీ ఆధార్ కార్డుకు మీరు కొత్త నంబరు పెట్టి opt authentication cesukoni choodandi. ఆ తరువాత మీకు ఆధారుకార్డు పోస్టులో వస్తుంది కానీ ఆకార్డుకు పాత మొబైల్ నంబరు తొనే లేదా నంబరు లేకపోయినా మీ పాతకార్డు వివరములు తో మాత్రమే మీకు పోస్టులో వస్తుంది. అంతే కానీ ఇక్కడ మీరు మీ కార్డులో నంబరు ఉన్న లేకపోయినా ప్రోసెస్ లో కొత్త నంబరు add చేయడం వలన ఉపయోగం లేదు. మీరు కాదన్న ఔనన్న మీ పాత కార్డు మాత్రమే వస్తుంది. ఇది దృష్టిలో ఉంచుకోవాలి...
adhar card ki mobile number instent ga like avuthunda....
ela chesyadam kantey
Bayya nuvvu chupinchina video aadhar card kothadi / re-print Kavali anukunte. Mobile no update cheyadaniki Kadu. Teliyakapothe calm ga undu ilaanti videos cheyaku. First English lo clear GA chaduvu instructions.
Srinivasulu Aadhar card
అది ఆధార్ reprinting కోసం అది ఫోన్ నెంబర్ లింక్ కోసం కాదు బ్రో
పూర్తిగా సబ్జెక్టు తెలుసునా మీకు.
Aadhar card ki mobile number ration number Allah link chaiyali video cheyandi
Yes
I have Aadhar center I know it's wrong process that's only reprint,
U have only one option visit you nearest Aadhar center
నేను అలాగే చేశాను కానీ నెంబర్ అనేది లింక్ కాలేదు
Nenu chasanu rs. 50 dulatherindy enka like avalldu
Only try with finger in Aadhar centre with 1 to 2 hours
Anna...surname and address ela marchukovalo video chey anna
Wrong firstly appointment book chesukuni taruvata just appointment id pattukuni adhar center ki evaru vellina parledu,akkada 50rs pay cheste activate chestaru
Ela
Good Information bro ..edhi present work avuthundhaa anna