ఈ ఆధార్ వాడితే జైలుకే | Aadhar New Update 2023 | Aadhar online update new process in Telugu 2023

Поділитися
Вставка

КОМЕНТАРІ • 607

  • @YOKSHAS
    @YOKSHAS  Рік тому +65

    Follow US:
    instagram.com/yokshaschannel/

    • @ramachandraraoyellapragada7894
      @ramachandraraoyellapragada7894 Рік тому +9

      ఆధార్ అనేది ఐఛి కమే ( It is añ opption )అని సుప్రీం కోర్ట్ చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ ప్రతి చోటా dimand చేసి మరీ ఆధార్ అడుగుతున్నారు అప్పుడు ఎవరికి పిర్యాదు చేయాలి.....? దీనికి సమందించి సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఆర్డర్ నెంబర్ తెలియపరచ్చ గలరా......?

    • @adinarayanareddy323
      @adinarayanareddy323 Рік тому +2

      ​@@ramachandraraoyellapragada7894 Dr
      SW by me ni ni hu hu hu CR by

    • @mutyalakrishna9871
      @mutyalakrishna9871 Рік тому +1


      😅😅😊

    • @lscbose98
      @lscbose98 Рік тому

    • @kvk3717
      @kvk3717 Рік тому +1

      P

  • @satyanarayanapilli9766
    @satyanarayanapilli9766 8 місяців тому +9

    మీరు చెప్పిన సమాచారం విలువైంది, బాగుంది

  • @KAvinash-lc9ou
    @KAvinash-lc9ou Рік тому +14

    ఈ ఆధార్,పాన్ గొడవలతో జనాలు తిరగలేక చెప్పులు అరుగుతున్న యి.ఇన్నాళ్ళ నుంచి కేంద్రం ఎందుకు ఉరుకొన్నది? ప్రభుత్వాలకు జనలనుంది డబ్బు వసూలు చేయడం అలవాటు పడింది.ఆధార్,పాన్ లింక్ వల్లకుడ జనాలు బాధ పడుతున్నారు.బ్యాంక్ లను మోసం చేసి వేలాది కోట్లు యెగ్గోటి వెళ్లిన వాళ్ళు బాగానే బ్రకుతున్నరు,కానీ ఈ దేశంలో సామాన్యుడు అన్ని బాధలు పడుతున్నాడు.ఇటువంటి పాలకులను మార్చేదాక దేశం బాగు
    పడదు.

  • @Prakashvage
    @Prakashvage 8 місяців тому +6

    ఇలాంటి సమాచారం అందించినదుకు ధన్యవాదములు

  • @ramramnayakchanel1713
    @ramramnayakchanel1713 Рік тому +21

    బ్రదర్ నా దగ్గర ఒక సుమారు 20 సంవత్సరాలు వయసు గల అబ్బాయి ఉన్నాడు తను ఛత్తీస్గఢ్ నుండి తప్పిపోయి వచ్చాడు తనకు వాళ్ళ కుటుంబం కానీ అడ్రస్ కానీ తెలీదు ఎక్కడెక్కడో పని చేసి ఆరు సంవత్సరాల క్రితం మా అల్లుడు పని చేసే హోటల్ పనిచేస్తూ ప్రస్తుతం ఒక సంవత్సర కాలం నుండి నా వద్ద ఉంటున్నాడు తనకు ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న కానీ రిజెక్ట్ అయితే రెండో సారి ప్రయత్నించా రెండో సారి కూడా రిజెక్ట్ అయ్యింది కారణం ఏమైఉంటుందని అడిగితే తనూ ముందే ఆధార్ కార్డు కలిగి ఉన్నాడు కనుక రిజెక్ట్ అంటున్నారు ఇప్పుడు ఏం చెయ్యాలి దయచేసి చెప్పగలరు

    • @gajendrap224
      @gajendrap224 Рік тому +1

      Hi mee daggara atani rejected slip umdhi aadhar ki apply cheysina slip

    • @manjunath907
      @manjunath907 Рік тому +5

      ఇంతకీ అతడు పెట్టిన ప్రూఫ్ ఏంటీ

    • @dsreenu1039
      @dsreenu1039 Рік тому +1

      1947 ki call chesi complaint cheyandi

    • @maricharla1
      @maricharla1 Рік тому

      1947 ki call chesi.. Previous acknowledgement number cheppandi... Aadhar number vallu cheptaru

    • @suhasinichebrolu
      @suhasinichebrolu Рік тому

      adhar tho aabbayi address kanukkovachuga help cheyandi aabbayiki

  • @vssatyanarayanakandregula7251
    @vssatyanarayanakandregula7251 Рік тому +8

    అలాగే కఠిన చర్యలు తీసుకోవాలని నా అభిప్రాయం దొంగ ఆదా రు కార్డులు చాలా వున్నాయి జై భారత్ జై hind

  • @stargamingsuryayt5824
    @stargamingsuryayt5824 Рік тому +6

    👌 చాలా కూలంకషంగా తెలియపరిచారు 👍

  • @polinatil.narasimharao5468
    @polinatil.narasimharao5468 Рік тому +3

    మీరు ఎక్కడ నుంచి మాట్లాడు చున్నారు, మంచి information చెప్పారు.

  • @madhureddy3654
    @madhureddy3654 Рік тому +2

    Very good. Mi. మాట. మంచి గా. ఉంది...very. Nice. Brother..

  • @kadamsrinivas2871
    @kadamsrinivas2871 Рік тому +3

    కొత్త జీవో వచ్చింది...కేవలం ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రమే ఆధార్ పెట్టుకోడానికి . MRO MDO muncipal

  • @ushareddy8800
    @ushareddy8800 9 місяців тому +2

    మీరు ఆధార్ కార్డు గురించి చెప్పారు కానీ నా ప్రాబ్లం అది కాదు మా ఆయన డెత్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదు ఎందుకంటే 2018లో ఆన్లైన్ ఆన్లైన్ అప్లై లేదంట అందుకోసమని

  • @narasimharaobodlapati8949
    @narasimharaobodlapati8949 Рік тому +9

    బాగుంది అన్నగారు బాగచెప్పగలుగుతున్నారు మాకు మంచిగ అర్దమయింది.

    • @YOKSHAS
      @YOKSHAS  Рік тому

      Thank you 🙏😊💖

  • @francisrkb
    @francisrkb Рік тому +3

    Super brother. Watched the video randomly on UA-cam till the end. Very much impressed 👍. Keep up your good service. Take care.

  • @padmanabhsahu7400
    @padmanabhsahu7400 Рік тому +19

    మంచిగా చెప్పగలుగుతున్నారు. సర్వీస్ కూడా ఇస్తే మాలాంటి వాళ్లకు బాగుంటుంది. ఒకసారి కాంటాక్ట్ అవుతాను. ధన్యవాదములు.

    • @YOKSHAS
      @YOKSHAS  Рік тому +1

      Ok sir thapakunda sir 😊🙏💖

  • @mrrahman9446
    @mrrahman9446 Рік тому +3

    నమస్కారం సార్ చాలా బాగా చెప్పారు సార్ తెలియని వారు చాలా మంది వుంటారు మీరు చాలా బాగా చెప్పారు గుడ్ సార్

    • @YOKSHAS
      @YOKSHAS  Рік тому

      Thank you Andi 😊🙏

  • @kurapativenkataramireddy4120
    @kurapativenkataramireddy4120 6 місяців тому +2

    CSE centre Ela apply cheyali

  • @kaavyasri2705
    @kaavyasri2705 Рік тому +5

    For everything, going to UID centre is not acceptable solution as technology is at peak. Let UID allow doing any changes in UID just by OTP to mobile or OTP to mail ID. Just irritating people for so many documents is really a worry some aspect. Only 1-ID should be there for all (vote, job, etc.,)

  • @govindsatyavathi7785
    @govindsatyavathi7785 8 місяців тому

    Very good discussion, lot of information given. Thanks 👍👍👍

  • @juliankarve5189
    @juliankarve5189 Рік тому +3

    Good information. Thank you brother.

  • @SumanMg
    @SumanMg Рік тому +2

    Good and value information. Brother. Thanks

  • @user-dh3jb1zi6z
    @user-dh3jb1zi6z Рік тому +3

    Good and valuable information brother thank you

  • @user-is7vu5ls8l
    @user-is7vu5ls8l Рік тому +3

    Thanks for giving valuable information brother

  • @khadarkhan4015
    @khadarkhan4015 Рік тому +2

    Public money free lo wastundi kada,Modi government ke telusu.update cheyadanaki 100-200rs aitadi.

  • @user-qv3mg6xw2m
    @user-qv3mg6xw2m 6 місяців тому +3

    Baga explain chesaru

  • @infinitygamingfield2359
    @infinitygamingfield2359 Рік тому +2

    Good information And Thank U So Much Sir

  • @a.veerabhadrama.veerabhadr7420

    మా పాప ఆధార్ కార్డు రిజెక్ట్ అవుతున్నది ఆధార్ సెంటర్ కి వెళ్తే హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్ కి వెళ్ళమని చెబుతున్నారు కనుక మాకు పూర్తి వివరాలు చెప్పగలరు మా పాపది టెన్త్ అయిపోయింది టెన్త్ క్లాస్ అయిపోయింది ఆధార్ ముఖ్యము కనుక నాకు సరైన సలహా ఇవ్వగలరు ఇట్లు మీ శ్రేయోభిలాషి ఆడెపు వీరభద్రం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గట్టుసింగారం గ్రామం

  • @user-km6tn2xk4o
    @user-km6tn2xk4o Рік тому +2

    నాకు ఆధార్ లో ఒక డేటాప్ బర్త్ పాస్ పోర్ట్ లో ఒక డేటాప్ బర్త్ ఉన్నాయి నాకు డేటాప్ బర్త్ సర్టిఫికేట్ లేదు ఏమిచేయాలో సలహా చెప్పండి

  • @nagavenkatakrishnamohanbop6499

    Good information sir very nice

  • @subbaiahc7648
    @subbaiahc7648 Рік тому +69

    వయసు 60 పై బడిన వారికి పుట్టిన తేదీలు ఎక్కడనుండి తెస్తారు . లక్ష్మి దేవి అని తెలుగు లో వుంటే ఇంగ్లీష్ లో Lakshmi Devi or Laxmi Devi అని వ్రాయడం జరుగుతుంది .ఈ తేడాను ఎలా సరిచేయాలి ...ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి సార్ ... నమస్తే...

    • @ganjisuresh3303
      @ganjisuresh3303 Рік тому +9

      Not only with this name even people write Srinivas or Sreenivas. How to solve this problem?

    • @sreenu8864
      @sreenu8864 Рік тому +3

      ​@@ganjisuresh3303 same problem for me
      My name sreenivasulu
      But my name mention in adhar srinivasulu

    • @venustrendycollections7251
      @venustrendycollections7251 Рік тому

      Same problems me also facing

    • @nirmalagracekokkira8449
      @nirmalagracekokkira8449 Рік тому +3

      Ration card address change cheyyali yelago cheyyalo daya chesi cheppandi.

    • @JayaramiReddy-ly4gh
      @JayaramiReddy-ly4gh Рік тому +3

      చెప్పలేరు.. మీరు కరెక్ట్ గా అడిగారు..

  • @user-bu2wx1wy4e
    @user-bu2wx1wy4e Рік тому

    Thanks for good service reg information and clarify above now.

  • @r.narasimharao7303
    @r.narasimharao7303 Рік тому +2

    Good information brother 👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @malleshmalleshwari335
    @malleshmalleshwari335 Рік тому +2

    Baga cheparu 👏

  • @varaprasadmarepalli6841
    @varaprasadmarepalli6841 8 місяців тому +2

    Useful video we have to know updates.

  • @user-cw6rv8vq1y
    @user-cw6rv8vq1y Рік тому +2

    Thank you for your lnformation

  • @sathishpuduri2764
    @sathishpuduri2764 Рік тому +2

    Good Information Brother

  • @venugopalraju1190
    @venugopalraju1190 6 місяців тому

    ఆదార్లో మెమరీ కార్డ్ పెట్టీ ఆస్తులు,లావాదేవీలు అటాచ్ చేస్తారంట నిజమే నా సర్,ప్రింట్ తీసి చూసుకోవచ్చు నత నా సర్.నాకు అది లేదు,ఇది లేదు అని చెప్పే వీలు లేకుండా అన్నీ ఆధర్కు,అటాచ్ చేతారంట నిజమా సర్

  • @PrakashSabar-eh9vy
    @PrakashSabar-eh9vy Рік тому +1

    మీలో నిజాయితీ వున్నప్పుడు భయమెందుకు sir. Sir నేను నెలరోజుల క్రితమే నా ఆధార కార్డ్ Curreption చేసుకున్నాను ఒక shop దగ్గర అతను 500/- తీసుకున్నాడు. నాకేమైన problem అవుతుo దా sir. దయచేసి తెలియజేయగలరు.

    • @PrakashSabar-eh9vy
      @PrakashSabar-eh9vy 9 місяців тому

      అమ్మా! అర్దం అయ్యే ట్లుగా చెప్పొచ్ చుగా.

  • @pakkagalliteluguchannel7711
    @pakkagalliteluguchannel7711 Рік тому +3

    అన్నా నా పుట్టిన తేదీని మార్చాలి అన్నా.. .. I Have 10/th Certificate Xerox ... Anna .. Please. . Change' Cheysi Evvva Anna

  • @neelamlingamyadav5997
    @neelamlingamyadav5997 Рік тому +3

    మీరు మాంచి సమాచారం అందించారు అన్న గారు. మీరు ఇంకా ఇలాంటి మాంచి మాంచి సమాచారం అందించండి

  • @K.LuckY.L143
    @K.LuckY.L143 Рік тому +3

    Very interesting anna

  • @chiranjeeviparimi893
    @chiranjeeviparimi893 Рік тому

    Baaga chepparu, good

  • @sujatasujata6946
    @sujatasujata6946 Рік тому

    👌👌👌👌manchiga explain cheysaru bro 👌👌👌👌

  • @appanasomeswararao6179
    @appanasomeswararao6179 Рік тому

    Thanks sir 🎉 good information

  • @ramalakshmipathaneni2879
    @ramalakshmipathaneni2879 6 місяців тому

    very interesting n informative
    tq u

  • @azartechintelugu
    @azartechintelugu Рік тому

    Good information sir👍🙏🙏👍👍

  • @SathyaNaidu-rz1is
    @SathyaNaidu-rz1is Рік тому +2

    బాగా చెప్పినారండి 👍

  • @venkatreddy109
    @venkatreddy109 Рік тому +3

    Good information anna

  • @nageswararaovelamarthy4023
    @nageswararaovelamarthy4023 Рік тому +3

    Adhar అవగాహన లేని వాళ్లకు చాలా బాగా తెలియచేశారు ధాన్యములు

  • @vijayababugogineni6316
    @vijayababugogineni6316 Рік тому

    Good information & suggestions

  • @murali604
    @murali604 Рік тому +2

    Thanq

  • @srinivasshivva
    @srinivasshivva Рік тому +5

    2016 కన్న ముందు తీసుకున్న ఆధార్ కార్డు అప్డేట్ చేయాలని చెప్పి మెసేజ్ వచ్చినది, ఇట్టి దానికి aadhaar address update చేసిన తర్వాత అడ్రస్ అయింది, మళ్లీ ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్లోడ్ చేయాలా

    • @YOKSHAS
      @YOKSHAS  Рік тому

      న్యూ గా అప్డేట్ చేసుకుంటే అవసరం లేదు వెరిఫికేషన్ కంపల్సరి అని రెడ్ మార్క్ లో ఉంటే కచ్చితంగా అప్లోడ్ చేయాలి

    • @RamaKrishna-mr5jr
      @RamaKrishna-mr5jr Рік тому +1

      Sir aadhar online update chey Sanu one month ayandi kani status processing chupstandi.enirojulu ki update avuntdi.please reply.

    • @YOKSHAS
      @YOKSHAS  Рік тому

      ప్రస్తుతం ఆధార్లో చాలా కొత్త రూల్స్ వచ్చాయి చాలా స్ట్రీట్ అయిపోయింది సో మనం కరెక్ట్ గా డేట్ టైం అనేది ఖచ్చితముగా చెప్పలేము కొంతమందికి ఒకటి రెండు రోజులు అవుతున్నాయి కొంతమందికి వారం పది రోజులు పడుతున్నాయి కొంతమందికి నెల రెండు నెలలు కూడా పడుతున్నాయి పక్క డేటు టైమ్ అనేది చెప్పలేము. ఎందుకంటే ముందులా వెంటనే ఇప్పుడు రావడం లేదు బ్యాక్ అండ్ లో ఒకసారి రీచక్ చేసి అంత వెరిఫై చేసిన తర్వాతనే అప్రూవల్ ఇస్తున్నారు సో కచ్చితంగా మనం వెయిట్ చేయాల్సిందే

  • @komarasudhakar4806
    @komarasudhakar4806 Рік тому

    Very good information brother

  • @boraparvathi5751
    @boraparvathi5751 Рік тому

    Chaala baaga cheppaaru bro.thank u

  • @Rameshbabu-hk8qc
    @Rameshbabu-hk8qc Рік тому +1

    Best suggestion to all

  • @ranaprathapvishwakarma6046
    @ranaprathapvishwakarma6046 Рік тому +3

    ఆధార్ లో ఉన్న లొసుగును UA-cam ద్వారా జ్ఞానోదయం చేస్తున్నందుకు ధన్యవాదాలు....... 🙏

  • @chiranjivibotla5186
    @chiranjivibotla5186 Рік тому +3

    Thank you anna

  • @rangaraot488
    @rangaraot488 Рік тому

    Good message thks😊

  • @RamaaGracy
    @RamaaGracy Рік тому

    Very good information 👌👌👌

  • @vadrevumurty3827
    @vadrevumurty3827 Рік тому

    The government should give facility to support for this thru banks or postal department. They shouod give facility thru online for the same

  • @Jukantishirisha-qp9lo
    @Jukantishirisha-qp9lo Рік тому

    Chala Baga chepparandi

  • @suryanarayanamurthymamilla8037

    Very good information. Can we incorporate phone number in Adhar from Adhar Centres

  • @pulimanikanta1094
    @pulimanikanta1094 Рік тому +4

    Anna your words are Genuine but further it will more Helpfull

    • @YOKSHAS
      @YOKSHAS  Рік тому

      Thank you brother 💖😊🙏

  • @Nandu_BTech
    @Nandu_BTech Рік тому

    Well information brother for us

  • @chakravarthybaipa3901
    @chakravarthybaipa3901 Рік тому +3

    Valuebl information,tq sir

    • @YOKSHAS
      @YOKSHAS  Рік тому

      Thank you brother 🙏😊💖

  • @MOHAN-99993
    @MOHAN-99993 Рік тому +1

    Exellent information sir

  • @srinivaslakkaraju7934
    @srinivaslakkaraju7934 Рік тому

    Good information sir

  • @ChilakaluripetaSS
    @ChilakaluripetaSS Рік тому +1

    Tq sir

  • @kurakulakrishna8096
    @kurakulakrishna8096 Рік тому +2

    Tq soo much anna

  • @gogulamandajohnmoshey7373
    @gogulamandajohnmoshey7373 Рік тому +2

    బాగు0ది సార్‌🎉

  • @Rockstar93181
    @Rockstar93181 Рік тому +2

    Nice Sir

  • @kodukilaganesh5864
    @kodukilaganesh5864 Рік тому +4

    Sir my D.O.B. is 15/5/1965.But in ny Aadhar Certificate only Month & Year are there.What should I do now?.

  • @rakshankumar7201
    @rakshankumar7201 Рік тому +1

    Good information brother. 🎉

  • @Jo-vz7uw
    @Jo-vz7uw 9 місяців тому

    Very good information sir

  • @tirumalsoma6685
    @tirumalsoma6685 Рік тому +1

    Chala manchi visayam chepparu Brother na pancard recent ga name update chepinca kani online lo inka update kaledu amanna salaha cheptara

  • @LOCALVIDEO960
    @LOCALVIDEO960 8 місяців тому +1

    Very nice sharing 👌

  • @dakkathakumaridakkathakuma9948

    Tq

  • @grandhirajendra7111
    @grandhirajendra7111 4 місяці тому

    Super ga chepparu

  • @dandubhagya9566
    @dandubhagya9566 Рік тому +1

    Nice,good information
    nice,good information

  • @rajyalaxmichaturvedula686
    @rajyalaxmichaturvedula686 Місяць тому

    Tq for information

  • @sudarshanakula2056
    @sudarshanakula2056 2 місяці тому

    Perfect sir explaining

  • @user-qv3mg6xw2m
    @user-qv3mg6xw2m 6 місяців тому +1

    You are explain is nice and good

  • @a.veerabhadrama.veerabhadr7420

    Aadhar card reject Avatar nadi Anokha Hyderabad main branch ko Parishkar Chappa kallaru

  • @subramanimogili5899
    @subramanimogili5899 Рік тому

    Thammudu chala vevaranga cheffaru thanks

  • @kamtamrenuka7637
    @kamtamrenuka7637 9 місяців тому +2

    Good 👍 sir

  • @srinivasedem4105
    @srinivasedem4105 Рік тому +2

    Thanks.anna

  • @mohdmukhtarhussain4738
    @mohdmukhtarhussain4738 6 місяців тому

    Very nice information.

  • @gvrsastry4554
    @gvrsastry4554 Рік тому +1

    చాలా బాగా చెప్పారు సోదర కానీ చేసుకునే విధానం మాత్రం అర్థం కాలేదు

  • @shaikjahangeer3775
    @shaikjahangeer3775 Рік тому +1

    Good adevise sir.

  • @Mahashri0308
    @Mahashri0308 Рік тому +5

    Thank you ❤

  • @munindranaidu6793
    @munindranaidu6793 Рік тому +1

    👍

  • @srinivasd4219
    @srinivasd4219 Рік тому

    Chala bagundi bro first adars lo house ledu adarschinge cheya vacha daya chesi cheppa galaru pls

  • @fatimakhan7082
    @fatimakhan7082 Рік тому +1

    Nizame ekkada chaala Mandi ki 2,3. Adharcards oonnai yela avutundi?net lo telisipotundikadha?Baga cheseru.Nizamaina data oondaly.

  • @mamatha3099
    @mamatha3099 Рік тому +1

    Thanks sir

  • @pullagantijayakrishna2589
    @pullagantijayakrishna2589 Рік тому +4

    అన్న, Love From తిరుపతి ❤

    • @YOKSHAS
      @YOKSHAS  Рік тому

      Thank you brother 💖😊💖 నాది కూడా తిరుపతి బ్రదర్ 😊🤝

  • @sravaniallu7811
    @sravaniallu7811 Рік тому

    Good information bro

  • @balajim1277
    @balajim1277 8 місяців тому

    Verygood

  • @googleplans1846
    @googleplans1846 Рік тому +1

    3నిమిషాలు skip cheyandi

  • @narmadagajula1485
    @narmadagajula1485 Рік тому

    Adher card due to technical reasons Dani Meda oka vedio cheyandi

  • @RamuduUppara-zs6wn
    @RamuduUppara-zs6wn Рік тому +1

    I submitted updated biometric on 3 may2023 .Till todate not able to get copy of print

  • @LaxmideviBalam-ub8xo
    @LaxmideviBalam-ub8xo 6 місяців тому

    Very good inpermation