సంసోను వ్యభిచారం చెయ్యలేదా? || WCM కిరణ్ పాల్ దుర్భోధ! || Pastor JOHN PAUL

Поділитися
Вставка
  • Опубліковано 29 січ 2025

КОМЕНТАРІ •

  • @PauljesusBELLAMKONDA
    @PauljesusBELLAMKONDA 11 днів тому +25

    అతడు ఎదో కొత్తగా బైబిల్ నుంచి చెప్పి గొప్పగా ఉండాలని అతని ఇష్టం వచ్చినట్లు వాగుతున్నాడు ఇతడు ఒక డిబేట్ లో పెద్ద ఇది బ్రదర్ మన దౌర్భాగ్యం... కొంచం గడ్డి పెట్టండి brother

    • @nrichandu
      @nrichandu 11 днів тому +1

      Avunu, ave kadu Chala, Jacob mosagadu kadani, devude ala chesadani antadu, ala Chala vinta maatalu chepthadu Kiran.

  • @ratnakumarikumari3847
    @ratnakumarikumari3847 8 днів тому +6

    వందనములు బ్రదర్ గారు కిరణ్ పాల్ గారు చెప్పింది కరెక్ట్ అండి . ఇది దేవుని ఆత్మ ద్వారా నేను తెలుసుకున్నాను అవును సంసోనూ 100% ఏక పత్నీ పురుషుడు...ఇందు కొరకై దేవుడు నాకు అనుగ్రహించిన జ్ఞానము చొప్పున ..సంసోను దేవుని చేత ఎన్నుకోబడి దేవుని చేత ఆశీర్వాదించబడిన వాడు . దేనికోరకు దేవుడు పుట్టించాడో ఆ పని ముగించి తనువు చాలించాడు సంసోన్ ఒక గొప్ప వ్యక్తి కానీ దేవుడు మీ మనోనేత్రములు తెరువును గాక ఆమెన్ వందనములు అండి

    • @sunilkumar-bc6wd
      @sunilkumar-bc6wd 7 днів тому +1

      కిరణ్ పాల్ గారు చెప్పింది తప్పు మీరు తెలుసుకున్నది తప్పు

    • @ratnakumarikumari3847
      @ratnakumarikumari3847 7 днів тому

      Brother గారు మీ గురించి ఏదో కొన్ని మాటలు మంచిగా వ్రాస్తే అవి తప్పుగా అర్ధం చేసుకుని చెప్పితే మీకు ఎలా ఉంటుంది కోపం వస్తుంది అలాగే మీరు మరలా వివరిస్తారు కానీ ఇక్కడ మనకు అలా చెప్పడానికి సంశోనూ లేడు ...కనుక మనము దేవుని పరిశుద్ధాత్మ ద్వారా తెలియపర్చమని అడగాలి ..అంతే కానీ నిందలు వద్దు ..బ్రదర్ గారు వందనములు అండి

    • @ganga18gec
      @ganga18gec 5 днів тому

      Kalla mundhu una bible chadavu ana tarwata teruchukundi gani mano nethralu

  • @sekharsekhar1250
    @sekharsekhar1250 11 днів тому +7

    వందనాలు 🙏బ్రదర్,

  • @victorpaulpamulavenkatarao3312
    @victorpaulpamulavenkatarao3312 8 днів тому +5

    ఇటీవల k R టీవీ లో ఎంతో చక్కగా క్రైస్తవ o గురించి కిరణ్అన్న మంచిగా వివరించారు అందరి సేవకులను వారి భోదను బ్రతుకును కుడా మంచిగా సహోదర ప్రేమ తో మాట్లాడితే మీరేమో క్రీస్తు ప్రేమ ను పక్కన పెట్టి ఎదో మీరు మాత్రమూ జ్ఞానం కలిగిన వారు అయినట్లు ఇలా మాట్లాడం మంచిది కాదు జాన్ అన్న

  • @babugoud6795
    @babugoud6795 11 днів тому +5

    Praise The Lord pastor king John Paul Sir🙏

  • @JyothirupaPolagani-ez1jq
    @JyothirupaPolagani-ez1jq 10 днів тому +1

    Vandanalu brother tq so much ❤

  • @victorpaulpamulavenkatarao3312
    @victorpaulpamulavenkatarao3312 8 днів тому +5

    కిరణ్ అన్న ద్వారా క్రైస్తవులు ఎన్నో మంచి విషయాలు, దేవుని గురించి ఎన్నో తెలుసు కుంటున్న సందర్భం లో మీరు కిరణ్ అన్న మీద బురద జల్లాడం మంచిది కాదు జాన్ అన్న,,,, ఒకవేళ మీరు అన్నట్లు వాక్యాన్ని తప్పుగా కిరణ్ అన్న మాట్లాడితే నేరుగా తో మాట్లాడo మంచి ది ఇలా క్రైస్తవ్యం మీద ఒక సేవకు లై ఉంది మరొక సేవకుడిని మీద మాట్లాడo తప్పు,,,,

  • @ravikirankanaka
    @ravikirankanaka 11 днів тому +4

    Vandhanalu annayya

  • @saripalligoldy6443
    @saripalligoldy6443 11 днів тому +2

    Praise The Lord brother

  • @anthonyanthu2054
    @anthonyanthu2054 11 днів тому +1

    Good message pastor 🙏🙏 thanku

  • @kodurusudhakar7570
    @kodurusudhakar7570 11 днів тому +1

    Praise the Lord Brother🙏🙏

  • @naveensurarapu1000
    @naveensurarapu1000 11 днів тому +1

    Vandanalu anna❤❤

  • @Sandeep-lk5fn
    @Sandeep-lk5fn 11 днів тому +2

    Thati chettu kinda evadu palu thagadu oka vesha daggarigiki evadu prema kosamo odharpu kosamo vellanu gaaka velladu intha chinna vishayam theliani medhavi kiran Paul garu great chala chala great nijanga kiran Paul garu cheppindhi vinnaka navvalo eduvalo artham kaledhu prema ki mohani ki theda theliakapothe ela adhi kuda bible lo clear ga raasi unna kuda ilanti vallantha pastorluga chelamani avuthunnaru antha mana kharma.

  • @MaheshChokka-js5be
    @MaheshChokka-js5be 11 днів тому +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻అన్నా

  • @bmallikarjuna4256
    @bmallikarjuna4256 11 днів тому +3

    Praise the lord king John paul sir

    • @Nunsavathbabupaul
      @Nunsavathbabupaul 11 днів тому

      ​@@JOJO.00700 పిచ్చికుక్క వచ్చింది అందరూ జాగ్రత్త ఉండడి క్రైస్తవులారా.

    • @MaheshChokka-js5be
      @MaheshChokka-js5be 11 днів тому


      ఒక సేవకున్ని భూతు మట తిడతావా
      చచ్చి పోతావ్ కొడకా.

  • @Daya79.
    @Daya79. 11 днів тому +2

    బ్రదర్ వందనములు

  • @sunilkumar-pk5dt
    @sunilkumar-pk5dt 6 днів тому +1

    Yes anna

  • @TirupatiraoBommina
    @TirupatiraoBommina 11 днів тому +2

    వందనాలు అన్న

  • @keerthan428
    @keerthan428 11 днів тому +2

    Excellent explain

  • @victorpaulpamulavenkatarao3312
    @victorpaulpamulavenkatarao3312 8 днів тому +3

    కిరణ్ అన్న ఈ తరం ప్రవక్త

  • @M.vinaysagar
    @M.vinaysagar 11 днів тому +1

    Vandanalu anna

  • @hebelutenali
    @hebelutenali 11 днів тому +1

    ప్రైస్ ది లార్డ్

  • @ArunP777
    @ArunP777 10 днів тому +3

    అవును సంసోనూ వ్యభిచారము
    చేయలేదు జాగ్రత్తగా చదవలేదు.

  • @devamanapati619
    @devamanapati619 11 днів тому +2

    Glory to god

  • @antonanilkumar8957
    @antonanilkumar8957 9 днів тому

    Good message brother. God bless

  • @sarmamd4870
    @sarmamd4870 11 днів тому +6

    ఒకటికి నాలుగు సార్లు చదివి అర్థం చేసుకొని పదాలని అర్థం చేసుకొని బహిరంగపరిచి ఉంటే చాలా బాగుండేది అలా కాకుండా నీకు వచ్చిన ఐడియానే నిజం అనుకొని ఇలా బహిరంగపరచడం మిగతా పాస్టర్లకి సమస్య అయింది

    • @ravireddyism
      @ravireddyism 8 днів тому

      Edchavu le thatichettu kinda palu tagina antava useless fellow. John pastor is true

  • @dubbankibapu653
    @dubbankibapu653 11 днів тому +2

    Good job

  • @InChristIDieEverday
    @InChristIDieEverday 10 днів тому +2

    ❤❤❤❤

  • @cherlopallesubbarayudu1210
    @cherlopallesubbarayudu1210 10 днів тому +6

    న్యాయాధిపతులు 16:4
    పిమ్మట అతడు శోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా.....
    అని బైబిలు స్పష్టముగా చూపిస్తుంది.తప్పును తప్పుఅనే వొప్పుకోవాలి. వొప్పుకోక పోవడం మరో తప్పు.కిరణ్ పాల్ గారు చాల గొప్ప వాక్యోపదేశకుడు.ఒక మిస్టేక్ వల్లన ఆయన తప్పుడు బోదకుడు కాదు.ప్రపంచానికి యేసును గూర్చి చక్కగా ఈయన కూడా సాక్యమిచ్చాడు.వేదాలు వివరించాడు. ఈ మిస్టేక్ జీవితంలో తప్పుడు బోద చేయకుండా గుణపాఠానికి తిలిపెట్టు.కాబట్టి కిరణ్ పాల్ గారి మిగిలిన బొదలు విందాం.
    జాన్ పాల్ గారు మీకు కృతజ్ఞతలు బోధకులను విమర్షించడమే మీ తలాంతు అయితే దేవునికి స్తోత్రం.అలాగే కొనసాగిస్తూ బోధకులకు సలహాలువివ్వండి...bestofluck...

    • @davidnrpk2171
      @davidnrpk2171 10 днів тому

      👍

    • @vinodkumarnaiknenavath6526
      @vinodkumarnaiknenavath6526 10 днів тому +1

      Lokam tho sardupaatu chesukovacchu ane durbodha kiran paul chestunnadu. Manamu lokam vishayamlo chacchina vaaramu ani vaakyam cheptondhi.

    • @cherlopallesubbarayudu1210
      @cherlopallesubbarayudu1210 9 днів тому

      అవును సోదరా

    • @c.bnayakbhukya578
      @c.bnayakbhukya578 16 годин тому

      ఇంగ్లీష్ బైబిల్ కూడా చదివితే బాగుండేది

  • @DumbariAppalaswamy
    @DumbariAppalaswamy 10 днів тому

    Vandhanalu anna

  • @chiranjiviakumarthi7728
    @chiranjiviakumarthi7728 11 днів тому +1

    అన్న ఐ agreed with you.

  • @kandirelliveerababu4194
    @kandirelliveerababu4194 10 днів тому

    Good massage Anna

  • @peacemakers3069
    @peacemakers3069 11 днів тому +2

    ❤❤❤❤❤❤❤

  • @sivakuwait971
    @sivakuwait971 11 днів тому +2

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @Nunsavathbabupaul
      @Nunsavathbabupaul 11 днів тому

      ​@@JOJO.00700పిచ్చి కుక్క తో జాగ్రత్త

  • @davidnrpk2171
    @davidnrpk2171 10 днів тому +1

    తమ్ముడు 👌👍👏🤝తమ్ముడు అని అన్నందుకు బాధ పడవద్దు ప్రేమతో అన్నాను

  • @kishorekumargujjula7995
    @kishorekumargujjula7995 10 днів тому

    Good explanation

  • @kamalarjilli123
    @kamalarjilli123 11 днів тому +3

    Praise the Lord sir 🙏

  • @raniov455
    @raniov455 10 днів тому

    🙏🙏🙏🙏🙏

  • @Sangeetha-hm9ko
    @Sangeetha-hm9ko 11 днів тому +4

    Christianity lo unna specimens lo okkadu kiran paul.99% bible ardham kaani specimens villu antha unfortunately are so called pastors.

  • @aronstone5545
    @aronstone5545 11 днів тому +13

    I agreed with you brother 💯

  • @Kannakanna7777-d3s
    @Kannakanna7777-d3s 11 днів тому +4

    Vandanalu anna 🙌🙏

  • @ONLYJESUSCANSAVEYOU-ak
    @ONLYJESUSCANSAVEYOU-ak 10 днів тому

    Vandanalanna ❤❤

  • @kosanamdavidraju3316
    @kosanamdavidraju3316 11 днів тому +4

    తాడి చెట్టు ఎందుకు ఎక్కవు అంటే? మేక గడ్డి కోసం అన్నాడంట. ఈ కిరణ్ ఓఫిర్ శిష్యుడు

  • @eswarsirigiri5220
    @eswarsirigiri5220 11 днів тому +1

    💯:⁠-100.

  • @Sreenu7
    @Sreenu7 7 днів тому +2

    ఇక్కడ నువ్వు శుద్ధపూసవు కాదులే జాన్ బ్రదర్
    మొన్న దశమ భాగం గురించి నువు చెప్తూ “పాతనిబంధన ప్రకారం ఇవ్వకుంటే పాపం కొత్తనిబంధన ప్రకారం ఇస్తే పాపం” అని అన్నావు
    👉బైబిల్ చూపిస్తావా నువు చెప్పిన వాక్యం ఎక్కడో…..😳
    నువ్వేదో గొప్ప అని కిరణ్ ని అటు ఇటు కాని క్రైస్తవుడు అంటున్నావు
    ముందు మనది చూసుకుందాము 🙏🏻

  • @abhijestadi
    @abhijestadi 11 днів тому +1

    Praise the lord brother, Kindly request : Dont & never do video recording while doing driving.🙏🙏

  • @Nobitashizuka-j3u
    @Nobitashizuka-j3u 16 годин тому

    John anna.
    Kiran anna chepe bodha oka vela thapu anukunte veli direct ga matlada vachu kadha anna. Sevakulayina mike ఐక్యత leka pothy 😢inka visvasulu mayina memu ela marutham anna. Oka vela thapu anipiesthy ila social media lo kakunda direct ga matladithy devuni namam అవమానించబాడదు kadha anna. Plzz anna ilanti ve vadhu. సేవకులయిన మీకు ఐక్యత చాలా ప్రాముఖ్యం †

  • @sureshinnareddyvatti7783
    @sureshinnareddyvatti7783 11 днів тому +2

    వందనాలు పాస్టర్ గారు 🙏🙏

  • @TrinadhKopanathi
    @TrinadhKopanathi 11 днів тому +5

    super jonpaal anna good explanation maku clarity vachindi🤝

  • @devid1551
    @devid1551 11 днів тому +3

    వందనాలు అన్న

  • @christilla810
    @christilla810 10 днів тому +2

    Pastor garu. Praise the Lord🙏🏻
    మీరు ఇలాంటి వీడియో లు చేయడంకంటే, బ్రదర్. కిరణ్ పౌలు తో మాట్లాడితే బాగుండేదేమో! మీరు చెప్పేది వాస్తవం అయినా ఇలా చెప్పడం మంచిది కాదేమో!

    • @kishorekumargujjula7995
      @kishorekumargujjula7995 10 днів тому

      ఇలాగే ఖండించాలి బ్రదర్ . దేవుని వాక్యం ప్రకటించేటప్పుడు ఒళ్ళు దగ్గరపెట్టుకుని భోదించాలికదా . నోటికొచ్చినట్లు కాదుకదా . ఇలా ఖండిస్తేనే ఒళ్ళు దగ్గరపెట్టుకుని బోధిస్తారు

    • @davidnrpk2171
      @davidnrpk2171 10 днів тому

      ఇదొక్కటి కాదు చాలా వున్నాయి తప్పులు

  • @dubbankibapu653
    @dubbankibapu653 11 днів тому +2

    Anna almost andaru pastors elane unnaru worong teaching.......

  • @veereshkamatham1797
    @veereshkamatham1797 11 днів тому +2

    వందనాలు అన్న...

  • @pulukuriludhiya7936
    @pulukuriludhiya7936 11 днів тому +5

    అన్నయ్య వందనాలు అతను చెప్పేది షార్ట్ వీడియోస్ లో వస్తే చూసాము చిరాకేసింది చీ ఏం బోధిస్తున్నావురా బాబు అనిపించింది

  • @victorpaulpamulavenkatarao3312
    @victorpaulpamulavenkatarao3312 8 днів тому +1

    యెహోసూవ కాలం లో వేగు చూడడానికి వెళ్లిన వారు కూడా ఒక వేశ్య గృహం లో ఉన్నారు మరివారుకూడా తప్పు చేశారా??????

  • @victorpaulpamulavenkatarao3312
    @victorpaulpamulavenkatarao3312 8 днів тому +1

    మీరు మాట్లాడే ఈ మాటల వలన క్రైస్తవులు లకు ఇబ్బందులు కలుగుతాయి దయ చేసి మీరు నేరు గా కిరణ్ అన్న తో మాట్లాడండి,,, క్రైస్తవ్యని మీరు ఇబ్బందులకు గురి చేయకండి జాన్ అన్న

  • @VijayababuKarumuri
    @VijayababuKarumuri 10 днів тому

    Meaning decide the auther

  • @merugulokandh1286
    @merugulokandh1286 7 днів тому

    Dhayachesi drive chestu video recorder cheyakandi ... please brabhuvu perata adugutunnanu

  • @susheelpaul212
    @susheelpaul212 4 дні тому

    Nuvu first driving chesthu videos cheyadam apithe baguntadi brother. Pakanola mida pette concentration ne videos mida kuda pettu brother

  • @douglas_india
    @douglas_india 11 днів тому +3

    న్యాయాధిపతులు 16:1
    తరువాత సమ్సోను గాజాకు వెళ్లి వేశ్య నొకతెను చూచి ఆమెయొద్ద చేరెను.
    న్యాయాధిపతులు 16:4
    పిమ్మట అతడు శోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా

  • @sankuradha6901
    @sankuradha6901 11 днів тому +2

    వందనాలు నాన్న ఆ కిరణ పాలు పాస్టర్ కథ అయినా

  • @NidhiFoundations
    @NidhiFoundations 4 дні тому

    వేగు చూడడానికి వెళ్లిన వ్యక్తులు కూడా వ్యభిచారం చేయడానికే వెళ్ళారా bro.... ?????

  • @k-s-raju
    @k-s-raju 10 днів тому

    Praise the lord Anna
    దయచేసి డ్రైవింగ్ చేస్తూ వీడియో రికార్డింగ్ చేయకండి 🙏🙏

  • @victorpaulpamulavenkatarao3312
    @victorpaulpamulavenkatarao3312 8 днів тому

    కిరణ్ అన్న శాంసన్ గురించి మాట్లాడు నప్పుడు మేము అప్పటి వరకు శాంసన్ తప్పు చేశా డ నే నమ్మేము మిడిమిడి జ్ఞానం తో కానీ యెహోసూవ గ్రంధం లో రిఫరెన్స్ చెప్పునప్పుడు మా కన్నులు తెరవబడ్డాయి,,, శాంసన్ తప్పుచేయలేదు అని దయ చేసి మీరు కూడా మరొక్క సారి బైబిల్ గ్రంధాన్ని పరిశీలన చేస్తే మంచిది

  • @meruguchittibabu8006
    @meruguchittibabu8006 10 днів тому

    మత్తయి సువార్త 36 37 వచనం నేను మీతో చెప్పునది ఏమనగా మనుషులు పలుకు వ్యర్ధమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నుండెను నీ మాటలను బట్టి అపరాధమని తీర్పు నందువు మత్తయి సువార్త 12వ అధ్యాయము 36 37 వచనం

  • @sriramulusiriyala4046
    @sriramulusiriyala4046 9 днів тому

    సత్యం

  • @muthyalasudarshan3309
    @muthyalasudarshan3309 3 дні тому

    Anna you must reply to me on my comments

  • @KalyanG3879
    @KalyanG3879 11 днів тому +3

    కిరణ్ పాల్ అన్న .. మీరు కూడా ఇంకా బైబిల్ నేర్చుకొంట్టునరా?

  • @victorpaulpamulavenkatarao3312
    @victorpaulpamulavenkatarao3312 8 днів тому

    మీరు అర్జెంట్ గాకిరణ్ అన్న తో కూర్చొని మాట్లాడం మంచిది

    • @venkateswararaopuvvula1723
      @venkateswararaopuvvula1723 7 днів тому

      యస్.. నిజముగా సంఘ క్షేమాభివృధ్ధి కోరుకుంటే మాట్లాడిన తరువాతే ఈ వీడియో చెయ్యాల్సింది.

  • @RebornkidVj
    @RebornkidVj 11 днів тому +3

    Kiran Paul panthulu gaaru chalaa manchi vaaru Andi. Aayana meedha nindhalu veykandi brother.😂😂😂

  • @TRUTHREDEMEER
    @TRUTHREDEMEER 11 днів тому +5

    నేను ఏ పాస్టర్ కి సపోర్ట్ కాదు. నాకు దేవుడే ముఖ్యం. ఇప్పుడు మీరు చెప్తున్నా టాపిక్ వల్ల ఏ ఆత్మ నశించిపోదు.
    అసలు యేసుక్రీస్తు దేవుడు కాడని, కేవలం దైవ కుమారుడని, ఒక ప్రవక్త మాత్రమే అని, పట్టుకునేది బైబిల్ కానీ యేసుక్రీస్తు దైవత్వం గురించి ఈ మధ్య రకరకాల దూర్బో దలు పెట్రేగ్గిపోతున్నాయి. వీటి వల్ల ఆత్మ పూర్తిగా నశించిపోతున్నది. వాళ్ళు ఎప్పటికి యేసు దగ్గరకు రారు. మీరు వీలైతే వాటి మీద పోరాటం చెయ్యండి.

    • @kjyothighubrah7404
      @kjyothighubrah7404 11 днів тому +1

      @@TRUTHREDEMEER ముందు సత్య వాక్యం తెలుసుకోండి బ్రదర్

  • @Naga-i9b
    @Naga-i9b 11 днів тому

    Brother my name is raju Krishna district

  • @rajprakash8365
    @rajprakash8365 7 днів тому

    John paul annaya okarini veakirichadam kadhu bible gurinchi antha neekae telusu anukovadhu

  • @j.santhisanthi596
    @j.santhisanthi596 10 днів тому

    Vp reddy and kiran paul goppa meadayulu

  • @jayarajumadasi9783
    @jayarajumadasi9783 11 днів тому +1

    Kiran Paul is a kiraki paul

  • @aronstone5545
    @aronstone5545 11 днів тому

    Confidence 😅😂 ki ivvali ....em ivvali Anna 😅

  • @victorpaulpamulavenkatarao3312
    @victorpaulpamulavenkatarao3312 8 днів тому

    ఎందుకంటే ఇది పబ్లిక్ గా మాట్లాడం మంచిది కాదు

  • @udayagirisravani6152
    @udayagirisravani6152 8 днів тому

    దేవుని అన్ని లామానపరిచారు అంట వాళ్లకు తెలియదు కాబట్టి అన్నీ తెలిసినట్టు బైబిల్ పట్టుకుని దేవుడు నామానపరచడం తప్పు కదా చాలా మంచిగా వివరించారు అన్న

  • @victorpaulpamulavenkatarao3312
    @victorpaulpamulavenkatarao3312 8 днів тому

    అన్న ఈ వాక్యము మీద డిస్కరషన్ చేయాలునుకుంటే మీరు కూర్చొని మాట్లాడం మంచిది కానీ మీరు ఇలా మాట్లాడడం మంచిది కాదు

  • @smilyhepsi2830
    @smilyhepsi2830 7 днів тому

    Ilanti unte phn cal lo matldandhi andaru media ni chustaru kadha bible lo vishyalu jagrataga chadavali chepali 😢

  • @varakumarheal5676
    @varakumarheal5676 11 днів тому

    వేశ్య ఇంటికి భోజనానికి వెళ్ళి ఉంటాడు. తాడి చెట్టు ఎక్కేది దూడ మేత కోసమే గదా.

  • @youdhagothrapusimhamu7648
    @youdhagothrapusimhamu7648 11 днів тому

    Car api vedio cheyu brother.... cutting lu ivvalani chusthey ibbandi avvusdi niku safe drive

  • @calvarypropertyshyderabad8959
    @calvarypropertyshyderabad8959 9 днів тому

    అసలు సంసోను వ్యభిచారం చేసినట్టుగా ఎక్కడ బైబిల్లో రాసి ఉంది. ఒకటికి రెండుసార్లు కరెక్టుగా మీరు కూడా కరెక్ట్ గా చదవండి కరెక్ట్ గా చెప్పండి. మోహింపగా అంటే అర్థం ఏంటి??న్యాయాధిపతులు 16:4
    పిమ్మట అతడు శోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా
    And it came to pass afterward, that he loved a woman in the valley of Sorek, whose name was Delilah. ఒకసారి అర్థం ని కూడా గమనించండి. మీ అందరికీ అర్థమవుతుంది

  • @dayarajukommu8408
    @dayarajukommu8408 11 днів тому +4

    వందనాలు బ్రదర్... మీలాంటి వారిని తయారు చేయండి బ్రదర్... లోకం మారుతుంది

  • @VenkateshKalapala-p7g
    @VenkateshKalapala-p7g 6 днів тому

    డ్రైవింగ్ చేస్తూ వీడియోస్ చేయకండి బ్రదర్ ఎదుటి వారికి ప్రమాదం పొంది యుండ వచ్చు

  • @shanedits3808
    @shanedits3808 9 днів тому

    Prathi pastor meeda padi edvatame na nee pani ? 🤔

  • @chiranjiviakumarthi7728
    @chiranjiviakumarthi7728 11 днів тому

    Anna kiran paul ki vakyam teliyadu but remaining anni telusu

  • @victorpaulpamulavenkatarao3312
    @victorpaulpamulavenkatarao3312 8 днів тому

    క్రైస్తవులు మీద ఇప్పటికీ చాలా ఎన్నో ఇబ్బంది కరమైన పరిస్థితులు ఎదురు కుంటున్నారు

    • @muthyalasudarshan3309
      @muthyalasudarshan3309 3 дні тому

      Avunu bro pyga ilantivallu dharidhrulla dhapurincharu edhaina vunte personal ga matladukovachu kadha. Christianity ki bad name vastundi.

  • @victorpaulpamulavenkatarao3312
    @victorpaulpamulavenkatarao3312 8 днів тому

    అసలు జ్ఞానము అంటే ఎదుట వ్యక్తి తప్పుగా మాట్లాడితే నేరుగా ఆయనను పిలిచి మాట్లాడండి,, ఇలా మాట్లాడం సరికాదు

  • @muthyalasudarshan3309
    @muthyalasudarshan3309 3 дні тому

    Anna nuv sevakuniva inkemainana naku arthamkavadam ledhu edhina vunte direct ga ph chesi matladu . Christianitini brust pattisthunnav
    Ninnu thittalanna naku noru ravatledhu adhi na dhevuniki virrudham kabbatti, alantidhi nuv vo ka sevakudav swamy adhimarchipoku.

  • @maheshpeduri
    @maheshpeduri 10 днів тому +1

    Mundu manchiga drive chai leda pothavu

  • @veeraiahchedupaka7843
    @veeraiahchedupaka7843 10 днів тому

    ఎదో ఒక కొత్త సోది చెపుతామని ప్రయత్తిస్తే ఎలా మాట్లాడుతారేంటి బ్రదర్. కొంచెం చూసి మాట్లాడరాదు పుణ్యముంటది.

  • @mrinnugs1756
    @mrinnugs1756 9 днів тому

    వేశ్యలు ఓదారుస్తారా.. 👍 😂

  • @chilakavijaykumar5226
    @chilakavijaykumar5226 11 днів тому

    Ranjit ophir Sunday school ki veltadu emo kp

  • @7-spirits-of-JesusChrist
    @7-spirits-of-JesusChrist 10 днів тому

    మా ఊరు సభలకు వచ్చి ఇలాగే బోధించాడు.జనాలు అందరూ ఇదేంట్రా బాబు ఇలాగా బోధిస్తున్నాడు అనుకున్నారు....😔

  • @garjiyuvaraju9057
    @garjiyuvaraju9057 5 днів тому

    Ela edokati bible Loni sandarbalanu miss use cheyatam Kiran pal ki commane

  • @maniviswa6865
    @maniviswa6865 10 днів тому

    నీ వల్ల క్రైస్తవ్యానికి బహు ప్రమాదకరం

  • @krupadanamkoduri6264
    @krupadanamkoduri6264 11 днів тому +3

    నీకు బుర్ర తక్కువ కదా అందుకే వాక్యం చెప్పకుండా ఎలా విమర్శలు చేయాలి అని వెతుకుతువుంటావు చి చి చి నీవేట్ల పాస్టర్ వి
    పాస్టర్ ల పరువు కాదు నీవు తీసేది
    దేవుడు పరువు తీస్తున్నావు వాళ్లకు వాళ్లకే పడడం లేదు అని హిందువులు నవ్వుకునేలా చేస్తున్నావ్ నీవు యూట్యూబ్ రేటు పెంచుకోవడం కోసం బైబిల్ నీ ఆడం పెట్టు కున్నావా వాక్యం చెప్పను రాదు గాని విమర్శలు బాగానే చేస్తావ్
    మన దరిద్రం ఏమిటి అంటే ఒక పాస్టర్ గా ఉండి విమర్శ చేస్తున్నావ్ కదా
    అదే మన దరిద్రం

    • @prabhusevalo5527
      @prabhusevalo5527 11 днів тому

      ఒరే వెర్రి పువ్వ ఆయన విమర్శ చేస్తుంది పాస్టర్ ని కాదు పాస్టర్ ముసుగులో ఉన్న దొంగలని అర్థమైందా రాజా

  • @sambilkadamanche6132
    @sambilkadamanche6132 11 днів тому

    నీకోసం తెలియదు రా పాస్టర్ల మీద పడి ఏడుస్తా ఉంటావు ఎప్పటికీ తెలివిలేనోడ