దాందేముంది వ్యాస భారతం పుస్తక ప్రమాణాలతో ఐతే అర్జునుడు గొప్ప మన క్రిస్టియన్ మిషనరీ యూనివర్సిటీ ఫేక్ చరిత్ర పుస్తకాల్లో ఐతే కర్ణుడు గొప్ప 😂😂😂 దానినే మన ఫేక్ దలిత్ మతమార్పిడి బిడ్డలు ఆధారంగా తెస్తారు.. కర్ణుడిని, దుర్యోధనుడిని గొప్ప స్నేహితులు అనుకుంటారు. ఇలాంటి స్నేహాలు ఎంత ప్రమాదకరమో నిజంగా తెలుసుకోవాలి. స్నేహ లక్షణాలు ఇద్దరిలోనూ లేవు. స్నేహమంటే చెట్టాపట్టాలేసుకొని తిరిగేవాళ్ళు కాదు. పాపాన్నివారయతి యోజయతే హితాయ గుహ్యన్నిగూహయతి గుణాన్ ప్రకటీకరోతి ఆపద్గతంచ న జహాతి దదాతి కాలే సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః!!(భర్తృహరి) స్నేహం అంటే మిత్రుడు పాపం చేయకుండా ఆపాలి. వాడికి హితమైనది చెప్పాలి. ఆపదలలో విడిచిపెట్టకూడదు, అవసరమైన సంపదలు ఇవ్వాలి. చివరి రెండూ మాత్రం పాటించారు ఇద్దరూ. మొదటి రెండూ లేవు. స్వార్థపూరితమైన స్నేహానికి ఉదాహరణ చెప్పాలంటే దుర్యోధన, కర్ణులే. కుమారాస్త్రవిద్యా ప్రదర్శన సన్నివేశంలో వీళ్ళిద్దరికీ స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం ఎటువంటి పరిస్థితులలో ఏర్పడింది? అక్కడ అర్జునుడు చూపించిన అద్భుతమైన ప్రతాప ప్రదర్శనకి మొత్తం అందరూ చకితులై నిశ్చేష్ఠులై చూస్తూ ఉంటే దుర్యోధనుడికి బెంగపట్టుకుంది. భీముడు, నేను గదావిద్యలో పోటాపోటీ. అర్జునుడితో పోటీ ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటే నేను అని వచ్చాడు కర్ణుడు. ఇప్పుడు దుర్యోధనుడికి పాండవులను దెబ్బతీయడానికి ఒకడు దొరికాడు గనుక వీడి స్నేహం నాకు కావాలి అనుకున్నాడు. అంటే వీడి స్నేహం ఎందుకోసం? పాండవులకోసం. కర్ణుడు ఎందుకు దుర్యోధనుడితో కలిశాడు? అంటే - కర్ణుడికి మహాస్పర్థ అర్జునుడితోనే. ఎలాగోలా అర్జునుని దెబ్బతీయాలి అని. అర్జునుడిని దెబ్బతీయాలంటే తనకి ఒక అండ ఉండాలి. అందుకని దుర్యోధనుని ప్రక్కకి చేరాడు. ఎంత అర్జునుడి మీద పగ లేకపోతే తన గురించి తెలిసినా వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట అర్జునుడిని తప్ప అందరినీ విడిచిపెడతాను అన్నాడు. అందుకే ద్రోణుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మాస్త్రం ఇమ్మని అడిగాడు. అప్పుడు ఆయన నువ్వు యోగ్యుడివి కాదు అన్నారు. నువ్వు ఇవ్వకపోతే నీ గురువు దగ్గరికి వెళ్తాను అని పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ గురుధిక్కారం. అటువంటి వాడికి మంత్రము, అస్త్రము వచ్చినా పనిచేయవు అని తెలుసుకోవాలి. కర్ణుడు పరశురాముని దగ్గరికి కూడా వంచనతో వెళ్ళాడు. ఉపనయన సంస్కారం లేనివాళ్ళకి మంత్రోపదేశం చేయరాదు గనుక తనకి తత్ సంస్కారములు లేవు గనుక బ్రహ్మాస్త్రం మంత్రం గనుక తాను విప్రుడు అని అబద్ధం ఆడాడు. అసత్యంతో గురువును ఆశ్రయించాడు. పోనీ ప్రయోజనం ఏమైనా గొప్పదా? ప్రయోజనం గొప్పదైతే దానిని ధర్మంగా స్వీకరించవచ్చు. అర్జునుడితో సమ ఉజ్జీ కావాలి అని మాత్రమే. ఆ సమయంలో అక్కడ పొరపాటున అయినా గోహత్య చేశాడు. ఆ గోవు కలిగిన బ్రాహ్మణుడు శపించాడు - నువ్వు ఏ విద్య నేర్చుకున్నా వ్యర్థమైపోతుంది అని. అటుతర్వాత పరశురాముడికి కర్ణుడి మోసం తెలిసి ఆయనా శపించాడు. ఉద్దేశ్యం మంచిది కానప్పుడు విద్యనేర్చుకునేటప్పుడు వంచన ఎంత ప్రమాదకారియో తెలుసుకోవాలి.
ఒరేయ్ పుక ఎందుకురా జాతి వివక్షత చూపుతావు, వివరణ లో కొంత లోటు పాట్లు వుంటాయి అంత మాత్రాన తప్పుడు వాడు అవుతాడా, ఇంకో సారి గొర్రె బిడ్డ, బర్రె బిడ్డా అంటే నీ వట్టలు కోసి అల్పాహరము గా తినిపించేధను .@@suryakiran5048

కర్ణుడి జీవితం ఏ ఒక్క రోజు ప్రశాంతం గా సాగింది లేదు భల్యం లో వివక్ష, యవ్వనం లో గురువు శాపం, భూ మాత శాపం, జన్మ రహస్యం, ఇచ్చిన మాట కోసం స్నేహితుడు దుర్యోదానుడి కోసం మనసు చంపుకొని తమ్ముళ్లతో యుద్ధం, గుర్తింపు లేదు అని మనస్థపం ఎంత కష్టాన్ని అయినా తట్టుకుని నిలబడటం ఆయన వల్లే సాధ్యం , కానీ కర్ణుడు గొప్ప దాన గుణం కలిగిన వ్యక్తి ఈ ఒక్క అంశం వల్ల ఆయన కీర్తి ముల్లోకాలకు వెళ్ళబడింది ఇంకా ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయ్ కర్ణుడి గురించి.
He has negative thoughts against his Mother and brothers.. As he wanted their downfall, he stood with Dhuryodhana.. only good thing is his donations.. except that it is like Villian character but powerful
Chala tappulu kuda chesadu, Draupati ni sabha lo 5 husbands unna lady oka prostitute to samanam, tanu menstruation lo unna kuda vadaladdu ani draupati ni ni 6 va bhartha dhuryodhanudu velli vadi thoda mida kurcho annadu.
కర్ణునికన్న గొప్ప వీరులు 1)ద్రోణాచార్య 2)భీష్మ 3)పరశురాముడు 4)అభిమన్యుడు వీళ్ళందరిని ఒంటి చేతితో ఆడించే శ్రీకృష్ణుడు..... (కర్ణుడు అమాయకుడు కాబట్టి దుర్యోధనుడు వాడుకున్నాడు)
కర్ణుడిని, దుర్యోధనుడిని గొప్ప స్నేహితులు అనుకుంటారు. ఇలాంటి స్నేహాలు ఎంత ప్రమాదకరమో నిజంగా తెలుసుకోవాలి. స్నేహ లక్షణాలు ఇద్దరిలోనూ లేవు. స్నేహమంటే చెట్టాపట్టాలేసుకొని తిరిగేవాళ్ళు కాదు. పాపాన్నివారయతి యోజయతే హితాయ గుహ్యన్నిగూహయతి గుణాన్ ప్రకటీకరోతి ఆపద్గతంచ న జహాతి దదాతి కాలే సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః!!(భర్తృహరి) స్నేహం అంటే మిత్రుడు పాపం చేయకుండా ఆపాలి. వాడికి హితమైనది చెప్పాలి. ఆపదలలో విడిచిపెట్టకూడదు, అవసరమైన సంపదలు ఇవ్వాలి. చివరి రెండూ మాత్రం పాటించారు ఇద్దరూ. మొదటి రెండూ లేవు. స్వార్థపూరితమైన స్నేహానికి ఉదాహరణ చెప్పాలంటే దుర్యోధన, కర్ణులే. కుమారాస్త్రవిద్యా ప్రదర్శన సన్నివేశంలో వీళ్ళిద్దరికీ స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం ఎటువంటి పరిస్థితులలో ఏర్పడింది? అక్కడ అర్జునుడు చూపించిన అద్భుతమైన ప్రతాప ప్రదర్శనకి మొత్తం అందరూ చకితులై నిశ్చేష్ఠులై చూస్తూ ఉంటే దుర్యోధనుడికి బెంగపట్టుకుంది. భీముడు, నేను గదావిద్యలో పోటాపోటీ. అర్జునుడితో పోటీ ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటే నేను అని వచ్చాడు కర్ణుడు. ఇప్పుడు దుర్యోధనుడికి పాండవులను దెబ్బతీయడానికి ఒకడు దొరికాడు గనుక వీడి స్నేహం నాకు కావాలి అనుకున్నాడు. అంటే వీడి స్నేహం ఎందుకోసం? పాండవులకోసం. కర్ణుడు ఎందుకు దుర్యోధనుడితో కలిశాడు? అంటే - కర్ణుడికి మహాస్పర్థ అర్జునుడితోనే. ఎలాగోలా అర్జునుని దెబ్బతీయాలి అని. అర్జునుడిని దెబ్బతీయాలంటే తనకి ఒక అండ ఉండాలి. అందుకని దుర్యోధనుని ప్రక్కకి చేరాడు. ఎంత అర్జునుడి మీద పగ లేకపోతే తన గురించి తెలిసినా వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట అర్జునుడిని తప్ప అందరినీ విడిచిపెడతాను అన్నాడు. అందుకే ద్రోణుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మాస్త్రం ఇమ్మని అడిగాడు. అప్పుడు ఆయన నువ్వు యోగ్యుడివి కాదు అన్నారు. నువ్వు ఇవ్వకపోతే నీ గురువు దగ్గరికి వెళ్తాను అని పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ గురుధిక్కారం. అటువంటి వాడికి మంత్రము, అస్త్రము వచ్చినా పనిచేయవు అని తెలుసుకోవాలి. కర్ణుడు పరశురాముని దగ్గరికి కూడా వంచనతో వెళ్ళాడు. ఉపనయన సంస్కారం లేనివాళ్ళకి మంత్రోపదేశం చేయరాదు గనుక తనకి తత్ సంస్కారములు లేవు గనుక బ్రహ్మాస్త్రం మంత్రం గనుక తాను విప్రుడు అని అబద్ధం ఆడాడు. అసత్యంతో గురువును ఆశ్రయించాడు. పోనీ ప్రయోజనం ఏమైనా గొప్పదా? ప్రయోజనం గొప్పదైతే దానిని ధర్మంగా స్వీకరించవచ్చు. అర్జునుడితో సమ ఉజ్జీ కావాలి అని మాత్రమే. ఆ సమయంలో అక్కడ పొరపాటున అయినా గోహత్య చేశాడు. ఆ గోవు కలిగిన బ్రాహ్మణుడు శపించాడు - నువ్వు ఏ విద్య నేర్చుకున్నా వ్యర్థమైపోతుంది అని. అటుతర్వాత పరశురాముడికి కర్ణుడి మోసం తెలిసి ఆయనా శపించాడు. ఉద్దేశ్యం మంచిది కానప్పుడు విద్యనేర్చుకునేటప్పుడు వంచన ఎంత ప్రమాదకారియో తెలుసుకోవాలి.
ద్రౌపతి వస్ట్రాభరణం జరిగినప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి కాపాడాడు. ద్రౌపతి మానాన్ని, గౌరవాన్ని కాపాడాడు. కానీ కర్ణుడు చిన్నప్పటి నుంచి భరించలేని అవమానాలు, వివక్షత, అంటరాని తనాన్ని అనుభవించాడు. ఇక్కడ భరించలేని అన్యాయం కర్ణుడికి మాత్రమే, ద్రోపతికి కాదు. కృష్ణుడు ఎవరికీ నిజం గా అన్యాయం జరిగిందో ఆగ్రహం తో కాకుండా, జ్ఞానం తో గ్రహించి ఉంటే కర్ణుడు కి అలాంటి చావు వచ్చేది కాదు. అయిన దైవం అంటే ప్రాణం తీయటం కాదు, ప్రాణాన్ని కాపాడటం. నా దృష్టిలో కర్ణుడు ఏ నిజమైన వీరుడు 🎉 అంటే
Chala tappulu kuda chesadu, Draupati ni sabha lo 5 husbands unna lady oka prostitute to samanam, tanu menstruation lo unna kuda vadaladdu ani draupati ni ni 6 va bhartha dhuryodhanudu velli vadi thoda mida kurcho annadu.
When he can't say 'No' he should have fought with pandavas as Sri krishna asked him to fight along with his brothers according to logic.Anyway it's history 😶😶
No matter how many heroes are not on the side of righteousness, death is bound to happen in the end ... Now the same thing happened in the case of Karna. He was so valiantly on the side of iniquity that such a death came
మీకు తెలిస్తే కరెక్ట్ చెప్పండి లేకపోతే చెప్పడం మానేయండి ఒక్క కారెక్టర్ కి ఫేవర్ గా మాట్లాడి మహాభారతాన్ని వక్రీకరించకండి బహుశా మీరు ntr దాన వీర శూర కర్ణ సినిమా చూసి చెప్తున్నారేమో మీరు తెలుసుకోవాల్సింది వ్యాసుడు రాసిన జయసంహిత మహాభారతం నుండి
Karnudu is my all time favourite ❤❤❤❤❤❤
🐑🐑🐑🐑😂😂😂😂😂
Orey movie chusi Karnudu fan ante pichodive ledu Mahabharata chadivite Karnudu ento telustadi
@@iamdhiva7362 bro i think 🐑🐑🐑🐑🐑 studying Bible.only movies based following,😀😀😀😀
Because nuvvu Duryodanudu Sanatanam kavacchu 😂😂...
దాందేముంది వ్యాస భారతం పుస్తక ప్రమాణాలతో ఐతే అర్జునుడు గొప్ప మన క్రిస్టియన్ మిషనరీ యూనివర్సిటీ ఫేక్ చరిత్ర పుస్తకాల్లో ఐతే కర్ణుడు గొప్ప 😂😂😂 దానినే మన ఫేక్ దలిత్ మతమార్పిడి బిడ్డలు ఆధారంగా తెస్తారు..
కర్ణుడిని, దుర్యోధనుడిని గొప్ప స్నేహితులు అనుకుంటారు. ఇలాంటి స్నేహాలు ఎంత ప్రమాదకరమో నిజంగా తెలుసుకోవాలి. స్నేహ లక్షణాలు ఇద్దరిలోనూ లేవు. స్నేహమంటే చెట్టాపట్టాలేసుకొని తిరిగేవాళ్ళు కాదు.
పాపాన్నివారయతి యోజయతే హితాయ
గుహ్యన్నిగూహయతి గుణాన్ ప్రకటీకరోతి
ఆపద్గతంచ న జహాతి దదాతి కాలే
సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః!!(భర్తృహరి)
స్నేహం అంటే మిత్రుడు పాపం చేయకుండా ఆపాలి. వాడికి హితమైనది చెప్పాలి. ఆపదలలో విడిచిపెట్టకూడదు, అవసరమైన సంపదలు ఇవ్వాలి. చివరి రెండూ మాత్రం పాటించారు ఇద్దరూ. మొదటి రెండూ లేవు.
స్వార్థపూరితమైన స్నేహానికి ఉదాహరణ చెప్పాలంటే దుర్యోధన, కర్ణులే. కుమారాస్త్రవిద్యా ప్రదర్శన సన్నివేశంలో వీళ్ళిద్దరికీ స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం ఎటువంటి పరిస్థితులలో ఏర్పడింది? అక్కడ అర్జునుడు చూపించిన అద్భుతమైన ప్రతాప ప్రదర్శనకి మొత్తం అందరూ చకితులై నిశ్చేష్ఠులై చూస్తూ ఉంటే దుర్యోధనుడికి బెంగపట్టుకుంది. భీముడు, నేను గదావిద్యలో పోటాపోటీ. అర్జునుడితో పోటీ ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటే నేను అని వచ్చాడు కర్ణుడు. ఇప్పుడు దుర్యోధనుడికి పాండవులను దెబ్బతీయడానికి ఒకడు దొరికాడు గనుక వీడి స్నేహం నాకు కావాలి అనుకున్నాడు. అంటే వీడి స్నేహం ఎందుకోసం? పాండవులకోసం.
కర్ణుడు ఎందుకు దుర్యోధనుడితో కలిశాడు? అంటే -
కర్ణుడికి మహాస్పర్థ అర్జునుడితోనే. ఎలాగోలా అర్జునుని దెబ్బతీయాలి అని. అర్జునుడిని దెబ్బతీయాలంటే తనకి ఒక అండ ఉండాలి. అందుకని దుర్యోధనుని ప్రక్కకి చేరాడు. ఎంత అర్జునుడి మీద పగ లేకపోతే తన గురించి తెలిసినా వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట అర్జునుడిని తప్ప అందరినీ విడిచిపెడతాను అన్నాడు. అందుకే ద్రోణుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మాస్త్రం ఇమ్మని అడిగాడు. అప్పుడు ఆయన నువ్వు యోగ్యుడివి కాదు అన్నారు. నువ్వు ఇవ్వకపోతే నీ గురువు దగ్గరికి వెళ్తాను అని పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ గురుధిక్కారం. అటువంటి వాడికి మంత్రము, అస్త్రము వచ్చినా పనిచేయవు అని తెలుసుకోవాలి.
కర్ణుడు పరశురాముని దగ్గరికి కూడా వంచనతో వెళ్ళాడు. ఉపనయన సంస్కారం లేనివాళ్ళకి మంత్రోపదేశం చేయరాదు గనుక తనకి తత్ సంస్కారములు లేవు గనుక బ్రహ్మాస్త్రం మంత్రం గనుక తాను విప్రుడు అని అబద్ధం ఆడాడు. అసత్యంతో గురువును ఆశ్రయించాడు. పోనీ ప్రయోజనం ఏమైనా గొప్పదా? ప్రయోజనం గొప్పదైతే దానిని ధర్మంగా స్వీకరించవచ్చు. అర్జునుడితో సమ ఉజ్జీ కావాలి అని మాత్రమే. ఆ సమయంలో అక్కడ పొరపాటున అయినా గోహత్య చేశాడు. ఆ గోవు కలిగిన బ్రాహ్మణుడు శపించాడు - నువ్వు ఏ విద్య నేర్చుకున్నా వ్యర్థమైపోతుంది అని. అటుతర్వాత పరశురాముడికి కర్ణుడి మోసం తెలిసి ఆయనా శపించాడు. ఉద్దేశ్యం మంచిది కానప్పుడు విద్యనేర్చుకునేటప్పుడు వంచన ఎంత ప్రమాదకారియో తెలుసుకోవాలి.
The greatest worrier who fought just to die for his Best Friend 😢
One of the greatest
He is no where near to Arjuna.. Read MahaBharatham to know more.. Karna is not that good as described in telugu movies and stories..
But What type of friend he has ?
@@TheVersatileboy31use and throw
KARNA MY FAVOURITE
Karna my favorite
కానీ నాకు భీష్మ పితామహుడు అంటే ఇష్టం ఎందుకంటే రాజ్యాన్ని పాలించే అవకాశం ఉన్న కూడా ఇచ్చిన మాటకు జీవితాంతం కటుబడిన వ్యక్తి ❤❤
Great bhishma❤❤
Daana veeea shura karna🔥👑
Abhimanyudu is my favourite in mahabharatam 😊😊😊😊😊😊
Daana Veera Shura Karna 👑❤️
Karna is my Favourite in Mahabaratam.
Real hero karna ❤❤
Karnna ❤❤❤
Prabas ❤
సుర్య పుత్ర కర్ణ ❤... ఆలస్యం అయిందా ఆచార్య పుత్ర
Jaiyokarna
My hero is karna
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Jai karana
Karna super ❤
❤ karna
Ekalavaya and karna pure inspirational and emotional story 😢😢😢😢😢😢😢😢
Karna
My fav god is pspk and shiva and hanuman and karana
Karna 🎉🎉🎉
Nice video anna ❤
కర్ణుడు❤❤❤❤❤❤❤
Excellent Explanation Brother
Karna❤🙇♂️🥺
Karna 🙏
I liked Arjuna character and karna character some people trolled Vijay for arjuna but I liked the command in his voice
Vijay devarakonda as Arjuna is next level look 😍
Jai karna 🙏🙏🙏
కర్ణుడు నా ఫేవరెట్
First like❤
Karnudu is my favourite
Karnataka.is.Very.Great
Thank you for this video
Karna is real hero ❤❤❤❤
Karnud is my favourite
Waiting for this video anna ❤😊
Dana vera sura karna 🙏🙏🙏🙏🔥🔥🔥
Thanks for this most awited video right now🎉 especially after kalki movie🎉
Karna -The story you need to know❤
Karna ❤❤
KARNUDU❤️🔥
Karnudu🔥
సూర్యునికి, కుంతికి పుట్టినోడు కాదయ్య స్వామి, సూర్యుని వరంతో అని చెప్పాలి బాసు.👍👍
Sir gorre bidda lee ..😂😂😂alane cheptharu
ఒరేయ్ పుక ఎందుకురా జాతి వివక్షత చూపుతావు, వివరణ లో కొంత లోటు పాట్లు వుంటాయి అంత మాత్రాన తప్పుడు వాడు అవుతాడా, ఇంకో సారి గొర్రె బిడ్డ, బర్రె బిడ్డా అంటే నీ వట్టలు కోసి అల్పాహరము గా తినిపించేధను .@@suryakiran5048
Papam arjun fans 🤣yedusthunaru 🤣🤣🤣 always karna 🔥 jai sanathan jai hindhu o@@suryakiran5048
Suuryuni varam kadu durvasa maharshi varam. Surya kunthi devila putrude karnudu
Dana veera shura karna
Always Surya Putra Karna Fans...☀️☀️☀️
Mahabharatam jaragadaaniki reason Satyavati 😊
Yes
Karnudu is great
👌
సూర్య పుత్ర కర్ణ
Karna my favourite character
Ganga Putra Bhishma pitamah 🦚🥥👑🙏
అర్జున్
Chala baga chappavu bro
Ee story vinnaka karnudu ki fan ayipoyanu🔥🔥🔥
Fan yevariki aivochu vado positive angle a chepadu negative kuda chudu bro. Chaganti vala videos chudu nijam thelusu ko
దాందేముంది వ్యాస భారతం పుస్తక ప్రమాణాలతో ఐతే అర్జునుడు గొప్ప మన క్రిస్టియన్ మిషనరీ యూనివర్సిటీ ఫేక్ చరిత్ర పుస్తకాల్లో ఐతే కర్ణుడు గొప్ప 😂😂😂 దానినే మన ఫేక్ దలిత్ మతమార్పిడి బిడ్డలు ఆధారంగా తెస్తారు..
కర్ణుడిని, దుర్యోధనుడిని గొప్ప స్నేహితులు అనుకుంటారు. ఇలాంటి స్నేహాలు ఎంత ప్రమాదకరమో నిజంగా తెలుసుకోవాలి. స్నేహ లక్షణాలు ఇద్దరిలోనూ లేవు. స్నేహమంటే చెట్టాపట్టాలేసుకొని తిరిగేవాళ్ళు కాదు.
పాపాన్నివారయతి యోజయతే హితాయ
గుహ్యన్నిగూహయతి గుణాన్ ప్రకటీకరోతి
ఆపద్గతంచ న జహాతి దదాతి కాలే
సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః!!(భర్తృహరి)
స్నేహం అంటే మిత్రుడు పాపం చేయకుండా ఆపాలి. వాడికి హితమైనది చెప్పాలి. ఆపదలలో విడిచిపెట్టకూడదు, అవసరమైన సంపదలు ఇవ్వాలి. చివరి రెండూ మాత్రం పాటించారు ఇద్దరూ. మొదటి రెండూ లేవు.
స్వార్థపూరితమైన స్నేహానికి ఉదాహరణ చెప్పాలంటే దుర్యోధన, కర్ణులే. కుమారాస్త్రవిద్యా ప్రదర్శన సన్నివేశంలో వీళ్ళిద్దరికీ స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం ఎటువంటి పరిస్థితులలో ఏర్పడింది? అక్కడ అర్జునుడు చూపించిన అద్భుతమైన ప్రతాప ప్రదర్శనకి మొత్తం అందరూ చకితులై నిశ్చేష్ఠులై చూస్తూ ఉంటే దుర్యోధనుడికి బెంగపట్టుకుంది. భీముడు, నేను గదావిద్యలో పోటాపోటీ. అర్జునుడితో పోటీ ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటే నేను అని వచ్చాడు కర్ణుడు. ఇప్పుడు దుర్యోధనుడికి పాండవులను దెబ్బతీయడానికి ఒకడు దొరికాడు గనుక వీడి స్నేహం నాకు కావాలి అనుకున్నాడు. అంటే వీడి స్నేహం ఎందుకోసం? పాండవులకోసం.
కర్ణుడు ఎందుకు దుర్యోధనుడితో కలిశాడు? అంటే -
కర్ణుడికి మహాస్పర్థ అర్జునుడితోనే. ఎలాగోలా అర్జునుని దెబ్బతీయాలి అని. అర్జునుడిని దెబ్బతీయాలంటే తనకి ఒక అండ ఉండాలి. అందుకని దుర్యోధనుని ప్రక్కకి చేరాడు. ఎంత అర్జునుడి మీద పగ లేకపోతే తన గురించి తెలిసినా వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట అర్జునుడిని తప్ప అందరినీ విడిచిపెడతాను అన్నాడు. అందుకే ద్రోణుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మాస్త్రం ఇమ్మని అడిగాడు. అప్పుడు ఆయన నువ్వు యోగ్యుడివి కాదు అన్నారు. నువ్వు ఇవ్వకపోతే నీ గురువు దగ్గరికి వెళ్తాను అని పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ గురుధిక్కారం. అటువంటి వాడికి మంత్రము, అస్త్రము వచ్చినా పనిచేయవు అని తెలుసుకోవాలి.
కర్ణుడు పరశురాముని దగ్గరికి కూడా వంచనతో వెళ్ళాడు. ఉపనయన సంస్కారం లేనివాళ్ళకి మంత్రోపదేశం చేయరాదు గనుక తనకి తత్ సంస్కారములు లేవు గనుక బ్రహ్మాస్త్రం మంత్రం గనుక తాను విప్రుడు అని అబద్ధం ఆడాడు. అసత్యంతో గురువును ఆశ్రయించాడు. పోనీ ప్రయోజనం ఏమైనా గొప్పదా? ప్రయోజనం గొప్పదైతే దానిని ధర్మంగా స్వీకరించవచ్చు. అర్జునుడితో సమ ఉజ్జీ కావాలి అని మాత్రమే. ఆ సమయంలో అక్కడ పొరపాటున అయినా గోహత్య చేశాడు. ఆ గోవు కలిగిన బ్రాహ్మణుడు శపించాడు - నువ్వు ఏ విద్య నేర్చుకున్నా వ్యర్థమైపోతుంది అని. అటుతర్వాత పరశురాముడికి కర్ణుడి మోసం తెలిసి ఆయనా శపించాడు. ఉద్దేశ్యం మంచిది కానప్పుడు విద్యనేర్చుకునేటప్పుడు వంచన ఎంత ప్రమాదకారియో తెలుసుకోవాలి.
My opinion abhimanyu is great even karna also agreed it ❤
కర్ణుడి జీవితం ఏ ఒక్క రోజు ప్రశాంతం గా సాగింది లేదు భల్యం లో వివక్ష, యవ్వనం లో గురువు శాపం, భూ మాత శాపం, జన్మ రహస్యం, ఇచ్చిన మాట కోసం స్నేహితుడు దుర్యోదానుడి కోసం మనసు చంపుకొని తమ్ముళ్లతో యుద్ధం, గుర్తింపు లేదు అని మనస్థపం ఎంత కష్టాన్ని అయినా తట్టుకుని నిలబడటం ఆయన వల్లే సాధ్యం , కానీ కర్ణుడు గొప్ప దాన గుణం కలిగిన వ్యక్తి ఈ ఒక్క అంశం వల్ల ఆయన కీర్తి ముల్లోకాలకు వెళ్ళబడింది ఇంకా ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయ్ కర్ణుడి గురించి.
Sir meeru lecturer aa lekapothe book Chadivinattu cheptunte...Meeru avi nammutha unnaru.But avi nijam kaavu..
He has negative thoughts against his Mother and brothers.. As he wanted their downfall, he stood with Dhuryodhana.. only good thing is his donations.. except that it is like Villian character but powerful
Chala tappulu kuda chesadu, Draupati ni sabha lo 5 husbands unna lady oka prostitute to samanam, tanu menstruation lo unna kuda vadaladdu ani draupati ni ni 6 va bhartha dhuryodhanudu velli vadi thoda mida kurcho annadu.
Daana Veera soora Karna movie
కర్ణునికన్న గొప్ప వీరులు
1)ద్రోణాచార్య
2)భీష్మ
3)పరశురాముడు
4)అభిమన్యుడు
వీళ్ళందరిని ఒంటి చేతితో ఆడించే శ్రీకృష్ణుడు.....
(కర్ణుడు అమాయకుడు కాబట్టి దుర్యోధనుడు వాడుకున్నాడు)
కర్ణుడిని, దుర్యోధనుడిని గొప్ప స్నేహితులు అనుకుంటారు. ఇలాంటి స్నేహాలు ఎంత ప్రమాదకరమో నిజంగా తెలుసుకోవాలి. స్నేహ లక్షణాలు ఇద్దరిలోనూ లేవు. స్నేహమంటే చెట్టాపట్టాలేసుకొని తిరిగేవాళ్ళు కాదు.
పాపాన్నివారయతి యోజయతే హితాయ
గుహ్యన్నిగూహయతి గుణాన్ ప్రకటీకరోతి
ఆపద్గతంచ న జహాతి దదాతి కాలే
సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః!!(భర్తృహరి)
స్నేహం అంటే మిత్రుడు పాపం చేయకుండా ఆపాలి. వాడికి హితమైనది చెప్పాలి. ఆపదలలో విడిచిపెట్టకూడదు, అవసరమైన సంపదలు ఇవ్వాలి. చివరి రెండూ మాత్రం పాటించారు ఇద్దరూ. మొదటి రెండూ లేవు.
స్వార్థపూరితమైన స్నేహానికి ఉదాహరణ చెప్పాలంటే దుర్యోధన, కర్ణులే. కుమారాస్త్రవిద్యా ప్రదర్శన సన్నివేశంలో వీళ్ళిద్దరికీ స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం ఎటువంటి పరిస్థితులలో ఏర్పడింది? అక్కడ అర్జునుడు చూపించిన అద్భుతమైన ప్రతాప ప్రదర్శనకి మొత్తం అందరూ చకితులై నిశ్చేష్ఠులై చూస్తూ ఉంటే దుర్యోధనుడికి బెంగపట్టుకుంది. భీముడు, నేను గదావిద్యలో పోటాపోటీ. అర్జునుడితో పోటీ ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటే నేను అని వచ్చాడు కర్ణుడు. ఇప్పుడు దుర్యోధనుడికి పాండవులను దెబ్బతీయడానికి ఒకడు దొరికాడు గనుక వీడి స్నేహం నాకు కావాలి అనుకున్నాడు. అంటే వీడి స్నేహం ఎందుకోసం? పాండవులకోసం.
కర్ణుడు ఎందుకు దుర్యోధనుడితో కలిశాడు? అంటే -
కర్ణుడికి మహాస్పర్థ అర్జునుడితోనే. ఎలాగోలా అర్జునుని దెబ్బతీయాలి అని. అర్జునుడిని దెబ్బతీయాలంటే తనకి ఒక అండ ఉండాలి. అందుకని దుర్యోధనుని ప్రక్కకి చేరాడు. ఎంత అర్జునుడి మీద పగ లేకపోతే తన గురించి తెలిసినా వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట అర్జునుడిని తప్ప అందరినీ విడిచిపెడతాను అన్నాడు. అందుకే ద్రోణుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మాస్త్రం ఇమ్మని అడిగాడు. అప్పుడు ఆయన నువ్వు యోగ్యుడివి కాదు అన్నారు. నువ్వు ఇవ్వకపోతే నీ గురువు దగ్గరికి వెళ్తాను అని పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ గురుధిక్కారం. అటువంటి వాడికి మంత్రము, అస్త్రము వచ్చినా పనిచేయవు అని తెలుసుకోవాలి.
కర్ణుడు పరశురాముని దగ్గరికి కూడా వంచనతో వెళ్ళాడు. ఉపనయన సంస్కారం లేనివాళ్ళకి మంత్రోపదేశం చేయరాదు గనుక తనకి తత్ సంస్కారములు లేవు గనుక బ్రహ్మాస్త్రం మంత్రం గనుక తాను విప్రుడు అని అబద్ధం ఆడాడు. అసత్యంతో గురువును ఆశ్రయించాడు. పోనీ ప్రయోజనం ఏమైనా గొప్పదా? ప్రయోజనం గొప్పదైతే దానిని ధర్మంగా స్వీకరించవచ్చు. అర్జునుడితో సమ ఉజ్జీ కావాలి అని మాత్రమే. ఆ సమయంలో అక్కడ పొరపాటున అయినా గోహత్య చేశాడు. ఆ గోవు కలిగిన బ్రాహ్మణుడు శపించాడు - నువ్వు ఏ విద్య నేర్చుకున్నా వ్యర్థమైపోతుంది అని. అటుతర్వాత పరశురాముడికి కర్ణుడి మోసం తెలిసి ఆయనా శపించాడు. ఉద్దేశ్యం మంచిది కానప్పుడు విద్యనేర్చుకునేటప్పుడు వంచన ఎంత ప్రమాదకారియో తెలుసుకోవాలి.
Karna >>>>>>>>>>>>>>≥>mahabaratam ❤❤❤
Tony India world cup kottindi Tony ✨🇮🇳🔥
chala Chala tapu chepavu Mahabharatam
yepudu chey bro hardik meda video
ద్రౌపతి వస్ట్రాభరణం జరిగినప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి కాపాడాడు. ద్రౌపతి మానాన్ని, గౌరవాన్ని కాపాడాడు. కానీ కర్ణుడు చిన్నప్పటి నుంచి భరించలేని అవమానాలు, వివక్షత, అంటరాని తనాన్ని అనుభవించాడు. ఇక్కడ భరించలేని అన్యాయం కర్ణుడికి మాత్రమే, ద్రోపతికి కాదు. కృష్ణుడు ఎవరికీ నిజం గా అన్యాయం జరిగిందో ఆగ్రహం తో కాకుండా, జ్ఞానం తో గ్రహించి ఉంటే కర్ణుడు కి అలాంటి చావు వచ్చేది కాదు. అయిన దైవం అంటే ప్రాణం తీయటం కాదు, ప్రాణాన్ని కాపాడటం. నా దృష్టిలో కర్ణుడు ఏ నిజమైన వీరుడు 🎉
అంటే
Chala tappulu kuda chesadu, Draupati ni sabha lo 5 husbands unna lady oka prostitute to samanam, tanu menstruation lo unna kuda vadaladdu ani draupati ni ni 6 va bhartha dhuryodhanudu velli vadi thoda mida kurcho annadu.
Chala Baga chepparu
@@VeeraappalarajuEsarapu tq
Tony anna night dhana veera suura karna movie chusev kadha 😂😂😂
First tell lothu stories 😂😂😂😂
Alagey undhi , Views kosam Karnudu medha Videos chestaru broo
Niku kranthi annala story chepadam radhuleee annna😢😢
Do you know atleast krishna don't come in bramhana roopam he comes as krishna and asks karna for his virtute
Knchm bgm add chey bro
Always Arjuna ❤
When he can't say 'No' he should have fought with pandavas as Sri krishna asked him to fight along with his brothers according to logic.Anyway it's history 😶😶
6:33 Lanka dahanam ekkadnundi vochindanna???
Editing and photo's Ela chesav bro please tell me 😢
Thank you so much tony anna ❤️❤️❤️🥹🥹🙏🙏🙏
Veda Vyasudu after seeing karna character arc by everyone : NENU OKKA ERRI PUVVUNI 😂😂😂
Bro me voice bagundhi kaani konni telugu words mistake vastunnai chusukondi👍
Please try to add some music.... Tony bro
Jai arjuna
Karna Full Story #kalki #kalki2898ad #karna #prabhas @krazytony
Lanka dhahanam aa😮😮😮😮😮
Kurnool Gupta Veerudu
Bro do more content on this mahabharatam
Appuku telikunda videos cheyyakku bro
4:32 Karnudu parasuramudiki thanu oka brahmanudiga,parichayam chesukuntadu,dwaparayugam lo brahmastram,bramanulaku matrame nerpincha bade vidhya,so karnudu katriyula daggara peruguthadu, andhuvalla thanu ee chinna abhadham adavalasi vastundi.
6:33 maha bharatram lo lanka endhuku vachindhi,bro.
Mahabaratham oka goppa kavyam,meeru ilanti video cheyyaka poyina parledhu,but mistakes cheyyakudadhu, inko sari ilanti sensitive topic cheppe mudhu olatiki 100 sarlu check chesukunte manchidhi.
Suryputra karn serial baga chusara bro... one sided ga aalochinchakundaaa reality ento mahabharatam chadivi cheppagalaru...
Tq
Antha bagundhi kani miru sariga explain chestha leru bro chala miss chesaru story lo
Anna karna gurichi inka chepachuga
KARNUDU 🔥🔥 >>>>>> ARJUNUDU
Video bavundi kani konni spelling mistakes chesav koncham chusko next time ila avankunda chusko anna
Sahaja kavacha kandalu tho video aapesa.. Kalki effect tho prathi vaadu puranalu cheppevade
Bro spoilers enduku isthunnaru aa pic petti Inka movie chudani vallu chaala mandhi unnaru🤦🏻♂️
Anna.. karnudu chanipothe ala vastadu tirigi.. genuine question ❓
Nuvvu entha manchi vadivina, ne pakkana unde janam batte mana fate decide avuthundhi.
No matter how many heroes are not on the side of righteousness, death is bound to happen in the end ...
Now the same thing happened in the case of Karna.
He was so valiantly on the side of iniquity that such a death came
Lanka dahanam ramayanam lo jarigindi bro
Lanka dhanam yenduku bro ... Meeru Mahabharatam lo ramayanam ki kuda add chestunaru gaa
Vasusena Anga-Raja ~aka KARNA 💥🗿
Maha baratham episodes chai bro
Vijaya dansu patukuna karunudu😊
మీకు తెలిస్తే కరెక్ట్ చెప్పండి లేకపోతే చెప్పడం మానేయండి ఒక్క కారెక్టర్ కి ఫేవర్ గా మాట్లాడి మహాభారతాన్ని వక్రీకరించకండి బహుశా మీరు ntr దాన వీర శూర కర్ణ సినిమా చూసి చెప్తున్నారేమో మీరు తెలుసుకోవాల్సింది వ్యాసుడు రాసిన జయసంహిత మహాభారతం నుండి
Shree Krishna gurunchi cheppu bro
Mosam chesthadu like karnudini chesinattu
@@srikanthvallakati శ్రీ కృష్ణుడు ఎవరిని మోసం చేసాడో చెప్పు
@@kaladar5377 Krishnudu rayabaram ki vacchina tharvath vallu oppukoka pothe malli thirigi velletappudu karnudu ki nuv kunthi putrudavu ani cheppindhi kani adhe draupadi swayam varam lo cheppi unte karnudu pandavula side vacche vadu emo
@@srikanthvallakatibro kuntti Devi ki cheppali kaadha mundhu amenkku cheppalli,bro naranaryanulu bro sri krishanajunullu aa janmallu rakshasudu karnudu ,last lo suryyadu kaappadi maalli chinnapillavaadilla karnudu pudatha aa okka kavachkkundallalu ippudu karndhudi povvalli 999 appudu yudam lo pothayyi ippdyu aa okkate podhi
@@srikanthvallakati Dharmam kosam maya chesina tappuledu. aa roju cheyaksapoyunte adharmam gelichedi. ee roju meeru e comment pettevaru kadu.