ఉదయం ఒక గంట మరియు రాత్రి ఒక గంట సమయం మనసులో సకారాత్మక విషయాలే ఉండాలి // BK Shivani Telugu

Поділитися
Вставка
  • Опубліковано 13 жов 2024
  • For more videos on meditation and spiritual knowledge Do Subscribe / brahmakumariseluru
    If you want counselling for any problem You may contact Sister BK Lavanya Phone NO. 08812227245 బ్రహ్మాకుమారీస్ -తెలుగు అనువాదం -బికె లావణ్య అక్కయ్య ఏలూరు
    మీరు ఆడియో వినాలి అనుకుంటే ఈ క్రింద లింక్ ని క్లిక్ చేయగలరు.
    drive.google.c...
    మీరు మరిన్ని వీడియోలు చూడాలి అంటే క్రింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి.
    / bkshivanitelugu
    మీరు మా కొత్త వీడియోలు వెంటనే చూడాలి అంటే క్రింద ఎర్రటి SUBSCRIBE మీద క్లిక్ చేయండి
    బ్రహ్మాకుమారి శివాని గారు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మోటివేషనల్ స్పీకర్ గా ఒక ఆధ్యాత్మిక మార్గదర్శకులుగా లక్షలాది మంది జీవితాలలో ఒక నూతన పరివర్తనను తీసుకొచ్చారు.వారి అనుభవ పూర్వకమైన ఆధ్యాత్మిక ప్రయాణం లోని మాటలతో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లాభాన్ని పొందుతారు.
    వారు హిందీ ఇంగ్లీష్ లో ప్రసంగించినటువంటి విషయాలను ప్రతి వారు అర్థం చేసుకోవాలనే సదుద్దేశంతో మేము ఈ ఛానల్ ని తెలుగులో ప్రారంభించాము. ఇది ప్రతి ఒక్క తెలుగువారికి చేరి వారందరి జీవితంలో ఒక కొత్త వెలుగును తీసుకు వస్తుందని ఆశిస్తున్నాము.
    ఎవరిలో అయినా మార్పు తీసుకు రావాలి, వీరు మారితే బాగుంటుంది అని మీకు అనిపిస్తే తప్పనిసరిగా వారికి ఈ ఛానల్ ను SUBSCRIBE చేసుకోమని చెప్పి వారికి దీని పరిచయం చేయించండి.
    ఈ ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకునేందుకు లింక్ క్రింద ఇవ్వబడింది.
    / @bkshivanitelugu
    ఈ జ్ఞానమును మీ నిత్య జీవితంలో ఆచరించుట కై ఇంకా వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే నీ సమీపంలోని బ్రహ్మకుమారీస్ సేవా కేంద్రానికి వెళ్లి అక్కడ ఒక వారం రోజుల ఉచిత జ్ఞాన యోగ శిక్షణ తప్పక తీసుకోగలరు.
    మా బ్రహ్మకుమారి సంస్థ యొక్క వెబ్ సైట్ లో
    మీకు సమీపంగా ఉండే సేవ కేంద్రం యొక్క అడ్రస్ తెలుసుకోగలరు.
    www.brahmakumaris.com.
    ఇంకా సహజంగా మీ ఊరిలో ఉన్న నా బ్రహ్మకుమారి సేవ కేంద్రం యొక్క అడ్రస్ తెలుసుకోటానికి గూగుల్ లో 'బ్రహ్మకుమారిస్' (పక్కన )'మీ ఊరు పేరు' టైప్ చేసి చూడండి వెంటనే అడ్రస్ కనబడుతుంది.
    రండి మనమంతా కలిసి సుందరమైన ఆలోచనలతో సంస్కారాల తో ఒక సుందర ప్రపంచాన్ని తీసుకువద్దాము. Disclaimer:
    All Videos are for Educational Purpose only. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, Scholarship and research. Fair Use is a use permitted by copyright statue that might otherwise be infringing. Non-Profit, educational or personal use tips the balance in favor of fair use.

КОМЕНТАРІ • 20

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 роки тому +2

    ఓం శాంతి శివ బాబా సంపూర్ణ పరిస్తా బ్రహ్మ బాబా బ్రాహ్మణ పరివారం అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు ఫరిస్తాలందరి ఓం శాంతి ‌ सब कुछ अच्छा है वेरी गुड

  • @praneetha2387
    @praneetha2387 3 роки тому +1

    Nice and very useful

  • @gopalkandakatla7581
    @gopalkandakatla7581 3 роки тому +1

    Oum shanthi...

  • @rambaburayudu8923
    @rambaburayudu8923 4 роки тому +4

    Thank you very much medam chalabagundi medam

  • @gopalkandakatla7581
    @gopalkandakatla7581 3 роки тому +1

    Mera Baba.... pyara Baba.... shubhakankshalu

  • @jsnbpl4879
    @jsnbpl4879 4 роки тому +1

    Omshanthi sister

  • @yerrunaiduchitimireddi2601
    @yerrunaiduchitimireddi2601 3 роки тому +1

    🕉️🙏❤️ Om Shanti thank you

  • @suribabuontipalli3448
    @suribabuontipalli3448 4 роки тому +1

    OM SHANTI SISTER , THANK YOU SISTER.

  • @amanikd
    @amanikd 3 роки тому +1

    🙏

  • @b.varshiniomshanthi6697
    @b.varshiniomshanthi6697 4 роки тому +1

    Superb

  • @vedhasujatha1407
    @vedhasujatha1407 4 роки тому +1

    Sistar 🙏🙏🙏🙏

  • @mamathabk4316
    @mamathabk4316 4 роки тому +1

    Super 👍

  • @jsnbpl4879
    @jsnbpl4879 4 роки тому

    Omshanthi kk

  • @psnaidu1
    @psnaidu1 4 роки тому +2

    ఓం శాంతి---మన్ మనా భవా.వందే మా తరం.

  • @mounicareddyboreddybmr8639
    @mounicareddyboreddybmr8639 4 роки тому

    Super ,, ok sis I will follow.....Om Shanti

  • @shivaleelabhandar4531
    @shivaleelabhandar4531 4 роки тому +1

    Shivani Akka mimlani Chudalani undi

  • @sarabusreehari3639
    @sarabusreehari3639 4 роки тому

    SUCRIYA. B.k sister. Thanks 😊😊😊😊😊😊😊

  • @jsnbpl4879
    @jsnbpl4879 4 роки тому +1

    Merebaabapyaarebaabaa

  • @cherry69c
    @cherry69c 4 роки тому +1

    We will follow this Sister