డాక్టర్ చక్రవర్తి సినిమా చిన్నప్పుడు చూసినప్పుడు మేం కూడా. ఇలానే అనుకున్నాం...అందరూ వున్నప్పుడు గుంభనంగా చూసుకుంటూ, ఎవరూ. లేనప్పుడు రహస్యంగా అన్నాచెల్లెళ్లు గా మాట్లాడుకుంటూ.... యాక్ అందుకే రాజమండ్రిలో అరేకపుడి కౌసల్య గారిని వాళ్ళ వాకిట్లో కుర్చీలో ఎన్నో సాయంత్రాలు చూసినా కలవబుద్ధి కాలేదు...పొట్లాడేస్తామనే భయంతో....చిన్నపిల్లం అప్పుడు
ఈ రమాదేవి జాస్తి గారికి కుళ్ళు ఎక్కువబ్బా. అందరినీ నోటికొచ్చినట్టు ఆడి పోసుకుంటారు.ఆవిడగారి కోడలు మంచి వినయశీలి సుమీ.ఆవిడగారి పనీర్,కాకరకాయ కూర ని మాలాంటి అర్భక జీవుల మీదకు కాకుండా వాళ్ళ బాసు గారికే తినిపించమని చెప్పండి.వినేవాళ్ళుంటే ఏమైనా చెప్పేస్తారన్నమాట.అమ్మా ఎంత తెలివో!ఈ లక్ష్మి గారు అంతకంటే ఆవిడ రాతలే కాకమ్మ అరుపులైతే ఈవిడ చదువుడు కోకిల కూ తలు.😂
@@satyagowriballa7913 monna kuda nannu meeru yemi vinakundane comment pedatara annaru nenemi chesta ante first video open cheyyagane like subscribe chesi aa taruvata vintanu Namaste amma Anedi comment kada yevarinina adagandi kademo
Same feeling naaku aa movie meeda super madam
కథ భలే బాగుంది అబ్బా
Meeru chaduve method chala bagundandi
Akka chala chala bagundi rama gaari kathalu bhalegaa untayi akka meeru chadeve vidanam chala baguntudi rama gaari ki meeku tq
ధన్యవాదాలు 🙏
కబుర్లు చెప్తా చెప్తా ఇక చాల్లే అనేస్తే నాకు బల్లె కష్టంగా ఉంటాదబ్బా. చదివే ఆయమ్మకూడా బల్లె చదువుతాదబ్బా😂😂
ఇట్టా పొగుడుతాంటే బల్లే బాగుంటాదబ్బా
😂
😀
కబుర్లు చాలా బాగుంది మేడమ్ సూపర్
Tq🙏
Ramadevi gari kaburlu chala baguntayi, waiting for next episode
శనివారం వస్తుంది
Khada bhagundhi andi, naku same situation experience chesanu Sugunavathii lanti vallu, pakka section avidalanti varini kuda chusanu. 😊really good story 👏
Tq🙏
Eesaari kaburlu koncham aalasyamga andhai ani anipinchindhi.Super Ramagaru& Lakshmigaru.😂😂😂
🙏
😂😂😂 meru chadivina style matram evariki radu aunty garu 👌👌 super chala bagundi
Tq🙏
టంగుటూరి మిరియాలు తాటికాయంత ఉంటాయా.. వ్యంగ్య బాణాలతో చాలా బాగా చదివి వినిపించారు లక్ష్మి గారు సూపర్...😂😂😂😂
Tq🙏
డాక్టర్ చక్రవర్తి సినిమా చిన్నప్పుడు చూసినప్పుడు మేం కూడా. ఇలానే అనుకున్నాం...అందరూ వున్నప్పుడు గుంభనంగా చూసుకుంటూ, ఎవరూ. లేనప్పుడు రహస్యంగా అన్నాచెల్లెళ్లు గా మాట్లాడుకుంటూ.... యాక్
అందుకే రాజమండ్రిలో అరేకపుడి కౌసల్య గారిని వాళ్ళ వాకిట్లో కుర్చీలో ఎన్నో సాయంత్రాలు చూసినా కలవబుద్ధి కాలేదు...పొట్లాడేస్తామనే భయంతో....చిన్నపిల్లం అప్పుడు
😄
డాక్టర్ చక్రవర్తి కథని చాలా హాస్యంగా చెప్పారు రచయిత్రి😂
Bagundhi amma
Tq🙏
Kaakamma garu ye kathanu,cinema nu aadiposukuntaaro ani maachedda aatramga vundabbaa!!😊
😂
ప్లీజ్..... ఆ నడివయసు రచయిత్రి గారి పేరు చెప్పరా...చాలా అవసరం
ఈ రమాదేవి జాస్తి గారికి కుళ్ళు ఎక్కువబ్బా. అందరినీ నోటికొచ్చినట్టు ఆడి పోసుకుంటారు.ఆవిడగారి కోడలు మంచి వినయశీలి సుమీ.ఆవిడగారి పనీర్,కాకరకాయ కూర ని మాలాంటి అర్భక జీవుల మీదకు కాకుండా వాళ్ళ బాసు గారికే తినిపించమని చెప్పండి.వినేవాళ్ళుంటే ఏమైనా చెప్పేస్తారన్నమాట.అమ్మా ఎంత తెలివో!ఈ లక్ష్మి గారు అంతకంటే ఆవిడ రాతలే కాకమ్మ అరుపులైతే ఈవిడ చదువుడు కోకిల కూ తలు.😂
ఆమె అందర్నీ ఆడిపోసుకుంటూ ఉంటేనే కదండీ మనందరం ఇష్టంగా వింటున్నాం. 😄
Paneer, కాకరకాయ చెయ్యగానే upload చెయ్యండి. నేను నేర్చుకుంటాను.😛👍
ఇప్పుడే మీ కామెంట్ చూసి పన్నీరు కాకరకాయ కర్రీ వీడియో చూసాను. హిందీ వాళ్ళు చేసిశారు కర్రీ 🤭🤭
lakshmigari modulation change ayinattu undi
మీకు అలా ఎందుకు అనిపించింది అండి
వివరించి చెప్పండి నేను దిద్దుకుంటాను
Waiting for కబుర్లు
🙏
Namaste amma first like first comment
Thank you so much
కామెంట్ ఏదండీ😁

Bagoledu