ఏంటి నాగరాజు గారు 1.4 CR అంటే Loan tenure 30 years @ 9 % interest & 20% down payment చేసిన still 90k EMI / month 😅. So దీన్నిబట్టి ఈ ఇల్లు కొనాలి అంటే మన salary 2.3 lakhs /month వుండాలి bcoz 40% on salary is ideal investment on home loan. అదే 20 years loan tenure అయితే Salary 313000 / month వుండాలి అప్పుడు EMI 125000 వుంటుంది. మనకి ఖర్చు బ్యాంకర్లుకు & బల్డర్స కి ఆదాయం ✌️😃 30 to 40 LPA వున్నవాడు మధ్యతరగతి ఎలా అవుతాడు నాగరాజు గారు 😃😁
Hello Naga raju don't spoil your reputation by miss leading middle class people with this type of promotion ...1.4cr flat middle class can affordable?its big trap😂
నాగరాజు నువ్వు రిపోర్టర్ అనుకున్నా. బ్రోకర్ ఎప్పుడు అయ్యావు. బ్రోకర్ పనులు మొదలు పెట్టావా..? చీప్ చీప్ అని చెప్తున్నావ్ ఒక కోటి 50 లక్షలు నీకు చీప్ ఏమో..? బ్రోకర్ పని చేసి సంపాదించావు ఏమో. ప్రమోషన్ ఏదైనా చేసేటప్పుడు రియాల్టీ కి దగ్గరగా ఉండాలి. సిగ్గులేని పనులు మానుకో. నీ వీడియోలు నేను ఎంతో ఇంట్రెస్ట్ గా చూసేవాడిని. ఇది ఒక రకంగా నీ సబ్స్క్రైబ్ ని చీట్ చేయటమే.
Aithe unsubscribe chesuko bro .. he also need money for his survival.. so advertising ... Content you don't like don't watch ... Neeku istam vachinattu undali ante ala bro ...
ఏంటి నాగరాజు గారు 1.4 CR అంటే
Loan tenure 30 years @ 9 % interest & 20% down payment చేసిన still
90k EMI / month 😅. So దీన్నిబట్టి ఈ ఇల్లు కొనాలి అంటే మన salary 2.3 lakhs /month వుండాలి bcoz 40% on salary is ideal investment on home loan. అదే 20 years loan tenure అయితే Salary 313000 / month వుండాలి అప్పుడు EMI 125000 వుంటుంది. మనకి ఖర్చు బ్యాంకర్లుకు & బల్డర్స కి ఆదాయం ✌️😃 30 to 40 LPA వున్నవాడు మధ్యతరగతి ఎలా అవుతాడు నాగరాజు గారు 😃😁
Valid question , in hyderabad if we have to own a flat , a person should have atleast 2 laks per month salary
Makes sense completely.. well said 👏
Hello Naga raju don't spoil your reputation by miss leading middle class people with this type of promotion ...1.4cr flat middle class can affordable?its big trap😂
Nagaraju got a free flat there for promoting this venture.
నాగరాజు నువ్వు రిపోర్టర్ అనుకున్నా. బ్రోకర్ ఎప్పుడు అయ్యావు. బ్రోకర్ పనులు మొదలు పెట్టావా..? చీప్ చీప్ అని చెప్తున్నావ్ ఒక కోటి 50 లక్షలు నీకు చీప్ ఏమో..? బ్రోకర్ పని చేసి సంపాదించావు ఏమో. ప్రమోషన్ ఏదైనా చేసేటప్పుడు రియాల్టీ కి దగ్గరగా ఉండాలి. సిగ్గులేని పనులు మానుకో. నీ వీడియోలు నేను ఎంతో ఇంట్రెస్ట్ గా చూసేవాడిని. ఇది ఒక రకంగా నీ సబ్స్క్రైబ్ ని చీట్ చేయటమే.
Aithe unsubscribe chesuko bro .. he also need money for his survival.. so advertising ... Content you don't like don't watch ... Neeku istam vachinattu undali ante ala bro ...
9K per sft takkuva na ?😂
3 bhk cost please
Per month maintenance cost ntha
If you are ready to sell reasonable middle class people rate then I am interested to have 2 bhk atlaast
Sft price ?
Orey, how come this at affordable price??
Oh sir promotion...
Heat radha
folks dont believe this double bogus nagaraju, he is paid for
Don't trust this bogus nagaraju
2000 sft flat plus plus tho kalipi 2.15 cr chepparu
Regn 15 lacs
Interiors 15lacs
Don't get carried away by this double bogus nagaraju promotional videos
Naga raju meru bogus raju ayara?