మీకు అవగాహనా లోపం ఉంది మేడం. ఎందుకంటే రెడీ అవడమంటే ఎదుటివారిని అకర్శించడమో, ఆకట్టుకోవడమో కాదు. లేడీస్ అయినా జెంట్స్ అయినా రెడీ అవడం అంటే తన హుందా తనాన్ని, గ్రేట్ నెస్ ను, లెవెల్ ను, ఆత్మ గౌరవాన్ని, ఐడెంటిటీ ని చాటుకోవడం. మెజారిటీ ఆడవాళ్ళు రెడీ అయ్యేది, ఎవరో చూడాలని కాదు, మాకేం తక్కువ, మేము కూడా గౌరవప్రద వ్యక్తు లమే అని నిరూపించుకోవడానికి.
బయటికి వెళ్లిన భర్త ఇంటికి వచ్చే సరికి చిన్న చిరునవ్వుతో , మంచి నీళ్ళు తీసుకుని ఎదురు వచ్చిన భార్య శయనేషు రంభలా భార్య కనబడితే ఏ భర్తైనా ఇతర వ్యాపకాలు అన్నీ పక్కన పడేసి ఉరుకులు పరుగులతో ఇంటికి వస్తాడు .
వివాహం ఐన క్రొత్తలో భర్త ఇంటికి వచ్చే సరికి చిరునవ్వుతో ఎదురుగ వచ్చినా తరువాత కాలం లో మేడం గారు చెప్పినట్లు భార్యలో మార్పులు వచ్చి వాటిని కూడా దాటి భర్తను చంపి తద్వారా భర్తకు సంభందించిన ఆస్తులు మిగతా ఆదాయాలు తీసుకొని లక్సరీగా బ్రతకొచ్చు అనే ఆలోచన ఇంకా దారుణమైన మనస్తత్వం కలిగిన భార్యలు మనసమాజం లో వున్నారు
Respect గా విడిపోవడం ..జరిగే పన్నే? తప్పు చేసేవాళ్ళు మారేజ్ లైఫ్ గురించి ఆలోచిస్తారో లేదో తెలియదు కానీ విడిపోవడానికి అయితే మంచి ప్లాన్స్ ఉంటాయి...నేను చూసిన దాంట్లో అమ్మాయి లు తప్పు చేసిన తరవాత పోలీస్ స్టేషన్, కోర్టు support తో అబ్బాయి ఫ్యామిలీ property మొత్తం తీసుకువెళతారు.. literally అబ్బాయి ఫ్యామిలీ రోడ్ మీదకు వచ్చినట్టే...ఇంకా దాంట్లో No Choice
ఇలాంటి వి చెప్పకపోవడం చాలా మంచిది మేడం.ఎందుకంటే మీరు చెప్పే విషయాల్లో కొన్ని చెడ్డ విషయాలు మాత్రమే గుర్తుపెట్టుకుని అనుమానించడం మొదలు పెడతారు. ఒకసారి అనుమానం స్టార్ట్ అయితే హద్దులు దాటి పోతుంది
తల్లి మీరు చెప్పేవన్నీ నిజాలు కళ్ళ ముందర జరుగుతున్నది ప్రత్యక్షంగా చూస్తున్నాను విను చున్నాను జీవన్మరణ సమస్య మానసిక ఆవేదన అనుభవిస్తున్నాను ఇటు చూస్తే పిల్లలు అటు చూస్తే స్కూలు కామాంధు డు మగని మోసం చేసిన ఇల్లాలు రణమా మరణమా వాట్ నెక్స్ట్ ప్లీజ్ రిప్లై....
పిల్లలు లేనప్పుడు, భర్త హింసించకపోయినా తన కోరికల కోసం వెళ్ళిపోయినా పర్వాలేదు. కానీ కొత్తోడిని పటాయించక వాడు ఏమి చేసినా పడి ఉండాల్సి వస్తాది. లేదా అలా మార్చుకుంటూ వెళ్తే ఏమంటారో తెలుసు కదా? ఇంతకూ ముందు ఇంటికి ఎవరైనా తెలిసిన మగవాళ్ళు వస్తే అన్నయ్య లేదా తమ్ముడు అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు పొరపాటున కూడా ఆలా పిలవరు. పైగా వయసుతో సంబంధం లేదు. లేదా నిత్యం చూస్తున్నవే.. భర్తకు తెలియకుండా లీలలు. ఒక వేళ పిల్లలు ఉంటె జంప్, లీలలు లాంటివి చేస్తే (దొరికిపోతే) ఆ ప్రభావం పిల్లల మీద, భవిషత్తు తరాల మీద ఉంటుంది. బిర్యానీ, వీడియోలు, సోషల్ మీడియా తగ్గించుకుంటే కామం తగ్గి సమాజం బాగుపడుద్ది. ఎందుకంటే మనలో అత్యాశలు ఎక్కువయిపోయాయి కదా
IN MY VIEW NO ONE CAN SAY, I AM 100%CORRECT, WE ARE NOT ABLE TO EAT DAILY ONE KIND OF FOOD WITH THE NAME OF MARRIAGE I THINK LIFE IS ONE KIND OF JOURNEY WHAT EVER ITEMS AVAILABLE THOSE ITEMS WE WILL PURCHASE FOR HUNGRY STOMACH. WHY SOME MALE/FEMALE DAY/DAY CHANGING SARRIS, HAIR STYLE, MAKEUP WITH COLOURING LIPSTICK IS IT NECESSARY? MARRIED OR UN MARRIED ,HOUSE WIFE/WORKING MADAM GOD WISELY CREATED HU MAN LIVES, WE CAN'T EAT ONE KIND OF FOOD TILL LIFE ENDS. I WON'T BELIEVE 91% ARE NOT CORRECT, NO SORRY FROM MY SIDE, WHAT EVER THIS WORLD MAY BE THINK ABOUT ME , WE ARE UNDER THREE SEASONS ON THIS LAND.
కొంతమంది కొన్ని అలవాట్లు వల్ల పక్క దారి పట్టినపుడు, బాగా అందం గా తయారయి, పోకూడని చోట కు వెళ్లటం, పిల్లల కు అన్నం సమయానికి పెట్టకుండా తిరగటం, యజమాని అయితే ఇంట్లో డబ్బు ఇవ్వకుండా తిరగటం లాంటివి ఎక్కువ చేసే వాళ్ళు పక్క దారి పట్టినట్టు.
మీకు అవగాహనా లోపం ఉంది మేడం. ఎందుకంటే రెడీ అవడమంటే ఎదుటివారిని అకర్శించడమో, ఆకట్టుకోవడమో కాదు. లేడీస్ అయినా జెంట్స్ అయినా రెడీ అవడం అంటే తన హుందా తనాన్ని, గ్రేట్ నెస్ ను, లెవెల్ ను, ఆత్మ గౌరవాన్ని, ఐడెంటిటీ ని చాటుకోవడం. మెజారిటీ ఆడవాళ్ళు రెడీ అయ్యేది, ఎవరో చూడాలని కాదు, మాకేం తక్కువ, మేము కూడా గౌరవప్రద వ్యక్తు లమే అని నిరూపించుకోవడానికి.
Em intilo ,andamga ready avva VACHU kada, intilo nyte, veedilo. Syltyle aaa
right 👍🏻
అమ్మా నమస్తే
చాలా గొప్పగా వివరించి చెప్పేరు. ఇలాంటి విషయాలు అందరికి తెలియాలి..
There is no partiality. You are 100% correct madam.
చాలా అద్భుతమైన వివరణ....🙏🙏🙏🙏🙏🙏🙏
Amma chala correct ga chepparu
Kudarakapite vidiptam iddariki correct 💯
అమ్మ, మీరు చెప్పిన ప్రతీ ఒక్క మాట అక్షర సత్యం
నిజం
Good. మెసేజ్. మేడం గారు
good morning madam superb meeru cheppinndi 100%correct amma.
మేడం గారుచెప్పిన సూచికలు..తప్పుడారిని నడిచే భార్యాభర్తల విషయం లో 100,%కరెక్ట్..
manchi vishayam chebutunnaru, danyavadalu amma garu
కొంతమంది అలా చేస్తున్నారు మేడం మిగతా వాళ్ళు చాలా కరెక్ట్ గా ఉన్నారు
బయటికి వెళ్లిన భర్త ఇంటికి వచ్చే సరికి చిన్న చిరునవ్వుతో , మంచి నీళ్ళు తీసుకుని ఎదురు వచ్చిన భార్య శయనేషు రంభలా భార్య కనబడితే ఏ భర్తైనా ఇతర వ్యాపకాలు అన్నీ పక్కన పడేసి ఉరుకులు పరుగులతో ఇంటికి వస్తాడు .
వివాహం ఐన క్రొత్తలో భర్త ఇంటికి వచ్చే సరికి చిరునవ్వుతో ఎదురుగ వచ్చినా తరువాత కాలం లో మేడం గారు చెప్పినట్లు భార్యలో మార్పులు వచ్చి వాటిని కూడా దాటి భర్తను చంపి తద్వారా భర్తకు సంభందించిన ఆస్తులు మిగతా ఆదాయాలు తీసుకొని లక్సరీగా బ్రతకొచ్చు అనే ఆలోచన ఇంకా దారుణమైన మనస్తత్వం కలిగిన భార్యలు మనసమాజం లో వున్నారు
iddharu kalisi enti Pani udhyogam cheshi pillalanu iddharu chusukunte . Partner ki kastha time isthe sari pothundhi . iddharru busy ga untaru kabhati elanti samasyalu ravu
Its 100%
ఇలాంటి పురాతన ఆలోచనలకు స్వస్తి పలకండి నేటి ఆడోళ్ళు చాలామంది విచ్చలవిడితనానికి
Chala Baga chepparu exact real thank you every one well knowon
Super quotation eyes vellina chotiki manassu vellakudadh,manassu vellina chotiki manishi vellakudadh
Medam garu meeru chala Baga chepparandi
ఇరువైపుల పాజిటివ్ మరియు నెగిటివ్ రెండు balanced గా చాలా హుందా గా చెప్పారు
Full story regened thank you so much amma gariki every word true abaddam cheppadam ledhu nijame
ప్రేమ పొంగి పొర్లుతుంటే అనుమానం ఎక్కువవుతుంది..సహజం!!!
Nijama
@@paddu1823 hiii gud mrng Paddu ur from
Mey be
🙏🙏🙏💯 nijam చెప్పారు మేడం
Madam Nako Chinna doubt roj ki aru vandalu yedu vandalu 30s kuvachy barthalatho baryalu Ela kapuram cheystaru cheypandi andulo vala alavatulu ki ponu undeyvi 250 kani 300 vandalu eppudu cheyppandi amma meru 🙏🙏
Madam meeru chala Baga cheppinaru
Great! Ms.Vijaya peddina real has very good advice .
Every word correct chepparu madam.
Yes medum this is 💯 right so meny family s can try to understand your greatest opinion
Golden WORDS 🙏
చాలా మంచి విషయాలు చెప్పారు
Madam what you said is correct
I am facing this problem 80%
Yes madam na life lo jargindi already nenu life lo chala kastalu paddanu ippudu second of life start cheshanu
Madam rally your each and every word is true .
🙏 excellent speech madam
Amma challa chakaga chepparu meku Namaskarm
Super medam manchi sandeshani andicharu thank you so much...
Kallu vellina chotla kalla manasu vella kudadhu... manasu vellina chotla kalla manishi vellakudadhu..👌👌🙏🙏
Super analysis
chaala bhaaga quatation chepparu medam " kallu chuse chotu ku manasu vellakuudadu manassu velle chotu ku manishi vellakuudadu" 🙏🙏topic kudaa chaaala vivaranga chepparu medam .
What you said is 100% true, I have witnessed for it in my life.
Yes madam current gaa cheparu madam super
చాలా కరెక్టుగా చెప్పారు
Exactly madam meeru cheppinavi Naa vishayam lo 100 percent jariginayee
Hi madam very good Answer and thank to you🙏🙏🙏.
seems, she has lot of experience. very good analysis.
🤣🤣
మంచి విషయాలు చెప్పారు మీకు ధన్యవాదాలు
Madam correct ga unnadi unnati chepparu realga miru oka devatha madam
💯 కరెక్ట్ మేడం
మేడం మీరు చెప్పింది అక్షరాల 100% కరెక్ట్ మేడం నా లైఫ్ లో నా మిస్సెస్ కూడా ఇదే చేసింది మేడం 👍🙋♂️🤦♂️🙏👍😔😒
Vadilesva bro ameni
@@mr.introvert.nabeel Haa Avunu
100%. Corectt
Chala baga chepparamma elantivi nenu gamaninchanu
మంచి మెసేజ్ మేడమ్
Anchor before face reading nd after face reading plz watch it...I think her husband has this kind of attitude...madamm peddina super mam...
ఆకాశం చుడాలి బాగుంది కాని అందుకోకుడదు . ప్రతిది అనుమానం పాతరొగం.
Respect గా విడిపోవడం ..జరిగే పన్నే? తప్పు చేసేవాళ్ళు మారేజ్ లైఫ్ గురించి ఆలోచిస్తారో లేదో తెలియదు కానీ విడిపోవడానికి అయితే మంచి ప్లాన్స్ ఉంటాయి...నేను చూసిన దాంట్లో అమ్మాయి లు తప్పు చేసిన తరవాత పోలీస్ స్టేషన్, కోర్టు support తో అబ్బాయి ఫ్యామిలీ property మొత్తం తీసుకువెళతారు.. literally అబ్బాయి ఫ్యామిలీ రోడ్ మీదకు వచ్చినట్టే...ఇంకా దాంట్లో No Choice
Wonderful super explained..in a small lines
🙏🙏🙏🙏💯💯💯💯super ga cheppaaru amma..
My Wife Same Problem Madam
Amma 100% correct
బాగుగా చెప్పారు.
ఇలాంటి వి చెప్పకపోవడం చాలా మంచిది మేడం.ఎందుకంటే మీరు చెప్పే విషయాల్లో కొన్ని చెడ్డ విషయాలు మాత్రమే గుర్తుపెట్టుకుని అనుమానించడం మొదలు పెడతారు.
ఒకసారి అనుమానం స్టార్ట్ అయితే హద్దులు దాటి పోతుంది
Correct chepparu brother
@@narmadapedda5135 Hiii Narmada gd evng plz reply ❤️
Yes madam
100./.
Excellent explanation Madam
Super ga chepparandi
తల్లి మీరు చెప్పేవన్నీ నిజాలు కళ్ళ ముందర జరుగుతున్నది ప్రత్యక్షంగా చూస్తున్నాను విను చున్నాను జీవన్మరణ సమస్య మానసిక ఆవేదన అనుభవిస్తున్నాను ఇటు చూస్తే పిల్లలు అటు చూస్తే స్కూలు కామాంధు డు మగని మోసం చేసిన ఇల్లాలు రణమా మరణమా వాట్ నెక్స్ట్ ప్లీజ్ రిప్లై....
Vidipondi
Great explain 👏👏👏👏
Tq🤝🤝🤝🤝mem 🙏🙏🙏🙏
కాపరాలే కూలుపోతున్నాయి అయినా ఎవరిధోరణి వారిదే అమ్మా
Nijam chepparu
Super😢
సూపర్ గా చెప్పారు మేడం
Ethamandhi kapurallu kullchattaniki e vedio asalla galliki anumanicha rojullu meeru manchiki poyi chedu ekuva chasthunaru dhaya chesi ellati vedios thiyakandi plz
Chala Baga cheppparu, Geetha geesukovali, kattubatlu. Mee wordings bagunnayi.
Nijaalu chepthunnaru Madem
Thanks madam alot,for analysis ,
🙏🙏
Thank you madam 🙏
సూపర్ ga cheparu మేడం
Excellent, every point is clear.
Nice.madam
100/రైట్
Kallu vellina prati chota manasu vellakoodadu.manasu vellina prati chota manishi vellakoodadau.
Yes
100tru
Jai Ramcharan
Super madam yur all was right
Golden msg.medam
Thanqmademanthacarrocketgachaypparu.morningsardutikivayllivachhaysariki.madambagaradigavayllivachhasthumdhiintiki
amma meru super
Super Medam 👌👏😍
Correct గా చెప్పారు మీరు 👌👌👌🙏
పిల్లలు లేనప్పుడు, భర్త హింసించకపోయినా తన కోరికల కోసం వెళ్ళిపోయినా పర్వాలేదు. కానీ కొత్తోడిని పటాయించక వాడు ఏమి చేసినా పడి ఉండాల్సి వస్తాది. లేదా అలా మార్చుకుంటూ వెళ్తే ఏమంటారో తెలుసు కదా? ఇంతకూ ముందు ఇంటికి ఎవరైనా తెలిసిన మగవాళ్ళు వస్తే అన్నయ్య లేదా తమ్ముడు అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు పొరపాటున కూడా ఆలా పిలవరు. పైగా వయసుతో సంబంధం లేదు.
లేదా నిత్యం చూస్తున్నవే.. భర్తకు తెలియకుండా లీలలు.
ఒక వేళ పిల్లలు ఉంటె జంప్, లీలలు లాంటివి చేస్తే (దొరికిపోతే) ఆ ప్రభావం పిల్లల మీద, భవిషత్తు తరాల మీద ఉంటుంది.
బిర్యానీ, వీడియోలు, సోషల్ మీడియా తగ్గించుకుంటే కామం తగ్గి సమాజం బాగుపడుద్ది. ఎందుకంటే మనలో అత్యాశలు ఎక్కువయిపోయాయి కదా
IN MY VIEW NO ONE CAN SAY, I AM
100%CORRECT, WE ARE NOT ABLE
TO EAT DAILY ONE KIND OF FOOD
WITH THE NAME OF MARRIAGE I THINK LIFE IS ONE KIND OF JOURNEY WHAT EVER ITEMS AVAILABLE THOSE ITEMS WE WILL PURCHASE FOR HUNGRY STOMACH. WHY SOME MALE/FEMALE DAY/DAY CHANGING SARRIS, HAIR STYLE, MAKEUP WITH COLOURING LIPSTICK IS IT NECESSARY? MARRIED OR UN MARRIED ,HOUSE WIFE/WORKING
MADAM GOD WISELY CREATED
HU MAN LIVES, WE CAN'T EAT ONE KIND OF FOOD TILL LIFE ENDS.
I WON'T BELIEVE 91% ARE NOT CORRECT, NO SORRY FROM MY SIDE, WHAT EVER THIS WORLD MAY
BE THINK ABOUT ME , WE ARE UNDER THREE SEASONS ON THIS LAND.
True
Amma meeru cheppina prati mata nijam.
Meeru bagane ready ayyaru
Chala manchi salaha👌
You are 100% correct madam.
Chala baga chipparu medam 🙏🙏🙏🙏
But overall madam said is correct
Shubha lagnam movie lo dialogue cheppindi, manasu , kallu , manishi ani....
Chala bagachepparu medam
Good 👌👌👌
I like it.
కొంతమంది కొన్ని అలవాట్లు వల్ల పక్క దారి పట్టినపుడు, బాగా అందం గా తయారయి, పోకూడని చోట కు వెళ్లటం, పిల్లల కు అన్నం సమయానికి పెట్టకుండా తిరగటం, యజమాని అయితే ఇంట్లో డబ్బు ఇవ్వకుండా తిరగటం లాంటివి ఎక్కువ చేసే వాళ్ళు పక్క దారి పట్టినట్టు.
super medam👌👌👌👌👌✍️✍️✍️✍️✍️🙏🙏🙏🙏🙏🤛🏽
Just awareness kosam cheptundhi medam me badratha kosam