shashikanth : మీ భార్యలో ఈ లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా తప్పు చేస్తున్నట్లే ..| SumanTV Psychology

Поділитися
Вставка
  • Опубліковано 3 гру 2024

КОМЕНТАРІ • 92

  • @rajanik1201
    @rajanik1201 10 місяців тому +4

    19:50 నుంచి వినండి. కరెక్ట్ గా చెప్పారు. ఇది follow అయితే మీ ప్రాబ్లెమ్ solve అయినట్టే

  • @RTManiRachakonda
    @RTManiRachakonda 9 місяців тому +3

    Superga chepparu sir galanti episode enthaku munde vachivunte chala kapuralu bagundevi sir thank you sir😊

  • @rajaramjhatothu5676
    @rajaramjhatothu5676 7 місяців тому +2

    it is good discussion

  • @sayyadriyazhusain7904
    @sayyadriyazhusain7904 3 місяці тому +1

    మంచి విడియె

  • @shekarraju1315
    @shekarraju1315 Місяць тому

    Very good clarity, great relief

  • @sravankumar4842
    @sravankumar4842 7 днів тому

    19.20 దగ్గర మీరు చెప్పినట్లు చేశాను. ఎదురు తిరిగింది. డివోర్స్ అడిగింది. ఇచ్చేసాను.

  • @powerwhitegaming6410
    @powerwhitegaming6410 10 місяців тому +2

    Baga chepparu sir

  • @chandanaa4221
    @chandanaa4221 11 місяців тому +1

    Sir ur videos are truly genuine. You are telling everything really happening situations with my husband's.

  • @VVNAIKSVPSO
    @VVNAIKSVPSO 9 місяців тому +9

    🌎✍️ లేని పోని వీడియోలు , అనవసరపు అనుమానాలు ప్రజలలో సృష్టిస్తున్నారు.
    ✍️ Good family ladies Redlite area ki poru. Wrong ladies mindset maaradu. .....IRs, hist, Sur, Studies, reserch.

  • @madhusudhankadiyala-tu8zy
    @madhusudhankadiyala-tu8zy 10 місяців тому +3

    Yes sir true

  • @pvramana9712
    @pvramana9712 2 місяці тому

    Meeru cheppinavi correct

  • @akhilakobbanna1613
    @akhilakobbanna1613 9 місяців тому

    I m very impressed with this talk...about emotional affair....

  • @KapperaLaxman
    @KapperaLaxman 8 місяців тому

    Thank you so much sar miru chala Baga stori chepparu sar thanks

  • @KBS650
    @KBS650 9 місяців тому +1

    నాకు ఇలానే జరిగింది సార్

  • @thokalashivakanth5056
    @thokalashivakanth5056 7 місяців тому

    Biggest super switch sir

  • @BantuHarika
    @BantuHarika 9 місяців тому +1

    Super sir

  • @bompallikishan843
    @bompallikishan843 11 місяців тому +2

    Very good topic sir

  • @AmarAnala
    @AmarAnala 6 місяців тому

    Bhaga chepparu sir

  • @Govinda3226
    @Govinda3226 17 днів тому +1

    తమ్ముడు అని ఇంటికి తెచ్చి ఇప్పుడు వాడితో ఎఫ్ఐఆర్ చేసుకుంది అనిపించి నేను అడిగాను అని డెవిస్ ఇచ్చే అంటుంది సర్

    • @sravankumar4842
      @sravankumar4842 7 днів тому

      ఇచ్చెయ్యి బ్రో. నేను ఇచ్చేసాను.

    • @Govinda3226
      @Govinda3226 7 днів тому

      @@sravankumar4842
      దేనికి స్పందించటం లేదు ఓల్డ్ గొడవలు మీద కంప్లీట్ పెడతని videos ఉన్నాయి అని బెదిరిస్తుంది

  • @srikanthreddy52062
    @srikanthreddy52062 9 місяців тому

    Yes Sir,

  • @DilipKumar-rg9jo
    @DilipKumar-rg9jo 7 місяців тому

    Well said sir😢

  • @mnjk218
    @mnjk218 10 місяців тому

    True sir
    Dongasachhina adavallu.....

  • @poojachiranjeevigandham7439
    @poojachiranjeevigandham7439 7 місяців тому

    A thank.. nijamm..chap.tuunar.sirr🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @saradapedapenki6241
    @saradapedapenki6241 11 місяців тому

    Well said sir 🎉🎉❤❤

  • @sekharreddy3236
    @sekharreddy3236 4 місяці тому

    Good advice for youth who are planning to get married.

  • @PolaganiNageswaraoNani
    @PolaganiNageswaraoNani Місяць тому

    Aru.sure.sir

  • @khadarhussainpalagiri7070
    @khadarhussainpalagiri7070 8 місяців тому

    My problem same

  • @ShankarPolepaka
    @ShankarPolepaka 9 місяців тому

    Super voice.mater

  • @biddikavijaykumar5746
    @biddikavijaykumar5746 3 місяці тому

    Next video petandi sir

  • @ShankarPolepaka
    @ShankarPolepaka 10 місяців тому

    Manchi.vaice.cheppar

  • @NagaMani-s6d
    @NagaMani-s6d 9 місяців тому

    Ma papa kuda idee paristithe sar

  • @nadhg
    @nadhg 6 місяців тому

    ఒకటి మర్చిపోయారు sir, ఏ ఆడది ఐయ్యినా, మగాడు ఐయ్యినా,.నన్ను పెళ్లిచేసుకొనే వాడు ఇలా ఉండాలని కోరుకుంటుంది,. ఆ మగాడు ఎదురు ఐయ్యేసరికి భర్తను, పిల్లల్ని కూడా మర్చిపోయి,. ఆ నచ్చిన మగాడ్ని రెచ్చగొట్టి sex చ్చేయ్యించేసుకుంటుంది,. భర్త ను దగ్గర కు కూడా రాన్నియ్యదు,.ఈ నచ్చిన మగాడు ఈ ఆడదానికి పెళ్ళికి ముందు పరిచయం అవ్వొచ్చు పెళ్లయ్యిన తర్వాత ఐయ్యినా అవ్వొచ్చు,. అదే మగాడు ఇలా చెయ్యలేడు, సమాజానికి బయపడతాడు,.వాడి భయ్యాని కూడా పోగొట్టి sex చేయించు కునే ఆడదాని కి రోడ్డు మీద తిరిగే చ్చిత్తకార్తి కుక్కకు తేడా ఉండదు,. కానీ ఈ ఆడదానికి తల్లి support full గా ఉంటుంది,. ఈ ఆడది కడుపు చేయించు కొని వచ్చినా, కడుపు తీయించి మరల ఊరు మీదకి వదులుతుంది,. As ఆ lawyer గా నాకు కూడా చాలా cases వచ్చాయి,. భర్త ను దగ్గరికి రానియ్యకుండా,పిల్లలు గురించి వాడిని బయట affairs పెట్టుకోకుండా, reverse లో వాడినే అనుమానిస్తూ నరకం చూస్తూ వున్న మగాడు జీవితం,.ఊహించడం భయంకరం,. మీరు చెప్పిన suggestion ప్రకారం stove swim పెట్టి పిల్లలు గురించి బ్రతికి ఉండడమే better,. నా దగ్గర కు కూడా చాలా cases వచ్చాయి,.మనం ఇలాంటి భర్త లకి court ద్వారా ఏ సహాయం చేయలేము,. Motivation ఇవ్వడం తప్ప,, anyway excellent గా చెప్పారు Ram గారు,. ఇంకా detail solution video చెయ్యండి,.19:50 నుండి మీరిచ్చిన suggestion కి ఏ ఆడది వినే దశ లో లేదు,. నా దగ్గర sex విషయాలు మాట్లాడవద్దని మాట్లాడి నోరు మూయించి reverse లో భర్త నే అనుమానించే ఆడదానిని , భర్త ను తిట్టే ఆడవారి గురించి కూడా చెప్పారు నా clients,. ఇలాంటి భర్త లు, పిల్లలుకు పెళ్లిళ్లు చేసి,దూరం గా second marriage చేసుకోకుండా ఏదైనా temple లో గాని, church వృద్ధ ఆశ్రమం లో గాని ఉండడం better,. ఇలాంటి ఆడవారు భర్త చనిపోతూ ఉంటే దగ్గర కు కూడా రారు, నీళ్లు కూడా ఇవ్వరు,. ఇది నేను ఇలాంటి భర్తల కు నేను ఇచ్చే suggestion,.ఏ subject మీద మరొక వీడియో చెయ్యండి, negative comments పెట్టే వారిని పట్టించుకోకండి,. వాళ్ళు lawyers ఐయ్యితే తెలుస్తుంది భర్త లు పడే బాధలు.

  • @pillaprameelarani9758
    @pillaprameelarani9758 10 місяців тому +2

    Bharyalaki cideo caps pedatharu mari bharthaki ekkadapettalisir endhukante vallu bayata thiruvutharukadha

    • @sreenithyasreekruthi1432
      @sreenithyasreekruthi1432 10 місяців тому

      Anthe kada bayataku Pani meeda Ani cheppi velli calmga mu*da latho de*****kuni vachestaru..vaalla venaka bharyalu tiragaleru ani telisi ila mosam chestaru wives ni....tirigi vachi pellaanni intlo Pani manishila chustu asahyanga tidutuntaru...tappu vallu chesi adi telsi bharya adigithe nuvve pedda m**da ani tittadaniki kuda venakaadaru ee mogudu ***** lu. Deniki oka aadadaanni chesukuntaro teleedu pillala life, pellam aina papaaniki Dani jeevitham kuda poinatte

    • @DHARMATEJA-ez5yc
      @DHARMATEJA-ez5yc 9 місяців тому

      Hlo medam naa msgs meeku raavatledha

  • @bsunithalucky8719
    @bsunithalucky8719 10 місяців тому +5

    Tq sir. Naku iddharu children's unnaru na husband vere ammai tho Thirugunnadu 2 yrs nunchi😢dhani valla Nannu torcher Peduthunnadu diverse kavali ani koduthunnadu. Valla proofs anni bayata paddai ani parents husband ki oka sari time Isthannaru. Lekunte complent Isthannaru😢sir vitiki miraina pariskaram cheppandi sir please😭😭🙏 na valla Avvatledhu.

  • @kmahesh8594
    @kmahesh8594 10 місяців тому

    Sir naku oka dout mee avida ila chesinda

  • @TheKiranlntecc
    @TheKiranlntecc 6 місяців тому

    Next video cheyyandi mondi mundala kosam plsssss sirs

  • @tv-yy8gl
    @tv-yy8gl 4 місяці тому

    Same problem but no evidence sir

  • @grk3545
    @grk3545 10 місяців тому

    👌

  • @madugulashivarajam3796
    @madugulashivarajam3796 7 місяців тому

    గుడ్ ఈవెనింగ్ సార్ మా ఫ్రెండ్ కు పెళ్ళి మే 13 2005లో అయింది.పెళ్ళికి ముందు అతని భార్యకు లవర్ ఉ నిజం చెప్పింది.మా ఫ్రెండ్ నిజం తెలిసిన అతను ఏమి చెప్పాడంటే పెళ్ళికి ముందు నీవు ఎట్లా ఉన్న సరే పెళ్ళి తర్వాత నీవు ఎలాంటి తప్పు చేయకు అని అన్నాడు.కొద్దీ కాలం వారి సంసారం చక్కగా సాగిపోయింది. వాడికి ఒక కొడుకు ఉన్నాడు వాడి వయసు 13 సంవత్సరాలు 2015 లో మా ఫ్రెండ్ తో ఆమె మాజీ లవర్తో ఫ్రెండ్షిప్ మొదలైంది పాపం అతనే ఆమె లవర్ అని అతనికి తెలియదు అతను వాళ్ళ ఇంటికి రావడం పోవడం జరిగింది గతంలో ఈ విషయం భార్య అతనికి చెప్పింది.
    అయినా మా ఫ్రెండ్ ఎప్పుడో జరిగింది కదా అనుకొని వారిని గమనించలేదు.
    వారు ఎప్పుడు అర్ధం చేసుకొన్నారో ఇతనికి తెలియదు. ఆమె మొబైల్ ఫోన్ పాస్వర్డ్, లాక్ స్క్రీన్ తన భర్తకు చెప్పడం లేదు ఈ విషయం లో ఎన్నో సార్లు గొడవ జరిగింది. వాడు మా ఫ్రెండ్ ఇంట్లో లేని సమయంలో ఇంటికి వచ్చి ఆమెతో సరసాలు ఆడటం, తొడల పైన చేతులు వేసి మాట్లాడటం జరిగేది.మా ఫ్రెండ్ తో వాడు ఇంటికి వచ్చినప్పుడు మా ఫ్రెండ్ కు వాడికి చాయ్, వాటర్ ఇస్తే అందులో కొంచం మిగిలించి ఇచ్చేవాడు అది మా ఫ్రెండ్ గమనించే వాడు కాదు ఎక్కువ అయిందేమో అనుకొనేవాడు. వాడి భార్య ఆ మిగిలిన చాయ్, వాటర్ ను కిచెన్ లోకి తీసుకొని వెళ్ళి తాగేది. మా ఫ్రెండ్ ఇంట్లో ఏమైనా పండుగలు వస్తే మా ఫ్రెండ్ కు తెలియకుండా వాడికి ఫోన్ చేసి రమ్మని చెప్పేది వచ్చి తిని వెళ్ళు. వాడు ఏమితేయదన్నట్లు మా ఫ్రెండ్ కి ఫోన్ చేసి మీ ఇంట్లో పండుగ చేస్తున్నావటా భోజనం కి పిలువవ అని అడిగేవాడు. వాడు భోజనం చేసినప్పుడు అందులో కొంచం అన్నం మిగిలించే వాడు. మా ఫ్రెండ్ భార్య ఆ గిన్నె లో అన్నం తినేది లేదా అందులో అన్నం పెట్టుకొని తినేది. అంతే కాదు మా ఫ్రెండ్ కు తెలియకుండా దేవాలయాలకు వెళ్ళేవారు మా ఫ్రెండ్ టీచర్ కాబట్టి చాలా దూరం వెళ్ళి వచ్చేవాడు. వాడు లోకల్ లో కాంట్రాక్టు ఉద్యోగం చేస్తాడు. ఈ విధంగా 2015 నుండి 2024 ఫిబ్రవరి వరకు నడిచింది తరువాత ఈ విషయం మా ఫ్రెండ్ కి నిజం తెలిసి వాడిని దూరం పెట్టిండు .అంతే కాదు మా ఫ్రెండ్ భార్య మొబైల్ లో పాస్వర్డ్, ఫింగర్ ప్రింట్ వానిదని తెలిసింది ఇప్పుడు మా ఫ్రెండ్ కి ఒక సందేహం వాళ్లిద్దరూ ఏ సమయంలో శారీరకంగా 2015 నుండి ఫిబ్రవరి 2024 మధ్య వారు కలిసిపోయారేమో అని డౌట్!మా ఫ్రెండ్ ని ఏమి చేయమంటారు రిప్లై మీ 🙏🙏🙏🙏

  • @talarinagaraju6736
    @talarinagaraju6736 9 місяців тому +3

    సార్ నా భార్య నామీద Dvc and 498a MC and criminal case లు పెట్టి నా నుంచి నెల కు 15000 పొందుతుంది జడ్జి గారు కనీసం విచారణ చెయ్యకుండా తీర్పు ఇచ్చారు ఇది కారెక్టనా

    • @Maheshnanda-s2k
      @Maheshnanda-s2k 9 місяців тому

      Hi bro

    • @Odd342
      @Odd342 8 місяців тому

      Thanaku affair undani prove chey, appudu no payment of 15000

  • @mnjk218
    @mnjk218 10 місяців тому +1

    Nagaraju ki ndra vasthindi

  • @BalajiameenBalajiameen
    @BalajiameenBalajiameen 10 місяців тому

    Naku pali ayndi na fife palli mundra undadi palli ayaka kodo continue ayani emosnal affir thiar are nevar opaned it's imposibal she is escap in my life I have 2 boys I am balaji nasema thye ole family profesnal what can i do halp me sir she is goney in my life chitor

  • @pallisravani5988
    @pallisravani5988 10 місяців тому +1

    Barthala parents tho endhuku cut chestundhi daani valla thanaki use enti

  • @valasasreenuvalasasreenu4381
    @valasasreenuvalasasreenu4381 9 місяців тому

    Tq sir. Oka ammai padhe padhe nuvvu kavali ani konni rojulu ala manchiga matladi taruvata manam baga thanaki connect ayi konni rojula taruvata a ammai mantho sarigga matladkunda nuvvu msg calls cheyaku nene chestanu ani ante appudu a ammai ki manam nachatam ledha lekunte ma madyalo 3rd person enter ayyada ani ela telusukovali sir pls koncham cheppandi sir

    • @Odd342
      @Odd342 8 місяців тому

      3rd person enter ayyadu bro 😢

  • @kodandaraojuttu7096
    @kodandaraojuttu7096 8 місяців тому

    Denike end msg cheppndi sir

  • @veeramungi6406
    @veeramungi6406 10 місяців тому

    Yes sir ma ayana emtional affair vundi na daggara call list vund sir mi salaha kavali plz reply

    • @m.s.p.rfamily5844
      @m.s.p.rfamily5844 10 місяців тому

      సార్ మీరు చెప్పింది నా జీవితంలో మొత్తం జరిగింది ఆమె కి ఒక ఇచ్చి చూశాను మళ్లీ 15 రోజులకు ఇంటి నుండి వెళ్లిపోయి మళ్లీ సేమ్ అదే తప్పు చేస్తుంది తల్లిదండ్రులు కూడా వదిలేశారు ఇప్పుడు వాడి వాడు చెప్పినట్టే నడుచుకుంటుంది దీనికి మంచి సలహా ఇవ్వండి సార్

    • @Odd342
      @Odd342 8 місяців тому

      ​@@m.s.p.rfamily5844divorce vachinda bro?

  • @gunasekhargunasekhar8666
    @gunasekhargunasekhar8666 10 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @khadarhussainpalagiri7070
    @khadarhussainpalagiri7070 8 місяців тому

    Na wife to nenu ee problem face chethunanu Ela sir save me sir

  • @pallisravani5988
    @pallisravani5988 10 місяців тому

    Mi videos kondariki manchi jaragochu but avaru vurike bad avvalani anukoru situations batti change avtaru

  • @KapperaLaxman
    @KapperaLaxman 8 місяців тому

    👌👌👌👏👏👏🤗🤗🤗

  • @GS-cj1by
    @GS-cj1by 6 місяців тому

    13 06 is exactly correct kada

  • @kathikumari8208
    @kathikumari8208 11 місяців тому

    Sir elantivalanu yela machgalam please cheppandi ma husband elane naku chesthunadu please chepandi

  • @naveenpaul5613
    @naveenpaul5613 9 місяців тому

    Nice msg sir

  • @BalajiameenBalajiameen
    @BalajiameenBalajiameen 10 місяців тому

    I am balaji nasema afcos I well giveing at eavedans voais recording at odar parson it's ok no she is goney in two years help me

  • @srikanthreddy52062
    @srikanthreddy52062 9 місяців тому

    Micro cheating also loss for husband

  • @venkateshm9644
    @venkateshm9644 11 місяців тому

    😭😭😭😭😭😭😭😭😭

  • @rahamathlover7170
    @rahamathlover7170 10 місяців тому

    Ee emotional affairs chaala ekkuva ayyayi. Aa affairs parents tho and others people tho ekkuva ayyi na mother ni vadhu anutundhi.. atuvanti vallani em cheyyali.? Nenu kalavadaniki prayatnam cheste thaanu alochana raahityamtho vadilinchukovalani choostundhi with aarogancy..

  • @kmahesh8594
    @kmahesh8594 10 місяців тому

    Vere valla tho lechi poyinda leka meeku baga experience vunnattundi

    • @shashikanth6735
      @shashikanth6735 10 місяців тому

      Mee ayya ki pudithe, okasari Kaluvu ra

    • @kmahesh8594
      @kmahesh8594 10 місяців тому

      @@shashikanth6735 nuvvu mee ayyaki kakunda animals ki puttava

    • @shashikanth6735
      @shashikanth6735 10 місяців тому

      Nuvvu maathram confirm ra Mahesh gaa… dammunte Kaluvu raa Wolfa

    • @Odd342
      @Odd342 8 місяців тому

      ​@@kmahesh8594orey 10th fail candidate 😂, ayana lawyer bey anni cases deal chesadu

  • @LaxmiLaxmi-d3c4x
    @LaxmiLaxmi-d3c4x 8 місяців тому +1

    అనుమానాలకి ఆజ్యం పోస్తున్నారు ఈ వీడియో చూసి మా అన్న ఫ్యామిలీ గొడవలు ప్రారంభం 🙏🙏🙏🙏మీ ఇంట్లో అంత కరెక్ట్ గా ఉండి చెప్తున్నారా

  • @sreenithyasreekruthi1432
    @sreenithyasreekruthi1432 10 місяців тому

    Meeru cheppindi antha husband's ki worth it....aadavaallu ala cheyyaru...aa mogudu vere danitho pettukuni untene pellaam ala chese chance undi untundi

  • @malikarjunanidiganti3890
    @malikarjunanidiganti3890 10 місяців тому +2

    మరి మగాడు బాత్ రూమ్ కి తీసుకొని వెళ్తే, ఏమంటారు mr,

  • @AyanshNarwa
    @AyanshNarwa 10 місяців тому

    NAGARAJU garu pls give me number pls

  • @malikarjunanidiganti3890
    @malikarjunanidiganti3890 10 місяців тому

    సెల్ నీ మగాడు బాత్ రూమ్ కి తీసుకొని పోతే ఏమంటారు, నాగరాజు,

    • @sravankumar4842
      @sravankumar4842 7 днів тому

      ఫ్రీ మోషన్ అవ్వడానికి

  • @GNKumar-ne8jt
    @GNKumar-ne8jt 9 місяців тому

    Nice
    Good topic 👍

  • @kodandaraojuttu7096
    @kodandaraojuttu7096 8 місяців тому

    Super sir