Episode 897 | 26-07-2019 | MogaliRekulu Telugu Daily Serial | Srikanth Entertainments | Loud Speaker

Поділитися
Вставка
  • Опубліковано 5 сер 2024
  • Mogalirekulu is an Indian Television Serial Directed By Manjula Naidu and Written by Bindu Naidu.
    Starring: Sagar, Likitha Kamini, Karuna, Ravi varma, Muktar, Shruthi Among Others.
    -----------------------------------------------------
    Crazy Kiya Re - A Celeb Talk Show : bit.ly/2wzv14v
    Sravana Sameeralu Telugu Daily Serial: bit.ly/2uNEJPm
    Agni Poolu Telugu Daily Serial: bit.ly/2NsTDSQ
    Keratalu Telugu Daily Serial: bit.ly/2zWs0jv
    Ruthuragalu -Telugu Daily Serial: bit.ly/2zXxD0v
    MogaliRekulu Telugu Daily Serial: bit.ly/2mAJJTL
    Chakravakam Daily Serial: bit.ly/2O7Zk9V
    For More Updates:
    Subscribe us @ ua-cam.com/channels/0we.html...
    Like us @ LoudSpeakerEnt
    Tweet us @ / loudspeakerent
  • Розваги

КОМЕНТАРІ • 2,3 тис.

  • @ManemmaKadaboina
    @ManemmaKadaboina 5 місяців тому +1454

    2024లో కూడా చూసేవాళ్ళు

    • @SaiKirankumar-mt3oo
      @SaiKirankumar-mt3oo 4 місяці тому +29

      Ever green serial chusthuney untam

    • @SravanthiChinna
      @SravanthiChinna 4 місяці тому +18

      Chuse వాళ్లలో నేను unna

    • @iconsaitrollers1165
      @iconsaitrollers1165 4 місяці тому +15

      నేను ఇప్పుడు చూస్తున బ్రో ❤

    • @SaiKirankumar-mt3oo
      @SaiKirankumar-mt3oo 4 місяці тому +6

      Enni sarlu chusina bore kottadhu ​@@SravanthiChinna

    • @SampathC-ms9uu
      @SampathC-ms9uu 4 місяці тому +5

      Super serial asallu apudu ever green serial

  • @devipolipalli602
    @devipolipalli602 5 місяців тому +481

    2024 kuda chusevallu unnara

  • @syamkumarg7926
    @syamkumarg7926 2 місяці тому +17

    ఇప్పటికి ఈ సీరియల్ నీ కొట్టే సీరియల్ రాలేదు.. Its a classic ❤

  • @gorlagowthami2315
    @gorlagowthami2315 4 місяці тому +23

    అవును 2024 లో కూడా. నేను చూస్తున్నాను e serialss

    • @purniy6075
      @purniy6075 4 місяці тому

      Omg 10 days numchi repeated ga chustune vunna

  • @srinubabu1724
    @srinubabu1724 9 місяців тому +324

    మగవాళ్ళు కూడా ఇష్టపడే ఎంతో మంచి సీరియల్

  • @Illu.srivaru_pillalu
    @Illu.srivaru_pillalu 6 місяців тому +313

    2024 lo chuse vallu entha mandhi vunnaru

  • @JanardhanaRaoBandaluppi
    @JanardhanaRaoBandaluppi 3 місяці тому +84

    ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించిన ‌సీరియల్ మొగలిరేకులు.

  • @venkateshcheppali4931
    @venkateshcheppali4931 2 роки тому +1131

    అప్పట్లో రాత్రి 8:30 అయితే చాలు అన్ని ఇళ్లల్లో విరీసే విరిసే మొగలి రేకులు 🤣🤣🤣 extraordinary serial 🔥🔥👌👌👌

  • @Shilpasai-bi6gh
    @Shilpasai-bi6gh 2 місяці тому +22

    2024 lo chuse valu like cheyndi

  • @ajaysunitha6606
    @ajaysunitha6606 10 місяців тому +170

    నాకు ఇష్టమైన సీరియల్ మొగలిరేకులు ❤💯💯💯💯👌👌👌👌👌👌👌👌👌 ఇలాంటి సీరియల్ మళ్లీ మళ్లీ రావాలి

  • @chengalalokanath684
    @chengalalokanath684 Рік тому +22

    అప్పటలో మొగలిరేకులు సీరియస్ గా చూసి వాడినే చాలా ఇష్టం vizag city

    • @_civils2024
      @_civils2024 16 днів тому +2

      Shooting motham vizag lonaa ee serial hyd anukunna nenu

  • @leelavathichakali8071
    @leelavathichakali8071 2 роки тому +386

    ఈ ఎపిసోడ్ ఎన్ని సార్లు చూసిన మళ్ళీ మొదటి సారిగా చుసినట్లు అనిపిస్తుంది 🥰

  • @cherukurimallika3860
    @cherukurimallika3860 2 роки тому +232

    అత్యద్భుతంగా screenplay ఉన్న సీరియల్. అల్ టైం మై favourite సీరియల్.

  • @PraveenKumar-xg8fb
    @PraveenKumar-xg8fb 4 місяці тому +9

    ఇలాంటి సీరియల్ మళ్ళీ మనం చూడము న చిన్నపాటి సీరియల్ ఇది. జీవితం లో నాకు ఇష్టమైన సీరియల్ ఇది మంజుల నాయుడు గారికి thankx

  • @kanagallapriyarao3587
    @kanagallapriyarao3587 3 роки тому +89

    మంచి సీరియల్ ఈ సీన్ గురించి ఎంత వెయిట్ చేసాము ఏ సీరియల్ చాలా ఇష్టం నా ఫ్యామిలీ మొత్తం చూసేవాళ్ళం మా చుట్టుపక్కల వాళ్ళు మొత్తం ఈ సీరియల్ గురించి మాట్లాడుకునే వాళ్ళం

  • @akhilcybercafe2078
    @akhilcybercafe2078 Рік тому +45

    ఇప్పటికి ఎన్ని సార్లు చూశానో...చూసిన ప్రతిసారి ...కళ్ళలో నీళ్లు...గ్రేట్ ఎపిసోడ్...గ్రేట్ యాక్టింగ్ ...మంచి ఆక్టర్...కానీ సినిమా అవకాశాలు అంతగా రాలేదు...భావోద్వేగాలు...ఆనందం...దుఃఖం...

  • @HARSHACREASTIONS
    @HARSHACREASTIONS 5 років тому +185

    ఈ ఎపిసోడ్ కోసం నేనైతే కళ్ళల్లో వత్తులేసుకొని మరీ ఎదురు చూసాను.

  • @Ammaigaru457
    @Ammaigaru457 Рік тому +191

    మొగలి రేకులు ఈ సీరియల్ లో R.K.Sir.. ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారక్టర్...💘👌👌 ఈ సీరియల్ అందరికి మంచి గుర్తింపునిచ్చింది.. మొగలిరేకులు.. చక్రవాకం, శ్రావణ సమీరాలు... బెస్ట్ సక్సెస్ఫుల్ సీరియల్స్

  • @saleemmd6497
    @saleemmd6497 10 місяців тому +140

    2023 చూస్తున్నవారు ఎంత మంది ఉన్నారు

  • @meenakumarikonda6160
    @meenakumarikonda6160 2 роки тому +220

    ఇది సూపర్ ఎపిసోడ్.RK & మున్నా cheractors is so good. ఈ టీమ్ అందరి తో మరో సీరియల్ తీయండి మంజుల నాయుడు మేడం.తప్పకుండా తీయాలి

  • @ammuluraju4664-ammu
    @ammuluraju4664-ammu Місяць тому +5

    Rk నాయుడు fans here👈😄😄😄

  • @aacreations6252
    @aacreations6252 Рік тому +63

    అన్నీ సార్లు చూసిన చూడాలనిపించే సీరియల్

  • @kumarnaturevlogs
    @kumarnaturevlogs Рік тому +12

    ఈ సీరియల్ అంటే మా ఇంట్లో వాళ్లకి మా చుట్టుపక్కల మా ఏరియాలో ఉండే వాళ్లందరికీ చాలా చాలా ఇష్టం నేను ట్యూషన్ నుంచి త్వర త్వరగా ఎనిమిది గంటలకే వచ్చేస్తా మీ సీరియల్ చూడ్డానికి ఈ ఎపిసోడ్ కోసం ట్యూషన్ నుంచి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి ఇంట్లో కూర్చొని చూశాను మాకు ట్యూషన్ 8:40 PM కి అయిపోతుంది కానీ నేను ఆ రోజు మాత్రం ఏడున్నరకే నాకు కడుపునొప్పి అని చెప్పి ఇంటికి వచ్చేసాను 🤣🤣🤣🤣 కేవలం ఈ ఒక్క ఎపిసోడ్ వల్ల నేను ఒక్కడినే కాదు మా క్లాసులో అమ్మాయిలు ఎవ్వరు ఆరోజు ట్యూషన్ కి రాలేదు ఆరోజు మా ఫిజిక్స్ మేడం కూడా రాలేదు అంతెందుకు మా హెడ్మాస్టర్ వాళ్ళ వైఫ్ రోజు వచ్చి ట్యూషన్ లో కూర్చొని ఉంటుంది కానీ ఆ ఒక్కరోజు మాత్రమే రాలేదు ఎందుకంటే కేవలం ఈ ఒక్క ఎపిసోడ్ కోసం మాత్రమే ఇది నేను మరిచిపోలేని ఎపిసోడ్ అప్పుడు నేను ఎనిమిదవ క్లాస్ చదువుతున్నాను ఇప్పట్లో లాగా అప్పుడు ఇంటర్నెట్ లేదు యూట్యూబ్ లేవు ఫోన్లు లేవు ఈ ఎపిసోడ్ చూసి తర్వాత రోజు మా క్లాసులో అందరికీ దీని గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటాము ఆర్కే నాయుడు మొగలిరేకులు సీరియళ్లు మరచిపోలేము నేను మా వీధిలో నడుచుకుంటూ వెళుతూ ఉంటే వీధి చివరి వరకు అందరూ ఇంట్లో విరిసే విరిసే మొగలిరేకులు అంటూ వినపడుతూ ఉంటుంది ఆ మ్యూజిక్ విని చాలా ఆనందపడే వాళ్ళం మేము ఇంక టీవీలో వచ్చే ఏ సీరియల్ కూడా మేము అసలు చూడము సీరియల్ అంటేనే మాకు పెద్ద చిరాకు కానీ ఇది మాత్రం మాకు చాలా చాలా స్పెషల్ 😍😘😘😘😘😘😘😘 ఈ సీరియల్ లో ఉండే వాళ్లందరూ మళ్ళీ ఒక సీరియల్ తీస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను 💐🙏

  • @satya..singh819
    @satya..singh819 10 місяців тому +85

    ఈ episode telicast అయిన రోజు మాకు కరెంట్ లేదు ఆ రోజు మా పరిస్తితి చూడాలి😢😢 ఇప్పుడు ఎన్ని సార్లు చూశా మొ గుర్తులేదు all time favourite serial

    • @kanyavathik8502
      @kanyavathik8502 3 місяці тому +2

      Aunu

    • @nagalakshmichinni5311
      @nagalakshmichinni5311 2 місяці тому +2

      Apatilo e seriel oka emotion anadariki

    • @nadharuna460
      @nadharuna460 Місяць тому +1

      😂😂iyyo current leda...papam ah roju bhadha vesthadi...but endhuko naakj eppudu chala chala navvu vasthundi andi mee msg ki😂😂😂

    • @satya..singh819
      @satya..singh819 Місяць тому

      ఎందుకు నవ్వు వస్తుందండి ఆ రోజుల్లో TV తప్పా వేరే options లేవు ఎప్పుడైనా ఒక సీన్ కోసం చాలా ఎదురు చూసినపుదు ఆసీన్ మిస్ అయితే బాదపడతాం కదండి అలాగే బాదపడ్డాం ఇప్పు డై తే ఎన్నిసార్లు అయినా చూడచ్చు నా కూడ తలుచుకుంటే ఇప్పటికీనవ్వు వస్తుంది😂😂​@@nadharuna460

    • @Santoshkalyanilg
      @Santoshkalyanilg Місяць тому

      04.07.2024 ఈరోజు చూస్తున్నాం

  • @dasojudschary6184
    @dasojudschary6184 2 роки тому +785

    నాకు ఇష్టమైన సీరియల్ అంటే మొగలిరేకులు ఎన్నిసార్లు చూసినా

  • @tidalalavanya
    @tidalalavanya Рік тому +12

    Naa life lo marchipoleni serial ante one of the best in mogalirekulu

  • @mustikovelalovelykumar6529
    @mustikovelalovelykumar6529 Рік тому +19

    నాకు చాలా చాలా ఇష్టమైన సీరియల్ మొగలిరేకులు ఈ సీరియల్లో ఆర్కే గారు సెల్వ రాజు గారు మున్నా గారు వీరి నటన చాలా చాలా అద్భుతం ఈ సీరియల్ 2011 ఎండ్ అయిపోయింది అని తెలుసు నాకు పిచ్చి పట్టిపోయింది ఈ సీరియల్ నాకు ఇష్టం లవ్ స్టోరీ ప్రతి ఎపిసోడ్ సూపర్ గా ఉంది

  • @mukkamallasurendrareddy-lo7du
    @mukkamallasurendrareddy-lo7du Рік тому +7

    నేను స్కూల్ లో చదువు తున్నప్పుడు సీరియల్ స్టార్ట్ అయ్యింది

  • @bilalmd2553
    @bilalmd2553 5 років тому +57

    ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను చాలా సంతోషంగా ఉన్నాం తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమ ఏందో ప్రపంచంలో భగవంతుడు తప్ప ఆ తండ్రికి తప్ప ఎవరికీ తెలియదు కొడుకు కూడా తెలియదు

  • @durgaprasadchitturi1433
    @durgaprasadchitturi1433 4 роки тому +241

    Goosebumps in every frame sagar 's acting matram 🔥🔥🔥

  • @leeboys3854
    @leeboys3854 3 роки тому +22

    Oka pelli kani abbayi... Jr RK, Sr RK, bhartha, lover boy, good police👮, goonda oh my god,, 😍😍😍😍😍💓💓💓💓💓🥰🥰🥰🥰😘😘😘enni different angles.... Askaar award ichhina thappuledu 💓💓

  • @mchanti2696
    @mchanti2696 5 років тому +7

    ప్రపంచం లో,ఎన్ని చానల్ ఉన్న జెమిని,,అందులో💞💞💕💕💕💞💞🙏🙏🙏🙏🤲🤲🤲🤲🤲💞💞💕💕💕💞💞💞🔊🔊🔊🔊🔊🔊🔊🔊🔊🔊,loudspeaker,గారి చానల్ గొప్పది అందుకే నాకు చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా ఇష్టం,,,ఎఁదుకఁటే mogalirekulu,,,వేస్తా రాన్నీ కోరుతున్నాను

  • @mallimalli2288
    @mallimalli2288 5 років тому +1971

    ఈ episode కోసం ఎంత మంది
    Wait చేసారో
    ఒక like వేసుకోండి 👆👆👆

  • @subhamadhuri3816
    @subhamadhuri3816 Рік тому +13

    Munna tana koduku ani teliyanappudu Rk calls him “aa abbayi” when he realises he is his son “ vaadiki telusa? vaadi number ivvu” how he claimed ownership of his son is shown amazingly ❤

  • @kapulurubarathi5685
    @kapulurubarathi5685 2 роки тому +30

    RK యాక్టింగ్ సూపర్ సూపర్

  • @neelimapamula5821
    @neelimapamula5821 Рік тому +21

    Mogalirekulu ayipoyi inni years ayina nenu ippudu kuda chustunna na net anta mogalirekulu ki ayipotundi mogalirekulu 2 kosam waiting

  • @rukkumohammed5185
    @rukkumohammed5185 5 років тому +3184

    E episode ni appati nunchi Wait chesi chuse vallu ok like vesukondii ..

  • @pavanip8731
    @pavanip8731 5 років тому +96

    Anybody remember Sagar as Vinod in chakravakam 1st half episodes.. how innocent, how childish acting he performed and see here how matured and how changed himself very very very graceful change in his acting my godd.. that too in this short time period excellent Sagar Manjula mam succeeded to know ur capability 😍♥♥♥👌👌

  • @nabirasool2271
    @nabirasool2271 4 місяці тому +2

    ఇలాంటి కథ మరియు ఇటువంటి నటులు ఇకపై ఏ సీరియల్ లో చూడలేమేమొ...

  • @manasabachu1316
    @manasabachu1316 5 років тому +10

    Entha emotional episode.. enni sarlu chusina kallalo neellu tirugutayi..

  • @abhilashmanchodu257
    @abhilashmanchodu257 5 років тому +237

    Wat an acting RK when u saw munna in tv with tearful eyes u just carry d way of emotion was beyond Awesome 👌👌d best serial in indian television it never be replaced🙏🙏

  • @kanurisanthiraju3544
    @kanurisanthiraju3544 5 років тому +1056

    Tq anna ఈ సీన్ కోసం ఎన్నిరోజు ఎదురుచూసాము

    • @sonyakadali8722
      @sonyakadali8722 5 років тому +7

      Avunu nenkuda

    • @ravidevarapu111
      @ravidevarapu111 5 років тому +2

      Kanuri Santhiraju Neenu koda

    • @mamathad3126
      @mamathad3126 5 років тому

      Tq

    • @laxmibalam6380
      @laxmibalam6380 5 років тому +1

      Ya it s truly appreciate Manjula Naidu gareki avare Valla mahi Durham ayyado Valla Valla it mea n selva Valla nejam telicem Di wta thought s madam

    • @sspjagamania7709
      @sspjagamania7709 5 років тому +2

      Yes

  • @shirishaandugula.9559
    @shirishaandugula.9559 Рік тому +38

    Mogalirekulu serial is all time favorite for everyone. Best evergreen serial in serial industry. I addicted to this ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @vijayalaxmikadam345
    @vijayalaxmikadam345 15 днів тому +1

    మొగలిరేకులు సీరియల్ ఇప్పటికీ నేను చూస్తూనే ఉంటాను ఇలాంటి సీరియల్ ఎప్పటికి కూడా రాదు సూపర్ సూపర్❤❤❤

  • @navyavikaspeddineni8719
    @navyavikaspeddineni8719 5 років тому +25

    💃 ika Shanthi gariki teliyali...tana santhosham chudali... ha espisode kosam wait chestuna...

  • @sathishsubu8891
    @sathishsubu8891 Рік тому +35

    Evergreen Classic serial no one can replace ❤️

  • @ravitej2561
    @ravitej2561 3 роки тому +88

    Never before and ever after... Manjula mam Hats off to you, We are looking forward so many projects like mogalirekulu serial, with the same cast and crew.

  • @bhargavsharathmallem1712
    @bhargavsharathmallem1712 4 місяці тому +3

    Eroju 2024 , 4 , 7 eppatike chusthamu antha estam❤

  • @yrajeswari6664
    @yrajeswari6664 5 років тому +321

    Rk,Munna fans oka like vesukonde😍😍....tnq so munch loud speaker Garu...

  • @santoshipinapathruni1203
    @santoshipinapathruni1203 5 років тому +179

    Wonderful episode and one of the best serial MOGALIREKULU thank you so much loudspeaker GARU thank you,🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @tarunvadapalli6074
    @tarunvadapalli6074 3 роки тому +74

    My childhood is awesome with this serial❤️

  • @santoshkumarvaddadi6142
    @santoshkumarvaddadi6142 2 роки тому +31

    Intha adhbutamaina serial nenu eppudu chudaledhu❤️❤️ outstanding ⭐⭐⭐⭐⭐10/10

    • @sunderraj9092
      @sunderraj9092 Рік тому +1

      E serial ku Rating 10/10 kadu inka 100 Ichinna Takkuvey Alanti serial Wonderful Mogalirekulu main Rk Naidu Mahidar munna bhai Characters Super 👍🙏

  • @srmaryrani6812
    @srmaryrani6812 5 років тому +76

    This episode is one of the best . Very much touching one. Congrats to Manjula Naidu, Bindu Naidu,R K Naidu, Mahi, Selva Swami etc. Mogali Rekulu the Best Serial of all the time.

  • @soujanyaanumandla8399
    @soujanyaanumandla8399 5 років тому +21

    Wt an emotional n happy moment RK Nayudu Garu...😄 Munna n Devi super asalu 😍

  • @pnaveen9795
    @pnaveen9795 5 років тому +64

    Oh my god!. Wat an acting man.. super actor... Very emotional... Best actor in television history...

  • @ramrk4865
    @ramrk4865 3 роки тому +34

    In last 2 years
    Watching this episode more than 100 tyms 🥰🥰

  • @kumarmr.6733
    @kumarmr.6733 5 років тому +223

    It is one of the best episode in mogalirekulu how many like him...👍👍

    • @yasmeensahaba3689
      @yasmeensahaba3689 5 років тому +2

      Avunu👍👍👍👍👍

    • @kovurusuneel1238
      @kovurusuneel1238 5 років тому +1

      Yes..correct to day episode very very beautifully

    • @jogalagopal1681
      @jogalagopal1681 5 років тому +2

      Inko episode undi mahi, valla parents ni meet ayinapudu untadi

    • @kumarmr.6733
      @kumarmr.6733 5 років тому

      @@jogalagopal1681 aa episode inkka super ga untadhi iam waiting that.....

    • @mahehmaheh9261
      @mahehmaheh9261 5 років тому +1

      Mogalirekulu897plezzzzz

  • @vssrao3917
    @vssrao3917 5 років тому +40

    E Episode ki dislikes yentra lucchas. Yentha emotion vundhi e episode lo. Ghoos bumbs vacche episode edhi. Thank you. Thank you so much manjula naidu bindu naidu garu. Great acting sagar bro. 😘😘😘😘

  • @ammadi.a1738
    @ammadi.a1738 5 років тому +19

    Em episode ra nayana.... Super assalu. Goosebumps!!!! ❤️RK❤️ ❤️MUNNA❤️ Can't wait till Monday

  • @ramrk4865
    @ramrk4865 3 роки тому +9

    Happy birthday Sagar
    All tym Favourite Actor In Television

  • @anweshsuddala4519
    @anweshsuddala4519 5 років тому +25

    Enna acting thalaiva 👌 👌 Sagar Anna excellent acting , ma godhavarikhani nundi okka manchi actor unnadu adhi chalu maku🙏 and eroje episode telecast avvadam nenu ninnu first time eroje kalavadam 🙏 abha edho pandaga la undhi Anna , serial vachi inni years same style undhi Anna👌

  • @mekalanaresh152
    @mekalanaresh152 5 років тому +446

    ఈ రోజు చూస్తున్నతసేపు కండ్లలో నీళ్లు ఆగడం లేదు 👌👌💞💞

  • @hemabatna2551
    @hemabatna2551 3 роки тому +77

    This is the worlds best serial for ever at any time...❤❤❤❤❤

  • @patibandlabhaskar3603
    @patibandlabhaskar3603 Рік тому +3

    Konni,konni serials aadavallane kadu magavallani kuda meppistaiy ilantivi😥😥😥nanna sentiment 💞💞💞💞💞

  • @gantalatha4350
    @gantalatha4350 5 років тому +45

    Na Childhood Nunchi Nenu Rknaidu fan ni

  • @HN-mw7hc
    @HN-mw7hc 5 років тому +184

    Wowww great & thanks loudspeaker

  • @maheshvamshi4333
    @maheshvamshi4333 3 роки тому +3

    ఈ సీరియల్ కి ఒక లైక్ సరిపోదు👍👍👍👍

  • @rameshkoduri8607
    @rameshkoduri8607 5 років тому +59

    Repeated Serial One Million Viewes In Three Days
    Simply Superb...........
    Extraordinary Serial..........

  • @chinnikatteboina1066
    @chinnikatteboina1066 5 років тому +18

    Hamma iam sooo happy finally rk seen munna 💃💃💃💃💃

  • @lavkushgandikota3013
    @lavkushgandikota3013 5 років тому +5

    baboy...matallo cheppalenantha happy ga vundi....e epi chusthunte.... 😚😙😚😙😚😙😚😙😚😙😚😙😚😙😚😙

  • @malarapumalarapu1914
    @malarapumalarapu1914 5 років тому +1

    Enni days nundi wait chestunnamo ee episode kosam tqq so muchhhh uplaod chesinandukuu next episode kudaa thondargaa pettandi plssss

  • @srmaryrani6812
    @srmaryrani6812 4 роки тому +27

    This episode is worth seeing very many times. R K's acting very very heart-touching.

  • @vani47
    @vani47 5 років тому +278

    Monday episode kosam antha mandhi waiting....

  • @latham3840
    @latham3840 5 років тому +47

    Wow RK your happiness☺✨☺️✨ & your expression both are highlet & waiting for this episode &I'm waiting for next episode ☺☺😊😊😍😍😍

  • @saifulla369
    @saifulla369 4 роки тому +1

    Eee serial yenni yenni saarlu chusina maalli malli chudaalani pichustundi that is mogilirekulu thanks manulanaayudu medam garu

  • @Rajeshlivnguntur
    @Rajeshlivnguntur Рік тому +4

    Always watch this serial 2023

  • @vengalraoyadav6083
    @vengalraoyadav6083 5 років тому +97

    enno rojula ga e scene kosam wait chesthunam...finally rk ki munna gurunchii telisindii....ilantii scenes inka vere serial loo undavu....MOGALI REKULU❤❤❤

  • @pggeethapggeetha5701
    @pggeethapggeetha5701 5 років тому +140

    Rk emotional seen chusi antha Mandi kallalloo nillu vachai🤴👀👁️💖💕

  • @PradeepKumar-fq3oi
    @PradeepKumar-fq3oi 5 років тому +23

    It's awesome..NO 1 serial in Television History

  • @chirusmile7601
    @chirusmile7601 5 років тому +59

    No words to describe RK acting❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chandrasekharpullabhatla2041
    @chandrasekharpullabhatla2041 5 років тому +59

    R.k feelings wonderful. I love this serial

  • @deepu7533
    @deepu7533 5 років тому +66

    Papam selva Swamy book ayipothunnadu mahi kosam😂😂😂 really tears rolling down about rk fatherhood 😢

  • @theloyalyoutuber
    @theloyalyoutuber 5 років тому +27

    Mogalirekulu serial lo maanchi kick icche one and only episode 😍😍😍

  • @user-iu5wn2ll4s
    @user-iu5wn2ll4s 10 місяців тому +50

    2023 lo kuda ee serial chusevallu vunara vunte like cheyandi

  • @pavanip8731
    @pavanip8731 5 років тому +200

    In my opinion This is the best and outstanding emotional performance of Sagar as RK in whole serial..

  • @lingalasandhya1772
    @lingalasandhya1772 5 років тому +6

    Love u Munna n rk...... supperb episode....e episode kosam Chala rojula nundi wait chestunnam

  • @varaprasad5299
    @varaprasad5299 5 років тому +1

    Em music ra. Ala set chesaro. Woww..... And I love this serial.

  • @anilkumaryadav164
    @anilkumaryadav164 5 років тому +1

    Thanks loud speaker

  • @npkaleshwar
    @npkaleshwar 5 років тому +117

    Best and emotional episode iam eagerly waiting for this episode and I had watched in TV and now from Loudspeaker channel in UA-cam

  • @sowjanyadandibhotla2104
    @sowjanyadandibhotla2104 5 років тому +27

    Waiting for shanthi and mahee meeting episode too. How many of u waiting for that best episode.

  • @leeboys3854
    @leeboys3854 3 роки тому +5

    Nenu first time MGLRKL chusthunnanu.... What a stunning performance Sagar💓💓💓💓💓 really u r amazing👍😍🤩👍🤩👍🤩😍🤩👍🤩😍😍😍😍😍

  • @bhuvanas7751
    @bhuvanas7751 5 років тому

    Wow super idea for bindhu mam

  • @vanithaj3161
    @vanithaj3161 5 років тому +23

    The conversation between RK & SELVASWAMY is superb

  • @yenugandulasneha6145
    @yenugandulasneha6145 5 років тому +32

    all are eagerly waiting for this episode...so lovable rk garu...💖

  • @santoshmolli7301
    @santoshmolli7301 5 років тому +1

    Tq so much loud speaker

  • @anil.mudirajnani1499
    @anil.mudirajnani1499 3 роки тому +3

    Mogali rekulue is sentistion serial 2008 2013

  • @mohitvenkatadevirajeshthot7207
    @mohitvenkatadevirajeshthot7207 5 років тому +67

    Really what an episode there is no hesitation in telling that " IT IS ONE OF THE MOST AWAITED AND EVERGREEN EPISODE IN TELUGU TELIVISION HISTORY" What u all say mogalireku
    lu lovers and followers

  • @sirinani9448
    @sirinani9448 5 років тому +53

    Munna gurinchi telisaka, Rk ney intha burst out aipoyadu........Papam Shanthi kaitey heart attack ye ostademo....😇😇😇

  • @vinnuhoney6197
    @vinnuhoney6197 2 роки тому +2

    Best serial elanti serials yeppudu ravu sagar ayithe super asalu devi munna combo 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍❤️❤️❤️❤️

  • @rajub.v.d--timothy7457
    @rajub.v.d--timothy7457 5 років тому

    Rk ,శాంతి ఇద్దరు మంచి వాళ్ళు,,,దర్మ కుటుంబం కూడా మంచి వాళ్ళే,,,అందుకే మున్నా ని Rk కి దగ్గర చేసింది,,,(మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది)అని ఈ సీరియల్ wow super concept,,,story screenply,,,మధ్యలో సెల్వ స్వామి వచాడు చుడండి అబ్బా సూపర్ screenplay direction😘😘😘😘😘