మీరు చేస్తున్న వీడియో లు ఎంత అద్భుతంగా ఉన్నాయో చెప్పడానికి మాటలు సరిపోవు ఓం నమశ్శివాయ ఇక్కడ ఒక చిన్న కంప్లైంట్ ఉంది మీ పైన అదేమిటంటే ఈ వీడియోలో సౌండ్ క్లారిటీ ఉండటం లేదు చాలా చిన్నగా శబ్దం వస్తుంది నేను ఈ శబ్దాన్ని ఎక్కువగా చేసి వినాలని అనుకున్న కూడా చాలా చిన్నగా అనిపిస్తుంది ఈ ఒక్క విషయాన్ని సరిచేసుకుండి
మేము వైష్ణవులమ్ ఐతే పెరిగిన వాతావరణం వల్ల శివుడంటే ఇష్టమ్, కానీ పండగలు ఇతర వాటిలో వైష్ణవ ఆచారాలు మనసులో ఉంటాయి. ఇప్పటికీ విశ్వరూపం విష్ణువుగా కంట్రోల్ చేసేది శివుడు అనగానే మళ్ళీ రెండు పద్దతులు వేరే అవుతున్నాయి. నేను ఎవరి వైపు పూర్తిగా వెళ్ళాలో అర్ధం కాదు. పెద్దలు చెప్పినవి ఫాలో అవ్వాలి. నాకు ఏ దేవుడి గురించి పెద్దగా తెలియదు. కానీ కొన్నసార్లు కళ్ళు మూస్తే శివుడి లింగా కారం తడిచిన పూలతో నిండి పవిత్రంగా సైలెంట్ గా ఉండి, నంది ముద్దుగా కూర్చుని ఉంటుంది, దానిపక్కన నేను. పండగలప్పుడు మాత్రం మనసు ఒప్పుకోదు. ఐతే విష్ణువును చూడలేదు, కానీ భాధగా ఉన్నప్పుడు ఏకాగ్రత గా ఉంటే ఒక కొండ పై కూర్చుని దూరంగా ఒక ఆకారాన్ని చూసే ప్రయత్నం అతనే విష్ణువు లేదా మరే రూపం, ఆ శక్తి అకారమా, లక్ష్మి, పార్వతి శక్తులు కదా వాళ్ళను నేను ఊహించు కొంటె రూపం రావాలి గా. మరో రూపంలో వస్తారు ఎప్పుడైనా కొన్ని కలల్లో నాకు. ప్రశ్నలు అంతే జవాబులు లేవు. మరి నేను ఎవరిని పూర్తిగా కొలవాలి.
👍❤👍🙏Har Har Mahadeva🙏
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹
Regular ga Videos Cheyyandi Sir Plz
Chala neetga chepparu thank you sir
Jai Sri Ram Bharath mathaki jai Jai hind.
Thank you sir great vedio. Very happy as a telugu person.
మీరు చేస్తున్న వీడియో లు ఎంత అద్భుతంగా ఉన్నాయో చెప్పడానికి మాటలు సరిపోవు ఓం నమశ్శివాయ
ఇక్కడ ఒక చిన్న కంప్లైంట్ ఉంది మీ పైన అదేమిటంటే ఈ వీడియోలో సౌండ్ క్లారిటీ ఉండటం లేదు చాలా చిన్నగా శబ్దం వస్తుంది నేను ఈ శబ్దాన్ని ఎక్కువగా చేసి వినాలని అనుకున్న కూడా చాలా చిన్నగా అనిపిస్తుంది ఈ ఒక్క విషయాన్ని సరిచేసుకుండి
ನಮಸ್ತೆ ಅಣ್ಣಾ ❤❤❤
me explanation super sir.daily videos pettandi sir
Namashivayya 🙏🙏🙏🙏🙏
చాలా మంచి విషయాలు చెప్పారు
Make videos about arunachalam temple
👏👏👏
Very nice subject 🙏🙏🙏🙏
Sir namaste your explanation was super
🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏🌹🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹
Video volume penchandi
Manchi subject cheppaeu. Your voice has very good vibe guruvy garu