గయోపాఖ్యానం నాటకం నుంచి 2అద్భుత పద్యాలు/Ch మోహిని

Поділитися
Вставка
  • Опубліковано 12 гру 2024

КОМЕНТАРІ • 8

  • @upendrasastrys746
    @upendrasastrys746 25 днів тому

    మీరు పాడిన పద్యాలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే విధంగా ఉన్నాయి. మీకు నా మనఃపూర్వక అభినందనలు 🌺🌺🌺 అభినందనలు

  • @SrideviBoddepalli
    @SrideviBoddepalli 25 днів тому

    చాలా బాగుంది .మీ కృష్ణ పాత్ర చూసాను చాలా బాగుంది.........🎉🎉🎉 సాయి కృష్ణ

  • @sreepoornivasboddepalli8898
    @sreepoornivasboddepalli8898 25 днів тому

    వైవిధ్యమైన బాణీ.... మధురమైన గానం.... నటనా కౌశలం కలగలిసిన ద్రృశ్యం

  • @skdramaarts7445
    @skdramaarts7445 25 днів тому

    మంచి పద్యాలు చక్కగా పాడారు.మంచి విడియో అందించారు ధన్య వాదాలు....కృష్ణారావు.B.🎉

  • @YENNIRAMANAMURTY
    @YENNIRAMANAMURTY 24 дні тому

    చాలా చక్కగా పాడారు. మీ సీను చూసాను. బాగుంది....

  • @naradileepnaradileep7608
    @naradileepnaradileep7608 25 днів тому

    చాలా అద్భుతం గా ఆలపించారు. చాలా బాగుంది.

  • @appannadorabavisetti4110
    @appannadorabavisetti4110 25 днів тому

    చాలా చక్కగా ఆలపించారు అమ్మ చాలా చాలా బాగుంది🎉🎉🎉

  • @KinjarapuRajeswari-m5e
    @KinjarapuRajeswari-m5e 23 дні тому

    Meeru manchi artist.mee nakshatraka paatra brahmana. Tharla lo chuusamu. Chaalaa baagundi. Eesaari malli avakasam vaste teliya paracha valasinadi gaa. Manavi.....🎉🎉🎉