Famous Temples in Srikakulam | SriKurmam | Arasavalli | Travel Vlogs | BrieflyTeluguVlogger | Part 2

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • ఈవారం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలు వీడియోతో మీ ముందుకు వచ్చాను.
    శ్రీకూర్మం మరియు అరసవల్లి దేవాలయాలను సందర్శించుకునే అవకాశం ఈ వీడియోలో ఉంది,
    కాబట్టి వీడియోని ఎవరో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి.
    ధన్యవాదాలు.
    #srikakulam #srikurmam #arasavalli #brieflytelugu #brieflyteluguvlogger
    #temples

КОМЕНТАРІ • 19

  • @kaspabhanu
    @kaspabhanu 5 місяців тому +1

    ఈ ఆలయం యొక్క అతి ముఖ్యమైన ప్రత్యేకత... కుర్మ గుండం అంటే పుష్కరినిలో పరమపదించిన వ్యక్తి అస్తికలు పిండ ప్రదానం చేసిన తరువాత కొంత కాలానికి అవి కరిగిపోతాయి.. ఇంత గొప్ప కుర్మ గుండ ప్రాసస్త్యాన్ని మీరు చెప్పడంలో విఫలమయ్యారు,. ఎందుకంటే మా ప్రాంతంలో చాలా తర తరాల నుంచి ఎవరు కాలం చేసిన వారి అస్తికలను కుర్మ గుండంలో కలిపిన తరువాతే మిగిలిన పుణ్య తీర్థాలకి వెళ్లి పితృ కార్యక్రమం జరిపిస్తారు.. మా ప్రాంతం కాబట్టి తెలిసింది చెప్పాము,. Anyway thank you for the video.. 🤝🙏👍

  • @annapurnabuddiga8060
    @annapurnabuddiga8060 Рік тому +1

    జై శ్రీ కృష్ణ 🙏

  • @srinurajuaddala890
    @srinurajuaddala890 Рік тому +2

    శుభోదయం సార్

  • @srinuvaschodapuneti1157
    @srinuvaschodapuneti1157 Рік тому +2

    Hii bro good morning🌞 video chala bagundi maku vellina feeling kaligindhi video chusinanthasepu me karanam ga swami vari temples chusi dharshanam chesukunam very powerful temples 👌👌all the best 👍

  • @divyanaidu6047
    @divyanaidu6047 Рік тому +2

    Nice 👌

  • @sunnyroop247
    @sunnyroop247 Рік тому +1

    Great 👏👏 Keep going 🙌👏❤️

  • @vantalakkacookingvlogs9107
    @vantalakkacookingvlogs9107 Рік тому +3

    శుభోదయం మిత్రమా. తెనిరు సేవించినరా, శ్రీకాకుళం ప్రకృతి బహు అందముగాను ఉనంది మిత్రమా

  • @Naveenamn-y4l
    @Naveenamn-y4l Рік тому +1

    Anna price ❤😊tilisi navu barutteve

  • @vamshikrishna5633
    @vamshikrishna5633 Рік тому +1

    What are the temple timings?

  • @alvaromorte2052
    @alvaromorte2052 Рік тому +1

    Naaamakandi brotherssrikakula food bagodhu

    • @karthik9057
      @karthik9057 8 місяців тому +1

      NEEKU EVARU CHHEPARU

  • @Shankar-videos.1981
    @Shankar-videos.1981 5 місяців тому +1

    V rice