నీకృప నేనేమైనా..... నీ కృప నాకేమైనా ... నీ కృప నీతో ఉన్నా.... నీ కృప నేనిల ఉన్నా.... ఆదరించు దైవం నీవు -ఇమ్మానుయేలు దేవా #2# ఆత్మాభిషేకతైలం నాపై కురిపించవా ..... అను . ప :౼ ఆరాధించెదనయ్య నీ సన్నిధి చేరెదనయ్య #4# నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా " నీకృప నేనేమైనా " చర :-ఎన్నదగిన వాడిని కాను - మంటి పురుగును నేను నన్ను నన్నుగ ప్రేమించిన నిన్ను నేను మరిచాను " 2 " అయినను నను వీడలేదయ్యా నీ కృపా ..... ఆ.. చెంత చేరి నా చెలిమి కోరెను నీ కృపా ..."2" ఆరాధించెదనయ్య నీ సన్నిధి చేరెదనయ్య - నిన్ను "4" నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా " నీకృప నేనేమైనా " 2చర- పరిశుద్ధుడనసలే కాను- పుట్టుకతో పాపిని నేను పలియించని మోడుగ ఎదిగి దారితప్పి నే తిరిగాను#2# అయినను నను మరువ లేదయ్యా నీ కృపా....ఆ... పరము విడిచి ప్రాణము పెట్టెను నీ కృప..#2# ఆరాధించెదనయ్య -నీ సన్నిధి చేరెదనయ్య #4# *నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా.. " నీకృప నేనేమైనా " చరణం -3 బ్రతుకు భారమవుతున్నా .. బాధ్యతలే నే మరిచినా నీ మాటలు వింటూనే - విశ్వాసము చూపకుండినా #2# అయినా నా చేయి పట్టెను... నీ కృపా.. నడిపించి నను గెలిపించినది నీ కృప #2# ఆరాధించెదనయ్య -నీ సన్నిధి చేరెదనయ్య#4# నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా...
ఆ..ఆ.. నీ కృప నేనేమైనా - నీ కృపా నా కేమైనా నీ కృప నీతో ఉన్నా - నీ కృప నేనిల ఉన్నా ఆదరించు దైవం నీవు - ఇమ్మానుయేలు దేవా...ఆదరి ఆత్మాభిషేకతైలం - నాపై కురిపించవా ఆరాధించెదనయ్య- నీ సన్నిధి చేరెదనయ్య...... ఆరాధి4 నిరతము నా ఆశ్రయం - నీవే యేసయ్యా ///నీ కృప 1- ఎన్నదగిన వాడిని కాను - మంటి పురుగును నేను నన్ను నన్నుగ ప్రేమించిన - నిన్ను నేను మరిచాను...ఎన్నద ఐయినను నను - వీడలేదయ్యా నీ కృపా చెంత చేరినా చెలిమి - కోరెను నీ కృపా ...ఐయి...ఆరాధి ఆ..ఆ.. 2- పరిశుద్దుడనసలే కాను - పుట్టుకతో పాపిని నేను పలియించని మోడుగ ఎదిగి - దారితప్పి నే తిరిగాను... పరి అయినను నను - మరువలేదయ్యా నీ కృపా పరమువిడిచి - ప్రాణము పెట్టెను నీ కృప..అయి... ఆరా 3- బ్రతుకు భారమవుతున్నా - బాధ్యతలే నే మరిచినా నీ మాటలు వింటూనే - విశ్వాసము చూపకుండినా... బ్రతు అయినా నా చేయి పట్టెను - నీ కృపా నడిపించి - నను గెలిపించినది నీ కృప ...అయి... ఆరా
Chala bagundhi annayya enni sarlu vinna malli malli vinalanipinche paata Thanks for this song
Praise god always🙌
నీకృప నేనేమైనా.....
నీ కృప నాకేమైనా ...
నీ కృప నీతో ఉన్నా....
నీ కృప నేనిల ఉన్నా....
ఆదరించు దైవం నీవు -ఇమ్మానుయేలు దేవా #2#
ఆత్మాభిషేకతైలం నాపై కురిపించవా .....
అను . ప :౼ ఆరాధించెదనయ్య
నీ సన్నిధి చేరెదనయ్య #4#
నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా
" నీకృప నేనేమైనా "
చర :-ఎన్నదగిన వాడిని కాను -
మంటి పురుగును నేను
నన్ను నన్నుగ ప్రేమించిన
నిన్ను నేను మరిచాను " 2 "
అయినను నను వీడలేదయ్యా నీ కృపా ..... ఆ..
చెంత చేరి నా చెలిమి కోరెను నీ కృపా ..."2"
ఆరాధించెదనయ్య
నీ సన్నిధి చేరెదనయ్య - నిన్ను "4"
నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా
" నీకృప నేనేమైనా "
2చర- పరిశుద్ధుడనసలే కాను- పుట్టుకతో పాపిని నేను
పలియించని మోడుగ ఎదిగి దారితప్పి నే తిరిగాను#2#
అయినను నను మరువ లేదయ్యా నీ కృపా....ఆ...
పరము విడిచి ప్రాణము పెట్టెను నీ కృప..#2#
ఆరాధించెదనయ్య -నీ సన్నిధి చేరెదనయ్య #4#
*నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా..
" నీకృప నేనేమైనా "
చరణం -3
బ్రతుకు భారమవుతున్నా .. బాధ్యతలే నే మరిచినా
నీ మాటలు వింటూనే - విశ్వాసము చూపకుండినా #2#
అయినా నా చేయి పట్టెను... నీ కృపా..
నడిపించి నను గెలిపించినది నీ కృప #2#
ఆరాధించెదనయ్య -నీ సన్నిధి చేరెదనయ్య#4#
నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా...
👌👌👌👌👌👌👌👌
👌👌👌👌👌🎉
Thanks you for track price the lord
Praise the lord akka ee song super gaa padaaru ❤❤🎉🎉🎉
Chala tnq bro manchi pani chesaru eppudu pata roket la janalaloniki dusukupoddhi
Super song 👌👌
Maamulugaa track pettamdi akka🎉🎉❤❤
Praise the Lord thank you brother
Thank you very much for the track
Super and cute 😍🥰🙏👏
Tq Annaya 🙏🙏🙏🙏praise thae lord
Thankyou so much brother 💙 praisd God🙏
Nice song
Wonderful track sir . Thank you so much once again. God bless you abundantly
Thank so much for track😇
Wow nice song I enjoyed a lot while singing
Tq🙏praise to Jesus🙌
thank u so much brother
Praise to the lord🙏
❤🙏🙏🙏👌
Super brother God bless you
Thank you so much
Tq so much brother
Enjoy with god grace👍😊
Ee song track song paduthu pettamdi
Awaited alot for this track
Thank you brother for this wonderful track .. All glory to God alone 🎉🎉🎉
Praise to god congrats👍start a new cover song 😊god bless you
Super 😘😘
ఆ..ఆ..
నీ కృప నేనేమైనా - నీ కృపా నా కేమైనా
నీ కృప నీతో ఉన్నా - నీ కృప నేనిల ఉన్నా
ఆదరించు దైవం నీవు - ఇమ్మానుయేలు దేవా...ఆదరి
ఆత్మాభిషేకతైలం - నాపై కురిపించవా
ఆరాధించెదనయ్య- నీ సన్నిధి చేరెదనయ్య...... ఆరాధి4
నిరతము నా ఆశ్రయం - నీవే యేసయ్యా ///నీ కృప
1- ఎన్నదగిన వాడిని కాను - మంటి పురుగును నేను
నన్ను నన్నుగ ప్రేమించిన - నిన్ను నేను మరిచాను...ఎన్నద
ఐయినను నను - వీడలేదయ్యా నీ కృపా
చెంత చేరినా చెలిమి - కోరెను నీ కృపా ...ఐయి...ఆరాధి
ఆ..ఆ..
2- పరిశుద్దుడనసలే కాను - పుట్టుకతో పాపిని నేను
పలియించని మోడుగ ఎదిగి - దారితప్పి నే తిరిగాను... పరి
అయినను నను - మరువలేదయ్యా నీ కృపా
పరమువిడిచి - ప్రాణము పెట్టెను నీ కృప..అయి... ఆరా
3- బ్రతుకు భారమవుతున్నా - బాధ్యతలే నే మరిచినా
నీ మాటలు వింటూనే - విశ్వాసము చూపకుండినా... బ్రతు
అయినా నా చేయి పట్టెను - నీ కృపా
నడిపించి - నను గెలిపించినది నీ కృప ...అయి... ఆరా
Gella Abhishek singer
❤❤
❤❤❤❤🎉🎉🎉😊
🙏.. ! 👌👌👌
praise to god😇🙌
super bro lyricks isthey baguntudhi
Ok brother sure👍
thx bro .....god bless you.
Lyrics pettandi please
సార్ ట్రాక్ పెట్టారు కదా అలాగే లిరిక్స్ కూడా పెట్టండి సార్ ప్లీజ్ సార్ మేం పాడటానికి తేలిగ్గా ఉంటాది
lyrical video kuda ma channel lo undhi brother chudandi thank you.
Lyrics pettadi sir
*ప :౼* నీకృప నేనేమైనా.....
నీ కృప నాకేమైనా ...
నీ కృప నీతో ఉన్నా....
నీ కృప నేనిల ఉన్నా....
ఆదరించు దైవం నీవు -ఇమ్మానుయేలు దేవా #2#
ఆత్మాభిషేకతైలం నాపై కురిపించవా .....
*అను . ప :౼ ఆరాధించెదనయ్య*
*నీ సన్నిధి చేరెదనయ్య* #4#*
*నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా*
*" నీకృప నేనేమైనా "*
*1 చర :-* ఎన్నదగిన వాడిని కాను -
మంటి పురుగును నేను
నన్ను నన్నుగ ప్రేమించిన
నిన్ను నేను మరిచాను " 2 "
అయినను నను వీడలేదయ్యా నీ కృపా ..... ఆ..
చెంత చేరి నా చెలిమి కోరెను నీ కృపా ..."2"
*ఆరాధించెదనయ్య*
*నీ సన్నిధి చేరెదనయ్య* - *నిన్ను "4"*
*నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా*
*" నీకృప నేనేమైనా "*
*2చర*- పరిశుద్ధుడనసలే కాను- పుట్టుకతో పాపిని నేను
పలియించని మోడుగ ఎదిగి దారితప్పి నే తిరిగాను#2#
అయినను నను మరువ లేదయ్యా నీ కృపా....ఆ...
పరము విడిచి ప్రాణము పెట్టెను నీ కృప..#2#
*ఆరాధించెదనయ్య -నీ సన్నిధి చేరెదనయ్య* #4#
*నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా..*
*" నీకృప నేనేమైనా "*
*చరణం -3*
బ్రతుకు భారమవుతున్నా .. బాధ్యతలే నే మరిచినా
నీ మాటలు వింటూనే - విశ్వాసము చూపకుండినా #2#
అయినా నా చేయి పట్టెను... నీ కృపా..
నడిపించి నను గెలిపించినది నీ కృప #2#
*ఆరాధించెదనయ్య -నీ సన్నిధి చేరెదనయ్య* #4#
*నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా..*
***** *నీ కృప నేనేమైనా* .....*****
Praise the lord anna
Song track too pathu lyrics kuda screen pey kanipen cheythatuga video cheyyara
practice cheyya leka pothunnamu anna
Sure try chesthanu sister👍 Tq🙏
Lyrics pettandi bro
*ప :౼* నీకృప నేనేమైనా.....
నీ కృప నాకేమైనా ...
నీ కృప నీతో ఉన్నా....
నీ కృప నేనిల ఉన్నా....
ఆదరించు దైవం నీవు -ఇమ్మానుయేలు దేవా #2#
ఆత్మాభిషేకతైలం నాపై కురిపించవా .....
*అను . ప :౼ ఆరాధించెదనయ్య*
*నీ సన్నిధి చేరెదనయ్య* #4#*
*నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా*
*" నీకృప నేనేమైనా "*
*1 చర :-* ఎన్నదగిన వాడిని కాను -
మంటి పురుగును నేను
నన్ను నన్నుగ ప్రేమించిన
నిన్ను నేను మరిచాను " 2 "
అయినను నను వీడలేదయ్యా నీ కృపా ..... ఆ..
చెంత చేరి నా చెలిమి కోరెను నీ కృపా ..."2"
*ఆరాధించెదనయ్య*
*నీ సన్నిధి చేరెదనయ్య* - *నిన్ను "4"*
*నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా*
*" నీకృప నేనేమైనా "*
*2చర*- పరిశుద్ధుడనసలే కాను- పుట్టుకతో పాపిని నేను
పలియించని మోడుగ ఎదిగి దారితప్పి నే తిరిగాను#2#
అయినను నను మరువ లేదయ్యా నీ కృపా....ఆ...
పరము విడిచి ప్రాణము పెట్టెను నీ కృప..#2#
*ఆరాధించెదనయ్య -నీ సన్నిధి చేరెదనయ్య* #4#
*నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా..*
*" నీకృప నేనేమైనా "*
*చరణం -3*
బ్రతుకు భారమవుతున్నా .. బాధ్యతలే నే మరిచినా
నీ మాటలు వింటూనే - విశ్వాసము చూపకుండినా #2#
అయినా నా చేయి పట్టెను... నీ కృపా..
నడిపించి నను గెలిపించినది నీ కృప #2#
*ఆరాధించెదనయ్య -నీ సన్నిధి చేరెదనయ్య* #4#
*నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా..*
***** *నీ కృప నేనేమైనా* .....*****
@@Timothyvemulapally నీ కృప నేనేమైనా నీ కృప లిరిక్స్