అంబానీ కొడుకు పెళ్లిలో హైలైట్స్ ఇవే | Anant Ambani and Radhika Merchant Wedding | BIG TV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 11 лип 2024
  • #anantambanimarriage #AnantAmbaniRadhikamarriage #AnantAmbani
    అంబానీ కొడుకు పెళ్లిలో హైలైట్స్ ఇవే | Anant Ambani and Radhika Merchant Wedding | BIG TV Telugu
    Watch LIVE Stream : • BIG TV Telugu News LIVE
    🔔 Subscribe to our channel
    ✅ Stay Connected to Us.
    👉 Website: www.bigtvlive.com/
    👉 Facebook: / bigtvlive
    👉 Twitter: / bigtvtelugu
    👉 WhatsApp: whatsapp.com/channel/0029VaAe...
    👉 Instagram: / big_tv_live
    BigTV It Is A Technology First 24/7 LIVE Telugu Satellite News Channel. Watch BigTV For Exclusive News Stories, Breaking News, Political News, Exclusive Interviews, Entertainment Updates, Press Meets, Devotional Updates, Sports Updates, Live Updates, Debates And Discussions.

КОМЕНТАРІ • 207

  • @PagadalaPrabhakar-qv1gn
    @PagadalaPrabhakar-qv1gn 25 днів тому +42

    మీ అబ్బాయి పెళ్లికోసం జియో రేట్లు పెంచారా అంబానీ గారు మీకున్న తెలివితేటలూ ఎవరికి ఉండవు

  • @SuryaDatti-qg3fy
    @SuryaDatti-qg3fy 25 днів тому +222

    ఈ పెళ్లి ఖర్చు తో ఇండియా లో ఎంతో మంది పెదవావాళ్లను ఆదుకోవచ్చు గా

    • @user-jyothisri
      @user-jyothisri 25 днів тому +31

      ఎందుకు ఆదుకోవాలి, వాళ్ళు కష్టపడినప్పుడు

    • @SaiTeja-zd3ig
      @SaiTeja-zd3ig 25 днів тому +13

      ​@@user-jyothisrivadu kasta Padi sampadhinche ani niku Ela telsu..nuvu chusava....Ambani ki Modi full support undhi...vadu Mandi dagara pandi kokkula sampa dinchadu...vadu nijam Ga kasta Padi sampadhinche natlaite Ela vichala vidiga Karachu cheyadu...

    • @user-lw9or5be8h
      @user-lw9or5be8h 25 днів тому +20

      Nuv pelli cheskuntav kadha aa karchu tho pedhavallani adhuko

    • @kashinath92463
      @kashinath92463 25 днів тому +8

      అంబానీ ఫ్యామిలీ వాళ్ళ ట్రస్ట్ ద్వారా చాలామంది పేదలకు ఉచిత వైద్యం విద్య అందిస్తున్నారు

    • @nature-go1kh
      @nature-go1kh 25 днів тому +5

      E manisi aina kastapadi sampadinchedhi luxury GA bathakalane
      Help cheyali Kakapothe adhi vallistam nuvvu ala sampadhinchi appudu pedalaku panchipettu
      ​@@SaiTeja-zd3ig

  • @madhusudanm4916
    @madhusudanm4916 25 днів тому +55

    🙏💯 అది నేను సామాన్యుడి నేను చేస్తే గొప్పగా ఉంటుంది కానీ అంబానీ చేస్తే గోప్ప ఏమిటి నాకు అర్థం కాలేదు మీరు చేప్పండీ🙏💯 అంబానీ గారు ఖర్చు పేట్టే ప్రతి రూపాయి మన❤ ఇండియాలో ఉన్న ప్రజలు డబ్బు లే కదా 🙏 మీకు అర్దం అయిందా ❤️ ఆ పెళ్ళి మనమందరం కలిసి మనడబ్బులతో 🙏💯మన అంబానీ కుమారుడు పెళ్లి చేసి కొంటున్నారు ఇది నిజం 💯 ఎవరూ కాదన్నా లేదన్నా 🙏💐❤️💐

    • @konamangaraju3346
      @konamangaraju3346 24 дні тому +3

      ఎంతసేపు బీదలకేనా , ఎక్కువ కష్టాలు పడుతున్న మధ్య తరగతి కి సాయం చేసే గవర్నమెంట్ ఎప్పుడు వస్తాదో అప్పుడే బీదరికం పోయినట్టు. అన్ని పథకాలు బీదలకు. మరి మధ్య తరగతి అప్పులు పాలు అవుతున్నారు. మధ్య తరగతి కి కూడా పథకాలు అవుసరం.😊

    • @pallakipadmakumari6583
      @pallakipadmakumari6583 23 дні тому

      💯 correct ga chypparu

    • @AsadKhan-ij8kx
      @AsadKhan-ij8kx 23 дні тому +1

      Atanu political Leader kadu India Rechest Business Man..atanu tanu chese Vividha Business la dwara sampadistunnadu..adi Public Paisa ela avtundi..atani sampadana Matrame.. oka leader ayyi undi edo oka project lo scam chesi sampadiste ..dochukundi kabtti adi public paisa anavachu...

  • @rajeshwarivuke9805
    @rajeshwarivuke9805 25 днів тому +68

    ఈ అంబానీ హంగులు చూపించుకోవడం తప్ప రతన్ టాటా గారి కాలి గోటికి కూడా సరిపోడు .

    • @kashinath92463
      @kashinath92463 25 днів тому +3

      @@rajeshwarivuke9805 నీవు అంబాని కాలి గోటికి సరిపోవు
      కనీసం వాళ్ల ఇంట్లొ అంట్లు తొమె పని మనిషి కాలి గొటికి సరిపోవు 🤣😁🤣😁😁

    • @kashinath92463
      @kashinath92463 25 днів тому +1

      @@rajeshwarivuke9805 నువ్వు అంబానీ కాలి గోటికి సరిపోవు, కనీసం వాళ్ళింట్లో బాత్రూంలో కడిగే పనిమనిషి కాలిగోటికి కూడా సరిపోవు 😁🤣🤣🤣🤣

    • @kashinath92463
      @kashinath92463 25 днів тому +1

      @@rajeshwarivuke9805 నీవు అంబానీ ఇంట్లో బాత్రూం కడిగే పనిమనిషి కాలిగోటికి సరిపోవు 😁🤣😀😄😂

    • @rajeshwarivuke9805
      @rajeshwarivuke9805 25 днів тому

      @@kashinath92463 అలాంటి వాళ్ళ ఇంట్లో బాత్రూం కడగటం కన్నా రతన్ టాటా గారి ఇంట్లో బాత్రూం చాలా గొప్ప అనుకుంటే నేను .. నిజాయితీగా బాత్రూం కడిగే పనికైనా సిగ్గుపడని నేను నీకు అంత అభిమానం ఉంటే పెళ్లి ఫ్రీగా నువ్వు కడుగు ఒకవేళ నాకు రతన్ గారి ఇంట్లో అంతా అవకాశం వస్తే కచ్చితంగా velathanu ఎందుకంటే పేద ప్రజలకు చాలా సహాయం చేశాడు ,🙏🙏

    • @rajeshwarivuke9805
      @rajeshwarivuke9805 25 днів тому

      @@kashinath92463 చూస్తే వయసులో చాలా పెద్దవారిలా ఉన్నారు .
      నాకంటే మంచి చెడు ఎక్కువగా మీకే తెలిసి ఉంటుంది కదా అలాగే మీరు మాట్లాడేది ఎంతవరకు కరెక్ట్ మీకే తెలిసి ఉంటుంది

  • @krishnaaleti842
    @krishnaaleti842 25 днів тому +98

    పేద ప్రజలకు సహాయం చేయండి అంబానీ

    • @radhikaprasanna8929
      @radhikaprasanna8929 25 днів тому +5

      ఆయన చాలామందికి చాలా చేస్తున్నాడు ప్రతిదీ మనకు తెలియాలని లేదు అంతేకాకుండా ఆయనకున్న రేంజ్ కి ఆ మాత్రం పెళ్లి చేయొచ్చు ప్రతిదానికి పేదవాళ్ళకి సహాయం చేయండి చెయ్యండి అనకండి.

    • @janardhanraojanardhan4467
      @janardhanraojanardhan4467 24 дні тому +2

      ​@@radhikaprasanna8929Yes correct

    • @dharmavarapuvijayadurga7536
      @dharmavarapuvijayadurga7536 23 дні тому

      Sahayamaa? Karchu nimitham jio recharge rates penchesadu

    • @user-nitishnayak
      @user-nitishnayak 22 дні тому

      Selfish monymind no helping any celebrity$, poltic$, nd poor people$ , because this all are worker$ for their Family$$$

    • @vashakamanoj1673
      @vashakamanoj1673 21 день тому

      Zambiga annalili bro

  • @RajuVollala-tt5rf
    @RajuVollala-tt5rf 23 дні тому +2

    డబ్బు అందరికీ ఉండవచ్చు పేదవాళ్ళకి ఇచ్చే అదృష్టం ఉండాలి డప్పు అనేది దేవుడు అందరికీ దానం చేసే గుణాన్ని ఇవ్వడు

  • @damerasrinivas3979
    @damerasrinivas3979 25 днів тому +29

    అన్నలు నేను వెనుకబడిన వ్యక్తినే ఎవరు కూడా వాళ్ల స్థోమత తగ్గట్టుగానే సంబరాలు చేసుకుంటారు కానీ సంతోషం వదులుకొని ఎవరు దానధర్మాలు చేయరు చేస్తే కొద్దిగా చేస్తారు

    • @rajeshwarivuke9805
      @rajeshwarivuke9805 25 днів тому

      చేసే వాళ్ళు ఉన్నారు తనే రతన్ టాటా గారు ఆయన జీవితాన్ని త్యాగం చేశారు.. ఆయన హంగులు ఆర్భాటాలు చేయాలి అనుకుంటే అంబానీ కూడా తన ముందు దిగదుడుపే

  • @muralikrishna5534
    @muralikrishna5534 25 днів тому +45

    పెళ్లి కోసం పెట్టిన 5000 కోట్లు వృధా ఎలా అవుతుంది. పెళ్లికోసం ఎదో వస్తువు కొనుగోలు కోసం చేస్తారు.ఎక్కడెక్కడ ఖర్చుపెట్టారో ఆ వ్యాపారాలన్నీ బాగుపడతాయిగా గా.. అదే ఈ పెళ్లి జరగకపోతే ఆడబ్బంతా వాళ్ళ bank లోనే ఉండేది. మనీ rotation అవుతూ ఉండాలి 👍

    • @mallikarjunarjun5246
      @mallikarjunarjun5246 24 дні тому

      Rotation ayeepoyendeee joi recharge penchaduuugaaa sixtyrupees

    • @magicaltricks5238
      @magicaltricks5238 22 дні тому

      అది పేద వాళ్ళకి కి ఏమి ఇవ్వలేదు ఈవెంట్స్

  • @Padmakumari-bq5xm
    @Padmakumari-bq5xm 25 днів тому +10

    ఈ అంబానీ హంగులు చూపించుకోవడం తప్ప రతన్ టాటా గారి కాలీ గోటి కి కూడా సారి పోడు డబ్బు ఉంటే పేదవాళ్ళు కి దానం చేయవచ్చు కదా

    • @Shyam5922
      @Shyam5922 24 дні тому +1

      Nuv cheyi first taruvata salahalu idduv le😂😂😂

  • @narayanayamsani8577
    @narayanayamsani8577 25 днів тому +7

    CONGRATULATION'S BOTH OF YOU N MADE FOR EACH OTHER ❤💐💐💐💐💐❤

  • @03fsyedshakeer3
    @03fsyedshakeer3 25 днів тому +25

    Jio lo rate lu penchi ma dabulu to chesina pelli adi nivu sodi apu

  • @cherukuripadma5968
    @cherukuripadma5968 25 днів тому +4

    Radhika maa dheega sumangali bhava be happy God bless you maa

  • @YVYANGEL16
    @YVYANGEL16 24 дні тому +1

    Very Simple N HUMBLE entire family.
    Aa maatram vundali vallaki. Culture, Tradition..
    Aa babu ni happy cheyyalani Father Mother tapatrayam. Bless them with GOOD HEART. B POSITIVE

  • @parameswarijalli
    @parameswarijalli 25 днів тому +2

    Happy married life.God bless u both.

  • @bdl1tv
    @bdl1tv 25 днів тому +12

    దానధర్మాలు కూడా చేస్తారు. అన్ని పద్దతి గా చేస్తారు

  • @orgfarm9869
    @orgfarm9869 25 днів тому +5

    Through this marriage, Mr. Ambani and his family have spent money, which has created significant work for people in various sectors such as flower arrangements, catering, dressmaking, travel expenses, banquet hall services, and much more. This spending has indirectly created jobs for many unemployed individuals. The work that Reliance is doing to create jobs and provide opportunities for people, both directly and indirectly, is commendable. What you are doing is more than sufficient for India. I pray to God that your family is blessed with good health

  • @pentakotavijayalakshmi17
    @pentakotavijayalakshmi17 25 днів тому +9

    మేము జియో వాడుతున్నం బాఋ మాకు పిలవలేదు 😂😂😂😂😂

  • @Jayababuya
    @Jayababuya 24 дні тому +5

    అంతా జియో మహిమ

  • @ravinder_paspula
    @ravinder_paspula 24 дні тому +2

    పోసిటివ్ దృక్పతంతో ఆలోచిస్తే తప్పు లు కనపడడవు..,

  • @jallurisuma5587
    @jallurisuma5587 21 день тому +1

    నీకు ఎంత ఉన్న చివరికి మట్టిలోనే.... కలిసి పోవాలి... మిమ్మల్ని ఉంచరుగా

  • @SakVry
    @SakVry 25 днів тому

    Happy marrige life anatha ambanigaru god bless u

  • @advisorauntyb1247
    @advisorauntyb1247 24 дні тому

    God bless the newly married couple 🙌🙌💐💐😍

  • @varaprasad9654
    @varaprasad9654 25 днів тому +5

    Sampaadinchinadi anubhavinchadanikey gaa 🎉🎉

  • @prasadgubai6838
    @prasadgubai6838 25 днів тому +51

    ఎన్ని కోట్లు పెట్టి పెళ్లి చేసుకున్న శాశ్వతం కాదు

    • @lakshmimaddula1219
      @lakshmimaddula1219 25 днів тому +2

      ⁹⁹

    • @nature-go1kh
      @nature-go1kh 25 днів тому +3

      Abbo edhi saswatham kaadhu Kakapothe bathukunnapudaina anubavinchali ane andaru

    • @kashinath92463
      @kashinath92463 25 днів тому +5

      నీవు శాశ్వతమా 😁😀😃😄

    • @srikanthipalla2691
      @srikanthipalla2691 25 днів тому +1

      Yemiti saswatam kaadu.? Cmt chesinapudu clear ga mee pain mention cheyandi...

    • @durgalakshmisaraswathi5847
      @durgalakshmisaraswathi5847 25 днів тому +1

      World wide andaru indian traditional marriage watching
      ❤🌹 Happy married life to couple🌹 ❤

  • @Jayababuya
    @Jayababuya 24 дні тому +4

    మోదీ ఈడి సిబిఐ ని అంబాని ఇంటికి పంపడం మరిచిపోయాడు 😂

  • @gopalreddygajjala6095
    @gopalreddygajjala6095 23 дні тому +1

    GOD IS GREAT

  • @durgalakshmisaraswathi5847
    @durgalakshmisaraswathi5847 25 днів тому

    ❤🌹 Happy married life to couple🌹 ❤

  • @MdReshma-tq6fq
    @MdReshma-tq6fq 23 дні тому

    Sir me office lo chesavariki jio callars ki amayna help cheyivachuga company lo work chesavariki adyna help cheyandi

  • @shaheraahmedshaik9887
    @shaheraahmedshaik9887 25 днів тому +1

    Malli 10 rupees recharge card ,thakkuva cost tho monthly recharge petti pedavaalaani santhosha pettandi, Happy marriage anniversary both of you 💐

  • @user-ti8zp9yb6v
    @user-ti8zp9yb6v 24 дні тому +9

    Oka రీచార్జ్ ఏంటి వీళ్ళ బ్యూజినెస్ సామ్రాజ్యంలో 666/ రీచార్జ్పై20/.పెంచాడు ప్రస్తుతం ఈ ప్యాక్ ధర 799/ఇంకేంది ఇతను పేదలకు సహాయం చేసేది, ఇలా అతని బిజినెస్లో ఎన్ని కోట్ల రూపాయలు లాభం ఉంటుంది మనం ఊహించలేము ఇలా వచ్చే సంపద అలా అయినా ఖర్చు చేయనివ్వండి మనీ సర్ప్లస్ అవుతుంది

  • @rajeshthatipudi
    @rajeshthatipudi 24 дні тому +2

    అంతా లేదు లే అక్కడ ఎవరైనా కడుపుకు మించి ఎవరూ తినరు 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @ravinder_paspula
    @ravinder_paspula 24 дні тому +2

    30 వేల నుండి 1 లక్ష జీతం ఉన్న సామాన్య కుటుంబళీ 10 నుండి 20 లక్షల ఖర్చు పెట్టినప్పుడు.., మరి అపర కుబేరుడు పెళ్లి ఎలా ఉంటుంది..,

  • @syedabdulpasha1477
    @syedabdulpasha1477 25 днів тому +11

    ఇ పెళ్లి ఖర్చుల కోసం ,జీవో రేచర్జ్ ధరలు పెంచారు,,,వాళ్లు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి మానాతో వాసులు చేస్తారు,,,

  • @ChinniSharon
    @ChinniSharon 25 днів тому +10

    పేదవారికి help చేయండి help చేయండి అని చెపుతున్నారు అందరికి help చేసే గుణం చాల ఉన్నట్టు ఉంది brothers. మీరు daily ఎంత మందికి help చేస్తున్నారు?

  • @anjaneulumekapothula3861
    @anjaneulumekapothula3861 23 дні тому +1

    పేదలకు సహాయం చేయండి సార్ నిన్ను ఒక దేవుడిలాగ వారి గుండెల్లో నిలిచిపోతారు

  • @rajeswarisunkari7177
    @rajeswarisunkari7177 23 дні тому

    Health Is Wealth
    It Is An Universal Factor

  • @saimahesh4180
    @saimahesh4180 24 дні тому +1

    Sir pls help the poor people s sir 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @VamshiDavus-wi8uj
    @VamshiDavus-wi8uj 24 дні тому +3

    Modi ni ambani రాహుల్ గాంధీ pm అయ్యాక అరెస్ట్ చెయ్యాలె first

  • @riyaa582
    @riyaa582 25 днів тому +2

    AP lo okka district people happy ga vuntaru...Tata garini chusi ayina nerchukondi

  • @NamalaNagamanimma-yu2mc
    @NamalaNagamanimma-yu2mc 25 днів тому +3

    ఇది అవసరమా

  • @sharonimurthytulase7942
    @sharonimurthytulase7942 25 днів тому +2

    Dhanavanthudu paralokarajyamlo pravesinchuta kante soodhi bejjamulo onte dooruta sulabham

  • @AnkerlatulasiramAnkerla
    @AnkerlatulasiramAnkerla 24 дні тому +1

    జీవో రేట్లు పెంచండి పెళ్లి వైభవంగా చేసుకోండి ఇదే అంబానీ స్టైల్ ఉన్నవాన్ని కొట్టడం కాదు పేదవాన్ని కొట్టడమే

  • @rajanijyothigadam7940
    @rajanijyothigadam7940 23 дні тому

    sir naaku mugguru ammayi lu oka abbay naa husband chanipoyaru maa 2 daughter pelliki katnam ivvaledani pelli aapu chesaru

  • @NagachennaraoKandrathi
    @NagachennaraoKandrathi 22 дні тому

    God bless ananthradhika

  • @kashinath92463
    @kashinath92463 25 днів тому +12

    అంబానీ మీరు గ్రేట్ మీరు ప్రపంచాన్ని శాసించగలరు, భారతదేశంలో మీరు ఉండడం నాకు ఎంతో గర్వ కారణం

  • @chandrasivareddy4840
    @chandrasivareddy4840 22 дні тому

    Wish you A happy Marriage life new couples 🌹🌹🙏🙏🥰🥰🌹🌹My family is very poor please help sir 🙏🙏

  • @vaanikandlakunta2657
    @vaanikandlakunta2657 25 днів тому

    Happy ga feel kandi pelli antae nurella panta yevari ki thaggattu vallu chesukuntaru anandanni vethukuntaru .yedavakandi new couple ni bless cheyyandi.

  • @gangadharyadav6834
    @gangadharyadav6834 21 день тому

    Babu ee news vala janamaku emana use undha

  • @magicaltricks5238
    @magicaltricks5238 22 дні тому +1

    నేనే అంబానికి అప్పు ఇచ్చాను 399 రా నా one month రీచార్జ్

  • @swarnalathasri8509
    @swarnalathasri8509 25 днів тому +2

    Valla first night viedo kuda baga explain cheyandi... Andukante me focous nerudyugula meda leduu

  • @radhakrishnanalajala9798
    @radhakrishnanalajala9798 25 днів тому +1

    Entha mandi rdulamedha padukone adukkonethentunnaru adukovatamanedelekunda alantevalakushddulu vechi bojanalupettavachugha apudu rodulubus standu lu rilvyesteshanas subramughauntaigha

  • @kukkalarenuka-fj9jz
    @kukkalarenuka-fj9jz 23 дні тому

    Power

  • @anuradhasavali12
    @anuradhasavali12 25 днів тому +1

    Anni kottlu petti pelli chese badhulu janalaku vupayegapade vidhamga vadukovachuga jio recharge penchafu pelli karchuki kavalani amo ekkada dhochukovatam akka panchi pettadam edho rakam adukovatam anna mata

  • @karthikburgula
    @karthikburgula 23 дні тому

    Em cheyyumantv aythe

  • @dudekularamijabi1540
    @dudekularamijabi1540 25 днів тому

    People ku help me

  • @alexs2544
    @alexs2544 25 днів тому

    Why should he married ?....can money gives happiness to material life ...if it's fact there is no need of extramatrial relations in the society

  • @maddinenivijaya558
    @maddinenivijaya558 23 дні тому

    Chinna families vunna dantlo grand ga chestunnaru. Atuvantidi Ambani garu one of the richest. Enduku vimarsistunnaru. Vallaki korikalu vundava.

  • @ShDi-qp3mn
    @ShDi-qp3mn 25 днів тому

    Mana dabbu manam thintunna yedustharu ani sametha. Exactly people cry if someone have fun. People who are saying save poor, should 1st do

  • @mohanjeldi1970
    @mohanjeldi1970 23 дні тому

    the amount of marriage expenditure 5000 cr rupees already in his pocket for increased JIO rates from the 50 crore customers

  • @eepuprasad4464
    @eepuprasad4464 25 днів тому

    Ela karchu petti pelli cheyadam tarvata prajala meda jio recharge rates penchadam avasarama narmal cheste saripoyedi kada

  • @narsimhulueeraboina8531
    @narsimhulueeraboina8531 22 дні тому

    All money manade Jio recharge penchinaru

  • @hemadribrungi7232
    @hemadribrungi7232 23 дні тому

    ప్రతి ఊరిలో అనంత అంబాని పేరుతో బిక్షగాళ్ళు లేకుండా చేయండి

  • @madugularavi5362
    @madugularavi5362 24 дні тому

    Rate lu penchesi ma paisala tho veellu enjoy chestunnaru endukante ivala repu phone lekunda evaru undaleru

  • @subbaraoduggirala4856
    @subbaraoduggirala4856 25 днів тому +1

    Paisa ye paramaatma

  • @y.n.ry.n.r4189
    @y.n.ry.n.r4189 19 днів тому

    అంతా డబ్బుంది... Jio రేట్లు మళ్ళీ పెంచారు ఇంకా పెంచుతారు

  • @vijaysagar5291
    @vijaysagar5291 25 днів тому +1

    Prathi vadu sodi comments peduthunnaru entho mandiki upadi kaligisthunnaru Ambani ,government ki tax kaduthunnaru , Government ki daily tax kaduthunnav government ni adugu velli

  • @ashwiniaavula8199
    @ashwiniaavula8199 25 днів тому

    Evari stayi ki thaggattu vallu celebrate cheskuntaru manaki unna dantlo manam chesukoma vaallu anthe...manaki ledhu batti vallani ekkuva chestunnaru ani antam manava nizam..

  • @udayshekar7543
    @udayshekar7543 22 дні тому

    Ekkada recharge cost increase , akkada happy marriage avasarama vadaki ,

  • @sunithab9422
    @sunithab9422 22 дні тому

    Vadi family kosam thanu goppaga kanapadalani chesthadu return charges rupam lo mana nunche collect chestadu

  • @NagachennaraoKandrathi
    @NagachennaraoKandrathi 22 дні тому

    Koduku manasu ardham chaysukunna parents entha dabbuna varu oka thalli thandri bGavanthudu vallani dhevinchali

  • @sanatyres5574
    @sanatyres5574 25 днів тому +2

    Jio 299 kharcha pura Nikal Raha 349
    Yah shaadi ka plan hai 349 paisa vasul Karta bhi

    • @kashinath92463
      @kashinath92463 25 днів тому

      నీవు bsnl నెట్వర్క్ వాడుకో వాళ్లు చాలా చీప్ గా ఇస్తున్నారు సర్వీస్ కూడా బాగుంటుంది 😁😀😄😂 jio వాడిచ్చిన ప్లాన్ తోనే నీవు బతుకుతున్నావు, jio వాడు రాకముందు, బీఎస్ఎన్ఎల్ గుద్ధ దేంగే ఛార్జిలు దేంగే వాళ్ళు వాళ్లే కరెక్ట్ నీకు

  • @bramamduggana5100
    @bramamduggana5100 23 дні тому

    Rattan TATA gari guri chi cheppandi meru carchupettukuni maku dappu Koda tharu

  • @user-fi6qh6jl3s
    @user-fi6qh6jl3s 23 дні тому

    2000 crores karchu pettaru pellilo oka 10000 ayina pedhavariki sayam chesara pedavallithey brathikinathakalam aa pelli ni gurthunchukuntaru😒

  • @rukkammaneerudi7813
    @rukkammaneerudi7813 25 днів тому

    India lo poor peoples ki help cheyandi pls

  • @vlnproperties8197
    @vlnproperties8197 24 дні тому

    ఎవరూ స్ధాయి తగ్గుట్లు...చేస్తున్నారు తప్పు ఏమీ లేదు...

  • @SHAIKJABIULLASHAIK-ht7bz
    @SHAIKJABIULLASHAIK-ht7bz 24 дні тому

    avar antha rich man ayina last ki naluguru moysinde tella batta kappalsinde one and only goyye

  • @user-pk2ul4og6h
    @user-pk2ul4og6h 24 дні тому +1

    Mukes ambani chala adhrustavanthudu alanti adhrustavanthudaina makesh ambaneeni choosi kullukovaddhu manchidhi kaadhu

  • @srinupolimera8468
    @srinupolimera8468 23 дні тому

    Jio రీఛార్జ్ కొంచెం తగ్గించండి

  • @ChNarsimha-kw3mt
    @ChNarsimha-kw3mt 23 дні тому

    Aina e ashadam lo pelli anti naku artham kadhu😮

  • @madugularavi5362
    @madugularavi5362 24 дні тому

    Oka ooru ni dattata thiskoni bagucheseyacchu veelllu veella paisalu

  • @saraahvenkat
    @saraahvenkat 24 дні тому +6

    డబ్బు ఉంటె ఎంత అందగాతైన అమ్మాయి అయిన ఎలాంటి వాడినైన పెళ్ళిచేసుకుంటారు .ఈ కాలం సెలబ్రిటీ ఆడవారికి డబ్బు మాత్రమె ముక్యం

  • @BATTLEgamer10-
    @BATTLEgamer10- 24 дні тому

    So what...... No use.

  • @SHAIKJABIULLASHAIK-ht7bz
    @SHAIKJABIULLASHAIK-ht7bz 24 дні тому

    jai rathan tata

  • @prasunajoshi7136
    @prasunajoshi7136 25 днів тому +3

    No body will remember this. Every one would remember if they spend atleast 1% of that money on poor. Respect cannot be gained by showcasing money. This is very disgusting.

  • @mbhanu3154
    @mbhanu3154 25 днів тому

    Dabbu. Unte. Avaraina. Cheyavachu. Andari. Kante. Suuupar. Sri Devi. Kuturu. Jahnavi. Drees. Suuuupar. Adirindi. Andari kante. Jahnavi. Suuuupar. 👌👌

  • @chaitra228
    @chaitra228 23 дні тому

    1day india motam food pettochu

  • @pallavibhaskaruni7621
    @pallavibhaskaruni7621 24 дні тому

    Antha food waste avuthundhi akkadaa

  • @suprajakiran3883
    @suprajakiran3883 25 днів тому

    Government ichhe free money ki alvatupadi pedavallaki panchavachhu ani adugutunnaru but tana daggara unna danni dachukokunda karchu pettadam dwara yento mandiki job ichharu kada

  • @arunkumar-mj8zi
    @arunkumar-mj8zi 23 дні тому

    Adi amaina vadi Somma ..jio charge penchi ....Koduku pelli chestunnadu....Ha Paisalu jio SIM vaduthunna prathi okkadivi

  • @fazurullab6640
    @fazurullab6640 25 днів тому +1

    Mana prancham motham lo rende kula mata jathulunaai avento telusa andrushtavanthulu duradustavantulu devudu bhale shrushtistadu

    • @kashinath92463
      @kashinath92463 25 днів тому

      మీ మతం ఉన్నంతకాలం ఈ భూమి మీద మా దేవుడు అదృష్టవంతులని దురదృష్టవంతులని పుట్టిస్తారు, మీ బ్రతుకులు మొత్తం దురదృష్టమే

    • @kashinath92463
      @kashinath92463 25 днів тому +1

      మీరు దురదృష్టవంతులు మేము అదృష్టవంతులo మీ బ్రతుకులు మొత్తం అడుక్కు తినడమే 🐖🐖 😁😀😃😄 ఆఖరు మీరు మక్కా వెళ్లాలన్న మేము ఇచ్చిన డబ్బులతోనే మీరు వెళ్తారు 😃😁😀😄🤣😂మా దేవుడు మాకు ఇస్తున్న శక్తి 💪💪💪💪💪

    • @fazurullab6640
      @fazurullab6640 25 днів тому

      Chavaboyevadiki pellichestunnaru nijame adrushvanthudu pettina comment sariga ardam chesukunte baguntindi I respect all riligions cast gurinchi matladi newsence create cheyyadam manchipaddatikadu

    • @kashinath92463
      @kashinath92463 25 днів тому

      @@fazurullab6640 neevu kuda chasthavu needi aemi garuntee accident kavochu Leda neeku heart attack ravochu Leda neeku food poison kavochu emaina kavochu neevu eppudu pothavo teliyadu 🤣😁😀😄😂

    • @kashinath92463
      @kashinath92463 25 днів тому

      @@fazurullab6640 konni jathulu untayi padi laga 10 mandi kani padavaru gane untaru valluku thindi dandaga vallu vyavasyam cheyaru gavernment iche free vatitho brathukutharu.

  • @yadammavujjini7551
    @yadammavujjini7551 25 днів тому +1

    Enta avasaramma lanaodu chastunnafu unnodu waste karchulu pefutunnadu.
    Eday India bagupadadaniki estay baagundaydi
    .goppalu Anni.

  • @pesingiedukondalavenkatara7408
    @pesingiedukondalavenkatara7408 23 дні тому

    Happy marriage life anant ambani❤

  • @radhakrishnanalajala9798
    @radhakrishnanalajala9798 25 днів тому

    Eroju meentelthene bhalegha checharu antaru marsateroju veredhaggharku velimerupettendimarchipoe abbhavelluenthbhgapettaru antaru edimanavasahajamu

  • @rajeshwarinamani9334
    @rajeshwarinamani9334 24 дні тому

    Ambani pei ambaranni atelachesi velakotlu vestuchestunnamani goppalu cheppe badulu antho Mandi pedalu okamudda dorkka badapaduthunnaru adhananni oka project Leda okhaspital lo pedalaku free vidyam andinchina ade peruprakyatulu vastai kotlunna celebratylaku evvadam murkavame

  • @siddulamani4161
    @siddulamani4161 24 дні тому

    Malantivallaku helf cheyyochu kada 50lak avasaram cancer tho badapadutunnadu maku vurilo 4 Years old boy

  • @narasimharaovalavala3123
    @narasimharaovalavala3123 25 днів тому

    Anta mana Brama.Dabbulunnodu ante Mari.Driver children's ki School fees kooda kattaru.Socoety kooda alavotu padi poyindi.Mana karma.

  • @Lakshmi-f3z
    @Lakshmi-f3z 22 дні тому

    Ambani janala sommuto entha baga pelli chesadu

  • @bramamduggana5100
    @bramamduggana5100 23 дні тому

    Pedavallani ellu pattichukoru brother pedavalla dabbulu tho vallu anadapadatharu

  • @ranirajahamsa2892
    @ranirajahamsa2892 23 дні тому

    Vedava100rs 20rsadukkuni pelli chesukunnadu anduke. Idi. Addukune pelli

  • @mohammedshahid6613
    @mohammedshahid6613 24 дні тому

    In tha dabu niru pedalaku sahayam cheyandi