*" ఏమయ్యా విజయరామ్*(గారు) *ఎందరికో విషతుల్యం లేని అన్నం పెడుతున్నావ్ కదా,నాకూ పెట్టవూ""* అని దేవదేవుడైన శ్రీ వేంకటేశ్వరుడే *జయ విజయ* ల మానవ రూపమైన మా గురువుగారు *"వి"జయ""రామ్* గారిని తిరుమల కొండకు పిలిపించుకుని ఈ రోజు ప్రకృతి వ్యవసాయ నైవేద్యాన్ని గోవిందుడు రుచి చూశాడు... *""ప్రకృతి ప్రదాతకు ప్రకృతితో ఆహారం""*🙏 *ఇదిగాక సౌభాగ్యము* *ఇదిగాక తపముమరి* *ఇదిగాక వైభవంబు ఇంకొకటికలదా!!* నీ(మీ) వినయమే జయం విజయం! విజయరామ్!! *ఈ క్రతువుల్లో* *నా గురువు,నా దైవం శ్రీ విజయరామ్ గారితో* మా అన్నదమ్ములు,నేనూ ఉడతా భక్తిగా ఉంటున్నందుకు,ఈ మహత్కార్యంలో భాగమైనందుకు ఆజన్మాంతం నాకు ఆనందం🙏.. ఓం నమో వేంకటేశాయ🙏🕉️ మీ రవికుమార్..
*" ఏమయ్యా విజయరామ్*(గారు)
*ఎందరికో విషతుల్యం లేని అన్నం పెడుతున్నావ్ కదా,నాకూ పెట్టవూ""* అని దేవదేవుడైన శ్రీ వేంకటేశ్వరుడే *జయ విజయ* ల మానవ రూపమైన మా గురువుగారు *"వి"జయ""రామ్* గారిని తిరుమల కొండకు పిలిపించుకుని ఈ రోజు ప్రకృతి వ్యవసాయ నైవేద్యాన్ని గోవిందుడు రుచి చూశాడు...
*""ప్రకృతి ప్రదాతకు ప్రకృతితో ఆహారం""*🙏
*ఇదిగాక సౌభాగ్యము*
*ఇదిగాక తపముమరి*
*ఇదిగాక వైభవంబు ఇంకొకటికలదా!!*
నీ(మీ) వినయమే జయం విజయం! విజయరామ్!!
*ఈ క్రతువుల్లో*
*నా గురువు,నా దైవం శ్రీ విజయరామ్ గారితో* మా అన్నదమ్ములు,నేనూ ఉడతా భక్తిగా ఉంటున్నందుకు,ఈ మహత్కార్యంలో భాగమైనందుకు ఆజన్మాంతం నాకు ఆనందం🙏..
ఓం నమో వేంకటేశాయ🙏🕉️
మీ రవికుమార్..
Idi deeni style 🙏
Ninnu chudaleka chasthunnam..ma karma
Meekochina ibbandhi emitandi