స్వామి, కాశిగురించి మీరు చేస్తున్న రీసెర్చ్ మరియు మీరు పెడుతున్న వీడియోస్ మనలాంటి హిందువులకు ఎంతోఅవసరం,.. దయచేసి ఇంకాఎక్కువ ఎక్కువ ఎలాంటి వీడియోస్ పెట్టండి. మిమ్మల్నే ఆ దేవుడి బంటుగ కొలుస్తున్నాం. ఓం నమః శివాయ
ఆ స్వామి నా చేత చేయించుకుంటున్న సేవ మరియు మీ అందరి ఔదార్యం. తప్పకుండా నా శక్తి కొలదీ సనాతన ధర్మానికి వీలైనంత సేవ చేస్తాను. ఇంకా చాలా ఉంది చూడాల్సిన కాశీ. మీరు కూడా వీడియోస్ అందరికీ షేర్ చెయ్యండి. సనాతన ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నం చెయ్యండి. 🙏
మహాదేవ మహాదేవ మహాదేవ మహాదేవ శ్రీ కృత్తివాసేశ్వరస్వామినేనమః చాలా చక్కటి విశ్లేషణ అందించారండీ 👌👌👌 కాశీ ఖండం ఆధారంగా నిజంగా ఎవరు ఇంతవరకు ఇంత బాగా వివరించి చూపించని మహాద్భుతమైన మహత్తరమైన ఆలయాలను చూపిస్తున్న తమకు మన హైందవ జాతి మొత్తం కృతజ్ఞతలతో ఉంటుంది. జైశ్రీరామ్ జ్యోర్సే బోల్ జై జై శ్రీరామ్ 🏹 రాధే రాధే రాధే శ్రీరాధేకృష్ణ జై భవాని జై జై భవాని
Thank you soooooo much నాన్నా 🤝🤝 చాలా చాలా వివరంగా తెలియచేస్తున్నావు నాన్నా 👍👍 కృత్తివాసేస్వర స్వామి కథ అంతా, చాగాంటి వారి ప్రవచనంలో విన్నాము, కానీ దర్శించలేదే అన్న భావన ఉండేది నాన్నా, ఇప్పుడు మీ video లో చాలా చక్కగా దర్శించే భాగ్యం కలిగింది TQ నాన్నా 🙌🙌🙌🙌🙌🙌 Subscription done 👍👍
మీరు చెప్పింది నిజమే అయితే ప్రస్తుతం ఎంత ఫలితం వస్తుందో నైపుణ్యం గల ప్రశ్న జ్యోతిష్యం ద్వారా మరింత గా తెలుసుకోవచ్చు కాల గమనం లో మార్పులు ఉంటాయి.అయినా మీ కృషిని అభినందించాల్సిందే,కృతఙ్ఞతలు
వెనకాల మీరు పెట్టిన గానమూర్తె కీర్తన వింటూ మీరు చెబుతున్న,శివానుగ్రహం గజాసురుడికి లభించిన విధానం ఊహ చేస్తుంటే ఆ అనంత శక్తి(ఆదిశక్తి )ప్రియుడు అయినా సదాశివుడు గొప్ప ఆనందన్ని కలిగిస్తున్నాడు. ........😥😥😥నమః హారాయ నమః శివాయ మహాదేవాయ నమః 🙏🙏🙏🙏
చాలా సంతోషం అండి. గానమూర్తి కీర్తన మా గురువు గారు శ్రీ శేషం రమణ గారు వేణువు మీద పలికించారు. ఇక ఆ దేవదేవుడి లీల అంటారా.. అది ఆయన మన మీద చూపే కారుణ్యం 🙏🙏
హరి ఓం స్వామి, మీ వీడియోస్ చూస్తున్నావ్ చాలా బాగున్నాయి. కాశీలో ఉన్న మోక్ష లింగాలు సిద్ధ లింగాలు వాటి గురించి ఎక్కడున్నాయో పూర్తి వివరాలు యూట్యూబ్లో పెడితే మాకెంతో విలువ ఆనందిస్తాం 🙏
Mee every video chusthunnanu. Chala vishayalu,vati mahatyam, vellataniki way chepthunnanduku meeku Chala thanks 🙏🙏🙏 Mee video nenu chusina ventane Share chesthunnanu. Mamatha
Kasi vedula ani search cheyyandi UA-cam loo Aayana daggara chala information undi kasi kosam Meeru iddaru collaraborate ayyi videos chesthe baguntadi ani na opinion
Can you have one video of all the 14 most significant shivling that you mentioned in this video. Atleast mention those names. Will chant daily once. 🙏 Hara hara mahadev 🙏
గైడ్ చెయ్యడం నాకు సాధారణంగా వీలు అవ్వదు అండి. ఏదైనా గుడికి రీసెర్చ్ కోసం కానీ దర్శనం కోసం కానీ వెళితే ఎవరైనా కనపడి అడిగితే చెప్తాను. కాశీ మోక్ష పురి. భక్తుల ముసుగులో ఉన్న కొందరు కోరికలు తీరడం కోసం ఏదైనా గుడి ఉందా అని అడుగుతారు. నాకు అందుకే చెప్ప బుద్ది కాదు. అన్యధా భావించకండి. ఛానల్ ఫాలో అవ్వండి. వీడియోలు షేర్ చెయ్యండి మీకు తెలిసిన వారికి. నాకు తెలిసినంత వరకు నేను ఇక్కడ ఇచ్చే information సరిపోతుంది. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చెయ్యండి. Reply ఇస్తాను.
Sir Mee number kavali sir, kaasi vachaka mimalni kalavaaalanukuntunnam. Maa ammagaru meee videos anni chustaru.kaasi lo mimalni compulsary kalavali anukuntunnam..pls sir num ivvandi..
కాశీ లో నన్ను కలిసి ఏమి చేస్తారు స్వామి. కాశీ వస్తే చక్కగా విశ్వనాథుని దర్శనం అన్నపూర్ణ, విశాలాక్షి దర్శనం చేసుకోండి. ఎన్నో మహిమాన్విత లింగాలు ఉన్నాయి. వాటి దర్శనం చేసుకోండి. అనుగ్రహం ఉంటే కలుస్తాం. 🙏
దశాశ్వమేధ ఘాట్ పక్కన ప్రయాగ ఘాట్ ఉంటుంది. ఆ ఘాట్ పైకి మెట్లు ఎక్కుతుంటే దాదాపు చివరి మెట్టు దగ్గర కాళిక అమ్మవారి గుడి ఉంటుంది ఎడమ చేతి వైపు. ఆ కాళికా అమ్మవారి గుడి పక్కన చిన్న ద్వారం ఉంటుంది. అక్కడ తెలుగులో పెయింట్ తో కనపడీ కనపడనట్లు రాసి ఉంటుంది బందీ దేవి గుడి అని. ఆ ద్వారం నుండి లోపలకు వెళ్తే కుడి చేతి వైపు చిన్న గోశాల ఉంటుంది. అలా వెళ్ళి మెట్లు ఎక్కి ఎడమ వైపు తిరిగితే బందీ దేవి గుడి ఉంటుంది. అందుకే ప్రయాగేశ్వరుడు కూడా ఉన్నారు. బయట తాళం కప్ప కొనుక్కుని వెళ్లి ఆ గుడిలో తలుపుకి చాలా తాళాలు ఉంటాయి. అక్కడ వేసేసి తాళం చెవి గంగలో వేసేయండి. కోర్టు కేసులు ఏమైనా ఉంటే చాలా మంది యీ గుడికే వస్తారు కాశీలో. నేను త్వరలో వీడియో పెడతాను ఎలా వెళ్ళాలి అనేది. యీ లోపు వెళ్తే ఈ సమాచారం ఉపయోగించుకోండి.
అస్తిక్షేపేశ్వరుడు మోటా మహాదేవ్ గుడి వెనకాల ఉన్నారు. మీరు విశ్వనాథుని గుడి గేట్ no.4 (మెయిన్ గేట్) నుండి బయటకి వచ్చాక చౌకి లేదా పోలీస్ చౌక్ ఎలా వెళ్ళాలి అని అడగండి. అక్కడ రోడ్ మీద ఒక ముస్లిం దర్గా ఉంటుంది. దాని వెనకాల రెండో సందులోకి వెళ్లి ఇంకా చాలా చాలా సందులు దాటుకుంటూ వెళ్ళాలి. తెలిసిన వారు లేకుండా వెళ్లడం కష్టం. పైగా నాకు తెలిసినంత వరకు అక్కడ పూజ చేస్తే శత్రు భాధలు తగ్గుతాయి అంటారు. కోర్టు కేసులు మాత్రం బందీ దేవి గుడికే వెళ్తారు చాలా మంది. బహుశా మన శత్రువులే కోర్టులో కేసు వేస్తారు కాబట్టి ఆ రూపేణ కోర్టు గొడవలు పరిష్కారం అవ్వొచ్చు ఏమో.
స్వామి, కాశిగురించి మీరు చేస్తున్న రీసెర్చ్ మరియు మీరు పెడుతున్న వీడియోస్ మనలాంటి హిందువులకు ఎంతోఅవసరం,.. దయచేసి ఇంకాఎక్కువ ఎక్కువ ఎలాంటి వీడియోస్ పెట్టండి. మిమ్మల్నే ఆ దేవుడి బంటుగ కొలుస్తున్నాం. ఓం నమః శివాయ
ఆ స్వామి నా చేత చేయించుకుంటున్న సేవ మరియు మీ అందరి ఔదార్యం. తప్పకుండా నా శక్తి కొలదీ సనాతన ధర్మానికి వీలైనంత సేవ చేస్తాను. ఇంకా చాలా ఉంది చూడాల్సిన కాశీ. మీరు కూడా వీడియోస్ అందరికీ షేర్ చెయ్యండి. సనాతన ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నం చెయ్యండి. 🙏
మహాదేవ మహాదేవ మహాదేవ మహాదేవ
శ్రీ కృత్తివాసేశ్వరస్వామినేనమః
చాలా చక్కటి విశ్లేషణ అందించారండీ 👌👌👌
కాశీ ఖండం ఆధారంగా నిజంగా ఎవరు ఇంతవరకు ఇంత బాగా వివరించి చూపించని మహాద్భుతమైన మహత్తరమైన ఆలయాలను చూపిస్తున్న తమకు మన హైందవ జాతి మొత్తం కృతజ్ఞతలతో ఉంటుంది.
జైశ్రీరామ్ జ్యోర్సే బోల్ జై జై శ్రీరామ్ 🏹
రాధే రాధే రాధే శ్రీరాధేకృష్ణ
జై భవాని జై జై భవాని
చాలా ధన్యవాదాలు అండి. మీ లాంటి వారి ఆశీస్సులు చాలు మాకు.. 🙏🙏 అంతా ఈశ్వర సంకల్పం
Sir meeru kashilone untara?
Thank you soooooo much నాన్నా 🤝🤝
చాలా చాలా వివరంగా తెలియచేస్తున్నావు నాన్నా 👍👍
కృత్తివాసేస్వర స్వామి కథ అంతా,
చాగాంటి వారి ప్రవచనంలో విన్నాము,
కానీ దర్శించలేదే అన్న భావన ఉండేది నాన్నా,
ఇప్పుడు మీ video లో చాలా చక్కగా దర్శించే భాగ్యం కలిగింది TQ నాన్నా 🙌🙌🙌🙌🙌🙌
Subscription done 👍👍
అంతా పరమేశ్వరుడి కృప అండి. ఆయనే చెప్పించుకున్నారు 🙏
🙏🌹🌹ఓం శ్రీ కృత్తివాసేశ్వరాయ నమః 🌹🌹🙏🤲
మీరు పెట్టిన వీడియో చాలా ఉపయోగ పడింది ఈరోజే దర్శించాము చాలా ధన్యవాదములు మహదేవ్ 🙏🙏🙏
మీరు చెప్పింది నిజమే అయితే ప్రస్తుతం ఎంత ఫలితం వస్తుందో నైపుణ్యం గల ప్రశ్న జ్యోతిష్యం ద్వారా మరింత గా తెలుసుకోవచ్చు కాల గమనం లో మార్పులు ఉంటాయి.అయినా మీ కృషిని అభినందించాల్సిందే,కృతఙ్ఞతలు
వెనకాల మీరు పెట్టిన గానమూర్తె కీర్తన వింటూ మీరు చెబుతున్న,శివానుగ్రహం గజాసురుడికి లభించిన విధానం ఊహ చేస్తుంటే ఆ అనంత శక్తి(ఆదిశక్తి )ప్రియుడు అయినా సదాశివుడు గొప్ప ఆనందన్ని కలిగిస్తున్నాడు. ........😥😥😥నమః హారాయ నమః శివాయ మహాదేవాయ నమః 🙏🙏🙏🙏
చాలా సంతోషం అండి. గానమూర్తి కీర్తన మా గురువు గారు శ్రీ శేషం రమణ గారు వేణువు మీద పలికించారు. ఇక ఆ దేవదేవుడి లీల అంటారా.. అది ఆయన మన మీద చూపే కారుణ్యం 🙏🙏
@@kashivihari మీరు కూడా సంగీతం నేర్చుకున్నారా సార్
మీరూ చాలా క్లారిటీగా చెప్పారు చాలా మందికి. తెలుస్తుంది మాకు తెలియదు. కానీ మేము ఈసారి వెళ్ళినప్పుడు చూస్తాము 🙏🙏🙏
Waah. Swamy manasuloki vachesadu. ❤ Thanks Sir.
Thank you.
A great work. Lord Mahadev Blessings be with you.
Om namah shivaya 🙏🙏🙏🙏🙏
ఓం నమః శివాయ. చాలా వివరంగా చెప్పారు. వీడియో చా లా బాగుంది.
హర హర మహాదేవ.. 🙏🙏
Thanks for
విహారి గారు 🙏
Chala thanx
Dhanyavadamulu🙏
🙏sir Mee ku dhanya vadalu
🙏🕉️hara hara mahadeva shambho shankara
Namah Parvathi pathaye namo namah
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
హరి ఓం స్వామి, మీ వీడియోస్ చూస్తున్నావ్ చాలా బాగున్నాయి. కాశీలో ఉన్న మోక్ష లింగాలు సిద్ధ లింగాలు వాటి గురించి ఎక్కడున్నాయో పూర్తి వివరాలు యూట్యూబ్లో పెడితే మాకెంతో విలువ ఆనందిస్తాం 🙏
తప్పకుండా అందిస్తాను అండి
Mee every video chusthunnanu. Chala vishayalu,vati mahatyam, vellataniki way chepthunnanduku meeku Chala thanks 🙏🙏🙏
Mee video nenu chusina ventane Share chesthunnanu.
Mamatha
చాలా ధన్యవాదాలు అండి. మరిన్ని వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను. ఆ విశ్వేశ్వరుడు మీకు సకల శుభాలు కలిగించు గాక
Dhanyavadamulu
చాలాబాగాచెప్పావుతండ్రీ!
Great
U r videos are amazing,chala chala krushi chesi maku anadariki niswardm ga andistunnaru
చాలా చాలా థాంక్స్ అండి. మీ లాంటి వారు పెట్టే కామెంట్స్ చూస్తే చాలు వీడియో కోసం పడిన కష్టం అంతా మరచిపోతుంటాము. 🙏🙏🙏
Om Namah Shivaya 🙏🙏🙏🙏🙏🌺🌺💐🌹🌹
స్వామి మీకు అనేకనెక ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏............. 💐👌👌👌👌👌👌👌👌👌👌👍
Dhanyavadalu namaste
🙏🌹🌹ఓం శ్రీ కృత్తివాసేశ్వరాయ నమః 🌹🌹🙏🤲
Om namashivaya 🙏🙏
Thanks anna 🙏🙏
కృత్తి వాసేశ్వర శివయ్య దర్శనం చూపించిన మీకు ధన్యవాదాలు సర్ 🙏🙏🙏🙏🙏🙏🙏 ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏04/12/2022🌺🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Om కాశీ విశ్వేశ visweswarays Namaha
Excellent effort has been put to bring to us this information. REALLY THANKS.
Thank you so much
Kasi. Lo.. Telugu. Name's 👌👌super sir Jai Telugu desam 💪💪💪💪.Jai. a p. 🙏jai trs. 💙..Jai Telugu Jai Jai Telugu 🙏.superstar Mahesh fans pandu mori 💪
🌹🙏హరి హరా భక్తవ శంకరా ఈశా మహేశా జ్యోతిర్లింగ స్వరూపా ~జగన్మాత శ్రీ పార్వతివల్లభ సదా శివా నమస్తే నమస్తే ఓం నమఃశివాయ 🌹🙏అద్భుతమైన కాశీ విశ్వనాధుని ఇతిహాసం శివ భక్త మహాజన సాగరానికి గొప్విశాల హృదయంతో అందించిన మీరు ధన్యులు ~చెరుకూరి. మురళీ కృష్ణ Bsnl vrs telecom officer, విజయవాడ 🌹
హర హర మహాదేవ
🙏🏻🙏🏻 నమః
కృత్తివాశేశ్వర దేవాయ నమః🙏
శివాయ గురవే నమః🙏
Anna meeku koti koti namaskaramulu
har har mahadev
Om namahsivaya 🙏🙏🙏
Om namah Shivay har har Mahadev
హర హర మహాదేవ శంభో శంకర
SHIVA SHIVA 🕉️🕉️🕉️
ఓం నమః శివాయ *
ఓం నమో అరుణాచల శివాయ:
ఓం నమో అరుణాచల శివాయ:
ఓం నమో అరుణాచల శివాయ:
ఓం నమో అరుణాచల శివాయ:
ఓం నమో అరుణాచల శివాయ:
Jai kasi swami neeku A Eswara katakaxam naku thliyachasinadu ku Tq
Jai kasi na come to neeku carenaduku Nak am capalo thaliyatleadu
Shivaaya gurave namaha
జై కాశీ విశ్వేశ్వర 🔱 🙏
స్వామి థిలబాండెశ్వర్ గుడి గురించి వివరించండి గురువుగారు 🙏
Every one til (nuvvlu) size PERUGUTUNDI big SIVALINGA
Please share panchkosha yatra temples
ఈ శివలింగం కాలభైరవ టెంపుల్ ఎదురు సందులో ఉంటుంది కాశీలో
👌
Chala chala thanks Nanna
Learning a lot from you throu your utube channel
Any book suggest chesthara
So that memu detail ga chaduvukuntamu
మల్లాది శ్రీహరి గారి కాశీ ఖండం తెలుగులో అనువదించారు. గొల్లపూడి వారి ప్రచురణ. బాగుంటుంది.
సంస్కృత కాశీ ఖండం పద్యం తాత్పర్యం తెలుగు లో ఉందా బ్రదర్ కొంచం చెప్పారా
Kasi vedula ani search cheyyandi UA-cam loo
Aayana daggara chala information undi kasi kosam
Meeru iddaru collaraborate ayyi videos chesthe baguntadi ani na opinion
Visweswaraya నమః
Can you have one video of all the 14 most significant shivling that you mentioned in this video. Atleast mention those names. Will chant daily once. 🙏
Hara hara mahadev 🙏
1. ఓంకారేశ్వరుడు (ఆలంపురం, మత్య్సోదరి)
2. త్రిలోచనుడు (మత్య్సోదరి)
3. మహా దేవుడు (ఆది మహాదేవ్, మత్య్సోదరి)
4. కృత్తి వాసేశ్వరుడు (మైదాగిన్)
5. రత్నేశ్వ రుడు (మైదాగిన్)
6. చంద్రేశ్వరుడు (సిద్దేశ్వరి మాత గుడిలో, గోవింద్ పుర)
7. కేదారేశ్వరుడు (కేదార్ ఘాట్)
8. ధర్మేశ్వరుడు (విశాలాక్షి గుడి దగ్గర)
9. వీరేశ్వరుడు (ఆత్మ వీరేశ్వర్, సంకటా ఘాట్)
10. కామేశ్వరుడు (బిర్లా హాస్పిటల్ ఎదురు, మత్య్సోదరి)
11. విశ్వకర్మేశ్వరుడు (ఆత్మ వీరేశ్వర్ గుడిలో, సంకట ఘాట్)
12. మణికర్ణికేశ్వరుడు (మణికర్ణికా ఘాట్)
13. అవిముక్తేశ్వరుడు (కాశీ విశ్వనాథ్ కారిడార్)
14. విశ్వేశ్వర మహాలింగం (కాశీ విశ్వనాథ్ కారిడార్)
These are the first 14 Siddha lingas mentioned in Kashi Khand chapter 73.
In future i will upload all those 50 important lingas (Siddi, Mukthi, Moksha lingas) mentioned in Kashi Khand. Untill then stay tune to our channel and give your support. 🙏🙏
Thanks a lot.
Mahadev Mahadev Mahadev
@@kashivihari,, నమశ్శివాయ
Jai Kasi
Iam see this temple near mahamrityunjay temple
Sir, varnashrama dharmalu book ekkadalabistundo telistey cheppara pls ...
ఆయుష్మాన్ భవ
👍
KasiGanga 🙏
KasiGanga 🙏
KasiGanga 🙏
నేను దర్శించుకున్నాను
మహాదేవ మహాదేవ మహాదేవ దయానిథే
🙏
🙏🙏🙏🙏🙏
Namaste sir chala Baga vivaranga chepparu Kasi lo ne unnamani feel avutunnmu. Kasi vaste meeru guide chestara ? Thank you
గైడ్ చెయ్యడం నాకు సాధారణంగా వీలు అవ్వదు అండి. ఏదైనా గుడికి రీసెర్చ్ కోసం కానీ దర్శనం కోసం కానీ వెళితే ఎవరైనా కనపడి అడిగితే చెప్తాను. కాశీ మోక్ష పురి. భక్తుల ముసుగులో ఉన్న కొందరు కోరికలు తీరడం కోసం ఏదైనా గుడి ఉందా అని అడుగుతారు. నాకు అందుకే చెప్ప బుద్ది కాదు. అన్యధా భావించకండి. ఛానల్ ఫాలో అవ్వండి. వీడియోలు షేర్ చెయ్యండి మీకు తెలిసిన వారికి. నాకు తెలిసినంత వరకు నేను ఇక్కడ ఇచ్చే information సరిపోతుంది. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చెయ్యండి. Reply ఇస్తాను.
@@kashivihariOk Sir Thank you
Sir please find troth
Maku rudram nerpandi., Nerchukumtam
Naku aa temple pujari phone number kavali .nenu paroksha puja cheyataniki.mee daggara phone number unnada.unty naku pampandi
Sir Mee number kavali sir, kaasi vachaka mimalni kalavaaalanukuntunnam. Maa ammagaru meee videos anni chustaru.kaasi lo mimalni compulsary kalavali anukuntunnam..pls sir num ivvandi..
కాశీ లో నన్ను కలిసి ఏమి చేస్తారు స్వామి. కాశీ వస్తే చక్కగా విశ్వనాథుని దర్శనం అన్నపూర్ణ, విశాలాక్షి దర్శనం చేసుకోండి. ఎన్నో మహిమాన్విత లింగాలు ఉన్నాయి. వాటి దర్శనం చేసుకోండి. అనుగ్రహం ఉంటే కలుస్తాం. 🙏
పరాన్న భుక్తేశ్వర లింగం గురించి వివరిస్తార
Court cases lo vijayam sadhinchalante kasi lo ee temple ni darshinchali
దశాశ్వమేధ ఘాట్ పక్కన ప్రయాగ ఘాట్ ఉంటుంది. ఆ ఘాట్ పైకి మెట్లు ఎక్కుతుంటే దాదాపు చివరి మెట్టు దగ్గర కాళిక అమ్మవారి గుడి ఉంటుంది ఎడమ చేతి వైపు. ఆ కాళికా అమ్మవారి గుడి పక్కన చిన్న ద్వారం ఉంటుంది. అక్కడ తెలుగులో పెయింట్ తో కనపడీ కనపడనట్లు రాసి ఉంటుంది బందీ దేవి గుడి అని. ఆ ద్వారం నుండి లోపలకు వెళ్తే కుడి చేతి వైపు చిన్న గోశాల ఉంటుంది. అలా వెళ్ళి మెట్లు ఎక్కి ఎడమ వైపు తిరిగితే బందీ దేవి గుడి ఉంటుంది. అందుకే ప్రయాగేశ్వరుడు కూడా ఉన్నారు. బయట తాళం కప్ప కొనుక్కుని వెళ్లి ఆ గుడిలో తలుపుకి చాలా తాళాలు ఉంటాయి. అక్కడ వేసేసి తాళం చెవి గంగలో వేసేయండి. కోర్టు కేసులు ఏమైనా ఉంటే చాలా మంది యీ గుడికే వస్తారు కాశీలో. నేను త్వరలో వీడియో పెడతాను ఎలా వెళ్ళాలి అనేది. యీ లోపు వెళ్తే ఈ సమాచారం ఉపయోగించుకోండి.
Thanks andi. Vedio twaragaa pettagalaru.
Nenu vere daggara Kasi lo ASTIKSHEPESWARA MAHADEV lingam darshiste court cases nundi jayam labhistundi ani vinnanu. But, location details ivvaledu daanilo.
అస్తిక్షేపేశ్వరుడు మోటా మహాదేవ్ గుడి వెనకాల ఉన్నారు. మీరు విశ్వనాథుని గుడి గేట్ no.4 (మెయిన్ గేట్) నుండి బయటకి వచ్చాక చౌకి లేదా పోలీస్ చౌక్ ఎలా వెళ్ళాలి అని అడగండి. అక్కడ రోడ్ మీద ఒక ముస్లిం దర్గా ఉంటుంది. దాని వెనకాల రెండో సందులోకి వెళ్లి ఇంకా చాలా చాలా సందులు దాటుకుంటూ వెళ్ళాలి. తెలిసిన వారు లేకుండా వెళ్లడం కష్టం. పైగా నాకు తెలిసినంత వరకు అక్కడ పూజ చేస్తే శత్రు భాధలు తగ్గుతాయి అంటారు. కోర్టు కేసులు మాత్రం బందీ దేవి గుడికే వెళ్తారు చాలా మంది. బహుశా మన శత్రువులే కోర్టులో కేసు వేస్తారు కాబట్టి ఆ రూపేణ కోర్టు గొడవలు పరిష్కారం అవ్వొచ్చు ఏమో.
@@kashivihari ధన్యవాదములు అండి
మరి కృతివసేశ్వర్ కూపం ఎక్కడ వుంది....ప్రస్తుతం వాడుక లో వుందా 🙏
ప్రస్తుతం వాడుకలో కాదు వాస్తవంగా కూడా లేదు అండి. ఔరంగజేబు దండయాత్ర తరువాత మరుగు అయిపోయింది.
కృత్తివాశేశ్వర దేవాయ నమః🙏
శివాయ గురవే నమః🙏
Om namah shivaya
🙏
🙏🙏🙏🙏🙏
🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏
🙏🙏🙏🙏🙏🙏🙏