రచన : శంకరంబాడి సుందరాచారి మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో బంగారు కను చూపులో కరుణ చిరునవ్వు లో సిరులు దొరలించు మా తల్లి గల గలా గోదారి కదలి పోతుంటేను బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరలు తాయి అమరావతీ నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములో తియ్యందనాలు నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ పతిభక్తి తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక నీ ఆటలే ఆడుతాం నీ పాటలే పాడుతాం జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!
Telugu talli paata chaala baaga paadaaru.Abhinandanalu.👍👏🙏👌R d n Rao, Hyderabad
అమ్మ మీకు పాదాభివందనాలు తల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Meeru telugu thalliki puttina oka apurupa divya ratnam rama madam🙏🙏
చాలా బాగుందండి మా తెలుగుతల్లికి🙏
Tanguturi Suryakumari gaaru gurthuvastunnaru🙏🙏❤
What a beautiful rendition Rama garu, jai telugu talli 🙏🏼🙏🏼🙏🏼
రచన : శంకరంబాడి సుందరాచారి
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కను చూపులో కరుణ
చిరునవ్వు లో సిరులు దొరలించు మా తల్లి
గల గలా గోదారి కదలి పోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలు తాయి
అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక
రుద్రమ్మ భుజ శక్తి
మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక
నీ ఆటలే ఆడుతాం
నీ పాటలే పాడుతాం
జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!
తెలుగు సాహితీ గాన సౌరభం" రమ"ణీయం
A pure rendition for మా తెలుగు తల్లి ! ❤️
Absolute clarity, crystal clear diction ! What a bliss to the eyes and ears! 🙏 😍
Completely surrendered with this song !
Superb one madam !!!
అధ్భుతం, అమ్మా! తేట తెలుగు పాట! జై తెలుగు తల్లీ!
గమక ప్రవాహ గల గల లతో,
సాహిత్యంలో లీనమవుతూ,
చాలా అద్భుతంగా పాడేరు...
సంగీత సరస్వతి రమగారికి జోహార్లు 🙏
Tsaala baagunnadamma. 15th Sep 23 ❤
అద్భుతం....
వింటు ఉంటే ఎంత ఆనందంగా ఉందో జై తెలుగు తల్లీ 🙏
💠💠 ఓం నమఃశివాయ 💠💠
💠🔱💠 అద్భుత గానం 💠💠
Buetiful👏🏻👏🏻👏🏻
పరమానందంగా ఉందమ్మా
Beautiful voice, nicely presented..
అత్యద్భుతం మీ గానం.తెలుగు తల్లి కి గానాభిషేకం.
మా చెవుల రింగుమని..
🙏🙏🙏🌹🌹🌹
🙏🏼 wonderful singing .....still ringing those sounds of bhava .Thankyou for the wonderful vedio. 🙏🏼
🙏❤
అధ్బుతం
Telugu talli galametti paadite....elage untundi.
Super mam...voice chala baguntadhy medhy
Excellent.
Superb madam..very excited to hear to this song
EXCELLENT EXCELLENT EXCELLENT
సుమధురం మీ గానం
Very wonderful experience.
Chaala baaga padaaru 🙏
👏👏👏👏🙌🙌💐🌹🌹
🙏
Wonderful Rendition Madam😊😊
Adbhutam ! Extremely graceful 👌🏻
A class rendition. Namasthe.
Aha 🙏🙏🙏
ఆమెకే కాదు ఆ పాట అశువుగా వచ్చిన వారికి అందరికీ వందనాలు
Fabulous
Crystal clear rendition ❤️ Soulful
Ee ragham abheri ragham madam gaaru
అద్బుతం 👍👌👏🙏💐
Pure, pristine, divine.🙏
Excellent performance mam🙏🙏🙏
అద్భుతం అమ్మా🙏🙏🙏
Soulful and extraordinary rendition as usual 👏👏👏
Awesome...... ultimately graceful!!!
Beautiful rendition 🙏
Ati madhuram ati adbhutam ga vundi madam Garu 🙏🏻
Very expressive......god bless you with more energy
Reminded back old school days madam …humble Namaskarams !
Fantastic
అద్భుతంగా పాడారండి
👌👌👏👏👏🙏🙏🙏
Very nice rendition ma'am
🙏🙏
👏👏💐🙏
Beautiful rendition, and the feel is great.. what clarity...
So beautiful re,ndition and expressive. Telugu Talli ki jai
Rendition
Awesome rendition..
❤️❤️❤️
The mike also has a malli poo ... Interesting 🤓🙂
Better than T SuryaKumari version
🙏🙏
Awesome
❤❤❤