నమస్తే sir మీరు నిజముగా దేవుళ్ళే sir హైదరాబాద్ లో హైడ్రోపోనిక్ విధానం చేసే వారు ఎంత హంబక్ చేస్తున్నారు అంటే హైడ్రోపోనిక్ వ్యవసాయం చెయ్యాలంటే అది ఏదో బ్రంహ్మాపదార్తం అది మామూలు వాళ్ళు చెయ్యలేరు కొన్ని లక్షలు, కోట్లలో పెట్టుబడి అవుతుంది అని ఎంతో బయపడేవీడియోలు చేశారుsir,అంటే, వాటిని చూస్తేనే భయపడేవిదంగా చేసేస్తున్నారు sir మీరు మీదగ్గర పనిచేసేకూలీలను కూడా మీదగ్గర ఖాళీ ప్రదేశం ఉంటే పందించండి అని ప్రోత్సహం ఇవ్వడమన్నదిపెద్ద హర్షించ దగినవిషయం మీరు గ్రేట్ sir ఇ విషయం లో మీకు ధన్యవాదములు చెప్పుకుంటున్నాను sir త్వరలో మీదగ్గర ట్రెయినింగ్ తీసుకొని నేనుకూడా ఇంకాకొంతమందినిఈ విధానం వైపు ప్రోత్సహం చేసి హైడ్రోపోనిక్ విధానానికి తోడ్పాటు అందించిప్రజలకి మంచి కల్తీలేని కూరగాయలు అందించేందుకు నావంతు ప్రయత్నం చేయాలని వుంది sir thanks sir!
హైడ్రోపోనిక్స్ పద్ధతిలో ఆకుకూరల సాగు గురించి బాగా చూపించారు. ఇంటర్వ్యూ చాలా బావుంది.
Thank you
Hydroponics paddathilo kuragayala sagu vidanam Baga chupincharu...bagundhi.
Thank you
Excellent video sir, elanti paddathi lo raithulu pantalu pandiste raithe Raju avuthadu.
Chala clear ga వివరాలు చెప్పారు 👌👌
Thank you
నమస్తే sir మీరు నిజముగా దేవుళ్ళే sir హైదరాబాద్ లో హైడ్రోపోనిక్ విధానం చేసే వారు ఎంత హంబక్ చేస్తున్నారు అంటే హైడ్రోపోనిక్ వ్యవసాయం చెయ్యాలంటే అది ఏదో బ్రంహ్మాపదార్తం అది మామూలు వాళ్ళు చెయ్యలేరు కొన్ని లక్షలు, కోట్లలో పెట్టుబడి అవుతుంది అని ఎంతో బయపడేవీడియోలు చేశారుsir,అంటే, వాటిని చూస్తేనే భయపడేవిదంగా చేసేస్తున్నారు sir మీరు మీదగ్గర పనిచేసేకూలీలను కూడా మీదగ్గర ఖాళీ ప్రదేశం ఉంటే పందించండి అని ప్రోత్సహం ఇవ్వడమన్నదిపెద్ద హర్షించ దగినవిషయం మీరు గ్రేట్ sir ఇ విషయం లో మీకు ధన్యవాదములు చెప్పుకుంటున్నాను sir త్వరలో మీదగ్గర ట్రెయినింగ్ తీసుకొని నేనుకూడా ఇంకాకొంతమందినిఈ విధానం వైపు ప్రోత్సహం చేసి హైడ్రోపోనిక్ విధానానికి తోడ్పాటు అందించిప్రజలకి మంచి కల్తీలేని కూరగాయలు అందించేందుకు నావంతు ప్రయత్నం చేయాలని వుంది sir thanks sir!
Super interview and most useful and motivational.Thank you so much
VERY GOOD INTERVIEW AND INSPIRING
Good information about hydroponics farming
Great vedeo andi
I love you all from India🇮🇳
pest control cheyyalsivastunda andi and one more thing no more cuttings of corionder ,i think palak will come recuttings.
Challa bagundi
Thank you
Sir can u please give nutrients required to grow leafy vegetables to grow in my garden
in this system water is using repeatadely so it may not get any bad effects to human health or plant health , please clarify.
Good idea
Thank you
Chala bagha chupincharu
Thank you
Nice explanation
I love you all from Guntur🔥🇮🇳
Great Effort for Farmers by @Sagu Nestham
Hai sar, seedling trays lo, vigetable nursery laga , seedling trays lo coriander forming cheyyavacha, plz give me suggestions sar
Thanks Bro...
Nice video
NFT stands for Nutrient Film Technique not Nutrient Floating Technique
Location pettindi sri
Nice brother
మొదట భారత్ కు రావాలని కోరుకొవ డం సంతోష కరమైన విషయం?
Sir netpot lekunda direct pipe lo peduthunaru adi kotukopothundi kada
Sir i need to start
Farm address cheppagalara,visit cheddam ankuntunnam.
Just beside Lakshya International School, Thorrur Village, Hayathnagar Mandal, Rangareddy
@@SaguNestham Thank you so much.
Hydroponic is good
Sir if possible plz give nutrition calculation in this system
సర్ ట్రైనింగ్ ఇస్తారా
sir netpots not used. ela
Sir u r not using net pot
Sri mi నేబర్ పెట్టనండి
Oh this system totally chemicalised .
Sir can I get your number please Shekhar Garu.
Edi organic forming kadu using chemicals....
Better than pesticides
అన్ని రసాయనాలు కలిపి పైపుల్లో పండించేది తినకూడదు ఆరోగ్యం మటాష్
Nice video
Superb