Jummane Tummeda Song | SP Balu, Ramya Behara Performance | Swarabhishekam | 19th August 2018 | ETV

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2018
  • This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.
  • Розваги

КОМЕНТАРІ • 1,5 тис.

  • @haribekkam5012
    @haribekkam5012 3 роки тому +86

    నిజంగా ఈ పాట వింటుంటే మళ్ళీ మళ్ళీ వినబుద్ది అవుతుంది

  • @nagalakshmi8622
    @nagalakshmi8622 3 роки тому +60

    రమ్య గారు చాలా మంచి గాయని 🙏🙏🙏🙏👌👌👌👌

  • @srisanthjoy6879
    @srisanthjoy6879 3 роки тому +59

    ఇప్పటి వరకు 1000 సార్లు చూసాను.....I love this song

  • @bhavaniprasadmatsa4062
    @bhavaniprasadmatsa4062 5 років тому +652

    ఇప్పటి వరకు 100 సార్లు చూసాను బ్రదర్ ఈ సాంగ్
    రమ్య బాలు గారితో పోటీ పడి పాడినట్టు పాడింది

  • @nagalakshmi8622
    @nagalakshmi8622 3 роки тому +154

    బాలు గారు ఈ సృష్టి ఉన్నంతకాలము మీరు పాటలు పాడాలి పాడుతునే ఉంటారు మేము వింటున్న ఉంటాము

  • @lokeshgoudjanasena
    @lokeshgoudjanasena 3 роки тому +547

    SP Balu sir expire ayyaka ayyana songs evaraina chusthunna vallu unara...?

    • @shrawankumarmandigam3258
      @shrawankumarmandigam3258 3 роки тому +20

      Untaru yeppatiki

    • @ramaraju1238
      @ramaraju1238 3 роки тому +3

      Vunna

    • @savithrireddy7180
      @savithrireddy7180 3 роки тому +10

      Chudani Varu evaru lerrandi

    • @LAHARICHANNEL
      @LAHARICHANNEL 3 роки тому +6

      Leru prapancham antham ayyaka kuda naku nammakkam ledu this my open challenge

    • @Ram-zx4yt
      @Ram-zx4yt 3 роки тому +2

      Manisii potee... padinaa songs chudaraa bhayaa meru chudaremoo but nen chustaa..

  • @ashok2289
    @ashok2289 2 роки тому +32

    చూడండి ఈ పాట లో ఏంత సాహిత్యం వుందో అదే మన తెలుగు గొప్ప తనం... అందుకే దేశ భాష లందు తెలుగు లెస్స అని అన్న ది... మనం తెలుగు నీ కాపాడుకునేందుకు మన వంతు కృషి చెయ్యాలి...

    • @krishnakalluri6075
      @krishnakalluri6075 9 місяців тому

      😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @allujagadeesh578
    @allujagadeesh578 2 роки тому +3

    బాలు గారు అందరికీ ఇష్టం ఐనా సింగర్.బాలు గారి voice ki 100 💯 percent న్యాయం చేసేది ఒక్క Chiranjeevi

  • @shivarambollepogula4496
    @shivarambollepogula4496 5 років тому +41

    బాలు సార్ మీ వాయిస్ అప్పటినుండి ఇప్పటికి అలాగే ఉంది ఏం మార్పులేదు మీరు గ్రేట్ సింగర్, అందుకే లెజండారి

  • @jayasree-bm3yc
    @jayasree-bm3yc 3 роки тому +38

    రమ్య గారు మెగొంతు దేవుడిచ్చిన వరం

  • @ramesharrampandla7359
    @ramesharrampandla7359 4 роки тому +14

    ఇలాంటి సాంగ్స్ వింటే జీవితమే గుర్తుకురాదు అంత బాగుంది సాంగ్ సూపర్ హిట్

  • @suryayadav3611
    @suryayadav3611 3 роки тому +133

    2021 lo kuda e pata vine vallu vaka like vesukondi Fds ..💖

  • @anilreddy.n
    @anilreddy.n 3 роки тому +91

    ఝుమ్మనె తుమ్మెద వేట
    గుమ్మనె వలపుల తోట
    అదేమొ మామ
    అదేలె ప్రేమ
    జగదేక వీర శూర తరించైనా..
    సరసాల సాగరాలె మధించైనా..
    ఝుమ్మనె తుమ్మెద వేట
    గుమ్మనె వలపుల తోట.....
    *********
    మిడిసి మిడిసి పడు
    ఉడుకు వయసు కథ వినలేదా..ఆ.అ..
    ఎగసి ఎగసి పడు
    తనువు తపన నువు కనలేదా.ఆ.అ
    పెదవులతొ
    కలవమని
    అందుకే నే~~~
    ముందుకొచ్చా~~~
    అందినంతా~~~
    ఆరగిస్తా~~
    రా రా రా రా రాజచంద్రమ.
    ----
    ఝుమ్మనె తుమ్మెద వేట
    గుమ్మనె వలపుల తోట
    అదేమో భామ
    అదేలె ప్రేమ
    సరసాల సాగరాలె మధించైనా..
    జగదేక వీర 'శూర తరించైనా..
    *******
    సెగలు రగిలె వొడి
    బిగిసె రవికె ముడి కదిలేవొ.ఓ.ఒ..
    చిలిపి వలపు జడి
    తగిలి రగిలె వొడి జవరాలా.ఓ.ఒ..
    వడి వడిగా
    ముడిపడని
    చెప్పలేకే~~~
    చేరుకున్నా~~~
    ఓపలేకే~~~
    వేడుకున్నా~~
    రావె రావె రాగమంజరి
    ----
    ఝుమ్మనె తుమ్మెద వేట
    గుమ్మనె వలపుల తోట
    అదేమొ మామా..
    అదేలె ప్రేమ..
    శ్రుంగార సార్వభౌమ తరించైనా...
    సరసాల దీవి చేరి సుఖించైనా...

  • @worldtelevisionworldtelevi1034
    @worldtelevisionworldtelevi1034 4 роки тому +51

    బాలు గారి పాటలు వింటుంటే... ప్రాణం పోయి వచ్చి నాటునుంది సార్.... అయ్యా దేవుడు ఫిల్మ్ ఇండ్రస్ట్రీ కి దేవుడు పంపిన ఒక అద్భుతమైన ఒక గాన సంగీతకుడు మీరు మానవ జాతి ఉనంత వరకు మీమల్ని మరచిపోలేము

  • @allujagadeesh578
    @allujagadeesh578 2 роки тому +3

    ఇప్పుడు వస్తె ఈ సాంగ్ కి 1000 billion views

  • @manoharkalakada1612
    @manoharkalakada1612 5 років тому +71

    బాలు గారు ఇప్పటికీ 25 years young boy voice I like anytime babu songs

  • @rajinikanthchary9537
    @rajinikanthchary9537 3 роки тому +5

    చిత్రమ్మ గారి లాగానే చాల సునాయాసంగా పాడుతున్నారు ,రమ్య బేహ్ర గారు......మీరు పాడుతుంటే చుస్తూ ఉండిపోయాను..

  • @tirupataiahchintabathina1303
    @tirupataiahchintabathina1303 Рік тому +3

    Ramya madam mee gonthu tho meeru kuda Chala andham ga untaru.. Chala manchi voice

  • @Hareeshsunkari
    @Hareeshsunkari 3 роки тому +151

    ఝుమ్మనె తుమ్మెద వేట
    గుమ్మనె వలపుల తోట
    అదేమొ మామ
    అదేలె ప్రేమ
    జగదేక వీర శూర తరించైనా..
    సరసాల సాగరాలె మధించైనా..
    ఝుమ్మనె తుమ్మెద వేట
    గుమ్మనె వలపుల తోట
    *********
    ----
    ...
    మిడిసి మిడిసి పడు
    ఉడుకు వయసు కథ వినలేదా..ఆ.అ..
    ఎగసి ఎగసి పడు
    తనువు తపన నువు కనలేదా.ఆ.అ
    పెదవులతొ
    ---
    కలవమని
    ---
    అందుకే నే~~~_
    ముందుకొచ్చా~~~_
    అందినంతా~~~_
    ఆరగిస్తా~~
    రా రా రా రా రాజచంద్రమ.
    ----
    ఝుమ్మనె తుమ్మెద వేట
    గుమ్మనె వలపుల తోట
    అదేమొ _భామ_
    అదేలె ప్రేమ
    సరసాల సాగరాలె మధించైనా..._..
    జగదేక వీర 'శూర తరించైనా..
    *******
    -----
    ...
    సెగలు రగిలె వొడి
    బిగిసె రవికె ముడి కదిలేవొ.ఓ.ఒ..
    చిలిపి వలపు జడి
    తగిలి 'రగిలె వొడి జవరాలా.ఓ.ఒ..
    వడి వడిగా
    ---
    ముడిపడని
    ---
    చెప్పలేకే~~~_
    చేరుకున్నా~~~_
    ఓపలేకే~~~_
    వేడుకున్నా~~
    రావె రావె రాగమంజరి
    ----
    ఝుమ్మనె తుమ్మెద వేట
    గుమ్మనె వలపుల తోట
    అదేమొ మామా..
    అదేలె ప్రేమ_
    శ్రుంగార సార్వభౌమ తరించైనా...
    సరసాల దీవి 'చేరి_ సుఖించైనా...

  • @plnacharyulu997
    @plnacharyulu997 3 роки тому +1

    రమ్య సూపర్ సింగింగ్ & వెరీ క్యూట్.

  • @rathodrathod9997
    @rathodrathod9997 4 роки тому +427

    2020 lo Kooda Ee Paata ni Vintunnavaallu
    Oka LIKE Kottandi.

  • @battihazibasha6269
    @battihazibasha6269 4 роки тому +17

    1000 time's vinna thakkuvenandi
    Legend balu garu and ramya garu
    You r really great............. Great

  • @harijanarajkumar3387
    @harijanarajkumar3387 3 роки тому +16

    రమ్య గారు మీరు బాలుగారి తో పాడటం మిరుచేసుకున్న అదృష్టం

  • @djpraveenofficial156
    @djpraveenofficial156 3 роки тому +4

    2021. La vinevallu like kottandi brother SPB sir medha respect unnavallu 👍👍

  • @durgaPrasad-pb5mr
    @durgaPrasad-pb5mr 5 років тому +136

    రమ్య voice సూపర్

  • @perlayadaiah6177
    @perlayadaiah6177 3 роки тому +25

    RIP sir.... Never come to singer like SP Balasubramanyam ...You are legendary Singer

  • @jagcivils09p2
    @jagcivils09p2 3 роки тому +4

    ఈ పాటని ఎన్ని సార్లు విన్నా ఇంకా కొత్తగా విన్నటుగా అనిపిస్తుంది... mesmerizing song 🎚🎛🎤🎙🎼🎵🎧🎶🎧🎧🎧🎧

  • @K.balu7970
    @K.balu7970 4 роки тому +7

    రమ్య గారు వాయిస్ చాలా బాగుంది బాగా పాడారు సూపర్

  • @deepakreddy1695
    @deepakreddy1695 5 років тому +30

    Outstanding ramya 👌🏻❤️

  • @yalakalasattibabu243
    @yalakalasattibabu243 5 років тому +214

    హట్సుప్ బాలు సార్ మీ తరువాత యెవరైన

  • @sandeepthallapelly2971
    @sandeepthallapelly2971 3 роки тому +1

    బాలు గారు మీ పాట ఉన్నంత కాలం మీరు మాతోనే ఉంటారు

  • @user-oq4vr6en1j
    @user-oq4vr6en1j 5 років тому +3

    So sweet balu and ramya garu

  • @sg5125
    @sg5125 5 років тому +72

    Chitramma paadindaa anipistundi ramyaa..... inka spb god in singing

  • @pgovindarajulu6239
    @pgovindarajulu6239 4 роки тому +27

    First time I saw Ramya Behera performance she is excellent and beautiful.legend tho equal padindi in legend Chiranjeevi sir song.thanks Balu sir for great quality about megastar.

  • @haytvtelugu7434
    @haytvtelugu7434 3 роки тому +280

    సర్ మేము ఇంకా మీ గొంతు వినలేము.మీరు మళ్ళీ మా తెలుగు వారి కోసం జన్మించాలని మీ గాన అమృత ఉయాలలో మమ్మల్ని ఒలరాడినాచాలని కోరుకొంటు మీ పాటల్ని అభిమానించే ప్రతి తెలుగు వారంతా కోరుకుంటున్నారు.

    • @sankarm5835
      @sankarm5835 3 роки тому +1

      సూపర్

    • @ujyotiswarrao4951
      @ujyotiswarrao4951 Рік тому +2

      అవును ఆయన మనకోసం మళ్లీ జన్మిస్తారు janminchali ప్రభు మ గనగందరుడింని మాకోసం పంపు తండ్రి ,,

    • @kasanisomesh3451
      @kasanisomesh3451 Рік тому

      @@madhuyeduru5649 😎

    • @pokalamallikarjuna8200
      @pokalamallikarjuna8200 Рік тому

      @@madhuyeduru5649 vvv VV vvvvvvvvfbff

    • @venkatraju482
      @venkatraju482 Рік тому +1

      @@sankarm5835y

  • @bondapallineelakantam8145
    @bondapallineelakantam8145 3 роки тому +43

    Ramya akka voice super anavaru oka like ❤❤❤

  • @harish2911
    @harish2911 3 роки тому +15

    Physically he is not in world but his voice lives for ever and ever love u spb sir😘😘

  • @SC-ei2ql
    @SC-ei2ql 3 роки тому +5

    Ramya Behera is fantastic.......SPB is as usual.......GEM

  • @laxmannadella8660
    @laxmannadella8660 3 роки тому +1

    Ramya garu miru Chala baga paduthunnaru so good medam

  • @parasellinarayanarao4677
    @parasellinarayanarao4677 3 роки тому +2

    Ramya super singr

  • @chennanaik7475
    @chennanaik7475 3 роки тому +9

    Our Telugu industry Losed great singer, that is SP Balu sir

  • @nageswararao5762
    @nageswararao5762 4 роки тому +13

    Cheppalenayyyyyy .................. Song akkadaaa lechindi ramya garu me voice superb mam 💕🌺💔♈💔💛🌸🌸🌺🌸👌☝☝💚💅♡🌼💕🍀🌸🌼🎶🌸💔

  • @shwetadweepaventures2663
    @shwetadweepaventures2663 Рік тому +18

    I am kannadiga but this song high respect Telugu song ❤amazing song❤Jai telugu desh❤🎉

  • @vadlakrishna26
    @vadlakrishna26 4 роки тому +2

    ఈ పాట ఎన్నిసార్లు విన్నా వినాలి అనిపిస్తుంది

  • @nagarajuyadav9464
    @nagarajuyadav9464 5 років тому +113

    Very రమ్య గారు వాయిస్ చాల బాగుంది

    • @veerendrayadav3799
      @veerendrayadav3799 5 років тому +2

      I like your sweet voice rammya gaaaru im big big fan of you i will feel very happy while your singing song

    • @srinivassandhya3647
      @srinivassandhya3647 5 років тому +1

      Swara+abhishekam

    • @anandbanisetti1873
      @anandbanisetti1873 5 років тому

      Hai

    • @boddanarajesh1209
      @boddanarajesh1209 5 років тому +1

      Balu gari vayasu avvani mee ramya gonthu ela vuntadho choodduvugani ramya ni pogudu tharenti ra singers ni samanam ga choodali gani .meeru chitta garitha kukkalu la matlada kandi plese...

    • @lingaswamys7491
      @lingaswamys7491 5 років тому

      Super singar Ramya mehara

  • @captainofship1979
    @captainofship1979 3 роки тому +14

    3.40 to 3.55 I can't stop my tears while see balu sir expression. We miss u sir.

  • @sanjeevchiluka1684
    @sanjeevchiluka1684 5 місяців тому +1

    బాలుగారి ప్రతీ పాట సూపర్ ఇది ఇంకా సూపర్

  • @rajeshraju9015
    @rajeshraju9015 Рік тому +1

    చాలా అద్భుతమైన పాట ఇది

  • @kalyanchakravarthi4163
    @kalyanchakravarthi4163 5 років тому +102

    Jhummane thummedha veta
    Gummane valapula thota
    Adhemo mama
    Adhele prema
    Jagadeka veera sura tharincheyra
    Sarasala sagaraale madhincheyna
    Jhummane thummedha veta
    Gummane valapula thota
    Midisi midisi padu
    Uduku vayasu katha vinaledha
    Yegasi yegasi padu
    Thanuvu thapana nuvu kanaledha
    Pedhavulatho kalavamani
    Andhuke ne mundhukoccha
    Andhinantha aragistha
    Ra ra ra ra rajachandrama
    Jhummane thummedha veta
    Gummane valapula thota
    Adhemo bhama
    Adhele prema
    Sarasala sagaraale madhincheyna
    Jagadeka veera sura tharincheyra
    Segalu ragile vodi
    Bigise ravike mudi kadhilevo
    Chilipi valapu jadi
    Thagili ragile vodi javarana
    Vadi vadiga mudipadani
    Cheppaleka cherukunna
    Opaleka melukunna
    Raave raave rajamanjari
    Jhummane thummedha veta
    Gummane valapula thota
    Adhemo mama
    Adhele prema
    Srungara saarvabhouma tharincheyra
    Sarasala dheevi cheri sukhincheyna

  • @dhijwaan7569
    @dhijwaan7569 Рік тому +4

    2.20.....Just killing! Ramya garu 🙏!

  • @satishkymx5803
    @satishkymx5803 5 років тому +4

    Chala baga paadaru.... best perform by Balu sir & ramya garu..

  • @akesh150
    @akesh150 3 роки тому +1

    Wow Ramya behra superb

  • @velidivinodkumar6740
    @velidivinodkumar6740 5 років тому +60

    Love you రమ్య సూపర్ వాయిస్...

  • @nareshpanja7768
    @nareshpanja7768 4 роки тому +17

    Through out the Total Performance Ramya Stolen my attention. Made this Song More Amazing with Her Beautiful Expressions.

  • @Nani-bo1vb
    @Nani-bo1vb 4 роки тому +1

    బాలు గారు ఏవయ్యింది ఇప్పుడు ఆ ఊపు సార్, ఈ సాంగ్ కంపోజ్ చేసిన ప్రతి ఒక్కరికి చిత్ర నిర్మాత, దర్శకులు, పాడినవారు, ఆడించినవారు ప్రత్యేకంగా సంగీత విద్వాసుoలకు నా కృతజ్ఞతలు ఈ కాలం లో ఈ సాంగ్స్ వినలేము

  • @skmoulali8032
    @skmoulali8032 Рік тому

    దిస్ ఇస్ మై ఫేవరెట్ సాంగ్ ఈ సాంగ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం ప్రతిరోజు మినిమం ఒక టూ త్రీ టైమ్స్ అయినా వింటాను నేను చాలా చాలా అద్భుతంగా పాడారు సూపర్ సాంగ్ సూపర్ సూపర్ బాలసుబ్రమణ్యం గారు ఉంటే నాకు చాలా చాలా ఇష్టం అని ఉన్నాయి చాలా ఇష్టం ఆయన పాడుతున్న విధానాన్ని ఆస్వాదిస్తాను ఈ పాట వింటుంటే నాకు చాలా హాయిగా ఉంటుంది ఈ పాటను రాసిన రచయితలకు బాలు గారికి రమ్య గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @sivabuddala6241
    @sivabuddala6241 3 роки тому +4

    Super
    My father( balu sir)and my sister ramya behara

  • @ganeshgoud6262
    @ganeshgoud6262 5 років тому +25

    Ramya signing superb..........simple but beautiful.......

  • @dabbetabhanuchander74
    @dabbetabhanuchander74 4 роки тому +1

    ఎన్నటికైనా మీలాంటి వారు మళ్ళీ దొరకరు sir ఈ జన్మకు మీ సాంగ్స్ వినే అదృష్టం దొరికింది

  • @etcreations5942
    @etcreations5942 Рік тому

    UA-cam Open chesina pratisari e song vinnanu.... I love this song .

  • @Manoj_Janasena
    @Manoj_Janasena 3 роки тому +3

    జై చిరంజీవా 🙏🙏😍😍

  • @divyabharathi4604
    @divyabharathi4604 4 роки тому +16

    My all time favourite song, my favourite actress vijayshanthi Garu and I use to watch this song just because of my favourite actress vijayshanthi Garu without watching this song I won't sleep. I'm waiting to book tickets to watch her on screen. Love you vijayshanthi Garu. Lady missile is coming back to rock the tfi.

  • @rishir.rkumar9681
    @rishir.rkumar9681 5 років тому +2

    రమ్య గారు స్వరాభిషేకం లో సాంగ్స్ చాలా బాగా పాడారు.ఒల్దిబెస్ట్ మేడం

  • @Bharat-kattar-Hindu
    @Bharat-kattar-Hindu 3 роки тому +2

    RAMYA BEHRA :10/10

  • @prakashjadhav455
    @prakashjadhav455 5 років тому +6

    Padhe padhe vinalane undi Ramya garu Voice 👌👌👌👌👌👌👌👌 jayoooooooooooo s p b sir🙏

  • @natureexplorer364
    @natureexplorer364 4 роки тому +24

    Wonderful pair all the time with good melody music. I like your combination all the time.. Thank you Sir and Ramya Behra!!!

  • @bollisuresh2674
    @bollisuresh2674 2 роки тому +2

    Love❤️ Ramya behara.... Balu sir eppudaina super

  • @Politicalpishogue
    @Politicalpishogue 3 роки тому +2

    I think she is the most underrated singer in Tolly wood

  • @battihazibasha6269
    @battihazibasha6269 4 роки тому +5

    Very very very nice singing two members Balu garu and Ramya garu

  • @naganaga4417
    @naganaga4417 2 роки тому +8

    Beautiful song. Fantastic voice medam 💐

  • @sureshbabu3131
    @sureshbabu3131 Рік тому +1

    Good singer Ramya behra and s.p balu sir. All the best Ramya behra your singer life. Nevu sp balu thara good singer agabeku.

  • @manoharkumarbattu3958
    @manoharkumarbattu3958 2 роки тому +4

    Ramya no words ma.. Balu Sir always you are legend

  • @PS00091
    @PS00091 Рік тому +4

    Singer's లో sp balasubramanyam గారు
    Hero's లో మెగాస్టార్ చిరంజీవి గారు వీరిద్దరూ శిఖరాలు
    మరొకరు లేరు పుట్టరు కూడా
    ఆ దేవుడు వరం ఇచ్చాడు ఇద్దరికీ 🔥🔥🔥👌👌👌🙏🙏🙏

  • @SivaKumar-ok6br
    @SivaKumar-ok6br 5 років тому +12

    Super ramya gari cute expresan

  • @snehateddy783
    @snehateddy783 4 роки тому +21

    Junior chitra god bless you daughter

  • @adulapuramsrinivas7298
    @adulapuramsrinivas7298 3 роки тому +5

    Music directors Raj Koti gari gurinchi entha cheppina thakkuvenemo!! Orchestra team wonderful..Ramya garu... meeru super..Ika Balu garu ever green.

  • @srikanth_tarak
    @srikanth_tarak 3 роки тому +4

    My fevaret singars 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💘💋❤️❤️❤️❤️

  • @ngsdevidevi.5497
    @ngsdevidevi.5497 5 років тому +5

    Behara u r so super,& u r voice is so sweet.;Balu sir pakkana potipadi padaru ,I like so much .

  • @krishnachaitanya2147
    @krishnachaitanya2147 2 роки тому +1

    బాలు గారు.....మీ పాటలు వెతికి మరీ మరీ వింటున్నానండి....

  • @gangagangarajap812
    @gangagangarajap812 4 роки тому +7

    Im from karnataka
    I like this song
    Im big fan of chiru anna

  • @borubadradevindra2522
    @borubadradevindra2522 4 роки тому +4

    I love this song i love chiranjeevi sir my favorite hero @ anthaku meechi❤❤❤❤❤❤ I love u sir singing my favorite stars iddaru spb sir tqqqqqq so much sir jai hind 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Rajukumar-cu1uz
    @Rajukumar-cu1uz 4 роки тому +3

    సూపర్ గా పాడారు 👌👌👌👌👌👌

  • @captainofship1979
    @captainofship1979 3 роки тому +2

    5.29 to 5.43 ramya gaaru super.

  • @K.balu7970
    @K.balu7970 4 роки тому +1

    సార్ సూపర్గా పాడారు సార్ మీరు మాత్రం ఇప్పటికీ నీ వాయిస్ సూపర్ గా ఉంది చాలా బాగా పాడింది సార్ మీరు నిజంగా హీరో

  • @gangadharkotha6537
    @gangadharkotha6537 5 років тому +44

    I always love Melody songs, as it gives peacefulness and happiness to mind. Your voice is perfectly suitable for melody songs. Thank you Ramya...

  • @gvamshi3840
    @gvamshi3840 5 років тому +16

    Ramya super darling.... Nee voice super

  • @marthanagaraju5953
    @marthanagaraju5953 3 роки тому +2

    Ramya super

  • @pothulachandramohan740
    @pothulachandramohan740 4 роки тому +1

    Veri sweet voice Ramya behara garu

  • @yasarlaanilkumar305
    @yasarlaanilkumar305 5 років тому +10

    Exlant voice ramya garuu.....

  • @ramakrishnakrishna2597
    @ramakrishnakrishna2597 5 років тому +7

    Ramya gaaru your voice is very nice & Balu sir your voice is superb

  • @ssatyanarayana5360
    @ssatyanarayana5360 3 роки тому +1

    Empadave thalli..nee voice ki fidha... Asalu... Entha vinna bore anipinchadamle " Awesome...."

  • @anji8500
    @anji8500 3 роки тому +1

    Super singer Ramya behra so cute voice

  • @yernenashivasankarrao3016
    @yernenashivasankarrao3016 4 роки тому +3

    Salaam to be an 🇮🇳🇮🇳(Indian singer) all the best for ur future

  • @venugopalcexcellentsong9735
    @venugopalcexcellentsong9735 5 років тому +10

    Ramya garu excellent voice. .👌👌👌👌👌

  • @prashanthvadikari1188
    @prashanthvadikari1188 3 роки тому

    బాలు గారు మీరు మళ్లీ పుట్టాలి ఈ యొక్క పాటలు పాడాలి అప్పుడు ఈ భారత దేశానికి గర్భంగా ఉంటుంది

  • @chennaiah2540
    @chennaiah2540 3 роки тому +1

    Super song.balu garu my fiecare singer

  • @bairisridhar8632
    @bairisridhar8632 5 років тому +227

    రమ్య సింగింగ్ ఇస్ సో సూపర్

  • @lakshmanraogurugubelli6426
    @lakshmanraogurugubelli6426 5 років тому +93

    Ramya garu ur expression too gud
    I m biggest fan of u

  • @bujjicc2
    @bujjicc2 5 років тому +1

    annaya...nu...meru...pohidithe.....Chala...muchataga...untundiiii....

  • @veerababukillada9528
    @veerababukillada9528 2 роки тому

    Hii na name revathi naku e pata ante Chala istam Ramya behara la nenu Kuda songs padathanu na voice Chala baguntundi Balu Garu meeru great mi voice ki yastapp