Balaboina Sudarshan about Life History of Chhatrapati Shivaji I Phule I Ambedkar I AmbedkarVisionTV

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • Balaboina Sudarshan about Life History of Chhatrapati Shivaji I Phule I Ambedkar I AmbedkarVisionTV
    #Chattrapati Shivaji Maharaj #ChhatrapatiShivajiMaharaj #ChatrapatiSivaji #ShivajiJayanti #ShivajiMaharaj #BalaboinaSudarshan #SudarshanBalaboina #GautamaBuddha #Mulnivasi #BalaboinaSudarshanSpeech #DrBRAmbedkar #BabasahebAmbedkar #MahatmaJyotiraoPhule #MahatmaPhule #JaiBhim #JaiBheem #OsmaniaUniversity #OU_Arts_College #AmbedkarVisionTV
    భారత రాజ్యాంగ నిర్మాత - ఆధునిక భారత పితామహుడు - బోధిసత్వ - బాబాసాహెబ్ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఆశయమైన "స్వేచ్ఛా - సమానత్వం - సౌభ్రాతృత్వం" వెల్లివిరిసే సమసమాజ స్థాపనే Ambedkar Vision TV ధ్యేయం
    L I K E II S H A R E II C O M M E N T II S U B S C R I B E
    ► Subscribe us on UA-cam: / ambedkarvisiontv
    ► Follow Us on Facebook : / ambedkarvisiontv
    ► Follow us on Twitter: / ambedkarvisiontv
    ► Follow us on Instagram: / ambedkarvisiontv

КОМЕНТАРІ • 157

  • @tiru7434
    @tiru7434 3 роки тому +18

    జై భీమ్... జై భీమ్.. జై భీమ్. జై అంబేద్కర్..జై ఫూలే.. జై పెరియార్.. జై సాహు మహారాజ్...జై శివాజీ మహారాజ్ ఎందరో మహానుభావులు అందరికి జై భీములు.

  • @chilumulasuresh2756
    @chilumulasuresh2756 3 роки тому +26

    ఇంత గొప్ప చరిత్ర ను కనుమరుగు చేశారా
    నిజమైన చరిత్రను బయటకు తీసి బహుజనుల మెదడులో ఎక్కిస్తే చాలు రాజ్యం వస్తుంది. Great speech sir

  • @siverimadhavarao19973
    @siverimadhavarao19973 3 роки тому +6

    చాలా మంచి ప్రాధాన్యత గల విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు🙏🙏🙏❤️❤️❤️

  • @mallikgoshika7049
    @mallikgoshika7049 3 роки тому +21

    మీ ఉపన్యాసం ద్వారా ఇంత గొప్ప చరత్ర ను తెలియ చేసిన డా: బాలబోయిన సుదర్శన్ గారికి ప్రత్యేక ధన్యవాదములు

    • @kamblevittal3513
      @kamblevittal3513 3 роки тому +1

      Good message Sir.శీవాజీ బ్రతికి ఉన్నప్పుడు ఒక లాగా చనిపొయిన తర్వాత ఒక లాగా బ్రాహ్మణులు ప్రచారం చేస్తున్నారు...చత్రపతి శీవాజీ బహుజన సామాజిక దృక్పథం ఉన్న నాయకుడు.బహుజన చక్రవర్తి

  • @amsa2069
    @amsa2069 3 роки тому +9

    Really Excellent Speech about Chatrapati Shivaji Life and Greatness.

  • @swamygajula4077
    @swamygajula4077 Рік тому +1

    మీ ఉపన్యాసం ద్వారా నాకు చరిత్ర తెలుసుకోవాలి ఆసక్తి కలిగింది ..,.,...,మీకు ధన్య వాదాలు

  • @nyathanaresh8764
    @nyathanaresh8764 3 роки тому +13

    క్సలెంట్ స్పీచ్ అన్న జై భీమ్ జై చేత్రపతి శివాజీ మహారాజు

  • @narsaiahbolle3318
    @narsaiahbolle3318 Рік тому +1

    ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై జైభీమ్

  • @venkatraopatchipala8849
    @venkatraopatchipala8849 Рік тому

    జై జై భీమ్ జై జై

  • @jskumar1989
    @jskumar1989 Рік тому +2

    శివాజీ ముస్లిం వ్యతిరేకి అనలేదు... మొఘల్ వ్యతిరేకి అన్నాము

  • @manthaniravi4467
    @manthaniravi4467 Рік тому +2

    చరిత్రను చాలా బాగా చెప్పారు సార్

  • @rajanikanthpuli
    @rajanikanthpuli 3 роки тому +5

    Jai shivaji🙏

  • @ranjithvelpula5869
    @ranjithvelpula5869 3 роки тому +5

    Jai beem sir

  • @elthurishankar5387
    @elthurishankar5387 3 роки тому +3

    Excellent Analysis
    జై భీమ్.

  • @venkateswarankannaiah4454
    @venkateswarankannaiah4454 Рік тому +2

    శివాజీ మహారాజ్ అంబేద్కర్ ఇద్దరు మహర్ కుల కులస్తులని ఇద్దరిదీ ఒకే కమ్యూనిటీని ప్రేమ్ చంద్ తెలుగు బాక్స్ యూట్యూబ్ ఛానల్ వారు వాస్తవాలు పరిశోధించి చెప్పారు ఏది నిజం శివాజీ శూద్రుడా మహర్ ఏది నిజం జై భారత్ జై భీమ్ జై శివాజీ

  • @sidharthateja1871
    @sidharthateja1871 3 роки тому +3

    Inspiring speech, unravelled the truth, that has been camouflaged to serve self interest now time to spread the truth and get inspired 🙏🙏💐💐💐.

  • @stephenhawkings7722
    @stephenhawkings7722 Рік тому

    Jai shivaji jai bhavani jai kshatriya maratha raaaaja.

  • @gangadharjanne8836
    @gangadharjanne8836 3 роки тому +3

    Jaibheem sir...superb speech sir

  • @boraswamy1643
    @boraswamy1643 Рік тому

    వెరీ గుడ్ సూపర్ సుదర్శన్ డాక్టర్ గారు ఈ స్వీట్స్ ని ప్రతి స్టేజి మీద ఇవ్వండి చరిత్ర మూలాలు తేలికగా అర్థమవుతుంది

  • @udaykiran7357
    @udaykiran7357 Рік тому

    Jai Sri Ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @seelammuthyalu9599
    @seelammuthyalu9599 2 роки тому +1

    Excellent explanation about chatrapathi shivaji maharaj

  • @malyalaraghu8884
    @malyalaraghu8884 Рік тому +1

    Great speech every person in this country should be motivated

  • @santooshkumar1661
    @santooshkumar1661 3 роки тому +3

    brother thank you very much for your valuable information

  • @googlemeeting2054
    @googlemeeting2054 3 роки тому +3

    Grt speech

  • @giribandela3158
    @giribandela3158 3 роки тому +3

    Super good ఇన్ఫర్మేషన్ sir

  • @udaykiran7357
    @udaykiran7357 Рік тому +1

    Jai Sri Ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @srinivasbollepally4251
    @srinivasbollepally4251 3 роки тому +2

    Super analysis and speech jaibheam lal Neel Salam 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩

  • @ramtenkimallesh5137
    @ramtenkimallesh5137 Рік тому +2

    మీ స్పీచ్ అందరూ విని తరించాలి సార్

  • @maredissraju9697
    @maredissraju9697 3 роки тому +3

    Jai beem sir

  • @nishanthchinnu3124
    @nishanthchinnu3124 Рік тому

    Anna thaggadhey le anna 🔥

  • @vankamallayadagiri4311
    @vankamallayadagiri4311 3 роки тому +3

    Sir, super, speech

  • @savarkartheruler
    @savarkartheruler Рік тому +1

    The real hero shivaji maharaj

  • @anvesh546
    @anvesh546 3 роки тому +2

    Shivaji hindu pride 🔥🔥

  • @maharajanvesh3791
    @maharajanvesh3791 3 роки тому +2

    Thank you for saying so many great things

  • @crazygurl190
    @crazygurl190 3 роки тому +2

    Great speech

  • @RAMACHANDRARKGPB
    @RAMACHANDRARKGPB Рік тому

    What a great speech, what a great understanding on Shivaji, the real politics that supposed to carry out by the BC people of this country. With best wishes to new generation youths.

  • @shiva8307
    @shiva8307 3 роки тому +2

    Jai Bheem..

  • @upparibhimaiah3105
    @upparibhimaiah3105 3 роки тому +2

    Jai shivaji

  • @boyidinageswararao6082
    @boyidinageswararao6082 2 роки тому +1

    Jai.bheem.good.speech

  • @karthikaseetharamu1611
    @karthikaseetharamu1611 3 роки тому +1

    Sir,Good speech and great information

  • @lingaiahsanku1534
    @lingaiahsanku1534 3 роки тому +3

    Jai Bheem

  • @srinivasguddati4372
    @srinivasguddati4372 3 роки тому +2

    Great explanation sir really good

  • @gandhamshiva4166
    @gandhamshiva4166 3 роки тому +1

    Jai Bheem shudra. Baghujana Jai Bheem

  • @madhavarayudugoud242
    @madhavarayudugoud242 3 роки тому +4

    The most powerful and immortal and real speech about Sivaji maharaj on his birthday celebration

  • @JSYOUTUBECHANNEL-v3q
    @JSYOUTUBECHANNEL-v3q 3 роки тому +2

    ✊✊✊✊✊ జై భీం sir

  • @magicvenkateshwarlu8350
    @magicvenkateshwarlu8350 3 роки тому +1

    Jai Bheem anna super message anna garu🙏🙏🙏

  • @jallisatyanarayana755
    @jallisatyanarayana755 3 роки тому +2

    Super speach sir

  • @gadewargoutham2069
    @gadewargoutham2069 3 роки тому +3

    Good job sir

  • @infosayeed5933
    @infosayeed5933 2 роки тому

    Anna Sudarshan Anna nuvvu okka Mahaa Gniyanivi....👏👏👏💝💝💝

  • @ramuloogoud3843
    @ramuloogoud3843 6 місяців тому

    Please say something about Sardar Sarvayee Papanna Goud.

  • @HariChittiboina
    @HariChittiboina 3 роки тому +2

    superr sir

  • @DShekardShekarDShekarDShekar
    @DShekardShekarDShekarDShekar 3 роки тому +1

    జై భీమ్ అన్న

  • @ravisayi1748
    @ravisayi1748 3 роки тому +2

    Jai bheem sir

  • @malleshmedi1085
    @malleshmedi1085 2 роки тому +1

    Jai bheem Sir.💐💐✊✊

  • @pulirajaram213
    @pulirajaram213 3 роки тому +3

    🙏

  • @parandamuluparki1770
    @parandamuluparki1770 3 роки тому +2

    Super👌

  • @mahimahesh2707
    @mahimahesh2707 2 роки тому +4

    హిందుత్వానికి వ్యతిరేకంగా బాగానే మాట్లాడుతున్నాడు కానీ ఆ చత్రపతి శివాజీ మహారాజ్ గారికి, బ్రాహ్మణుల నుంచి ఎన్ని సమస్యలు వచ్చినా హిందూ ధర్మం కోసం నిలబడి పోరాడే ఆ స్ఫూర్తిని ఎందుకు చెప్పడం లేదు????
    చత్రపతి శివాజీ గారి కొడుకు ప్రాణం పోయినా కాదు కదా ముస్లిం రాజు కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసి నా మతం మారాను అని నిలబడ్డాడు హిందూ స్వరాజ్యం కోసం హిందూ ధర్మం కోసం ప్రాణాలను సైతం తుల ప్రాయంగా వదిలేసా డే ఆ మహాత్ముల గురించి వాళ్ళ స్ఫూర్తి గురించి ఎందుకు చెప్పారు???.

    • @yadagirisailada5260
      @yadagirisailada5260 3 місяці тому +1

      కుహనా మేధావులు అంటే వెళ్లే కాదా అన్న 🙏🙏

  • @venkamaraju7010
    @venkamaraju7010 2 роки тому +1

    Sivaji guruvu samardharamadasu brahmanudu eppudu kulapicchi meekuperigipoindi

  • @swamyjakkalaswamyjakkala4388

    జై భీమ్

  • @rambabuk8123
    @rambabuk8123 3 роки тому +1

    Well said Sir

  • @paduriarunasri8888
    @paduriarunasri8888 3 роки тому +1

    Jai beem

  • @racherlabugge5506
    @racherlabugge5506 Рік тому

    జై భీమ్

  • @dchandu632
    @dchandu632 Рік тому

    Jai shivaji maharaj 🙏

  • @pavangunugurthi
    @pavangunugurthi 3 роки тому +2

    Jai beem....

  • @sureshjillella2831
    @sureshjillella2831 Рік тому

    Jay Bheem Jay Jay Bheem👌

  • @narsaiahbolle3318
    @narsaiahbolle3318 Рік тому

    Sivaji maharajuki jai 🙏

  • @spmrealestate5209
    @spmrealestate5209 3 роки тому

    జై భీమ్

  • @googlemeeting2054
    @googlemeeting2054 3 роки тому +2

    Real sir meeru cheppeevaraki maaku theliyadhu

  • @ravisoljar6803
    @ravisoljar6803 3 роки тому

    జై భీమ్....సర్

  • @Kranti987
    @Kranti987 3 роки тому +2

    Jai bheem 🙏

  • @rksuperyadav2281
    @rksuperyadav2281 3 роки тому +5

    శివాజీ. చరిత్ర ను. పులే. అంబేడ్కర్. ల. చరిత్రను. కనుమరుగు. చేసింది. ఖాన్. గ్రేస్. కదా

  • @rajulingala6570
    @rajulingala6570 3 роки тому +2

    Jai bheem..🙏🙏🙏

  • @balaanjaneyuluchilamkuri5297
    @balaanjaneyuluchilamkuri5297 3 роки тому +2

    Jai bheem ....

  • @begarisailu7477
    @begarisailu7477 2 роки тому

    Good msg jai bheem jai bharat

  • @somashekharbahujanulubahuj1789
    @somashekharbahujanulubahuj1789 3 роки тому

    Namo buddhaya

  • @kameralaxman7333
    @kameralaxman7333 3 роки тому +2

    Mi upnyasam anto viluvainadi,jai bheem

  • @rameshkandula3863
    @rameshkandula3863 Рік тому

    Jai bheem sir

  • @manchalashankar
    @manchalashankar 3 роки тому +5

    Jai bheem jai chatrapthi shivaji✊✊✊✊✊

  • @sunnyneeradi4116
    @sunnyneeradi4116 2 роки тому

    Sir really excellent but don't know people reality of shivaji maharaj 💙jai bheem 💙

  • @nelapatiraghuramaiah3494
    @nelapatiraghuramaiah3494 2 роки тому

    భవిషత్ తరాలకు ఉపయోగ పడుతుంది
    ఉయోగించుకోవాలి

  • @vijayakumaranivilla4810
    @vijayakumaranivilla4810 Рік тому

    What about Sri Krishna davaraya kild

  • @jskumar1989
    @jskumar1989 Рік тому

    శివాజీ కుల గురువు సమర్థ రామదాసు....ఆయన బ్రాహ్మణుడు

  • @badangiprincipal871
    @badangiprincipal871 3 роки тому

    Good effort sir,jai bheem

  • @nagulameghnameghnayadav310
    @nagulameghnameghnayadav310 Рік тому

    Great speach brother 👏

  • @spmrealestate5209
    @spmrealestate5209 3 роки тому

    👌👌👌

  • @vijaybunny8532
    @vijaybunny8532 Рік тому +2

    అంత లేదు....కాంగ్రెస్ బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఉండే.....నువ్వు ఏదో వీడియో పెట్టి.....మమల్ని విడ కొట్ట డానికి ....మీరు ఎన్ని చెప్పినా మేము వినము.....బాబర్ ఎప్పుడూ వచ్చాడు రా బాబు......శివాజీ మహారాజ్, వాళ్ల తనయుడు సంబాజి మహారాజ్ హిస్టరీ చదవండి ....వాళ్ళు హిందూ మతం తప్ప వేరే మతం కి మారలేదు......అన్ని మతాలకు గౌరవించరు.....అది వాళ్ల గొప్ప తనం........జై భవాని, వీర శివాజి.....j

  • @siddarth1009
    @siddarth1009 3 роки тому

    Jai bheem sir....

  • @llin1channel228
    @llin1channel228 Рік тому

    Jai shivaji
    Shivaji Maharaj fight for equality but now no equal orange colour is pride of Hindus don't tell ur own point of view

  • @nbkondaiah
    @nbkondaiah 2 роки тому

    Jai bheem

  • @mahimahesh2707
    @mahimahesh2707 2 роки тому +1

    జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజ హా:
    పుట్టకతో అందరూ సూదులే కర్మలను బట్టి ద్విజులు అవుతారు,
    చత్రపతి శివాజీ మహారాజ్ పుట్టుకతో శూద్రుడు
    కావచ్చు కానీ ఆయన ఏనాడైతే చేతిలో కత్తి పట్టుకుని యుద్ధం చేశాడో అప్పుడే ఆయన
    క్షత్రియుడు.

  • @Jyv964
    @Jyv964 3 роки тому

    Jai bheem

  • @noelnaveenstark3058
    @noelnaveenstark3058 3 роки тому

    Anna
    Shivaji history thelusukone books thelapandi

  • @tnarasimhulutnarasimhulu7191

    Bhimgau Dhangar Yuddham avarike jarogendhi

  • @mahimahesh2707
    @mahimahesh2707 2 роки тому +3

    మీరు మా నాయకుడు మా నాయకుడు అంటున్నాడే అంబేద్కర్ గారు ఆయనే ఆర్య ద్రవిడ సిద్ధాంతం తప్పని అది ఉత్తి బూటకమని మనలో మనకు కలహాలు పెట్టడానికి విదేశీయులు సృష్టించిన ఎత్తుగడ అని ఆర్య ద్రవిడ సిద్ధాంతం అనేది అసలు లేదు అనీ ఆర్యులు ద్రావిడులు వేరు కాదని అంబేద్కర్ గారి పుస్తకాన్ని రాశారు
    చదివి చావు.

  • @vhn8346
    @vhn8346 2 роки тому +2

    అంబేద్కర్ గారిని అంతా బాగా ఉన్నత చదువులు చదివించిన వారు ఎవరో తెలుసా

  • @dattaharishinde7208
    @dattaharishinde7208 Рік тому

    Shivaji is rajput king

  • @johnraj8747
    @johnraj8747 Рік тому

    Aryaa brahalnulu entha crurulula vaalu mana desanni brastupattancharu

  • @RAMACHANDRARKGPB
    @RAMACHANDRARKGPB Рік тому

    Definately Shivaji will be the icon leader for Shudras and Daliths , as Shudras also the original inhabitants of this great soil along with the Daliths. But the problem is Shudras have moved towards Pro-Brahminism but Daliths moves towards Humanism..
    As long the Shudras don't understand Shivaji, Phule and Ambedkar, they will remain as slaves of Brahminism.
    So first they should statistically understand their position in Indian politics or power or resources utilization.

  • @venkateshmudiraj4099
    @venkateshmudiraj4099 2 роки тому +1

    ఎందుకు చెప్తారు రా అబద్ధాలు
    శివజినీ బ్రాహ్మణులు చెప్పారా వినే వారికి ముందు ఉండాలి.
    ఇప్పుడు నువ్వు చెప్పే దానికి ప్రకారం బ్రాహ్మణులని మేం చంపెయ్యాల. రాజ్యలను గెలిచినవాడేకి పట్టాభిషేకం ఒక లెక్క కాదు
    మీరు ఇప్పుడు చేసే స్పీచ్ దేశంలొ మేం మేం కొట్టుకు చస్తాం పక్క.

  • @mahimahesh2707
    @mahimahesh2707 2 роки тому +3

    బ్రాహ్మణులు విదేశి సంకరజాతి వెధవలతో కలిశారు కలిశారు అంటున్నారు అది ఎంతవరకు నిజమో కాదో తర్వాత తేలుద్దాం గాని ముందు మీరు ఇప్పటి దాకా అన్నారే విదేశీ మతాలు అనీ మరి మన దళితులు ఎందుకు ఎక్కువ మంది ఆ విదేశీ మతాలలో కలుస్తున్నారు????
    చత్రపతి శివాజీ మహారాజ్ లాగా హిందూ ధర్మం కోసం పోరాడదాం రండి అందరం కలిసి పోరాడుదాం పోతే ఎదవ ప్రాణాలే కదా పోనీ
    గిరిజన సంస్కృతిని హిందూ ధర్మాన్ని కాపాడుదాం
    రండి అందరం కలిసి పోరాడుదాం.
    జై హర హర మహాదేవ శంభో శంకర 🚩🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳.