Buggana Rajendranath Comments On Chandrababu Govt Debts | AP Debt |
Вставка
- Опубліковано 18 вер 2024
- Buggana Rajendranath Comments On Chandrababu Govt Debts | AP Debt | @SakshiTVLIVE
#bugganarajendranath #chandrababu #apdebts #polavaram #sakshitvlive
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews
మోసాల చంద్రబాబు visionary, సంపద srusti ఏపీ ప్రజలకు బాగా అర్థం అయింది.45 వేల కోట్లు అప్పుచేశాడు 4 నెలల్లో మోసాల చంద్రబాబు.
antha oka jathike panchadu adi ayana ganatha. jagan na bc lu na sc lu na st lu ani munigipoyadu..
మన రాష్ట్రం లో నిజాలు చెప్పే వాళ్ళు ఏమి తెలీని వాళ్ళు, పట్చి అపద్దాలు చెప్పి మాసం చేసే వాళ్ళు అందరు మంచి వాళ్ళు, కరుడు కట్టిన మోసగాడు చంద్రబాబు అని కొంత మంది అమాయకులకు తేలేదు.
Entha manchie leader miss ayamu bugana sir kachitanga mie viluva telusuthie
Miru mla kakamundu development miru mla and minister aiena taruvatha dhone counstincy okka renge lo undhie sir
.....thanku salute mie abimanie Inka eno chepochu miru chesina panulu .....Jai bugana jai jagan johar ysr
అప్పు తేవడం కూడా సంపద సృష్టించడమే బ్రో.. బుగ్గన 😂😂😂
అంత అప్పు తెచ్చి ఏం చేసాడు
Eppudu rayaaru sir vallu commission valla jebu lo padathadi
43,000 crores credit lo me government thesukundhe 22,000 crores from January to June kavalanty RTI act lo thylusukonde na information thappu aithy nanu bhuthulu thetukovochu
ఈ మూడు నెలలు లో 43 వేల కోట్లు అప్పు మనరాష్ట్ర ఆదాయము 41 వేల కోట్లు రొండు కలిపి 84 వెళకోట్లు ఖర్చు ఎవరికి ఇచ్చారో ఎవరికి తెలియదు
5 years lo 10 lakshala kotlu appu teccharu, 4 lakshala kotlu panchamu ani vaalle chebutunnaru, mari megilina 6 lakshala kotlu evadi bokka loki vellayo???
తెచ్చింది 2, పంచింది 4 - OnlyTruth
Clear ga baga cheppav sir
జగన్మోహన్ రెడ్డి మీద ఎగైనెస్ట్ రాసిన ఒక వాడు దృతరాష్ట్రుడు ఒకడు భూమిని కాళీ చేసి పోయాడు వీళ్ళుకూడా తొందర్లో ఒకడి తర్వాత ఒకడు పోతాడు కాకపోతే కొంచెం లేట్ అంతే
జగన్ నాశనం చేయాలని నాశనం అవుతారు
జై జగన్ జై జగన్ జై జగన్
Presentation important... People dont have such patience to understand
Prajalu votes vesindi dochukotaniki
Aite 2019 nunchi 2024 varaku mee vaadu enta dochukunnado????
Andhra Pradesh waste parsons Pavan Kalyan CBN nijame carefull Andhra pepuls
Jai jagan Anna
పాపం తమరికి అప్పు అంటే ఏంటోతెలియదు. 😅😅😅😅
😂😂😂😂😂😂😂
మినిమం డిగ్రీ చదివితే కాని ఇప్పుడు అంధ్రా పరిస్థితి అర్థం కాదు. హ హ హ్హ.
కొంతమంది నాయకులకి దూరద్రుష్టి లేదు. ఓట్లు కోసం ఎప్పుడూ అబద్దాలు, మోసాలే. చీ చీ. అమాయకులు, పేదల వోట్లు కోసం మాయలు, నాటకాలు, చిల్లర పడేస్తూ మొత్తం దోచుకోవటం. పన్నుల డబ్బు విలువ, పేదల కష్టం తెలియదు. డబ్బు పిచ్చి బాగ ముదిరింది. దొంగ కబ్జాదారులకి హైడ్రా లాగ, అతిగా దొచే కొద్దిమంది దొంగ నాయకుల భరతం పట్టే డబ్బు, ఆస్థులు మొత్తం లాగే సమయం ఎప్పుడొ.
సాదారణ అప్పుకాదు, అంధ్రా ఇప్పటికే అతి భారి అప్పుల్లొ ఉంది. ఇంత అప్పు చేసినా పేదరికం తగ్గలేదు. జనానికి మంచిగా ఆదాయం వచ్చే అవకాశాలు కాని, ఉధ్యొగాలు కాని రాలేదు. చివరికి రోడ్లు కూడా లేక, విజన్ లేక కంపనీలు రాలేదు. కన పదంగ్ అప్పులు ఎన్నొ ఉన్నాయి. రాష్ట్రం మొత్తం సర్వ నాశనం అయిపొయింది.
కాని ఆ పాత భారి అప్పుకి ప్రతి నెలా అసలు, వడ్డి కట్టాలి, అది వేల కోట్లు ఉంటుంది. జనాల నెత్తిన ఎంత పన్నులు బాదినా ఇప్పుడల్లా ఆ అప్పులు తీరవు. జనం రాష్ట్రం, మునిగి పొయారు. బయటపడే దారి ఎంటొ, ప్రతి నెలా వేల కోట్లు అసలు, వడ్డి కట్టాలి, ఎన్నేళ్ళు పట్టిద్దొ. Hmmm...all are not fools.
CAG report ekkada bro missing 1.46 L Cr. deeni meeda case pettalera
ఇంకా చెస్తం ఎం పిక్కుంటరు పిక్కోండీ
Ala enduku chupistharu sir ammudu poye media Hyderabad lo undi AP medha yellow mafia channels
నమ్మే గోర్రేలు ఉన్నాయి కదా అప్పుడు శ్రీలంక ఇప్పుడు సింగపూర్ ఇదే మన బోల్లి మాచ్చలు గాడు మీడియా న్యూస్ పేపర్స్ సోళ్ళు పురాణం
బాబు గారు వచ్చి ప్రజలకు కానీ ప్రభుత్య ఉజ్జో్గస్తులకు కానీ చేసింది ఏమిలేదు , పెన్షన్లు పొచ్చినార్ అనుకుందాం , మొత్తం వాలంటరీ లను తీసియేసి నారు గదా ఇంకాదబ్బు మిగిలింది కదా అప్పుచేయవలసిన అవసరం లేదుగా బుగ్గన .
Loan money creation, cbn failed on finance, no budget
Aplo whater vachinndhuku anndharu konni corts money help chisaru adabbu anntha emi aeendhi
మన మాజీ సీఎం పిచోడు చేసిన పనికి ఇప్పుడు అప్పుడు తెచ్చినారు
Jaganukuda tv vallato tie up ayee pracharam cheyandi
DCM will pay
Sampadha means appulu thevadame
Jai.jagan🎉🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱💪💪💪💪💪👌👌👌👌👌👌👌
janamu chandrababu,pawan,modi ki votlesayi ippudu anubhavisthunnaru .JAGAN BEST ANTUNNARIPPUDU
వచ్చే టాక్స్ ఎక్కడ???
Some ammount to TDP accounts so think please people dont vote for any party
Out dated cm anubavinchundi
Buggana garu election comisson form 22 release chesevidanga suprecourt vellandi
Adi WEATH CREATION saar….it can only be done bu VISIONARY
Naalugu nelallo 43 vela kotlu??? very very slow, ila aite maa anna chesina appu 10 lakshala kotlu 🎯 target eppatikee anduko leru 😂😂😂
TDP vallu cheste samsaram
Jai Jagan jindabaad ysrcp Johar YSR
బుడగలు బాబు, నీకు మెదడు మోకాళ్ళో వుందా, అప్పు చేసిన అభివృద్ధి కనబడుతుంది ఇప్పుడు. ఏదో టిష్యూ పత్రిక చదివి బుర్ర లేకుండా మాట్లాడుతున్నావు. నువ్వు సాక్షి పత్రిక quote చెయ్యలేదు అంటే, నీకు ఆ పత్రిక పైన నమ్మకం లేదు. నువ్వు అప్పుచేయ్యలేదంటే ఎందుకు ఓడిపోయావు.
ఏం అభివృద్ధి కనపడింది రా కుంకా?? గుడ్డి నా....
ఏం అభివృద్ధి కనపడింది రా... ఒకటి చెప్పు.... విద్యా, వైద్యాన్ని నాశనం. వైజాగ్ steel plant అమ్మకానికి.,,,, 50 MBBS seats వద్దు అని central లెటర్ రాసింది ఎవడురా మన CM కాదా,,,, బుద్ది ఉన్నోడు ఎవడైనా MBBS seats వదులుకుంటాడా,,, అది రాష్ట్ర medical department కి, రాష్ట్ర medical చదివే students కి మంచిది కాదా!!!?? ఏం అభివృద్ధి చూసావ్ రా భయ్ ఈ కూటమి ప్రభుత్వం లో.....
Jai jagan
అప్పుల అప్పారావా
Vachadu ipudu pitta kathala Dora 😂😂😂😂
Chandrababu naidu sampadani strustistadu prajaliki tondaralone telistadi
జగన్ ఇవి లేవనేతకుండా ఏం పీకుతున్నాడు, సందులో గొడవలు కూడా బాబు కూటమి మాట్లాడుతుంది, పనుకోమని పోయి
inta slow aite 10 lakshala kotlu (anna 🎯 target) eppudu cross chestaru?? 😂🤣🤑🤪
Appu chistaru bro kutame annty valla cars valla cegurety salrays valla praevat karrchulu evi anniprajalamedhy kaadha anndhuku enntha appu chistaru prajalaku echinndhe emi ledhu
Aayana appu miru bhoomulu thaakattu
Nijam nammaru prajalaku.chadranna. Bando ❤. Kauale😊😅😮😢
In this way AP will become an other Sri Lanka in an year with a beegging bowl. Now only people realised what is Kutami
Babu viveknu evaru chanparo neeku theliyadani ilani meeting petti bibble meeda pramanam chesi chepparadu. Jagan tho kuda cheppincha galava.??
era meeru chesindi kuda kalipithe ela raa 11cheddy gang
Techhinaa appantaaa karakatta kompa ki poyindhi.....anukuntaa
నీకెందుకు సామీ! దిల్లీ వీధుల్లో అడక్కతిని అప్పులు తెచ్చది నువ్వే కదా!
ఇప్పుడు రా,,, మూడు నెలల్లో 43 వేల కోట్లు అప్పు తెచ్చిందిఎవడురా,,, బడుద్దాయ్..
Koddiga logical ga alochinchu
TDP ni kadagandi baga.
Meere kadagali prematho
Meeku 3 months kuda 4 months la anipistunai..ee lekanna 5 years ante pichekipotaremo😂😂
Meenakudi neejayeethi undha
@@CheerfulAstronomicalMode-zp2ntUndi kabbate aropanalu unna leaders ni party nunchi suspend chesaru...padhakalu istaru..meeru emmana day 1 nunchi echara? Ina 11 techukoni siggu lekunda one month avvagane road medaki vachi comedy chestunaru..at least retrospect kuda cheskoledu enduku odipoyam Ani..meru kuda matladevale 😂
Sir, meeru enta logical ga maatadina evaru nammaru. CBN antene self dabba, visionary. Daani ki pachha media baaka. Inta ku mundu kooda ee visionary 3 times CM ayyadu kada. Kaneesam okka scheme public kosam, Arogya sree, vidyadeevena lanti di techhada. Maatadite visionary, dochuko panchuko.
😂😂😂 comedy
nijam cheppu.
చంద్రబాబు కాదు అబద్దాలు చెప్పటానికి..
Buggana meeru bale dochesarule
ఏడ్చి మోకం తుడుచుకున్నట్టుంది.
Cbnappulandhrapradesagasestadu
Same points, mee jagan ni vachi assembly lo adagamanu..
assembly jaruguthonda ippudu
Jariginapudu Bangalore lo kakunda AP lo unte veltaru lendi😂😂
43000cr lo 32000cr last YCP government chesindera sannaasullara
కిటికీలు లేని అసెంబ్లీ కట్ట్టారు అధ్యక్షా 😂😂😂
కిటికీలు లేని అసెంబ్లీ కట్ట్టారు అధ్యక్షా 😂😂😂
43,000 crores credit lo me ysrcp government vunapudu thesukundhe 22,000 crores above vundhe check chysukonfe
Neekenduku bhada vesaru ga vot lu savani
Jai jagan