అయ్యప్పస్వామి నివసించిన నిజమైన ఇల్లు 🏠 | Ayyappa Swamy Real House | Sabarimala

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2021
  • అయ్యప్పస్వామి నివసించిన నిజమైన ఇల్లు 🏠 | Ayyappa Swamy Real House | Sabarimala
    Hindu deity popular in the Southern India, particularly in the state of Kerala. Ayyappa is also known as the Hindu god of self-control. Ayyapa is considered to be the union of Mohini (Vishnu) and Shiva. Although the worship of Ayyappa was more widespread earlier,[citation needed]his worship is now mainly confined to South India. Ayyappa is considered to be the ruler of the universe, and thus meditates alongside Vishnu and Shiva. He is considered to be the epitome of dharma, truth and righteousness and is often called upon to obliterate evil. The worship of Ayyappa has become very popular in the state of Kerala by members of all communities, in Karnataka, Tamil Nadu and Andhra Pradesh.
    Address :-
    pandalam please
    pandalam town
    pathanamthitta (district)
    Kerala state,
    pin code :- 689501
    google map :-
    Pandalam
    maps.app.goo.gl/651CBWHKkeDnp...
    place 👍 Like, Share 🙏 Comment 🙏🙏🙏🙏🙏
    #sabarimala #ayyappaswamy

КОМЕНТАРІ • 1,7 тис.

  • @siribollam8611
    @siribollam8611 2 роки тому +662

    చెత్త చెత్త టూర్స్ చేసేవాళ్లకన్నా నువ్వు చాలా better bro...👌keep it up

  • @satyaveni1983
    @satyaveni1983 2 роки тому +166

    ధన్యవాదాలు తమ్ముడు ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలని దేవుని కోరుకుంటున్న స్వామి శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏🙏🙏

  • @sannidhi9231
    @sannidhi9231 2 роки тому +241

    అనుమతి లేదుఅంటూనే అయ్యప్పబాల్యంలో వసించిన దేవాలయాన్ని చూపించిన ధన్యుడవు నాయనా ,,👍👌

  • @hanumanthrajur7802
    @hanumanthrajur7802 2 роки тому +14

    బ్యాంక్ విప్రో చాలా మంచి వీడియో తీశారు ఇప్పటి వరకూ ఎవ్వరూ తియ్యని వీడియో తీసి అందరికీ అయ్యప్ప స్వామి ఇల్లూ ఒళ్లూ పెరిగిన ప్రదేశం అని చూపించే చాలా పుణ్యం తీసుకున్నారు

  • @kmuni4408
    @kmuni4408 Рік тому +27

    స్వామియే శరణం అయ్యప్ప మీకు 100 ఇయర్స్ బాగావుండాలి ఆ ఆరోగ్యం ఆ స్వామి ఇవ్వాలిని కోరుతున్నాను

  • @JAITV5
    @JAITV5 2 роки тому +232

    సూపర్ బ్రదర్ నా జీవితం ధన్యమైంది tq 🙏🙏🙏🙏🙏

  • @devudubabu8946
    @devudubabu8946 2 роки тому +24

    థ్యాంక్యూ బ్రదర్ నేను 18 సార్లు మాల వేసుకున్న గాని ఎప్పుడూ ఆ ఇంటిని చూడలేదు .నీ వలన ఆ భాగ్యం కలిగింది .

  • @chandrasekhar2678
    @chandrasekhar2678 Рік тому +18

    స్వామి శరణం, నేను కూడా వెళ్ళాను, ఇది పందళ రాజ వంశస్థుల ఇల్లు, ఈ ఇంట్లో అయ్యప్ప ఆభరణాలు భద్రపరిచారు. ఆ ఆభరణాలు సంక్రాంతి రోజున శబరిమల లో అయ్యప్ప కి అలంకరిస్తారు.

  • @narayanamurthy435
    @narayanamurthy435 Рік тому +33

    చాలా సంతోషం స్వామి.
    స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం నీకు తప్పకుండా ఉంటుంది.
    స్వామియే శరణం అయ్యప్ప.

  • @psuneelkumar7159
    @psuneelkumar7159 2 роки тому +15

    నిజం గా అద్బుతం ఇ వీడియో నా చిరకాల కోరిక ఇ పందలం అయ్యప్ప స్వామి వారి నివసించిన ఇల్లు చూడాలని
    మీ వీడియో పుణ్యమా అని అది తీరిపోయింది
    నా దేవం నీకు తోడుగా వుంటారు సోదర
    నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను
    కృతజ్ఞతలు
    స్వామియే శరణం అయ్యప్ప
    హరి హర సుతనే శరణం అయ్యప్ప
    స్వామి శరణం
    నా స్వామి ఇల్లు చూపించి నందుకే subscribe చేసుకున్న like చేసెను సోదర
    Thank you very much
    May God bless you and your family

    • @YugaTeluguVihari
      @YugaTeluguVihari  2 роки тому +2

      Tq Swamy🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 and your blessings🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pakeerusaidireddy8681
    @pakeerusaidireddy8681 2 роки тому +76

    చాలా చాలా బాగుంది స్వామి చూడలేని అవకాశం ఇచ్చి వీడియో చూపిచినందుకు ధన్యవాదాలు స్వామిషరణం స్వామి

  • @balaharshith2503
    @balaharshith2503 2 роки тому +58

    అయ్యప్ప స్వామి వారి కృపా కటాక్షము మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటున్న🙏❤️

  • @vellankisrikanth5866
    @vellankisrikanth5866 Рік тому +13

    బాగా చెప్పావు అన్న ... నీ వల్ల మాకు కూడా అయ్యప్ప స్వామి వుండే నివాసం తెలిసింది .. TQ Anna 🥰... ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయాలి .....Swami Saranam Ayyappa 🙏😍

  • @balachandranbk5256
    @balachandranbk5256 Рік тому +9

    మీకు మంచి భవిష్యత్ ఉన్నది బ్రదర్...ఇలాంటి మంచిమంచి వీడియోలతో మీ ప్రయాణం విజయభేరి మ్రోగుతూ ముందుకుసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..God bless you ♥

  • @nareshnaru6864
    @nareshnaru6864 2 роки тому +28

    స్వామియే శరణమయ్యప్ప జీవితం ధన్యమైంది బ్రదర్ 🙏🙏

  • @raviendrudukankanala1513
    @raviendrudukankanala1513 2 роки тому +5

    T q అన్న నేను,
    నేను 2022 లో శబరిమల కి వెళ్ళినప్పుడు చూసిన పందలం పాలస్,
    చాలా బాగుంట్టుంది.
    చాలా బాగా చూపించారు వీడియో,
    జీవితంలో ఒక్కసారైనా అయ్యప్పను చూడాల్సిందే,
    స్వామియే శరణమయ్యప్ప.
    T q bro video చూయించి నందుకు,
    God bless you bro.

  • @kartheekravula4274
    @kartheekravula4274 Рік тому +26

    త్రేతాయుగంనాటి ఇల్లు ఇది 🙏🙏🙏 స్వామియే శరణం అయ్యప్ప

    • @SS-jw1rc
      @SS-jw1rc Рік тому

      Entidhii Ayyappa Treethaa Yugam loo Puttinaada ??

    • @manojbammidi4009
      @manojbammidi4009 Рік тому

      @@SS-jw1rc yes

    • @sathyakings6914
      @sathyakings6914 5 місяців тому +1

      అయ్యప్ప స్వామి కలియుగ దేముడు...త్రేతా యుగం నాటి వారు కాదు స్వామి వారు.స్వామియే శరణం అయ్యప్ప

    • @smilekilleryt3414
      @smilekilleryt3414 4 місяці тому

      Ayyappa swamy threthayugam lo mahishi ni Kerala prantham lo samharinchadu ayyappa ni asaluki mahashastha ani antaru konni avatharulu kuda unnay andhulo threthayugam lo mahishi ni samharsthadu 10 th century lo okasari janmisthadu malli inka 12 to 15 th century lo okasari janmisthadu cinema la konni fake ga chupincharu

  • @bhaskarsowjikatta9949
    @bhaskarsowjikatta9949 2 роки тому +95

    స్వామియే శరణం అయ్యప్పా 🙏🙏🙏

  • @baladreams
    @baladreams Рік тому +5

    మా జన్మ ధన్యం అయ్యింది అన్నా మీకు కృతజ్ఞతలు మీరు ఇలాంటి మంచి వీడియోలు ఇంకా ఎన్నెన్నో చెయ్యాలని ఆ అయ్యప్ప స్వామి మీకు ఆయురారగ్యాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను

  • @bhandarigovardhanraj9285
    @bhandarigovardhanraj9285 2 роки тому +8

    Anna Nuvvu Lucky Person Anna
    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🏻🙏🏻🙇🏻‍♂️🙏🏻🙏🏻

  • @muralikrishna2102
    @muralikrishna2102 2 роки тому +91

    ಓಂ ಸ್ವಾಮಿಯೇ ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ 🙏🏻🙏🏻🙏🏻
    Super brother thanks for this video 🕉️🔥
    We all are fortunate to have Ayyappa Swami with us 😌❤️

    • @ashithnaikashith363
      @ashithnaikashith363 2 роки тому +1

      Sawmi ನನ್ನ ಪ್ರಕಾರ ಅದು ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿಯ ಮನೆ ಅಲ್ಲ

  • @rekha6109
    @rekha6109 2 роки тому +8

    నిజంగా ఈ విడియో చూసి చాలా సంతోషం వేసింది,,, ఒక నమ్మలేని నిజాన్నీ చూపించారు,, ధన్యవాదాలు 🙏🙏🙏

  • @vijayalakshmi4665
    @vijayalakshmi4665 Рік тому +1

    నేను ఈ వీడియో చూడ్డానికి ఎంతో భాగ్యం చేసుకున్నాను అందుకేనేమో ఇప్పుడు ఈ వీడియో చూశాను అన్న నిండు నూరేళ్లు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానుమీ కష్టానికి ఫలితం ఎక్కడ ఉంటుంది కచ్చితంగా🥰👌👌👌👌👌👌

  • @survisaikirangoudsurvisaik9497
    @survisaikirangoudsurvisaik9497 2 роки тому +37

    స్వామి యే శరణం అయ్యప్ప 🙏

  • @durgaprasadpaladi9985
    @durgaprasadpaladi9985 2 роки тому +37

    🙏 థాంక్యూ తమ్ముడు 👍🙏""స్వామియే శరణం అయ్యప్ప 🙏

    • @kumargowthami9688
      @kumargowthami9688 2 роки тому

      ಸ್ವಾಮಿಯೇ ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ

  • @phanindrababu7297
    @phanindrababu7297 2 роки тому +35

    I Visited This Place At My Age 12 years Old. Swamiye Saranam Ayyappa

  • @garishedivya9282
    @garishedivya9282 5 місяців тому +1

    చాలా ధన్యవాదములు మీకు ఇంత మంచి వీడియో మాకోసం చాలా కస్టపడి పెట్టారు. దేవుడు నిజంగా చూసిన ఫీలింగ్ కలిగింది. చాలా ధన్యవాదములు,

  • @goudnagellibalaraj4377
    @goudnagellibalaraj4377 2 роки тому +10

    మీపై ఆ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్న 🙏 Swamy Sharanam ayyappa

  • @marojusaidachary198
    @marojusaidachary198 2 роки тому +8

    అయ్యప్ప స్వామి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలి

  • @rajetisyamalarao5443
    @rajetisyamalarao5443 2 роки тому

    Super నాన్న బాగా తీశావు నా జీవితం ధన్యం అయుంది

  • @BabaPrasadrvs
    @BabaPrasadrvs 5 місяців тому +3

    😢స్వామియే శరణం అయ్యప్ప స్వామీ. మీ పుణ్యమా అని స్వామీ వారి అంతఃపురం చూసే భాగ్యం కలిగింది. గత సంవత్సరం నవంబర్ నెలలో మేము అక్కడికి వెళ్ళినప్పుడు, మమ్మల్ని అనుమతించలేదు.

  • @shivathalla1385
    @shivathalla1385 2 роки тому +29

    మంచి వీడియో తీశారు స్వామి...ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.

  • @funvillagemedapuram
    @funvillagemedapuram 2 роки тому +12

    మంచి వీడియో తీశారు 🙏🙏🙏

  • @kothapallivinod7272
    @kothapallivinod7272 2 роки тому

    చాలా సూపర్ బ్రో ఎప్పటినుంచో అయ్యప్ప స్వామి టెంపుల్ కి వెళ్లాలనే ఆలోచన ఉంది బ్రో కానీ అయ్యప్ప స్వామి హౌస్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది థాంక్యూ బ్రో

  • @bmaheshkumar414
    @bmaheshkumar414 7 місяців тому +7

    స్వామి శరణం 🙏🙏🙏
    నువ్వు చాలా గ్రేట్ స్వామి

  • @anilkona705
    @anilkona705 2 роки тому +19

    I went to Sabarimala several times , but I never went to pandalam, thank you for giving such a wonderful video

  • @kanthmanasa8456
    @kanthmanasa8456 2 роки тому +10

    తమ్ముడు 👌🌹👌🌹👌🌹🙏👍 ఓం స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏

  • @chittyvani1239
    @chittyvani1239 2 роки тому

    చాలా అద్బుతమైన అయ్యప్ప విశేషాలు చూపించినందుకు ధన్యవాదములు తమ్ముడు

  • @dugginaganna3045
    @dugginaganna3045 Рік тому

    చాలా గ్రేట్ స్వామి చాలా బాగా తెలియని వాళ్లకు కూడా చూసేలాగా చూపించావు చాలా బాగుంది బ్రదర్ ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో తీయాలని కోరుకుంటున్నాను అయ్యప్ప అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను స్వామియే శరణమయ్యప్ప ...👍🌹🙏

  • @harikumarhari93
    @harikumarhari93 2 роки тому +31

    స్వామీ యే శరణం అయ్యప్ప 🙏🙏🙏

  • @rameshbabudaggupati1908
    @rameshbabudaggupati1908 2 роки тому +27

    Good job brother
    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.

  • @tejasriyerra6396
    @tejasriyerra6396 Рік тому

    Thank you Brother మీరు చేసిన వీడియో చూడడం మేము నిజంగా మా అదృష్టం గా భావిస్తున్నాం

  • @sitharamayasripadaexcellen8591

    Excellent Coverage
    Dhanyavadalu.

  • @arvind3332001
    @arvind3332001 2 роки тому +14

    Bro, great work. Off late, the best video on the internet from Telugu traveler. Keep up the good job

  • @vinod3101
    @vinod3101 2 роки тому +15

    Thank you very much for the tour 🙏🙏🙏

  • @malleshrachakonda1115
    @malleshrachakonda1115 2 роки тому +2

    Super God bless you thamudu

  • @gudipudisrinivasarao9704
    @gudipudisrinivasarao9704 2 роки тому

    థాంక్యూ బ్రదర్ చాల మంచి విషయం చూపించారు కష్టబడి తీసి అందరికి యిలాంటి భాగ్యం కలిగించినందుకు ధన్యవాదములు మీకు భగవంతుడు ఆయురారోగ్యములు ఇచ్చి ఇలాంటి మంచి వీడియోస్ ఇంకెన్నో తీసి అందరికి ఉపయోగపడాలని అని ఆశిస్తూ
    స్వామియే శరణం అయ్యప్ప

  • @Arvindkumar_j143
    @Arvindkumar_j143 2 роки тому +4

    ఓం స్వామియే శరణమయ్యప్ప 🙏
    Xlent 👌
    You have given valuable information brother..... keep doing

  • @bandepallesarvani3324
    @bandepallesarvani3324 2 роки тому +7

    Swamiye saranam ayyappa 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    Thank you so much ma

  • @sreenithyam605
    @sreenithyam605 2 роки тому +1

    Super video bro 🙏🙏 samye saranam ayyapa

  • @nagalingeswaraovankayalapa5645
    @nagalingeswaraovankayalapa5645 2 роки тому +2

    వీడియో చాలా చక్కగా ఉంది చాలా చాలా బాగుంది ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mukkeraashok233
    @mukkeraashok233 2 роки тому +8

    సూపర్ బ్రో

  • @maruthinandan9068
    @maruthinandan9068 2 роки тому +22

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🙏🙏🙏

  • @skraovizag9569
    @skraovizag9569 Рік тому +1

    🙏 థాంక్స్ తమ్ముడు🙏👌👌👌🙏

  • @vyadaiah9107
    @vyadaiah9107 2 роки тому +1

    Om sri swamiye sharanam ayyapa

  • @kandhakatlasailu6620
    @kandhakatlasailu6620 2 роки тому +5

    ధన్యవాదాలు స్వామి

  • @ajaykumargaddam8859
    @ajaykumargaddam8859 2 роки тому +20

    Tq bro im always thankful to you for life. You have done such a great job that we the believers of lord ayyapa will be indebted all life. May lord ayyapa bless with all that u desire.

  • @Shyam_kumar1982
    @Shyam_kumar1982 6 місяців тому +2

    Om Swamiye Sharanam Ayyappa 🙏🏼 Ayyappa blessings to you bro

  • @ravis9941
    @ravis9941 Рік тому

    Super brother.... Excellent. Keep it up..Swamiye Sharanam Ayyappa 🙏🙏

  • @chellashivavlogs9343
    @chellashivavlogs9343 Рік тому +7

    ఓం శ్రీ స్వామియే శరం అయ్యప్ప

  • @gaddamlaxmaiah7782
    @gaddamlaxmaiah7782 2 роки тому +7

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప💐🙏🌺🍏🌷

  • @chinthalanagalakshmu7196
    @chinthalanagalakshmu7196 Рік тому

    👌👌👌👌 bro స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏🙏

  • @santhireddy4918
    @santhireddy4918 2 роки тому +11

    Ome Sri swamiye saranamayyappa🙏🙏🙏🙏🙏🙏 pamba vasude, pandhala rajuye saranamayyappa🙏🙏🙏🙏

  • @balakrishnabalakrishna4070
    @balakrishnabalakrishna4070 2 роки тому +7

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

  • @ravanamaravanama3844
    @ravanamaravanama3844 2 роки тому

    సూపర్ తమ్ముడు స్వామి ఏ శరణం అయ్యప్ప

  • @rajudeshini6928
    @rajudeshini6928 2 роки тому

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప సూపర్ బ్రో థాంక్యూ సో manch

  • @rkponnapalli8606
    @rkponnapalli8606 Рік тому +4

    Super tried and made a rare and most wanted vedeo for every one to make them more blessed to give birth in kaliyuga to see such powerfully a ND divine place in this universe , swamiye ssranam ayyappa

  • @subhashmangalamsir
    @subhashmangalamsir 2 роки тому +55

    I have been there. Its really a nice feeling to go there..Swamiye sharanam ayyappa

  • @vijaybhaskar8672
    @vijaybhaskar8672 Рік тому +5

    ఓం స్వామియే శరణమయ్యప్ప

  • @kothurmaheshwari
    @kothurmaheshwari 2 роки тому +5

    Very nice 🙏swamy Sharanam ayyappa 🙏🙏

  • @padmashreeraghu7403
    @padmashreeraghu7403 2 роки тому +5

    In my childhood I went to this palace thank you brother

  • @AbhinTeenzVlogs
    @AbhinTeenzVlogs 2 роки тому +2

    Love from Kerala ❤

  • @alexandermilkboy6
    @alexandermilkboy6 6 місяців тому

    Hiii bro....really great bro nuvvu.... నేను 4 సార్లు శబరిమల కొండకి వెళ్ళాను కానీ...ఇల్లు మాత్రం చూడలేదు...నీ వల్ల ఈ రోజు ఇల్లు చూడగలిగాను చాలా thanks bro

  • @kathistar
    @kathistar 2 роки тому +20

    సూపర్

  • @bipinhari3844
    @bipinhari3844 2 роки тому +10

    My home town. ♥️♥️

  • @saiganapathireddy4933
    @saiganapathireddy4933 2 роки тому +1

    Very Good Job Lord Ayyappa will bless u for yr hard effort

  • @tlnoob4592
    @tlnoob4592 2 роки тому +2

    ఓం శ్రీ స్వామియేశరణం అయ్యప్ప

  • @prasannakumargnrprasannagn9732
    @prasannakumargnrprasannagn9732 2 роки тому +5

    Thank you soo much anna ❤️🙏 really we are blessed 💯

  • @renukavlogs9327
    @renukavlogs9327 2 роки тому +6

    Swamya Sharanam ayyappa

  • @arjunannapuri9324
    @arjunannapuri9324 2 роки тому +1

    Very good brother 👌👌👌👍🙏🙏

  • @gaddambalajireddy539
    @gaddambalajireddy539 2 роки тому +2

    Hari hara swami ayyappa🙏🙏🙏

  • @sspharinathreddy8740
    @sspharinathreddy8740 2 роки тому +8

    Super Ayyappa Swamy House and Temple Omsri Swamiye Saranam Ayyappa🙏🙏💐💐🌹🌹🌹🌹

  • @sivasivappa7105
    @sivasivappa7105 2 роки тому +6

    అయ్యప్ప... సూపర్ బ్రో 🙏🙏🙏🙏🙏👍

  • @user-bb9wv6fc5b
    @user-bb9wv6fc5b Рік тому

    Great Job. ಅಯ್ಯಪ್ಪ bless you.

  • @ruchik3558
    @ruchik3558 2 роки тому +11

    Wow! Goosebumps vachayyi ..thank you and God bless you for this unbelievable virtual tour! 🙏🏼👏👏

    • @sonaamarapinni6947
      @sonaamarapinni6947 2 роки тому

      చాలా చాలా చాలా సంతోషం బాబు మా జన్మ ధన్యమైంది అంతగా చూపించావు ఇలాగే ఎన్నో చూపించు నీవు ఎంతో బాగా ఎదుగుతాయి

  • @lishaschannel2008
    @lishaschannel2008 2 роки тому +5

    Thanks for sharing this video.swamiye sharanam ayyappa

  • @pavankumarkaipa9113
    @pavankumarkaipa9113 2 роки тому +3

    Excellent coverage!

  • @SrinivasRao-xj5xs
    @SrinivasRao-xj5xs 2 роки тому +1

    స్వామియే శరణం అయ్యప్ప

  • @pinnampremakumar7755
    @pinnampremakumar7755 2 роки тому +1

    స్వామి యే శరణం అయ్యప్ప 🙏🏻🙏🏻 .... super anna nv 👌🏻

  • @KLakshmikanth-mv8sm
    @KLakshmikanth-mv8sm 7 місяців тому +3

    స్వామియే సరణమయ్యప్ప 🙏

  • @pandusripathipandusripathi8793
    @pandusripathipandusripathi8793 2 роки тому +8

    Excellent video Swamy 🙏

  • @manikantasai
    @manikantasai Рік тому +1

    స్వామియే శరణమయ్యప్ప

  • @ManojManoj-vv6zo
    @ManojManoj-vv6zo 2 роки тому +2

    ఓం నమో అయ్యప్ప స్వామి ఏ నమః

  • @jayachandrajaychee5327
    @jayachandrajaychee5327 2 роки тому +4

    Ur committment towards showcasing the video is really impressed me.... hats off

  • @megavathmahipal1998
    @megavathmahipal1998 Рік тому +5

    🕉️ Swamiye Sharanam ayyappa 🕉️🙏

  • @narasimhulukosuru9990
    @narasimhulukosuru9990 2 роки тому

    తమ్ముడు చాల గొప్ప గా చెప్పినావు అయ్యప్ప స్వామి వారి గృహాము కళ్ళ కుకనువిందు గా చూసినాము రాజు గారి ని రాణి గారికి నా నమస్కారాలు ఇలాగే
    మంచి విడియోలు చేసి మంచి పేరు తెచ్చుకో తమ్ముడు V.v.v.v.muchTq super

  • @kuchipudinatyaravalikaikal3423
    @kuchipudinatyaravalikaikal3423 2 роки тому

    Suuuuuuuuper.
    ధన్యవాదాలు

  • @muraligoud1459
    @muraligoud1459 2 роки тому +9

    Swamiya Sharanam Ayyappa 🚩🙏

  • @veerubhotlaprasad7751
    @veerubhotlaprasad7751 7 місяців тому +3

    శ్రీ స్వామియే శరణమయ్యప్ప🙏🙏🙏

  • @Santoshkumar-sk5mq
    @Santoshkumar-sk5mq 2 роки тому +2

    Swami Sharanam Ayyapa Sharanam, great job