AP Ration Mafia Update: అక్రమ బియ్యం క్లయిమాక్స్ ఇదే! పెద్దలతో రాజీ: టన్నుకి కమీషన్.. | PINN

Поділитися
Вставка
  • Опубліковано 2 гру 2024

КОМЕНТАРІ • 240

  • @ramaraon.v4662
    @ramaraon.v4662 22 години тому +76

    ఈ అక్రమ బియ్యం కేసు లో మొదటి ముద్దాయి ప్రజలే..... అందువలననే ఈ అక్రమం.... ఈ దేశాన్ని ఎవరూ బాగు చేయలేరు....ఇన్ మై view.. శ్రీను గారు...😢

    • @kurachahemanth2988
      @kurachahemanth2988 22 години тому +3

      Government brother koncham prajalu ki tinadaniki paniki vachhina rice Este better buffolaes ki pedataru e rice ni

    • @Bushanbabu
      @Bushanbabu 21 годину тому +1

      Fake

    • @varshith1909
      @varshith1909 20 годин тому

      Yes.asalu Anni avineethi laki prajale kaaranam

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 20 годин тому +1

      Dancer ki 1700 cr yela vachhayo. Teliste. Yevaru Yento telustundhi.

    • @statusvideo3565
      @statusvideo3565 16 годин тому

      Bokka mui prajalani marchalsindhi nayakulane kadha vallaki government echindhi😂

  • @nageswararaoyekambaram1815
    @nageswararaoyekambaram1815 22 години тому +32

    ఈ దందా ఆగాలి అంటే రేషన్ బియ్యాన్ని తీసివేసి 1kg కి అంతో కొంత మనీ అకౌంట్లు వేసిన తరువాత
    బియ్యం వ్యాపారం ఆగిపోయింది
    కనుక ఒక్క సంవత్సరం కు రైస్ క్రింద అమౌంట్ వెయ్యాలి

    • @rajujonnala9186
      @rajujonnala9186 11 годин тому

      ఒక్క బాటిల్ బ్రాందీ వస్తది అమౌంట్ కథం, రాష్ట్రము లో చాలా మంది రేషన్ రైస్ మీద జీవనం సాగిస్తున్నారు

    • @satyampathivada4775
      @satyampathivada4775 9 годин тому

      Farmers 1 qental 1000 rs ki ammukovali meru cheappedi government ventea

    • @rajaraju3050
      @rajaraju3050 9 годин тому

      Avnu le😂😂😂

    • @satyampathivada4775
      @satyampathivada4775 9 годин тому

      @@nageswararaoyekambaram1815 alagea lea 😁😁😁😁

  • @pydisrinivasarao4531
    @pydisrinivasarao4531 22 години тому +11

    నాయినా ఈ ప్రభుత్వము ఇలాంటి విషయాలని పెద్దగా యేమి పట్టించుకోరు ఒట్టి మాటలు వీళ్ళ అందరూ ఒకటే

  • @rajaraju3050
    @rajaraju3050 9 годин тому +3

    ఏంది బ్రో మాఫియా అంటివి పవన్ పట్టేశాడు అంటివి ఇప్పుడేం లేదా పవన్ మాఫియా నీ ఏం చెయ్యలేక పొయ్యాడు అయ్యాయ్యాయ్యాయ్యో ... లేక ahh మాఫియా ni ఏం చేయలేదా

  • @rajaraju3050
    @rajaraju3050 9 годин тому +4

    Commession కోసం పోయదంటవ పవన్ కళ్యాణ్ ...😂😂😂😂😂

  • @srinivasareddy162
    @srinivasareddy162 22 години тому +9

    మన దేశం ఒక అద్భుతమయిన స్థితి లో ఉంది. ఈ సంఘటన ద్వారా అదానీ సెకీ ఎఫ్ బీ ఐ సంఘటన ద్వారా, ఒక అక్రమార్క్ ఎ1 కేసు కదలకుండా పుష్కర సమయం గడవటం ద్వారా అంతా క్లియర్ గా ఉంది.

  • @raindrop3279
    @raindrop3279 22 години тому +7

    రేషన్ బియ్యం ( PDS బియ్యం ) లో ప్రజలు తినడానికి అనువు గా ఉండే‌సన్న బియ్యం సరఫరా చేస్తే, ₹10 కే లబ్ది దారులు ఎవరూ బియ్యం అమ్ముకోరు, ఇలాంటి మాఫియా లు ఆగిపోతాయి..!! 👍 👍 👍

  • @Rinking123
    @Rinking123 3 години тому

    దేశంలో అవినీతి ఎన్నో రకాలు. ఇది కూడా అలాంటిదే. ఎవరు ఏమి చేయలేరు

  • @Suryateja-s6m
    @Suryateja-s6m 22 години тому +15

    మీరు చెప్పినదే ఇంచుమించు జరిగే అవకాశం ఉంది. ఇక్కడ పువ్వు గ్లాసు నాటకం మహారసవత్తరంగా సాగుతుంది. సేనానిని రాత్రికి రాత్రి మహా పోరాట యోధుడిగా మలచే పువ్వు రోడ్ మ్యాప్ వ్యూహం తుస్సుమంది. అందుకే పుణ్యం ఎలాగూ రావడం లేదు కాబట్టి పురుషార్థం దక్కించుకునే పనిలో ఉన్నట్లు ఉన్నారు.
    తదుపరి నాటకం కోసం ఎదురు చూద్దాం

    • @rajkalyan8348
      @rajkalyan8348 22 години тому

      10 years bail meedha bayata vunna vadini cm ni cheaina state manadhi😂😂😂.malli bokka lo dailouges yendhuku😂😂

    • @janardhanarao123
      @janardhanarao123 21 годину тому

      పువ్వు, pawan లేకపోతే పుష్పం పగిలి పొయ్యేది..జైల్లో పిండం పెట్టాల్సి వచ్చేది...

    • @jagmopuri07
      @jagmopuri07 3 години тому +1

      పచ్చ సైకిల్ బ్యాచ్ అవినీతి చేయడం లో సిద్దహస్తులు కదా, ఇలాంటివి గెలకకుండా ఉంటే సందట్లో సడేమియా లాగా బొక్కేదం అనుకుంటున్నారు , పాపం పవన్ ఒక ఇంత కంట్లో నలుసు ల ఉన్నాడు పచ్చ బ్యాచ్ కి . పచ్చ బ్యాచ్ కక్కలేరు మింగలేరు , ఈ రైస్ స్కాం లో పచ్చ బ్యాచ్ కూడా ఒక భాగమే

  • @swaminaidu9910
    @swaminaidu9910 22 години тому +4

    Rice తీసుకొనే వాళ్ళకి itchi, వద్దు అనే వారికి kg కి Rs 20/- ఇస్తే, govt కి మనీ save avudhi, ఈ దందా agudhi.

    • @CommonManForThePeople
      @CommonManForThePeople 6 годин тому +1

      Govt 1 kg ki 43 konetappudu a dabbulu Rice teesukunevariki direct ga iste problem solve avutundiga. Asale manadi manchi prabhutvam

    • @kittu5251
      @kittu5251 2 години тому

      అన్నా కేంటిన్ ఉందిగా ఇంకా బియ్యం ఎందుకు

  • @GansSilvas
    @GansSilvas 22 години тому +3

    Avvaru chepparu
    Vedu maatram cheputaadu😊

  • @shreedharkatragadda7130
    @shreedharkatragadda7130 22 години тому +5

    నేను చెప్పిన రాసుకో రాబోయే రోజుల్లో మనకున్న పోట్ల అన్నీ స్మగ్లింగ్ ఎలా జరుగుతుంది డబ్బు కోసం రాజకీయ నాయకులు ఇంకా ఎదవలు చాలా మంది పక్కలు వేసే వాళ్లంతా ఈ రాష్ట్రంలోనే ఉన్నారు

  • @kullayappav4903
    @kullayappav4903 11 годин тому +1

    బియ్యం export mofia ను control చేసి ప్రభుత్వమే export చేస్తే బాగుంటుంది.

  • @goodday5262
    @goodday5262 8 годин тому +1

    పుష్ప - దేవర - గబ్బర్ సింగ్

  • @prabhakararaonallu6089
    @prabhakararaonallu6089 11 годин тому +2

    Detective agent. అన్ని కల్పితాలు

  • @gopimakineni2750
    @gopimakineni2750 19 годин тому +3

    Ado pikitaru anukunna, my vote wasted

  • @pasupuletibalaji3598
    @pasupuletibalaji3598 22 години тому +13

    పవన్ కళ్యాణ్ అన్నా....నీ కోసం ముగ్గురు chanipodaniki.... రెడీ...మాఫియా నీ చంపడానికి మాకు ట్రైనింగ్ ఇవ్వు...మ ప్రాణం పోయినా పరవాలేదు

    • @CommonManForThePeople
      @CommonManForThePeople 6 годин тому +1

      Already deal fix ayyindi. PK ki vata confirm ite velli shooting chesukuntadu

  • @karthikg2146
    @karthikg2146 23 години тому +10

    smuggling ni nammukuna vedhavalki strike chese hakku undha?

  • @rajtarun7785
    @rajtarun7785 23 години тому +19

    Vere la jarigithe malli thappu ga Cheppa ani vedio chey anna😂

    • @rajrajesh9296
      @rajrajesh9296 23 години тому +1

      Excellent😂

    • @shreekanthreddi.k1928
      @shreekanthreddi.k1928 23 години тому +1

      Akkada pk kada so villa views vyaparam villadhi 😂Edo konchem ina

    • @RaviKumar-rf8ry
      @RaviKumar-rf8ry 21 годину тому

      😂

    • @jhonyraj2396
      @jhonyraj2396 19 годин тому +1

      @rajtarun7785 ila ne jarigithe malli thappu ga Cheppa ani vedio cheye

    • @jhonyraj2396
      @jhonyraj2396 18 годин тому

      ఏమి చెప్తిరి ఏమి చెప్తిరి

  • @kunaparaju4037
    @kunaparaju4037 20 годин тому +3

    ఇంకో కొత్త స్కాం వస్తె ప్రజలు ఇది మర్చిపోతారు

  • @the-other-one
    @the-other-one 23 години тому +4

    ప్రజలు తినరు . ఆహార భద్రత చట్టం ప్రకారం పంపిణి ఆపలేరు .
    ఈ చావు ఇలా చావడమే .. రైతుకి నష్టం (ఎక్స్పోర్ట్ చెయ్యనివ్వక పోవడం వల్ల). ప్రభుత్వానికి / ప్రజలకి నష్టం . మధ్యలో ద్వారంపూడి లాంటోళ్లకు మాత్రం లాభం .
    అయితే కేంద్రం చట్టాన్ని సవరించాలి లేదా ఎవడు అధికారం లో వాడు దోచుకుని తినాలి ఇంతకంటే పరిష్కారం లేదు .

    • @ramarao3589
      @ramarao3589 22 години тому

      ఆ బియ్యం ఎక్స్పోర్ట్ ఏదో గవర్నమెంట్ చేయొచ్చు కదా దాని ద్వారా వచ్చిన డబ్బుని రేషన్ బియ్యం వద్దు అనుకునే వాళ్ళకి ఇవ్వొచ్చు కదా. అలా చేస్తే రైతులకు ఇబ్బంది ఉండదు ఇంకెవరికి ఇబ్బంది ఉండదు కదా

  • @shreedharkatragadda7130
    @shreedharkatragadda7130 22 години тому +9

    రాష్ట్రం సంకనాకి పోయింది విడిపోయిన అప్పుడే సంకన అయిపోయింది ఫ్యూచర్లో కూడా అంతే

  • @rajaraju3050
    @rajaraju3050 22 години тому +10

    అవును లే జగన్ చేస్తే మాఫియా బాబు. పవన్ చేస్తే వ్యాపారం vahh ఏమి చెప్తిరి ఏమి చెప్తిరి న్యూట్రల్ జర్నలిస్ట్ గారు 🙏🙏🙏🙏🙏

  • @tambavenkatesh7153
    @tambavenkatesh7153 9 годин тому +1

    ఉచిత ఇసుక లెక్క

  • @kinnu390
    @kinnu390 22 години тому +4

    Pavan decided to end, but pm must support

  • @vydudraksharam5960
    @vydudraksharam5960 21 годину тому +1

    Dear 4th estate garu, lobbying andharu chestaru.. lets wait for final output. else there will not be any difference

  • @kittu5251
    @kittu5251 2 години тому

    అదికారం చేతకాని చవటల చేతిలో ఉంటే ఇట్టనే ఉంటది

  • @RamuduRamudu-d9r
    @RamuduRamudu-d9r 10 годин тому

    Anna.news👌🏻👌🏻

  • @nsprakash1191
    @nsprakash1191 22 години тому +3

    Nuvvu chala rang statement chestunnav srinu garu.ila cheyyadanki pavan kotla rupayalu vachhe industry vadaladamenduku.

  • @jagmopuri07
    @jagmopuri07 3 години тому +1

    పచ్చ సైకిల్ బ్యాచ్ అవినీతి చేయడం లో సిద్దహస్తులు కదా, ఇలాంటివి గెలకకుండా ఉంటే సందట్లో సడేమియా లాగా బొక్కేదం అనుకుంటున్నారు , పాపం పవన్ ఒక ఇంత కంట్లో నలుసు ల ఉన్నాడు పచ్చ బ్యాచ్ కి . పచ్చ బ్యాచ్ కక్కలేరు మింగలేరు , ఈ రైస్ స్కాం లో పచ్చ బ్యాచ్ కూడా ఒక భాగమే

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 22 години тому

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐

  • @rajeshg5333
    @rajeshg5333 7 годин тому

    E corruption anedhi India lo common money tho Avani pani ami undadhu... Corruption anedhi mathhu lantidhi.

  • @baddisrinivasarao-cv8ql
    @baddisrinivasarao-cv8ql 21 годину тому +1

    Not people mistake it Government mistake immediately stop rason rice

  • @samsuryachannel
    @samsuryachannel 22 години тому +2

    అన్న నాకు తెలియక అడుగుతున్నా ఎదో అప్ పెడుతున్న అందులో సమస్యలు ఎం అయినా ఉంటే నేరుగా ప్రభుత్వం దగ్గరికి చేరావేయొచ్చు అన్నారు కదా అది ఎక్కడ వరకు వచ్చింది. అప్డేట్ లేదు చాలా మంది డబ్బులు ఇచ్చారు అనుకుంట..మీరు కూడా అందరి యూట్యూబర్లు లాంటి వారేనా

  • @kosarajuprasad2219
    @kosarajuprasad2219 20 годин тому

    Super

  • @poornanandareddys374
    @poornanandareddys374 7 годин тому

    Is this right or wrong?

  • @Veeru-ik6pg
    @Veeru-ik6pg 21 годину тому +2

    Village lo oka 10 members chestaaru e business..andaru nduku chestaaru e business sollu kabrlu..

  • @sankargosula8549
    @sankargosula8549 22 години тому

    Ela testavu anna information... 😊

  • @ittaashok1424
    @ittaashok1424 20 годин тому +1

    Liquor gurinchi cheyandi anna
    Quality maraledu

  • @pnmalleswararao3013
    @pnmalleswararao3013 23 години тому +2

    Srinugaru meeku information ichinavari perukuda cheppandi bhayamlekinte.

  • @RAMAMOHANMOHAN-c1s
    @RAMAMOHANMOHAN-c1s 2 години тому

    హలో

  • @dummalamohanraja214
    @dummalamohanraja214 22 години тому

    You good

  • @SrinuvasuNellipudi-kr1ep
    @SrinuvasuNellipudi-kr1ep 22 години тому +2

    పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏమి చేస్తాడో చూడాలి.
    ఎవ్వరు ఏమీ చేయలేరు.

  • @sambasivarao98
    @sambasivarao98 22 години тому

    Yes seenu, there is every possibility of settling the prop but only problem is pawan.He may not acept this prop..ok let we see what happened.

  • @JanardhanreddyDuvvuru
    @JanardhanreddyDuvvuru 4 години тому

    Seize the ship vallu kuda chaylayra

  • @i.thaman
    @i.thaman 23 години тому +1

    Anna
    Govt will ok with 2nd option anna

  • @ravikiran8661
    @ravikiran8661 10 годин тому

    Pk mark దందా

  • @90spalleruchulu
    @90spalleruchulu 22 години тому +2

    Mari Ippudu deenni kaavalane chesaaru antaraaa mari ?

  • @anandpulugumutu
    @anandpulugumutu 19 годин тому +1

    Ante 50 పైసా Kg కి c.m, D c.m అమ్ముడు పోతారు antunnaavu అన్నమాట.

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 19 годин тому

      50 paisalu kadu. 100 kg laki 500 ante. Rs. 5. Idhi jaragadu. Srinivas bad name vastundhi. Kutamiki just beneficiaries ki subsidy amount ichhi. Bazar lo konukkomante sari. Lekapote. A rate ki vachhe manchi biyyam iste andaru vandukuntaru. . Shocked to see such Vedio from you srinu. Won’t happen no govt take money. So direct from thieves …

  • @madhuyarra2664
    @madhuyarra2664 22 години тому +2

    Jurnlist laundry already cheppadu all janasena mafia with ysrcp

  • @VereshGolla-ut5zc
    @VereshGolla-ut5zc 22 години тому +1

    అన్న ఈ బియ్యాన్ని 43 రూపాయలు పెట్టుకునే కన్నా సన్న బియ్యం ఇవ్వడం మంచిది

  • @renuvu9033
    @renuvu9033 20 годин тому

    GUHARATH GOD FATHER CAN ENTER THIS TYPE OF QUIDCOPRO

  • @tumucharan
    @tumucharan 20 годин тому

    incase meeru cheppede nijam aythe...ee vishayam lo PK meeda pressure techi compromise cheyyalani chuste...aayana daanni Kutami nundi , govt nundi bayataku raavataniki athi pedda issue ga chupinche avakasam undi...alaa kanaka aayana vacharante...war oneside ayipotadi....

  • @luckyvideos3991
    @luckyvideos3991 22 години тому +1

    500 rupees lo 200 tdp ki ,200 janasena ku,100 bjp ki istharu lendi..

  • @nirmaladevikanika5986
    @nirmaladevikanika5986 21 годину тому

    This is not a good decision.They have to stop giving rice to ration card instead give better quality rice.

  • @Prashanth-Shan
    @Prashanth-Shan 22 години тому +4

    Thumbnail konchem chusukoni pettu and sugar vachinattu pettanaavasaram ledhu videos.. baga study chese pettandi brother.

  • @MSNvbjc
    @MSNvbjc 22 години тому +1

    Srinu garu rice mafia mimmalni target chesthademo be careful I think it is impossible to stop thinani rice 10 rs amminappudu konna vaadu emichesukunte manakenduku 100ki ammukunte manakenduku pds bhadulu Pawan gari valla 43 rs per kg prajalaki isthepolaa

  • @poornachandra2831
    @poornachandra2831 4 години тому

    Rice ki ration card ki 1 kg final ga oka family ki entha karchu avutundo adhi account lo veyali apudu

  • @ahmadali-wy9dd
    @ahmadali-wy9dd 23 години тому +1

    TDP will be paying heavily .. if they cant address it .

    • @jasmineberry2012
      @jasmineberry2012 23 години тому

      Really doubt it. When public themselves are asking money instead of rice, the problem starts there.

  • @ayaprakash2786
    @ayaprakash2786 22 години тому

    Ayya cnu garu mana jagan Adani fbi case issue amaindi. Idi diverting politics.

  • @nookaraju2898
    @nookaraju2898 21 годину тому

    Naku oka doubt Ship ni seizz cheyyataniki customs vallakey rights vunnaii kadha

  • @kotrikemadhusudan4546
    @kotrikemadhusudan4546 22 години тому

    Like farm laws

  • @narendarvarma7817
    @narendarvarma7817 21 годину тому

    Ok

  • @vasudatla5592
    @vasudatla5592 22 години тому +1

    ఎక్స్ల్లెంట్ అన్యా్లాస్

  • @sivark3520
    @sivark3520 22 години тому +1

    cover drive baney undi, chudam emi jarugutundo

  • @notibalakondareddy
    @notibalakondareddy 14 годин тому

    అన్నా రాజీ ఐతే పవన్ కళ్యాణ్ గారి షిజ్ థ షిప్ కాస్త షో థ షిప్ అని జనం లో తుస్ న పోతుంది

  • @jyothibupathi4073
    @jyothibupathi4073 22 години тому +2

    500 నువ్వే చెప్తున్నావ్ కమిషన్ అసలు స్మగ్లింగ్ నువ్వే చేస్తున్నట్టు నువ్వే 500 ఇస్తున్నట్టు గొల్లప్రోలు ప్రజలు అందరూ చేస్తున్నట్టు ఏదో కొంతమంది చేస్తుంటారు కొంతమంది కోసం వెసులుబాటు ఉండదు ఊహాగారాలు వద్దు

    • @janardhanarao123
      @janardhanarao123 21 годину тому

      Vedu ఒక టిడిపి మనిషి..వాళ్లు డబ్బులు nokkaaru అందుకే kalyan గారు దాడి చేశారు. ఇప్పుడు గుంట నక్కలు చస్తున్నారు..

  • @YRB147
    @YRB147 19 годин тому

    ఈ డీల్ కుదిరితే మాఫియా సక్సెస్

  • @prasadraovallurupalli5344
    @prasadraovallurupalli5344 3 години тому

    GOVERNMENT DECIDE CHEYYAKUNDA MEERU VALLU CHEPPINDI PUBLIC LO CHEPPATAM 100 % WRONG. MEERU PILLA CHESTALU ANUKUNI CHEPPUTHUNNARA . MISGUIDE CHEYYATAM KUDA WRONGE. PLEASE MIND IT.

  • @kondat491
    @kondat491 15 годин тому

    Another mafia

  • @tsrkolluru
    @tsrkolluru 21 годину тому +1

    Okavela ee vishayamulo comromise ayithe maatram ika Pavan Kalyan ni janam nammaru. Antha Cinematic ga undi. IkaHero kastha Joker ayipothaadu

  • @kumaraswamynandipati9580
    @kumaraswamynandipati9580 15 годин тому

    Mafia vaddu… commission muddu..

  • @sekharchandra7657
    @sekharchandra7657 23 години тому +2

    Tempting meka vallaka

  • @anjaneyaprasad1546
    @anjaneyaprasad1546 8 годин тому

    What is the use of news for public. ..only look for 6 villages people welfare ..main moto of 2 rs rice policy..what are doing govt..

  • @lokondachaitanya
    @lokondachaitanya 11 годин тому

    వైజాగ్ డ్రగ్స్ విషయం ఏం చేశాడు పవన్కళ్యాణ్, అప్పుడు అంతా జగన్ని అన్నారు కదా ఇప్పుడు తేల్చలేరా?

  • @prasadlokareddi3754
    @prasadlokareddi3754 21 годину тому +1

    Bagane chepav gane aa commission avaru thesukuntunRo kuda chepu either CBN or PK

  • @nookaraju2898
    @nookaraju2898 21 годину тому

    Last government akram aithey endhuku case file cheyyaledhu

  • @MadhavareddyKakarla-ml7zw
    @MadhavareddyKakarla-ml7zw 10 годин тому

    Artham kale bro mafia kaadu antaavu 500 commission antaavu dwarampudi cheste mafia ippudu cheste business ahhhhhhh emi comedy bro

  • @yugandharn4322
    @yugandharn4322 22 години тому

    అయ్యా శ్రీనివాస్ గారు... ప్రజలకు ఇబ్బంది కలగనంత వరకు ఇవేమీ పట్టించుకోరు... పైగా కాసిన్ని డబ్బులు వస్తున్నాయి కదా.. ఓటుకు 2000 తీసుకొంటున్న ప్రజలకు ప్రశ్నించే హక్కు ఎప్పుడో కోల్పోయారు.... మీకెందుకు కంఠ శోష....

  • @srinivasuvadapalli93
    @srinivasuvadapalli93 21 годину тому

    Ok valani em cheyalem kani vala profit lo 25% state government evali

  • @saineniraoalla
    @saineniraoalla 7 годин тому

    Kilo 20 Rs. Ki isthey evvaru ammaru.

  • @mallikarjunachukkapalli9463
    @mallikarjunachukkapalli9463 13 годин тому

    CUSTOMS IN ALL PORTS ALL OVER INDIA ARE CORRUPT , THEY COLLECT A MINIMUM OF 1000 US DOLLARS PER SHIP AND IS POOLED AND DISTRIBUTED RIGHT UPTO THE TOPMOST OFFICIAL, SHAME ON GOVT OFFICIALS, WHO SWEAR ON CONSTITUTION WHILE JOININGTHE GOVT SERVICE AND BRING BAD NAME TO THE COUNTRY

  • @surabathunichinnavenkatesw3483
    @surabathunichinnavenkatesw3483 23 години тому +2

    దీన్నే ఆఫ్లైని వాళ్ళు ఇంకా దేని ఆపుతారు ఏది కాదు అని అర్థం అయిపోయింది

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 22 години тому

    అవినీతి అనేది ఒకరు, ఇద్దరి వలన కాదు. అందరూ కలిస్తేనే.

  • @kollivenkateswararao2316
    @kollivenkateswararao2316 8 годин тому

    Govt.sanna.beiim.ichi.danini..ammu.konna.valla.carduni.on.spout.raddu.chayali

  • @gullapudisathibabu8089
    @gullapudisathibabu8089 20 годин тому

    దీన్ని గాని ఒప్పుకుంటే పవన్ కళ్యాణ్ ఓడిపోయినట్టే

  • @chemistrymarks7349
    @chemistrymarks7349 12 годин тому

    Sampada shrusti

  • @hanumantharaoj4154
    @hanumantharaoj4154 21 годину тому +5

    పవన్ గారి నిజాయితీకి ఇది పరీక్ష. నెగ్గుతారో లేదో చూద్దాం!

    • @jhonyraj2396
      @jhonyraj2396 18 годин тому +1

      ఏమి చెప్తిరి ఏమి చెప్తిరి

    • @lokondachaitanya
      @lokondachaitanya 11 годин тому

      ఇసుక విషయంలోనే పవన్కళ్యాణ్ నిజాయితీ తేలిపోయింది, సుగాలి ప్రీతి విషయంలో అంతే, లోకేష్ మా అమ్మని తిట్టించాడు మర్చిపోను అన్నాడు. కనీసం వైజాగ్ డ్రగ్స్ విషయం దమ్ముంటే బయటికి తెమ్మను

    • @dharaniv3389
      @dharaniv3389 8 годин тому +1

      Edi Government ki pedda task, Pawan ki kadu

  • @sath826
    @sath826 12 годин тому

    Seenu gariki Lokesh chebutunnada..e lopayikari oppandam?😂

  • @chekuriyuvaraj7289
    @chekuriyuvaraj7289 22 години тому +1

    Andaru panchukondi
    Naddi virigedi comman man ke kadaa. Inka devude dikku.

  • @SivaPrasadBandla
    @SivaPrasadBandla 19 годин тому +1

    Just stop giving rice. And. Give. Money. To beneficiaries . Problem solved. Why so much struggle. I think they don’t take. 500 for. Ton as. You told . That speaks bad on govt. niku teliste cheppu. Lekunte cheppoddu. Mi niryaniki vadilestanu. Animata wrong.

  • @MasanamSamba
    @MasanamSamba 21 годину тому

    ఇప్పుడు నమస్తే శ్రీనివాస్ సార్ గుడివాడలో చేసుకుంటే వద్దా సంవత్సరంలో వద్దా మీరు ఇచ్చిన మీరు ఇచ్చిన ₹20 ప్రభుత్వానికి చెప్పొచ్చు కదా మీరు ఒక ఇంటి చూస్తారు కదా దాంట్లో ఎర్రవరం 20 రూపాయలు దానియేలు ప్రభుత్వమే ఉంటుంది

  • @ఓంఓంఓం
    @ఓంఓంఓం 22 години тому

    ప్రజలు రేషన్ షాపు దగ్గర నిలబడలేక పోతున్నారు ,బండ్లను ఇళ్ళకు పంపమను

    • @srini2109
      @srini2109 22 години тому +7

      అంతేనా వంటకూడా చేసిపెట్టలా?

  • @sath826
    @sath826 12 годин тому

    Gossip Seenu😂

  • @sdmasthan5008
    @sdmasthan5008 22 години тому

    Pk garu Ani abadale chepede 32velamande amayelu miseg anaru

  • @tatanaidumedisetti259
    @tatanaidumedisetti259 21 годину тому

    పవన్ కళ్యాణ్ can do వెయిట్ mr శ్రీనివాస్ సబ్జెక్టు వెరీ లెవెల్ పవన్ ఐస్ there😂❤

  • @zaaramenswear
    @zaaramenswear 22 години тому

    అన్న ఇలాంటి వి ఎనో విషయాలు ముందు ముందు ఇ గవర్నమెంట్ లో చాలా చూస్తావు..

  • @rajesh999991
    @rajesh999991 23 години тому

    ton ki 500 means 1 kilo ki 50 paisa...

  • @mohanatmakuri6446
    @mohanatmakuri6446 22 години тому

    Swachhaa barat jai bjpjai jai modi

  • @yashwanthvankadari2844
    @yashwanthvankadari2844 19 годин тому

    500Rupayala 500 crs ha