గ్లోబల్ కింగ్ మేకర్‌గా మారుతున్న ఎలాన్ మస్క్ || Elon Musk turns into Global King Maker ||

Поділитися
Вставка
  • Опубліковано 31 гру 2024

КОМЕНТАРІ • 107

  • @PrasnicheGalam
    @PrasnicheGalam 2 дні тому +43

    ఎలన్ మస్క్ మార్స్ గ్రహం లో ఒక నగరాన్ని సృష్టించాలి అని, అలాంటి ఒక నగరాన్ని ఇలాన్ మస్క్ సృష్టిస్తే, భూలోకం నుంచి బిజెపి వాళ్లందర్నీ అక్కడికి తరలిస్తే బాగుంటుంది. భూలోకంలో బిజెపి పరిపాలన లో ప్రజలందరూ అమృత కాలాన్ని ఆస్వాదిస్తున్నారు కాబట్టి అక్కడ కూడా అమృత కాలాన్ని అందరూ రుచి చూడాలి కాబట్టి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, నిర్మల సీతారామన్ గారు, జేపీ నడ్డా గారు, వీళ్ళని మొదటి ట్రిప్ లోనే పంపించేస్తే బాగుంటుంది

    • @truecitizen1
      @truecitizen1 2 дні тому +3

      Super sir @prasnichegalam

    • @doctorhack19
      @doctorhack19 2 дні тому

      Akkadiki kuda daridram ventadtundi anamata

    • @rohithreddy7603
      @rohithreddy7603 2 дні тому +4

      Jai BJP down down AIMIM

    • @MrCcvh
      @MrCcvh 2 дні тому +3

      ముందు నిన్ను మీ ఫ్యామిలీ నీ పంపాలి

    • @creatorsearch69
      @creatorsearch69 2 дні тому +1

      I guess, as per hinduism - very soon another God coming for hindus. Andhbhakt can start build a temple and start worship Musk. Is this not a good idea?

  • @bitlarajesh196
    @bitlarajesh196 День тому

    Always best information frm you sir

  • @lingampallinagarjun8
    @lingampallinagarjun8 2 дні тому +1

    True sir

  • @sandyaprasad1470
    @sandyaprasad1470 2 дні тому

    Good information.

  • @sulochanaranichinthapalli
    @sulochanaranichinthapalli 2 дні тому

    Every sucessful politician there is behind a bussinessman

  • @shambuprasad8965
    @shambuprasad8965 2 дні тому +7

    అంటే జార్జ్ సోరోస్ కు వ్యతిరేకంగా emerge అవుతున్నాడు అని అనిపిస్తున్నాడు.

  • @nagamaniyalamanchili1412
    @nagamaniyalamanchili1412 6 годин тому

    Listen to Abhinav benerzi lecture on income disparities.,then you will understand stand. Role of corporations

  • @onepluslatest
    @onepluslatest 2 дні тому +4

    ట్రంప్ కృతజ్ఞత & ఉదార భావం
    అమెరికా
    ఏ నిర్ణయం తీసుకున్నా
    అది మస్క్ సలహా అయ్యుంటుంది
    లేదా
    ఆ పాలసీలో మేకింగ్ లో లో ప్రధాన భాగస్వామి అయ్యుంటారు మస్క్
    మస్క్ ఏది చెప్పినా ...చేసినా దేశ హితం కోరే అనేది ట్రంప్ మనోగతం

    • @kashinath92463
      @kashinath92463 День тому

      అమెరికా లో ఎలాన్ మాస్క్ చేస్తే గొప్పొడు, ఇక్కడ అదానీ అంబాని ఏమీ చేయక పోయినా వాళ్ళు దోపిడీ దొంగలు అంతేనా

  • @user-bl8wj5cn9n
    @user-bl8wj5cn9n 2 дні тому +16

    విదేశీయ పారిశ్రానిక వేత్తలు ఎదిగితే నీకు నీకు గొప్ప. అదే భారత దేశ అంబానీ , అదానీ ఎదిగితే అవినీతి అక్రమం. ఏం బానిస బుద్దిరా నీది నాగుపాము

    • @rajasekhar5741
      @rajasekhar5741 2 дні тому +6

      నిజాన్ని నిజాయితీగా, నిర్భయంగా చెప్పకపోతే ఎప్పటికీ నూతిలో కప్పలమే సామి.

    • @kashinath92463
      @kashinath92463 День тому

      విదేశీ వాడు మన దేశంలో ఉన్న ఇటువంటి కుహనా మేధావులకు విదేశీ ఫండ్స్ గ్యారంటీగా ఇస్తాడు కాబట్టి వాడు గ్లోబల్ మేకర్ వీడికి కింగ్ మేకర్

    • @kashinath92463
      @kashinath92463 День тому

      ​​@@rajasekhar5741ఏది నిజం
      ఇక్కడున్న కుహానా మేధావులకు విదేశీ ఫండ్స్ వచ్చేది నిజం కాదా?

  • @purushotham64
    @purushotham64 2 дні тому

    AAP Kejriwal will get support from Elon Musk 🎉🎉🎉🎉

  • @Chandrashekerchikoti
    @Chandrashekerchikoti 2 дні тому +6

    Urgent urgent... సర్ వెంటనే మీరు తుక్కుగూడ head master కు జరిగిన అవమానం గురించి ఎందుకు మాట్లాడడం లేదు

    • @abhinaysali
      @abhinaysali День тому +1

      Maa intlo tap panicheyyale, Nageshwar Sir enduku daani meeda video cheyyatledu?

    • @kashinath92463
      @kashinath92463 День тому

      ​​​@@abhinaysali నీవు సారు వారికి చెప్పండి చేస్తాడు , వ్యూస్ కావాలి మీ ఇంట్లో ట్యాప్ లో వాటర్ రాక పోయినా పెద్దా ఇష్యూనే మీరు బయటికి వచ్చీ చెప్పారు చెప్పని వాళ్ళు చాల మంది ఉన్నారు అని పెద్దా వీడియో చేస్తాడు

  • @citizenshubgrk
    @citizenshubgrk День тому

    History will be repeat, what you did yesterday the same will repeat today for you

  • @gogopubg5774
    @gogopubg5774 2 дні тому +5

    తుపాకీ గొట్టం తోనే అధికారం సాధ్యం జై కాంగ్రెస్... జై కంపు

    • @kashinath92463
      @kashinath92463 День тому +2

      నా చిన్నపుడు ఈ నినాదం గోడల పైన రెడ్ కలర్ లో వ్రాసే వాళ్ళు
      తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం , PDSU లేదా రాడికల్స్ అనీ కింద ఉండేది
      యూ ట్యూబ్ గొట్టం ద్వారా రాజ్యాధికారం అంటారేమో 😃😁😀🤣 నినాదం మారింది 😃😁😀🤣

  • @praveenkumarankam6086
    @praveenkumarankam6086 2 дні тому

    Sachipo Kaka

  • @rammohanraomullapudi8529
    @rammohanraomullapudi8529 2 дні тому +1

    What teaceout.set around my home

  • @dynamicsreddy
    @dynamicsreddy 2 дні тому +8

    ఏమైన రాహుల్ బాబా ఇలాంటి వాళ్లని ప్రోషహించారు కాబట్టే ఇన్ని అవకాశాలు వాళ్లకి ..

    • @jeevankumar-fh4lq
      @jeevankumar-fh4lq 2 дні тому

      Popcorn tax 😂😂😂😂 tho compare chestey rahul baba better a...

  • @cinefan123
    @cinefan123 2 дні тому +1

    In next one or two decades, billionaires will decide who is the president of the country from globally perspective

  • @subbukonduri
    @subbukonduri 2 дні тому +1

    These are symptoms to say that world is coming to end

  • @seshuvemulapalli5883
    @seshuvemulapalli5883 2 дні тому

    ప్రొఫెసర్ గారి CAG రిపోర్ట్ మీద ఒక వీడియో చేయండి తెలంగాణ ఆదాయం తగ్గిందా పెరిగిందా ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో

    • @kashinath92463
      @kashinath92463 День тому

      RR టాక్స్ గురించి వీడియో చెస్తే బాగుండు చేయడు ఎందుకంటే ఈ సారు వారికి కుడా బిస్కెట్స్ పడుతాయి

  • @NareshRaju.V
    @NareshRaju.V 2 дні тому +11

    నేను గత 12 సంవత్సరాలనుండి మోడీ బీజేపీ కి ఓట్లు వేసాను, నేను చెప్తున్నా ఎవరి(డి )కి ఎక్కడ కలినా మండినా సరే మోడీ వచ్చాక మధ్య తరగతి వాళ్ళు 50% జనాలు పేదవాళ్లుగా మారారు ధనవంతులు కుబేరులు అయ్యారు పేదవాళ్ళు దరిద్రులయ్యారు.
    రాజకీయాలకు దూరంగా ఉండి నిజాలు మాట్లాడే వాళ్ళు దేశాద్రోహులు అయ్యారు.

    • @eshyamprasad6130
      @eshyamprasad6130 2 дні тому +1

      దేశ ద్రోహి అవుతారు
      అని తెలిసి బీజేపీ కి వ్యతిరేకంగా కామెంట్ పెట్టారు అంటే మీది మాములు ధైర్యం కాదు

  • @Internalview44
    @Internalview44 2 дні тому

    Musk👍🏻😊

  • @skimran8646
    @skimran8646 2 дні тому

    Sir, h1b వీసా gurunchi video cheyandi sir please

  • @psnaidu294
    @psnaidu294 2 дні тому

    I don’t believe their friendship may go longer time

  • @narenderpanchajanya1668
    @narenderpanchajanya1668 2 дні тому

    Sir,
    In my memories sum up.
    Bill GATE came to india.
    My doubt,a truth less assumption
    Ellan musk also visiting INDIA
    If the greateat person EM
    Visited to india it is india, s indians oppurtunity

  • @kiranvootori8101
    @kiranvootori8101 2 дні тому

    Mahesh Babu chesina Business man movie gurtostindi

  • @GunduSita
    @GunduSita 2 дні тому +1

    ఏమైనా మన ఎబియన్ రాధాకృష్ణ గారి కన్నానా రాధాకృష్ణ గారు కూడా అమెరికాలో వుంటేనా

  • @kiranvootori8101
    @kiranvootori8101 2 дні тому

    Corporate taxes tagginchi, individuals ni tax (IT, GST) cheste, big and settled businesses ki pedda problem undadu.
    New businesses vaalla business/profit toni sambandham lekunda, vaalla employees kattalsina tax burden ni indirect ga moyalsostundi.
    Appudappude pettina companies anta salaries afford cheyyaleka chatikila padatai.

  • @KarthikJakkampoodi
    @KarthikJakkampoodi 2 дні тому +10

    ఎప్పుడూ చూడు.. ఆదాని ఏడుపే 😅

    • @vasuimandi5535
      @vasuimandi5535 2 дні тому

      😂

    • @ramanarao1636
      @ramanarao1636 2 дні тому +4

      ప్రజల సొమ్ము అధికార పార్టీ అండతో దోచుకున్నపుడు మాట్లాడితే తప్పేంటీ? బత్తాయి బిడ్డా

    • @patibandlasrikar6094
      @patibandlasrikar6094 2 дні тому

      Nee familyni kooda konnukoni ammi pari dobbutadu adani gadu appudu. Em ichadu ra neku adani gadu... Ammiestava anni adani gadiki??

  • @seshuvemulapalli5883
    @seshuvemulapalli5883 2 дні тому

    అధ్యాపకుడా...అధికార పార్టీ నేతనా?
    ఏసీబీ కేసు : కేటీఆర్ రిప్లై పట్ల పనికిమాలిన విశ్లేషణలు!
    తన రిప్లైలో అధికారులది తప్పని ఎక్కడా పేర్కొనని కేటీఆర్
    చెల్లింపులు ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని స్పష్టం
    అయినా.. కేటీఆర్ రిప్లైను అధ్యయనం చేయకుండానే విశ్లేషణలు
    ప్రొఫెసర్ అయి ఉండి అధ్యయనం చేయకుండా ఈ విశ్లేషణలు ఏంటి?
    ప్రజలను తప్పుదోవ పట్టించేందుకా? పాలకుల మెప్పు పొందేందుకా?
    ప్రొ. నాగేశ్వర్ రావుపై మండిపడుతున్న నెటిజన్లు

  • @balinasambasivarao7445
    @balinasambasivarao7445 2 дні тому

    Delhi ..cm election video cheyande 🎉🎉🎉🎉🎉

  • @VarunKumarB0597
    @VarunKumarB0597 2 дні тому +1

    Sir Doge is Elon's favourite, not Trump, trump never said that.

  • @tatanaidumedisetti259
    @tatanaidumedisetti259 2 дні тому +1

    వెలుతురూ లేని వాడు కొవ్వువర్తి చంద్రుడు భావిస్తాడు L ఈ D వున్నవాడు మరింత్త దూరం ఆలోచన చేస్తాడు ఆలోచనలు గతిని మారుస్తుంది 😂

  • @vijayvijjuvallur5628
    @vijayvijjuvallur5628 2 дні тому

    elon musk is not king maker he is a super villain

  • @rammohanraomullapudi8529
    @rammohanraomullapudi8529 2 дні тому +1

    Musk congratulations.please find out my issue kamala from t.p.gudem.west godavari.india.

  • @kashinath92463
    @kashinath92463 День тому

    ఎలాన్ మాస్క్ గ్లోబల్ మేకర్ అయితే నీ లాంటి వాళ్ళకు ఫండ్స్ గ్యారంటీగా వస్తాయి,
    అమెరికా లో ఎలాన్ మాస్క్ ట్రంప్ కు ఫండింగ్ చెస్తే నీకు గొప్ప వాడు అయిండు, ఇక్కడ అదానీ మోడీకి ఏమీ చేయకపోయినా అదానీ మోడీ భాయి బాయి ఆని గోళ గోలా చేస్తున్నావు బట్టేబాజ్

  • @aharikrishna6680
    @aharikrishna6680 2 дні тому +3

    Politics far right ki marutunnayi ani cheptunnaru kada sir, ala enduku marutunnayo, evarivalla marutunnayo, oka analysis cheyyalani ma vinnapam....

  • @seshuvemulapalli5883
    @seshuvemulapalli5883 2 дні тому

    MLC పదవి కోసం ‘కేటీఆర్’ టార్గెట్..?
    MLC పదవుల కోసం పాట్లు పడుతున్న కొందరు ‘మేధావులు’..?
    తీన్మార్ మల్లన్న తరహాలోనే.. కెమెరా ముందుకొచ్చి నోటికొచ్చినట్టు వాగుతున్న వైనం
    ముఖ్యంగా.. కేటీఆర్ లక్ష్యంగా తమ (అ)జ్ఞానాన్ని చాటేందుకు విశ్వప్రయత్నాలు
    అదే బాటలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు.. కెమెరా ముందు అర్థంపర్థం లేని మాటలు
    ఫార్ములా ఈ కేసుపై.. కేటీఆర్ రిప్లైని అధ్యయనం చేయకుండానే ఓ విశ్లేషణ
    ఎమ్మెల్సీ పదవి కోసమే.. ఈ డ్రామాలంటూ నెటిజన్ల కామెంట్ల

  • @p.sivasatyanarayananarayan2102

    Sir,if company profits increases then all shareholder's (middle class people )profits also increases .why don't you tell that truth sir?

  • @seshuvemulapalli5883
    @seshuvemulapalli5883 2 дні тому

    Profeser Mee GUMPUMASTRI administartion lo CAG report meeda video chayandi ninna vachina CAG report TS gurinchi amichepindho cheppu

  • @nrambabuyadavadvocate8602
    @nrambabuyadavadvocate8602 2 дні тому

    First comment

  • @vasuvasu6831
    @vasuvasu6831 2 дні тому

    Sir your updated old socialism ideas are gone sir
    New trend only capitalism ideas only
    Because of old socialism ideas in India lazy resources are going up
    Even because of free welfare schemes
    Why usa is growing
    They support healthy competition not outdated old socialism ideas

  • @K.lakshminarayana4
    @K.lakshminarayana4 2 дні тому +7

    మోడీ ఉన్నంత కాలం మాస్క్, జార్జ్ సోరోస్,డీప్ స్టేట్ ఆటలు భారత్ సాగవు, లెఫ్ట్ వింగ్ డీప్ స్టేట్ కి జార్జ్ సోరోస్ రైట్ వింగ్ డోజ్ కు ఎలెన్ మస్క్ .మస్క్ గురించి మాట్లాడే ఈ సూడో మేధావి జార్జ్ సోరోస్ గురించి ఎప్పుడూ నోరు విప్పలేదు ఎందుకంటే జార్జ్ సోరోస్ లెఫ్ట్ వింగ్ కదా

    • @ve.ra.dwarapudi
      @ve.ra.dwarapudi 2 дні тому

      మోడీ...... మాస్క్ సహాయం తీసుకోడానికి కూడా వెనకడుగు వెయ్యడు....sure 😂😂

    • @ankamsrikanth5717
      @ankamsrikanth5717 2 дні тому +1

      Musk is not risk for India.

    • @padmavathirapuri3642
      @padmavathirapuri3642 2 дні тому +2

      ఆటలా modi మణిపూర్ లో తాగలబెట్టి ఆడుతున్నాడే ఆ ఆటలు మోడీకే సాధ్యం 🤣

    • @padmavathirapuri3642
      @padmavathirapuri3642 2 дні тому +2

      రూపాయి విలువ తగ్గుతుంది ఈ అట మోడీకే చేత అవుతుంది

    • @padmavathirapuri3642
      @padmavathirapuri3642 2 дні тому +4

      14 ప్రధానులు 70 ఏళ్ళ లో చేసిన అప్పు 45 lac of crores modi గాడు ఈ 10 years లో చేసిన అప్పు 250 lac of crore ఇంత డబ్బులు ఎక్కడకి పోయింది ఒక్క ఇండస్ట్రీ పెట్టాలా నోటిఫికేషన్ లేవు 😡😡

  • @subbaraoyerramsetty2869
    @subbaraoyerramsetty2869 2 дні тому

    Adani & Elan musk ruling

  • @sandeepkumarreddypadala3389
    @sandeepkumarreddypadala3389 2 дні тому +1

    Americans cost of living increase ayyi Trump ki votes vesaru antunnaru... Mari last 4 years liberal Joe Biden rule chesadu kada.. Mari ayana enduku cost of living tagginchalekhapoyadu

    • @GaffurShaik-zj9xf
      @GaffurShaik-zj9xf 2 дні тому

      No where he said left will decrease cost of living, there should be a middle path, where demand and purchasing power is important than supply side profit gradation.

  • @rammohanraomullapudi8529
    @rammohanraomullapudi8529 2 дні тому

    Game complete bjp next election.please support.

  • @globalview6969
    @globalview6969 2 дні тому

    trump/muskuku antha seen ledhu--''akbaruddin owaisi hasn't thought 'his question about a'arjun-actually about hydra/owasi encroachment--soon'

  • @BharatFirst007
    @BharatFirst007 2 дні тому +4

    ఇంక మొదలుపెట్టాడు బాబాయ్.... రైట్ వింగ్ ఆక్టివిస్ట్ లకి వ్యతిరేకంగా.. ఎందుకంటే ఈయన పూర్తిగా లెఫ్టిస్ట్ కాబట్టి😂

  • @rammohanraomullapudi8529
    @rammohanraomullapudi8529 2 дні тому

    What my issue please find out trace my phone and around my home international media.

  • @muraligutta432
    @muraligutta432 2 дні тому

    What nonsense? Just because he lends support, does it mean he's a kingmaker? Do you have empirical evidence? Didn't expect this from you.

  • @sasumanagoutham624
    @sasumanagoutham624 2 дні тому +1

    Ante miku far left kavala

  • @ChandraKnth
    @ChandraKnth 2 дні тому

    Ranunna Rojullo suttulunulubevaaru nammarsry

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 2 дні тому

    వి.. పర్రీ...తంగా

  • @sasumanagoutham624
    @sasumanagoutham624 2 дні тому

    Right wing vaste mi lante valluku Georg sores daggara nuchi dabulu ravu