నాకించేసావ్ గా అన్న,,నువ్వు చెప్పిన వాటిలో బజాజ్ కొన్న ,, గాలి రావడం లేదు ,దూలి రావట్లా.. దయచేసి ఈ చెత్త bldc ఫ్యాన్స్ కొనవద్దు,,అయిన మనకి బుద్ధి ఉండాలి కరెంట్ ఖర్చు అవ్వకూడదు కానీ గాలి వచ్చేస్తది అంటే,, అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే ఎట్టా నా నమ్మాలి అని అయిన కామన్ సెన్స్ తో ఆలోచిస్తే ఈ బాధ ఉండేది కాదు.. కరెంట్ ఖర్చు ఉండకూడదు అంటే చెట్లా కింద కూర్చోవాలి.. మీకు ఫ్యాన్ అంటే గాలి రావాలి అనుకుంటే వెలకి వెలు పెట్టీ దయచేసి ఈ bldc ఫ్యాన్స్ కొనవద్దు ..

Bldc fans rpm entha
వాటర్ లిస్టులో మన పేరు ఉందా లేదా వాటర్ లిస్ట్ డౌన్లోడ్ ఎలా ఒక వీడియో చేయండి భయ్యా
Chesa brother telegram lo link send chesa
Anna manam regulator and remote rendu use chyocha
What is the difference between bldc vs normal ceiling fan
Bldc is a new technology that runs with low power consumption
Orient noise ela undi ? వీటిలో low noise ఉన్న fan ఏంటి?
Which one is good
atomberg 1200mm BLDC Motor Ceiling Fans
amzn.to/3Tnoy7Z 3,499-/
Ok, thank you for your quick response.