UIRC : Faith In Jesus (PBUH) ? in 3 Phases of Time - Question & Answers

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • Faith In Jesus (PBUH) ? in 3 Phases of Time,
    Speaker: Br. Shafi, President UIRC.
    follow us on : / universalislamicresear...
    / uirc4dawah
    uircindia.net/

КОМЕНТАРІ • 78

  • @sudheerreddydthsalesservic4846
    @sudheerreddydthsalesservic4846 Рік тому +12

    షఫీ గారికి నా హృదయపూర్వక వందనాలు అండి ఇంతవరకు ఏసుక్రీస్తు వారిని దేవుడు గానే అనుకున్నాము దేవుడు గానే మా పాస్టర్ చెప్పిన ప్రకారం బోధిస్తూ ఉన్నాము ఏసుప్రభు వారు దేవుని మార్గంలో చూపించటానికి వచ్చిన ఒక ప్రవక్త అని మీ ప్రసంగం ద్వారా తెలుసుకున్నాను సార్ బైబిల్ లో ఉన్న వాక్యాలు వాక్యాన్ని బట్టి చక్కగా సూచించారు మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను❤❤❤❤❤🎉🎉🎉👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @NikitaKumari-e2d
      @NikitaKumari-e2d 11 місяців тому

      Anna meeru cristavula?

    • @NikitaKumari-e2d
      @NikitaKumari-e2d 11 місяців тому +1

      Ee safi garu nundi satan pani chestundi anna meru mark 13:5,mattai 24:24 chada vandi yes ayya yem chepparu vinan di

  • @sultansaladinayyubi1144
    @sultansaladinayyubi1144 Рік тому +5

    Quran 4/159 "మరియు గ్రంథ ప్రజల్లో ఎవడు కూడా అతనిని (ఈసాను), అతని మరణానికి పూర్వం (అతను, అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ఒక మానవుడని), విశ్వసించకుండా ఉండడు. మరియు పునరుత్థాన దినమున అతను (ఈసా) వారిపై సాక్షిగా ఉంటాడు."
    మత్తయి సువార్త 7/21-23
    21.ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.
    22 ఆ దినమందు అనేకులు నన్ను చూచిప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు.
    23 అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయు వారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును

  • @shaiknadeem7046
    @shaiknadeem7046 6 років тому +11

    Ur veryyyy intelligent speaker shafi br

  • @nareshss877
    @nareshss877 6 років тому +6

    O my Cristians meeru nijanga mosapothunnaru.vasthavaniki Jesus oka pravaktha matrame.allah okkade devudu

  • @waytopresentbyrajesh9594
    @waytopresentbyrajesh9594 5 років тому +5

    Answers with proof. Excellent Shafi sir. Really Great.👏👏👏👏

    • @raj95868
      @raj95868 9 місяців тому +1

      Proverbs 8 chapter Gnanamu gurchi sir
      Yesu putukagurchi kadu

  • @k.solomonk.solomon8221
    @k.solomonk.solomon8221 5 років тому +2

    Romans 9:5 పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌. Romans 1:25 అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై యున్నాడు, ఆమేన్‌. John 1:1-1:3 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. Colossians 1:16-1:19 ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్న వియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను. Philippians 2:6-2:11 ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని Isaiah 7:14 కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. Romans 10:12 యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు; ఒక్క ప్రభువే అందరికి ప్రభువై యుండి, తనకు ప్రార్థనచేయువారందరియెడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై యున్నాడు. John 10:30 నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను. Romans 1:3 మన తండ్రియైన దేవునినుండియు, ప్రభువైన యేసు క్రీస్తునుండియు, కృపాసమాధానములు మీకు కలుగు గాక, Romans 11:28 సువార్త విషయమైతే వారు మిమ్మునుబట్టి శత్రువులు గాని, యేర్పాటువిషయమైతే పితరులనుబట్టి ప్రియులై యున్నారు. 1 John 5:20 మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్య వంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునై యున్నాడు. 1 Timothy 3:16 నిరా క్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది;ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను.ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెనుదేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యెను. Micah 5:2 బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబము లలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీ యులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను. Psalm 103:19 యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిర పరచియున్నాడు. ఆయన అన్నిటిమీదరాజ్యపరిపాలనచేయుచున్నాడు. 2 Corinthians 11:31 నేనబద్ధమాడుటలేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువగు యేసుయొక్క తండ్రియైన దేవుడు ఎరుగును.

    • @mnm6189
      @mnm6189 Рік тому

      ఇక్కడ యేసును గూర్చి మరియు యెహోవాను గూర్చి ఉంది.

  • @nagarajuarika5251
    @nagarajuarika5251 3 місяці тому +1

    ఈ షఫీ గాడికి ఏ పనీపాట లేదు. అతడే పెద్ద తేలివి ఉన్నట్టు మాటల్తో మాయలు చేస్తాడు. వాడు చెప్పిందే వేదం అని అందర్నీ నమ్మిస్తాడు. కానీ యేసు దేవుని కుమారుడు.దేవుని వారసుడు అని మాత్రం ఒప్పుకోడు.యోహాను 8వ అధ్యాయం పూర్తిగా చదివితే గదా ఆయనకు అర్ధం అయ్యేది. అర్థమైన ఒప్పుకోడు ఎందుకు ఇగో అడ్డొస్తది.

  • @nareshss877
    @nareshss877 6 років тому +11

    JESUS nijanga ALLAH dasudu.jesus oka pravaktha.

  • @syedjameerjameer9127
    @syedjameerjameer9127 6 років тому +7

    Masha Allah

  • @MegaMeeravali
    @MegaMeeravali 6 років тому +6

    nice speech..i realized

  • @rajeshwarpedda4082
    @rajeshwarpedda4082 6 років тому +8

    excellent speech sir

  • @kinnerarajesh3342
    @kinnerarajesh3342 5 років тому +3

    Nice speech shafi brother

  • @noorbasha6965
    @noorbasha6965 6 років тому +5

    Mashaallh

  • @husnarabegum8484
    @husnarabegum8484 6 років тому +3

    Assalamalikum shafi bhai... Samajaniki me avasaram chala vundi

  • @noorbasha6965
    @noorbasha6965 6 років тому +5

    Super sir

  • @shivaram9000
    @shivaram9000 6 років тому +12

    Nice speech Shafi sir

  • @haseenaafru1438
    @haseenaafru1438 5 років тому +3

    Maasha Allah

  • @prakashloans3476
    @prakashloans3476 6 років тому +4

    Br.Shafi God bless your service & UIRC

  • @srinivasp8083
    @srinivasp8083 6 років тому +6

    India lo vunna plasters andhariki bodhichandi plz

    • @churchofchristnizampatnam6820
      @churchofchristnizampatnam6820 Рік тому

      ఈయన దొంగ

    • @churchofchristnizampatnam6820
      @churchofchristnizampatnam6820 Рік тому

      క్రీస్తు సంఘము పరలోకానికి మార్గము

    • @mnm6189
      @mnm6189 Рік тому

      ​@@churchofchristnizampatnam6820 క్రీస్తును ప్రవక్తగా నమ్మి తాను ఏమి చెప్పుచున్నాడో...విని దానిప్రకారముగా ఆచరించండి. అప్పుడు పరలోకానికి మార్గం. ఇది కాక వేరే ఏ మార్గమైనా పరలోక మార్గం కాదు.

  • @srinivas95500
    @srinivas95500 7 років тому +1

    Yesu sakala sthothralaku aaradhana Ku arhudani paatha nibandhana lo ekkadaina raaya badi vundha pls tell me brothers.

  • @VLOGSVIZAG
    @VLOGSVIZAG 5 років тому +3

    Mashallah super speech sir

  • @praveendon4889
    @praveendon4889 5 років тому +2

    Great sir meeru

  • @billaram6149
    @billaram6149 Місяць тому

    Endhuku yesu ni kotti siluva vesaaru sir meru cheppandi eee pastarla matalu nammalekapothunnanu 🙏🙏please

  • @mahaboobkhan1258
    @mahaboobkhan1258 6 років тому +2

    Masha Allah

  • @rajaykumarajay6348
    @rajaykumarajay6348 5 років тому +1

    Supperb bhai

  • @vajzeedvajzeed5882
    @vajzeedvajzeed5882 5 років тому +2

    WOW

  • @kolusuvenkateswarao2382
    @kolusuvenkateswarao2382 5 років тому +1

    chaala mandi kallu teripichali sir

  • @skhaseenaskhaseena1798
    @skhaseenaskhaseena1798 5 років тому +2

    alhamdulillah

  • @ChandraShekar-es2cj
    @ChandraShekar-es2cj 5 місяців тому

    Shafi gariki danyavadamulu god is great

  • @sayyadarif7645
    @sayyadarif7645 5 років тому +1

    Masha alla

  • @KarneluRapaka
    @KarneluRapaka 5 місяців тому

    Good massage

  • @imransk-bu3fs
    @imransk-bu3fs 7 років тому +6

    great

  • @youngminds3178
    @youngminds3178 5 років тому

    Truth is always bitter for them...Hope they accept.. Inshallah

  • @bakshupatan3544
    @bakshupatan3544 6 місяців тому

    💐💐💐💐💐💐💐💐💐

  • @vijaymurathoty9170
    @vijaymurathoty9170 5 років тому

    Sir shadi bibilo esu devudu ani chepukunte namutava . Contact. Iam vijay

  • @rameshbikerider9999
    @rameshbikerider9999 5 років тому +1

    Superb. Bible fake ana mata

    • @jamesbhaskar1810
      @jamesbhaskar1810 5 років тому

      ramesh shafi lanti varu abbada pravaktalli vastarani bible lo yundi

    • @shaikkhajahussain8747
      @shaikkhajahussain8747 5 років тому

      @@jamesbhaskar1810 Brother... Shafi is Not a prophet. He is just showing the mistakes in Bible. Plz understand and change your mind.

    • @jamesbhaskar1810
      @jamesbhaskar1810 5 років тому

      @@shaikkhajahussain8747 hallejah jesus came kill quran allah

    • @mnm6189
      @mnm6189 Рік тому

      ​​​​​@@jamesbhaskar1810 అబద్ధ ప్రవక్త లు అనగా ఎవరూ..... బైబిల్ లో లేని విషయాలను కల్పించి చెప్పేవారు. ఉదా: దేవుడు త్రిత్వము త్రియేకము అని. యేసు మానవుల పాప పరిహారం కోసం బలి కాబడ్డారని. పాపపరి హారానికి రక్తం అవసరమని . మానవులు జన్మతా: పాపులని. అదం హవ్వా చేసిన పాపం మానవులందరికీ చుట్టుకుందని నమ్మడం./. .. నిజమైన బోధ ఏమిటీ.... యేసు. ఒక క్రీస్తు అని. ప్రవక్త అని. మెస్సయ్యా అని. నమ్మడం. యెహోవా...యే నిజమైన దేవుడు అని నమ్మి యేసు చూఇంచిన సత్యమైన మార్గము ద్వారా...నిత్యజీవము పొందడం. తండ్రి యూ (యెహోవా) యేసుయూ,.. ఆలోచనా పరంగా ఏకమై ఉన్నారు అని నమ్మడం. యేసు మాటవిని యెహోవా...యందు విశ్వాసముంచు వాడు నిత్య జీవమునకు అర్హుడు అని నమ్మడం. షఫీ గారు బైబిల్ లో రిఫరెన్స్ ద్వారా బోధించేది నిజమా..? లేక బైబిల్ లో లేని విషయాలను కల్పించి చెప్పేది నిజమా... మీరే...గ్రహించాలి.

  • @ganeshummadising9849
    @ganeshummadising9849 4 роки тому

    Sir kristavulu Kuda yasu namamuto pradesunamu tandri antaru kani yasuni pradesunamu antaru. Ok. But yahova is a God

  • @mallemudisaichandana6826
    @mallemudisaichandana6826 6 років тому +2

    asal meeku em pani leda devudi gurinchi debates vestara meru aa devudu kante goppa vallu kadu alanti apudu meru devudu gurinchi debate vese right miku ledu adenna pani unte chusukondi

    • @yourrafiq6609
      @yourrafiq6609 6 років тому

      mallemudi sai chandana messengers ni vyathirekinche rights neeku levu mundu anni grandhalu Chadavandi quran bible bhagavadgeetha and all vedaas.. appudu matladandi

  • @padmasrib9143
    @padmasrib9143 5 років тому +1

    👌

  • @satyarao5849
    @satyarao5849 9 років тому

    Dear Br. Shafi, 1).Yesu Nene devudanu ani cheppaledu, Tandri yaina "Yehova" nu aaraadhinchamannaadu, Meeru "Yehova" nu Aaraadhinchandi...."U R most welcome Br ", ..... "Yehovaa ye nijamaina Devudu" ani mee masjid la Meeda vraasukondi, mee house Lalo vraasukondi, mee vahanamula Meeda vraasukondi, maaku yemee abhyantharam ledu.................. ....................................
    "Meeku maaku samaanthara Vishayam" adi, Ganuka mundugaa Meeru adi paatinchandi....................... "Yehova" yedala Meeru vidheyulani aavidhamgaa nirupinchukonandi Br........ 2).madhyalo Md nu yenduku testhunnaaru. Br???? ........... ....adi meeku maaku samaantara Vishayam kaadu,, Yehova nu aaraadhinchaalante Bible vaddaku randi,,,,,,,,, Md nu bodhinchukovaalante Meeru Quran vaddane yundandi, ,,,, Bible mimmunu maa daridaapunaku kudaa raanivvadani Meeru roodhi gaa telusu konandi........... Meeru yennatikee abaddhamunu(Quran), nijamutho(Bible) saatigaa cheyaleru ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 1).Bible(yobu 37:13) _ Bhumi Golaakaaramu....................... ............ Quran2:22 _ Bhumi ballaparupugaa yunnadi,,,,,,,,, ,,,, ,,,,2).Bible (Yobu38 :4-5) _ Bhoomi parimaanam sthiramainadi inta undavalenani Devudu nirnayinchenu....................... ... .............. Quran13:41 Bhumi parimaanam daani konala nundi taggutunnadi.,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,, ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,satyamulu cheppina Devudevaru???, ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,, Bible satyagrandhamaniyu, Yehova nijamaina Devudaniyu, ,,,,, ,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,, maa Bible nu vraayinchina Devudu mariyu mee Quran nu vraayinchina Alla , iddaru okkate kaaraniyu veru veru aniyu roodhigaa thelusukonandi,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,, ,,,,,,,,,,, Quran shareef 22:52, Sera165-167 page, Ikkada _ "Devuni pratyakshatalu Tanaku vasthunnappudu Satan tana aalochanalanu tana maatalanu aa pratyakshathalalo choppinchhaadu" ani vraayabadindi,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,, ,,,,,,,,,,(Thavari 6th volume, page no.76, 9th volume page no.167) Ikkada _ "Satanu nunde Tanaku pratyakshathalu vastunnaayi" ani vraayabadindi.......... ........... ............... Ganukane, "Bible" sarvamaanavaalikee andinchu chunna Kréesthu Baliyaagamu nu, "Quran" vyatirekinchuchu, samastha maanavaali yokka "Rakshananu" duramu cheyutakai prayatninchu chunnadi,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,,, chetanaite deenini vyatirekinchandi, ,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, mundugaa "Salman Rashdi" to debate Chesi Athani doubts tolaginchakundaa, pastors to debate Cheyadam "veera lakshanamaa" ????????????

    • @satyarao5849
      @satyarao5849 9 років тому

      Yesu Sarvaadhikaariyaina Devudai yundi nirantaramu sthotraarhudai yunnaadu (Roma 9 :5) ................... ....... . Ivigo aadhaaramulu : ................ 1)Paralokamuloni kotla koladi Doothalu _ "Vadhimpabadina Gorrepilla, Shakthiyu Aishvaryamunu Jnanamunu Balamunu Ghanatayu Mahimayu Sthotramunu ponda arhudani goppa svaramuto cheppuchundiri" _ (relev5:11-12),,,,,,,,,,,,,, 2).Paralokamuloni _ "aa naalugu jeevulunu ....... aa iruvadi naaluguru peddalunu, aa Gorrepilla yeduta saagila padiri" (relev 5:8),,,,,,,,,,,,,,,,,,,,,,,,, Yesu daasudaa??? Sevakudaa??????? Moorkhudaa,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,.,,,,,,,,,,2).Aayana daasuni svaroopamunu dharinchukonenu (Phil2:7),,,,,,,,,, ainanu abhaddha maadanerani Nammakamaina Satya saakshi yaina Yesu (Rele3:14),,, Pilaatu tho _ "Neevannattu Nenu Raajune" (John18:37-38),,,,, ani Cheppaledaa??? (jerm 10:10 Devudu sadakaalamu Raaju),,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,, 3)."Aa iruvadi naaluguru Paraloka Peddalu saashtaangapadi Devuniki namaskaaramu chesi _ Varthamaana Bhuta kaalamulalo undu Devudavaina PRABHUVAA, Sarvaadhikaaree, Neevu Nee Mahaa Balamunu Sveekarinchi yeluchunnaavu, "Ganuka" Memu neeku krutajnataa Sthuthulu chellinchu chunnaamu" (rele11:16-17),,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, Tana Balamunu Sveekarinchinadi evaru???, vidichi pettina vaare tirigi Sveekarinchuduru,,,,,,,,,,,,,,,,,, tirigi Sveekarinchinadi Tandri kaadu, Yendukanagaa (nee prakaaramugaa) Aayana vidichi petti yekkadiki vellenu??? , yekkadikee vellaledu,,,,,,,,,,,,,,,, vidichivellinadi "Yesu" (John17:5,John1:1-2,11,14),,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, Bible mottamulo Yesunu uddesinchi Devudani okkachotaa vraayabadaledu anduvaa??? Prativaani mokalu Yesu yedutane vangavalenu Aayane Sarvaadhikaariyaina Devudu, Yesu taruvaata vachhu pravakthalu abhaddha pravakthale (math24:11,,,7:15),,,,,,,,,,,, Yendukanagaa... Yesu vaare svayamugaa cheppenu _ "yohanu kaalamu varaku...... pravakthalundiri....."Ganuka Meeru takshaname maaru manassunu pondi Paapa kshamaapana koraku "Sarvaadhikaari yaina Yesunu sharanu vedukonandi" appudu Meeru kshamimpa baduduru

    • @satyarao5849
      @satyarao5849 9 років тому

      Satya Rao Quran shareef 22:52, Sera165-167 pages _ "Devuni pratyakshatalu Tanaku vasthunnappudu Satanu Tana aalochanalanu tana maatalanu aa pratyakshathalalo choppinchhaadu " ani Ikkada vraayabadindi,,,, Thavari 6th volume, page no.76, 9th volume, page no167 _ "satanu nunde Tanaku pratyakshathalu vastunnaayi" ani akkada vraayabadindi,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, Yesu tana yandu vishvaasamunchina vaari yodda (John7:37-39),,, yellappudu undutakai pampedanani cheppina veroka Aadarana Kartha anagaa "Satya Svaroopiyagu Aathma" (John14 :16-17),,,, anagaa "Parishudhaatma" (John14:26),,, mundugaa sishyulake anugrahimpabadi (acts2:1-4,33),,, vaarini sarva satyamuloniki Nadipinchenu (John 14:26,,,,,16:7-14),,,,,,,,, aa "Parishuddhaatmudu" mee gurinchi appude spashtamugaa cheppiyunnadu _ "kadavari dinamulalo kondaru abaddhikula veshadhaarana valana,,, Mosaparachu Aathmala yandunu, Deyyamula Bodhayandunu lakshyamunchi, Vishvaasa Bhrashtulagudurani AATHMA TETAGAA CHEPPU CHUNNAADU" (1Timo 4:1-2)............ Satyamu grahinchandi,,, cheekatilonundi velugulonikini Satanu adhikaaramunundi Devunivaipunakunu rammani premato ninnu aahvaaninchu chunnaanu. Thanq

    • @mnm6189
      @mnm6189 Рік тому

      యెహోవా....నే.... ఆరబ్బిక్ భాషలో అల్లాహ్ అంటారు తెలుగు భాషలో సర్వేశ్వరుడు అంటారు. ఇక్కడ భాషలు ప్రాంతాలు కాలాలు వేరు. .ఒక్కో యుగములో అక్కడి ప్రాంతాలను బట్టి అక్కడి భాషను బట్టి ఆయా...పేర్లతో పిలిచారు.

    • @mnm6189
      @mnm6189 Рік тому

      దేవుడిని ఎలా...గుర్తించాలి. .? దేవుడూ ఈ లోకములో. పుట్టడు (పుట్టుక లేనివాడు) మరణించడు ఎలాంటి అక్కెరలు లేనివాడు. తనకి తల్లి దండ్రి లేరు. (తాను ఎవరికీ పుట్టలేదు) తనకు ఎలాంటి సంతానము లేదు .(బైబిల్ పరిభాషలో జనులందరూ తన బిడ్డలే...యేసు ఒక్కడే కాదు) సమస్త విశ్వాన్ని పుట్టించి పరిపాలించేవాడు . వినాశనము లేని వాడు (అవినాష్) ఎల్లప్పుడూ ఉండేవాడు. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును తాను సదా....కాలము రాజు

  • @ganeshummadising9849
    @ganeshummadising9849 4 роки тому

    Alla antayameti yahova anta yameti Krishna anta yameti naku chapandi plez

    • @mnm6189
      @mnm6189 Рік тому

      గణేష్ గారు పుట్టుక. మరణము. రూపము. ఆకారము. లేని వాడు దేవుడు. ఈ.... దేవున్నే వేదానుసారంగా సర్వేశ్వరుడు ఈశ్వరుడు. అంటారు. బైబిల్ ప్రకారముగా ఈ.... దేవున్నే యెహోవా అంటారు. ఖురాన్ ప్రకారముగా ఈ... దేవున్నే అల్లాహ్ అంటారు. కృష్ణ అంటే కృష్ణుడు ఈయన పుట్టిన వాడు దేవుడు కాడు.

  • @ganeshummadising9849
    @ganeshummadising9849 4 роки тому

    Naku oka dout. Davudeni. Ya paruto pelavali

  • @AnilKumarChatla-d1b
    @AnilKumarChatla-d1b 7 місяців тому +1

    వందనాలు సార్ మీరు చెప్పిన స్విచ్ బట్టి నిజమైన దేవుడు యేసు క్రీస్తు ప్రభువు ఒక్కడే అని తెలిసింది ❤❤❤amen

  • @meebrotherjohnwesley6728
    @meebrotherjohnwesley6728 4 роки тому +1

    Byhatt cheste bitti pattadani artham Kani vaastavam teliyadu edi satyam so nuvvu shafi battipadite alage artam avutundi ...kabatti alage chebutav..Mee tappudu vakrikarana manaysi Mee matam meeru prakatinchukondi aday meeku karect

  • @swetharealyhearttouchingso9419
    @swetharealyhearttouchingso9419 5 років тому

    price the load

  • @sunithakong4088
    @sunithakong4088 6 років тому +2

    Jesus come soon to conform Bible as Holly book but not to Quran

    • @sohebahmed9410
      @sohebahmed9410 5 років тому +4

      No you are wrong.i challenge this can't happen.he will also follow Qur'an only.

  • @kannaiahkana3821
    @kannaiahkana3821 4 роки тому

    Cristvulu bramaku guri ayyaru antunnavu kani nuvve bramaku guri aiyavu Mr shafi garu

  • @k.solomonk.solomon8221
    @k.solomonk.solomon8221 5 років тому +1

    Isaiah 11:1 యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును వాని వేరులనుండి అంకురము ఎదిగి ఫలించును 1 Corinthians 14:16 లేనియెడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పుదానిని గ్రహింపలేడు గనుక, నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేన్‌ అని వాడేలాగు పలుకును? Isaiah 9:6-9:7 ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. Revelation 22:16 సంఘములకోసము ఈ సంగతులనుగూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి యున్నాను. నేను దావీదు వేరుచిగురును సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కయునై యున్నాను. Matthew 1:1-1:17 అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు1 వంశావళి. Psalm 72:19 ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండును గాక. ఆమేన్‌ . ఆమేన్‌. Matthew 28:20 నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను. Revelation 1:18 నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి. Psalm 45:6 దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము. Jeremiah 23:5-23:6 యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడురాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను; అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమిమీద నీతి న్యాయములను జరిగించును. Psalm 89:52 యెహోవా నిత్యము స్తుతినొందును గాక ఆమేన్‌ ఆమేన్‌. Luke 3:23-3:38 యేసు (బోధింప) మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్ల యీడుగలవాడు; ఆయన యోసేపు కుమారుడని యెంచబడెను. యోసేపు హేలీకి, Psalm 41:13 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వతకాలమునుండి శాశ్వతకాలమువరకు స్తుతింప బడును గాక. ఆమేన్‌. ఆమేన్‌. Hebrews 1:8-1:13 గాని తన కుమారునిగూర్చియైతే దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది;నీ రాజదండము న్యాయార్థమయినది. 1 Chronicles 16:36 మేము నీ పరిశుద్ధనామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లు నిన్ను స్తుతించుచు అతిశయించునట్లు అన్యజనుల వశములోనుండి మమ్మును విడిపింపుము. అని ఆయనను బతిమాలుకొనుడి. ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తోత్రము నొందునుగాక. ఈలాగున వారు పాడగా జనులందరు ఆమేన్‌ అని చెప్పి యెహోవాను స్తుతించిరి. Deuteronomy 27:15-27:26 మలి చిన విగ్రహమునేగాని పోతవిగ్రహమునేగాని చేసి చాటున నుంచువాడు శాపగ్రస్తుడని యెలుగెత్తి ఇశ్రా యేలీయులందరితోను చెప్పగాఆమేన్‌ అనవలెను. 1 Kings 1:36 అందుకు యెహోయాదా కుమారుడైన బెనాయా రాజు నకు ప్రత్యుత్తరముగా ఇట్లనెనుఆలాగు జరుగును గాక, నా యేలినవాడవును రాజవునగు నీ దేవుడైన యెహోవా ఆ మాటను స్థిరపరచును గాక. Psalm 106:48 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యుగము లన్నిటను స్తుతినొందును గాక ప్రజలందరుఆమేన్‌ అందురుగాక. యెహోవానుస్తుతించుడి. 1 Timothy 6:15 శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై యున్నాడు. Revelation 22:20 ఈ సంగతులనుగూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్‌; ప్రభువైన యేసూ, రమ్ము. Matthew 6:13 మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి1 మమ్మును తప్పించుము. Jeremiah 28:6 ఆలాగున జరుగునుగాక, యెహోవా ఆలాగుననే చేయునుగాక, యెహోవా మందిరపు ఉపకరణములన్నిటిని, చెరగొనిపోబడిన వారి నందరిని యెహోవా బబులోనులోనుండి ఈ స్థలమునకు తెప్పించి నీవు ప్రకటించిన మాటలను నెరవేర్చునుగాక. Revelation 5:14 ఆ నాలుగు జీవులుఆమేన్‌ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. Acts 20:28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. 2 Timothy 2:8 నా సువార్త ప్రకారము, దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకముచేసికొనుము.

  • @k.solomonk.solomon8221
    @k.solomonk.solomon8221 5 років тому

    Isaiah(యెషయా గ్రంథము) 54:5
    5.నిన్ను సృష్టించినవాడు నీకు భర్తయైయున్నాడు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు.Isaiah(యెషయా గ్రంథము) 49:7
    7.ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుష్యులచేత నిరాకరింపబడినవాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్ముల సేవకుడునగు వానితో ఈలాగు సెలవిచ్చుచున్నాడు యెహోవా నమ్మకమైనవాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనె ననియు రాజులు గ్రహించి లేచెదరు అధికారులు నీకు నమస్కారము చేసెదరు.

  • @churchofchristnizampatnam6820
    @churchofchristnizampatnam6820 Рік тому +4

    యేసుక్రీస్తు దేవుడు