హలో అన్నా మొగి పురుగు, కాండం తొలుచు పురుగు, ఉల్లి కోడు, వరి లో అధిక పిలక లు గురించి మంచి Comapny Branded 💯 % Result వచ్చే గుళిక లు మందు చెప్పిండి అన్న 🙏 ప్రతి యువ రైతు కోరిక...
100% result వచ్చేవి అంటే వాడితే కానీ చెప్పలేము... The best అని చెప్పగలుగుతా.. But తీసుకున్నాక మీరు వాడే విధానాన్ని బట్టి result తేడా ఉండచ్చు... Sure గా వీడియో చేస్తా
Just challina roju mathrame pani chesthadhi...appadikappudu unna purugunu mathrame champuthadhi... But dhirga kaalanga pani cheyyadu...but granuls dhirga kaalanga pani chesthundhi
గుళికలను ఇసుకలలో కలిపి పలుచగా నీరు పెట్టి చాలా జాగ్రత్తగా చల్లినాను చల్లి వారం అవుతుంది అయినా పురుగు కంట్రోల్ కావడం లేదు ఈ పురుగు మందులు ఒరిజినలా డూప్లికేటా తెలుసుకోవడం ఎలా అన్న
గుళికలు పలుచగా నీరు పెట్టి చల్లద్దు... Water ఎక్కువగా పెట్టాలి... నీరు పలుచగా ఉంటే... అవి ఎక్కువగా స్ప్రెడ్ కాకా వాటి పని తనం కొంతమేరా తగ్గే ఛాన్స్ ఉంది. So full గా water పెట్టుకొని చల్లడం వల్ల అవి water లో సమంతరంగా కరిగి నీటితో పాటు భూమిలో కలిసిపోయి మొక్కతీసుకోవడానికి ఉపయోగ పడుతుంది
మనం నారు మడి లో తీసుకున్న జాగ్రత్తను ను బట్టి కొట్టుకోవాలి... లేదా పొలం లో ఆల్రెడీ పురుగు కనిపించినట్లయితే కొట్టుకోవాలి.. But జనరల్ గా అయితే 25 days తర్వాత కొట్టుకోవచ్చు
నమస్తే బ్రదర్!! నేను వరి నాటు వేసి 11 రోజులు కావలసి వస్తుంది. గుళికలు ఎన్ని రోజులలో చల్లుకోవాలి. మరియు యూరియా చల్లుకోవడానికి మూడు రోజులు gap సరిపోతుందా తెలుపగలరు దయచేసి!!
నువ్వు చేపిన డని ప్రకారం గుళికలు 🙏చాలుకోవద్దు అన్న మాట అద్దుకే స్పై చెయ్యడం బెస్ట్ 😁అద్దుకే నేను స్పై చేశాను గుళికలు ఊడ్డే కెమికలు 24లొ వర్క్ చెత్ర స్పై చేసిన కెమికల్ 1.2 గట్టలో వర్క్ చేతది డాలర్ డేట్టలు కొట్టి చూడండి 2లొ చనిపుతాయి
Hi anna Meeru cheppinatte 17days lo esukalo kalipi challukunnam Saaf(fungicide) uriya tho kalipi challukovacha anna Meeru chepinatte 20 to 25 days tarvatha 2nd dose vesukovalani chepyaru kada yasangi lo memu meeru cheppinatte chesthunam Ippudu 23 days ki 2nd dose vesukovalni anukuntunnam 35kg uriya+30kg CMS(gromor varidhi)+1kg paddy king + 1kg humic acid powder + 500gm saaf kalipi challukundham ani anukuntunnam edi ok kada
Saaf fungicide kontha varaku challukovacchu but Adhi practical ga test cheyyali ela work chesthundho ani.. Kacchithanga cheppalenu ala challukovadam valla upayogam undha ani.. Drum seed vidhanama meru vesindhi
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అన్న గారు 🌾
Tqq... Tqq so much.... అలాగే మీకు కూడా... మరియు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు 💐💐
Chala Baga chepparu manchi information but lenght ekkuva avutundi soodi ekkuva avutundi
Tq... But new vaallaku ardham kavalante vivaranga cheppaali brother.. Planned ga script raasukoni chepthe merannatluga length thakkuvasthunde... But akkada anubavam cheppina brother
Rider liquid uria lo kalipi challina super work chesindi
Technical...??
Cloro na bro
Tq anna👍
🤝
మోగి పురుగు నుండి స్ప్రే ద్వారా దీర్ఘకాలిక రక్షణ కొరకు బెస్ట్ కంపెనీ చెప్పండి అన్నా
వీడియో చేస్తా bro
హలో అన్నా మొగి పురుగు, కాండం తొలుచు పురుగు, ఉల్లి కోడు, వరి లో అధిక పిలక లు గురించి మంచి Comapny Branded 💯 % Result వచ్చే గుళిక లు మందు చెప్పిండి అన్న 🙏 ప్రతి యువ రైతు కోరిక...
Hello Anna Reply
Hello Anna ☝️
100% result వచ్చేవి అంటే వాడితే కానీ చెప్పలేము... The best అని చెప్పగలుగుతా.. But తీసుకున్నాక మీరు వాడే విధానాన్ని బట్టి result తేడా ఉండచ్చు... Sure గా వీడియో చేస్తా
@@YGRAgricultureVlogs పిలక లు వస్తాయి ఆ అన్న
@@YGRAgricultureVlogs చెప్పు అన్న
హాయ్ అన్న.. మీరు వరి లో చల్లె గుళిక మందు కొత్త టెక్నికల్ చెప్పారు విడియో లో. అది లేదు ఏంటి.. technical చెప్పండి
Adhi Em technical bro..almost video add chesa...aa technical ento reply pettandi
4g c granules &Sagarika granules kalipi chalacha bro
Challukovacchu bro
Good information anna🔥🔥
Tq brother 🤝
Anna varilo lambda+ organic liquid+ mancozeb+19:19:19 spray chayavacha
చెయొచ్చు
Anna varilo nela red ga marutundu growth ledu,urea + 20-20-00-13 vadacha
Anna natu vesina 15 days ki... Gulikalu vesina tharvatha urea veyyala leka uria vesina tharvatha gulikalu veyyala cheppandi anna
Em gulikalu vesaaru, malli em gulikalu veyyalanukuntunnaaru
Enka m veyyaledu anna....barroz gulikalu mundu veyyala leka uria mundu veyyala cheppandi...Anni rojulu gap undaliii
Natu vesina 10 days ki barroz gulikalu veyyoccha leka urea vesina tharvatha veyyala cheppu anna
మీకు మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అన్న ...
Tqq.... Wish u the same brother
Ana natu vesina tarvatha pilaka dasa gurinchi video chey ana
Alredy వీడియో ఉంది bro.... లేదా ఈ రోజు ఒక వీడియో వచ్చింది చూడండి
Ana urea medha video cheyandi
Urea challina tarvatha yenni rojulaki dani result thelusthundhi
Urea challinaaka 5-6 va roju nundi dhani result thelusthundhi
Anna vari vese 7 days avutundi mandu jalina taruvata spr kani gulikalu kani veyala munudu spr gulikalu veyala 2 ki aeni rojulu vundali meku telesens best mandulu chipsndi happy kanuma subakanshalu
Tq wish u the same bro.... Super gilikalu veyyaali antunnara leka veyyale antunnara... Leka veyyaala ani aduguthunnara..ardham kaledhu brother
@YGRAgricultureVlogs spr baga panichistunda le ka gulikalu baga panichistaya ani adugutuna anna uriya 20 20 mandulu jalina taruvata spr kani gulikalu vesukovacha
Anna fmc company valladi zyriko isukalo kalupi challanu, 2.5 kg 1 aceraki , kontha perigindi, kontha peragaledhu , carbendizam12%+ mancozeb 70%, urea kalipi challanu. 18 days ki challanu,
Ippudu seaweed granules urea kalipi challavachha,30 days ippudu, complex yeruvulu vesukovachha salha ivva galru
Complex వద్దు ఇప్పుడు... Seaweed,Humic, fulvic vesukondi
Good information bro❤❤
Tq bro❤️🤝
Good information
Tq 🤝
సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సార్ మీ కుటుంబ సభ్యులకు మీకు
Tq అండి... మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు 💐
Boregan, Amnon,polyram 3kalipi dronetho kottinchanu mogipuruguku bagapanichesthuda
Pani chesthundhi
అన్న paddy first dose fertilizer suggest pls.
Next video chestha brother
Anna thiamithaxium 25wg a rakala purugu ki panichestundi vari lo
Larwa ku pani chesthundhi rekkala puruguku anthaga pani cheyyadhu.. Larwa stage lo unnadhaniki bagaane pani chesthundhi
Anna iffco potash eppudu challukovacch 25days avutundi natu vesi
Challukovacchu
Happy Pongal brother
Best information
Tqq.. Wish u the same
Happy sankranthi bro🎉
Tq bro 🤝🤝
Anna naatu vesi 7 days avutundi, vari erra badi chanipotundi pachabaduta ledu anna.
Em cheyyali cheppandi bro.
Inka 10 days wait cheyyandi... Pacchabaduthundhi.. Appudu urea gitla challandi brother
bro danital spray చేశాక ఎన్ని రోజులకు యూరియా చల్లాలి
Spray chesthe next day challukovacchu
Urea challinanka 2days lo mandi kottavachuna
Kotocchu
హాయ్ బ్రో మేము నాటు వేసి 23 రోజులు అవుతుంది ఇప్పుడు గుళికలు సొల్లు కోవచ్చా
Challukovacchu
అన్న మా సైడ్ chloro pyripas ని urea లో కలిపి చల్లుతున్నారు.. గుళికలు వాడట్లేదు.. క్లోరో రేట్ కూడా చాలా తక్కువ
Just challina roju mathrame pani chesthadhi...appadikappudu unna purugunu mathrame champuthadhi... But dhirga kaalanga pani cheyyadu...but granuls dhirga kaalanga pani chesthundhi
క్లోరోఫైరిపాస్ కు బదులుగా క్లోరాంతరీనిలీఫ్రోల్ 18.5 sc 60ml ఒక ఎకరానికి ఇసుక 25 కిలో కి పట్టించి వాడాలి కాకపోతే నాటు వేసి18రోజులు గడవాలి
@@RamuluRamulu-e9f k ఇసుకలో కలిపి ఛలోచ ఇది
Work avthundha
Seawed gurinchi cheppu anna
Sure brother... Updated videos lallo chestha
హాయ్ అన్న ap nellore అన్న మాది యూరియా గాని లేదా కాంప్లెక్స్ అని కూడా వేసిన తరవాత అని రోజులు ఉపోగపడుతుంది
10-15రోజులు ఉపయోగపడుతుంది
Anna paddy king gurinchi oka video chevi bro
Nenu kuda theppinchina... Chuddam vaadinaaka dhani result ela undho
Hi bro
Paddy king siricilla lo available vundha
Knm 1638 best rakam ha kada anna
Haa best...baguntadhi
Chloro urea lokalipi challocha bro
Yeah challocchu... But alredy purugulu unnai..water lo manaku kanipisthunnai anukunnappudu mathrame pani chesthundhi...
గుళికలను ఇసుకలలో కలిపి పలుచగా నీరు పెట్టి చాలా జాగ్రత్తగా చల్లినాను చల్లి వారం అవుతుంది అయినా పురుగు కంట్రోల్ కావడం లేదు ఈ పురుగు మందులు ఒరిజినలా డూప్లికేటా తెలుసుకోవడం ఎలా అన్న
గుళికలు పలుచగా నీరు పెట్టి చల్లద్దు... Water ఎక్కువగా పెట్టాలి... నీరు పలుచగా ఉంటే... అవి ఎక్కువగా స్ప్రెడ్ కాకా వాటి పని తనం కొంతమేరా తగ్గే ఛాన్స్ ఉంది. So full గా water పెట్టుకొని చల్లడం వల్ల అవి water లో సమంతరంగా కరిగి నీటితో పాటు భూమిలో కలిసిపోయి మొక్కతీసుకోవడానికి ఉపయోగ పడుతుంది
పల్చగా అంటే భూమి కనిపించకూడదు అంతే సరిపోతుంది మరీ ఎక్కువ పెట్టకూడదు @@YGRAgricultureVlogs
Purugu gulikalu waist antha abadham gulikalu vadakandi 💯 ithanu cheppedhi abadham nammakandi kalthi gulikalu firtilizer Shop vadiki company vadiki labam spray mandhu vadandi
Gulikalu use cheyatam waste...
@@YGRAgricultureVlogs అన్నా శాస్త్రవేత్తలు గు ళికలను బురద పదును లో చాలామంటూరు
Happy pongal anna,
Your videos always super anna
Tqq krishna🤝 Happy pongal to you❤️
Happy సంక్రాంతి bro
Tq bro🤝...wish u the same bro
Happy సంక్రాతి అన్న
Tqq yelendar🤝❤️
24days Bpt 1st spray adhi am kotalo chepu bro... Uriya cms vesanu
Cloro + cyper, danitol, Fipronil, Emamactin benzoate veetilo yedhaina okati + sprint veelaithe zinetra 700 kalipi kottu bro
అన్న మేము వరి నాట్లు వేసి 22 రోజులు అవుతుంది హుమిక్ ఆసిడ్ మా వరి చెలల్లో చాలుకోవచ్చా ప్లీజ్ రిప్లై ఇవ్వండి
చల్లుకోవచ్చు
Anna mogi purugu thalli purugulu ekkadi nundi vasthayi thalli purugu rakunda undalante em cheyali
Yevaina mandulu spray cheyyali, or Tight traps polam lo yerpaatu chesukovaali
Paddy king siricilla lo available vunda
No.. Bro order petti theppinchukovaali
Online lo 799 chupistundi.original cost how much bro
Order link isthara
అన్న యూరియా లో (Insecticide Liquid) కలిపి చల్లచ్చా అన్న.
చల్లచ్చు
Ok Thank U అన్న
రైస్ స్టార్ +నామిని గోల్డ్ +అస్సెట్ కలుపు మందు తో , (fmc )మార్షల్ +z78 కలిపి స్ప్రే చేయొచ్చా అన్నగారు ప్లీజ్ రిప్లై
ua-cam.com/video/_9fdRtOozPs/v-deo.htmlsi=tjmamaA8qcppIuC8
Purugu mandu okkati kalipi kottacchu bro.. But thegula mandu vaddu kottadam
Baroj, vedic gulakalu
Any gulikalu
హాయ్ anna
Hii
👍👏
Tq bro🤝
Mamidi mokkalu nati 3months avutundi mandu spray cheyali anukuntunna ye mandu vadalo cheppu Anna evarini adigina cheppadam ledu nuvvanna cheppanna please
Present ela unnayi mamidi mokkalu... Emaina purugu undha ledha yedhaina poshaka lopam undha ledha.. Themanchu purugu undha cheppandi
Mokkalu Baga unnai igurlu kuda vastanai igurlu purugu korukutundi anna
Anna 3g besta 4g besta.
Yedhaina best aa but 3g 10kg per acer challaali, 4g 8 kg per acer challali..but 3g tho oka benefit raagi gottam raakunda kaapaduthundhi
Anna ragi gottam yasangi vasthunda cheppu anna
బ్రో జింక్ లోపం ఉంది, నాటు 20 days అయింది ఎం చేయాలి
Zinetra 700 spray cheyyandi
25days వరి కి danitol కొడుధము అనుకుంటున్నా పురుగు గోళీలు చల్లలేదు పని చేస్తుందా బ్రో
Kottacchu bro
లింగాకర్షక ఎరలు పెట్టి ఖర్చులు తగ్గించుకోండి మిత్రులారా
Yes bro...100%
నాటు కు 16.16.16. వేసాను 2 దాఫా ఏం వేయాలి
Enni bags vesaavu.. Ippudu urea+ cms+Microfood kalipi veyyandi
Happy Pongal bro
Tq bro... Happy pongal to you bro🤝
Paddy lo ditect ga zink challvacha
Challocchu
Gulikalu water lo nanabetti spry cheyocha variki anna
No brother... Gulikalu challadame utthamam
గ్రోమోర్ వారి f 20 ని గంట మందులో కలిపి చల్లవచ్చ
చల్లవచ్చు
నాటు వేసి 20 రోజులు అవుతుంది నేను స్ప్రే చేయాలి అనుకుంటున్నా మంచి పురుగు మందులు చెప్పండి అన్నా
క్లోరో + సైపర్, danitol, Fipronil, emamactin benzoate... వీటిట్లో ఏదైనా స్ప్రే చేసుకోవచ్చు.
క్లోరో మందు ఎన్ని రోజుల వరకు ప్రభావం ఉంటుంది బ్రో@@YGRAgricultureVlogs
ua-cam.com/video/exROx7Ep8Yc/v-deo.htmlsi=9ZuMOyg50Du0BHD9
కార్ టాప్ హైడ్రోక్లోరైడ్
@@amruthavarshini47 కరోజేన్
పొలం నాటు వేసిన ఎన్ని రోజులకు మోగి పురుగు మందు కొట్టాలి
మనం నారు మడి లో తీసుకున్న జాగ్రత్తను ను బట్టి కొట్టుకోవాలి... లేదా పొలం లో ఆల్రెడీ పురుగు కనిపించినట్లయితే కొట్టుకోవాలి.. But జనరల్ గా అయితే 25 days తర్వాత కొట్టుకోవచ్చు
Danital sprey cheshanu panichesthunda
Chesthundhi
నమస్తే బ్రదర్!! నేను వరి నాటు వేసి 11 రోజులు కావలసి వస్తుంది. గుళికలు ఎన్ని రోజులలో చల్లుకోవాలి. మరియు యూరియా చల్లుకోవడానికి మూడు రోజులు gap సరిపోతుందా తెలుపగలరు దయచేసి!!
3 days gap saripothundhi... 18 days ki urea challandi brother
10.15 రోజుల మధ్యలో చల్లుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది
నువ్వు చేపిన డని ప్రకారం గుళికలు 🙏చాలుకోవద్దు అన్న మాట అద్దుకే స్పై చెయ్యడం బెస్ట్ 😁అద్దుకే నేను స్పై చేశాను గుళికలు ఊడ్డే కెమికలు 24లొ వర్క్ చెత్ర స్పై చేసిన కెమికల్ 1.2 గట్టలో వర్క్ చేతది డాలర్ డేట్టలు కొట్టి చూడండి 2లొ చనిపుతాయి
దేనిది దానికే స్పెషల్ ఉంటుంది
Information ok but too length
Tqq bro🤝... But Konchem vivarinchaali ante time taking process bro
2 దఫా 20-20 fact, యూరియా, పోటాష్, humic acid, seaweed extract, chelated జింక్ ఇవి అన్ని కలిపి చళ్ళొచ్చు గా అన్నా
Vibrante bagaane pani chesthai brother... Gulikalu separate ga challu
యూరియా కాకుండా గుళికలు ,CMS కలిపి చల్లుకొ VACHAA
చల్లుకోవచ్చు
@@YGRAgricultureVlogs యూరియా ఒక 3 or 7 days తరువాత చల్లుకొ వచ్చ అన్న
Apsa 80 వాడవచ్చా అన్న
వాడచ్చు
గుళికలకు బదులుగా వేపపిండి చల్లవచ్చా
Vepa pindi pani veru purugu gulikala pani veru....
Danitol urealo challali
అది తాత్కాలికం bro.... Just ఉన్న పురుగును చంపేస్తది but దిర్గకాల రక్షణ ఇవ్వదు
Hi bro
Hii bro
గోలీలు చల్లినాక ఎన్ని రోజులకు యూరియా చల్లాలి
Kacchithanga cheppalante 1 week gap undaali...
నాలుగు రోజుల తర్వాత
ఎన్ని సార్లు గుళికలు చల్లినా స్ప్రే చేయటం తప్పదు కదా అయ్యా
తప్పదు కానీ గుళికలు పనిచేసే విధానం వేరు... చల్లడం వల్ల కొన్ని లాభాలు ఉంటాయి
Yes
ఇసుకల కలిపి చాలిన కవర్ కాలేదు కాల్ స్టార్ స్ప్రే చేసిన
100 కు 100 శాతం కవర్ కాదు...దానికి చాలా reasons untai... But ala ఇసుకలో కలిపి చల్లడం ఉత్తమం
Nice information
Iam agricultural Department
Tqq అండి 🤝
S
🤝
అంత ఇసకకి యాడ పోవాలి
ఒక్క ఎకరాకు 5-10kg ఇసుక అయితే సరిపోతది.. లేదా చల్లుకోవచ్చినట్లయితే డైరెక్ట్ చల్లుకోవాలి
❤
🤝❤️
Hi anna
Meeru cheppinatte 17days lo esukalo kalipi challukunnam
Saaf(fungicide) uriya tho kalipi challukovacha anna
Meeru chepinatte 20 to 25 days tarvatha 2nd dose vesukovalani chepyaru kada yasangi lo memu meeru cheppinatte chesthunam
Ippudu 23 days ki 2nd dose vesukovalni anukuntunnam
35kg uriya+30kg CMS(gromor varidhi)+1kg paddy king + 1kg humic acid powder + 500gm saaf kalipi challukundham ani anukuntunnam edi ok kada
Saaf fungicide kontha varaku challukovacchu but Adhi practical ga test cheyyali ela work chesthundho ani.. Kacchithanga cheppalenu ala challukovadam valla upayogam undha ani..
Drum seed vidhanama meru vesindhi
@YGRAgricultureVlogs normal naatu vesinam anna
Ni sodi ekkuva undi
Its ok bro
Anna. Calden 4g. Mogi puruguku pani chesthundha
Pani chesthundhi