Tana Raajyamunaku Mahimaku Pilachina Mana Prabhuvuku Taginatu || Songs Of Zion || Song No 541(810)

Поділитися
Вставка
  • Опубліковано 11 жов 2024
  • SONG NO - 541(810)
    "తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనుడి" 1 థెస్స Thessalonians 2:11
    పల్లవి: తన రాజ్యమునకు మహిమకు పిలచిన - 2
    మన ప్రభువుకు తగినట్టు నడిచెదము
    తన రాజ్యములో మనము చేరెదము
    1. కారుచీకటి కమ్మినను - యేసుని వెలుగులో నడిచెదము - 2
    మంచి కాపరి మనతోనుండగ - తనతో ముందుకే సాగెదము - 2
    2. ఇరుకు మార్గపు ఇబ్బందులలో - సిలువను మోయుచు వెళ్ళెదము
    యేసే మనదు భారము మోయుచు - మనకు మార్గము చూపును
    3. ఉప్పొంగుచున్న ఉపద్రవములలో - ఉన్నవాడనని ప్రభువనెను
    అంతము వరకు చెంత నిలిచి - తానే మనతో నడచును
    4. దారితొలగక గురి యొద్దకే - యేసునే చూచి నడచెదము
    ఇహమున శుద్ధులై నడచువారే - పరమున ప్రభువుతో సంచరించెదరు
    5. విశ్వాసమును విడువక - మంచి పోరాటం పోరాడి
    ప్రభువుతో నడచి పరుగు ముగించి - నీతి కిరీటము పొందెదము

КОМЕНТАРІ • 4