"ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము." 2 కొరింథీయులకు Corinthians 6:3 పల్లవి: నీ జీవితములో - గమ్యంబుయేదో - ఒకసారి యోచించవా ఈనాడే నీవు ప్రభుయేసుకొరకు - నీ హృదయమర్పింపవా 1. నీ తల్లి గర్భమున నుండినపుడే - నిను చూచె ప్రభు కన్నులు (2) యోచించినావా ఏ రీతినిన్ను - నిర్మించె తన చేతులు 2. నీలోన తాను నివసింపగోరి - దినమెల్ల చేజాచెను హృదయంపు తలుపు - తెరువంగ లేవా యేసు ప్రవేశింపను 3. తన చేతులందు రుధిరంపుధారల్ - స్రవియించె నీ కోసమే భరియించె శిక్ష నీ కోసమేగా - ఒకసారి గమనించవా 4. ప్రభుయేసు నిన్ను సంధించినట్టి సమయంబు ఈనాడేగా ఈ చోట నుండి ప్రభుయేసు లేక - పోబోకుమో సోదరా!
నీ జీవితంలో గమ్యంబు ఏదో - ఒకసారి యోచించవా ఈనాడె నీవు - ప్రభుయేసుకొరకు - నీ హృదయ మర్పింపవా 1)నీ తల్లి గర్భమున నీవుండినపుడే - నిను చూచె ప్రభు కన్నులు యోచించినావా - ఏరీతి నిన్ను - నిర్మించె తన చేతులు || నీ జీవి || 2)నీలోన తాను నివసింపగోరి - దినమెల్ల చేజాచెను హృదయంపు తలుపు తెరువంగ లేవవా - యేసు ప్రవేశింపను || నీ జీవి || 3)తన చేతులందు రుధిరంపు ధారల్ - స్రవియించే నీ కోసమే భరియించె శిక్ష నీకోసమేగా - ఒకసారి గమనించవా || నీ జీవి || 4)ప్రభుయేసు నిన్ను సంధించునట్టి - సమయంబు ఈనాడెగా ఈ చోటనుండి ప్రభుయేసు లేక - పోబోకుమో సోదరా ఈ చోట నుండి ప్రభుయేసు లేక - పోబోకుమో సోదరీ || నీ జీవి ||
Praise The Lord Brothers and Sisters
Excellent song brother good టోన్
Praise the lord brother
.🔊👌👌👌👌👍
Praise the lord brother
Elage ani songs cheaiandi bhaguntadi
బ్రహ్మాండంగా ఉన్నాయి పాటలు అన్న గారు వందనాలు
After a long time my wish come true
Hebron songs andariki cheruvavalante ilaage vundali
Thanks anna....praise the lord
Praise The Lord
Yes brother..
Nice and melodious song
Super 😢😢 brother praise the lord
❤❤ praise the lord ❤❤
Praise the Lord brother wonderful singing God bless ur ministries nice songs 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
Praise be to God 👌👌👌👌🙏🙏
Praise the lord Agastin brother 🙏
Praise the Lord
🙌🙌
Praise The Lord Brother
Sister Watch Today Upload :
ua-cam.com/video/Qob8Te4NXmc/v-deo.htmlsi=6lfiYAocP3xSbeHR
"ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము." 2 కొరింథీయులకు Corinthians 6:3
పల్లవి: నీ జీవితములో - గమ్యంబుయేదో - ఒకసారి యోచించవా
ఈనాడే నీవు ప్రభుయేసుకొరకు - నీ హృదయమర్పింపవా
1. నీ తల్లి గర్భమున నుండినపుడే - నిను చూచె ప్రభు కన్నులు (2)
యోచించినావా ఏ రీతినిన్ను - నిర్మించె తన చేతులు
2. నీలోన తాను నివసింపగోరి - దినమెల్ల చేజాచెను
హృదయంపు తలుపు - తెరువంగ లేవా యేసు ప్రవేశింపను
3. తన చేతులందు రుధిరంపుధారల్ - స్రవియించె నీ కోసమే
భరియించె శిక్ష నీ కోసమేగా - ఒకసారి గమనించవా
4. ప్రభుయేసు నిన్ను సంధించినట్టి సమయంబు ఈనాడేగా
ఈ చోట నుండి ప్రభుయేసు లేక - పోబోకుమో సోదరా!
Praise the lord brother 🙏🙏...siluva lo Bali aye yesuni gorrapilla song padandi
Glory... Glory to Lord jesus.... Amen Amen
Super tone brother
చాలా బాగుంది పాట మీ వాయిస్ కూడా వండర్ bra r 😊
Meaningfull song 🎉❤
Vakyamunundi devuni aathma sahayamutho puttina patalu eppatiki Jevam thaggavu
Thanks bros mi sahayam chala goppadi
Hi anna praise the loard 🙏🙏
Very nice ton song brother glory to God,, God bless you brother
Good
Praise GOD....dear Raj Brother...... Many more happy returns of the day....May the LORD bless you abundantly and use you mightily in HIS ministry 🙌🙌🙏
Jeesus love
Excellent song nice
Praise the lord brother
Brother flute cover songs pettadi
నీ జీవితంలో గమ్యంబు ఏదో - ఒకసారి యోచించవా
ఈనాడె నీవు - ప్రభుయేసుకొరకు - నీ హృదయ మర్పింపవా
1)నీ తల్లి గర్భమున నీవుండినపుడే - నిను చూచె ప్రభు కన్నులు
యోచించినావా - ఏరీతి నిన్ను - నిర్మించె తన చేతులు || నీ జీవి ||
2)నీలోన తాను నివసింపగోరి - దినమెల్ల చేజాచెను
హృదయంపు తలుపు తెరువంగ లేవవా - యేసు ప్రవేశింపను || నీ జీవి ||
3)తన చేతులందు రుధిరంపు ధారల్ - స్రవియించే నీ కోసమే
భరియించె శిక్ష నీకోసమేగా - ఒకసారి గమనించవా || నీ జీవి ||
4)ప్రభుయేసు నిన్ను సంధించునట్టి - సమయంబు ఈనాడెగా
ఈ చోటనుండి ప్రభుయేసు లేక - పోబోకుమో సోదరా
ఈ చోట నుండి ప్రభుయేసు లేక - పోబోకుమో సోదరీ || నీ జీవి ||
❤❤ praise the lord ❤❤