గన్నవరం విమానాశ్రమయానికి పెరిగిన డిమాండ్ | Increased Demand For Gannavaram Airport

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024
  • రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో గన్నవరం విమానాశ్రయానికి డిమాండ్ పెరిగింది. ఐదేళ్ల వైకాపా పాలనలో గన్నవరం నుంచి పౌరవిమానయాన సేవలు నిస్తేజంగానే సాగాయి. ఇప్పుడు కొత్త రూట్లకు భారీగా రద్దీ ఉంటోంది. 2019లోనే 12లక్షల మంది రాకపోకలు సాగించారు. ప్రస్తుతం తగినన్ని సర్వీసులు లేక.. ఏటా 10 లక్షల మంది కూడా ప్రయాణం చేయలేకపోతున్నారు
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 153

  • @VijayChikile
    @VijayChikile 2 місяці тому +14

    గూడ్ లీడర్
    చంద్రబాబు నాయుడు గారు
    👏👏❤❤

  • @test-iy5rg
    @test-iy5rg 2 місяці тому +37

    I am eagerly waiting for transit through Dubai/Abu Dhabi to Vijayawada. If Emirates or Etihad airlines are brought it will be very useful

  • @shaikmahammadrife8098
    @shaikmahammadrife8098 2 місяці тому +14

    గల్ఫ్ లో ఉన్న రాయలసీమ ప్రజలు తమ తమ ఇళ్లకు రావాలంటే చెన్నై బెంగళూరు లేదా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లకు రావాలి ఇలా రావడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అసౌకర్యం గురవుతున్నారు ప్రయాణం దూరమైపోతుంది తిరుపతి ఎయిర్పోర్ట్ కు గల్ఫ్ ఫ్లైట్స్ వచ్చేలా తగు చర్యలు చేపట్టాలి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రామ్మోహన్ నాయుడు గారు

  • @sarellaashok7583
    @sarellaashok7583 2 місяці тому +2

    Good NEWS, we need direct flight from KSA to Gannavaram. bcoz im from p.gannaravaram,East ,Dt. Thanks a lot.

  • @crazyboysss7572
    @crazyboysss7572 2 місяці тому +20

    విజయవాడ Airport నీ డెవలప్మెంట్ చేసి. రోడ్డు లు కూడ వెయ్యండి ఫస్ట్. కువైట్ నుంచి నేరుగా విజయవాడ. కి డైరెక్ట్ గా వస్తాము.

  • @shaikjainuddin6305
    @shaikjainuddin6305 2 місяці тому +39

    గల్ఫ్ నుండి ఆంధ్ర కి వెళ్లే వారు చాల ఇబ్బందులు పడుతున్నారు కువైట్ నుండి నేరుగా తిరుపతి కి ఉంటే ఎంతోమందికి ఉపయోగం ఉంటుంది

  • @vamsikrishna8747
    @vamsikrishna8747 2 місяці тому +2

    Dubai nunchi vizag ki direct flights untey chala baguntadi sir...
    Vizag to Dubai direct flights unte chala baguntundi sir ..

  • @uk-ej3rz
    @uk-ej3rz 2 місяці тому +8

    Yes Vijayawada air traffic increased a lot after alliance came to power. By 2026, it will increase to 5crore. So according to that airport development has to be done. New flights has to be started from Vijayawada airport.
    Vijayawada to San Francisco
    Vijayawada to Doha
    Vijayawada to Sydney
    Vijayawada to Vienna
    Vijayawada to Amsterdam
    Vijayawada to Chicago
    .
    .
    .
    .
    .
    .
    And like these lot more has to be increased by next year.
    Cbn and Ram mohan will do if for sure. ❤❤❤

  • @bodapatisrinu4230
    @bodapatisrinu4230 2 місяці тому +13

    గల్ఫ్ కంట్రీస్ కు సర్వీసులు ప్రారంభిస్తే బాగుంటుంది చేస్తే చాలా బాగుంటుంది

  • @ramakrishnatummala9197
    @ramakrishnatummala9197 2 місяці тому +4

    చాలా డిమాండ్లు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న రద్దీని దృష్టిలో పెట్టుకొని గల్ఫ్ కి ముఖ్యంగా దుబాయ్, అబుదాబి, దోహా, కువైట్లకు ఎక్కువ సర్వీసులు ఉంటే బాగుంటుంది. అక్కడి నుంచి us, యూకే, canada కు కనెక్టివిటీ ఎక్కువ వుంటుంది. తర్వాత డైరెక్ట్ గా ఆ దేశాలకు వేయొచ్చు.రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అమరావతి అభివృద్ధి పట్ల కృత నిశ్చయంతో వున్నాయి కావున తప్పకుండా రద్దీ పెరుగుతుంది.

  • @vijayvijayababu1906
    @vijayvijayababu1906 2 місяці тому +25

    ఇక పెరిగితాది గల్ఫ్ కి గన్నవరం కి విమానాలు తిరిగితే గల్ఫ్ నుండి వయా హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ కి రావాలి అంటే రెండు రోజులు పడుతుంది ప్లీజ్ మా బాధలు ప్రభుత్వంనికి తెలియాలి 🙏🙏🙏🙏🙏ప్లీజ్

    • @kiran177
      @kiran177 2 місяці тому +1

      అవును అన్న 2 డేస్ పడుతుంది

    • @mrsrikanth49
      @mrsrikanth49 2 місяці тому

      sharjah vacheste direct flight unnay vij ki tue and friday

  • @kiran177
    @kiran177 2 місяці тому +9

    దుబాయ్ కి ఒక ఫ్లైట్ అయినా వేయండి బాబు

  • @ramarao-wq8yj
    @ramarao-wq8yj 2 місяці тому +15

    వైజాగ్ నుండి దుబాయ్ కి రెగ్యులర్ ఫ్లైట్ ఉండాలి.

  • @anjaneyulusuddapally8954
    @anjaneyulusuddapally8954 2 місяці тому +2

    అన్నీ సరే సార్ రైతులు ఎండు మిర్చి పంట పండించి వేర్ హౌస్ లో స్టాక్ పెట్టారు. రేటు లేదు పోయినసారి నలభై, యాభై వేలు క్వింటాళ్ రేటు పలికింది ఈ సం|| ము రేటు లేక రైతులు అల్లాది పోతున్నారు రైతులకు న్యాయం చేయండి సార్

  • @ramakrishnasanka9408
    @ramakrishnasanka9408 2 місяці тому

    నమస్కారం పూర్వం అనుమతి వచ్చి తర్వాత పట్టించుకోని మంగళగిరి దగ్గర నిడమర్రు విమానాశ్రయాన్ని మరల ఆలోచించి అమరావతి ఇంటర్ నేషనల్ విమానాశ్రయ మొదలు చేయాలి క్రితం చంద్ర బాబు గారి హయంలో ఆలోచన చేశారు ఇ ప్పుడన్నా దానిని మొదలు పెట్టాలి దాని వలన crda ఏరియా మొత్తం లాభం చెంది అమరావతి అభివృద్ధికి అవకాశం వుంటది ధన్య వాదములు

  • @sidenassar6090
    @sidenassar6090 2 місяці тому +2

    Super message sir

  • @euphcmunicipaldispensarycpt
    @euphcmunicipaldispensarycpt 2 місяці тому +8

    Need Vijayawada to Kolkata direct flight or Via Vizag.

  • @sridwarakaRam
    @sridwarakaRam 2 місяці тому +5

    There will be good demand for this airport .Many industrialists will come as amaravathi is a capital and hotels will come.

  • @krkumarxi
    @krkumarxi 2 місяці тому +4

    The accessibility of Vijayawada airport needs to be improved. The lack of bus connectivity and the high taxi fares (400 rupees for 4 kilometers) are significant issues that need to be addressed as a priority.

  • @mohans565
    @mohans565 2 місяці тому +9

    Chaala mandi telugu vaaru tiruvannamalai velthunnaaru kaabatti, Pondicherry ki flights untey baaguntundi. Pondicherry Airport nundi Tiruvannamalai around 110kms by road...around 2 hours by road.

    • @maheshannamraju
      @maheshannamraju 2 місяці тому

      Yes Sir but no direct connectivity to Pondicherry from any airport in India. Based on state interest DGCA will build the airports and based on airlines interest airline companies will start services. 1st TN government should be proposed airport nearest to arunachalam

  • @venkatakrishna1230
    @venkatakrishna1230 2 місяці тому +3

    Abu Dhabi to Vijayawada direct flight very useful because of both capital city's 🎉🎉

  • @Ramakrishna-k3v
    @Ramakrishna-k3v 2 місяці тому +1

    గల్ఫ్ నుంచి కూడా ప్రారంభించండి

  • @RWorld-y4d
    @RWorld-y4d 2 місяці тому +6

    గన్నవరం అనకండి , విజయవాడ airport అనండి లేదా అమరావతి airport అనండి.

  • @hareeshreddy9734
    @hareeshreddy9734 2 місяці тому

    Aeroplane services lanu state govt control cheyegalada????

  • @healthhunt4217
    @healthhunt4217 2 місяці тому +1

    Cuddapaha steel plant

  • @venkateswarluvenkatesh9809
    @venkateswarluvenkatesh9809 2 місяці тому +15

    Jai cbn ❤❤❤.. Ycp crying in corner 😂😂

  • @ramp8878
    @ramp8878 2 місяці тому

    That's CBN Entry.....👍

  • @healthhunt4217
    @healthhunt4217 2 місяці тому +1

    All spinning mills to be open in luding Guntakal spinning mills

  • @srgkVlogs5741.
    @srgkVlogs5741. 2 місяці тому +1

    Please can start from Vijayawada to Singapore direct flight ✈️ 🇸🇬 , west & east and Krishna and Gunter & parakasham district people very difficult 😞, travel to Singapore, we very problem facing traveling Chennai and Hyderabad via Singapore flight ✈️

  • @Kumar-hy7bl
    @Kumar-hy7bl 2 місяці тому

    దుబాయ్ ki emerate flite విజయవాడ or vizag కి రప్పించండి cm sir
    Greate cm sir మీరు చేయగలరు సార్

  • @RAMAKRISHNARAOKAKIVizag
    @RAMAKRISHNARAOKAKIVizag 2 місяці тому

    We have only one Flight from Vizag to America via Singapore. If another flight to Dubai runs then our journey from vizag becomes easy . Many travelling Vizag to east coast side of usa like NY are facing lot of trouble . Always the connecting flights from Delhi /Bombay/ are delayed .

  • @ravivatsavai5562
    @ravivatsavai5562 2 місяці тому

    I wish the current govt brings 'point of call' status to Vijayawada for Dubai/Singapore/Gulf. This will allow foreign low cost airlines like flydubai/silk air to start flights to VGA and these airlines provide good connectivity to rest of the world through their hubs (DXB, SIN etc.,). Indian airlines always run flights to bigger cities and passengers are stuck with Air India who is the sole provider of international connections for VGA currently.

  • @healthhunt4217
    @healthhunt4217 2 місяці тому +1

    Not sell. Visakhapatnam steel plant

  • @healthhunt4217
    @healthhunt4217 2 місяці тому +1

    Privatisam steel plant of Visakhapatnam not done it is under comtrol of govt

  • @healthhunt4217
    @healthhunt4217 2 місяці тому +1

    Huge power cut and water shortage in ap first resolve this problem

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 2 місяці тому +9

    సైకో జగన్ ఈ రాష్ట్రానికి పట్టిన శని దరిద్రమే బలపనూరు నుంచి వచ్చిన జగ్లక్ జమోరె కుటుంబం మొత్తం కలిపి

    • @Rajesh-gk9zy
      @Rajesh-gk9zy 2 місяці тому

      Lafoot cbn gadu twaraga sachipothe gani daridram podhu

    • @rajapolmera3817
      @rajapolmera3817 2 місяці тому +1

      vp state allaga gallu anthe

  • @dnagerranger
    @dnagerranger 2 місяці тому +1

    International flights veyali, Middle east and USA and Europe flights ravali.

  • @NagarajuSarrella
    @NagarajuSarrella 2 місяці тому +1

    కువైట్ కి కూడా ఇవ్వండి

  • @murthylnbandaru3706
    @murthylnbandaru3706 2 місяці тому

    Gannavaram Airport is Running Under AP state Government????????? chevilo pulu pettandi madam

  • @katarisuresh5985
    @katarisuresh5985 2 місяці тому

    కువైట్ టు విజయవాడ డైరెక్ట్ ఫ్లైట్

  • @anilbabukaredla2124
    @anilbabukaredla2124 2 місяці тому

    I hope next time when I will return to India I put my destination to gannavaram

  • @vamsiharish36
    @vamsiharish36 2 місяці тому +3

    Gulf Countries ki tondaraga start chesthe bagundu…

  • @Medamhitaishini
    @Medamhitaishini 2 місяці тому

    మా విజనరీ సంపద సృష్టి కర్తకే అప్పు ఇవ్వలేదా సూపర్ సిక్స్ కి పంగనామాలు పెట్టడానికి టీవీ5 ఏబీఎన్ ఈటీవీ డ్రామాలు మొదలుపెట్టారు ప్రజలందరూ జాలి చూపించదానికి వేసిన పెద్ద ఎత్తుగడ.

  • @pattankhan8865
    @pattankhan8865 2 місяці тому +1

    Saudi Arabia ku pettandi sir direct flight lydhu. Plz kindly arrange to Dammam to Vizyawada direct need required

  • @just_cool627
    @just_cool627 2 місяці тому

    Muscat to Dubai ki cheyandi.2 days padutondi travelling

  • @rosaiahkondepu4213
    @rosaiahkondepu4213 2 місяці тому

    Gannavaram to Singapore service also provide as soon as possible.

  • @DigitalMarketingOnlineCourse-9
    @DigitalMarketingOnlineCourse-9 2 місяці тому

    Super 6 amaindi thalli

  • @Aadarsh856
    @Aadarsh856 2 місяці тому

    దుబాయ్ కి దోహా కి కూడా రావాలి అప్పుడు హైదరాబాద్ వెళ్లే పని వుండదు ఆంధ్రులకు

    • @gangareddychennala8095
      @gangareddychennala8095 2 місяці тому

      హైదరాబాదు నుండి రావటం ఇష్టం లేకపోతే చెన్నై, కలకత్తా ల నుండి లేక విశాఖపట్టణం నుండి కూడా రావటం కూడా ఇష్టం లేదా? ఆ పట్టణాల నుండి కూడా విమాన/ రోడ్డు/ రైలు సౌకర్యం ఉంది కదా?

  • @kanchisasi
    @kanchisasi 2 місяці тому

    వైజాగ్ ఎయిర్ పోర్ట్ కూడా డెవలప్ చెయ్యాలి

  • @DurgaSahana-i9j
    @DurgaSahana-i9j 2 місяці тому

    👍💯🚀🚲

  • @nareshvarma1616
    @nareshvarma1616 2 місяці тому

    యాపారం బాగా జరుగుతుంది అనుకుంటా అధికారం ఉంటే కాదు యాపారం చేయటం కూడాను తెలియాలి. యాపారం చేసేవాళ్ళు అధికారంలో ఉండాలి 😮

  • @seshamambainguva7857
    @seshamambainguva7857 2 місяці тому

    We want flights from Vijayawada to Dubai

  • @kannamma2016
    @kannamma2016 2 місяці тому

    Requesting to resume thr services for Kuwait,

  • @sivakrishnareddy-bf5xh
    @sivakrishnareddy-bf5xh 2 місяці тому

    Saudi nunchi kuda flight veyandi sir🙏🙏🙏

  • @sridama2390
    @sridama2390 2 місяці тому

    What about other part of AP development? If you don’t develop other part of AP this will the last time! Kakinada, Rajahmundry ADB Road development ki 10 years back ribbon cut chesi disappeared! So many accidents on that road! 2 cities kalipe road! Only developing kamma areas! Kamma, Reddy AP prajalani pathanam chesi these both communities financially develop avuthunnaru

  • @shaiknawabjani9912
    @shaiknawabjani9912 2 місяці тому

    "గత" మాట ఉపయో గించకుండ చెప్ప వచ్చు కదా! ఎందుకు ఆ మాట టైం వేస్ట్.

  • @gangareddychennala8095
    @gangareddychennala8095 2 місяці тому

    2014నుండి 2019 వరకు గన్నవరం ఎందుకు అభివృద్ధి చెందలేదు? ఇపుడు కొత్తగా వచ్చే టర్మినల్ గత5సంవత్సరాల్లో నిర్మించ బడలేదా? విమాన సర్వీసులు, రాష్ట్రప్రభుత్వాలే నడుపుతున్నాయా?

  • @sunnyram6714
    @sunnyram6714 2 місяці тому

    Dubai , Abu Dhabi weekend connectivity pettandi. US nunchi vachey vaalaki baaga use avuthiundi

  • @rambabualugoju9296
    @rambabualugoju9296 2 місяці тому

    Ore. Babu adhi international airport endhiraa 2019 lo Bengaluru vrlladaniki flight book chedkunna nenu 4 am ki velthe 6 ki gate open chestharu appativaraku not allowed annte road medha padukunaa 2 hrs.

  • @jhansisegu3532
    @jhansisegu3532 2 місяці тому

    Iam waiting pune to vijayawada

  • @muralichowdary595
    @muralichowdary595 2 місяці тому

    Tirupati nunchi international flights , immediate ga start cheyandi , chala mandhi direct fligts leka , either chennai or bangalore velthunnaru

  • @ramakrishnapedapudi
    @ramakrishnapedapudi 2 місяці тому

    International conctiveti chaiyali

  • @babua3605
    @babua3605 2 місяці тому

    Waiting for USA flight

  • @PawaniGanta
    @PawaniGanta 2 місяці тому +1

    2.years.loo.andhra.develop.avutundi.edi.nijam.avaru.appalaru

  • @Cityhunter9580
    @Cityhunter9580 2 місяці тому

    Bengaluru ki only Indigo naduputanaru chala high prices. Anthakamundhu Spice jet undedhi chala reasonable prices and on time. Indigo is looting money. Please bring airlines offering with less prices.

  • @kvmanojk
    @kvmanojk 2 місяці тому +2

    Lufthansa ni thisukuravaali

  • @suryatejagorla3846
    @suryatejagorla3846 2 місяці тому

    Kurnool to varanasi direct flights patandi sir please

  • @ravibharathbabu9805
    @ravibharathbabu9805 2 місяці тому

    IT WAS VERY LATE . . IT WOULD HAVE BEEN RENOVATED LONG BACK AS AN INTENATIONAL AIRPORT . .ITS A CENTRE FOR STATE JUST NEED SOME CONCENTERATION ON THIS IN URGENT BASIS . .LOTS OF PEOPLE GOING TO GULF USING HYD INSTEAD WE WILL USE GANNAVARAM

  • @kannak5783
    @kannak5783 2 місяці тому

    Gulf service gurinchi chaala mandi comments chestunaru..... Adi kuda rayalasaeema vaalu.... Naaku telisi godavari side vaalu yekkuva vellae vaaru untaru ani anukuna.... Kani rayalasaeema lo kuda unnara? Naaku teluyadu yevarikina cheptara

  • @A.Kumar412
    @A.Kumar412 2 місяці тому

    NELLORE AIRPORT 2018 lo CBN garu foundation vesaru. E sari ayina complete cheyali.

  • @VijayKumar-vy8uo
    @VijayKumar-vy8uo 2 місяці тому

    చెన్నై కి ఫ్లైట్ సర్వీస్ సరిగ్గా లేదు. ముఖ్యంగా ఉదయం లేదు

  • @malleswarinadipudi7417
    @malleswarinadipudi7417 2 місяці тому

    👏🏽👏👏👌🥰

  • @raghukarumanchi1847
    @raghukarumanchi1847 2 місяці тому

    Yemcheppina pichollaki cheppali, Aviation department anedi nation level lo untundi ani telusa

  • @mohanatmakuri6446
    @mohanatmakuri6446 2 місяці тому

    Usa uk canda Australia france germany ilaanti vaatiki plains veeyaraa alaagee britan ki london ki eppudu plains velataayi

  • @firstpostcommenter8078
    @firstpostcommenter8078 2 місяці тому

    We need direct flights from Vijayawada to Amsterdam

  • @hjr0021
    @hjr0021 2 місяці тому +1

    During 2019-2024, Vijayawada got non-stop flights to Sharjah (Air India Express) and Shirdi (Indigo). Don't cry on the previous government. Tell facts to people. Vijayawada airport was doing well all the time.

  • @VijayKumar-vy8uo
    @VijayKumar-vy8uo 2 місяці тому

    ఇండోర్ కి ఒక ✈️ ఉండాలి. ATR 72 రకం ✈️ బాగుంటుంది. ఉజ్జయిని వెళ్ళే వారికి బాగుంటుంది

  • @satyakukkala8989
    @satyakukkala8989 2 місяці тому

    Gulf countries ki tondarga start chesthe Bhagutondi c b n sir rekost

  • @bobby7769
    @bobby7769 2 місяці тому

    Sir we want Kuwait flights

  • @Vatsal790
    @Vatsal790 2 місяці тому

    Wov

  • @Telugupole
    @Telugupole 2 місяці тому

    Iam waiting for Kuwait to Vijayawada service

  • @Agarbendty
    @Agarbendty 2 місяці тому

    Gannavaram to South Korea direct flight veyyali

  • @malikasuresh3787
    @malikasuresh3787 2 місяці тому

    Qatar Kuwait

  • @DummyUseless-er3dn
    @DummyUseless-er3dn 2 місяці тому

    We need direct flights between Amsterdam and Vijayawada

  • @balusankaranaidu4374
    @balusankaranaidu4374 2 місяці тому

    Kuwait to Thurupath please

  • @Ravi52345
    @Ravi52345 2 місяці тому

    Yem dabba kottukuntaaru ra ..meeku hats off..

  • @rawikirran
    @rawikirran 2 місяці тому

    Dubai flight ✈️✈️✈️

  • @just_cool627
    @just_cool627 2 місяці тому

    Muscat to Vijayawada flights needed

  • @stevenr7735
    @stevenr7735 2 місяці тому

    Not true. Can't compete with Hyderabad

  • @sree3279
    @sree3279 2 місяці тому +4

    sodi chepdam apey, 2014-2019 lo ekadiki unai flights

    • @anuhachowdary2143
      @anuhachowdary2143 2 місяці тому

      Jalaga gadu em techadu vadi bondha singapore ki direct flight undede adhe kuda apesadu a dourbagyudu chi

  • @rajeshbobba3851
    @rajeshbobba3851 2 місяці тому

    Connect Amaravati to Muscat, Dubai and Thailand.

  • @jhansisegu3532
    @jhansisegu3532 2 місяці тому

    Pune ki start chyali

  • @sandjxnnxx
    @sandjxnnxx 2 місяці тому +3

    Kootami vaste air traffic peragatam endi ra 🤡

  • @satishmudda4635
    @satishmudda4635 2 місяці тому

    నోరుముయ్యమ్మే కులా దానా 😡😡😡😡😡😡😡

  • @nagarjunathmmavarupu8579
    @nagarjunathmmavarupu8579 2 місяці тому

    Bangkok direct flights vayandi

  • @kadeshsuriyanarayan1854
    @kadeshsuriyanarayan1854 2 місяці тому

    ❤❤❤👍👍👍👍👌👌👌👌

  • @mtmboy2389
    @mtmboy2389 2 місяці тому +1

    Singapore and Dubai Ki veyandi ra babu worst Ga ini years lo okati ledu

  • @mandavaramesh6365
    @mandavaramesh6365 2 місяці тому

    International flights were cancelled in ycp govt to keep private security. If international flights are there security will be under central govt. For transfer of funds international flights were not allowed

    • @Surajnaladi
      @Surajnaladi 2 місяці тому

      Bro have some sense state government don’t have any access to airports and yeah I don’t belong to any party please don’t believe whatever they say

  • @B.srinivas-su6xc
    @B.srinivas-su6xc 2 місяці тому

    MaddaLaNieki. Oka. ERPoT. KavaLe😂😂😂❤❤

  • @madhukumart1711
    @madhukumart1711 2 місяці тому +4

    Just asking. What is the role of govt in introducing flights operated by private players? Private airlines operate when they see demand and if not they cancel. Don't just blindly criticize earlier govt here. You can criticize for facilities/infra but not for reduction in flights from private airlines.

    • @vamsiharish36
      @vamsiharish36 2 місяці тому +3

      3 capitals pedithe ekkadikellalo teliyaka evadu raaka demand ledu.. inka nundi demand untundile… blindly criticizing anta…

    • @shivad2359
      @shivad2359 2 місяці тому +2

      @@vamsiharish36 WELL SAID

    • @madhukumart1711
      @madhukumart1711 2 місяці тому +1

      @@vamsiharish36 Demand is just not one side. Evaro ravali ani kadu, ikkadi nunchi chala mandi poye valu kuda undali. Lets hope, as you said the demand increases now