Fish Pickle|Chepa Pachadi|చేప నిల్వ పచ్చడి|Chepa Aavakaya Pachadi|పల్లెవంట|Vijaya Vantalu

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • #Fishpickle#
    #Vijayavantalu#
    #చేపఆవకాయపచ్చడి#
    #Fishpicklepreparation#
    #Chepapachadipreparation#
    #Fishpickleintelugu#
    #Tastyandspicyfishpickle#
    #Andhraspecialnonvegpachadi#
    #Chepanilvapachadi#
    #Villagestylenonvegpickle#
    #పల్లెవంట##పల్లెవంట#
    #Villagestylecooking#
    #Indianvillagefood#
    #చేపనిల్వపచ్చడి#
    #Vijayavantalu#
    నమస్తే అండీ...నేను మీ విజయ.Welcome to Vijaya Vantalu. ఈ రోజు నేను మన ఎపిసోడ్ లో చేప నిల్వ[చేప ఆవకాయ] పచ్చడి పెట్టాను. ఈ పచ్చడి కోసం నేను బొచ్చె చేపను ఉపయోగించాను. ఈ చేప చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఇది అన్ని చేపలలా మెత్తగా కాకుండా ముక్కని వేపగానే కొంచెం గట్టిపడుతుంది,అందువలన ముక్కలు చేదిరిపోకుండా గట్టిగా ఉంటాయి. అందువల్ల చేప నిల్వ పచ్చడికి ఈ చేప చాలా బాగుంటుంది. పక్కా కొలతలతో ఈ పచ్చడిని పట్టుకుంటే కనీసం మూడు నెలలు నిల్వ ఉంటుంది. ఈ చేప నిల్వ [చేప ఆవకాయ] పచ్చడి కచ్చితంగా మీకు నచ్చుతుంది. తప్పకుండా చేసుకుని ఇంటిల్లిపాది తిని ఆనందించండి...
    అలాగే మన VIJAYA VANTALU CHANNEL ని Subscribe, share, like comments తో Encourage చెయ్యండి...
    మీకు నచ్చే అసలైన పల్లెటూరి గోదావరి రుచులు , వెజ్ , నాన్ వెజ్ పచ్చళ్ళు పల్లె వాతావరణంలో ఎంతో రుచిగా ఎన్నో రకాల తెలుగు వంటలు మీకు చేసి చూపిస్తాను...
    ఇట్లు...
    మీ విజయ🙏
    మండపేట...
    Please try this recipe at your home today and enjoy
    Dear Friends...If u hit the bell🔔icon, u will be the first to receive all my videos, so hit the bell icon and select to receive all mobile notifications. As always, thanks for watching
    Copyright Disclaimer:
    We have put in lot of efforts for making this video as original as possible.
    If you feel we have used any copyrighted material, this is purely unintentional. We request you to intimate us about this at vijayaompolu@gmail.com instead of submitting a copyright infringement notice to UA-cam.
    We will ensure to take immediate measures to correct this at the earliest possible.
    Contact:vijayaompolu@gmail.com
    If u like this video please share and subscribe our VIJAYA VANTALU Channel..
    ThanQ....🙏
    #Villagestylecooking#
    #Indianvillagefood#
    నమస్తే అండీ...నేను మీ విజయ. ఈ రోజు నేను మన ఎపిసోడ్ లో కచ్చితంగా మీకు నచ్చుతుంది. తప్పకుండా చేసుకుని ఇంటిల్లిపాది తిని ఆనందించండి...
    అలాగే మన VIJAYA VANTALU CHANNEL ని Subscribe, share, like comments తో Encourage చెయ్యండి...
    మీకు నచ్చే అసలైన పల్లెటూరి గోదావరి రుచులు , వెజ్ , నాన్ వెజ్ పచ్చళ్ళు పల్లె వాతావరణంలో ఎంతో రుచిగా ఎన్నో రకాల తెలుగు వంటలు మీకు చేసి చూపిస్తాను...
    ఇట్లు...
    మీ విజయ🙏
    మండపేట...
    Please try this recipe at your home today and enjoy
    Dear Friends...If u hit the bell🔔icon, u will be the first to receive all my videos, so hit the bell icon and select to receive all mobile notifications. As always, thanks for watching
    Copyright Disclaimer:
    We have put in lot of efforts for making this video as original as possible.
    If you feel we have used any copyrighted material, this is purely unintentional. We request you to intimate us about this at vijayaompolu@gmail.com instead of submitting a copyright infringement notice to UA-cam.
    We will ensure to take immediate measures to correct this at the earliest possible.
    Contact:vijayaompolu@gmail.com
    If u like this video please share and subscribe our VIJAYA VANTALU Channel..
    ThanQ...🙏

КОМЕНТАРІ • 32