Big News Big Debate : విశాఖకు సినిమా ఇండస్ట్రీ వస్తుందని సీఎం జగన్‌కు చెప్పిందెవరు? - TV9

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024
  • #BigNewsBigDebate #TV9Rajinikanth #RajinikanthVellalacheruvu Big News Big Debate : విశాఖకు సినిమా ఇండస్ట్రీ వస్తుందని సీఎం జగన్‌కు చెప్పిందెవరు? - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #BigNewsBigDebate #ChiruMeetsJagan #RajinikanthTV9

КОМЕНТАРІ • 83

  • @madhavapremier
    @madhavapremier 2 роки тому +43

    విశాఖపట్నంకి సినిమా పరిస్రమా వస్తే చాల మంచిది 🙏🙏🙏

  • @sureshtalari8646
    @sureshtalari8646 2 роки тому +20

    Gud decission from govt cini industry vizag ki ravaliii .AP lo profits tisukoni miru Telangana govt ki tax katti telegna ni develope cheyandi mari AP paristhiti enti gud decission compulsory Cine industry vizag ki ravaliii appudu AP lo vunna val ki employment dorukutundiii

  • @Rajasekhar_89
    @Rajasekhar_89 2 роки тому +20

    Rajini enti ala ayipoyav, Any health issue

    • @sarkarsarkar5543
      @sarkarsarkar5543 2 роки тому

      gaddam ki rangeskunnadu.. anduke teeda ga kanipistunnadu

  • @udhava9923
    @udhava9923 2 роки тому +24

    Movie industry kontha AP ki rakapote cinema tickets 5rs pettali government. Valle digi vastaru.

  • @kunchamaheshkumar9732
    @kunchamaheshkumar9732 2 роки тому +15

    ఇంతకీ టీవీ 9 ప్రధాన కార్యాలయం సంగతేంటి ,రజనీ గారు

  • @ramkrishnareddy4671
    @ramkrishnareddy4671 2 роки тому +17

    జగన్ ఏపీ ముఖ్యమంత్రి గా చినిమా ఫీల్డ్ ని గూడా వైజాగ్ లో ఒక పరిశ్రమగా డెవలప్ చేసి ఇక్కడ చినిమా షూటింగ్స్ చేసే విధంగా చేసి ఏపీకి గూడా చిమాలు వల్ల వచ్చే ఆదాయం గూడా కొంత ఏపీకి రావాలని,చినిమా వాళ్ళుకు వచ్చే ఆదాయం ఏపీ నుంచి ఎక్కువ కానీ వాళ్ళ ద్వారా ఏపీ కి వచ్చే ఆదాయం జీరో

  • @ibrahimbasha2340
    @ibrahimbasha2340 2 роки тому +15

    ఏందిరా అన్ని నెగటివ్ పాయింట్ల, ఇప్పటికిప్పుడు రమ్మని చెప్పాడా జగన్, రండి అని కోరడం తప్పా, 10, 20సం చేసుకొందాం అంటున్నాడు కదరా, అన్ని వ్యంగ మాటలు, వ్యంగ అర్థాలు, జగన్ అనేది కాదురా ఒక ఆంధ్రా ప్రభుత్వం అభ్యర్థన కింద చూడండిరా, ఇంతమంది స్టార్లు ఎందుకొచ్చారు ఆంధ్రా పెద్దమార్కెట్ అని వచ్చారు, govt శాశ్వితం కాదురా, ఒకతను నాకోసం నామీద పగతో ఇదంతా చేస్తున్నారు అంటాడు, మల్లి అయన సినిమాలు సం ఎన్ని రిలీజ్ అవుతున్నాయి, సినిమా సభ్యులే చిన్న సినిమాను బ్రతికించండి అయ్యా, పండుగలప్పుడు కొన్ని థియేటర్లు మాకు ఇవ్వండి అని ఎవరిని అడుగుతున్నారు, థియోటర్స్ ప్రభుత్వం దగ్గర ఉన్నాయా, అన్ని లొసుగులు సినిమా వాళ్ళ దగ్గర పెట్టుకొని ప్రభుత్వం మీద ఏడుస్తారు, 5,10 టికెట్ ఎక్కడన్నా వసూలు చేసారా, కేవలం ఆంధ్రా ప్రభుత్వ విధానాలుగా చుడండి ఆంధ్రాలో ప్రేక్షకులు ఎక్కువ మంది ఉన్నారని స్టార్స్ పరిగెత్తుకొచ్చారు.

  • @medisettirambabu3119
    @medisettirambabu3119 2 роки тому +10

    Mr. Rajani! CM garini meet avadaniki evaru vacharo teliyadam ledaa? Valla background teliyadaa!!???

  • @parasamutyam
    @parasamutyam 2 роки тому +7

    టీవీ 9 వాడు గొడవలు పెట్టడం లో మంచి మాటకారి...
    ఎవరు ఏమి అన్న సినిమా ఇండస్ట్రీ అంత ఒకటి అయి ఉండాలి

    • @veerababumerla2570
      @veerababumerla2570 2 роки тому +1

      Mee Anna matladina matalaki aite value lekunda chesesinaru

  • @gousepatan1508
    @gousepatan1508 2 роки тому +2

    టీవీ చానెల్ స్టూడియో ap లో ఉంటేనే భవిష్యత్తులో ప్రసారాలు చేయాలి లేదంటే hyd lo undi తెలంగాణాకి ఆదాయాన్ని samakurusthu ఉంటే ప్రభుత్వం చూస్తూ ఉరుకోకుడదు

  • @RAM-dw5qb
    @RAM-dw5qb 2 роки тому

    రజనీకాంత్ గారు... హీరోలకు స్టూడియోస్ లేవా... ఇది ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడింది కాదు సార్ అందరికి చెప్పింది..

  • @rajubabuedavada9854
    @rajubabuedavada9854 2 роки тому +9

    జై జగనన్న ❤❤❤❤🔥🔥🔥

  • @vasuavadutala1415
    @vasuavadutala1415 2 роки тому +2

    రజని గారూ... నాని గారి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు మీరు... స్టూడియోస్ ఉన్నవి అన్నీ హీరోలు కె ఉన్నాయి.... ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ కి స్టూడియోలు లేవు ఒక్క రామానాయుడు గారు రామోజీరావు గారికి తప్ప..... మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్ కాదు హీరోలే స్టూడియోలు కడతారా వాళ్ళకే అవకాశం ఇస్తారా అని..... ఎవరు కడితే వాళ్ళకి ఇస్తారు అని అర్థం...

  • @maryrathnamma7680
    @maryrathnamma7680 2 роки тому +4

    Yeppuduuu negative naa

  • @charan_gaming_
    @charan_gaming_ 2 роки тому +2

    Cinima ela iynaa nadustundhi 1st week collection chalu sir vallki but public gurunchi alochinchandhi sir

  • @sreenivasulukonka8812
    @sreenivasulukonka8812 2 роки тому

    Very nice person

  • @dasarisuresh8656
    @dasarisuresh8656 2 роки тому +2

    RAJANI SWAMI MEERU NARADA PATRA KU BAAGA VUNTARU SWAMI ~ CINIMAS LO TRY CHEYANDI SWAMI ~ YEPPUDU HERO LAGA VUNNARU SWAMI ~ SHIVOHAM • SHIVOHAM.

  • @tvsrao1039
    @tvsrao1039 2 роки тому +6

    ఈడు బొంద వీడు చెప్పింది ఎది జరగదు
    ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు సరిగ్గా వెయ్యలేకపోతున్నారు వీరు అంట స్టూడియో లు కడతారు అంట కొంచెము నమ్మేటట్టు మాట్లాడు నానిగారు

    • @gantasrinivasarao6491
      @gantasrinivasarao6491 2 роки тому

      స్టూడియోలు ప్రభుత్వం కడతాము అని చెప్పలేదు, మీరు కడతానంటే స్థలాలు ఇస్తాము అని అన్నాడు, సరిగా విను చెవిటి మేళం. అయినా గుంతలు పూడ్చలేని బాబు అమరావతి కడతానంటే నమ్ముతావు గాని, స్టూడియో కడతాను అంటే నమ్మవా?

  • @sreenivasulukonka8812
    @sreenivasulukonka8812 2 роки тому

    I like Nani attitude

  • @kranthikumar7324
    @kranthikumar7324 2 роки тому

    సీఎం జగన్ సార్
    ప్రతి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం ఫిక్స్ చేస్తాము అన్నారు,పే స్కేల్ పెంచుతాము అన్నారు కదా సార్ ఎక్కడ ఇచ్చారు సార్? పనికి తగ్గ సమాన వేతనం మన ప్రభుత్వం వచ్చాక ఇస్తాము అని వాగ్దానము చేసారు కదా సార్ ఎక్కడ సార్?అయ్యా రెగ్యులర్ ఉద్యోగస్తులు లాగ DA & HRA & IR & CCA & FPI & every year increment's, other allowance అని, వాళ్ళ జీతాలని ని డబుల్, ట్రిపుల్ అవుతాయి కానీ మాకు కావు సార్, మాకు అదనపు అలవెన్స్ ఏమి ఉండవు సార్, కేవలం మీరు ఇచ్చే జీతమే తప్ప ఇంకేమి రాదు సార్.ఇప్పటికి మేము చాలీ చాలని జీతం తో బ్రతుకు నెట్టుకొని వస్తున్నాము. మీరు ఇచ్చే PRC మీద ఆశలు పెట్టుకొని ఉన్నాము సార్. కానీ మీరు మా ఆశలు నీరుకార్చారు కదా సార్ పాత జీతం కి కొత్త జీతం కి పెద్ద తేడా ఏమి లేదు సార్ తరువాత 5 లేదా 6 సంవత్సరాలు వరకు అవే జీతాలు తీసుకోవాలి సార్ ఇది ఏమి న్యాయం సార్. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కి, రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు అందరికి కలిపి ఒకటే పర్సంటేజీ ఫిక్స్ చేస్తే ఎలా సార్? మాకు ఇచ్చే జీతం, రెగ్యులర్ ఉద్యోగులు జీతం బేసిక్ ఒక్కటే నా సార్? 23% PRC calculate చేస్తే మాకు వచ్చే జీతం ఎంత సార్? ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచాము అని పేపర్లో బాగా ప్రచారం చేసారు,ఒక్కసారి తెలంగాణా లో చూడండి సార్ ఇదే outsourcing ఉద్యోగులు కి జీతాలు ఎంత ఇస్తున్నారు, మొన్న ఎంత పెంచి ఇస్తున్నారు ఒక్క సారి ఫైల్ తెప్పించుకొని చూడండి సార్ మాకు జీతాలు తప్ప మరి ఇతరము ఏమి రావు సార్ ప్రస్తుతం ఇస్తున్న జీతాలు, పెంచిన జీతాలు ఏ మాత్రం బ్రతకడానికి సరిపోదు సార్ దయచేసి మాకు జీతాలు పెంచండి సార్. ఇప్పుడు ఉండే జీవన వ్యయం లో ఏమి తిన్నాలీ? మా పిల్లలను ఎలా చదివించాలి ? ఎలా బ్రతకాలి చెప్పండి సార్? మీరు ఇచ్చే జీతం ఏమాత్రం సరిపోదు సార్ నిజంగా సరిపోదు సార్. ఒక రెగ్యులర్ ఉద్యోగస్తులు తో సమానంగా పని చేస్తున్నాము, కష్టపడుతున్నాము కానీ జీతం మాత్రం అంతే? మేము మనుషులం కాదా సార్ ఎలా బ్రతకాలి సార్?సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది పనికి తగ్గ వేతనం ఇవ్వాల్సిందే అని కానీ అవి కాగితాలు కి మాత్రమే పరిమితం అయ్యాయి. మేము ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సార్, రెగ్యులర్ ఉద్యోగులు కాదు సార్ గుర్తించండి సార్ మాకు జీతం తప్ప ఇతరములు ఏమి రావు సార్. ఇప్పటీకైనా ఆలోచించండి మా జీతాలు జీవితాలు మార్చండి, పాలకులారా కనీసం మీ కాళ్ళకు వేసుకునే చెప్పుల ఖరీదు కూడా లేవు మా జీతాలు ఏలా బ్రతకాలి ఆలోచించండి...మమ్మల్ని గుర్తించి ఆదరించండి.ఉద్యోగ భద్రత ఇస్తాం అన్నారు ఏమి చేసారూ సార్ ? హెల్త్ కార్డులు ఇస్తాం అన్నారు ఏక్కడ సార్ ?నమ్మించి మోసం చేసారు కదా సార్ నమ్మి మోసపోయామా సార్.
    🙏🙏🙏🤲🤲🤲🤲🤲🙏🙏🙏🙏

  • @chandrudukummari4172
    @chandrudukummari4172 2 роки тому

    Good decision

  • @madhavapremier
    @madhavapremier 2 роки тому

    Nice 👍

  • @MrPuthima
    @MrPuthima 2 роки тому +2

    Inku enduku ra Rajinikanth antha kadupumanta

  • @manimani-ok3kx
    @manimani-ok3kx 2 роки тому

    Suresh Babu studio kadite adi government office ki ivvali Ani force cheyaleda

  • @nar14343
    @nar14343 2 роки тому

    Then why are not taking initiation for mnc companies . These people are forced to come not by showing development and facilities. HE CAN'T MAKE FEAR TO MNC. very rare administration qualities after republic india. Since independence he is unique no one is comparable for never to imagine it

  • @mallaiahbachu9677
    @mallaiahbachu9677 2 роки тому

    Zilla ko studio kattali

  • @mercedesarjun769
    @mercedesarjun769 2 роки тому +2

    Ap ki film industry vasthe ap ko vunna common man evarikaina santhoshapaddaaru kaani only opposition politicians ke santhosha padalsina vishayam lo kullukuntaru vala prabhuthvam cheyanidhi e prabhuthvam chesesthundhe ani , so vaalu aa vishayamu kuda chedugaa chupinchi cheptaaru, ekkada rajini gudha maadinatu kanipistundi,ento aa manishi baadha😡😡

  • @vennapusaamarnathareddy8553
    @vennapusaamarnathareddy8553 2 роки тому +1

    Business man Jagan

  • @sureshgeddada5695
    @sureshgeddada5695 2 роки тому +1

    Krishna ani ekavachanam tho sambodistunaru eanti sirrrr
    Rendu davadalu pagilipotai sir meku.rajnikanth meru journalism lo nerchukunna samskaram idena krishna gari ventruka ki sariporu meru rajni garu

  • @healthhunt4217
    @healthhunt4217 2 роки тому +2

    Kindly seperate rayalaseema state

  • @VijayVijay-xv2yx
    @VijayVijay-xv2yx 2 роки тому

    Rajani anna meru gadam teseyandi

  • @malliatsee4931
    @malliatsee4931 2 роки тому +2

    సూపర్ స్టార్ నువ్వు అంట్లు తోము .. పాన్ ఇండియా స్టార్ నువ్వు బట్టలు ఉతుకు.. నేను మెగా స్టార్ కాబట్టి కాళ్ళు వత్తుతా.. హ హ హా.. my maid has more self respect!!

  • @jammunarayana4283
    @jammunarayana4283 2 роки тому

    Varea nani Ap loo roads veyyadanike Ap gov't daggara dabbulo leevu. Studio kattadaniki building s kie ekkada.

  • @KVRRao_02
    @KVRRao_02 2 роки тому

    Out of all the comments so far, no one asked for the creation of cine industry in vizag. Everyone wished that the cine industry should come to vizag. If the total industry comes to vizag then what is the situation in Hyderabad? Didn't they (i.e. Telangana people) require cine industry?

  • @dharmaraotumula2748
    @dharmaraotumula2748 2 роки тому

    Nuvvu Kattu Rajini musuko Rajini sigguleni question

  • @RBM-rs2ee
    @RBM-rs2ee 2 роки тому

    Peda prajalu em ayyipoyina parle miku dabbulu vacche margalu miru chusukudi 👏👏👏👏

  • @vijayagella5247
    @vijayagella5247 2 роки тому

    Siggu vundali oka 420 gaadi dhaggaraki velli bhathimalaukuntara yemi bratuku medhi

  • @ponnamnagaraju7791
    @ponnamnagaraju7791 2 роки тому +1

    Bayapetti rappistunnaru aite

    • @udhava9923
      @udhava9923 2 роки тому +11

      Rappinchali mari, mana dabbulu dobbi telangana ki istara? AP nunche 60% collections vastayi noppi yenti?

    • @Godsgrace_onyou
      @Godsgrace_onyou 2 роки тому +2

      Bro think once you are paying lot of taxes in every single ticket and theatre foods all those money spending in Telangana. At the same Andhra Pradesh Development also important right ?

  • @nareshlodi2731
    @nareshlodi2731 2 роки тому

    Enka evadu ee awla gaadu

  • @gaddamkasba3211
    @gaddamkasba3211 2 роки тому +27

    సినిమా షూటింగే కాదు, మీడియా TV ఛానల్స్ కూడ ఆంధ్రప్రదేశ్ రావలిసిందే, NEXT మీరే వరసలో, రెడీగా ఉండండి CM తో మీటింగ్. ఆంధ్రప్రదేశ్ కి షిఫ్ట్ అయ్యి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లొ చెయ్యి వెయ్యండి. లేదంటే తెలంగాణా సినిమాలను TV ఛానల్స్ ని ప్రజలే తిరిస్కరిస్తారు

  • @udhava9923
    @udhava9923 2 роки тому +35

    Rappinchali mari, mana dabbulu dobbi telangana ki istara? AP nunche 60% collections vastayi noppi yenti?

    • @esrikanthgoud8076
      @esrikanthgoud8076 2 роки тому +5

      Hyderabad Vadilesi evaru raru because hyd all available

    • @udhava9923
      @udhava9923 2 роки тому +6

      @@esrikanthgoud8076 aithe ok. Ikkada rates 5rs nunchi start chestaru appudu. Chuddam!

    • @esrikanthgoud8076
      @esrikanthgoud8076 2 роки тому +1

      @@udhava9923 rates ala undavu

    • @esrikanthgoud8076
      @esrikanthgoud8076 2 роки тому

      Next okavela cm chandra babu vasthe malli vizag nundi Amaravathi ki maripothundha cinema industry

    • @charan_gaming_
      @charan_gaming_ 2 роки тому +1

      1st vallaki Clarity ledhu bro AP capital city deside chyamandhi tharuvathaa cinima vallni peluvandhi

  • @DINESHG1000
    @DINESHG1000 2 роки тому +7

    నెక్స్ట్ మీ tv ఛానెల్స్ కూడా వరసపెట్టి రావాలి hyd లో కూచుని ap గురించి మాట్లాడే అర్హత మీ tv ఛానెల్స్ కి లేదు మా వాడు పిలవకుండానే అన్ని సర్దుకుని వస్తే బాగుంటది మావాడు పిలవకుండానే అందరు ఎల వాలరో చూసావా రజనీకాంత్ నెక్స్ట్ నువ్వే న్యూస్ ఛానెల్స్ నుంచి రిప్రెసెంట్ చెయ్యడానికి వస్తావేమో చూసుకో 👍

  • @AnilAnil-dy9my
    @AnilAnil-dy9my 2 роки тому +1

    Super nani garu

  • @subrahmanyammarri9206
    @subrahmanyammarri9206 2 роки тому +2

    Good speech nani anna

  • @srinupanthadi2770
    @srinupanthadi2770 2 роки тому

    రజనీకాంత్ అన్నయ్య గారితో నేను మాట్లాడాలని ఉంది కానీ మాలాంటి పేదలు తో మాట్లాడే అవకాశం ఇస్తారో లేదో నాకు తెలియదు అన్నయ్య

  • @syedmushraf4424
    @syedmushraf4424 2 роки тому

    రజినీకాంత్ బాగుందా చెప్పు దెబ్బ

  • @sandeepmullapudi9373
    @sandeepmullapudi9373 2 роки тому

    Saripoindhi Rajinikanth niku sir tho pettukoku

  • @maheshbabuteluguvideos8334
    @maheshbabuteluguvideos8334 2 роки тому

    ముందు పేదవాళ్లకు స్థలాలు ఇవ్వడం

  • @venkat3899
    @venkat3899 2 роки тому

    రామ్ చరణ్ స్టూడియో చెన్నై

  • @kranthikumar7324
    @kranthikumar7324 2 роки тому

    సీఎం జగన్ సార్
    ప్రతి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం ఫిక్స్ చేస్తాము అన్నారు,పే స్కేల్ పెంచుతాము అన్నారు కదా సార్ ఎక్కడ ఇచ్చారు సార్? పనికి తగ్గ సమాన వేతనం మన ప్రభుత్వం వచ్చాక ఇస్తాము అని వాగ్దానము చేసారు కదా సార్ ఎక్కడ సార్?అయ్యా రెగ్యులర్ ఉద్యోగస్తులు లాగ DA & HRA & IR & CCA & FPI & every year increment's, other allowance అని, వాళ్ళ జీతాలని ని డబుల్, ట్రిపుల్ అవుతాయి కానీ మాకు కావు సార్, మాకు అదనపు అలవెన్స్ ఏమి ఉండవు సార్, కేవలం మీరు ఇచ్చే జీతమే తప్ప ఇంకేమి రాదు సార్.ఇప్పటికి మేము చాలీ చాలని జీతం తో బ్రతుకు నెట్టుకొని వస్తున్నాము. మీరు ఇచ్చే PRC మీద ఆశలు పెట్టుకొని ఉన్నాము సార్. కానీ మీరు మా ఆశలు నీరుకార్చారు కదా సార్ పాత జీతం కి కొత్త జీతం కి పెద్ద తేడా ఏమి లేదు సార్ తరువాత 5 లేదా 6 సంవత్సరాలు వరకు అవే జీతాలు తీసుకోవాలి సార్ ఇది ఏమి న్యాయం సార్. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కి, రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు అందరికి కలిపి ఒకటే పర్సంటేజీ ఫిక్స్ చేస్తే ఎలా సార్? మాకు ఇచ్చే జీతం, రెగ్యులర్ ఉద్యోగులు జీతం బేసిక్ ఒక్కటే నా సార్? 23% PRC calculate చేస్తే మాకు వచ్చే జీతం ఎంత సార్? ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచాము అని పేపర్లో బాగా ప్రచారం చేసారు,ఒక్కసారి తెలంగాణా లో చూడండి సార్ ఇదే outsourcing ఉద్యోగులు కి జీతాలు ఎంత ఇస్తున్నారు, మొన్న ఎంత పెంచి ఇస్తున్నారు ఒక్క సారి ఫైల్ తెప్పించుకొని చూడండి సార్ మాకు జీతాలు తప్ప మరి ఇతరము ఏమి రావు సార్ ప్రస్తుతం ఇస్తున్న జీతాలు, పెంచిన జీతాలు ఏ మాత్రం బ్రతకడానికి సరిపోదు సార్ దయచేసి మాకు జీతాలు పెంచండి సార్. ఇప్పుడు ఉండే జీవన వ్యయం లో ఏమి తిన్నాలీ? మా పిల్లలను ఎలా చదివించాలి ? ఎలా బ్రతకాలి చెప్పండి సార్? మీరు ఇచ్చే జీతం ఏమాత్రం సరిపోదు సార్ నిజంగా సరిపోదు సార్. ఒక రెగ్యులర్ ఉద్యోగస్తులు తో సమానంగా పని చేస్తున్నాము, కష్టపడుతున్నాము కానీ జీతం మాత్రం అంతే? మేము మనుషులం కాదా సార్ ఎలా బ్రతకాలి సార్?సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది పనికి తగ్గ వేతనం ఇవ్వాల్సిందే అని కానీ అవి కాగితాలు కి మాత్రమే పరిమితం అయ్యాయి. మేము ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సార్, రెగ్యులర్ ఉద్యోగులు కాదు సార్ గుర్తించండి సార్ మాకు జీతం తప్ప ఇతరములు ఏమి రావు సార్. ఇప్పటీకైనా ఆలోచించండి మా జీతాలు జీవితాలు మార్చండి, పాలకులారా కనీసం మీ కాళ్ళకు వేసుకునే చెప్పుల ఖరీదు కూడా లేవు మా జీతాలు ఏలా బ్రతకాలి ఆలోచించండి...మమ్మల్ని గుర్తించి ఆదరించండి.ఉద్యోగ భద్రత ఇస్తాం అన్నారు ఏమి చేసారూ సార్ ? హెల్త్ కార్డులు ఇస్తాం అన్నారు ఏక్కడ సార్ ?నమ్మించి మోసం చేసారు కదా సార్ నమ్మి మోసపోయామా సార్.
    🙏🙏🙏🤲🤲🤲🤲🤲🙏🙏🙏🙏

  • @aneelkumar2409
    @aneelkumar2409 2 роки тому +1

    మీ పని అయిపోయింది రా పొట్టి

  • @sajid4087
    @sajid4087 2 роки тому +1

    Bongu le vidu 2 years lo degipovasindeq

  • @AnilKumarD27
    @AnilKumarD27 2 роки тому +1

    Please cini industry dhobeyali from Telangana..

  • @charan_gaming_
    @charan_gaming_ 2 роки тому

    Rajnikant sir petrol medhaa traffic chalnlu medhaa debeit pettandhi sir please

  • @SriRam-wl8mb
    @SriRam-wl8mb 2 роки тому

    dont increase ticket rates.

  • @pgovindarajulu013
    @pgovindarajulu013 2 роки тому +2

    Bokka vastaru already they are stars with assets in Hyderabad.