వీరి వీరి గుమ్మడిపండు | Family Bandi Telugu Web Series | Season 02 || Episode 01 || Chill Stories

Поділитися
Вставка
  • Опубліковано 23 жов 2024

КОМЕНТАРІ • 287

  • @lalithakumari7131
    @lalithakumari7131 2 місяці тому +89

    Family star Hara srinivas sir is back. We miss you lot anna

  • @BondapalliKankalakshmi
    @BondapalliKankalakshmi 2 місяці тому +41

    అబ్బా ఎంతలా ఎదురు చూడాలండి మీ ఫ్యామిలీ బండి సిరీస్ కోసం..... మీరు అలవాటు చేసి పోయారు... మీ పాత వీడియోస్ చుసినవే మళ్ళీ మళ్లి చూస్తున్నాం... ఇప్పటికి వచ్చారు... వెల్కమ్ ఫ్యామిలీ బండి.. సెకండ్ సీజన్ 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @anandarao595
    @anandarao595 2 місяці тому +36

    శ్రీనివాస్ గారు చాలా చాలా బాగుంది కాని వీడియో లెంతు పెంచితే బాగుండు ❤❤❤

  • @sameerkumar123
    @sameerkumar123 2 місяці тому +29

    రండి రండి రండి దయచేయండి మీరు రాక మాకెంతో సంతోషం సుమండి 😊

  • @srinivasaraoguggilam7355
    @srinivasaraoguggilam7355 2 місяці тому +9

    హర శ్రీనివాస్ గారు మీ ఎపిసోడ్ మళ్లీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయా అని చెప్పి కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తూ ఉన్నాము. కొత్తగా ప్రారంభించిన ఈ సిరీస్ ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 💐💐💐🤝🤝🤝🙏🙏🙏

  • @OQIQ-u1q
    @OQIQ-u1q 2 місяці тому +8

    సౌజన్య అమ్మాయకత్వం Comedy డైలాగ్ 👍👍. Hara శ్రీనివాస్ డైలాగ్, Fun Ultimate ❤️❤️

  • @bsny0143
    @bsny0143 2 місяці тому +42

    I am waiting family Bandi kosam

  • @navaneethkishor7568
    @navaneethkishor7568 2 місяці тому +2

    Climax keka pettinchisav bro, sentiment tho kottesav, waiting 4 next episode

  • @swatipadalapu7221
    @swatipadalapu7221 2 місяці тому +4

    Superb episode 😊 chala rojulu waiting elanti episodes kosam finally eroju vachindi 🎉❤

  • @Mamatha-v2
    @Mamatha-v2 2 місяці тому +21

    మీ నటనతో కాసేపు మీ పేరులుకూడా మర్చిపోయేలా చేసారు వామో

  • @rajakumargon2323
    @rajakumargon2323 2 місяці тому +10

    Starting lone...rajakumari garu...comedy start chesaru....superb episode

  • @sankargundlapalli
    @sankargundlapalli 2 місяці тому +1

    Rajakumari garu
    Mi expression extreme level vunnai andi.
    Remaining Hara as usual champesav.

  • @మనోహర్
    @మనోహర్ 2 місяці тому +11

    పెంచే సోమత లేనప్పుడు కనే హక్కు లేదు 👌👌👌👌

    • @sramprasad7579
      @sramprasad7579 2 місяці тому

      తప్పు సార్.
      పిల్లలు దేవుడు ఇచ్చే వరం.

    • @t.v.s.phanikirankumar98
      @t.v.s.phanikirankumar98 2 місяці тому

      బాగా చెప్పారు

    • @RamyaGottipalli
      @RamyaGottipalli Місяць тому

      Devudu varalu estadu ani pillani kantu pote kasam penchadam

  • @dasaradhgarikapati9989
    @dasaradhgarikapati9989 2 місяці тому

    Congrats.... Hara garu🎉

  • @SIrI-43-n4r
    @SIrI-43-n4r Місяць тому

    Naa tarvata thammudu pudite... Mimmalni choosthe naaku realga feel kalugu thondi gud actor keep it up

  • @ShaikJAhammed
    @ShaikJAhammed 2 місяці тому

    Family Bandi Team...You guys literally tested our Patience and Love towards your show.

  • @murtybobbara2493
    @murtybobbara2493 2 місяці тому +2

    Mi videos kosam eagrly waiting hara garu,finally team is back i am happy

  • @Anirudh-KMJ
    @Anirudh-KMJ 2 місяці тому +7

    హర శ్రీనివాస్ గ్రేట్ అన్న నువ్వు సూపర్ అన్న నీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్న మీ ఫ్యామిలీ సూపర్ అన్న ఫ్యామిలీలో నటించిన సూపర్ హాట్సాఫ్

  • @beesanishoba3262
    @beesanishoba3262 2 місяці тому +1

    Hara garu malli start chesenanduku thanku so much ❤❤❤life chala boringing anepinchinde me series leka now full happy,ala unaru sir bagunara,meri bagundale ❤❤❤❤😂

  • @ramanavenkata1962
    @ramanavenkata1962 2 місяці тому +2

    ఎన్ని రోజులు కనపడ్డారు సార్ నీ వీడియో లుచాలా మిస్ అయ్యా

  • @seepanaammayi9576
    @seepanaammayi9576 2 місяці тому

    Chala Rojuluki letest episode to vachinduku danyavadalu family bandi teem ki

  • @SIrI-43-n4r
    @SIrI-43-n4r 2 місяці тому

    Simply super Andari acting super imp sirinivas miru
    Cinimallo Brahmmanandam anthati varavtaru no dout
    Keep it up srinivas
    Miku Anna lantodiga na blessings yeppudu vuntI

  • @Princemoniofficial
    @Princemoniofficial 2 місяці тому +1

    Srinivas garu, kumari garu sowji garu anji garu boss garu all team members ki thanku 2 months 5 days nunchi waiting episode kosam ❤ 👌👌👌

  • @abhavani2467
    @abhavani2467 2 місяці тому +1

    At finally hara garu ochharu ❤❤❤very happy to see 👀 all💐💐💐💐😀😀😀😀

  • @adityasunkara
    @adityasunkara 2 місяці тому

    Baaga chepparu. Penche stomata lenappudu Kani kastapadi, kastapetti enti saadinchedi...

  • @bhaskaradurthi8228
    @bhaskaradurthi8228 2 місяці тому

    Kudos to you. 🎉 Once again you proved that you are a talented person. Nice finishing. Rajkumari 's change of expression was excellent. Soujanya gave a matured performance. No doubt that you are above them all. Keep up performance. Good Luck 🎉🎉🎉🎉

  • @sanivarapupetagp0467
    @sanivarapupetagp0467 2 місяці тому +1

    Idhi kudaaa Baga success avvali srinivasu garu miku cinemas lo manchi avakasalu ravalai

  • @indian-zg1lx
    @indian-zg1lx 2 місяці тому +1

    సూపర్ అంజి..... అందరు మళ్ళీ వచ్చినందుకు

  • @Mahalakshmi-vf5wn
    @Mahalakshmi-vf5wn 2 місяці тому +4

    సౌజీ బొట్టు కాటుక పెట్టుకుంటే face కళకళలాడుతోంది😢

  • @SURESH-l8p3s
    @SURESH-l8p3s 2 місяці тому +2

    హాయ్ ఫ్యామిలీ బండి టీం కొత్త సిరిస్ మొదలు పెట్టినందుకు కృతజ్ఞతలు త్వరగా వీడియోలు పెట్టండి

  • @araveetimounika7053
    @araveetimounika7053 2 місяці тому +1

    Nice episode and concept hara garu, please continue

  • @Failure_boy_ganesh_9848
    @Failure_boy_ganesh_9848 2 місяці тому +3

    Episode was very funny and interesting but end of the twist was amazing

  • @DinduSubramanyam-l2d
    @DinduSubramanyam-l2d 2 місяці тому

    హర శ్రీనివాస్ గారు మీ సిరీస్ చాలా ఇష్టం ఎన్ని సమస్యలో ఉన్నా మీ సిరీస్ చూస్తే చాలా రిలీఫ్ గా ఉంటుంది థ్యాంక్స్ సర్

  • @zenspeedart9907
    @zenspeedart9907 2 місяці тому +1

    Missed u lot Hara sir

  • @pavanbabu6024
    @pavanbabu6024 2 місяці тому

    Super sir.Please next part upload cheyandi

  • @raninaresh1554
    @raninaresh1554 2 місяці тому

    🎉 chala baga undi

  • @SagarBabugantelaGantela
    @SagarBabugantelaGantela 2 місяці тому +1

    Super

  • @sudhiendrabv4912
    @sudhiendrabv4912 2 місяці тому +1

    Super episode and missed all of them😊

  • @sindhukosuri1887
    @sindhukosuri1887 2 місяці тому

    Dear family.. plss release second episode.. waiting ikkada.. pettandraa baabu❤❤😊

  • @vinodpappala8870
    @vinodpappala8870 2 місяці тому

    Waiting for next episode

  • @srinivasaraodasari3760
    @srinivasaraodasari3760 2 місяці тому +6

    హరశ్రినివాసు రాజకుమారి సౌజి నటన సూపర్

  • @anjibommidi1608
    @anjibommidi1608 2 місяці тому +11

    సూపర్ బ్రో వీడియో చాలా బాగుంది నాకు నచ్చింది

  • @kadalivenkatavijayalakshmi8710
    @kadalivenkatavijayalakshmi8710 2 місяці тому +1

    ప్యామిలీ బండి కి సుస్వాగతం

  • @dvsreenu
    @dvsreenu 2 місяці тому +1

    SUPER. EXCELLENT.....

  • @Vinay-y8o
    @Vinay-y8o 2 місяці тому

    super acting & dialogs background music is very nice bigging and ending also very nice😉

  • @Kamal-216
    @Kamal-216 2 місяці тому +1

    8:58 ఆ తండ్రి సంపాదన బాధ్యత తీసుకున్నందుకే ఇంటిల్లిపాలిటీ అన్నం తినేది కదా..

  • @sramprasad7579
    @sramprasad7579 2 місяці тому

    ముదురు ముంచికాయ మొహం❤❤❤❤

  • @SrikanthSree-x4r
    @SrikanthSree-x4r 2 місяці тому +1

    Last Dialogue was excellent 👌👌👌

  • @M.ChandramouliM.Chandramou-y1q
    @M.ChandramouliM.Chandramou-y1q 2 місяці тому +7

    Love you haragaru family bandi is come back

  • @dadhukolimi6807
    @dadhukolimi6807 2 місяці тому +1

    Hara garu chala miss ayyam andi

  • @pmgowri4609
    @pmgowri4609 2 місяці тому

    ఏంటి శ్రీనివాస్ గారు ఫస్ట్ ఆపిసోడ్ సెంటిమెంట్ తో స్టార్ట్ చేశారు👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🌹🌹🌹 💕💕 మళ్ళీ నవ్వులు పండగ మొదలు ఐయింది 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @vandanas6404
    @vandanas6404 Місяць тому

    ❤❤❤❤❤

  • @ameenamd1152
    @ameenamd1152 2 місяці тому +1

    We miss you all of you

  • @sreevijaya6614
    @sreevijaya6614 2 місяці тому

    Atlast vochesaru mee videos lekunda asalu baledu now❤

  • @shaikfayaz5611
    @shaikfayaz5611 2 місяці тому

    Well come sir congratulations all the best and God bless you always happy to your life sir

  • @Supradev.
    @Supradev. 2 місяці тому

    Super sir,mee ideas ki mee dialogue delivery ki na hats off

  • @KhushiMAY-dx8hb
    @KhushiMAY-dx8hb 2 місяці тому +1

    Full happy after long time 😄😊😂😂🎉❤❤

  • @jagadeeshrailinfo
    @jagadeeshrailinfo 2 місяці тому +1

    😊😊😊😊
    హర శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత ఒక మంచి ఎంటర్టైన్మెంట్ తో వచ్చారు ఈ సిరీస్ చాలా బాగుంది చాలా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యాము సార్ అదేంటో సార్ మీ ఎపిసోడ్ చూస్తుంటే ఇంకాసేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది అంత బాగా డైరెక్టర్ చేస్తారు
    అలాగే మీకు సపోర్టింగ్ గా చేసిన రాజకుమారి గారు అలాగే సౌజన్య గారు అందరూ అద్భుతంగా చేశారు

  • @turairamaganesh3501
    @turairamaganesh3501 2 місяці тому

    సౌజీ చాలా బాగుంది ❤

  • @nagajaygadhiraju7672
    @nagajaygadhiraju7672 2 місяці тому +1

    Super hara garu soumya and kumari garu. Hara garu is back

  • @kishoredurbhaka
    @kishoredurbhaka 2 місяці тому +2

    ఈసారి కామెడీ డోస్ తగ్గించి.. సెంటిమెంటు డోస్ పెంచారు... అయినా చాలా బాగుంది.... హరా శ్రీనివాస్, రాజకుమారి, సౌజన్య, అంజిగాడు.... ఇలా అన్నిపాత్రలు నిజజీవితంలో భాగమైపోయాయి!

  • @venkateswarluperuri3386
    @venkateswarluperuri3386 2 місяці тому

    Finally comming plese every season contuine 150+ episodes

  • @pandubuddalapandubuddala9063
    @pandubuddalapandubuddala9063 2 місяці тому +1

    Hi hera garu good luck

  • @mahendharb2031
    @mahendharb2031 2 місяці тому

    Sir srinivas garu mee videos chala bagunnai please continue

  • @driver02alazzam41
    @driver02alazzam41 2 місяці тому

    We are weighting for this ❤

  • @prabhakarkv8753
    @prabhakarkv8753 2 місяці тому +1

    Super srinivas garu lenth penchian di

  • @ragavendrashettya3447
    @ragavendrashettya3447 2 місяці тому

    లైఫ్ లో ఎన్ని భదలో ఉన్నా కూడా నాన్న అమ్మ అనే పిల్లలు లేక పోతే ఆ జీవితని కే అర్ధం ఉండదు అని చాలా బాగా చూపించారు బాస్ సపర్

  • @shaikrihan3660
    @shaikrihan3660 2 місяці тому +1

    Raja Kumari garu mi dailog chala correct andi

  • @jayateja8686
    @jayateja8686 2 місяці тому

    Hara srinivas garu is back with extra fun and entertaining episodes all the best to u and ur team sir 🤝✍️👍😍

  • @kishorerenukasri8988
    @kishorerenukasri8988 2 місяці тому

    అబ్బో. స్టార్టింగే కట్టిపడేసారు మమ్మల్ని.
    త్వర త్వరగా రిలీజ్ చెయ్యండి సర్❤

  • @ramk213
    @ramk213 2 місяці тому +1

    Chaala wait chesam..

  • @adityagonthini1401
    @adityagonthini1401 2 місяці тому +2

    Yapati nuncho wait chestunamu sir mee Family bandi series kosam
    Thank you Hara srinivas garu, Rajakumari garu, Soujanya garu, Anji garu
    Thank you so much 🙏🙏🙏🙏

  • @Anirudh-KMJ
    @Anirudh-KMJ 2 місяці тому

    Family star Srinivas Anna is Back. WE. MISS YOU lot Anna

  • @kartheekkumar1588
    @kartheekkumar1588 2 місяці тому

    Waiting for long time at last for new series...thank you hara garu....if feel stress we will see family bandi which will make us relax

  • @KasireddisatyaShanthi
    @KasireddisatyaShanthi 2 місяці тому

    👌👌👌👌👌🎉

  • @MohmmadMahaboobali
    @MohmmadMahaboobali 2 місяці тому

    చాలా బాగుంది చాలా బాగా నవ్వుల్లో ముంచెత్తారు,😆🙏

  • @raghupusarla
    @raghupusarla 2 місяці тому

    Jai suryanarayana

  • @issacnagesh2342
    @issacnagesh2342 2 місяці тому

    Welcome back dear Hara Srinivas and team

  • @alwaysPSPK1392
    @alwaysPSPK1392 2 місяці тому +1

    Family bandi is back🎉🎉🎉🎉🎉🎉

  • @SIrI-43-n4r
    @SIrI-43-n4r 2 місяці тому

    Hi hara srinivas Am Raghu Ram Raju im intrerduce u
    Ur acting simply super

  • @AmusedCanoe-xb6uw
    @AmusedCanoe-xb6uw 2 місяці тому +2

    ❤❤సౌజీ చాలా అందంగా ఉంది❤❤❤

  • @narasimhamurthy2339
    @narasimhamurthy2339 2 місяці тому

    శ్రీనివాస్ గారు మీ ప్రోగ్రామ్స్ చాలా మిస్ అయ్యాం అనే భాధపోయింది. కొత్తశిరీస్ కి స్వాగతం. ఈ సిరీస్ లో అయినా సౌజీ కి అంజికి పెళ్లిచేసి, మీరు పిల్లలని కని, పెంచి ఫ్యామిలీ అనుభందాలను తెలియచేస్తారని ఆశిస్తున్నాను. All the best.

  • @pravenapkm9285
    @pravenapkm9285 2 місяці тому

    Very eagerly waiting for. Finally 🎉🎉🎉

  • @madhukargarige564
    @madhukargarige564 2 місяці тому +1

    We r waiting next episode

  • @prabhakarkandula
    @prabhakarkandula 2 місяці тому +1

    Inni rojulu gap istay ela andi srinu gaaru...kaneesam abhimanulaki samacharam anna ivvatam kaneesa bhadyatha kadandi ..

  • @RenukaReddySathupalli
    @RenukaReddySathupalli 2 місяці тому +1

    Super srinu garu

  • @pmgowri4609
    @pmgowri4609 2 місяці тому

    సూపర్ మళ్ళీ కొత్త ఆపిసోడ్ శ్రీనివాస్ గారు 👌🏻👌🏻👌🏻👌🏻🌹💕💕💕💕💕

  • @SireshaChinni
    @SireshaChinni 2 місяці тому

    Me.vide superbroo🎉🎉🎉🎉🎉🎉

  • @maheswarraokamani1961
    @maheswarraokamani1961 2 місяці тому

    Hara srinuvasugaru eikamedata intha long gap teisukokandei munduganay koni kotha kotavei pripayer chaysukoni vunchukondei iwil request chitei Hurdayalu tatukolayvu intha gap😁😁😁

  • @varaprasad926
    @varaprasad926 2 місяці тому

    Anto bro inni rojulu gap icharu I miss ur punches and comedy……😢……. Any how vachesaru e sari comedy and punches double chesey broooo❤❤❤❤

  • @satyaslife888
    @satyaslife888 2 місяці тому +1

    We mis you all😊

  • @shashireka6681
    @shashireka6681 2 місяці тому +2

    Miss u family bandi😢

  • @రోబోట్420
    @రోబోట్420 2 місяці тому

    మల్లి వచ్చారు...కామెడీ బ్యాచ్...వెల్ కమ్ టూ బ్యాక్...

  • @krbmsw2946
    @krbmsw2946 2 місяці тому

    Maadhal pilla slim ayindhi ga❤

  • @ksrsrinivas8562
    @ksrsrinivas8562 2 місяці тому

    Family Star Hara Srinivas anna is back. We miss you lot anna

  • @VengamuniVengamuni-uh9fm
    @VengamuniVengamuni-uh9fm 2 місяці тому

    Comidy King comidy queen is back good morning bro

  • @rajuo5303
    @rajuo5303 Місяць тому

    నీలాగే అందరు ఆలోచిస్తే ఇంతటితోనే మానవ జాతి అంతం అయిపోతుంది ఇలాంటి దిక్కుమాలిన సలహాలు ఇవ్వకండి సమాజానికి

  • @chandrasekhar313
    @chandrasekhar313 2 місяці тому

    anna super anna mee comedy and mee action

  • @bhavanishankarmeesala9084
    @bhavanishankarmeesala9084 2 місяці тому

    Chaaala Miss ayyam hara garu

  • @Lakshmipadmaa
    @Lakshmipadmaa 2 місяці тому +1

    ❤❤❤nice