Middle Class Biryani || Family Bandi Telugu Web Series Ep - 89 | Hara Srinivas | Chill Stories

Поділитися
Вставка
  • Опубліковано 19 бер 2024
  • Written & directed By
    Hara srinivas
    Artists
    Hara srinivas
    Rajakumari
    Soujanya
    K Nandu
    Asst director
    K Nandu
    Dop
    Richards
    Editor
    Prashanth
    jayachand
    DI
    Umesh Rathod
    Poster
    Manoj
    Line Producer
    Karthik Annam
    #Chillstories #Familybandi #shortfilms #telugushortfilms #trendingvideo #Tamadamedia #Harasrinivas #Ammodeyyam #harasrinivas
    Follow me here:
    / chillstories
    Follow me here:
    / chillstories_
    Follow me here:
    / chillstories_
  • Комедії

КОМЕНТАРІ • 252

  • @maruthimaheshyeluri9201
    @maruthimaheshyeluri9201 3 місяці тому +19

    ఇంకా నయం పిల్లల్ని కనకుండా శ్వేతా ఫుడ్స్ వారు పిల్లల్ని పంపిస్తారు అని అనలేదు చాలా సంతోషకరమైన విషయం

  • @user-ox3ss9pm1s
    @user-ox3ss9pm1s 3 місяці тому +81

    శ్రీనివాస్ గారు శ్వేతా ఫుడ్స్ వారు ఎంత ఇచ్చారు ఏంటి మా చెవుల్లో అన్ని రకాల పువ్వులు పెడుతున్నారు

  • @ramadevigangasani650
    @ramadevigangasani650 3 місяці тому +17

    శ్వేత తెలుగు ఫుడ్స్ ప్రచారానికి ఈ ఎపిసోడ్ తయారు చేసినట్టుంది

    • @prasadaraobv9582
      @prasadaraobv9582 3 місяці тому

      Yes. More than 4 minutes add. So bad. It occupied 3/4th of the episode. So sad.

    • @yammanikrishnaiah3346
      @yammanikrishnaiah3346 3 місяці тому +1

      ఈ ఎపోడే ఖర్చు మొత్తమ్గా శ్వేతాఫుడ్స్ వాడే పెట్టుకుని ఉంటాడు.

  • @hulk140
    @hulk140 3 місяці тому +63

    Anna ఆ పిల్లి గడం తి అన్న నీకు సెట్ ఆవల

  • @user-ox3ss9pm1s
    @user-ox3ss9pm1s 3 місяці тому +92

    మీకు దండం పెడతాను గడ్డం తీయండి శ్రీనివాస్

    • @srkkalepu719
      @srkkalepu719 3 місяці тому +5

      నిజం... అస్సలు బాలేదు. మరీ కమెడియన్ ఫేస్ అయిపోయింది.

  • @kameswararao6872
    @kameswararao6872 2 місяці тому +2

    మరదలు అంటే మోజు..అందుకే సైలెంట్ గా చెకోడి అందిస్తున్నాడు..జై భీమ్

  • @SrinivasBysani
    @SrinivasBysani 3 місяці тому +21

    Srinivas garu facelo glow taggindhi

  • @kollivenugopal3618
    @kollivenugopal3618 3 місяці тому +55

    12 నిమిషాల ఎపిసొడ్ లో 4 నిమిషాల advertisement.

    • @user-rd5kj1ml1d
      @user-rd5kj1ml1d 3 місяці тому +2

      Supr sir u r calculations Hara means ads

    • @sureshs59
      @sureshs59 3 місяці тому

      Tayaru chese vidhanam kudaa cheppandi sir
      Ee episode chustunte virabhadrarao comedy dialog gurtu vastundi
      Hyderabadu
      Secunderabaadu
      Adilabadu
      Naa bonda baadu
      Ee episode baadu...

  • @kameswararao6872
    @kameswararao6872 2 місяці тому +1

    సూపర్బ మాడ్యులేషన్...యాక్షన్ లో..మాటల లో...మీకు మీరే సాటి..జై భీమ్

  • @psrinivasreddy7485
    @psrinivasreddy7485 3 місяці тому +37

    how many are skipped swetha telugu foods ad!!!🤣🤣🤣🤣 like it here

    • @chowdarapup
      @chowdarapup 3 місяці тому

      Not great snacks. Feels like eating mirchi podi

  • @sivasaigovindhacookingjramu
    @sivasaigovindhacookingjramu 3 місяці тому +14

    అయ్యా శ్రీనివాసరావు గారు వీడియో చూస్తున్నట్టు కాదు యాడ్ చూస్తున్నట్టు ఉంది నీకు మంచి ఫ్యాన్స్ అండ్ మేము దయచేసి యాడ్ చూపించకండి

  • @ashokanantapurabbayi8711
    @ashokanantapurabbayi8711 3 місяці тому +93

    Wah content video kanna promotion video a ekkuvundhi ga 😂

  • @crao3570
    @crao3570 2 місяці тому +1

    హర శ్రీనివాస శతకం రాయండి.అందరం కంఠస్తం చేస్తాం.😀😀😀😀

  • @vinjarapuchakradhar3493
    @vinjarapuchakradhar3493 3 місяці тому +3

    Sowji expressions never change from the beginning

  • @user-ox3ss9pm1s
    @user-ox3ss9pm1s 3 місяці тому +20

    ఏమిటో ఈసారి మీ వీడియో కి లైక్ కొట్టాలి అనిపించడం లేదు 😅

  • @RameshYadav-sv8id
    @RameshYadav-sv8id 3 місяці тому +1

    మా ఇంట్లో శ్వేత ఫుడ్ ఊరగాయలు వాడుతము...
    చాల బాగుంటాయి....
    సౌజన్య గారి యాక్షన్ బాగుంది.....❤

  • @girijarani3196
    @girijarani3196 3 місяці тому +1

    ఫ్యామిలీ వెల్ఫేర్ శ్రీనివాస్ గారు నమస్కారమండి నేను మీ సిరీస్ కి పిచ్చ ఫ్యాన్ ని సార్ మీ సిరీస్లో ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా అద్భుతంగా పర్ఫామెన్స్ చేస్తున్నారు ప్రతి శుక్రవారం తెల్లవారుజాము నుండే నేను మీ సిరీస్ గురించి ఎదురు చూస్తూ ఉంటాను ప్రతి ఐదు నిమిషాలకి ఫోన్ చూస్తాను మీరు పంపిస్తున్నారు ఏమో కొత్తది కొత్త సిరీస్ పెడుతున్నారు ఏమో అని వారానికి రెండు చేయండి సార్ మీరు ఎప్పుడు ఇలాగే సిరీస్ చేస్తూ మమ్మల్ని నవ్విస్తూ సంతోషపడుతూ ఉండాలని కోరుకుంటున్నాం మీ ఫ్యామిలీ బండి అందరికీ నమస్కారాలు

  • @batturaju1662
    @batturaju1662 3 місяці тому +4

    8:12 modalaindi asalu navvulu......MD garu miku pedda Fan ayya.......❤ Nenu .....meetho unde conversation untadi MD garu abbooooooo kekaaaaa 😂 ❤❤❤❤❤

  • @user-wf8bt3rm4w
    @user-wf8bt3rm4w 3 місяці тому +3

    అన్నా డినీకి ఫుల్ గా రన్ వీడియో కావాలి అన్నా డినీకి ఫుల్ లెన్త్ కుడా ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉

  • @user-ox3ss9pm1s
    @user-ox3ss9pm1s 3 місяці тому +17

    శ్రీనివాస్ గారు మర్యాదగా గడ్డం గడ్డం తీస్తారా లేదా 👺👺👺😡😡😡👺🙏🙏🙏🙏🙏😤😤😤😤😔😔😔😔🤗🤗🤣🤣😂😂😂🤣😂

  • @narasimhaswami3734
    @narasimhaswami3734 3 місяці тому +1

    Pitrudevatala kosam pettina pindam, abbaa, ekadinumdi vastayi Sir 😂😂😂😂

  • @chakkapriya590
    @chakkapriya590 3 місяці тому

    Hara garu coincidently we are watching this episode by having Telugu foods chaekodilu....❤
    Same home made laagane vunnayi taste.

  • @gundujyothsna4387
    @gundujyothsna4387 3 місяці тому +6

    12 minutes Blog chustunnattu ledu
    Advertisement chustunnattu vundi

  • @yasa.praveenreddy4158
    @yasa.praveenreddy4158 3 місяці тому

    Marvellous ❤❤❤❤

  • @jagadeeshrailinfo
    @jagadeeshrailinfo 3 місяці тому

    😊😊😊😊😊
    😮😮😮😮
    సూపర్
    బ్యూటిఫుల్
    శ్రీనివాస్ గారు ఈసారి వీడియో బాగా లేట్ అయినట్టుంది కానీ బాగా చేసారండి మీకు సపోర్ట్ గా చేసిన రాజకుమారి గారు సౌజన్య గారు అలాగే బాస్ క్యారెక్టర్ చేసిన వారు అందరూ బాగా చేశారు చాలా బాగుంది

  • @Galla3940
    @Galla3940 3 місяці тому +1

    శ్వేతా తెలుగు ఫుడ్స్ యాడ్ లావుంది

  • @nalladasharath5409
    @nalladasharath5409 3 місяці тому +1

    Superoo super

  • @ramupanda6192
    @ramupanda6192 3 місяці тому +4

    కాన్సెప్ట్ కంటే కమర్షియల్ లెంగ్త్ ఎక్కువైంది...

  • @user-dr4gc4sn7t
    @user-dr4gc4sn7t 3 місяці тому +1

    సూపర్ సూపర్

  • @Narasimha-xh8yw
    @Narasimha-xh8yw 3 місяці тому +7

    అయిపోయింది ..హర నీ ఫర్మమేన్స్ ఇక వీడియోస్ చేయకు🙏🙏🙏

  • @jayachandraippili6976
    @jayachandraippili6976 3 місяці тому

    Episode super super 😊😊❤❤👌👌

  • @rushithareddy4640
    @rushithareddy4640 3 місяці тому

    Superb

  • @shaikameer9163
    @shaikameer9163 3 місяці тому +2

    Super

  • @umadevigorre8232
    @umadevigorre8232 3 місяці тому +1

    Add chusinattundi ,,,,mundu gaddam tiyandi srinivas garu,,,chudaleka chastunnam😂

  • @Gsk5755
    @Gsk5755 3 місяці тому +7

    Bro video lo adds ok kani ads kosam video endhi😏

    • @user-rd5kj1ml1d
      @user-rd5kj1ml1d 3 місяці тому +1

      Yes Hara sir became famous so he wants money so ads dhanam moolam jagat not public

  • @user-pc2bb2td5c
    @user-pc2bb2td5c 3 місяці тому

    Supper❤❤❤❤

  • @bhaskaradurthi8228
    @bhaskaradurthi8228 3 місяці тому

    Though late still this is the BEST ❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂🎉🎉🎉🎉

  • @gbpkumar2844
    @gbpkumar2844 3 місяці тому +3

    Title must b swati telugu foods

  • @sreenivasbathala8246
    @sreenivasbathala8246 3 місяці тому

    Adhentoo sir gas on cheyyakundaaane vanta chesesaaru ohhh middle class brathukulu kadhaa antheeneemooo..... 😅😅😅😅😅

  • @TSURYAPRAKASHRAO
    @TSURYAPRAKASHRAO 2 місяці тому

    Anna madhi Kakinada
    MI comedy supar

  • @bellamrangaiah4709
    @bellamrangaiah4709 3 місяці тому +15

    మీకు గడ్డం బాగాలేదు సార్ హర గారు!తీసెయ్యండి.

  • @guggilamvamsikrishna5858
    @guggilamvamsikrishna5858 3 місяці тому +3

    Hara garu😂😂😂

  • @arunamuppavarapu5974
    @arunamuppavarapu5974 3 місяці тому

    Super super super 😅😅😅😅😅😅😅

  • @munnapalle7529
    @munnapalle7529 3 місяці тому

    👌🔥

  • @r.keerthivardhan4265
    @r.keerthivardhan4265 3 місяці тому

    Hi eapisod chala leat ayindi fast ga upload cheyyindi ❤mi acting supar

  • @lakkireddy19
    @lakkireddy19 3 місяці тому

    It's becoming an advertisement more than a comedy series

  • @user-lz7gc3jq6n
    @user-lz7gc3jq6n 3 місяці тому

    Super sir

  • @g.upendar6860
    @g.upendar6860 3 місяці тому

    Hara garu meru super

  • @akhilvaranasi6695
    @akhilvaranasi6695 3 місяці тому +1

    "Biryani!!, ready-made from swetha foods" open chesi migeyyadame..

  • @veeresh938
    @veeresh938 3 місяці тому +1

    Video starts at 6:45 … ee video sollu ankunea vaallu like cheyandi comment ni

  • @vishnuvardhanreddy9375
    @vishnuvardhanreddy9375 3 місяці тому

    Srinivas garu
    Sincere advice , as many of your followers said fresh beard Meeku set kaaledu andi 😃

  • @veguntaakshutha2720
    @veguntaakshutha2720 3 місяці тому

    Products will be very tasty and everyone can enjoy all types of foods 😅

  • @nadavala8783
    @nadavala8783 3 місяці тому +1

    Love you souji

  • @madhukolla7079
    @madhukolla7079 3 місяці тому

    Super bro

  • @chinnababu2357
    @chinnababu2357 3 місяці тому

    Nice video ❤❤

  • @ramu919
    @ramu919 3 місяці тому

    హరశ్రీను అన్న ఎప్పుడూ శుక్రవారం రావలసిన స్కిప్ట్ బుధవారం అప్లోడు చేసారు చాలా అన్యాయం రాజకుమారి మీరు అయినా చేప్పండి 😂😂

  • @user-rd5kj1ml1d
    @user-rd5kj1ml1d 3 місяці тому

    Jaya ho hara sir earn earn earn

  • @vijayprasad1326
    @vijayprasad1326 3 місяці тому +1

    Re srinu chettala vuntnnayi episodelu.

  • @maruthikumar9171
    @maruthikumar9171 3 місяці тому

    Nice content 👍😊

  • @swamych234
    @swamych234 3 місяці тому +2

    Ana meru inko 3 weeks tharuvatha upload chayachu kada ana bagundade

  • @user-tn4je8gs2i
    @user-tn4je8gs2i 19 днів тому

    Wow cute akka

  • @pothalaiahkota-xz2rv
    @pothalaiahkota-xz2rv 3 місяці тому

    హాయ్ అన్న 😂😅😂😂❤

  • @bhanuprasadmedida8293
    @bhanuprasadmedida8293 3 місяці тому

    పితృదేవతల కోసం పెట్టిన పిండంలా తలకై ఏసుకుని అలా చూస్తావ్ ఏంటే నువ్వు ఏం చెప్పవా దీనికి 👌👌 ఎలా అండి హర గారు ఇ Flow 👌😂🤣 ప్రతి ఎపిసోడ్ లాగానే మా రాజకుమారి గారు కుమ్మేశరు , Sowji As it is 🤙

  • @user-gx2qu6yg6p
    @user-gx2qu6yg6p 3 місяці тому

    👌👌👌👌👌

  • @KSAvolgs
    @KSAvolgs 3 місяці тому

    అసలే 12నిమిషాలే వుంది అని బాధపడుతుంటే అందులో 2నిమిషాలు ప్రమోషన్ వీడియో నీ వుంది కొంచెం లెంతు పెంచండి హర గారు

  • @prasadpuppala8584
    @prasadpuppala8584 3 місяці тому

    Nenu andhulo pani chesanu
    Ramesh garu maa sir
    Real Home food

  • @sureshkumarsureshknl1852
    @sureshkumarsureshknl1852 3 місяці тому +1

    Super episode
    Tooooooo late uploaded..

  • @user-fo5vj3xm9k
    @user-fo5vj3xm9k Місяць тому

    Debbaki swetha foods antene asahyam vachindi

  • @srinivasapradeep8485
    @srinivasapradeep8485 3 місяці тому

    Nice video

  • @muralibandaru5422
    @muralibandaru5422 3 місяці тому +2

    Anna pramotion video akuva vundi koncham long video petava plz

  • @user-ho5ds9nb1f
    @user-ho5ds9nb1f 3 місяці тому +1

    Wah

  • @sasidhar01
    @sasidhar01 3 місяці тому

    మధ్యలో ఈ ఏడ్ల‌ గోల‌ ఏమిటో..

  • @bonagirimurty2019
    @bonagirimurty2019 3 місяці тому +1

    Antha sepu promotion vaddu sir

  • @styledevagaming5804
    @styledevagaming5804 3 місяці тому

    Good

  • @SireeshaRavichandra
    @SireeshaRavichandra 3 місяці тому

    30% hike wow hahaha ee technics ma boss la daggara work avavu 🤨

  • @rameshblindlifestyle
    @rameshblindlifestyle 3 місяці тому

    🤣 పర్మిషన్ లేకుండా పడక గదిలోకి వస్తే ఒలింపిక్స్ జరిగేటప్పుడు కష్టం అవుతుంది జాగ్రత్త, మరదలు కి మర్యాదలు ఉండవు డోర్ తీసి ఉంటే దూరి పోవడమే ఇలా ప్రాస డైలాగ్ లు అన్ని భలే ఉన్నాయి 💙 కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను 🌹 కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ వస్తే Ramesh blind అనే వీడియోస్ లో తెలుసుకోవాలి 💚

  • @MahaMayaKaali
    @MahaMayaKaali 3 місяці тому

    Sweta foods have a nice taste...
    Thank you..
    Rates little high>>>
    For taste we can pay

  • @ivgsaikumar143
    @ivgsaikumar143 3 місяці тому

    Hara garu yentandi edhi video length penchandi ante vunna video lo sagam promotion yekkuvaipoyay idhem baga ledhandi 🔥

  • @BGMIgameplay174
    @BGMIgameplay174 3 місяці тому +2

    Finally waiting this episode

  • @user-gx2qu6yg6p
    @user-gx2qu6yg6p 3 місяці тому

    😍😍😍😍😍

  • @user-rh1qf3zb8h
    @user-rh1qf3zb8h 3 місяці тому +11

    Elanti erri adds add cheyakandi
    Me grapps padipothadi

  • @srinuchalla1987
    @srinuchalla1987 3 місяці тому

    45 సంవత్సరాల నుంచి పెమస్ అయితే ఈ పేరు ఇప్పుడు వింట్టున్నం

  • @sunithagorre264
    @sunithagorre264 Місяць тому

    🎉💐💐

  • @funzone4000
    @funzone4000 3 місяці тому

    Promotion video length penchandi😂😂😂

  • @raghup1544
    @raghup1544 3 місяці тому

    Nice promotion

  • @jagadishk1694
    @jagadishk1694 20 днів тому

    Cinemalu kuda paniki ravu. Jabardast kanna baga chestunru. Eppati cinemalo bhuthu ekkuva chupetti talent antunru.ala kadu prayatneste manchi healthy comedy cheyavacchu ani nerupistunaru meru. God bless you

  • @user-rd5kj1ml1d
    @user-rd5kj1ml1d 3 місяці тому

    Oh u became commercial ads agent jaya ho haraju

  • @vadlamudiindu2576
    @vadlamudiindu2576 3 місяці тому

    Swetha food advitesiment yento promot chesi a concept lekunda chesaru gaa what a creativity 🙄🤔

  • @Rowdy_boy_ganesh_9848
    @Rowdy_boy_ganesh_9848 3 місяці тому +1

    Episode was good and very funny😂😂😂😂😂

  • @gamingwithdeepu4057
    @gamingwithdeepu4057 3 місяці тому

    Advtais ad cheste tondaraga potundi family bandi

  • @rabbanisk8776
    @rabbanisk8776 3 місяці тому +1

    Comedy kante Swetha Telugu foods ekuva undhi endhuku edhi andharu mi videos chusthunaru Ane ga

  • @Bestinformation1537
    @Bestinformation1537 3 місяці тому

    Chettala vumdi meru cheppina add ki chesina food ki

  • @t.v.csekhar3514
    @t.v.csekhar3514 3 місяці тому

    Antha sepu entra babu promotion 🙏

  • @vickysharma3759
    @vickysharma3759 3 місяці тому

    Bro software job valla kasta la medha oka video thiyandi bro valla timings valla job role office lo boss Ela original ga vundetatlu thiyandi bro

  • @user-cd8jt5fu6j
    @user-cd8jt5fu6j 3 місяці тому

    😂😂😂😂😂😂❤❤❤

  • @user-wm4sv9mn1j
    @user-wm4sv9mn1j 3 місяці тому

    Emi anna ea sari serious late ga vachimdi

  • @ragavallipuspa5718
    @ragavallipuspa5718 3 місяці тому +1

    Konchem aaa gaddam teeyandi sir

  • @anjaliblowsedesignee6344
    @anjaliblowsedesignee6344 3 місяці тому

    Super Super Super ❤

  • @sreevijaya6614
    @sreevijaya6614 3 місяці тому

    Choose allaku next time choodalinanipivvadu

  • @sailajanerella9213
    @sailajanerella9213 3 місяці тому

    ఏ ఉద్యోగస్తుల కి రాణి జీతం ఒక్క సాఫ్ట్వేర్ వాళ్లకు మాత్రమే వస్తది జీవితం 31 అనగానే జీతం సాటర్డే సండే హాలిడేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ లో అన్ని రకాలుగా వాళ్లకే అందుబాటులో ఉంటాయి అదే టీచింగ్ ప్రొఫెషన్ తీసుకోండి జీతము తక్కువ వర్క్ ఎక్కువ వర్క్ ఫ్రొం హోమ్ ఉండదు హాలిడేస్ ఉండవు అందుకని సాఫ్ట్వేర్ కష్టాలను పెట్టమాకండి😂😂😂